Excellent గురువు గారు మీరు సరస్వతి పుత్రులు. మేము ఎల్లప్పుడూ మీయొక్క శతావధానం వింటాం.సార్, మాకు మీ యొక్క గానాము వింటూ ఉంటే మా యొక్క జన్మ ధన్యం అవుతుంది.
భగవద్గీతలో స్వామి తాను సామవేద స్వరూపుడినని చెప్తారు... అమ్మవారు కూడా సామగానప్రియ... అమ్మవారే మన బ్రహ్మశ్రీ మాడుగుల నాగ ఫణిశర్మగారిని ఆవహించి ఈ కార్యక్రమంలో వచ్చి కూర్చున్నారు...
భగవద్గీతలో స్వామి స్వయంగా తాను సామవేద స్వరూపుడినని, అమ్మవారు తాను సామగాన ప్రియనని ప్రకటించారు. దుర్గమ్మ స్వయంగా ఈ సభలో గురువుగారిని ఆవహించి ఈ కార్యక్రమం జరిపిస్తోంది... జయ జయ సరస్వతి
Mee kantaswaram chala chakkaga ragayuktkamga untundi, edi andukunna. Bhagavadgita ganam kuda record cheste baguntundi---- Mee swara madhuryam lo prajalandaru taristaru. Background music matram kasta low voice lo unchandi. Adi disturbance ga untondi.
అద్భుతం. అమ్మవారే ఆవహించి గానం చేస్తున్న అనుభూతి... కలిగించింది... 👌🙏🌹
Excellent గురువు గారు మీరు సరస్వతి పుత్రులు. మేము ఎల్లప్పుడూ మీయొక్క శతావధానం వింటాం.సార్, మాకు మీ యొక్క గానాము వింటూ ఉంటే మా యొక్క జన్మ ధన్యం అవుతుంది.
మనసుకు చక్కని ఆనందాన్ని ఇచ్చింది వారి గానం
గురువు గారికి పాదాభివందనములు, సరస్వతి పుత్రులు!
Na bharathadesam mahanubabulu puttinadesam 🙏🙏🙏🙏🙏
అద్భుతము గురువుగారు 🙏🙏🙇🙇
అత్యద్భుతం
గురువుగారు ఆవాయిద్యాల మోతలతో మీ మాధురీగానము వినలేక పోవుచున్నాము మీ గాత్రమునకు వాయిద్యాలు అవసరమా... సహస్రావధాని గారూ..
Excellent Guruvugaru chaala bagundi 🙏🙏
సరస్వతీ పుత్రులు...మన గురువు గారు...
అద్భుతం.🙏🙏🙏
చాలా ఆనందా మృతం
అమ్మ వారు తనమీద తానే రాగయుక్తంగా పాడినట్లు ఉంది
శ్రీ మాత్రే నమః
Saraswathee puthrulu...Adbhutham...Guruvugariki padabhivandanam
Aha Phanindra garu meeku meere saati
భగవద్గీతలో స్వామి తాను సామవేద స్వరూపుడినని చెప్తారు... అమ్మవారు కూడా సామగానప్రియ...
అమ్మవారే మన బ్రహ్మశ్రీ మాడుగుల నాగ ఫణిశర్మగారిని ఆవహించి ఈ కార్యక్రమంలో వచ్చి కూర్చున్నారు...
Sri mathre namaha
Maa janma Dhanyam. Ammavarini ayyavàrlani Meelo darsanam aiindii maaku
అద్భుతః
నమస్తే గురుదేవా
Madugula Nagaphani sharma Gariki paadabhi vandanalu
నిద్రాహారాలు లేకుండా ఎంతసేపైనా మీ గాన మాధు ర్యం గ్రోలగలం గురుదేవా మీ పాదపద్మాలకు నమస్సుమాంజలి
మహా శతావధాని,సహస్రావధాని, అష్టావధాన 13:52 గొప్ప మహానుభావుడు శ్రీ మాడుగుల వారికి కోటి నమస్సులు......
Bhalamaadugula.Maavijayawada.Danyaaindhi
Maadugalavaariki.Paadabhivandam.MeeSomisetty
ఎంత పుణ్యం చేసు కున్నరో కదా గురువు గారు పూర్వ జన్మలో! అమ్మ వారి అనుగ్రహం ఏంతో స్పష్టం గ ఆయన ముఖం లో తెలుస్తోంది.
Chala Bagundi guruvu garu.meeku naa pada namassulu.
Adbutham 🙏🙏🙏🙏🙏
Guruvugari padamulaku sirassu vanchi pranamamulu
🙏🙏🙏🙏🙏🙏
సంగీత సాహిత్య సవ్యసాచి గురువు గారు
బ్రహ్మశ్రీ డా॥ మాడుగుల నాగఫణి శర్మ గారు!
🙏🚩🙏
అద్భుతం 🙏🙏🙏
Sarma gariki Vanda vandanalu
సాక్షాత్ సంగీత సాహిత్య స్వర ఝరీ నమో నమః🌻🌹🎉🌼💐🕉️🙏🙏🙏🙏🙏
Amogham ka ammavarini varnincharu🙏🙏🙏
🙏
గురువుగారికీ వందనాలు 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
అద్భుతః
❤💐💐🙏🙏🏻
అద్భుత గానం🙏
సరస్వతీ పుత్రులు.... 🙏🙏🙏
🙏🙏🙏🌺🌼🌺
Superb Guruvugaru 🎉🎉🙏🙏
Guruvugariki padabhi vandanam
🙏🙏🙏🙏
🙏
సరస్వతి పుత్రులు నమసుమాంజలి
🎉Sir superb
Vinasompu ragaam👌👌👌
గురు వర్యలకు నమస్కారం
🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌷
శ్రీ సరస్వత్యై నమహ్
భక్తులందరూ లీనమయి మైమరచి వీనుల విందుగా ఆస్వాదించారు. హృదయ పూర్వక ప్రణామములు.
భగవద్గీతలో స్వామి స్వయంగా తాను సామవేద స్వరూపుడినని, అమ్మవారు తాను సామగాన ప్రియనని ప్రకటించారు.
దుర్గమ్మ స్వయంగా ఈ సభలో గురువుగారిని ఆవహించి ఈ కార్యక్రమం జరిపిస్తోంది...
జయ జయ సరస్వతి
Naga Phani Sarma ji is not only Awadhana Saraswathi, but also Awadhana Sudha& Awadhana Saamraat, It's mh openion.
Sri. Matre. Namaha
Namaskaramandi.NASA Moukthikam annappudu, Bharata kiritimunandu chemical ISRO checking Chandrayan anipichindi Ji
Nagaphani Sarma ji is Kaliyuga Kaalidas, it's my openion.
,🙏🙏🙏
Good bumps vastunnai, aananda bhaspalu vastunnai,
Mee kantaswaram chala chakkaga ragayuktkamga untundi, edi andukunna. Bhagavadgita ganam kuda record cheste baguntundi---- Mee swara madhuryam lo prajalandaru taristaru. Background music matram kasta low voice lo unchandi. Adi disturbance ga untondi.
Swargatulyam ❤❤❤
సంగీత వాయిద్యాలు అనవసరం గా పెట్టినట్లున్నారు...స్వరానికి మించిన ధ్వని వినపడుతుంది..
అయ్యా మాడుగుల గారు అమ్మ వారి భక్తుడు డై వానుగ్రహం కలిగిన వారు వారికి సంగీతం అవసరము లేదు అది పూర్వ జన్మ పుణ్యం హరిః ఓం
Thirupati venkata kavulu. Koprapu kavulu kanna meere minna ee tharaniki.
🙏🙏
🙏
🙏🙏🙏🙏🙏
🙏
🙏🌹
🙏🙏🙏🙏🙏🙏
🙏
🙏🙏🙏
🙏🙏🙏