మీరు ఇల్లు ప్లాస్టింగ్ చెయ్యించుకుంటే నాకు మీరు ఇల్లు కట్టుకున్నంత ఆనందం గా వుంది సుమ గారు మీరు ఇంకా వృద్ది లోకి రావాలని కోరుకున్నాను మీరు అంటే నాకు చాల ఇస్తాం ❤😊
ఈ కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తుంది అని చాలామంది చాలాసార్లు కామెంట్లో చెప్పారు వాళ్ళ దీవెనలు అన్ని నిజమయ్యాయి సుమా నీ కష్టానికి వెయ్యిరెట్లు ప్రతిఫలం రావాలని కోరుకుంటున్నాము నెక్స్ట్ వీడియో కోసం వెయిటింగ్
మీరు చెప్పిన ప్రతి మాట అక్షరాలా నిజమే అక్క. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కిందని చాలా సంతోషం గా అనిపిస్తుంది. ఇలాగే మీరు దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం అక్కా❤❤
మేము కూడా 2018లోనే కట్టుకుందాం రా ఇల్లు అంతవరకు అద్దె ఇంట్లోనే ఉన్నాం. నేను దీంట్లో ఎక్కువ ఇబ్బంది పడలేదు కానీ ఒక ఇంట్లో మటుకు చాలా ఇబ్బంది పడ్డాను రా తండ్రి బిడ్డ కోసం ఇలా కష్టపడుతూనే ఉంటారు. ఇప్పుడు గందరగోళం గా ఉన్న వాకిలి వారం రోజుల తర్వాత సుమ అందమైన బృందావనం తయారు చేస్తుంది❤️
హాయ్ ఆంటీ ❤️❤️❤️❤️ మూడు సంవత్సరాల క్రితం నిజంగానే బృందావనంలనేఉండేది కోళ్లు , పందికొక్కులు మొక్కలు పాడు చేసేస్తుంటే మొక్కలు పెంచడం మానేశాను☘️☘️☘️☘️ పైగా మేముండేది ఉమ్మడి స్థలం మొక్కలు పెంచుకోవడం కూడా కష్టంగానే ఉంటుంది అందుకే మా స్థలంలో మాత్రమే మొక్కలు వేస్తున్నాను. Tq somuch aunty 🙏🙏🙏🙏
హాయ్ సుమ గారు,నా చిన్నతనం నుంచే ఇవన్నీ దాటుకుని వచ్చాము,ఎప్పుడు అద్దే ఇంట్లో లేము,ఆస్తులు కరిగిపోయి ఉన్న ఇల్లు బాగుచేయించుకునే ఆర్థిక ఓపిక లేక ఇదిగో మీలాగే చిన్న చిన్న బాగులు చేయించుకుని ఉండేవాళ్ళం, తొమ్మిదేళ్ల కిందట తోబుట్టువులందరం కలిసి ఇల్లు కట్టుకోగలిగాము, కొన్నాళ్ళకి మీరు తప్పకుండా ఒక అందమైన ఇల్లు కట్టుకుంటారు,ఇక ఇంటిముందు జూలై నుండి బోలెడు మొక్కలు వేసేయండి, మేము ఈమధ్యనే వంటింట్లో మీలా ఒక గట్టు వేయించామండి, మేము ముందే కొన్నివాటిపై కవర్లు వేసేసాము,కానీ మొత్తం శుభ్రం అవడానికి వారం పట్టిందండి,ఇప్పుడు ఆ దుమ్ము శుభ్రం చేయడానికి మీరెంత శ్రమ పడాలో నాకు తెలుసు, ఏమైతేనేమీ మీ కుటుంబం,పిల్లల శ్రమ ఫలితంగా,ఇప్పుడు మీ ఇల్లు ఇంకాస్త అందంగా బాగుంటుంది,సుమ గారు మీ నాన్న గారి ప్రేమ,బాధ్యత చూస్తుంటే ఆడపిల్లల తండ్రి అంటేనే అంతేనేమో అనిపిస్తుంది
హాయ్ సుమ నువ్వు చెప్పినట్టే అద్దె ఇంట్లో ఉంటే సొంత ఇంట్లో ఉంటే ఆనందం ఎలా ఉంటుందో నాకు కూడా తెలుసు మేం కూడా 12 సంవత్సరాల అద్దె ఇంట్లో ఉన్న సొంత ఇంటికి వచ్చాక చాలా ఆనందంగా ఉంది నీ ఆనందం ఎలా ఉందో నాకు కూడా సొంత ఇంటికి వచ్చాక అలాగే ఆనందంగా ఆనందంగా ఉన్నాను మంచి మనసుతో ఆలోచిస్తే ఎప్పుడైనా విజయం సాధిస్తాం సుమ నువ్వు ఇంకా ఎన్నో వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను
వావ్ సూపర్ సుమా. .... మరి పార్టీ లేదా సుమా 😊😊....ఇల్లు రిపేర్ ...మోడిఫికెటికేషన్.....గుడ్ సుమా. ..మీ నాన నీలాగే టాలెంట్....నీవు మీ నాన్న లాగా మల్టీ టాలెంట్ అన్నమాట...గ్రేట్ సుమా .....మీ పిల్లలు కూడా సహాయం చెయ్యడం బాగుంది.....మనం మనసులో గట్టిగా అనుకుంటే అలా ఏదైనా కొంచెం ముందు వెనక అలా తప్పకుండా జరుగుతుంది.....మంచి మోటివేషనల్ వీడియో మన పనులు మనమే చేసుకోడం ఇలాంటి కొంచెం కష్టమైన పనులుకూడా.... నైస్ సుమా. ..❤🎉😊...
Waiting for the next video suma garu mee videos anni naku personal ga chala inspirational ga untayi.unna dantlo ela happy ga brathakalo mimmalni chusi nenu ayite chala nerchukunnanu.please naa comment ki reply ivvakapoyina kaneesam like ayina ivvandi nenu chala happy feel avutanu. Veelayite aa video tvaragaa post cheyyandi.
హాయ్ అండి రిప్లై ఇవ్వకపోవడం అంటే నాకు అసలు ఫ్రీ టైం లేకపోతే మాత్రమే రిప్లై ఇవ్వనండి వీలైనంతవరకు రిప్లై ఇవ్వడానికే ట్రై చేస్తాను 👍👍 ఇక నెక్స్ట్ వీడియో సండే పోస్ట్ చేస్తాను అండి 👍👍❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ Thanks for waching my videos😍 🙏💐💐💐
హాయ్ సుమ వీడియో బాగుంది పిల్లలు చక్కగా హెల్ప్ చేస్తున్నారు నాన్న అంటే ఆల్వేస్ సూపర్ హీరో కదా నువ్వు ఇలాగే నీకు అవసరమైనవన్నీ సమకూర్చుకోవాలని కోరుకుంటున్నాను 💖💖💖🫅🫅🫅
Mee nanna garu chala great miru adrustavanthulu.... Antha manchi nanna dorakadam. Prathi okkariki sonthinti kala untundhi.. Rent intlo unde a adjustment narakam la untundhi.. nenu kuda 3 years unnanu... Kastam tarvata sukham vasthundhanna vishayam kachhitanga nijam.... Meeku kuda ippatinundi anni manchi rojule raavalani korukuntunna .... oka shreyobilashiga miku na wellwishes ..... Inka manchi videos teesthu enni kastaalunna positive ga undadam nerputhu undandi Thank you
Mee video lo chala manchi vishayalu chepparu…. Sampadana unna varaina… leni varaina .. podupu ga …appulu lekunda…. Unna dantlo adjust aite life lo happy ga undachu…manassantiga nidrapovachu
Suma nee video chusthunnamthasepu naa manasamtha chala happy ga vuntumdi mee prablams chala varaku naku kuda vunnai watini ela thattukovalo konchem dhairyam ga vutumdi👍👍👍
Suma garu. Yelaga unnaru meeru mee family anta. Mee matalu chala positive ga untaayi.Devudu na chinna korika tirchadam ledu. Naku anninunnayi manchi job pedda house London lo, bamgaram dabbulu but happiness peace ledu life lo. Devudini naku koncham santhosham peace ivvu ani life lo adigi adigi discourage ayipotunnanu.
హాయ్ లండన్ ఫ్రెండ్ ❤️❤️❤️❤️❤️ నేను హ్యాపీగానే ఉంన్నాను అండి మీ అందరి దయవల్ల 👍👍👍 జీవితంలో కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి అంటారు మీరు లండన్ వరకు వెళ్లరు అంటే దాని వెనుక ఎంతో కష్టం ఉండి ఉంటుంది కష్టం వెనుక సుఖం కూడా ఉంటుంది మీరు కూడా ఎప్పటికైనా సంతోషంగా ఉంటారండి 🤗👍👍 don't worry be happy Andi 😃🥰❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Video chala bagundi suma akka, plasting chesaka illu neat ga bagundi, mokkala daggara gattu kattinchadam kuda bagundi mi nanna garu miku chala help chestunaru, aa avakasam andariki undadu akka mi nanna valla ooru konchem daggre kabbatti vachi miku help chestunaru miku antha manchi nanna undadam nijam ga addrustam akka.pillalu kuda chala happy ga sarada ga help chesaru 😊😍❤️❤️
Super vedio Suma garu. Chala rojulanuliydi nenu coment peti Health problems vala no phone. E video chosty ma emiti pani chyimchu kuntlumdi Chala samthoshamga vundi me korikalu Anni neraveralani aa bhagavamtudini korukumtunanu. Ma ellu kooda Ela plastig chyimchukovali. Sare Suma todaralo mee. Enti ki slab veyimchukovali ani korukumtunanu.
Kashte phali ee sametha oorike cheppaledu mama garu alludu garu pillalu meeru intha mandi kashtapadi the antha andam ga thayaru ayindi hat’s off to all 👏👏👍🙌🎊🤗
Inti meedha paakina mokka peru curtain creeper... ee generation pillalaki childhood antha mobiles loney vuntundhi.... but me pillalu vhala lucky... God bless your family akka. Love from samalkot. Assalu time ye thelidhu ne videos choosthy.. maimarichipothaam❤❤
Akka love you mi videos Chustunte Mitho Matladali anipistuntadhi Naku oka peddha korika Sontha ellu Adhi nenu undaga Jaruguthundha anipistuntadhi mi videos Naku Chala Happiness estundhi
ఏం చేస్తామండి మరి తప్పదు కదండీ 👍👍😅 నాకు నగలు కావాలి చీరలు కావాలని మా వారిని అడిగాననుకోండి మీ బాబు ఆస్తి రాసిచ్చాడా.... ..... అని అంటారు అలా అనిపించుకునే కంటే సర్దుకుని పోతే మంచిది కదా🤣🤣🤣🤣🤣🤣
Hi Suma,chala rojulu aindi me video's chusi ma pedanana garu Kalam chesaru atu velam ne video chusaka manasu baruvu koncham thagindi free time lo miss ayina video's chudali kani time dorakadam ledu Suma night nedra vasthundi alasipoyi
Congratulations! keep up your hard work. I was so happy to see all the kids participating in the work along with the adults. God bless your family. Your hard work and dedication will help you to fulfill your wishes very soon.
Meerandaru chala.... Baga kastapaduthunnr aa Devuni challani deevenalu eppatiki meepai vundalani korukuntunnanu Suma memu kuda kulipani chesevallam summer lo paniki vellina amount to books konukkunevallam memu motham 5 members ladies 2 members all the best ra u r brit future
Hii akka maku kuda manchi illu kattukovalanivundi adi eppudu avutundo and future lo meeru enka manchi illu kattukovalanna mee kala neraveralani korukutunnanu akka
Hii sister ❤️❤️❤️❤️❤️🤗 చెప్పాను కదా సిస్టర్ మనం అనుకున్నవి కొంచెం లేట్ అవ్వచ్చు కానీ ఇప్పటికైనా జరుగుతాయి అలాగే మీరు కూడా మంచి ఇల్లు తప్పకుండా కట్టుకుంటారు Be happy sister ❤️❤️❤️❤️❤️ Tq 😍♥️♥️♥️♥️♥️
Hi Suma akka video chala bagunde nenu kuda sonta elu katukovalane koreka kane aade matram jargdm ladu epudu ne mata ventunta dhiram vachde akka thanks akka ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
అయ్యో అదేమీ లేదండి మన పరిస్థితులకు అనుకూలంగా బ్రతకడమే జీవితం 👍👍 ఇందులో నన్ను చూసి నేర్చుకునే అంత గొప్పదాన్ని ఏమీ కాదండి 🤗 మీరు మంచిగా అర్థం చేసుకున్నారు అది మీ మనస్తత్వం🙏🙏🙏🙏🙏
మీ నాన్నగారు సూపర్ హీరో, ఇంక ఆడుతూ పాడుతూ పిల్లలు అందరు తలో చెయ్యి వేసి పనులు చేస్తూ... చాలా చాలా ముచ్చట అనిపించింది, మీ నాన్నగారు గ్రేట్ సుమ 😊😊
Thnku so much andi I love❤ ma నాన్న
Tq somuch andi 🙏🙏🙏🙏🙏🙏
మీరు ఇల్లు ప్లాస్టింగ్ చెయ్యించుకుంటే నాకు మీరు ఇల్లు కట్టుకున్నంత ఆనందం గా వుంది సుమ గారు మీరు ఇంకా వృద్ది లోకి రావాలని కోరుకున్నాను మీరు అంటే నాకు చాల ఇస్తాం ❤😊
Hii friend ❤️❤️❤️❤️
Tq somuch 👍👍🥰
ఈ కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తుంది అని చాలామంది చాలాసార్లు కామెంట్లో చెప్పారు వాళ్ళ దీవెనలు అన్ని నిజమయ్యాయి సుమా నీ కష్టానికి వెయ్యిరెట్లు ప్రతిఫలం రావాలని కోరుకుంటున్నాము నెక్స్ట్ వీడియో కోసం వెయిటింగ్
Hii Andi ❤️❤️❤️❤️❤️
Tq somuch andi 🙏🙏🙏🙏
నిజమేనండి మీ అందరి ఆశీర్వాదం వల్లే నాకు అంతా మంచే జరుగుతుంది 🙏🙏👍👍👍
మీరు చెప్పిన ప్రతి మాట అక్షరాలా నిజమే అక్క. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కిందని చాలా సంతోషం గా అనిపిస్తుంది. ఇలాగే మీరు దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం అక్కా❤❤
Tq somuch sister ❤️❤️❤️❤️❤️❤️🤗
మేము కూడా 2018లోనే కట్టుకుందాం రా ఇల్లు అంతవరకు అద్దె ఇంట్లోనే ఉన్నాం. నేను దీంట్లో ఎక్కువ ఇబ్బంది పడలేదు కానీ ఒక ఇంట్లో మటుకు చాలా ఇబ్బంది పడ్డాను రా తండ్రి బిడ్డ కోసం ఇలా కష్టపడుతూనే ఉంటారు. ఇప్పుడు గందరగోళం గా ఉన్న వాకిలి వారం రోజుల తర్వాత సుమ అందమైన బృందావనం తయారు చేస్తుంది❤️
హాయ్ ఆంటీ ❤️❤️❤️❤️
మూడు సంవత్సరాల క్రితం నిజంగానే బృందావనంలనేఉండేది కోళ్లు , పందికొక్కులు
మొక్కలు పాడు చేసేస్తుంటే
మొక్కలు పెంచడం మానేశాను☘️☘️☘️☘️
పైగా మేముండేది ఉమ్మడి స్థలం
మొక్కలు పెంచుకోవడం కూడా కష్టంగానే ఉంటుంది
అందుకే మా స్థలంలో మాత్రమే మొక్కలు వేస్తున్నాను.
Tq somuch aunty 🙏🙏🙏🙏
నైస్ maa నిజమే పిల్లలు ఆడుతూ పాడుతూ చేస్తారు మీ నాన్న గారూ నిజంగా ఐ love డాడీయె ప్రతి ఆడపిల్ల ku తండ్రి హీరోనే చాలా బాగుంది వీడియో సుమ 👌👌❤️❤️👍👍🌹🌹😊😊
ఇల్లు గురించి చాలా బాగా చెప్పావు సుమ గారండి మీరు కూడా ఇంకా చాలా చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి 😘😘😘👌👌👌👌
Tq somuch andi 🤗❤️❤️❤️❤️❤️
హాయ్ సుమ గారు,నా చిన్నతనం నుంచే ఇవన్నీ దాటుకుని వచ్చాము,ఎప్పుడు అద్దే ఇంట్లో లేము,ఆస్తులు కరిగిపోయి ఉన్న ఇల్లు బాగుచేయించుకునే ఆర్థిక ఓపిక లేక ఇదిగో మీలాగే చిన్న చిన్న బాగులు చేయించుకుని ఉండేవాళ్ళం, తొమ్మిదేళ్ల కిందట తోబుట్టువులందరం కలిసి ఇల్లు కట్టుకోగలిగాము, కొన్నాళ్ళకి మీరు తప్పకుండా ఒక అందమైన ఇల్లు కట్టుకుంటారు,ఇక ఇంటిముందు జూలై నుండి బోలెడు మొక్కలు వేసేయండి, మేము ఈమధ్యనే వంటింట్లో మీలా ఒక గట్టు వేయించామండి, మేము ముందే కొన్నివాటిపై కవర్లు వేసేసాము,కానీ మొత్తం శుభ్రం అవడానికి వారం పట్టిందండి,ఇప్పుడు ఆ దుమ్ము శుభ్రం చేయడానికి మీరెంత శ్రమ పడాలో నాకు తెలుసు, ఏమైతేనేమీ మీ కుటుంబం,పిల్లల శ్రమ ఫలితంగా,ఇప్పుడు మీ ఇల్లు ఇంకాస్త అందంగా బాగుంటుంది,సుమ గారు మీ నాన్న గారి ప్రేమ,బాధ్యత చూస్తుంటే ఆడపిల్లల తండ్రి అంటేనే అంతేనేమో అనిపిస్తుంది
నమస్తే వాణి గారు ❤️❤️❤️❤️❤️❤️
ఏ విషయం అయినా చాలా చక్కగా అర్థం చేసుకుని చాలా మంచిగా కామెంట్ పెడతారండి 👍👍👍🥰
Tq somuch andi 🙏🙏🙏🙏🙏
అద్దె ఇంట్లో ఎన్ని ఇబ్బందులు పడ్డమో ఇప్పుడు own హౌస్ కి ప్లాన్ చేస్తున్నాం.అందరూ bless చేయండి❤❤❤❤please
నమస్తే అండి 🙏🙏🙏
మీ ఇల్లు పూర్తయ్యే వరకు ఎలాంటి ఆటంకాలు రాకూడదని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అండి 🤗👍👍
@@SumaVillagewife Thank you suma గారు.
@@SumaVillagewife మనం అంత ఎక్కడి ఎక్కడి వల్లేమో యూట్యూబ్ దయ వల్ల అందరం హ్యాపీనెస్ ...edina బాధ share చేసుకుంటున్నాం..hsppy గా ఉంది.
హాయ్ సుమ
నువ్వు చెప్పినట్టే అద్దె ఇంట్లో ఉంటే సొంత ఇంట్లో ఉంటే ఆనందం ఎలా ఉంటుందో నాకు కూడా తెలుసు మేం కూడా 12 సంవత్సరాల అద్దె ఇంట్లో ఉన్న సొంత ఇంటికి వచ్చాక చాలా ఆనందంగా ఉంది నీ ఆనందం ఎలా ఉందో నాకు కూడా సొంత ఇంటికి వచ్చాక అలాగే ఆనందంగా ఆనందంగా ఉన్నాను మంచి మనసుతో ఆలోచిస్తే ఎప్పుడైనా విజయం సాధిస్తాం సుమ నువ్వు ఇంకా ఎన్నో వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను
Hii Andi ❤️❤️❤️❤️🤗
మీ సపోర్ట్ నాకు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను
Thanks for understanding Andi 🙏🙏🙏🙏
వావ్ సూపర్ సుమా. .... మరి పార్టీ లేదా సుమా 😊😊....ఇల్లు రిపేర్ ...మోడిఫికెటికేషన్.....గుడ్ సుమా. ..మీ నాన నీలాగే టాలెంట్....నీవు మీ నాన్న లాగా మల్టీ టాలెంట్ అన్నమాట...గ్రేట్ సుమా .....మీ పిల్లలు కూడా సహాయం చెయ్యడం బాగుంది.....మనం మనసులో గట్టిగా అనుకుంటే అలా ఏదైనా కొంచెం ముందు వెనక అలా తప్పకుండా జరుగుతుంది.....మంచి మోటివేషనల్ వీడియో మన పనులు మనమే చేసుకోడం ఇలాంటి కొంచెం కష్టమైన పనులుకూడా.... నైస్ సుమా. ..❤🎉😊...
నమస్తే సవిత గారు 🙏🙏🤗
అప్పుడప్పుడు ఇలా కనిపిస్తూ ఉండండి నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది 🥹👍👍👍👍
Waiting for the next video suma garu mee videos anni naku personal ga chala inspirational ga untayi.unna dantlo ela happy ga brathakalo mimmalni chusi nenu ayite chala nerchukunnanu.please naa comment ki reply ivvakapoyina kaneesam like ayina ivvandi nenu chala happy feel avutanu. Veelayite aa video tvaragaa post cheyyandi.
హాయ్ అండి రిప్లై ఇవ్వకపోవడం అంటే నాకు అసలు ఫ్రీ టైం లేకపోతే మాత్రమే రిప్లై ఇవ్వనండి
వీలైనంతవరకు రిప్లై ఇవ్వడానికే ట్రై చేస్తాను 👍👍
ఇక నెక్స్ట్ వీడియో సండే పోస్ట్ చేస్తాను అండి 👍👍❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Thanks for waching my videos😍 🙏💐💐💐
@@SumaVillagewife waiting for the video andi 😍😍
Thanks for your reply ❤❤❤
హాయ్ సుమ వీడియో బాగుంది పిల్లలు చక్కగా హెల్ప్ చేస్తున్నారు నాన్న అంటే ఆల్వేస్ సూపర్ హీరో కదా నువ్వు ఇలాగే నీకు అవసరమైనవన్నీ సమకూర్చుకోవాలని కోరుకుంటున్నాను 💖💖💖🫅🫅🫅
Hii sister good morning 🌞🌄
Tq somuch sister ❤️❤️❤️❤️❤️❤️🤗
Hii
Mee nanna garu chala great miru adrustavanthulu....
Antha manchi nanna dorakadam.
Prathi okkariki sonthinti kala untundhi..
Rent intlo unde a adjustment narakam la untundhi.. nenu kuda 3 years unnanu...
Kastam tarvata sukham vasthundhanna vishayam kachhitanga nijam....
Meeku kuda ippatinundi anni manchi rojule raavalani korukuntunna ....
oka shreyobilashiga miku na wellwishes .....
Inka manchi videos teesthu enni kastaalunna positive ga undadam nerputhu undandi
Thank you
నమస్తే అండి 🙏🙏🤗😍
మీ విలువైన సమయాన్ని కేటాయించి కామెంట్ పెట్టినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏
సంతోషం గా వుంది సుమా 👌👌👏👏👍👍 నీట్ గా వుంది ఇప్పుడు
Tq somuch andi 🙏🙏🙏🙏💐💐
Neku laxmi devi anugraham vundi sumagaru❤ nv inka manchi sthaeki velthav all the best❤🎉
నమస్తే అండి 🙏
Tq somuch andi 🙏🙏🙏🙏🙏🙏🙏
Heartly congratulations ra suma
నాకు చాల ఆనo ధం గా ఉంది రా
God Bless you talli
Tq somuch andi 🙏🙏🙏🙏🙏
మేము ఇల్లు కట్టేటప్పుడు కూడా ప్రతి ఒక్కరు అదే డైలాగ్ చెప్పారండి ఇల్లు కట్టి చూడు రీసెంట్ గానే ఇల్లు కట్టాము ఇప్పుడు చాలా హ్యాపీగా వుంది
అవునా అండి 🤗
Congratulations🏡🎉🎉🎉🎊🎊🎊🎉🎉🎉🎉🎉🎉🎇🎇🎆🎆🪔🪔🪔🪔🎈🎈🎈🎈
Mee video lo chala manchi vishayalu chepparu…. Sampadana unna varaina… leni varaina .. podupu ga …appulu lekunda…. Unna dantlo adjust aite life lo happy ga undachu…manassantiga nidrapovachu
Hii Andi ❤️❤️❤️❤️🤗
చాలా బాగా చెప్పారు
మీరు చెప్పింది 💯 కరెక్ట్ అండి 👍👍👍
Thanks for sharing your opinion 🙏🙏🙏
Suma next vachhe ugadiki meeru slab vesukovalani manspuriga korukuntunnanu all is well suma.😊 purna rudrapaka
Tq somuch Purna garu 🙏🙏🙏🙏🙏🙏🙏
Great sumagaaru
Chala badha anpichindi
Me badhalu cheptunte 😢vachindi.
Meeru cheppedi nijam denikina timw raavali
Miku devudu antha manchi cheyalani korikuntunna 🙏
Tq somuch for understanding Andi 🙏🙏🙏🙏🙏🙏🙏
Suma nee video chusthunnamthasepu naa manasamtha chala happy ga vuntumdi mee prablams chala varaku naku kuda vunnai watini ela thattukovalo konchem dhairyam ga vutumdi👍👍👍
నమస్తే అండి 🙏🙏
మీరిలా అంటుంటే నాకు చాలా సంతోషంగా ఉందండి
ఇప్పుడు ఇలానే ధైర్యంగా సంతోషంగా ఉండండి 👍👍 ❤️❤️❤️
Suma garu. Yelaga unnaru meeru mee family anta. Mee matalu chala positive ga untaayi.Devudu na chinna korika tirchadam ledu. Naku anninunnayi manchi job pedda house London lo, bamgaram dabbulu but happiness peace ledu life lo. Devudini naku koncham santhosham peace ivvu ani life lo adigi adigi discourage ayipotunnanu.
హాయ్ లండన్ ఫ్రెండ్ ❤️❤️❤️❤️❤️
నేను హ్యాపీగానే ఉంన్నాను అండి మీ అందరి దయవల్ల 👍👍👍
జీవితంలో కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి అంటారు
మీరు లండన్ వరకు వెళ్లరు అంటే
దాని వెనుక ఎంతో కష్టం ఉండి ఉంటుంది
కష్టం వెనుక సుఖం కూడా ఉంటుంది
మీరు కూడా ఎప్పటికైనా సంతోషంగా ఉంటారండి 🤗👍👍 don't worry be happy Andi 😃🥰❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@@SumaVillagewifeThanks andi. Super positive meeru.
Chala happy vundhi akka intiki kotha kala vachindhi 😊inka elaney oka manchi illu kuda katukovali akka miru and Siri papa chesina cake bagundhi 😊😅
Tq somuch raa ❤️❤️❤️❤️❤️
Video chala bagundi suma akka, plasting chesaka illu neat ga bagundi, mokkala daggara gattu kattinchadam kuda bagundi mi nanna garu miku chala help chestunaru, aa avakasam andariki undadu akka mi nanna valla ooru konchem daggre kabbatti vachi miku help chestunaru miku antha manchi nanna undadam nijam ga addrustam akka.pillalu kuda chala happy ga sarada ga help chesaru 😊😍❤️❤️
Ok sister 👍👍👍
Tq somuch ❤️❤️❤️❤️❤️❤️❤️🥰
Super vedio Suma garu.
Chala rojulanuliydi nenu coment peti
Health problems vala no phone.
E video chosty ma emiti pani chyimchu kuntlumdi
Chala samthoshamga vundi me korikalu Anni neraveralani aa bhagavamtudini korukumtunanu.
Ma ellu kooda Ela plastig chyimchukovali.
Sare Suma todaralo mee. Enti ki slab veyimchukovali ani korukumtunanu.
Hii Andi ❤️❤️❤️❤️🤗
మీ ఆరోగ్యం కూడా బాగుండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను👍👍
Tq somuch andi 🙏🙏🙏🙏
Kashte phali ee sametha oorike cheppaledu mama garu alludu garu pillalu meeru intha mandi kashtapadi the antha andam ga thayaru ayindi hat’s off to all 👏👏👍🙌🎊🤗
Tq somuch andi 🙏🙏🙏🙏🤗
Hi sumagaru videolo pilalu chala happyga help chasaru miru inka baga illu kattukovalani nakorika 🎉nenu shirisha maku illu ledhuandi
Hii Sirisha garu ❤️❤️❤️❤️❤️🤗
మీరు కూడా మంచిగా ఇల్లు కట్టుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 👍👍🙏🙏🙏
Inti meedha paakina mokka peru curtain creeper... ee generation pillalaki childhood antha mobiles loney vuntundhi.... but me pillalu vhala lucky... God bless your family akka. Love from samalkot. Assalu time ye thelidhu ne videos choosthy.. maimarichipothaam❤❤
Hii sister ❤️❤️❤️❤️❤️🤗
మీది సామర్లకోట..........🤔
మరి పిఠాపురం 👍👍👍
Very good suma akka alane money unnappudu paina molding kuda vepinchukneyi chala baguntadi❤
Ok andi Tq somuch sister ❤️❤️❤️❤️
Akka love you mi videos Chustunte Mitho Matladali anipistuntadhi Naku oka peddha korika Sontha ellu Adhi nenu undaga Jaruguthundha anipistuntadhi mi videos Naku Chala Happiness estundhi
అయ్యో అలా అంటారేంటండి 🤔
అవి జరిగెల మనం మన వంతుగా పోరాడాలి 👍👍
అంతా మంచే జరుగుతుంది ధైర్యంగా ఉండండిసిస్టర్
😍❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Thanks akka miru nannu miru kadhu nv anandi chalu 😊😊😊☺️☺️☺️
Ok sister 👍👍👍
Nice vlog Suma nee matalu vintinte maa Amma gurthukuvastaru
నమస్తే అండి 🙏
మీ అమ్మ స్థానాన్ని నాకు ఇచ్చారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥹🥹
ముందుగా ఉగాది శుభాకాంక్షలు వదిన💐💐
Same to you mara dal 👍👍👍❤️❤️❤️❤️❤️❤️❤️
Hi ra cold taggalenattu vundie
Jagartha ra
Sankalpa balam. Vunte Adina
Jaregeterutundie suma nuvvu
Manchi position lo vuntavu ra
God bless you ra 💓
Hii Andi ❤️❤️❤️❤️❤️🤗
Tq somuch andi 🙏🙏🙏🙏🙏
Asalu suma naaku maatalu raavatam ledu ..love u suma ❤❤❤
నమస్తే అండి 🙏🙏❤️
మీరు నన్ను అర్థం చేసుకున్నారు కాబట్టి
మీకు అలా అనిపిస్తుంది అండి🙏🙏🙏
సుమ గారు మిమ్మల్ని చూస్తుంటే చాలా జెలసీ గా ఉందండి నాకు జెలసీ అంటే వేరేగా అనుకునేరు ఉన్నదానితో సర్దుకోవడం అన్నది మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి
ఏం చేస్తామండి మరి తప్పదు కదండీ 👍👍😅
నాకు నగలు కావాలి చీరలు కావాలని
మా వారిని అడిగాననుకోండి
మీ బాబు ఆస్తి రాసిచ్చాడా.... .....
అని అంటారు
అలా అనిపించుకునే కంటే సర్దుకుని పోతే మంచిది కదా🤣🤣🤣🤣🤣🤣
Nenu kuda chala happy ga unnanu me plasting chusi ❤❤😊
Tq somuch andi 🤗❤️❤️❤️
Hi suma meeru enti panulu chenukutunte naaku chala santhosam ga undhi🤗👍
Tq somuch andi 🙏🙏🙏🙏
Well done suma..ilage inka inka abhivruddhi chendalani korukuntunnam.. congratulations 🎉
Tq somuch andi 🙏🙏🙏🙏🙏
Hi Suma mee videos Anni nene chustu vuntanu Chala baguntai enduku ante pithapuram Ani Abhimanam to Chudadam start chesanu
అవునా అండి 👍👍👍
Thanks for waching my videos 🙏🙏🙏💐
Hi Suma,chala rojulu aindi me video's chusi ma pedanana garu Kalam chesaru atu velam ne video chusaka manasu baruvu koncham thagindi free time lo miss ayina video's chudali kani time dorakadam ledu Suma night nedra vasthundi alasipoyi
Ok andi ❤️❤️❤️❤️❤️🤗
రెస్ట్ తీసుకుని ప్రశాంతంగా ఉండండి 😍
సమయం చాల విలువైనది 👍👍
Hi Suma garu miru ma annaya kasta jevulandi mi kastam falinchi miru pedda illu kattukovalani manaspurthiga korukuntunnanu❤
Hii Andi ❤️❤️❤️❤️❤️
Tq somuch 💙🧡💖❤️♥️💙🧡
Meru cheppe vidanam super
Tq somuch andi 🙏 ❤️♥️
Devudu ni anni korikalu manchiga thirchali thalli
Tq somuch andi 🙏🙏🙏🙏🙏🙏🤗
చాలా బాగుంది సుమ. గా రు
Tq somuch andi 🤗❤️❤️❤️
Nice video Suma plasting motham complete avinatharuvatha manchi muggu vesi video pettu Suma
Ok andi తప్పకుండా 👍👍👍
Chala bagundamma. Planing tho life ala lead cheyyalo bhale cheppav thalli. Ni matalu kuda chala bagunnai.
Chinna danivaina chala manchi habits, sardhukovadam joharlu
🙏🙏🙏🙏
ఇపుడు చాలా బాగుంది వాకిలి 👌
నమస్తే అండి🙏🙏
ఎలా ఉన్నారు బాగున్నారా .....
చాల రోజుల తర్వాత కనిపించారు 😍
Thanks for coming 🙏🙏🙏🥰❤️
ఈ వీడియో నాకు బాగా నచ్చింది సుమ ❤
Ok andi Tq somuch ❤️❤️❤️❤️❤️❤️🤗
Hii akka. Akka meru youtube lo inka success kavalani manasu purtiga korukuntuna akka. Akka meru namutaro lero kani ninu me video chusi chala nerchu kuntunna akka . Time wast cheyadu ani & amount chusi karchu petukovalani elantive chala nenu nerchukunnanu akka ❤ tq akka🫂
మనం చేసే పనిలో ఒకరు inspiration అవుతున్నారు అంటే మనకు చాలా సంతోషంగా ఉంటుంది కదా sistet👍👍👍 ok sister Tq somuch ❤️❤️❤️❤️❤️❤️
miru eppudu ela ne happy ga unnadali sister
Tq somuch sister ❤️❤️❤️❤️❤️🤗
Manchi naanna. Amma naanna eppudu santhoshamga thrupthiga undalani korukuntunna. Nenu Ila annanani naannaku cheppu suma thappakunda
Ok అండి తప్పకుండా చెప్తాను 👍👍
Tq somuch andi 🙏🙏🙏🙏🙏💐
Sumagaru naana eppdu arogyanga undali na korika
Congratulations! keep up your hard work. I was so happy to see all the kids participating in the work along with the adults. God bless your family. Your hard work and dedication will help you to fulfill your wishes very soon.
నమస్తే అండి 🙏🙏🙏
మీ విలువైన సమయాన్ని కేటాయించి నా వీడియో చూసి 😍 మీ మంచి అభిప్రాయాన్ని తెలియజేసినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏
God bless you suma inka manchi rojulu ravalani korukuntunna ni mdhytaraghthi sister ni
Tq somuch sister ❤️❤️❤️❤️❤️🤗
Meerandaru chala.... Baga kastapaduthunnr aa Devuni challani deevenalu eppatiki meepai vundalani korukuntunnanu Suma memu kuda kulipani chesevallam summer lo paniki vellina amount to books konukkunevallam memu motham 5 members ladies 2 members all the best ra u r brit future
నమస్తే అండి 🙏🙏
అవునండి ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి 👍👍
సుమ నీ వీడియోస్ చూస్తున్నంత సేపు అలా చూడాలని అనిపిస్తుంది. నీవు చిన్న దానివి అయిన చాలా మెచ్యుర్డ్ గా మాట్లాడతావు.
Tq somuch andi 🙏🙏🙏🙏❤️❤️
Hii akka maku kuda manchi illu kattukovalanivundi adi eppudu avutundo and future lo meeru enka manchi illu kattukovalanna mee kala neraveralani korukutunnanu akka
Hii sister ❤️❤️❤️❤️❤️🤗
చెప్పాను కదా సిస్టర్ మనం అనుకున్నవి కొంచెం లేట్ అవ్వచ్చు కానీ ఇప్పటికైనా జరుగుతాయి అలాగే మీరు కూడా మంచి ఇల్లు తప్పకుండా కట్టుకుంటారు
Be happy sister ❤️❤️❤️❤️❤️
Tq 😍♥️♥️♥️♥️♥️
Hai suma nenu koni rojula nundi me video lu chustunanu .mee videos baguntai.polam konadaniki entha aindi suma.
Chala santosham suma illu baga kattaru
Tq somuch andi 😍🙏🙏
Hi suma garu. Ippudu challa bagundhi suma love u so much for your dialogues ❤❤❤....
Hii Pramila garu 😍💐💐
Love you too Andi ❤️❤️❤️❤️❤️❤️❤️🤗
Suma bangaram nuvu niku vilynanta videos pettama .All the best tally 👌👌🙌🙌🙌🌹🌹🌹🍎🍎🍎🍎🍎🍎God bless you
Ok andi Tq somuch 🙏🙏🙏🙏🙏🤗
హాయ్ అక్క ఇప్పుడు బయట చాలా బాగుంది అక్క 👌👌
Tq sister ❤️❤️❤️❤️❤️❤️
Hi suma garu nannagariki padhabhivandhanam❤ me korikallu thiralanni korukutunna keep smiling God bless you ❤😊
హాయ్ కర్ణాటక ఫ్రెండ్ 🤣🤣🤣
ఎలా ఉన్నారు 🤗❤️❤️❤️❤️❤️❤️❤️
hai suma illu chala subram ayendhi deni kayna time ravali pillala vanara sainam chala baga sahayam gaa vunnaru kasta paday vallu appudu deniki chalincharu nice video illaey meeru dina dina abhivrudhi kavali
మీ మంచి మనసుతో ఆశీర్వదించారు
మాకు అంత మంచే జరుగుతుందండి 👍👍
Tq somuch andi 🙏🙏🙏🙏
Avunadi memu rent house lo unutunamu 12 years nuchi naku sotha etulo udalani unadhi kani katukono somatha ledhu andi rent house udadmu chalakastamu andi bobo houses gurichi baga cheparu sister 🤝
Hi andi ❤️❤️❤️ మన పరిస్థితులను బట్టి
బ్రతకడం కష్టంగా ఉన్నా
బ్రతకడం తప్పదండి
Don't worry be happy Andi 😍😃👍👍👍
Video chala bagundhi
Tq somuch andi 🙏💐
Mi entlo andharu kastapadatharu mi kastam thapakunda phalisthundhi❤
Tq somuch andi 🙏🙏🙏🙏🙏🙏
Hi akka video super🏡chala bhagundhi akka ❤
Tq somuch sister ❤️❤️❤️❤️🤗
meeru pitapuram lo ea veedhi lo untunnaru.monna kukkuteswara swamy darsanam ki vaccham adhe 1st time pitapuram
Hii Andi ❤️❤️🤗
మేము పిఠాపురం పక్కనున్న కంద్రాడ అనే చిన్న గ్రామంలో ఉంటామండి 👍👍
సూపర్ వీడియో సుమగారు
Tq somuch andi 🤗❤️❤️❤️
Miru en ka ada galani Manas purthi
Koru kun tanu from t.s❤
Tq somuch andi 🤗🙏🙏🙏
Chala bagundi suma🎉🎉🎉
I love you ❤❤nanna Tq Suma garu meeru chala manchi visiyaalu chepparu
Tq somuch andi 🙏🙏🙏💐
Hi sis this is Lakshmi ne Manchi manasuku neku antha manche jaruguthundhi ❤
Tq somuch Lakshmi garu 🙏🙏🙏❤️❤️❤️❤️
Pillalu ❤❤❤❤❤super
Hii Andi good morning 🌄🌞☘️☘️🐦🐓🐓
Tq somuch andi 🙏🙏
Hi Suma akka video chala bagunde nenu kuda sonta elu katukovalane koreka kane aade matram jargdm ladu epudu ne mata ventunta dhiram vachde akka thanks akka ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Hii sister ❤️❤️❤️❤️❤️🤗
ఎప్పటికైనా
మీరు కూడా మంచి ఇల్లు కట్టుకోవాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 😍💐💐💐
Tq somuch sister ❤️❤️❤️
Tq so much Suma akka
Kashte phali Suma , mee illu bavundhi mun mundhu inka vrudhi Loki ravalani koru kuntunnanu
నమస్తే అండి 🙏🤗
మీ ఆశీర్వాదానికి హృదయపూర్వక ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nice ma inka manchi ga avvali
Hii Andi good morning 🌞🌄🌺🌺🐓🐓
Tq somuch andi 🙏🙏🙏
You are great woman. We also very happy to see ur house ❤❤❤
Hii Andi ❤️❤️❤️❤️❤️
Tq somuch 🙏🙏🙏🙏🙏
Suma garu 🥭 Naku pampu.....
Ok andi tisukondi 🥭🥭🥭🥭🥭👍👍🤣🤣
You are great 👍 women we also very happy to see your house 🏠 😀
Tq somuch andi 🙏🙏🙏🙏
One of your best vlogs!❤
Tq somuch andi 🙏🙏🤗
Mee illu yenni gajalalo kattaru akka
Una antha lo sardhuku povatam mimalani chusi nerchukovali andi😊
అయ్యో అదేమీ లేదండి మన పరిస్థితులకు అనుకూలంగా బ్రతకడమే జీవితం 👍👍
ఇందులో నన్ను చూసి నేర్చుకునే అంత గొప్పదాన్ని ఏమీ కాదండి 🤗
మీరు మంచిగా అర్థం చేసుకున్నారు
అది మీ మనస్తత్వం🙏🙏🙏🙏🙏
చాలా బాగుంది చేయించాక
Tq somuch andi 🤗🙏
Hi suma this is keerthi calla happyga undi suma elage nuvu anukuna Vanni jaragali suma ❤❤
Hii kirti Garu Tq somuch andi 🤗❤️❤️❤️❤️❤️
Hi suma mi video kosham eduru chustha untamu
Thanks for waiting sister ❤️❤️❤️❤️❤️🤗
మీది ఓ నూరే నా సిస్టర్ 🙏ఆ స్థలం ఎంత కొనుక్కున్నారు
స్థలం సొంతదేనండీ పొలం కొనుక్కున్నమ్
స్థలం కాదండి 👍👍👍
Suprrrr talli❤❤❤🙌🙌🙌🤝😘
Tq somuch andi,🙏🙏🙏🙏
Me nannagariki padhabhivandhanam😊
మీకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదములు 🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏
Very good ra Chelli ❤
Tq somuch sister ❤️❤️❤️❤️🤗
Your father 👨 is multi talented person sister 🤣😍🥰🤩😜
Tq somuch andi 🤗🙏🙏🙏
Good afternoon friend ❤❤
Hii friend good afternoon ❤️❤️❤️❤️❤️🤗
Suma nijeevitam na jeevitam sem to sem
అవునా అండి 👍👍👍🤗
We are also happy for our home
Tq somuch 🙏🙏🙏💐
Great suma garu.
Tq somuch andi 🤗🙏🙏
🙏Suma sister 🏡,👌👌👌
Hii sister ❤️❤️❤️❤️🤗
Great father
Tq somuch sister ❤️❤️❤️❤️
Congratulations suma God bless you and your family
Tq somuch Andi 🙏🙏🙏🙏
Super sister👌👌👌
Tq somuch andi 🤗🙏🙏🙏