నువ్వు శతావధానం చెయ్యగలవా అన్న కాళోజీ గారికి నేను చెప్పిన సమాధానం.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 มี.ค. 2023
  • వరంగల్ నగరంలోని హన్మకొండలో ఏర్పాటు చేసిన మహాశివరాత్రి ఉత్సవాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బృహత్ ద్విసహస్రావధాని, మహాకవి బ్రహ్మశ్రీ డా. మాడుగుల నాగఫణి శర్మ గారు 30 సంవత్సరాల క్రితం ఇదే వరంగల్ నగరంలో కాళోజీ నారాయణరావు గారు విచ్చేసిన తమ శతావధాన కార్యక్రమంలో ఆయనతో జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకుంటూ, ఈ నగరంతో తమకు ఉన్న అనుబంధాన్ని సభకు తెలియజేశారు. #mahashivaratri #shiva #hyderabad #telugu #teluguliterature #telugupravachanams #mahashivratri2023 #mahashivarathiri #avadhanam #bhakti #siva
    Subscribe Us For More Updates:
    ► Facebook : / avadhanapeetham
    ► Twitter : / avadhanap
    ► Instagram : / avadhanapeetham
    ► Website : avadhanasaraswathipeetham.com
    Like || Share || Subscribe
    #MadugulaNagaphaniSarma
  • บันเทิง

ความคิดเห็น • 19

  • @shivoham24
    @shivoham24 ปีที่แล้ว +3

    తెలుగు భాషలో మీలాంటి సరస్వతీ పుత్రులు దొరకడం మా భాగ్యం గురువు గారు...జై శ్రీరామ్ జై భారత్

  • @kamalkumarnandanavanam4352
    @kamalkumarnandanavanam4352 ปีที่แล้ว +2

    The Great Legend for ever.Namaskarams Guruvugaru.Mee Rasaswadana Teluguvari adhrustam .

  • @venugopalm6997
    @venugopalm6997 ปีที่แล้ว +1

    అద్భుతంగా వుంది... నమస్కారములు. వేణు గోపాల్

  • @nsraju1386
    @nsraju1386 ปีที่แล้ว +1

    మీ అటువంటి వారికి సమ కాలి కులం కావటం మా అదృష్టం. 🙏

  • @rameshnagasetti4947
    @rameshnagasetti4947 5 หลายเดือนก่อน

    శ్రీ గురుభ్యోనమః శ్రీమన్నారయణ

  • @subhash7588
    @subhash7588 ปีที่แล้ว +5

    బ్రహ్మ శ్రీ మాడుగుల నాగఫణి శర్మ గురువు గారికి నమస్కారములు .

  • @MuraliKrishna-cl7ir
    @MuraliKrishna-cl7ir ปีที่แล้ว +1

    Vandanam om sree Gurubhyonamaha

  • @rayapatiramalingaiah6614
    @rayapatiramalingaiah6614 5 หลายเดือนก่อน

    గురువు గారు మీరు సరస్వతీ అనుహము పొందిన వారు.
    ప్రణామములు.

  • @kodityalaramesh9405
    @kodityalaramesh9405 ปีที่แล้ว

    Guru Vandanam 🙏🙏🙏🙏🙏

  • @k.kalyanasundaram6237
    @k.kalyanasundaram6237 ปีที่แล้ว +1

    Very interesting.We are all blessed to have such a great poets(Telugu Kavulu) in this Era. Long live Avadhani Garu.

  • @yvr655
    @yvr655 ปีที่แล้ว +1

    గురువు గారికి వందనాలు/అభినందనలు..... మహా అద్భుతం మీ పద్యకావ్యం గానం/ వర్ణన.... కళ్ళు మూసుకుంటే మనసులో సాక్షాత్తుగా ఆ జగన్మాత మా కళ్ల ఎదుటే దర్శనం అయింది. 🌹🌺🙏

  • @priman268
    @priman268 ปีที่แล้ว +1

    Where was this performed

  • @carnaticclassicalmusicbyad1319
    @carnaticclassicalmusicbyad1319 ปีที่แล้ว +1

    🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @annepureddyvijaykumarreddy2037
    @annepureddyvijaykumarreddy2037 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @sowjanyakonduri7541
    @sowjanyakonduri7541 ปีที่แล้ว

    🙏🙏🙏🙏

  • @madmax-bu6wt
    @madmax-bu6wt ปีที่แล้ว

    🙏🏽

  • @parnasalavenugopalaswamy5942
    @parnasalavenugopalaswamy5942 ปีที่แล้ว

    🙏🙏🙏👑

  • @sastryv5860
    @sastryv5860 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @subbarayudukotapati8881
    @subbarayudukotapati8881 ปีที่แล้ว +1

    🙏🙏🙏