ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవడం ఎలా//fridge cleaning tips in Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ธ.ค. 2024

ความคิดเห็น • 84

  • @neelilalitha9268
    @neelilalitha9268 10 หลายเดือนก่อน +3

    Mi varu dhorakadam mi adhurushtam prathi panilo miku chala sayam chestaru👏👏

  • @ramanababubabu1960
    @ramanababubabu1960 10 หลายเดือนก่อน +1

    Hi sis this is Lakshmi nuvvu fridge antha neat ga clean chesavu ninnu chusi ma lanti house wife's chala nerchukovali and ne voice super ❤sis

  • @akhilaraoyallanki2248
    @akhilaraoyallanki2248 10 หลายเดือนก่อน

    Hai. Akka regular ga chusthunnanu mee videos. Aa voodavatam, toodavatam intlo unte regular ga nen chestha. But present hostel lo untunna. Missing those days. But nee videos lo chuskuntu happy feel auwtanu❤❤❤tq

  • @bhagyavathitalari1420
    @bhagyavathitalari1420 10 หลายเดือนก่อน +1

    ఫ్రిడ్జ్ క్లీనింగ్ చాలా బాగా చూపించావు రా. మేము కూడా రెండు పూటలకి కలిపి ఒక్కసారే వండుకుంటాము రా కూర. 👍👌❤️ రాత్రి 12 గంటలకి చూసేసాను రా 👍

  • @srujanareddymaramreddy4338
    @srujanareddymaramreddy4338 10 หลายเดือนก่อน

    fridge cleaning video bagundi suma akka,miru clean chestu cheptunte , inka manchi ga manam use chese prathi vastuvu neat ga unchukovali ani intrest ekkuva avtundi.😇

  • @jaanvika_hanvika
    @jaanvika_hanvika 10 หลายเดือนก่อน +1

    Super super suma garu

  • @Radha-qd4zv
    @Radha-qd4zv 10 หลายเดือนก่อน

    hi sister mee video super useful video 👌

  • @PakkintiPankajam
    @PakkintiPankajam 10 หลายเดือนก่อน +9

    సుమ ఆదివారం పొద్దున్న పెట్టాల్సిన షెడ్యూల్ వీడియో పొరపాటున ఇప్పుడు శనివారం రాత్రే అప్లోడ్ అయిపోయింది తను అమ్మ వాళ్ల ఊరు వెళ్ళింది సిగ్నల్ ఉండదు కనుక మన కామెంట్స్ కి రిప్లై ఇవ్వలేదు plz సపోర్ట్ & enjoy our lovely subscribers...❤
    నీ ఫ్రిడ్జ్ క్లీనింగ్ చాలా బాగా చేసావు సుమా..వీడియో కంటికి ఇంపుగా & నీ మాటలు చెవులకి వినసొంపుగా భలేగా వుంటాయి..❤

    • @JammuBrother
      @JammuBrother 10 หลายเดือนก่อน

      Ok

    • @kkdurganaveen5515
      @kkdurganaveen5515 10 หลายเดือนก่อน

      Thnku so much🤝 🫂

    • @Shamili620
      @Shamili620 10 หลายเดือนก่อน

      ❤❤❤❤ avunu akka.suma garu naku chala Inspiration

    • @kkdurganaveen5515
      @kkdurganaveen5515 10 หลายเดือนก่อน

      @@Shamili620 🙂thnku bhai

    • @Shamili620
      @Shamili620 10 หลายเดือนก่อน

      @@kkdurganaveen5515 akka nenu lady akkay

  • @k_Radhika_Reddy
    @k_Radhika_Reddy 10 หลายเดือนก่อน

    Super Cleaning Video Suma garu 👌👏

  • @surekhachiluveru5
    @surekhachiluveru5 10 หลายเดือนก่อน

    Nuvu sooooooper ra suma 👌👌👌👌

  • @SumithraSaravanan-1702
    @SumithraSaravanan-1702 10 หลายเดือนก่อน +7

    mee hair care gurichi chepandi suma

  • @radham1775
    @radham1775 10 หลายเดือนก่อน

    Lakshmi ante arogyam , anarogyam ante daridram Anna koteshion bavundhi 👌

  • @MahalakshmiK-y3j
    @MahalakshmiK-y3j 10 หลายเดือนก่อน

    హాయ్ సుమ గారు ఫ్రీజ్ బాగా శుభ్రం చేసారండి
    మీ మాటలు సూపర్ 👌🏽

  • @madhaviraju5776
    @madhaviraju5776 10 หลายเดือนก่อน

    Hi sumagaru mee viodes challa bavunannayi...

  • @paleturipilla...7675
    @paleturipilla...7675 10 หลายเดือนก่อน +3

    Mi Voice ki miku Asalu sambandhame ledhu suma garu....mi videos matram Super sis.....nice Voice....🤗

  • @chakra1439
    @chakra1439 10 หลายเดือนก่อน

    హాయ్ సుమ గారు❤ మీ వీడియోస్ రాగానే చూస్తూ ఉంటాను మా మాటల్లేవ్ ఎందుకంటే మీ ప్రతి వీడియో యూస్ ఫుల్ వీడియోనే మీ ప్రతి వీడియో చూస్తూనే ఉంటాను నాకు పని మీద శ్రద్ధ పెరుగుతుంది చేసుకోవచ్చు లే అనుకునేదాన్ని కానీ ఇప్పుడు ప్రతిదీ తొందరగా చేస్తున్నాను థాంక్యూ సిమ్ గారు మీరు ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయాలని కోరుకుంటున్నాను❤❤❤

  • @kirankumarpilla5613
    @kirankumarpilla5613 9 หลายเดือนก่อน

    Super Suma

    • @SumaVillagewife
      @SumaVillagewife  9 หลายเดือนก่อน

      Hii Andi good morning 🌄🌞🌺🌺🐓🐓

  • @gollapudigollapudi1262
    @gollapudigollapudi1262 10 หลายเดือนก่อน

    Hii suma nice video

  • @SattarDudekula
    @SattarDudekula 10 หลายเดือนก่อน

    Hi suma garu..manchi video..

  • @shailajamylaram2217
    @shailajamylaram2217 10 หลายเดือนก่อน

    Pani neat ga ches thavu👍

  • @jyothiganta1463
    @jyothiganta1463 10 หลายเดือนก่อน

    Hi Suma garu nenu kuda friedge lo only peru palu pindi thapa emi petanu

  • @DeviChitimoju
    @DeviChitimoju 10 หลายเดือนก่อน

    ❤❤suprrrr suma❤❤

  • @Meghamala598
    @Meghamala598 10 หลายเดือนก่อน +28

    నమస్తే సుమ మీ వీడియోస్ నేను చూస్తూనే ఉంటున్నాను కానీ రిప్లై ఇవ్వడానికి ఫోన్ ఉండడం లేదు మా వారు పనికి వెళ్తున్నారు కదా మాకు ఉన్నది ఒకటే ఫోన్. సుమ ఎలక్ట్రానిక్ పరికరాలు అంతగా ఎక్కువగా వాడడం ఇష్టం ఉండదు అందుకని ఫ్యూచర్లో ఎప్పుడైనా ఒకవేళ ఈ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ అటువంటివి ఏమైనా కొంటే మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు వాటిని తప్పక పాటిస్తాను. నాకు కొంచెం కోరికలు తక్కువగానే ఉంటాయి అందుకనే ఏమో ఏది కొనుక్కోవాలని ఉండదు. కానీ గోల్డ్ మటుకు కొనుక్కుంటాను అండి అప్పుడప్పుడు కొంత డబ్బులు జమ చేసి అవి అయితే అవసరాలకి పిల్లల చదువులకు ఉపయోగపడతాయి. మీరు ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నారు కాబట్టి మీకైతే ఈ వస్తువుల ఉపయోగం చాలానే ఉంటుంది మీరు మీకు బాగా ఉపయోగపడే వస్తూనే కొనుక్కున్నారు అండి చాలా మంచిది. ఎప్పుడైనా సరే మనం మంచి చేస్తూ ఉంటే ఆ భగవంతుడు మనకు మంచే చేస్తారండి. మీకు మీ వీడియోకు మంచి సపోర్ట్ గా ఉన్నారండి పక్కింటి పంకజం గారు. మీరు చెప్పినట్టుగా చాలామంది సబ్స్క్రైబర్లు వాళ్ల యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు అయినా మీకు సపోర్ట్ చేస్తున్నారు అంటే మనుషుల్లో ఒకరికొకరు సాయం చేసుకోవడం అంటే వారి ప్రత్యేకతను గుర్తిస్తున్నారని మీరు త్వరలోనే చక్కగా ఒక అందమైన ఇంటిని కట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక మాట చెప్పాలి సుమ గారు మీరు చేసే పనులు నేను చేసే పని ఇంచుమించు ఒకలాగే ఉన్నాయి. మా సిస్టర్స్ అంటున్నారు నాలా పనులు ఎవరు చేయరు అన్నారు కానీ మీరు నాలానే ఆలోచిస్తారు నా పనులు కూడా మీరు చేసే విధంగానే ఉంటాయి. పెద్దవాళ్ళు అంటారు కదండీ ఇల్లును చూడు ఇల్లాలిని చూడు అంటారు. ఆ సామెతకు మీరు కరెక్ట్ గా రీచ్ అయ్యారు. ఇప్పుడు సూర్యభగవానుడు మీరన్నట్టు తన ప్రతాపాన్ని మనకు ఒక మూడు నెలలు చూపిస్తాడు అండి అందుకని అందరూ ఈ వేసవికాలంలో చాలా జాగ్రత్తగా ఉండండి అందరూ సద్దన్నం తినండి మజ్జిగ రాగిజావ కూడా తాగండి బాగా చల్లగా ఉంటుంది చాలామంది పిల్లలు ఈ వేసవికాలంలో వాళ్ళ ఆనందాల కోసం వెళ్లి ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు పాపం ఈతలు కొట్టడానికి వెళ్ళినప్పుడుబోరు బావిలో పిల్లలు పడడం మీ వీడియోస్ చూస్తుంటారు కాబట్టి చాలామంది ఒక మాట చెప్పండి వాళ్లకి పిల్లల గురించి కొంచెం కేర్ఫుల్ గా ఉంటారు. అందరూ పిల్లల గురించి జాగ్రత్తగానే ఉంటారు కానీ కొంతమంది వారి వారి పనులలో కొంచెం బిజీగా ఉండి ఇలా ప్రమాదాన్ని గురవుతుంటారు. మనం చేసే పనిని బట్టి ఎదుటివారి స్పందన ఉంటుంది మీకు కామెంట్లు మంచిగానే పెడుతున్నారు. అందరూ ఆనందంగా ఆడుతు పాడుతు ఉండాలి ఎన్ని కోట్లున్నా కర్పూరంలా కరిగిపోతాయి అదే మనలో ఉండే ఆనందం ఎన్ని కోట్లు ఖర్చుపెట్టిన రాదు ఎందుకో కానీ ఈరోజు ఇలా ఇవన్నీ చెప్పాలనిపించింది చెప్పాను మా ఊరికి దగ్గరలో నే ఒక ట్రావెల్స్ బస్సు యాక్సిడెంట్ అయింది. అందరూ చాలా జాగ్రత్తగా ప్రయాణించాలి. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే డ్రైవర్ గారి పక్కన కూర్చుని ఆయనను మనం అనుసరిస్తూ ఉండాలి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. అందరూ ఆలోచించండి ఎవరైనా స్పీడ్ గా వెళ్తుంటే అలా ఆపండి ఎందుకు అంత స్పీడ్ అని మనల్ని తిట్టినా పర్వాలేదు ఒక అమ్మకి కొడుకు ఉంటాడు ఒక భార్యకు భర్త ఉంటాడు మనం చేసే ప్రయత్నం వలన వినేవాళ్ళు వింటారు విననివాళ్ళని మనమేం మనం ఏమి చెయ్యలేము వాళ్లని ఆ దేవుడే కాపాడాలి.

    • @PakkintiPankajam
      @PakkintiPankajam 10 หลายเดือนก่อน +2

      Wow.. మేఘమాల గారూ చాలా బాగా చెప్పారు 👏👏 మనందరం ఒకేలాంటి మనస్తత్వం కలవారం అందుకే ఇలా సుమా కి కనెక్ట్ అయ్యాము..మీ msg లో చాలా మంచి విషయాలు చెప్పారు..👍

    • @JammuBrother
      @JammuBrother 10 หลายเดือนก่อน

      Good😘😘😘

    • @MounikaUdgiri
      @MounikaUdgiri 10 หลายเดือนก่อน +1

      B​@@PakkintiPankajam
      😊

    • @Adilakshmi-zx2xi
      @Adilakshmi-zx2xi 10 หลายเดือนก่อน

      Suma hi

    • @anupamakosuri7358
      @anupamakosuri7358 10 หลายเดือนก่อน

      Great job 👍❤❤

  • @ramanasatya1213
    @ramanasatya1213 5 หลายเดือนก่อน

    👌amma. Nuvvukuda. Naalage. Cleenig. Pasupu. Mingadam. Annibagachestunnavu. Iroojullo. Inthaopika. Sahanam. Yevvarikilebu. Ninni. Chusi. Prethiammayi. Nerchukovali. 🙏

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 หลายเดือนก่อน

      Tq somuch andi 🙏🙏🙏🙏🙏🤗

  • @utlasuseela3067
    @utlasuseela3067 10 หลายเดือนก่อน

    Video bagundi suma

  • @JahnaviJahnavi-w2v
    @JahnaviJahnavi-w2v 9 หลายเดือนก่อน

    Hai good morning suma garu

    • @SumaVillagewife
      @SumaVillagewife  9 หลายเดือนก่อน

      Hii Andi ❤️❤️❤️🤗

  • @OppoOppo-gk7gl
    @OppoOppo-gk7gl 10 หลายเดือนก่อน +1

    Super akka

  • @arambakamhymavathi
    @arambakamhymavathi 10 หลายเดือนก่อน

    Hi suma akkadunna sofaki waste cloth tho sofaki saripada bed kuttu suma baguntundhi

  • @ruthvika_vlogs_vantalu
    @ruthvika_vlogs_vantalu 10 หลายเดือนก่อน

    Vlog bagundi akka

  • @Lakshmipatasvlogs
    @Lakshmipatasvlogs 10 หลายเดือนก่อน

    Super vadhina happy sunday😊

  • @MounikaNusetti
    @MounikaNusetti 10 หลายเดือนก่อน

    Hi suma akka 🤗 bagundhi mi video

  • @bhagyasri6261
    @bhagyasri6261 10 หลายเดือนก่อน

    హయ్ సుమా గుడ్ మార్నీంగ్

  • @ssnraju403
    @ssnraju403 10 หลายเดือนก่อน

    Hi suma nice video❤️❤️

  • @lrani4646
    @lrani4646 10 หลายเดือนก่อน

    kulayi daggara napa rallu veyinchukondi Suma.Apudu bavuntundi

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      Ok andi Tq somuch ❤️🥰

  • @mudaganiseetamahalakshmise2352
    @mudaganiseetamahalakshmise2352 10 หลายเดือนก่อน

    Suma super

  • @Rajithathadem
    @Rajithathadem 10 หลายเดือนก่อน

    Hi suma sis .mi voice bagundi

  • @DeviDevi-vo9cp
    @DeviDevi-vo9cp 10 หลายเดือนก่อน

    Sem nenu kuda melaga cleaning chistanu akka

  • @nagadevi5492
    @nagadevi5492 10 หลายเดือนก่อน

    మీవారు నీకు చాలా సాయం చేస్తుంన్నారు సుమ

  • @UmaBhavirisetty
    @UmaBhavirisetty 10 หลายเดือนก่อน

    నీ మెలికలు ముగ్గులు సూపర్

  • @sridevipalacholla8571
    @sridevipalacholla8571 10 หลายเดือนก่อน

    Good morning akka

  • @RamrajRamraj-c3l
    @RamrajRamraj-c3l 4 หลายเดือนก่อน

    Hair bun style👌👌👌

  • @Divyagoud9848
    @Divyagoud9848 10 หลายเดือนก่อน

    Hi ra suma chelli😊👋👋
    Pottu pappu thakkuva water tho yela clean chesukovali Ani chepta annav kadha suma 😊
    Next video lo cheppu ra😊😊👍💐💐fridge cleaning Baga chesav👌👌😍😍😍💐

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      Hii sister ఎలా ఉన్నారు ❤️❤️❤️❤️❤️❤️

    • @Divyagoud9848
      @Divyagoud9848 10 หลายเดือนก่อน

      @@SumaVillagewife fine ra 😊😍
      Videos chustunna .. comment pettaledhu😊👍👍👍
      Pottu pappu cleaning next video lo cheppu ra suma😍😊😊😊💐

  • @medisettilovaraju4344
    @medisettilovaraju4344 10 หลายเดือนก่อน

    suma this is my first comment. 11:16 11:16 11:16 nuvvu video baga chastav but edaina ok pani cheste

  • @ChinniChinnodu-o9g
    @ChinniChinnodu-o9g 10 หลายเดือนก่อน

    Happy Sunday 😀

  • @manilakshmimolleti8903
    @manilakshmimolleti8903 10 หลายเดือนก่อน

    Nice

  • @rajisudhani
    @rajisudhani 10 หลายเดือนก่อน

    Hi Akka ❤
    Good morning 🌞
    Tiffinilu thaginara
    Coffee lu thinara😅😅

  • @sridevipalacholla8571
    @sridevipalacholla8571 10 หลายเดือนก่อน +1

    Vegetable basket pain plate sarigaa pettaledhu akka nuvvu okkasari chudu

  • @devihari2247
    @devihari2247 10 หลายเดือนก่อน

    Hiiakka❤❤❤

  • @jyothsnasri2761
    @jyothsnasri2761 10 หลายเดือนก่อน

    Hair tips please

  • @sridevipalacholla8571
    @sridevipalacholla8571 10 หลายเดือนก่อน

    Adjul middle Loki pettali ga

  • @prameela9349
    @prameela9349 10 หลายเดือนก่อน

    Hi Andi

  • @lakshmibobbari8468
    @lakshmibobbari8468 10 หลายเดือนก่อน

    Suma Akka mi Amma valla inti daggara red chandhanam chettu undi kada maku chinna chekka mukka pampinchagalara plz Andi...memu recent ga pithapuram Reddy Raja kalyana mandapam lo ma frnd pelli ki vacham apud mimlani kalavani anukunnam kani time saripoled... anakapalli nundi yentho asatho vacham but bad luck

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 หลายเดือนก่อน

      Hii sister ❤️❤️🤗
      మీరు వచ్చినప్పుడు కచ్చితంగా ఇస్తానులే సిస్టర్ 👍👍👍

    • @lakshmibobbari8468
      @lakshmibobbari8468 10 หลายเดือนก่อน

      @@SumaVillagewife thnks andi

  • @DeepaliEdmalapelli-zj6fm
    @DeepaliEdmalapelli-zj6fm 10 หลายเดือนก่อน

    Nenu kuda naatukollu penchuthaanu

  • @ShaikShafaitulla
    @ShaikShafaitulla 10 หลายเดือนก่อน

    Hi suma

  • @AHABBAKA252727
    @AHABBAKA252727 10 หลายเดือนก่อน

    🎉🎉🎉🎉🎉🎉🎉

  • @myself_priya00
    @myself_priya00 10 หลายเดือนก่อน

  • @jayasree1787
    @jayasree1787 10 หลายเดือนก่อน

    hai suma suday roju pillalu ku happy day kada ee video lio pillalu kanipincha ledu second saturday pillaliki holiday leda

  • @SurekaBorigarla
    @SurekaBorigarla 10 หลายเดือนก่อน +1

    Mimalane chuse shok

  • @Adilakshmi-zx2xi
    @Adilakshmi-zx2xi 10 หลายเดือนก่อน

    Hisumamynameisadilakshmi

  • @AHABBAKA252727
    @AHABBAKA252727 10 หลายเดือนก่อน

    🎉🎉🎉🎉🎉🎉