మా పొలంలో తాటకులతో ఫార్మ్ హౌస్ 🛖 //eco friendly house in telugu//

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ธ.ค. 2024

ความคิดเห็น • 268

  • @ismailshaik3290
    @ismailshaik3290 ปีที่แล้ว +14

    Early morning కమ్మటి గొంతు తో శుభోదయం చేపినటు ఉంది, మంచి భావుకురాలివి తల్లి God bless you

  • @gayathripillarisetty4545
    @gayathripillarisetty4545 ปีที่แล้ว +10

    సుమ పాట చాల బాగా పాడావు. మట్టి ఇల్లు చాలా బాగుంది.

  • @Sarithakampati
    @Sarithakampati ปีที่แล้ว +17

    రైతు లాగా బతకాలంటే చాలా అదృష్టవంతులుగా పుట్టాలి ✊💐💐

  • @ErlaBharathi
    @ErlaBharathi ปีที่แล้ว +14

    మేము కూడా వ్యవసాయమే చేస్తాం సుమ గారు. రైతు ఎప్పటికీ ఎవరికీ భయపడకూడదు అని ఆ దేవుని కోరుకుందాం

  • @PakkintiPankajam
    @PakkintiPankajam ปีที่แล้ว +22

    పేడ,మట్టి దోసెల పిండి కలిపినట్టు..😂🤣కామెడీ... పాట బాగుంది నీ గొంతు ఇంకా బాగుంది..తప్పకుండా నీ కలలు నిజమవుతాయి.. కష్టాన్ని కూడా చాలా బాగా ఇష్టపడి చేస్తున్నారు చాలా గ్రేట్..👏👏మట్టి ఇల్లు చూడటమే గాని కట్టడం చూడటం ఇదే 1st time బలే కట్టారు నీ అందమైన ఫామ్ హౌస్ చాలా బాగుంది ప్రతి ఆదివారం ఉదయాన్నే నీ మాటల గిలిగింతలు అన్నింటి కంటే అధ్బుతంగా వుంటాయి మాకు మంచి ఉత్సాహాన్ని ఇస్తాయి ఫైనల్ గా వీడియో,కంటెంట్& thumbnail అదిరాయి..all the best పిఠాపురం పిల్లా(లేడీ త్రివిక్రమ్)..🥰😍❤️🌱🌧️🌺🏝️🌄🌈🏞️🏜️🌱🌾🌳🪵

    • @SumaVillagewife
      @SumaVillagewife  ปีที่แล้ว +2

      Tq somuch sister 🤣🤣🤣🤣❤️❤️❤️❤️❤️🥰🥰🥰🥰🥰 😍

    • @PakkintiPankajam
      @PakkintiPankajam ปีที่แล้ว +1

      ​@@SumaVillagewife😍💖❤️🥰🌺🏝️🌲🌳🌾🌱

  • @nagababupesingi5789
    @nagababupesingi5789 ปีที่แล้ว +5

    మళ్లీ పాత రోజులు గుర్తు చేశారు
    చాలా బాగుంది వీడియో

  • @rupamedikonda4536
    @rupamedikonda4536 ปีที่แล้ว +8

    మీ ఫామ్ హౌస్ చాలా బాగుంది, పాట కూడా❤

  • @dhanalakshmimuppiri4897
    @dhanalakshmimuppiri4897 ปีที่แล้ว +5

    Farm house super ga వుంది సుమా

  • @sugathrireddy1462
    @sugathrireddy1462 ปีที่แล้ว +6

    chustundu suma edoroju త్రివికం garu naku sarijodu దొరికిందని నిన్ను కలిసి నాతో కలిసి సినీ ప్రస్థానం చేయమని అడుగుతాడు కహాయంగా ....నిజం నమ్ము😂🎉🎉🎉

  • @laxmiankam4830
    @laxmiankam4830 ปีที่แล้ว +1

    నీ వీడియోలు చూస్తే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది ప్రతి సండే నీ వీడియోలు చూసి నేను సంతోష ఎప్పుడు ఎప్పుడు సండే వస్తాది అని ఎదురు చూస్తూ ఉంటాను నీ వీడియోలు కోసం మరీ ఎదురు చూస్తూ ఉంటాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ భగవంతుడు నీకు ఎల్లకాలం చల్లగా చూడాలి నువ్వు నువ్వు అనుకున్నట్టుగా ఒక్కొక్క మెట్టు పైకి ఎదగాలి నీ కలలన్నీ తీరాలి ఆ భగవంతున్ని ముక్కు కుంటాను

    • @SumaVillagewife
      @SumaVillagewife  ปีที่แล้ว

      Tq somuch andi 🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️

  • @jyothivbs
    @jyothivbs 2 หลายเดือนก่อน

    natural video , Best out of waste ila chasthe anni use avtai

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 หลายเดือนก่อน

      Hii Andi good morning ♥️♥️♥️🤗

  • @AHABBAKA252727
    @AHABBAKA252727 ปีที่แล้ว +5

    బంగారు పళ్ళానికైనా గోడ దాపు ఉండాలి 🎉🎉🎉🎉
    అందరి ఆదివారంని ఆహ్లాదంగా ఆహ్వానించి నందుకు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @simplesujathavantaluvlogs
    @simplesujathavantaluvlogs ปีที่แล้ว +1

    వీడివో సూపర్ సిస్టర్ మీరు చెప్పునట్టు కష్టంతరవాత సుఖం వుంటుంది ఒపీక సహన ఉడాలి all the baset

  • @sailajaahobila5089
    @sailajaahobila5089 ปีที่แล้ว +1

    మాకు పొలం వుంది. ఏమిటీ లాభం ఈ పట్టణంలో బ్రతుకుతున్నాము.నాకూ చాలా ఇష్టం అలా పొలంలో చిన్న ఇల్లు కట్టుకుని వుండాలని. కానీ ఈ చదువులు వుద్యోగాలు, వెళ్ళే అవకాశం లేదు.
    మీ ఇంద్ర భవనం చాలా బాగుంది. I love it.we all wish you a prosperous life in future. ❤

  • @alekhyakorlepara2101
    @alekhyakorlepara2101 ปีที่แล้ว +3

    Very nice video.nice house in ur farm

  • @swarnanunna6585
    @swarnanunna6585 ปีที่แล้ว

    ఇల్లు చాలా బాగా కట్టారు అక్క మా చిన్నప్పుడు కూడా ఇలానే ఉండే ఇప్పటికీ ఉన్నాయి మన ఏరియాలో ఇలాంటి ఇల్లు ఏ మాటక ఆ మాట ఫ్యామిలీ అంతా ఫుల్ సపోర్ట్ గా ఉన్నారు అక్క నీకు ఇలానే ప్రతి ఇంటి ఇల్లాలికి ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే తను అనుకున్న లక్ష్యాన్ని కచ్చితంగా రీచ్ అవుతారు నీ వీడియో చూడడానికి చాలా అందంగా ఆహ్లాదంగా ఉన్నాయి అక్క

  • @lakshmidurgagunti8150
    @lakshmidurgagunti8150 ปีที่แล้ว

    Mi matalu vintunte chala happy ga undhi😊

  • @KsathazSathaz-tv8uf
    @KsathazSathaz-tv8uf ปีที่แล้ว +2

    Farmhouse Chala bagundi suma

  • @subrahmanyamtekumudi3402
    @subrahmanyamtekumudi3402 ปีที่แล้ว +1

    Super Suma very nice

  • @laxmiankam4830
    @laxmiankam4830 ปีที่แล้ว

    నువ్వు చాలా చక్కగా తెలుగు స్పష్టంగా మాట్లాడుతున్నావు మాకు అలా మాట్లాడాలంటే చాలా చాలా కష్టం నీ వీడియోలకు ఎవరి వీడియోలు పోటీ పడరు నీలాంటి కూతురు ఉండాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కోరుకుంటున్నారు ఎందుకంటే తల్లిదండ్రులను అర్థం చేసుకొని చాలా చక్కగా నువ్వు వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకొని సహాయపడుతున్నారు నీలాంటి కూతురు ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఉండాలి కూతురు ప్రేమ ఉంటే ఆ తల్లిదండ్రులు చాలా సంతోష ఉంటారు

    • @SumaVillagewife
      @SumaVillagewife  ปีที่แล้ว

      Tq domuch andi ❤️❤️❤️😍🙏🙏

  • @bhagyalaxmi7053
    @bhagyalaxmi7053 11 หลายเดือนก่อน

    మీ పాట చాలా బాగుంది అక్క. మీరు ఆ తాటి చెట్టునీ కూడా వదల్లేదు mare dhantlo కూడా పూల మొక్కలు వేశారు చూడు మీరు సూపరో సూపరు

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 หลายเดือนก่อน

      ఏంటి సిస్టర్ ఉదయం నుంచి నా వీడియోస్ మొత్తం సాహస వీరుడు సాగర కన్యలో శిల్పా శెట్టి చూసినట్టు మొత్తం చూసేస్తున్నావా ఏంటి 🤣🤣🤣🤣🤣
      Ok sister Tq somuch ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

    • @bhagyalaxmi7053
      @bhagyalaxmi7053 11 หลายเดือนก่อน

      @@SumaVillagewife కదా ఈ మధ్యే చూస్తున్న మీ videos Naku Baga నచేసై Naku malli velu undadhu సిస్టర్ మళ్ళీ Bessy అయిపోతాను స్కూల్ లో 😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 หลายเดือนก่อน

      Hii sister good morning 🌞🌄❤️❤️❤️❤️🌺🌺🌺🌺🌺🌺🌺🌺

  • @rajisudhani
    @rajisudhani ปีที่แล้ว +2

    Nice video akka ee video motham lo ni song highlight akka super 🥰❤️

  • @LAKSHMI-sw6wf
    @LAKSHMI-sw6wf 8 หลายเดือนก่อน

    Nanna ntha kashtajivoonamma. Ni matlalu ntha viluvalatho kudinaviga vuntaiooo. Ellu super. Chala bagundi. 👌👌🤗 Nannaku rani panantu ledukadamma. Great man🙏

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 หลายเดือนก่อน

      Tq somuch andi 🙏🙏🙏🙏

  • @rajulavaralakshmi
    @rajulavaralakshmi ปีที่แล้ว

    మీ ఇంటికంటే మీమాటలు చాలా baagauntaayi.అవి ఎలాంటీఅంటే యడారిలో మంచు తుపాను లాగా

  • @venkeymurthy6831
    @venkeymurthy6831 ปีที่แล้ว

    Video exploring good..

  • @swarnanunna6585
    @swarnanunna6585 ปีที่แล้ว

    హాయ్ సుమక్క మీ వాయిస్ చాలా బాగుంది. ఇప్పటికీ మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఇలాంటి తాటిపాకలు ఉంటాయి మాది కూడా రాజోమంగి సైడే అవును సుమక్క 90స్ మేము కూడా ఆ సీరియల్ నాకు కూడా తెలుసు గంగా యమునా సరస్వతి అనే సాంగ్ కూడా పేర్ల పలుకుతుంటే హమ్ కూడా వచ్చేస్తుంది మ్యూజిక్ మీ వాయిస్ చాలా బాగుంది సుమక్క ఇల్లు కూడా చాలా బాగుంది

    • @SumaVillagewife
      @SumaVillagewife  ปีที่แล้ว

      రాజ వొమ్మంగి లోఎక్కడ మీ ఊరు ❤️❤️😍

  • @pushpakalajakkula7642
    @pushpakalajakkula7642 ปีที่แล้ว +5

    చిన్న దానివి అయినా ఎన్నో జీవిత సత్యాలు చెప్పావు బాగుంది వీడియో

    • @SumaVillagewife
      @SumaVillagewife  ปีที่แล้ว

      నమస్తే అండి 🙏🙏🙏🙏

  • @k_Radhika_Reddy
    @k_Radhika_Reddy ปีที่แล้ว +2

    Hi Suma garu Enthina Matti illallo unde Challadhanam pedda medallo undadandi me thataku illu Chala bagundi andi👌

  • @HarithaBommana
    @HarithaBommana ปีที่แล้ว +3

    Very nice

  • @venkataramana2457
    @venkataramana2457 ปีที่แล้ว +1

    Hi Suma super ammalu ela pogadalo theliyatam ledhu matalev anthaku minchi nenu okasari mee farm house ki ravachha entha bagundho nee matalla God bless you thalli

    • @SumaVillagewife
      @SumaVillagewife  ปีที่แล้ว

      Alwas welcome andi 😍❤️❤️❤️❤️Tq 🙏

  • @SRINIVASNUKALA-f3v
    @SRINIVASNUKALA-f3v ปีที่แล้ว

    Suma ninu chusthe life enjoy cheyalante emi avasaram ledu only thruphi vaka ti vunte chalamma

  • @nirmalaari2608
    @nirmalaari2608 ปีที่แล้ว +2

    Inta adbutam ga matlade ammayini yinta varaku chudaledhu Suma!

    • @SumaVillagewife
      @SumaVillagewife  ปีที่แล้ว

      అవునా 🤣🤣🤣🤣❤️❤️❤️🥰

  • @vanisri5852
    @vanisri5852 ปีที่แล้ว

    Suma needs videos chala bagunay thalli god bless you

  • @jayajoy5004
    @jayajoy5004 ปีที่แล้ว

    Brathakadam kadu jeevindam chupistunnavu amma Suma
    God bless you

  • @chandrasekharreddy2102
    @chandrasekharreddy2102 ปีที่แล้ว

    Mee farm house chaala super

  • @jyothi5489
    @jyothi5489 ปีที่แล้ว

    Super suma mana village life

  • @srigeetuvlogs188
    @srigeetuvlogs188 ปีที่แล้ว +6

    పాట బాగా పాడారు అండి😘నాకు పాటలు పాడాడము ఇష్టమే.. జీవితం గురించి బాగా చెప్పారు..ఇంకా మంచి వీడియోస్ చెయ్యండి😘😘😘😘

    • @SumaVillagewife
      @SumaVillagewife  ปีที่แล้ว

      Tq somuch andi ❤️❤️❤️❤️❤️❤️🥰

  • @vasagirija5206
    @vasagirija5206 ปีที่แล้ว

    House super, cool cool house

  • @dasettybhavani4875
    @dasettybhavani4875 ปีที่แล้ว

    Hi suma garu how are you me videos naku chala baga useful avuthunay nenu kuda ala podupu ga undalo nerchukunanu andi thank you so much suma garu

    • @SumaVillagewife
      @SumaVillagewife  ปีที่แล้ว

      Ok అండి నాకు చాలా సంతోషంగా ఉంది 👌👌👌 ❤️❤️all the best sister 👍

  • @pamarthiramakrishna786
    @pamarthiramakrishna786 11 หลายเดือนก่อน +1

    Me videos ki kruthagnathalu 🙏

  • @Varadati
    @Varadati ปีที่แล้ว

    అబ్బబ్బ అదిరింది చెల్లి 👌

  • @madhumugul9680
    @madhumugul9680 ปีที่แล้ว +1

    సుమ లాగా అంత మంచి వీడియోలు ఎవ్వరు చెయ్యరు, సుమ ఆంటే సండే 💐💐😊😊👌👌

  • @gudisuma5176
    @gudisuma5176 ปีที่แล้ว

    Matti illu chala bagundi suma garu vedio chustunnantha sepu face li smile poledu

  • @ushakumariatluri4959
    @ushakumariatluri4959 ปีที่แล้ว

    I love your commentary mee kuteeram naaku chaala natchindi mariyu mee vedantha dhorani mee advise to pillalani yela penchali ani malli agriculturallo melukuvalu baaga nachayi Mothaniki mee video super super😍👍👌🎊

    • @SumaVillagewife
      @SumaVillagewife  ปีที่แล้ว

      Tq so somuch andi 🙏🙏🙏🙏🥰💐💐

  • @nirosharasi9417
    @nirosharasi9417 ปีที่แล้ว

    Chala bhagunyee andi naku kuda elati ellu chala estam😊

  • @umaso4899
    @umaso4899 ปีที่แล้ว

    13:35 sumagaru ur my favourite

  • @kottisaprasanthi9226
    @kottisaprasanthi9226 ปีที่แล้ว +2

    సూపర్ సుమ గారు 🎉🎉🎉

  • @Varalakshmi_SV
    @Varalakshmi_SV ปีที่แล้ว +1

    సూపర్ సిస్టర్

  • @myvillagefolk924
    @myvillagefolk924 ปีที่แล้ว +1

    నిజమే కదా...!!!
    "కంచె" వేసినప్పుడు ఏమీ తెలియదు. కానీ అదే "కంచె" తీయవలసిన అవసరం వచ్చినప్పుడు తెలుస్తుంది... "మన మనసుల్లో కంచెలు ఎందుకు కట్టుకొంటున్నామా" అని. Sister...నువ్వు "కంచె " సినిమా subject ని ఒకే ఒక్క వాక్యంలో చెప్పేయగలిగావు.
    మాయస్మతి సామ్రాజ్యం లాగే మీ మట్టి ఇంటి సామ్రాజ్యం కూడా ఎంతో అందంగా ఉంది. కొంతకాలానికి... చుట్టూ ఏపుగా పెరిగిన వివిధరకాలయిన పువ్వులు...పండ్లు నిండిఉన్న విరగకాచే చెట్లతో ఉండబోయే మీ మట్టిల్లు సామ్రాజ్యం నిజంగా ఒక చల్లని స్వర్గాన్ని తలపిస్తుంది. అదే సమయానికి నీ youtube ఛానల్ కూడా "మూడు పువ్వులు -ఆరు కాయలు " గా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాను🎋🎋🎋🌈🌈💐💐🌴🌺🌻🌼🌲🥀🐛🐝🐞🕷️🦤🦩🌷🌱🌳🌴🐛🪿🦢🦆🦅🕊️🐧🐦🐦‍⬛🐍🐔🦃🐸🪴

    • @SumaVillagewife
      @SumaVillagewife  ปีที่แล้ว +1

      నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా మీ నుంచి కామెంట్ వచ్చాక నాకు చాలా హాయిగా ఉంటుందండి Tq 🙏🙏🙏🙏🙏🙏🌿🌱🦜🌲🌳🌴🌾🌈🌈

  • @madhavikanakadurga9061
    @madhavikanakadurga9061 ปีที่แล้ว

    Wow 👌fam house esari vanabojanalu ki vachestam suma

    • @SumaVillagewife
      @SumaVillagewife  ปีที่แล้ว

      Ok andi alwas wel come ❤️❤️❤️❤️❤️😍

  • @Leela.penugonda
    @Leela.penugonda ปีที่แล้ว

    My favourite song pachani chilukalu

  • @gkdurga5563
    @gkdurga5563 ปีที่แล้ว +2

    Super suma

  • @anchorshweetha
    @anchorshweetha ปีที่แล้ว

    Nuvu mattilo manikyanivi akka❤❤ niku collaboration vasthaye, mundumundu, ,,wait for it akka

  • @laxmividya3215
    @laxmividya3215 ปีที่แล้ว

    Super suma me tone bagundi😍😍

  • @arunadevin8672
    @arunadevin8672 ปีที่แล้ว

    మధురమైన మాటల పుట్ట మీరు

  • @ndsagar2005
    @ndsagar2005 ปีที่แล้ว

    Very good amma

  • @tejaytping5927
    @tejaytping5927 ปีที่แล้ว +1

    నా చిన్నపుడు ఇలా రైలు కాటేల్ పెట్టి మట్టి అలికినా ఇంట్లో ఉన్నాము సుమ నాకు వీడియో చూస్తుంటే మా ఇళ్లు గురుకువచ్చింది 🎉🎉🎉😢😢🙏🏻🙏🏻

  • @SudhaSudha-f2p
    @SudhaSudha-f2p ปีที่แล้ว

    Gattiga galeste egiripoye gate 😅😅😅 super suma

  • @myself_priya00
    @myself_priya00 ปีที่แล้ว

    ❤ super super super sister God bless you

  • @babyshamiidurgam703
    @babyshamiidurgam703 ปีที่แล้ว

    every vedio lo edoka msg and edo prasantata sister.god bless you ❤

  • @swarnalathas8554
    @swarnalathas8554 ปีที่แล้ว

    Super ma.

  • @sirishabellamkonda2603
    @sirishabellamkonda2603 ปีที่แล้ว +1

    Nice house akka....

  • @bhupathichinni2000
    @bhupathichinni2000 ปีที่แล้ว

    Nice సుమ నేను కూడా 1990 s kid నే సుమ నాకు తెలుసు ఆ సీరియల్

    • @SumaVillagewife
      @SumaVillagewife  ปีที่แล้ว

      Super రా నానా.......🤣🤣🤣🥰❤️❤️❤️❤️

  • @sunnym2433
    @sunnym2433 ปีที่แล้ว

    me voice super sister

  • @bhavaninallam733
    @bhavaninallam733 ปีที่แล้ว

    మీరు భలే కామెడీ అండీ బాబు

  • @bhavanibirra2072
    @bhavanibirra2072 ปีที่แล้ว

    Super

  • @sujathavaddadi3112
    @sujathavaddadi3112 ปีที่แล้ว +1

    చాలా చాలా బాగుంది 👌👌👌👌

  • @thulsirammohan8193
    @thulsirammohan8193 ปีที่แล้ว +1

    Nice house 👌👌💐💐

  • @kkdurganaveen5515
    @kkdurganaveen5515 ปีที่แล้ว +1

    Matalo Anchor Suma Tarvatha next suma garu mere Galagala supar my sister chala bagundi e video kuda uyala ante akka manam muguru kalasi mali uyala ugali ani uvndi akka❤😊🌱🌴🪴🎠🎠

  • @KSaiking-mt7gz
    @KSaiking-mt7gz ปีที่แล้ว

    Super

  • @Varadati
    @Varadati ปีที่แล้ว

    సూపర్

  • @MAHESWARINAKANABOYINA
    @MAHESWARINAKANABOYINA ปีที่แล้ว +1

    Hi suma gari matale kadu paata kuda baga padaru

  • @geethakamisetti4751
    @geethakamisetti4751 ปีที่แล้ว +2

    జీవనేవేదంగా అనురాగమే నాట్యముగా upongi ప్రవే్సించే గంగ యమున సరస్వతి ఆ సిరియల్ కి nenu 6th క్లాస్ ఇపుడు 12yers తో ఇద్దరు smayilu nskuu😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  ปีที่แล้ว

      Wow.......super 👌👌👌👌 కానీ నేనెప్పుడూ 3nd class హాస్టల్లో ఉండేదాన్ని ❤️❤️❤️❤️❤️ సెకండ్ క్లాస్ లో హాస్టల్ ఏంటి అనుకుంటున్నావా నేను చిన్నప్పటినుంచి హాస్టల్ లోనే పెరిగాను🤣🤣🤣🥰

  • @bggvlogs
    @bggvlogs ปีที่แล้ว +1

    Wow! No words to talk about ur videos❤. Nenu ala iethe brathakalo alane mi videos unayee👌👌👌

    • @SumaVillagewife
      @SumaVillagewife  ปีที่แล้ว

      అవునా 👌👌👌👌👌🥰❤️❤️❤️❤️

  • @MahalakshmiK-y3j
    @MahalakshmiK-y3j ปีที่แล้ว

    Super andi suma garu 👌🎉🎉🎉

  • @ruthvika_vlogs_vantalu
    @ruthvika_vlogs_vantalu ปีที่แล้ว +1

    Chala bagundi akka mi ellu polamlo 🥰😊👌❤️🌳

  • @mondeddulakshmi8372
    @mondeddulakshmi8372 ปีที่แล้ว

    Hi suma garu me videos kosam whiting

  • @Kavi4512
    @Kavi4512 9 หลายเดือนก่อน

    Super luking rouyall ma

    • @SumaVillagewife
      @SumaVillagewife  9 หลายเดือนก่อน

      Hii Andi good morning 🌄🌞🌺🌺🐓🐓
      Tq somuch andi 🙏🙏💐

  • @DeepaliEdmalapelli-zj6fm
    @DeepaliEdmalapelli-zj6fm ปีที่แล้ว +1

    Poola chetlu pettandi inka andanga kanabaduthundhi

  • @Kitakita-Talupulu
    @Kitakita-Talupulu ปีที่แล้ว

    Nice all the best 👍

  • @MANGALAKSMIMATTA
    @MANGALAKSMIMATTA ปีที่แล้ว +2

    Super super Suma sister 🛖👌

  • @madhaviraju5776
    @madhaviraju5776 ปีที่แล้ว

    Hi suma garu challa baga padaru❤

  • @RamadeviAdem-mj3rd
    @RamadeviAdem-mj3rd ปีที่แล้ว

    Bavundhi Suma garu ❤️

  • @SureshKumar-rc9zw
    @SureshKumar-rc9zw ปีที่แล้ว

    Superb..........

  • @krishnakumariboddeti
    @krishnakumariboddeti ปีที่แล้ว

    Super suma ganga

  • @swathisolapurap2484
    @swathisolapurap2484 ปีที่แล้ว +3

    Great voice dear get more success 💝🎉.God Bless you Suma gaaru Ma akka kooda ilage illu alikedi bhalega untundi pedatho aliki muggulu vesi bhale challaga untundi

    • @SumaVillagewife
      @SumaVillagewife  ปีที่แล้ว

      మీ అక్కను అడిగానని చెప్పండి ❤️❤️❤️❤️🥰

  • @whynotasma_786
    @whynotasma_786 ปีที่แล้ว

    Mi voice ki nenu fan andi suma gaaru

    • @SumaVillagewife
      @SumaVillagewife  ปีที่แล้ว

      Tq so somuch sister ❤️❤️❤️🤣 🤣🤣

  • @bhagyavathitalari1420
    @bhagyavathitalari1420 ปีที่แล้ว +5

    హాయ్ తల్లి ఇప్పుడు ఆ మట్టిఇళ్లన్నీ మరుగైపోతున్నాయి మాటిల్లు ఎలా కడతారో ఈ కాలం వాళ్ళు కూడా అర్థమయ్యేలా బాగా చూపించు మీ పిల్లలు కూడా బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేస్తారు రా పాట చాలా బాగున్నాడు గాడ్ బ్లెస్స్ యు తల్లి ❤️❤️

  • @visalakshibellary5498
    @visalakshibellary5498 ปีที่แล้ว +2

    Very nice Suma. We feel we are in your village. Keep your spirit. Doing very good job. God bless you with all the happiness.

  • @SatishBgranite
    @SatishBgranite ปีที่แล้ว

    Super house💐màa tatayya polamlokuda maku pakaillu undi..aitea menu nagulachavitiki tappa inkeppudu Polaniki vellaledu mimalini chustuntea memukuda ala roju Polanķì velluntea bagundeadi anipistundi....🌱🌱🌱🌱

    • @SumaVillagewife
      @SumaVillagewife  ปีที่แล้ว

      మా ఊరు వచ్చయండి. హ్యాపీగా చేయవచ్చు 🤣🤣❤️❤️❤️❤️❤️💐💐

  • @jayalakshmivadlamudi-fg2bt
    @jayalakshmivadlamudi-fg2bt ปีที่แล้ว +1

    👌

  • @sveeralakshmi1328
    @sveeralakshmi1328 ปีที่แล้ว

    Good morning friend❤❤

  • @kanuradha1973
    @kanuradha1973 ปีที่แล้ว +2

    Mi house Chala bhagundi 👌👌suma garu

  • @padmarekhak4093
    @padmarekhak4093 ปีที่แล้ว +1

    Andamaina form. House. Chaala. Chaala. Bhaagundi. Ac. Avasaram. Vundadu. Challaga. Vuntundi. Kada nenu. Kuda. Okappudu. Bad .time. Vachinappudu maapillalu. Chinnappudu nenukudaa. Pedda. Pedda. Raallu. Maa. Ammavallaintimundu. Petti. Chinna. Goda. Kattanu. Kakapothe. Cimentutho. Konnadi. Kaadu. Maa. Edirintlo. Ciment. Bagula godaam. Vundedi. Larry. Vachinappudu. Baglu. Kaali. Chesaakaa. Aalaaryloki. Maa abbayilani. Ekkinchi. Cimentu. Anthaatheesukunevallam. Dantho. Chinna. Goda. Kattanu. Intimundu. Vasaralaga. Vundedi. Akkada .pillalatho. Vinayakunni .kudaa. Petti. Vpuja. Chesi. Laddukudaa. Oka ammai .konukkundi. Aammiki. Santhanam. Kaligindi. Thankyouraa. Ammadu

    • @SumaVillagewife
      @SumaVillagewife  ปีที่แล้ว

      మీ ప్రతి జ్ఞాపకాలను నాతో షేర్ చేసుకుంటారండి మీరు నాకు చాలా సంతోషంగా ఉంటుంది ❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏

  • @trivenimuchhatlu
    @trivenimuchhatlu ปีที่แล้ว +2

    Nanna government job memu iddaru adapillamam. Peruke gov job dhani vallaa maku clg lo etuvanti scholarshiplu vundevi kadhu pai ga maku vundadaniki illu kuda ledhuu, polam ashaleee ledhuu. Nannaku vache 6000 tho amma mammalni chala baga kastam viluva chebuthu penchindhi. Nanna manchithananiki naku, chelli ki, manchi barthalu dhorikaruu ippudu vallu memu chala happy. Ippudu amma nanna appudipadina kastam gurthu thechukuntuu aa anubavaluu pillalaku chebitharu. Dhenikanna time me samadhanam chebuthundhi.😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  ปีที่แล้ว

      అవునండి కష్టం చుట్టం లాంటిది వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మనం కొంచెం ధైర్యంగా ఉండాలి చాలా బాగా చెప్పారు మీ గురించి మీ విలువైన జ్ఞాపకాలను నాతో షేర్ చేసుకున్నారు Tq ❤️❤️❤️❤️🥰💐💐

    • @trivenimuchhatlu
      @trivenimuchhatlu ปีที่แล้ว

      @@SumaVillagewife 😊

  • @srujanareddymaramreddy4338
    @srujanareddymaramreddy4338 ปีที่แล้ว +1

    Hi suma akka, evala video chala bagundi,madyalo miru padina song super,enni rojulu manchi matalu cheppadam matrame vachu anukunna, singing tallent kuda bagundi akka,naku kuda prakruthi lo ala pratiroju konchem sepu hai ga tiragali ani untadi,kani aa adrustam andarki radu kada.😌,😇🤗💖,prakruthi ni aswadinchali ane na korika mi videos valla konta tirutundi happy 😅.

    • @SumaVillagewife
      @SumaVillagewife  ปีที่แล้ว +1

      ఓకే రా మా ఊరు వచ్చే బాగా స్పెండ్ చేసి వెల్దువుగాని మంచి మెమరీస్ తో 🤣🤣🤣😍❤️❤️❤️❤️

    • @srujanareddymaramreddy4338
      @srujanareddymaramreddy4338 ปีที่แล้ว

      Ekkada akka mi ooru,turpu godavari na lekunte paschima godavari na mi ooru peru kuda reply ivvandi.

    • @srujanareddymaramreddy4338
      @srujanareddymaramreddy4338 ปีที่แล้ว

      Ea sari eppudu ayina miru cheppina toli tirupati chudadaniki vaste mi daggariki kuda kudirite vastam 🙂😍.

    • @SumaVillagewife
      @SumaVillagewife  ปีที่แล้ว

      Ok raa alwas welcome ❤️❤️❤️❤️

    • @SumaVillagewife
      @SumaVillagewife  ปีที่แล้ว

      మాది పిఠాపురం రా 😍❤️❤️❤️

  • @JammuBrother
    @JammuBrother ปีที่แล้ว +2

    👌👌👌👌

  • @digitalstories3057
    @digitalstories3057 ปีที่แล้ว

    Super Farm House dear, ippudu andharoo ilaane prefer chesthunnaru, ippudu idhe trend

    • @SumaVillagewife
      @SumaVillagewife  ปีที่แล้ว

      అవును సిస్టర్ ❤️❤️❤️❤️❤️❤️🛖🛖🛖

  • @doodipalaSandhya-kp1nz
    @doodipalaSandhya-kp1nz ปีที่แล้ว +1

    Super andi Suma garu okkasari ninnu chudalani undi okka sari kanapadu please 🥺🥺 na pelli chupulappudu kuda entha athrutha ledhandi please 🥺🥺🥺

    • @SumaVillagewife
      @SumaVillagewife  ปีที่แล้ว

      🤣🤣🤣🤣 మంచి టైం వచ్చినప్పుడు తప్పకుండా కనిపిస్తానండి 🥰❤️❤️❤️❤️

  • @radhasupriya1671
    @radhasupriya1671 ปีที่แล้ว

    Superrrrr suma ❤