సుమ గారు, నాకు చాలా ఇష్టమైన పక్షులు పిచ్చుకలు అన్నీ ఒక్కచోటే అన్నింటిని చూస్తే ఎంత సంతోషంగా అనిపించింది,పాడి పంట ఉన్న కుటుంబాల్లో మనుషులతో పాటు వాటిని కుటుంబ సభ్యులాగే ప్రేమిస్తాం,వీడియో చాలా బాగుందండి
ఎప్పట్లో పిచ్చుకలు కనబడడం చాలా తక్కువ అయిపోయింది పిచ్చుకల్ని చూద్దాం అంటే టెలిఫోన్ టవర్ల వల్ల పిచ్చుకలు ఉండట్లేదు అంటున్నారు ఈ వీడియోలో పిచ్చుకలను చూసి చాలా ఆనందం వేసింది తల్లి చిన్నప్పుడు బియ్యం ఆరేయమంటే అమ్మ పిచ్చుకలు కాకులు వస్తుంటే వాటికి కాపలా కూర్చుంటే చూడడానికి ఎంతో ఆనందంగా అనిపించేది ఇప్పుడు ఎన్ని చాలాయి కోల్పోతున్నారు పిల్లలు మళ్లీ ఆ రోజులు వస్తే బాగుండు అవి మీ దగ్గర కనబడుతున్నాయి ❤❤
Super pacha pachathota manchi commentary everiki choodali Vinali anipinchadu maaku anthe mee matalatho chakkati varshaanni andamyna vathavarananni choosanu thank you very much👏👏👌👌👍🤗🎉
చేసే ప్రతి వీడియో మీకు నచ్నట్టుగా ఉండాలనే వారానికి ఒక్క వీడియో మాత్రమే పోస్ట్ చేస్తున్ననండి.మీరు నా వీడియోస్ కోసం ఏదురు చుస్తునందుకు మీ ధన్యవాదాలు ☺️🌹🌹🌹🌿☘️🍀🙏🙏🙏
మనిషి మనుగడకు మనిషి ఎంచుకొనే వృత్తే వారి జీవన విధానం!!!! కానీ వీటన్నిటిలోను వ్యవసాయం అనే జీవనవిధానం ఎంత గొప్పది...!!! మనం తినే మొదటి ముద్ద ముందు.... దానికి కారణమైన విత్తనాలు...మొలకలు నాటిన అన్నదాత అమృత హస్తాలే గుర్తుకొస్తాయి నాకైతే...!!!! వ్యవసాయమనే అద్భుతమైన ప్రక్రియలో వారికి ఎంతమిగులుతుందో ఏమో కానీ ఆ మిగులు అనేది ప్రతీ అన్నదాతనీ ఉన్నత శిఖరాలలో కూర్చోబెట్టాలని ఆ భగవంతుణ్ణి ఎల్లప్పుడూ నేను ప్రార్ధిస్తూనే ఉంటాను. ఎందుకంటే "రైతే రాజు" కదా!! నన్నడిగితే "రైతే దేవుడు" అని అంటాను... 🙏🙏🙏
Aha mind antha okarakam ga vundhi andi chadhivi chadhivi ala mi video click chasi chudaganey mind motham prashantham ga ayipoyindhi suma akka ❤️ konchem mi face kuda chupinchandi akka😊
నేను యూట్యూబ్ లో వీడియోలు చాలా చూస్తూ వుంటాను, కానీ మీ వీడియో చాలా చాలా స్పెషల్, చాలా చాలా ఇష్టం, మీ సాంబా ముద్దుగా వున్నాడు ❤❤
అవునా అండి 😄😄🐄🐄🦋🦋🐦🐦
Thank you somuch andi 🐄🦋🌹🌹🌴🐝🦜🐦☺️
ప్రకృతి ప్రేమికురాలు
పర్యావరణ పరిరక్షకురాలు
మాటల మాంత్రికురాలు
పనుల్లో ప్రతిభావంతురాలు
నిజమేనా అండి 🤣🤣🤣🤣🤣
హా! నిజం కాబట్టే....మీకు ప్రశంసల జల్లు....వాన జల్లులోన్ కాదు ....ప్రశంసల జల్లు లో కూడా తడిచి ముత్యం అవ్వాలి🎉
సుమ నీవీడియోకోసం ఎదురు చూస్తున్నానమ్మ మనస్సుకు చాలాహాయిగ వుంది నీమాటలువింటుంటే.
అవునా......అండి Tq somuch andi 🦋🦋🪴🪴☺️🌄🌄🌲☘️🦚🦜🐝🐦🐦🌹🌹🌹
సుమ గారు, నాకు చాలా ఇష్టమైన పక్షులు పిచ్చుకలు అన్నీ ఒక్కచోటే అన్నింటిని చూస్తే ఎంత సంతోషంగా అనిపించింది,పాడి పంట ఉన్న కుటుంబాల్లో మనుషులతో పాటు వాటిని కుటుంబ సభ్యులాగే ప్రేమిస్తాం,వీడియో చాలా బాగుందండి
Hii andi
Happy Diwali 🪔🪔🪔🪔
🎇🎇🎇🎇🎇🎇🌌🌌☄️☄️🎇🎇
బాగుంది సుమ ఈ ప్రకృతి అందాలు బాగా చూపించావు
Tq somuch andi 🪴🪴🌹🌹
Meeru chala adrushtavanturalamma
Prakruti to mamaikam avutu jeevitam gadipe yogam yentamandiki untundi
Yennikotlu ichhina konaleni bhagyam meedi
Challaga undandi.
Manchi bhava soundaryam undi Mee bhashalo oka pustakanni petti Mee alochanalanu rayandi.
నమస్తే అండి 🙏🙏🙏🙏🙏🪴🪴🪴🪴
Chalabaga mataladuthunaru unnadanitho santhosamgaunaruthalli me perents meku manchi samskarm nerupencharu eppudu santhosamuga me kutumbam undali
🙏🙏🙏🙏🙏🙏🙏🪴🪴🌹🌹
Song super suma Chilipga allari bagundi
😄😄
మా అమ్మ వాళ్ళది కూడా వ్యవసాయ కుటుంబం 🙏ప్రకృతి బాగా సహకరించి మీ నువ్వుల పంట మంచి రాబడి ఇవ్వాలని దేవుణ్ణి మొక్కుకుంటా చెల్లెమ్మ 🙏
మనస్పూర్తిగా మీకు కతఙ్ఞతలు అండి🙏🙏
సుమ గారు మీరు తోందర తోందరగా విడియో స్ చేయ్యండి చాలా బాగున్నాయి మీ విడియో లు
Ok andi Tq somuch 🌹🌹🪴🪴🌺🌺🦋🦋
Enta baaga matladtunnaru madam,peasful ga vunnay mee videos
🙏🙏🤝🪴☘️🌱🌹🐦🐝🦋🌿🌄
పాట చాలా బావుంది రా సుమాలు
Tq somuch andi 🥰❤️
మనసు కు హాయిగా ఉంది
Suma గారు.
పొట్టి Super
Tq somuch andi 🙏మీరు నా వీడియోస్ తప్పకుండా చూస్తున్నారు🌹🌹❤️❤️❤️❤️🪴🪴🦋🦜🌱🐄🐄
Akka chalabaga mataladuthu u naru me video chusinapudu naku chala happy ga untundhi
Tq.......somuch తమ్ముడు☺️🪴🪴
మీ అమ్మ వాళ్ల ఇల్లు చూస్తే నాకు మా అమ్మమ్మ వాళ్ల ఇల్లు గుర్తు కొచ్చింది
అవునా.....అండి🛖🌹🦋🐝🦜🐦🌺🌺🌺
Excellent, educated people ku kuda nee videos nachutunnayi. Very good , keep it up
Tq..........somuch 🙏🙏🪴🪴🪴🪴
Hi
హాయ్ friend 🪴❤️❤️
ఎప్పట్లో పిచ్చుకలు కనబడడం చాలా తక్కువ అయిపోయింది పిచ్చుకల్ని చూద్దాం అంటే టెలిఫోన్ టవర్ల వల్ల పిచ్చుకలు ఉండట్లేదు అంటున్నారు ఈ వీడియోలో పిచ్చుకలను చూసి చాలా ఆనందం వేసింది తల్లి చిన్నప్పుడు బియ్యం ఆరేయమంటే అమ్మ పిచ్చుకలు కాకులు వస్తుంటే వాటికి కాపలా కూర్చుంటే చూడడానికి ఎంతో ఆనందంగా అనిపించేది ఇప్పుడు ఎన్ని చాలాయి కోల్పోతున్నారు పిల్లలు మళ్లీ ఆ రోజులు వస్తే బాగుండు అవి మీ దగ్గర కనబడుతున్నాయి ❤❤
అందుకేనానండి ఉన్నవైన కాపాడుకోవాలని వాటికి ఆహారం పేట్టి మచ్చిక చేసుకుంటున్నాం🐦🐦🐦🐦🦋🦋🐝🐝🪴🪴🪴🪴🪴🙏🙏🙏
@@SumaVillagewife👌👌👌👌❤️❤️❤️❤️
Super suma garu chala bagundi
Tq......somuch andi 🌄🌄🦋🦋🦚🦚🐦🌱🌿🪴🪴🪴🪴☘️🌳🌳
Mee vlog chusthunte manasuki hayiga untundi Suma
Thank you somuch andi 🦋🦋🪴🪴🪴🌿🐦🐦🦚🌱🌳🕊️🕊️🐝🌴🐣🌄🌄
Mee maatalu super
Tq......☘️🌹🪴
Mee video kosam edhuru choosthanu sumagaru pata bagapadavu rojulu marai movie song Mee voice super 👌 ilage Mee life happy ga gadapali
Hii Jyothi gaaru good morning 🌄❤️❤️🪴🪴🦋🦋☘️🍀💖💖🌹🌹🌹🌹🌹
ఈ పాట రోజులు మారాయి అనే పాత సినిమాలోది. మీరు బాగా పాడారు
అవునండీ 🤩 Tq somuch 🪴🪴🎉🎉🎉🐦🦋🐝🐄
Chala bagundi video
Ela cheppalandi mi maatala goppathananni.samskaravanthuralu Ane maataki ardham meeru
మీరు నన్ను ఇంత గొప్పగా అర్థం చేసుకునేందుకు మీకు నా హృదయపూర్వక అభినందనలు 🙏🙏🙏🙏 మరియు మీకు శుభోదయం అండి 🪴🪴🌄🌄🌹🌹🪴🦋
Mee voice and mee vlogs super village super manasuku chala hayiga unnadi
Tq somuch andi 🦋🦋🪴🪴🌹🌹🌹🌱🌿🙏
Sister mee videos chala bagunnay anni e roje chusesa next video kosam wait chesthunta all the best sis
Tq.....somuch sister ❤️❤️❤️🌹🌹🌹🪴🪴☺️
Super pacha pachathota manchi commentary everiki choodali Vinali anipinchadu maaku anthe mee matalatho chakkati varshaanni andamyna vathavarananni choosanu thank you very much👏👏👌👌👍🤗🎉
Tq somuch andi ❤️🪴🌹🐦🐝🦋🦋☘️🌱🌿🐢
సూపర్ అండి, మీ వీడియో లను కూడా నేను వదల బొమ్మాళి వదల❤
😄😄😄😄😄❤️💗💗💖🌹🌹🌹🌹🌹💖💖💖🪴🪴🪴🪴🪴🪴
Super super super super super super sumaa gaaru
Tq.............
Tq...................
Tq........................
Somuch andi 🌿☘️🍀🌹🌹🌹😄😄
Chala baundi palleturu ante chala ishtam 👌👏👍
Tq.......❤️❤️
Super andhi
Tq 🌹🌹🪴🪴🐦🌱🌳🐄🕊️🐦
Peaceful life with simplicity
అవునండీ🐝🐦🌴🌿🦚🦜🐄🦋🌄
పాట చాలా బాగుంది
Tq......💗💗💖💖🌹🌹❤️❤️
మీ పొదుపు కాన్నెప్ట్ చాలా నచ్చింది.
Tq.....somuch andi 🌹🌹🪴🪴🪴💰💵
Hii akka mee videos ante naku chala estam
Tq somuch raa 🤗❤️❤️❤️
Mee videos chaaala baguntaaee suma gaaru
Tq... ..somuch andi 🌺🌺🪴🪴🐦🦜🍀🐝🌹❤️❤️❤️
Miru super andi
Tq...🪴🪴🪴🐦🐝🦋
Naa. Thotalo. Pachimirchi. Mudusaarlu. Padi padi. Pachimirchi. Vachaayi ippudu. Tomatos. Panta. Kuda. Oka. Padi. Padihenu. Vasthayi. Peddaga. Ayyedaaka. Vunchaanu. Statuslo. Petti. Maa. Vallandariki. Petti. Murisipothanu. Naa. Middethotani. Thankyou
👌👌👌❤️❤️❤️
🎉🎉🎉🎉🎉🎉🎉🎉
అందమైన జ్ఞాపకం
ఆనందకరమైన జీవితాన్ని ఇలాగే ఉంచాలి అని 🎉🎉🎉🎉
🙏🙏🙏🙏🪴🪴🪴🌹🤝🤝🤝🤝
Morning morning mee video naaku chaala relief sumagaaaruuuu
Tq......somuch andi 🌹🌹🪴🦋🦜🪴🪴🪴🌿🐝🐦🌲🌴😄☘️🦚☺️
Video kosam waiting andi.
Sunday varaku wait andi 🙏🌹🪴
abba. so beautiful. chala bagundi mee illu,mee palletooru,mee talking. simply super amma
Tq.....somuch amma 🪴🪴🌹🌹🙏🙏
@@SumaVillagewife mari suma darshanam epudu
కొంచెం టైమ్ కావలండి😂🪴🪴
వచ్చిందమ్మా మా మంచి మాటల మాంత్రికురాలు సుమ..😍 పాట సూపర్..వీడియో ఇంకా సూపర్👌👏
Hii andi goodmorning 🌄🌄 ఎల యూన్నారం డి❤️❤️🪴🪴🪴🌹🌹🌹🌿☘️
@@SumaVillagewife కంటికి నచ్చే నీ వీడియోస్ చూస్తూ ఒంటికి మచివైన నా వీడియోస్ చేస్తూ ఆనందంగా వున్నాను..😍
Wow........super 👌👌👌👌andi 💗💗💗💖💖💖🌹🌹🌹🪴🪴🪴
పాలు పెరుగు కలిపి తీసుకెళ్ళకూడదు అండి పుట్టింటినుంచి
i like your videos
❤️❤️🌹🌹🌄🌄
Chala bagundhi me natural life ❤😊naku kuda chetlu muga jivula ante chala prema ❤❤
😄🪴🪴🪴☘️🌱🐦🐝🐝🦋
Nice and beautiful village
Tq..,.........❤️❤️🌹🌹🪴🪴😄
Koppula subbarao garu voice super andi chala bavndendi
😄😄😄😄😂🤩
Mi video's chustunte manasu ki haigavuntundi sister
Tq somuch sister 🌹🪴❤️❤️❤️❤️
Hi Suma... Bagunnara andaru.
Super nivvu
హాయ్ అండి ❤️❤️చాలా చాలా సంతోషంగా ఉన్నమండి👌👌🤩😄
2nd part chudali ante week days wait cheyavalasi vachhindi, kani so sweat log, God bless you thalli
చేసే ప్రతి వీడియో మీకు నచ్నట్టుగా ఉండాలనే వారానికి ఒక్క వీడియో మాత్రమే పోస్ట్ చేస్తున్ననండి.మీరు నా వీడియోస్ కోసం ఏదురు చుస్తునందుకు మీ ధన్యవాదాలు ☺️🌹🌹🌹🌿☘️🍀🙏🙏🙏
Super video me pata super sumagaru
Tq.....somuch andi 🪴🪴🌄🌄
మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు అండి
Tq somuch andi 🌺🍀❤️❤️❤️❤️
చాలా బాగుంది.
Tq...andi ☺️🌹🌹🦜🐝🐦🐦🪴🪴
Helmate pettukoni prayanam cheyyandi
మనిషి మనుగడకు మనిషి ఎంచుకొనే వృత్తే వారి జీవన విధానం!!!! కానీ వీటన్నిటిలోను
వ్యవసాయం అనే జీవనవిధానం ఎంత గొప్పది...!!!
మనం తినే మొదటి ముద్ద ముందు.... దానికి కారణమైన విత్తనాలు...మొలకలు నాటిన అన్నదాత అమృత హస్తాలే గుర్తుకొస్తాయి నాకైతే...!!!!
వ్యవసాయమనే అద్భుతమైన ప్రక్రియలో వారికి ఎంతమిగులుతుందో ఏమో కానీ
ఆ మిగులు అనేది ప్రతీ అన్నదాతనీ ఉన్నత శిఖరాలలో కూర్చోబెట్టాలని ఆ భగవంతుణ్ణి ఎల్లప్పుడూ నేను ప్రార్ధిస్తూనే ఉంటాను.
ఎందుకంటే "రైతే రాజు" కదా!!
నన్నడిగితే "రైతే దేవుడు"
అని అంటాను... 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
Aha mind antha okarakam ga vundhi andi chadhivi chadhivi ala mi video click chasi chudaganey mind motham prashantham ga ayipoyindhi suma akka ❤️ konchem mi face kuda chupinchandi akka😊
Ok sister Tq somuch ❤️❤️❤️❤️🪴🪴🪴అవును nuv stutent vaa okkvella nuv stutent vi ayite baga chaduvukoraa all the best 🌹🌹naku chadhuvante chala istam kaani 8th kante eakkuva chadhuvukone adrustam naaku ledu 😔
@@SumaVillagewife iam a degree student akka TQ akka , Akka miru chadhavukoka potha ney makanna ekuva thelivi vundhi akka mi mundhu memu paniki ramu akka nijam chepthuna study lekapotha enti akka talent vundhi ga akka niki
Tq somuch sister ❤️
@@SumaVillagewife ❤️
Waiting for ur video❤
Hii lovanya sister goodmorning 🌄🪴🦋🦋☘️🍀💖🌹🌹❤️❤️
Hai andi mee video eppudu vastundi ani wait chestunna. Super andi. Shanthi
Hii shanthigaru goodmoning ❤️❤️❤️🪴🪴🪴
Super Mee videos chala Baga unnai me voice chala bagundhi
నమస్తే అండి 🙏🙏శుభోదయం🌄🌄🐝🌿🦚🌱🌱🌳🪴
TQ Suma garu
Hi suma me vedios chala baguntai daily vedios pettandi
Hi andi good morning 🌄🌄and Tq somuch 🌹🌹🦋🦋🦚🐦🐦❤️❤️💖💖💖
Akka mi video s ante chala istam naku
Tq....somuch sister ❤️❤️🪴🪴🦋🦜🌱🌱🌹🌹🌹💗💗💖💖💖
Super ma.
Tq.....somuch andi 🪴🪴🐦🦜🌹🌹🌹
Chala bagundi akka video 😍😍
Tq somuch raa 💖💖🌹🌹🌹❤️❤️❤️❤️🪴🪴🪴
Hi Suma me videoes super me voies super me pata enka👌👌👌🌹🌹🌹♥️
Tq...............🐦🦜🦜🌹🌹🌹
Somuch andi 🐦🪴🪴🪴🪴🌺🌺
Hi me voice super song 👌
Tq.........🌹🌹🪴🪴🌱🦜🌿🎧
సూపర్ గా చెప్పావు అక్క 👌
Hii sister good morning 🌄🐦🐦🌹💖💖❤️🪴🦋🦋🦋☘️🍀🌱🌿
Typical middle class wife very happy & contented God bless her
Tq.....somuch andi 🙏🪴🪴🌹🌹
Eppudeppudu video upload chestaraa ani waiting sis
Daily ivvandi meku veelu ayithe videos
Ok sister Tq సోముచ్❤️❤️🌱🌿🌹🌹🪴🪴🪴💖💖💗💗🦜🦜
Miru chalabaga podupuchesaru❤
Tq.....andi 🪴🌺🌹🌹☺️
Very nice Suma gaaru!👏👏
Tq......somuch anand garu 🌄🕊️🐝🪴🪴🐦🦚
Super suma garu
Tq....andi 🌹🌹🐝🐦🌲🌴☘️🦚🦚🦜🦋🪴🪴
Super nature
Tq....🌹🌹
Hai....suma....nee..video yeppudostada ani yeduru chustunna....yendukante naku korika vundedi....yekkado palleloo bhumi koni chetlu -penchi....fatm house kani andariki anni dorkavu ga...kani nuvvu matlade teeru chupistunna....pelle ...cheppe teepi matlu....naku ullasanni istunnayi suma....god nless u amma ...nevu tvaraga video cheyyamma ...
Hi andi goodevening🌹 మీ విలువైన కామెంట్ నాకు చాలా బాగా నచ్చిందండి ❤️❤️వీడియోస్ ప్రతి sunday post చేస్తనండి 😔కొంచెం wait చేయండి plz 🙏
Hi akka manchiga panta baga vundali all the best akka
Tq somuch sister 🌹🪴🦋🐝🐦🌿☘️☘️🍀🌹🌹❤️
Suma aname lo unadi power
అవునా అండి 😄🌹🌹🪴🪴💗💗💖💖❤️❤️❤️
Super Akka
Tq.....🌹🌹🪴🪴🪴🦚🕊️🐦🌱🌳🐄☘️🍀🌿
Suma ante matala mantrikuralu andam nejame endukante anchor suma garu, meru suma gare
Suma garu chala goppa anchor andi 👌nenu avidaku sari kadamdi .sumagaru The greate women ☺️🪴🪴🌿🌿☘️🍀🍀 miru nannu chala manchigaa bavimcharu 🌹🌹❤️❤️❤️❤️❤️❤️
Nice
Tq....🪴🪴🪴🌺🌺
Super Suma garu
Tq somuch andi 🌹🌹🪴🪴🍀🌿🐦🐝🦚🦜🐄
హాయిగా ఉంది మీ vedieo చూస్తుంటే. మీ place lo nannu ma varini ఊహించుకున్నాను😂😂
Wow...........☺️🐝🐦🌿🍀🪴🪴🪴🦋🕊️🐣🌄🌄
Hi akka good morning with a beautiful nature.....
Hi raa goodmorning 🌹🌲☘️☘️🦚🦜🦋🪴☺️
Nannu Rama Ani meeru pilavatam bagundandi maa mother kuda alage pilustaru
Ok ramagaru Tq......somuch andi ❤️❤️❤️❤️💖💖💖🌹🌹💗💗🪴🪴
Vedios regular ga cheyandi suma garu am ur new subscriber andi me ani vedios okay roju chusesanu andi😂
Hii andi goodmorning 🌄❤️❤️❤️💖💖 and Tq somuch 😄
Suma u r video is super. Try to learn composting for u r farm . Very easy.
Ok andi Tq somuch andi 🙏🙏🪴🪴🦋🦋
Superbbbb talking suma g, rajahmundry lo ekada sis
Suma voice super
Tq somuch andi 🪴🪴🦜🐦🍀🐝🦋🦋🕊️🌱🌿☘️🦚
Hai andi. London nunchi mee fan andi. Vow beautiful nature. Good luck 😊.
Hii london friend ఎల ఉన్నారు❤️❤️❤️🪴🪴🌹🌹💗💗
@@SumaVillagewife Am very good. How are you andi. Good luck.
మీ అమ్మగారి ఇల్లు హోమ్ టూర్ చేయండి
అబ్బా చెల్లి ఆదివారం మాకు మంచి వీడియో చూపించావు 👏
Tq...somuch sister 🌺💗💗💖💖🌹🌹❤️❤️
Miru vedio ki audios yala estharu
Hai Suma good morning ni kastalu tirutai MI rojulu maarutai Daily viideo pettu
Daily kudartledamdi 🪴🪴🪴🦋🦋🦜🐝🐝🐄🌹and Tq somuch andi ☺️🪴❤️❤️❤️
Hai akka mee ammagari uru ekkada
Hi suma garu me song super ❤❤
Tq somuch andi 🪴🪴🦋🦜🦜🐝🐄🌹🌹🌹
Subhodayam talli. Nuvvlu kuda polamlo vesinatlu vunnaru chitti talli . Nijamga pichhukalu ippudu chala chotla kanipinchatam ledu. Mee daggara pichhikalu kanipiste nijamga chala samthisaham ga vundintalli.
అవునండీ🐦🐦🐦🦋🦋
ఎల ఉన్నారు బాబాయ్ గారు బాగున్నారా😄☺️🍀☘️🐝🌴🌿
@@SumaVillagewife Meerandaru bagunte memu, nenu bagunnamu talli. Be happy forever
Ok andi 🙏🙏
Mughu chala Baga vesaru muggila vidios pettandi sister😊
Tq sister ❤️❤️❤️🪴🪴🌹🌹
Sister me videos 👌👌👌👌👌👌👌
Tq....sister 🌹🌹🦋🦋🪴💗💖❤️❤️❤️
Akka nennu pogadatanki matalu kuda ravataledu akka A matalu saripovu akka ❤chala chala..............................Baga chiputhunav voice kuda chala bonadi Telugu spashtamga matladthuav
Hii raa goodmorning 🌄 ❤️❤️and Tq somuch sister 💝
పాట బాగా పాడారు, your houses are so beautiful 😍
Tq......somuch అండి 🪴🪴🌹🌹🌱🦜🌿🎧🎧🎤
Meee oorentandi
Good morning suma garu
Very cool morning sister 🌄❤️🌹🌹🌹🌿💖💖🐦🦚🦋