th-cam.com/video/yrT_m19Nw9c/w-d-xo.htmlsi=6m9s5kJZRUXBbVJb👈 ఈ వర్షాకాలంలో వారానికి ఒక్కసారైనా ఆరోగ్యానికి మేలు చేసే రెండు రకాల వంటల్ని పైన ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడవచ్చు 😍☝️🌧️🌧️🌿🍀
శుభోదయం మిత్రమా ❤ పొద్దున్నే నీ వీడియో లేట్ గా వచ్చింది మళ్ళీ వాయిస్ కూడా లేదు కాసేపటికి వచ్చింది వాయిస్ ...😅 ఈరోజు నీగొంతు వినే భాగ్యం లేదేమో అనుకున్నా మొత్తానికి నీ ముచ్చటైన మాటలతో మంచి వీడియో చూసాము ..❤ ఈ వానాకాలం లో మన ఆరోగ్యాలని సహజంగా మన ఆరోగ్యాన్ని కాపాడుకునే విధానం చాలా చక్కగా చూపించావు నీ ఓపికకి నా జోహార్లు..🫡 నేను కూడా నీ అంత కాకపోయినా ఇంచు మించు ఇలాగే ఇంట్లో జాగ్రత్తలు తీసుకుంటాను👍 దుప్పటి ఐడియా చాలా బాగుంది ఈ విషయంలో నాకు ఎప్పుడూ ఇదే డౌట్ మంచి ఐడియా ఇచ్చావు 😅 మేము ఫోన్ పట్టుకుని యూట్యూబ్ లో చూసే వీడియోస్ లో 100% ఉపయోగం ఉండేలా ఉంటాయి నీ వీడియోస్ అంత మంచివిషయాలు మాకోసం చాలా కష్టపడి చూపిస్తున్నందుకు చిన్నదానివైనా నీకు శతకోటి వందనాలు..🙏 మీరు త్వరలోనే మంచి ఇల్లు కట్టుకోవాలి అని మన సబ్స్కైబర్స్ తరపున అశీర్వాధిస్తున్నాము..🙌🫶👍😍❤️❤️❤️🌿🌿🌳🥤🍵🥗🍲
నమస్తే అక్కయ్య గారు 🙏🙏🙏 శతకోటి వందనాలు చెప్పే అంత గొప్పదాన్నె మీ కాదు అక్కయ్య గారు 😍😜🤣 ప్రతి ఒక్కరిలో ఏదో సృజనాత్మకత ఉంటుంది. అది మీలో కూడా ఉంది . ఎదుటివారి కష్టాన్ని అర్థం చేసుకొని మంచి వాళ్ళ ను సపోర్ట్ చేసే మంచి మనస్తత్వం మీలో కూడా ఉంది. మీలాంటి వారి సపోర్టు వలనే నేను మంచి మంచి వీడియోస్ చేయగలుగుతున్నాను. అందుకు ఫస్ట్ మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏
Hai suma❤❤❤❤❤ma intlo వాళ్ళు కూడా ఒకొలగా ఉంటారు కానీ నాకేమో నీట్ గా ఉండాలి...😢😢😢కానీ లాస్ట్ లో నువ్వు చెప్పిన మాట అక్షరాల నిజమే ఎల్లప్పుడూ ఒక సైనికుడిలా తన కుటుంబం కోసం ఒక ఇల్లాలు ఎప్పుడు కష్టపడుతూనే ఉండాలి ఎవరు ఒప్పుకున్నా లేకపోయినా ఇదే నిజం కదా సుమా
Hii andi ❤️❤️❤️❤️ ఒక ఒక తల్లి కడుపున పుట్టిన పిల్లలే ఒకలా ఉండరు అలాంటిది ఒక ఇంట్లో వాళ్ళందరూ ఒకేలా ఉండడం కష్టం కదండీ. సంసారం బాగుండాలంటే సర్దుకుపోవడమే పరిష్కారం కదా......సిస్టర్👍👍👍👍
Mi lage naku kuda nature,palle vathavaranam,inka purvikula jeevana vidhanam ante chala estam,mi andhuke baga nachuthunayi...chala baga chepthunaru ...all the best suma garu
Hi Suma garu బట్టలు ఉతికే పద్ధతి బాగుంది అలాగే తొందరలోనే కొత్త ఇల్లు కట్టుకుందురు గాని హోమ్ క్లీనింగ్ టిప్స్ కూడా బాగున్నాయి నేను కూడా ధూపం హోమ్ మేడ్ గానే తయారు చేస్తాను నాకు కూడా మీలాగే ఉన్నంతలో నీట్ గా ఉంచుకుంటాను ే మీరు ఇంకా ఇలాంటివి ఎన్నో మంచి హోమ్ మేడ్ టిప్స్ మాకు చూపించాలి గోరింటాకు బాగా పండింది
హాయ్ ఫ్రెండ్ ఎలా ఉన్నారు మీ ఇంట్లో గడప కు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది బయట ఉన్న క్రిములు ఇంటి లొపలికి రావు tq so much nice vlog
@@SumaVillagewife adentandi boys chudakudadha Mee😢 vedios ,naku nachakudadha, Naku😌 kuda mee lane illu Yeppudu clean ga vuntene nachuthundhi .... Okavela mee vedios only for girls ani yemaina tag undha even my family also watched ur vlogs regularly my sis n my mother so much of interested ur vedios....... Naku mee thinking nature antey chala chala istam...🥰❤️
@@Gopichand146-m5n మీరు బాయ్ అని నాకు తెలుసు అండి ఊరికినే సరదాగా అలా అన్నాను. ఆడ మగ ఏముందండి ఒకే అభిప్రాయాలు ఉంటే ఒకరి ఇష్టాలు ఒకరికి నచ్చుతాయి. ఇలాంటి వీడియోస్ మీరు చూస్తున్నారు అంటే మీరు బాధ్యత గల పౌరుడు అని అనుకోవాలి. అంటే నా వీడియోస్ గొప్పగా ఉంటాయి అని కాదు. గొప్పగా చూపించేవి ఏమి ఉండవు కాబట్టి 🤣😜 మీ ఫ్యామిలీ అంతా నా వీడియోస్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది బ్రదర్ 😄 మీ అమ్మగారిని అందరినీ అడిగానని చెప్పండి🙏🙏🙏 మీరు ఇస్తున్న సపోర్ట్ కి మనస్ఫూర్తిగా ధన్యవాదములు 🙏
hai suma arogymey maha bagyam laga antha baga chappavo intiki deepam illalu mee intlo neevu siri siri illu antha antha baga dupam vesthundo tudu good girl amma pollika akkadiki pothundi antey subrathalo super super video suma
ఇల్లు, ఇంటి పరిసరాలు ఎప్పుడు నీట్ గా వుండి, ఏ కాలం అయినా, ఆ కాలనీకి అనుగుణంగా మనం ఆహర నియమాలు పాటిస్తే మన ఆరోగ్యం బాగుంటుంది, వాతావరణం కూడా బాగుంటుంది 😊😊
Hi friend ❤natho patu ma papa kuda ne vedios chustundi papaki seven years dupam vesinappadu smell bagundi Ani nuvvu ante phone daggaraga velli smell ravalte antundi 😅😅😅😅❤❤❤❤
మీ పాపకి మీకు పెద్ద హాయ్ అండి ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️ మీ కామెంట్ చదివి నాకు భలే నవ్వొచ్చిందండి 😂🤣🤣🤣🤣🤣🤣🤣 చిట్టి తల్లిని అడిగానని చెప్పండి 😍 Thanks for watching my videos 🙏🙏🙏
నమస్తే అమ్మ 🙏🙏🙏🙏 అయితే మీరు కూడా మంచి ఆదర్శమైన ఇల్లాలై అయ్యుంటారు. మీ మీలాంటి పెద్దవారు కూడా నా వీడియోస్ చూడడం నాకు చాలా సంతోషంగా ఉందండి👍👍❤️❤️❤️❤️❤️❤️❤️❤️
manam intlo entha deep clean chesina bayata bagokapoina domalu ni cntrl cheylem mokkalu ki ekkvga domalu untai ala ani mokkalni penchukunda undalem.....
Hii sister ❤️❤️❤️ మనం రీచ్ అవ్వడం కొంచెం కష్టమే సిస్టర్ 😜 మిమ్మల్ని మర్చిపోయాంత గొప్పదాన్ని? నేమీ ఐఫోన్లెండి. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలి అని కూడా గుర్తుపెట్టుకుంటాను 👍👍
Hi suma manam eppudu gadiyaram la rest lekunda parugulu teesthuney umtam mana inti kosam family kosam mana ladies amdariki salute suma okkasari saree kattuko chudalani undi 👌suma ❤👫🏡💐🌹🌺
Suma nakoka chinna help kavali meru amma valla intiki velle darilo arganik bellam kontavu kada adi pure bellamena colours emi kalaparu kada dani address kounchem cheppava memu indedi rajahmundry maaku kavali address cheppithe techukuntamu please
Naku chepevalu evaru lerakka ...ma attayagaru ma husband chinnapude chanipoyaranta madi love marriage ma amma valuu just vachi chusi velipotaruu ante naku ne video chusthu ani panuluu nerchukuntunaaa.
Hii sister ♥️♥️♥️♥️♥️♥️ ఒకవేళ ఉన్నా లేకున్నా మన కుటుంబంలో మనకి చెప్పే అంత ఓర్పు సహనం ఎవరికీ ఉండదు సిస్టర్. మనకి నేర్చుకోవాలనిపిస్తే ,తెలుసుకోవాలనిపిస్తే మన ప్రయత్నం మనం చేయాలి తప్ప మనల్ని ఎవరు అర్థం చేసుకో రు 😍👍👍👍
th-cam.com/video/yrT_m19Nw9c/w-d-xo.htmlsi=6m9s5kJZRUXBbVJb👈 ఈ వర్షాకాలంలో వారానికి ఒక్కసారైనా ఆరోగ్యానికి మేలు చేసే రెండు రకాల వంటల్ని పైన ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడవచ్చు 😍☝️🌧️🌧️🌿🍀
శుభోదయం మిత్రమా ❤ పొద్దున్నే నీ వీడియో లేట్ గా వచ్చింది మళ్ళీ వాయిస్ కూడా లేదు కాసేపటికి వచ్చింది వాయిస్ ...😅
ఈరోజు నీగొంతు వినే భాగ్యం లేదేమో అనుకున్నా మొత్తానికి నీ ముచ్చటైన మాటలతో మంచి వీడియో చూసాము ..❤
ఈ వానాకాలం లో మన ఆరోగ్యాలని సహజంగా మన ఆరోగ్యాన్ని కాపాడుకునే విధానం చాలా చక్కగా చూపించావు నీ ఓపికకి నా జోహార్లు..🫡
నేను కూడా నీ అంత కాకపోయినా ఇంచు మించు ఇలాగే ఇంట్లో జాగ్రత్తలు తీసుకుంటాను👍
దుప్పటి ఐడియా చాలా బాగుంది ఈ విషయంలో నాకు ఎప్పుడూ ఇదే డౌట్ మంచి ఐడియా ఇచ్చావు 😅
మేము ఫోన్ పట్టుకుని యూట్యూబ్ లో చూసే వీడియోస్ లో 100% ఉపయోగం ఉండేలా ఉంటాయి నీ వీడియోస్ అంత మంచివిషయాలు మాకోసం చాలా కష్టపడి చూపిస్తున్నందుకు చిన్నదానివైనా నీకు శతకోటి వందనాలు..🙏
మీరు త్వరలోనే మంచి ఇల్లు కట్టుకోవాలి అని మన సబ్స్కైబర్స్ తరపున అశీర్వాధిస్తున్నాము..🙌🫶👍😍❤️❤️❤️🌿🌿🌳🥤🍵🥗🍲
Nice comment. Very good encouragement
అవును సిస్టర్ త్వరగా ఇల్లు కట్టకో వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూన్నా ను 👍👍👌👌
నమస్తే అక్కయ్య గారు 🙏🙏🙏
శతకోటి వందనాలు చెప్పే అంత గొప్పదాన్నె మీ
కాదు అక్కయ్య గారు 😍😜🤣
ప్రతి ఒక్కరిలో ఏదో సృజనాత్మకత ఉంటుంది. అది మీలో కూడా ఉంది . ఎదుటివారి కష్టాన్ని అర్థం చేసుకొని మంచి వాళ్ళ ను సపోర్ట్ చేసే
మంచి మనస్తత్వం మీలో కూడా ఉంది.
మీలాంటి వారి సపోర్టు వలనే నేను మంచి మంచి వీడియోస్ చేయగలుగుతున్నాను. అందుకు ఫస్ట్ మీకు
శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏
@@SumaVillagewife నువ్వు సమాజంలో విలువలు నిలబెట్టేలా వామనావతారం లో ఉన్న మహిళామూర్తి వి నీకు ఆ గొప్ప అర్హత ఉంది నీ శక్తి నీకు తెలీదు సుమా❤️
@@SumaVillagewife మనం యూట్యూబ్ కుటుంబం కదా మనము అందరుఒకటే గారు వద్దు సిస్టర్ ❤️
అందరూ చేసే పని అయినా చక్కగా ఓపికతో అందరికి అర్థం అయ్యల చెప్పవు thalli
Tq somuch Andi 🙏🙏🙏
Ne videos Naku Baga nachesthunnaie akka tq
Tq sister ❤️❤️❤️❤️
Baagundu akka video..వర్షాకాలంలో శుభ్రత గురించి బాగా చెప్పారు..
Thank you sister ❤️❤️❤️
Hai suma❤❤❤❤❤ma intlo వాళ్ళు కూడా ఒకొలగా ఉంటారు కానీ నాకేమో నీట్ గా ఉండాలి...😢😢😢కానీ లాస్ట్ లో నువ్వు చెప్పిన మాట అక్షరాల నిజమే ఎల్లప్పుడూ ఒక సైనికుడిలా తన కుటుంబం కోసం ఒక ఇల్లాలు ఎప్పుడు కష్టపడుతూనే ఉండాలి ఎవరు ఒప్పుకున్నా లేకపోయినా ఇదే నిజం కదా సుమా
Hii andi ❤️❤️❤️❤️
ఒక ఒక తల్లి కడుపున పుట్టిన పిల్లలే ఒకలా ఉండరు
అలాంటిది ఒక ఇంట్లో వాళ్ళందరూ ఒకేలా ఉండడం కష్టం కదండీ. సంసారం బాగుండాలంటే సర్దుకుపోవడమే పరిష్కారం కదా......సిస్టర్👍👍👍👍
@@SumaVillagewife u r right
Super,suma.Naku bhale nachindi video.🎉🎉
Tq somuch andi 🙏😍
Mi lage naku kuda nature,palle vathavaranam,inka purvikula jeevana vidhanam ante chala estam,mi andhuke baga nachuthunayi...chala baga chepthunaru ...all the best suma garu
Hii Andi good morning 🌞🌄🌺🌺🌺🐓🌿
Thank you somuch andi 🙏🙏🙏❤️♥️💖💖💝💚💛💛
Hii sister chala manci information ichharu
Tq sister ❤️❤️
Chinna samsaranni yenta chakkaga subramga pondikakaga chekuntunnavu ra talli vunnantalo jagrattaga family ni jagrattaga chusukunavu very good 👌👍
Tq somuch andi 😍 🙏🙏🙏🙏
Chala inspiration akka me videos ❤
Tq sister ❤️❤️❤️
సూపర్ వీడియో సిస్టర్ వాయిస్ వస్తుంది మాకు 👌👌good moring
Ok andi Tq somuch ❤️❤️❤️❤️
ధూపం పిడకలు ఎలా చేయాలో video చేయండి సుమా 😊ఈ video చాలా బాగుంది సుమా
నమస్తే అండి 🙏
ఈ సీజన్ లో చేయడానికి కుదరదండి
అవి ఎండాకాలమే చేసుకోవాలి👍👍
@@SumaVillagewife ఓకే సుమా 😊
Hi Suma garu
బట్టలు ఉతికే పద్ధతి బాగుంది అలాగే తొందరలోనే కొత్త ఇల్లు కట్టుకుందురు గాని
హోమ్ క్లీనింగ్ టిప్స్ కూడా బాగున్నాయి నేను కూడా ధూపం హోమ్ మేడ్ గానే తయారు చేస్తాను నాకు కూడా మీలాగే ఉన్నంతలో నీట్ గా ఉంచుకుంటాను ే మీరు ఇంకా ఇలాంటివి ఎన్నో మంచి హోమ్ మేడ్ టిప్స్ మాకు చూపించాలి గోరింటాకు బాగా పండింది
Hii andi ❤️❤️❤️❤️❤️
Thank you so much for your support 🙏🙏🙏
Namastey andi video chalabhagundhi.😊😊😊
Hii Andi Tq somuch ♥️♥️♥️✨✨💖
Super Suma garu chala bagundhi me video
Tq somuch andi ❤️❤️
Mee video chala positiveness esthuddi akka.😊
Tq sister ❤️❤️❤️❤️
హాయ్ సిస్టర్ ఎలా ఉన్నారు మీరు చెప్పింది నిజమే సిస్టర్ ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలని చాలా బాగా చెప్పారు 👌👌👌
Tq sister ❤️❤️❤️❤️❤️
Nice andi meru
Tq somuch andi ♥️♥️♥️♥️
Hi Suma good morning have a nice day God bless both your family members super video 📸🙏🏻
Hii Andi Tq somuch 🙏🙏🙏
హాయ్ ఫ్రెండ్ ఎలా ఉన్నారు మీ ఇంట్లో గడప కు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది బయట ఉన్న క్రిములు ఇంటి లొపలికి రావు tq so much nice vlog
Ok fried Thanks for suggestion 🙏🙏👍👍
Cleanliness is Godliness 🙏super ga clean chesaru
Gadapalaki pasupu rasi varipindi kumkumtho alankarinchandi leda yellow pant vesi green, red, whitetho muggulu pettukondi
Meeru Anni chesi gadapa bosiga kanpistundi
Avunu andi
Ok andi thanks for suggestion,👍👍 🙏🙏🙏🙏
Hi akka good morning nice video usefull tips chepinamdhuku tq akka
Okay sister Tq ❤️❤️❤️
Super sister👌👌chala neat ga chestunnaru.
Tq somuch andi 🙏🙏🙏
వీడియో సూపర్ 👌 సుమ😊😊❤❤
Tq somuch andi ❤️❤️
Chinna age lo anni chala opikaga chakkapedutunnav intini, family health ni good suma TH-cam journey lo inka pike ravali All the best
మీ సపోర్ట్ నాకు ఇలానే ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏
ధన్యవాదములు 🙏🙏🙏
Hii sister nice vlog useful information 👌👌👌👌👌👌
Tq somuch sister ♥️♥️♥️
Chala opika Suma neeku, .Mee varu, atthaya Inka healthy ga undavachu😊
Tq somuch andi ♥️♥️♥️
Same to same sister 😀
Tq sister ❤️❤️❤️👍👍
Hi suma super vedio
Tq somuch andi ❤️♥️
Konni panulu nuvu nalage chesthavu suma 👌👌💯💯
అవునా అండి థాంక్యూ సో మచ్ 👍👍😜🤗
Hall lo vunde sofa bedroom lo ki change chesi manchi panichesav,hall free ga vundi suma ,konchem space vachhindi.nice vedio suma❤
Hii Andi Tq somuch 👍👍👍
బయట ప్లేస్ ఉండట్లేదననే ఇంట్లో పెట్టేసానండి సోఫా ♥️♥️♥️
Sumagaru me videos bagtaiah👌👌👌👌
Hii andi Tq somuch ❤️❤️❤️❤️💕
ఉపయోగ పడే విధంగా చెప్పారండీ...
Tq somuch andi ♥️♥️👍
Positive vibes suma garu
Its a wonderful Vedio❤🙏🏾🙏🏾
Hii sister ❤️❤️❤️❤️
అవును సిస్టర్ మీరు సిస్టర్ ఏ కదా 🤔😜
@@SumaVillagewife yenni sarlu cheppanu suma garu iam boy ani
@@SumaVillagewife adentandi boys chudakudadha Mee😢 vedios ,naku nachakudadha, Naku😌 kuda mee lane illu Yeppudu clean ga vuntene nachuthundhi .... Okavela mee vedios only for girls ani yemaina tag undha even my family also watched ur vlogs regularly my sis n my mother so much of interested ur vedios....... Naku mee thinking nature antey chala chala istam...🥰❤️
@@Gopichand146-m5n మీరు బాయ్ అని నాకు తెలుసు అండి ఊరికినే సరదాగా అలా అన్నాను.
ఆడ మగ ఏముందండి ఒకే అభిప్రాయాలు ఉంటే
ఒకరి ఇష్టాలు ఒకరికి నచ్చుతాయి. ఇలాంటి వీడియోస్ మీరు చూస్తున్నారు అంటే మీరు బాధ్యత గల పౌరుడు అని అనుకోవాలి. అంటే నా వీడియోస్ గొప్పగా ఉంటాయి అని కాదు. గొప్పగా చూపించేవి ఏమి ఉండవు కాబట్టి 🤣😜
మీ ఫ్యామిలీ అంతా నా వీడియోస్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది బ్రదర్ 😄
మీ అమ్మగారిని అందరినీ అడిగానని చెప్పండి🙏🙏🙏
మీరు ఇస్తున్న సపోర్ట్ కి మనస్ఫూర్తిగా ధన్యవాదములు 🙏
@@SumaVillagewife tq u sister ❤️tappakunda cheptanu Ma family 🥰 ki
Nuvvu super suma....me pillalu kuda super .....ma pillalu kashayam thagamante oka round edipistaru...😢
Tq Andi ❤️♥️♥️
Hi suma garu video super❤️👌🏻👌🏻👌🏻
Tq somuch Andi ❤️♥️
Suprrr❤❤talli🤝🤝🤝🤝👌🙌🙌🙌😘
Tq somuch andi 🙏🙏🙏
Hii suma,dhoma thera bedroom gummalaki kakunda grills ki permanent ga fix cheyi.extra dhoma thera unte appudu gummalaki veyi.maximum Inka undavu
Hii Andi ❤️❤️❤️❤️
Thanks for suggestion 🙏👍👍
Kontha burada aaguthundi
Battalu tippesi areyi akka shade avvakunda untayi❤
హాయ్ అండి ❤️❤️
బట్టలు తిరిగేసే వేస్తాను
ఆరోజు ఎండ సరిగాలేదని నార్మల్గా ఆరేసాను 👍👍
God bless you ma
Tq somuch andi 🙏🙏🙏🙏
ఓపికే నీదని ఒద్దికే నీదనీ చేసినావు నీవు సామ్రాజ్ఞి లా
ఇది నాయకత్వ మా,
ఇది రాణి వాసమా
ఇది మాసుమా ప్రజ్ఞయా 😍👍✍️😜
నమస్తే అండీ 🙏🙏❤️❤️
ఇది నిజమే అయితే నా next
వీడియోలో కూడా ఇలానే చెప్పండి 😜🤣🤣👍👍
hai suma arogymey maha bagyam laga antha baga chappavo intiki deepam illalu mee intlo neevu siri siri illu antha antha baga dupam vesthundo tudu good girl amma pollika akkadiki pothundi antey subrathalo super super video suma
Hii andi ♥️♥️♥️♥️
సిరికి చాలా ఇష్టం అండి అలా పూజ దగ్గర
పనులు చేయడం అంటే 😂😂🙏🙏🙏
Hi suma garu super video
Tq somuch andi ♥️♥️
Super suma sister😍❤️
Tq sister ❤️❤️❤️❤️
Nice video .,
Thank youu somuch andi 🙏🙏
Hisuma❤❤👌👌💐
Hii Andi good evening ✨🌆♥️♥️♥️
Washing mechaine cover paina inka edi ayna old bedsheet veysukondi cover ekkuva nilavadu madi ala ayndi,bedsheets neku kuda ela ney cheystanu
Ok andi 👍👍
Thanks for suggestion ♥️♥️♥️♥️
Good evening friend❤❤
Hii friend good evening ✨✨✨♥️♥️
Akka dvaram ki pasupu raasi botlu pettu
Okay sister 👍👍❤️❤️ thanks for saggition 👍👍♥️♥️♥️♥️♥️
Nuvvu super akka
Tq sister ❤️❤️❤️❤️
Mi videos baguntai sis
Tq sister ❤️❤️❤️❤️
ఇల్లు, ఇంటి పరిసరాలు ఎప్పుడు నీట్ గా వుండి, ఏ కాలం అయినా, ఆ కాలనీకి అనుగుణంగా మనం ఆహర నియమాలు పాటిస్తే మన ఆరోగ్యం బాగుంటుంది, వాతావరణం కూడా బాగుంటుంది 😊😊
నమస్తే అండి 🙏🙏
చాలా బాగా చెప్పారు 👌👌👌
ధన్యవాదములు 🙏🙏🙏
Nice video suma garu
Tq somuch andi ♥️♥️♥️♥️
Mi videos baguai sumagaru
Tq somuch andi ♥️♥️
Suma 👌👌
Tq somuch andi 🙏🙏
Hi friend ❤natho patu ma papa kuda ne vedios chustundi papaki seven years dupam vesinappadu smell bagundi Ani nuvvu ante phone daggaraga velli smell ravalte antundi 😅😅😅😅❤❤❤❤
మీ పాపకి మీకు పెద్ద హాయ్ అండి ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
మీ కామెంట్ చదివి నాకు భలే నవ్వొచ్చిందండి 😂🤣🤣🤣🤣🤣🤣🤣 చిట్టి తల్లిని అడిగానని చెప్పండి 😍
Thanks for watching my videos 🙏🙏🙏
Hi Suma bed seetku nenu thala వైపు పిన్న్సు వేస్తాను.50 yeàrs నుంచి ఇలా చేస్తాను.ఎప్పుడు నాకు 65 .years.
నమస్తే అమ్మ 🙏🙏🙏🙏
అయితే మీరు కూడా మంచి ఆదర్శమైన
ఇల్లాలై అయ్యుంటారు. మీ మీలాంటి పెద్దవారు కూడా
నా వీడియోస్ చూడడం నాకు చాలా సంతోషంగా ఉందండి👍👍❤️❤️❤️❤️❤️❤️❤️❤️
manam intlo entha deep clean chesina bayata bagokapoina domalu ni cntrl cheylem mokkalu ki ekkvga domalu untai ala ani mokkalni penchukunda undalem.....
అవునండి 🌱🌱🌱🌱👍👍
Good morning akka ❤❤😊
Hii sister ❤️❤️❤️
Good night akka 😴😊
Akka nuvvu super akka nee panulu cheyyadam
Tq sister ❤️❤️❤️
నీలాoటి మంచి మనసున్న ,కష్టజీవిని చూసి ఒక్క రాక్షసి మారిన నీ జీవితం ధన్యమై పోయినట్టె suma
🙏🙏🙏🙏🙏🙏
Super akka🎉
Tq sister ❤️❤️
Hi suma sister super🎉❤🎉❤🎉
Hii sister Tq somuch sister ❤️❤️❤️
Hi sister nenu ayithe me video raganey chusesthanu appudeppudu video vasthadha ani wait chesthu untanu akka bhattalu theragesi areyochu kadha akka suggetion mathramey don't think Soo😊
Hii sister 😍♥️♥️♥️💖
బట్టలు తిరగేసే ఆరేస్తాను కాకపోతే ఆరోజు ఎండగా లేదు కదా అని నార్మల్గా అరేసేసాశాను 😂😂👍👍
Sweet voice suma akka vachindhoch...😂
Tq sister ❤️❤️❤️😂😜
Hi akka ela unnaru meru fast ga manchi heights ki reach avtaruu sis appudu nannu marchipokandii😊
Hii sister ❤️❤️❤️
మనం రీచ్ అవ్వడం కొంచెం కష్టమే సిస్టర్ 😜
మిమ్మల్ని మర్చిపోయాంత గొప్పదాన్ని? నేమీ ఐఫోన్లెండి.
ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే
ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలి అని కూడా గుర్తుపెట్టుకుంటాను 👍👍
@@SumaVillagewife kastam em kadu sister meru defnate ga avtaruu, meru antha baga work chestaru kabati, avtaru kachitamga 🤝
Inti mundu flooring veyinchukunte baguntundi kada sister
బయట పెరట్లో ఉన్న స్థలం అంతా మాది కాదండి అందుకే ఏమి చేయించలేదు 😔👍👍
Nice ma
Tq somuch andi 🙏
సుమ గారు ధూప్ స్టిక్ తయారు చేసే విధానం కొంచెం చెప్పండి ప్లీజ్
అవి సమ్మర్లో చేయాలండి ఇప్పుడు చేయడానికి బాగోవు 🤔
Baviki rendu padulu vesukoni gilakavesukunte neellutisukunte esigavuntundisuma nenupallavi telangana
Okay Andi Tq somuch 🙏😍❤️
Drainage water varashalu vochinapudu mee vakitloki vasthaya Suma
రాకపోయినా వచ్చినట్టే ఉంటుందండి వర్షం వస్తే 😔🌧️🌧️🌧️
@@SumaVillagewife chala hard work chesthunnav suma health kuda chusko
అర్థం చేసుకున్నందుకు థాంక్యూ సో మచ్ అండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Good morning suma
Hii andi ❤️❤️❤️❤️❤️
Hii Suma garu Gd mng
Hii అండి ❤️❤️❤️
Akka me saree collecations cheyandi akka
Saree collection నేను 🤣🤣🤣🤣😜
Washing Machine price entha Suma garu
10,000 Andi 👍
సుమ గారు మీరు ఇంటి పని చాలా నీట్ గా చేస్తారు
Tq somuch andi ❤️♥️💖💖💕
Bhavi dagga bandalu veskondi sister
Okay Andi Tq somuch 🙏😍
Chinna aage bagane unaru amma.evvanni.aala.telsukunaru.aa chestharu.me.dad dgaarnunda
Thank you so much andi 🙏🙏🙏
Hi suma👌👌
Hii andi ♥️♥️
Hi Suma
Hii Andi good morning 🌞🌄🌹🌹🌿🌿🌺🌺🌺🌺🌺🌺🌺🐓🐓
soooooooooperbbbb
Hii andi Tq somuch ♥️♥️♥️
Hi akka❤
Hii sister ❤️❤️❤️❤️
Hi suma good morning 🌅
Hii andi ❤️❤️❤️❤️❤️
Konni sophisticated families lo kuda hygiene maitain cheyaru, illu peddadhi vubtundhi kani lopalaki velthe chiraku vastiundhi, Mee opikaku johar
Aka plz dress cutting chupinchandi please aka eppudu nenchu aduguthuna aka plz
Hi suma manam eppudu gadiyaram la rest lekunda parugulu teesthuney umtam mana inti kosam family kosam mana ladies amdariki salute suma okkasari saree kattuko chudalani undi 👌suma ❤👫🏡💐🌹🌺
Hii andi ♥️♥️♥️♥️
నా పర్సనాలిటీ కి చీర కట్టుకుంటే బాగుంటుందంటారా 😂🤣🤣😜
👌👍🙏
Nakuda Dettol veyadam alavatu
Ok andi 👍👍😜
Sumaji koncham varshakalamlo pamulu vasthai kadha, vati gurinchi awerness cheyandi, koncham jagrathaga untaru, ma intloki vachindhi ,naku chala bayam vesindhi
@@gundaswarnalatha7583 అవునా 🙄😯🐍🐍
Suma nakoka chinna help kavali meru amma valla intiki velle darilo arganik bellam kontavu kada adi pure bellamena colours emi kalaparu kada dani address kounchem cheppava memu indedi rajahmundry maaku kavali address cheppithe techukuntamu please
హాయ్ అండి ♥️♥️
మీకు దివిలి తెలిస్తే దివిలి లోనే అమ్ముతారు అండి 👍👍
ఆర్గానిక్ బెల్లం🍀🍀🌿🌿
Hi sister how are you
నేను హ్యాపీగా ఉన్నాను మీరు ఎలా ఉన్నారు ❤️❤️❤️
@@SumaVillagewife good 👍🏻
Hii Suma akka good morning
Hii sister good night 😴💤💤
Voice ledu suma
Hii Andi ❤️❤️❤️
Nice vlog suma గోరింటాకు భలే ఎర్రగా పండింది.... సుమ
Ingredients ??
వక్క, పెరుగు...??
హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా😍 ♥️♥️♥️♥️
గోరింటాకు లో ఏమీ వేయలేదండి
ఆకు మాత్రమే రుబ్బాను 🌿🌿🌿👍
Nenu mee house chusanu akka kudaraka raledu
Voice ledu akka
Hii Andi ❤️❤️❤️
Map,sick,masava, akka
హాయ్ సిస్టర్ ❤️❤️❤️
మారుస్తాను కానీ
1 week లో పిరియడ్ టైం
మళ్లీ అప్పుడు మార్చాలి కదా అని మార్చలేదు👍👍
Naku chepevalu evaru lerakka ...ma attayagaru ma husband chinnapude chanipoyaranta madi love marriage ma amma valuu just vachi chusi velipotaruu ante naku ne video chusthu ani panuluu nerchukuntunaaa.
Hii sister ♥️♥️♥️♥️♥️♥️
ఒకవేళ ఉన్నా లేకున్నా మన కుటుంబంలో
మనకి చెప్పే అంత
ఓర్పు సహనం ఎవరికీ ఉండదు సిస్టర్.
మనకి నేర్చుకోవాలనిపిస్తే ,తెలుసుకోవాలనిపిస్తే
మన ప్రయత్నం మనం చేయాలి తప్ప మనల్ని
ఎవరు అర్థం చేసుకో రు 😍👍👍👍