శ్రీ పోతన భాగవతం by Brahmasri Dr. Madugula Nagaphani Sarma | Episode 16 |Avadhana Saraswathi Peetham

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 พ.ค. 2020
  • Watch శ్రీ పోతన భాగవతం by Brahmasri Dr. Madugula Nagaphani Sarma | Episode 16
    Subscribe Us For More Updates:
    ► Facebook : / avadhanapeetham
    ► Twitter : / avadhanap
    ► Instagram : / avadhanapeetham
    ► Website : avadhanasaraswathipeetham.com
    ► SoundCloud : / avadhanasaraswathipeetham
    Like || Share || Subscribe
    #SriPothanaBhagavatham
    #MadugulaNagaphaniSarma
    #AvadhanaSaraswathiPeetham
    #MahaSahasravadhani
    #TheVoiceOfSaraswathi
    #TheRevolutionOfSaraswathi
    #Avadhani #Mahasahasravadhani #Dwisahasravadani
    #Dwisaharavadanam #Saraswathi #Humancomputer #Memory #MemoryDevelopment
    #TeluguPoet #TeluguPoetry #SanskritPoetry #SanskritAvadhani #SanskritScholar #SpiritualGuru #Brahmasri #AvadhanaSahasraphani
    #సరస్వతీబ్రహ్మ
    #అవధాని #ద్విసహస్రావధాని #మహాసహస్రావధాని #అవధానం
    #మహాసహస్రావధానం #ద్విసహస్రావధానం #సరస్వతి #సంస్కృతావధాని #తెలుగుపద్యం #తెలుగుసాహిత్యం

ความคิดเห็น • 151

  • @user-zp2lt2oj4m
    @user-zp2lt2oj4m วันที่ผ่านมา +1

    గజేంద్ర మోక్షమును తమ వివరణ ద్వారా వింటూ ఆనందిస్తూ ఒకింత అర్థం చేసుకొంటున్నాము. తమకు పాదాభివందనం గావిస్తున్నాము.

  • @immannivenkatasatyam1237
    @immannivenkatasatyam1237 3 ปีที่แล้ว +23

    నాగఫణి శర్మ గారు భాగవతాన్ని చాలా అద్భుతంగా గానం చేశారు. అభినందనలు,ధన్యవాదములు.

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 4 ปีที่แล้ว +28

    గజేంద్ర మోక్షం లో పద్యాలను రాగయుక్తంగా
    పాడుతూ అద్భుతమైన వివరణ ధన్యవాదములు నమస్కారం 🌹

  • @patnanaannajiannaji3386
    @patnanaannajiannaji3386 2 ปีที่แล้ว +19

    గురువుగారు మీకు ఎన్నిసార్లు ఎన్ని కోట్ల నమస్కారం చేసిన తక్కువే 🙏🙏🙏మీ పాదాలకు నా మనస్ఫూర్తిగా మొక్కుతున్న 🙏🙏🙏🙏హృదయం కదిలేలా చెప్పారు మీ ప్రసంగాలు మీకు శతకోటి కాదు దస లక్షలు శత కోటి వందనాలు గురువుగారు

  • @osnmurty6317
    @osnmurty6317 3 ปีที่แล้ว +8

    ఏంతోమంది భాగవతం ప్రవచనం చెప్పినా, మధుర స్వరయుక్తమైన ఈ ప్రవచనం చాలా ప్రాముఖ్యమైనది,శర్మ గారికి మా వందనములు, ఏమని వర్ణించగలము పామరులమైన మేము

    • @narasimhamrgv8655
      @narasimhamrgv8655 ปีที่แล้ว

      ఆహా! అద్భుతం. ఆనందం తెలుపుటకు మాటలు చాలవు, గురువు గారూ.

  • @baluponnada7373
    @baluponnada7373 ปีที่แล้ว +5

    చాలా రోజుల తరువాత ఇన్నాళ్ళకి వినగలిగాను నా అదృష్టం 🙏🙏🙏

  • @purushothamreddyp4591
    @purushothamreddyp4591 3 ปีที่แล้ว +6

    స్వామి గత 5 సంవత్సరము లనుండి అడుగుతూ ఉన్నాను ఈ గజేంద్ర మోక్షం క్షీర సాగర మథనం వామన చరితం మున్నగువి మీ నుండి వినాలని. ఇన్నాళ్లు కు మా కోరిక ఫలించి నది.

  • @NarendraSajja
    @NarendraSajja 3 ปีที่แล้ว +14

    శ్రీమద్భాగవతం పాడినా, వినాలన్న అది నాగఫణి శర్మ గారి గొంతులోనే. ఇంకా ఇంకా వినాలని తృష్ణ పుడుతుంది.సుమధురంగా కంఠం . ఇంకా ఇంకా వినాలని వున్నమన ఈ తృష్ణ బ్రహ్మపదార్ధం కోసం కాబట్టి సరిపోతుంది. ఇక్కడ అదే తృష్ణ ఇంద్రియాలకోసమైతే కష్టమే మరి. అప్పుడు మళ్ళి శరణాగతి తప్పదు
    అదే గురువుగారు చెప్పిన సర్వార్పణమే. అదే మరి మన గతి. గురువుగారికి నరేంద్ర హృదయపూర్వక నమస్కారాలు. Love from Canada.🙏🙏🙏

  • @RaviShankar-jf4xx
    @RaviShankar-jf4xx 4 ปีที่แล้ว +10

    ధన్యవాదములు గురువుగారు మా జన్మ ధన్యం

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 ปีที่แล้ว +3

    కళ్ళకు కట్టినట్లుగా వర్ణించారు .... మీ కంఠంలో పద్యాలు వింటుంటే
    శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించినట్లే ఉంది... అనేకానేక నమస్కారములు
    సరస్వతీపుత్రులకు.

  • @sreenivasarao3797
    @sreenivasarao3797 หลายเดือนก่อน +1

    Guruvu gariki padanamaskaralu namaskaralu

  • @mv_lakshmi692
    @mv_lakshmi692 ปีที่แล้ว +3

    నమస్కారం...సరస్వతి పుత్రునికి.......గజేంద్ర మోక్షం...రోజు వినక పోతే....రోజు వెలితి కనిపిస్తుంది.....వింటే ...నాగ ఫణి ఇంద్రుని...ద్వారా వింటే కళ్ళకు కట్టినట్లు...దృశ్యం...సాదృశ్య... ఔతుంది....దన్యులం ....నమస్తే..గురూజీ...

  • @nunnalakshmi3525
    @nunnalakshmi3525 4 ปีที่แล้ว +9

    Very. Excellent. Gajendra. Moksham. By. Madugula. Nagaphanisarma

  • @BV4SRK
    @BV4SRK ปีที่แล้ว +1

    మా సమకాలీనా కవి మీరు, అది కదా మా అదృష్టం. సరస్వతి దేవిని మీలో చూపించారు. ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తుంది. వింటూ ఉంటే ఆకలి ఉండదు...... పరమ సంతోషం గా ఉంటుంది 🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @rajusanaka6279
    @rajusanaka6279 4 ปีที่แล้ว +3

    Guruvu ma yandu dayavuchi bagavatam anni bagalu live lo pettagalaru me pravachanalatho ma manasulnu vaikunta dwaramula daggaraku tesukuveltunnaru megatrm amogha
    Krishnam vande jagadgurum🙏🙏🌺🏵️

  • @Vijayalakshmi-df5lp
    @Vijayalakshmi-df5lp หลายเดือนก่อน

    No one can say this as well as you do, meeku shatakaotu vandanalu. Meeru notakanuurelu chaalaga untaru.🙏🙏🙏

  • @gopalakrishnachenulu2913
    @gopalakrishnachenulu2913 4 ปีที่แล้ว +4

    గురువుగారి నమస్కారం

  • @bhaskararaosayyapureddi3571
    @bhaskararaosayyapureddi3571 9 หลายเดือนก่อน +1

    గురువుగారి గాత్రంలో మాధుర్యం రాగాలాపన ఆ శైలే వేరు, వెరెవ్వరికి రాదు ఎన్ని మార్లు విన్నా తనివి తీరదు 🎶

  • @sampathvanga1384
    @sampathvanga1384 ปีที่แล้ว +2

    గజేంద్ర స్తోత్రం నేను వినని రోజు లేదయ్యా మీకు శతకోటి వందనాలు,,🙏

  • @rameshrasoori4669
    @rameshrasoori4669 4 ปีที่แล้ว +5

    Spellbinding sir ఈ గజేంద్ర మోక్షము అంటే నాకెంత ఇష్టమో...🙏🙏🙏

  • @kanakamahalakshmi.mulukudi2834
    @kanakamahalakshmi.mulukudi2834 ปีที่แล้ว +2

    Adbhutham ayina ghattam excellent voice 🙏👌👏👏

  • @osnmurty6317
    @osnmurty6317 3 ปีที่แล้ว +9

    శర్మ గారి ఈ గజేంద్ర మోక్షం గానం అత్యద్భుతం, ఇది వింటే కరోనా విముక్తి కలుగుతుంది, తధ్యం, ఇది కరోనా ఉపశమనం గా నేను సగర్వంగా స్వానుభావం తో విన్నవిస్తున్నాను, అందరూ వినియోగించు కొనుడు

  • @osnmurty6317
    @osnmurty6317 3 ปีที่แล้ว +4

    Excellent, corona patients should hear this which gives immediate relief, it is my personal experience

  • @krishmurtykarri8406
    @krishmurtykarri8406 ปีที่แล้ว +4

    మీతో సమకాలీనుములు అయి మీ అమ్ర్తత తుల్యమ్యైన ప్రవచనంలు వినడంమ్ మా సుక్రృతం గురోభ్యోనఃమః

  • @rghunathreddy536
    @rghunathreddy536 3 ปีที่แล้ว +2

    My heart blessings to Swamy Nagaphani sarma for giving sweetest tone and I personally attended during some geetapi Desam iñ kadapa, from L Raghu natha Reddy secretary Apsrtc Ysr retired employees association kadapa Ap state,

  • @srinivasaraokandikuppa5170
    @srinivasaraokandikuppa5170 4 ปีที่แล้ว +5

    Gurudevaya namo namo

  • @burugulaswamy3746
    @burugulaswamy3746 3 ปีที่แล้ว +4

    మీరు బాగా పద్యాలు చదువుతారు.
    ముఖ్యమైన ఘట్టములు పూర్తిగా చదువుతే బాగుంటుంది.

  • @kameswararao3058
    @kameswararao3058 10 หลายเดือนก่อน +1

    Jaigurudev

  • @pattinarayanareddy323
    @pattinarayanareddy323 4 ปีที่แล้ว +4

    We are lucky to be your devotee

  • @nadella.vinodkumar6953
    @nadella.vinodkumar6953 3 ปีที่แล้ว +4

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @purushothamreddyp4591
    @purushothamreddyp4591 3 ปีที่แล้ว +10

    02:12 నట
    03:11 పాద ద్వంద్వము
    05:35 పృథి
    06:10 నానా ననేక
    06:41 ఎవ్వని చే జనించు
    07:45 లోకంబులు
    08:11 కలడందురు
    09:21 లావొక్కింతయుఁ
    09:59 ఓ కమాలాప్త
    10:26 విశ్వమయ
    10:45 అల వైకుంఠ పురంబు లో
    11:11 సిరికింజెప్పడు
    13:22 తన వెంటన్ సిరి
    14:56 అనాథ స్త్రీ
    15:46 తాటంకా చలనంబు
    17:34 అడిగెదనని
    18:30 చనుదంచెన్
    18:59 పూరించెన్
    20:30 అవనీ నాథ
    22:30 మునిపతి

  • @user-hr3yq3sl8h
    @user-hr3yq3sl8h 11 หลายเดือนก่อน

    పుంభావ సరస్వతి శ్రీ మాడుగుల నాగమణి శర్మ గారికి పాదాభివందనాలు

  • @narayanababuvedula8446
    @narayanababuvedula8446 4 ปีที่แล้ว +5

    Excellent pronunciation and dictum

    • @guttavenkatalakshmi1944
      @guttavenkatalakshmi1944 2 ปีที่แล้ว +1

      Swami Padhbhi vandanalu. Kadavakallu. Me intlo Kaliyuga sankarulu meru. Gutha Venkata lakshmi. Obulapuram. Memmu dharsinchay Bhagyam Aravindastram lo kaligindhi Mari eppudu swamy subbya swamy ni aduguthunta

  • @vishwa1767
    @vishwa1767 11 หลายเดือนก่อน

    Kindly chant Sri Rudram & Devi Mahatmyam in your melodious sweet voice.

  • @kumarkumarv8557
    @kumarkumarv8557 2 ปีที่แล้ว +1

    Great voice from sharma garu...Excellent

  • @carnaticclassicalmusicbyad1319
    @carnaticclassicalmusicbyad1319 4 ปีที่แล้ว +3

    🙏🙏🙏

  • @gopiy7282
    @gopiy7282 9 หลายเดือนก่อน

    GURUVU GARI ki, PADABHI vandanam.excelent SPEECH.

  • @kanakamahalakshmi.mulukudi2834
    @kanakamahalakshmi.mulukudi2834 ปีที่แล้ว

    Jgd daily once vintanu .saakshath Saraswati swarupulu Ammavari anugraham maku vine bhagyam 🙏

  • @mv_lakshmi692
    @mv_lakshmi692 ปีที่แล้ว

    నమస్తే గురూజీ....గజేంద్ర మోక్షం...వింటే మీరు చెప్పినదే వినాలి...దృశ్యం...కళ్ళకు..కట్టినట్లు చూపించారు 🎉

  • @carnaticclassicalmusicbyad1319
    @carnaticclassicalmusicbyad1319 4 ปีที่แล้ว +4

    👍💪👌🙏🐚🇺🇬🇮🇷

  • @chandrasekharasastryvedadr760
    @chandrasekharasastryvedadr760 3 หลายเดือนก่อน

    అన్నగారి గానామృతం అద్భుతం!!

  • @DukuntaSaidulu
    @DukuntaSaidulu 3 ปีที่แล้ว +1

    ధన్యవాదాలు గురువు గారు

  • @bhamidipatidakshinamurty5503
    @bhamidipatidakshinamurty5503 ปีที่แล้ว

    very nice and touching...bhaktha paripalakaa. Narayanaa. Namassumanjali

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 4 ปีที่แล้ว +3

    ధన్యవాదములు నమస్కారం
    గురువుగారు 🌹 అద్భుతమైన ప్రవచనం

    • @user-gd5nj4pb5o
      @user-gd5nj4pb5o ปีที่แล้ว

      God has given greater boon to his devotees mnp sharma garu to listen pothaña bhagavatham.

  • @chagantiseshagirirao2718
    @chagantiseshagirirao2718 2 ปีที่แล้ว

    Guruvugaru...namaste..
    Me padapadmamulaku
    Satan vandanamulu

  • @kvlnsivasankar7634
    @kvlnsivasankar7634 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sreenivasarao3797
    @sreenivasarao3797 ปีที่แล้ว

    Guruvu.gariki.koti.padanamaskaralu

  • @carnaticclassicalmusicbyad1319
    @carnaticclassicalmusicbyad1319 3 ปีที่แล้ว +1

    Naa aatma Guruvu gaaru 🙏🙏🙏

  • @sreenivasarao3797
    @sreenivasarao3797 ปีที่แล้ว

    Guruvu.gariki.koti.pada.namaskaralu

  • @penchalaiahmahimaluru8354
    @penchalaiahmahimaluru8354 ปีที่แล้ว

    Excellent gurugar Namaskharamulu

  • @venkateswararaonagineni4450
    @venkateswararaonagineni4450 หลายเดือนก่อน

    Namaste

  • @insanewolf8895
    @insanewolf8895 ปีที่แล้ว

    Chala chala vinalanipisthunnadhi

  • @reddysheshasaivikramgummar5029
    @reddysheshasaivikramgummar5029 ปีที่แล้ว

    Guruvugaarikivàndanamulu

  • @kvlnsivasankar7634
    @kvlnsivasankar7634 2 ปีที่แล้ว

    Meeru ee padyalu patinchina vidhanam naa hrudhayaanni kadhilinchindhi

  • @sriramojujyothi6314
    @sriramojujyothi6314 3 ปีที่แล้ว +2

    🙏🙏🙏👍👍👍

  • @mamarendra1012
    @mamarendra1012 ปีที่แล้ว

    🙏🙏🙏 Mana baghyam

  • @kumarkumarv8557
    @kumarkumarv8557 2 ปีที่แล้ว +1

    Amazing sir

  • @vijayasaradhi1041
    @vijayasaradhi1041 8 หลายเดือนก่อน

    Kavi rajulu ku sasstaga namaskaram saradhi kalakada

  • @bandhamsatyanarayana9315
    @bandhamsatyanarayana9315 3 ปีที่แล้ว +2

    Kaladu
    Kaladaneaduvadu
    Kaladu

  • @sssthoughts
    @sssthoughts ปีที่แล้ว

    దాసోహం గురవర్యా జన్మ ధన్యం

  • @maruboinaharekrishnadasweb467
    @maruboinaharekrishnadasweb467 ปีที่แล้ว

    Harekrishna

  • @SRINIVASARAO-fp4vk
    @SRINIVASARAO-fp4vk ปีที่แล้ว

    Satakoti pranamalu.

  • @jravindranath8345
    @jravindranath8345 2 ปีที่แล้ว

    beautiful rendering and explanation

  • @sriramojujyothi6314
    @sriramojujyothi6314 3 ปีที่แล้ว +2

    👏👏👏

  • @tallurinarasimharao5935
    @tallurinarasimharao5935 ปีที่แล้ว

    In 2000 November I got a chance, to touch the feet of guruvugaru in hyderabad, he sat beside karanam ramachandar rao, Saraswathi putrudiki padabivandanam,minister garki chetulu jodinchi namaskaram,naaku ee avakasam maa guruvugari dayavalla kaligindi,guruvugari kumaruniki, minister Ramachandar Rao, gari own brother daughter ni icharu.

  • @gurumurthydepuru5115
    @gurumurthydepuru5115 ปีที่แล้ว

    Very very great.

  • @sriramojujyothi6314
    @sriramojujyothi6314 3 ปีที่แล้ว +1

    its So good i like so much 🙏🙏🙏

  • @kanakamahalakshmi.mulukudi2834
    @kanakamahalakshmi.mulukudi2834 ปีที่แล้ว

    Jaya Guru Datta daily vintanu

  • @carnaticclassicalmusicbyad1319
    @carnaticclassicalmusicbyad1319 ปีที่แล้ว +1

    🙏🏻🙏🏾🙏🏾🙏😊💐🌞👍👌👏🤗🙏🏾🙏🏾🙏🙏🏻🙏🏻🙏🏾🙏🙏♥️

  • @venkateswararaonagineni4450
    @venkateswararaonagineni4450 ปีที่แล้ว

    Om namah shivaya

  • @utubeutube8176
    @utubeutube8176 2 ปีที่แล้ว +1

    అద్బుతమైన ఈ గజేంద్ర మోక్షం మా చిన్నతనం లో మా అమ్మ మ్మ గారు పాడి నారు అంత అద్భుత మైన గా నం మరల మీ నోట విన్నాం. మా జన్మ ధన్యమై నది .

  • @gurumurthydepuru5115
    @gurumurthydepuru5115 ปีที่แล้ว

    In olden days, this Gajendra Mokham, is the highest study. Ghandarva Kant am.

  • @sreenivasarao3797
    @sreenivasarao3797 3 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @brkmurthybrkmurthy6818
    @brkmurthybrkmurthy6818 3 ปีที่แล้ว +1

    🙏🏼🙏🙏🙏🙏🙏🙏🙏

  • @krishnavakkala98
    @krishnavakkala98 3 ปีที่แล้ว

    OM NAMO NARAYANAYA OM NAMO NARAYANAYA OM NAMO NARAYANAYA OM NAMO NARAYANAYA OM NAMO NARAYANAYA OM NAMO NARAYANAYA OM NAMO NARAYANAYA OM NAMO NARAYANAYA OM NAMO NARAYANAYA OM NAMO NARAYANAYA OM NAMO NARAYANAYA OM NAMO NARAYANAYA OM NAMO NARAYANAYA OM NAMO NARAYANAYA OM NAMO NARAYANAYA OM NAMO NARAYANAYA OM NAMO NARAYANAYA OM NAMO NARAYANAYA OM NAMO NARAYANAYA OM NAMO NARAYANAYA OM NAMO NARAYANAYA OM NAMO NARAYANAYA OM NAMO NARAYANAYA OM NAMO NARAYANAYA OM NAMO NARAYANAYA OM NAMO NARAYANAYA OM NAMO NARAYANAYA OM NAMO NARAYANAYA OM NAMO NARAYANAYA OM NAMO NARAYANAYA OM NAMO NARAYANAYA OM NAMO NARAYANAYA OM NAMO NARAYANAYA OM NAMO NARAYANAYA OM NAMO NARAYANAYA OM NAMO

  • @gsnmurthy8570
    @gsnmurthy8570 3 หลายเดือนก่อน

    🙌

  • @carnaticclassicalmusicbyad1319
    @carnaticclassicalmusicbyad1319 2 ปีที่แล้ว +2

    🙂🙏🙏🙏🙏🙏

  • @nagarajupemmaraju4026
    @nagarajupemmaraju4026 10 หลายเดือนก่อน

    🙏🙏🙏🇮🇳

  • @carnaticclassicalmusicbyad1319
    @carnaticclassicalmusicbyad1319 ปีที่แล้ว +1

    🙏🏻🙏🏾🙏🏾💐

  • @gnrsarma4697
    @gnrsarma4697 5 หลายเดือนก่อน

    Mee swarame maaku panchajanyamu

  • @kanakamahalakshmi.mulukudi2834
    @kanakamahalakshmi.mulukudi2834 ปีที่แล้ว

    Jaya Guru Datta Sri guru dattA

  • @extremeytgaming4663
    @extremeytgaming4663 3 ปีที่แล้ว +1

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @sriramojujyothi6314
    @sriramojujyothi6314 3 ปีที่แล้ว +1

    👌👌👌

  • @carnaticclassicalmusicbyad1319
    @carnaticclassicalmusicbyad1319 ปีที่แล้ว +1

    🙏🏾🙏🏻🙏🏻🙏🏾

  • @kavyas9273
    @kavyas9273 ปีที่แล้ว

    O namah shivaya

  • @rghunathreddy536
    @rghunathreddy536 3 ปีที่แล้ว

    Sundara chytanya Swamy meeting,

  • @carnaticclassicalmusicbyad1319
    @carnaticclassicalmusicbyad1319 ปีที่แล้ว

    💐🙂🙏🏻🙏🏻🙏🏻

  • @vuyyururadhika1934
    @vuyyururadhika1934 ปีที่แล้ว

    🙏🙏🙏🙏

  • @kakanisivaji
    @kakanisivaji ปีที่แล้ว

    🙏🌹🌹🙏

  • @sriramojujyothi6314
    @sriramojujyothi6314 3 ปีที่แล้ว +1

    Its good

  • @gsvrao3216
    @gsvrao3216 ปีที่แล้ว +3

    ఇక్కడ నాగాఫానిషర్మ మొసలి ఎవరో వివరణ ఇచ్చి నట్లు లేదు,ఆ మొసలి ఏ ఆముని పుంగవుడు,ఎవరు తపో నిధులు అయి ఉందురో వారిని దైవ శక్తి వీడడు,యి ముని శాపం ఇచ్చాడో ఆమునినే మొసలి అయి పుట్టుమని రాజు శపించెను,బ్రాహ్మణుడైన,కాకపోయినా తపో శక్తి గల వానికి దైవం వసం అగును,చక్రి దిగి వచ్చును,భయం వలదు,సంసార దుఖము ఖండింప బడునని గజేంద్రుని ద్వారా పోతన లోకానికి తెలిపెను,శర్మ వివరణ లోతుగా లేదు కారణం ఆధ్యాత్మిక ధోరణి కుదర లేదు

  • @cvrmurthy3918
    @cvrmurthy3918 2 ปีที่แล้ว

    Saranaagathi

  • @BV4SRK
    @BV4SRK ปีที่แล้ว

    🌹🌹🌹🌹🌹🌹🌹

  • @bbhagavanthu1988
    @bbhagavanthu1988 ปีที่แล้ว

    Maha adubutam

  • @carnaticclassicalmusicbyad1319
    @carnaticclassicalmusicbyad1319 ปีที่แล้ว

    💐🙏🙏🙏🙏😊

  • @rudrabatlasanthosh4209
    @rudrabatlasanthosh4209 2 ปีที่แล้ว

    🕉️🕉️🚩🚩🙏🙏🙏🙏

  • @anjaneyasastrykompella7773
    @anjaneyasastrykompella7773 3 ปีที่แล้ว

    శ్రీకృష్ణశ్శరణమ్మమ

  • @prabhalaravi
    @prabhalaravi 9 หลายเดือนก่อน

    Sanatan Dharma Zindabad

  • @venkateswararaonagineni4450
    @venkateswararaonagineni4450 ปีที่แล้ว

    Swamiji

  • @carnaticclassicalmusicbyad1319
    @carnaticclassicalmusicbyad1319 ปีที่แล้ว +1

    🙏🏾🙏🏽🙏🏽🙏🏽🙏🏾🙏🏾🙏🏻🙏🏻🙂🪴🧚💐☘️🙏🙏☘️👍👌🪴🙂🌻🙏🏽🙏🏽🙏🏾🙋