శుక ప్రియ....ఎంత.. మంచి పేరు...చిలుక దోర పండ్లను గుర్తించి...తింటుంది...అందుకే చిలుక కొట్టిన పండు అందరం ఇష్టం గా తింటాము....ఆమె గాత్రం లో గంభీరం...సౌలభ్యం..అభినయం...ఎక్కడ తగ్గాలి ఇక్కడ పెంచాలి ....ఏమి చెప్పినా తక్కువే...మన.. నాగ ఫణీంద్ర గారి . వారసత్వ సంపద గా శుక ప్రియ ఉంది...చిరంజీవికి...శారదా దేవి ఆశీస్సులు సదా సర్వార్థ విజయాలు ఇవ్వాలి అని కోరుతూ...ఆత్మీయ ఆశీస్సులు తల్లి....
అమృతోపమానమైన శ్రావ్యమైన గాత్రం శుకప్రియ అభినందనలమ్మా నీకు తండ్రిగారి గాత్రమాధుర్యం పుణికిపుచ్చుకున్నావు తల్లీ ... ఏమి సాహిత్యం నమస్కారములు సరస్వతీ పుత్రులకు.
అద్భుతంగా రాసిన ఈ రచన భారతాంబ స్తుతిని శుకప్రియ అద్భుతంగా వీనుల విందుగా శ్రవణ సుభగంగా ఆలపించి మా అందరికీ ఎంతో ఆనందాన్ని ,మానసిక ప్రశాంతతను అందించింది. అద్భుత రచన, అత్యద్భుత గానం ,మనోహరం.
ఈ ఒక్క చక్కని కీర్తనే చాలు మన జాతీయ గీతానికి సరసన! స రసన! చి. సౌ. శుక ప్రియ స్వర స్వతి అనిపించింది.. హాయిగా గానం చేసింది బంగారు తల్లి.. విజయ రాఘవాచార్యులు
ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ శారదాయై నమః.భళా.ప్రార్థనా గీతం వింటుంటే మీ తండ్రి గారి స్వరమే విన్నట్టు ఉంది.ధన్యవాదాలు. జగన్మాత శ్రీ రాజ శ్యామలాదేవి కరుణా కటాక్షాలతో, మీరు కూడా గొప్ప పండితావధాని గా కీర్తి గడించాలని మనసారా కోరుకుంటూ... మీ శ్రేయోభిలాషి,...
అద్భుతం అమోఘం అపూర్వం అందరూ తన్మయులై పులకించి పోయారు ఆమె గళంలో దేవదుందుభులు గానం చేశారా అనిపించింది , శుక ప్రియ కు మంచి భవిష్యత్ ఉంది ,ఆశీస్సులతో అయ్యగారి వెంకట రామయ్య
వీనుల విందు.!...ఆహా!!☺️ ....అమ్మ భారతీ వైభవాన్ని శ్రేష్ఠ పరంపర ను ఎంత పొగిడినా....తనివి తీరదు....మదిలో మాతృ భక్తి మరుగు కాదు....మీ చక్కని రచనకు గానం మరింత వన్నె తెచ్చింది.....నా విన్నపం....ఈ గ్రంథం మాకు ఎక్కడ లభిస్తుంది...?
మహాద్భుతమైన అతులితమైన సంస్కృత ఆంధ్ర భాషలలో శ్రీ మాడుగుల. నాగఫణి శర్మ గారి రచన. వారి కుమార్తె చి.సౌ. శుకప్రియ గారి గానం అమోఘమైన రీతిలో ఉన్నది. వారిద్దరికీ నా హృదయపూర్వక అభినందనలు. 🌹 🙏🙏🙏🌹
So sweet So melodious So soothing Style of chanting is marvellous. Daily by listening to this shlokam we derive health benefits since this devine singing is such. Regards Siddaiah B from Bangalore. 😊
అద్భుత గాత్రం రసరమ్య గీతం!ఆమె స్వరం రేడియో లో మారుమోగాలి! టంగుటూరి సూర్యకుమారి గారిని గుర్తు చేసిన చిరంజీవి ఇంకా విశ్వవ్యాప్తం కావాలి.. అచ్యుతుని రాజ్యశ్రీ 6.8.22
అమ్మా సుక ప్రియా తండ్రి గారి వాణి బాణీ నీ మృదు మధుర గాత్రం తో నీ వు అలా అలవోకగా శ్రావ్యం గా నీ గొంతు నుండి జాలువారిన గీతా లాపన అత్భుతం అమోఘం. చిరంజీవ చిరంజీవ చిరంజీవ.
అమ్మకు హృదయపూర్వక ప్రణామం🙏 మీ అమ్మాయి గొంతులో స్వర రాగ గంగా ప్రవాహం...శివతాండవ నర్తనం ఏక కాలంలో అరుదెంచి రసహృదయాలను ఆత్మానందభరితం చేసాయి. మహానుభావునికి వందనం🙏
అపర సరస్వతీ జ్ఞాన ప్రసూనా!శుభం భూయాత్!
అద్భుతమైన గానం చేసిన చిరంజీవికి ఆశీస్సులు. అద్భుతమైన రచన చేసిన గురువుగారికి నమస్సులు.
శుక ప్రియ....ఎంత.. మంచి పేరు...చిలుక దోర పండ్లను గుర్తించి...తింటుంది...అందుకే చిలుక కొట్టిన పండు అందరం ఇష్టం గా తింటాము....ఆమె గాత్రం లో గంభీరం...సౌలభ్యం..అభినయం...ఎక్కడ తగ్గాలి ఇక్కడ పెంచాలి ....ఏమి చెప్పినా తక్కువే...మన.. నాగ ఫణీంద్ర గారి . వారసత్వ సంపద గా శుక ప్రియ ఉంది...చిరంజీవికి...శారదా దేవి ఆశీస్సులు సదా సర్వార్థ విజయాలు ఇవ్వాలి అని కోరుతూ...ఆత్మీయ ఆశీస్సులు తల్లి....
అమ్మా శుకప్రియ నీ భవిష్యత్ అంచెలు అంచెలు గా ఎదగాలని ఆ సారదామాతను కోరుకుంటూ మీ అభిమాని
అద్భుత , అమృత గాత్రం...
తండ్రి గారి భాష , రాగ, లయ జ్ఞానం పుణికి పుచ్చుకున్న శుకప్రియ గారికి శుభాభినందనలు.
ఎంత అద్భుతమైన రచన..!
మరెంత శ్రావ్యమైన గానం!!
ఎన్ని సార్లు విన్నానో !!!
విన్న ప్రతిసారీ అనిర్వచనీయమైన ఆనందానుభూతి.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అమ్మా అద్భుతమైన గాత్రం. సాక్షాత్తు సరస్వతీ వరపుత్రికవు. అవధానిగారి కలానికి,మీ గళానికి .నమస్సులు.
తాతగారు తండ్రిగారు వాణీప్రియపుత్రులు.శుకప్రియకు ఆ పరంపర స్థిరమవటంలో ఆశ్చర్యమేమున్నది.చక్కని గా నివేదనం భారతాంబకు అందించావు.కృతార్థురాలవమ్మా.మాడుగుల వంశ యశఃపుంజంగా విరాజిల్లాలని నిండుమనమ్ముతో అందిస్తున్న ప్రశంసాక్షితలు ....నిండు మమకారాలు దీవెనలు. 🎉🎉
ఆ మధుర కంఠం మీనాన్నధే🙏🙏🙏🙏
తండ్రికి తగ్గ తనయ
అద్భుతం తల్లి
అమృత గాన వర్ష ప్రవాహంలో మమ్ముల తరియింప జేసినావు 🙏💐
చాలా అద్భుతంగా ఉన్నది.చిరంజీవి సౌభాగ్య వతి శుకప్రియకు సర్వదా శ్రీమాతృ కటాక్ష ప్రాప్తిరస్తు.
శుభం భూయాత్.
శతం జీవో శరదో వర్ధమానః శతం హేమంతాన్ శతం వసంతాన్.
Maadugula suka priya Maadugula Naaga
Pani sharmagari. Puthrika.
Sarabaiah
అమృతోపమానమైన శ్రావ్యమైన గాత్రం శుకప్రియ అభినందనలమ్మా నీకు
తండ్రిగారి గాత్రమాధుర్యం పుణికిపుచ్చుకున్నావు తల్లీ ...
ఏమి సాహిత్యం నమస్కారములు సరస్వతీ పుత్రులకు.
ఆ చక్కని తండ్రి కూతురు, ఆ మహా సరస్వతి పుత్రుని కుమార్తె, మా ప్రియమైన మా శుక ప్రియ, తండ్రి ని మించిన తనయి కావాలని, ఆ శారదా మాత ను ప్రాధిస్తూ..... విద్య
Addbhutam
💐👀🙏
Hi. Super.
Abhinandanalu.
Very gifted singer!!! Subhakankshalu.❤❤❤
అద్భుతమైన వాచ్యం,గాత్రం. చిరంజీవికి శత సహస్ర శుభాశీస్సులు
పేరుకు దగ్గట్టు మధురమైన కంఠ స్వరం సుఖస్వరం శ్రీ శ్యామలదేవి అనుగ్రహం పుష్కాలంగా వుంది ఈ ఆమ్మకి
భలే భలే...బాగా పాడావమ్మా..
మాడుగుల వారు అద్భుతం గా రాసారు
పూజ్య గురువులు బ్రహ్మశ్రీ నాగాఫణి శర్మ గా రికి శతకోటి నమస్కారములు.
అమ్మా! చి.సౌ. శుక ప్రియ,
అద్భుతంగా గానం చేసావు. శతమానం భవతి!
రచన,గాత్రం, హావభావాలు అద్భుతం.అభినందనచందనములు.శ్రీమాత్రేనమః.
gnana saraswathi
అద్భుతంగా రాసిన ఈ రచన భారతాంబ స్తుతిని శుకప్రియ అద్భుతంగా వీనుల విందుగా శ్రవణ సుభగంగా ఆలపించి మా అందరికీ ఎంతో ఆనందాన్ని ,మానసిక ప్రశాంతతను అందించింది. అద్భుత రచన, అత్యద్భుత గానం ,మనోహరం.
సాక్షాత్తు ఆ తండ్రి గారి ఆశీర్వాదం
సరస్వతి పుత్రిక
బాగా పాడింది.. స్పష్టం గా., కర్ణపేయంగా., శ్రావ్యంగా., అద్భుతంగా పాడింది.... ధారణపటిమ మెచ్చదగినది..
అత్యంత కమనీయమైన అద్భుత గాత్రం సరస్వతీ మానస పుత్రిక
అద్భుతంగా, శ్రావ్యంగా వుంది గానం
అత్యద్భుతంగా అనన్య సామాన్యంగా వుంది సాహిత్యం
జైశ్రీరామ్ అమ్మ మీకు ఆ ముక్కోటీ దేవిదేవతాల ఆశిశులు ఉండాలని కోరుకొంటాము అమ్మ
ఈ ఒక్క చక్కని కీర్తనే చాలు మన జాతీయ గీతానికి సరసన! స రసన! చి. సౌ. శుక ప్రియ స్వర స్వతి అనిపించింది.. హాయిగా గానం చేసింది బంగారు తల్లి.. విజయ రాఘవాచార్యులు
ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ శారదాయై నమః.భళా.ప్రార్థనా గీతం వింటుంటే మీ తండ్రి గారి స్వరమే విన్నట్టు ఉంది.ధన్యవాదాలు. జగన్మాత శ్రీ రాజ శ్యామలాదేవి కరుణా కటాక్షాలతో, మీరు కూడా గొప్ప పండితావధాని గా కీర్తి గడించాలని మనసారా కోరుకుంటూ... మీ శ్రేయోభిలాషి,...
అద్భుత ముగా రచించిన గురువుగారికి నమస్సులు అంతే అద్భుతంగా శ్రావ్యముగా పాడిన శుకప్రియకు అభినందనలు
🙌🙌🙏🏼🙏🏼🙏🏼🙏🏼👌👌👌💐💐💐💐💐
వాణీహస్తవిరాజిత శుకమా
వాణీపౌత్రిగ పుట్టితివా
అద్భుతగాత్రము ఆలాపనము అద్భుతమద్భుతమద్భుతము
అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రత్యక్షం గా చూడలేకపోయిన బాధ చి. శుకప్రియ గానామృతాన్ని ఆస్వాదించిన తరువాత లుప్తమైంది.
.....చిలుకూరి రాధాకృష్ణ,రాజమహేంద్రవరం
Namasthe Sukha Priya garu! 🙏🙏🙏 Excellent! Blessed voice!
శుకప్రియ గారికి ధన్యవాదములు
వినసొంపుగా ఉంది...
గురవు గారి అనేక అశువులు మీ నోటా వినాలని వుంది...
అద్భుతః
Mahaadhbuthamu. 👌👌👌👌👌👌
మీ గాన అమృతవర్షానికి శతకోటి అభినందనలు
అద్భుతం అమోఘం అపూర్వం అందరూ తన్మయులై పులకించి పోయారు ఆమె గళంలో దేవదుందుభులు గానం చేశారా అనిపించింది , శుక ప్రియ కు మంచి భవిష్యత్ ఉంది ,ఆశీస్సులతో
అయ్యగారి వెంకట రామయ్య
నాగఫణిశర్మగారి రచన అమోఘం.శుకప్రియ గానం శుకాలాపమే.,👌👌👌👌👌👌
వీనుల విందు.!...ఆహా!!☺️ ....అమ్మ భారతీ వైభవాన్ని శ్రేష్ఠ పరంపర ను ఎంత పొగిడినా....తనివి తీరదు....మదిలో మాతృ భక్తి మరుగు కాదు....మీ చక్కని రచనకు గానం మరింత వన్నె తెచ్చింది.....నా విన్నపం....ఈ గ్రంథం మాకు ఎక్కడ లభిస్తుంది...?
అత్యద్భుతంగా ఆలపించిన చిరంజీవి శుకప్రియకు హృదయపూర్వక అభినందనలు
అత్యద్భుతం
ఆ పుస్తకం లోని పేజీలు సమూహం లో ఉంచ ప్రార్థన
మేమంతా నిత్యం చూసి చదువుకుంటాం !!
అ పుస్తకం నాకు పంపగలరు అండి 👏
మహాద్భుతమైన అతులితమైన సంస్కృత ఆంధ్ర భాషలలో శ్రీ మాడుగుల. నాగఫణి శర్మ గారి రచన.
వారి కుమార్తె చి.సౌ. శుకప్రియ గారి గానం అమోఘమైన రీతిలో ఉన్నది.
వారిద్దరికీ నా హృదయపూర్వక అభినందనలు.
🌹 🙏🙏🙏🌹
🌺🙏🙏🙏🌼
సాక్ష్యాతుాతు ఆ సరస్వతి దేవిని దర్శించి నట్లుంది తల్లి
అద్బు తము
Om Sri Maatre Namaha
Om Sri Maha Saraswatyai Namaha...Very Nice, Goddess Sri Matha bless you
So sweet
So melodious
So soothing
Style of chanting is marvellous.
Daily by listening to this shlokam we derive health benefits since this devine singing is such.
Regards Siddaiah B from Bangalore. 😊
మాఘెసంతి త్రయొగుణాః
పదలాలిత్యం చాలాబాగుంది భారత మాతాపులకితమైనది🙏🙏
అద్భుత గీతం.తీయని గళం.మాడుగుల శర్మ గారి గళం రాగం కూతురు గళంలో వినగలుగు తున్నాము.చాల చాలా ధన్యవాదాలు.
శ్రీమతే రామానుజాయ నమః
బాగా పాడినారు . సంతోషం .
అభినవ సరస్వతి కి మా యొక్క శుభాశీస్సులు
యే గూటి చిలక ఆ పలుకే పలుకుతోంది
ఈ మహాగీతం లో శ్రీ అబ్దుల్ కలాం గారికి స్థానం కల్పించిఉంటే ఇంకా అమోఘం గా ఉండేది
అద్భుతం మీ నాన్నగారి పేరు నిలబెట్టినారు
అమ్మాయి 👍👍👍👍👌🙏🙏🙏🙏
అద్భుత గాత్రం రసరమ్య గీతం!ఆమె స్వరం రేడియో లో మారుమోగాలి! టంగుటూరి సూర్యకుమారి గారిని గుర్తు చేసిన చిరంజీవి
ఇంకా విశ్వవ్యాప్తం కావాలి.. అచ్యుతుని రాజ్యశ్రీ 6.8.22
జై గిరిధారి!
వందే మాతరం వేద భారతం.
బ్రహ్మశ్రీ నాగఫణి తనయ శుకప్రియ కు గాయత్రీమాత శుభాశిస్సులు అందుగాక. శ్రీమురళీధరుని కృప సదా లభించుగాక అని ప్రార్ధిస్తున్నాను.
ॐ
భారత భూమిని దివ్య గానంతో అమృత స్వరంతో ఆలపించిన తండ్రి కూతురు లకు శుభాభినందనాలు
అమ్మా సుక ప్రియా తండ్రి గారి వాణి బాణీ నీ మృదు మధుర గాత్రం తో నీ వు అలా అలవోకగా శ్రావ్యం గా నీ గొంతు నుండి జాలువారిన గీతా లాపన అత్భుతం అమోఘం. చిరంజీవ చిరంజీవ చిరంజీవ.
చిరంజీవి సౌభాగ్యవతి సుఖ ప్రియ
కు అమ్మ ఆశీస్సులు ఎల్లవేళల్స్ ఉండాలని కోరుకుంటూ
ముళ్ళపూడి కోటేశ్వరరావు రిటైర్డ్ ప్రిన్సిపాల్
చక్కగా ఆలపించారు.అమ్మవారి కృపా కటాక్షములు సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ 🙏🏿🙏🏿🙏🏿
అమ్మా... ధన్యవాదములు. కవిత్వం గొప్ప తనమా, మీ సంగీతం గొప్ప తనమా తేల్చుకోలేకపోతున్నాను. గురువుగారికి, మీకు అనేక నమస్కారములు.
Jai bharath jai hindh
ఆ చక్కని తల్లి కూతురు తండ్రి గాత్రాన్ని పునికి పుచ్చుకొని కడు రమణీయంగా పాడినటువంటి ఆ తల్లికి నా జోహార్లు
చాలా అద్భుతంగా ఉంది. శుభమస్తు
చాలా బాగా పాడారు.మీకు శుభం కలగాలని ఆశిస్తూ...
మీరు హెగడే వార్ అన్నారు.
కానీ హెడగే వార్ అని సరి చేసుకోగలరు.
నమస్సులతో..
Just like Father s ... metalik n melodious..tone n style.. Jai ho.. Naga Phani garu
అనన్యం అసమాన్యం 👍🙏👍🙏 మాధవపెద్ది కాళిదాసు
భారతిమాతకు నీరాజనం,అఖండ భారత ఘనులను,ఘనతను జనులు కీర్తింప అవధాని మనకు పంచిన గేయమాలిక
మహాద్భుతం 👋🏿👋🏿🙏🏿🙏🏿
A great rendering God bless her
Thalli neevu koti vandanamulu...
thallee Sukapriya ! thandrinii minchina thanayivi kagala shakthini bharatha matha prasadinchu gaka !sarada matha nindu aseessulu , sreemannarayanuni challani deevenalatho yavad bhharatha desamlo khyathi kalugu gaka!
Talli nee gaatraniki nee saahithya prathibhaku shatha koti vandanalu 🙏🙏🙏🌼
A good father n nice follower suka Priya real happiness to Great Naga phani sarmaji garu
🙏🙏🙏చాలా చాలా బాగుంది గురువు గారు నమస్కారం
చాలా చాలా మంచి భవిష్యత్తు భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటున్నాను
Chhaala adthbhutam ga Graham chesaramma...ammavaari anugraham sarvada meeku undi..bhaasha unnati ki krushi cheyagalarani vinaprama tho abhinandanalu...Gurubhyonamaha
చాలా బావుంది..!!
Marvelous very well she sang with great Melody!
అమ్మకు హృదయపూర్వక ప్రణామం🙏
మీ అమ్మాయి గొంతులో స్వర రాగ గంగా ప్రవాహం...శివతాండవ నర్తనం ఏక కాలంలో అరుదెంచి రసహృదయాలను
ఆత్మానందభరితం చేసాయి.
మహానుభావునికి వందనం🙏
Excellent ! Deerghaayushman bhava !
Tandriki tagga tanaya
Very sweet voice
ఓహో ఎంత అద్భుతం గురువుగారు🙏🙏
Hats of to Madugala Naga Phani Sharma garu. Blessings to Sukha priya
🙏 శ్రవణా నందకరమ్
చాలా బాగుంది.శ్రేష్ఠులందరిని కావ్యం లో చేకూర్చారు.ఒక్క వీణ కాకుండా వయోలిన్,తబలా పూర్తిగా ఉపయోగించి ఉంటే బాగుండేది.
Siva baba bless you this bharat my birth place hence it has great mahima know about me
Excellent. Super..chakkaga padaavamma ..God. Bless You.
Naanna gaari kalam....Mee galam.....they both weigh the same...like two eyes of maa Saraswati... wonderfully rendered... 🙏
శ్యామలాంబనుగ్రహ సిద్ధిరస్తు
వరంగల్ లో కాళోజీ వారి సభలో మీరు చెప్పిన పద్యం వాసన తగిలింది
అద్భుత సాహిత్యం,గాత్రం,యశస్వీ భవ!
God bless u talli
శుకప్రియ గాత్రం అమృత స్తోత్రం
తల్లి సరస్వతి పుత్రుని పుత్రిక 🙏🙏🙏
Thandri gariki thagina thanayavamma 🙏🙏🙏
Wonderfully rendering..GOD BLESS YOU CHIRANJEEVI SOW SUKHA PRIYA
చాలా అద్భుతంగా ఉంది
Super. Very melodious voice. Nanna peru Nilabedutavu Amma. Wish you all the best. 👌👍💕
అమ్మా సరస్వతి దేవి లాగ పాడా వమ్మా
She inherited everything from her father. So melodious!
Neeku Ammavari karuna kataksham yellvelala vundalani korukuntunnanu talli... 🙏🙏🙏
సరస్వతీ దేవి.🌹🙏🌹
Great excellent, i have no words to express my feelings ,I pray Lord Venkateswara to bless you.
చాలా బాగా పాడారు 👏👏👏
Excellent shukapriya garu....
ఆమ్మ
సూపర్.
👍👍👍👍👍
👌👌👌👌👌
Super super super thalli .
అద్భుతం.......