//నువ్వుల పంట కోత కోయడం ఎలా// Sesame Harvesting in telugu//

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ธ.ค. 2024

ความคิดเห็น • 221

  • @savithabura9306
    @savithabura9306 ปีที่แล้ว +4

    హాయ్ సూపర్ సుమా. . .
    బాగుంది పంట కోత ఎలా చేస్తారో భాగ చెప్పారు..... నీవు లక్కీ ప్రకృతి కి దగ్గరగా జీవిస్తున్నావ్.....
    శిశిరమే లేకుంటే వసంతానికి విలువేది...
    ఆకులన్నీ రాలితేనే కొత్త చిగురు వచ్చేది. ..!
    కష్టాల కడలి ఈదితేనే
    సుఖాల తీరం చేతువయ్యేది...!!!!
    నచ్చిందా....నిజమే కదా. ..ఏ పనిలో అయినా కష్టపడితేనే మంచి రిజల్ట్ ....
    ఇంకా ఎక్కువ వీడియోస్ ట్రై చేయి . నీకు మంచి గుర్తింపు వస్తుంది. ...నేను ఇంతవరకీ ఎవరికి కామెంట్ పెట్టలేదు... ఎందుకో మీకు పెట్టాలని అనిపిస్తుంది...నాకు దగ్గరగా వున్నావ్ కావచ్చు...

    • @SumaVillagewife
      @SumaVillagewife  ปีที่แล้ว

      సవిత గారు నమస్తే అండీ మీ ప్రతి కామెంట్ నేను నా వాట్సప్ లో స్టేటస్ గా పెట్టుకుంటనండి మీ విలువైన సమయం తో నా పై మీ అభిప్రాయనన్ని మీ మంచి మనసుతో నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీకు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

    • @laxmitayaru726
      @laxmitayaru726 ปีที่แล้ว

      Manchieducationalgaundimeelantifrienduntebavuntundi

  • @suseelahosur9294
    @suseelahosur9294 ปีที่แล้ว

    👌👍bagundi video

  • @LAKSHMI-sw6wf
    @LAKSHMI-sw6wf 8 หลายเดือนก่อน

    Super suma👌👌🤗🤗

  • @intikideepamillaluyoutubec739
    @intikideepamillaluyoutubec739 ปีที่แล้ว

    Hi మీ వైయస్ 👌👌👌

  • @sveeralakshmi1328
    @sveeralakshmi1328 ปีที่แล้ว

    Good afternoon friend ❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  ปีที่แล้ว

      Hii friend ❤️❤️❤️❤️❤️

  • @Suswara_Vaneelu
    @Suswara_Vaneelu ปีที่แล้ว

    సుమ గారు, మేము దూరం అయిపోయిన పల్లెలు, పొలాలు,పచ్చదనాలు మళ్ళీ మీ వీడియోల ద్వారా మమ్మల్ని దగ్గర చేరుస్తున్నారు, వాళ్ళు ఎంత కష్టపడితే మా నోటికి ఆహారం అందుతుందో కదా,వీడియో,మీ మాటలు చాలా బాగున్నాయండి

    • @SumaVillagewife
      @SumaVillagewife  ปีที่แล้ว

      Tq somuch sister
      మీరు నా ప్రతి వీడియోని చూసి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏
      ❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @Pranavi_naturelover
    @Pranavi_naturelover ปีที่แล้ว +1

    Chala bagundhi andi me langauge.
    Way of explaining.
    All the best.
    Keep Rocking.

  • @user_um7pavani
    @user_um7pavani 9 หลายเดือนก่อน

    MI family naku baga nachindi akka madhi kuda palleture Rajahmundry said yernagudem

    • @SumaVillagewife
      @SumaVillagewife  9 หลายเดือนก่อน

      Ok sister Tq somuch ❤️🥰💖💖♥️💜💜💝💝💓

  • @bhagyalaxmi7053
    @bhagyalaxmi7053 ปีที่แล้ว

    Mee maatalu amoham akka

    • @SumaVillagewife
      @SumaVillagewife  ปีที่แล้ว +1

      Ok raa 👍
      Tq somuch ❤️❤️❤️❤️🤗
      నా మాటలు నీకు నచ్చాయి అంటే నువ్వు కూడా నీ లైఫ్ లో ఏదో సాధించాలని అనుకుంటున్నావు. అందుకే నా మాటలు నీకు నచ్చాయి 👍👍👍👍

    • @bhagyalaxmi7053
      @bhagyalaxmi7053 ปีที่แล้ว

      @@SumaVillagewife nijam akka మేము మీలాగే ముగ్గురం అమ్మాయిలం మాధి కూడా మధ్యతరగతి వాలమే అందుకే మీలో మమ్మల్ని chusukutunnam 🙂

  • @girijapappu5727
    @girijapappu5727 ปีที่แล้ว

    చాలా బాగా మాట్లాడుతున్నావు. పెద్ద గా చదువుకోలేదు అన్నావు గానీ మంచి గా విజ్ఞాశాస్త్రం భోదిస్తున్నవు(E.V.S). పర్యావరణ పరిరక్షణ కోసం నువ్వు చెప్పే మాటలు అద్భుతం తల్లి.

  • @pamarthiramakrishna786
    @pamarthiramakrishna786 11 หลายเดือนก่อน

    Me matale naku ontariga lekuda chesthae anduke merante antha abimanam😊

  • @Varun-py6wd
    @Varun-py6wd ปีที่แล้ว

    Sumer Garu super super super super

    • @SumaVillagewife
      @SumaVillagewife  ปีที่แล้ว

      Tq......Tq.. ......Tq somuch andi 🌄🌈🐝🌳🌿🌻

    • @Varun-py6wd
      @Varun-py6wd ปีที่แล้ว

      Suma super super super

  • @dungasathibabu9835
    @dungasathibabu9835 ปีที่แล้ว

    Hai. సుమ నేను మీ బాబాయ్ ని

  • @posibabu6514
    @posibabu6514 ปีที่แล้ว

    Me village kirlampudhi kadha sis

    • @SumaVillagewife
      @SumaVillagewife  ปีที่แล้ว

      కంద్రాడ సిస్టర్ ❤️❤️

  • @sarithak8348
    @sarithak8348 ปีที่แล้ว

    Mee matalu chala bagunai andi

  • @moulimanuri9496
    @moulimanuri9496 ปีที่แล้ว

    Me voice chala bagundivideo chala bagundi 🙌🙌🙌🤝🤝🤝💕💕💕💕

  • @swapnavakkanti8204
    @swapnavakkanti8204 ปีที่แล้ว

    ❤🎉😊 0:29

  • @praneethnagalaxmi
    @praneethnagalaxmi ปีที่แล้ว +1

    మాటల మంత్రికురాలు❤

  • @padmarekhak4093
    @padmarekhak4093 ปีที่แล้ว

    Eevidiollage. Panivaalllaki. Tea. Pettadam. Nenu. Illu. Katticheppudu. Intipanlu. Chese. Panivaalaki. Morning. Evening. Tea. Ivvadam. Naaku. Chaala. Ishtam. Alage. Twenty oneyears. Nundi. Epani. Cheyinchina. Tea. Vallani. Adigi. Ishtanga. Santhoshangaa. Panivallaki. Tea. Isthe. Vallu. Istangaa. Mana. Panulu. Manchiga. Chesi. Pedathaarani. Naku. Nammakam. Okasary. Kichen. Peddaga. Kattnchukunnanu. Aapani. Abbailaki. Naadaggaravunna. Towellu. Chinna. Giftsteel. Samanulu. Konni. Ichanu. Vaallu. Entho. Santhoshangaa. Panichesi. Vellaru. Thankyou

    • @SumaVillagewife
      @SumaVillagewife  ปีที่แล้ว

      మీది చాలా గొప్ప మనసండి 🙏🙏🙏❤️❤️❤️❤️

  • @manjushamaravajhala2165
    @manjushamaravajhala2165 ปีที่แล้ว

    Waiting for next videos mee matalu chala bhaguntayi, videos weekly 2 pettandi please

    • @SumaVillagewife
      @SumaVillagewife  ปีที่แล้ว

      వారంలో రెండు వీడియోలు పెట్టాలని నాకు ఉందండి కానీ పొలం పనులు వల్ల ఇంట్లో పనులు వల్ల ఇంకొన్ని కారణాలు వల్ల పెట్టలేకపోతున్నాను😔

  • @sugathrireddy1462
    @sugathrireddy1462 ปีที่แล้ว

    9.10timelo meeru cheppina vishayam sooper talli

    • @SumaVillagewife
      @SumaVillagewife  ปีที่แล้ว

      Tq somuch andi 🙏🙏🙏🙏🙏🪴🪴

  • @kumarigullipalli3932
    @kumarigullipalli3932 ปีที่แล้ว

    Hi akka mi videos e madhya chustunnanu super ga unnayi mi matalu super ga untayi madhi kuda palleture tuni dhgara Hamsavaram

    • @kumarigullipalli3932
      @kumarigullipalli3932 ปีที่แล้ว

      Naku ma Ure chala gurthostundhi video chusutunte memu vizag vacchi 14years ayindhi e video Naku Baga nacchindi love akka 😊😊😊😊😊😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  ปีที่แล้ว

      మాది పిఠాపురం సిస్టర్ ❤️❤️❤️

    • @kumarigullipalli3932
      @kumarigullipalli3932 ปีที่แล้ว

      @@SumaVillagewife ☺️☺️☺️☺️😊😊😊

  • @anithayalamati1810
    @anithayalamati1810 ปีที่แล้ว

    Nice video suma

  • @sssnewchannel5962
    @sssnewchannel5962 ปีที่แล้ว

    సూపర్ సుమా నీ మాటలు నీ మాటలో మ్యూజిక్ వుంది

    • @SumaVillagewife
      @SumaVillagewife  ปีที่แล้ว

      😄😄🌺🪴🌈🌹🌹🌄🙏🙏Hii andi goodmorning ❤️❤️

  • @spandanagoni7841
    @spandanagoni7841 ปีที่แล้ว

    Super akkaya nice we love you❤

  • @vasagirija5206
    @vasagirija5206 ปีที่แล้ว

    Hi andi ela vunnar me video late ga chusanu. Nice video andi. And congratulations. 💐🍀🌾🌾🌾🍀

  • @bhavanidevaram
    @bhavanidevaram ปีที่แล้ว

    Congratulations andi 10000 k subscribers suma sister.maku nuvuluvkavalandi oil pattichukuntam esthara andi please

    • @SumaVillagewife
      @SumaVillagewife  ปีที่แล้ว

      ఎలా ఇవ్వాలో మీరే చెప్పండి ఇస్తాను 😄🤩🥰❤️❤️

    • @SumaVillagewife
      @SumaVillagewife  ปีที่แล้ว

      Tq somuch andi 🪴🪴🙏🙏🙏🎊🎊🤩🥰❤️

    • @bhavanidevaram
      @bhavanidevaram ปีที่แล้ว

      Kg antho chepandi maku 30kg kavali.amount vesthamu meeru transport veyandi.

  • @SRINIVASNUKALA-f3v
    @SRINIVASNUKALA-f3v ปีที่แล้ว

    Suma garu mimalani thapakunda chudali

  • @pylaratnam2802
    @pylaratnam2802 ปีที่แล้ว

    Super.suma

  • @RamaDevi-di2us
    @RamaDevi-di2us ปีที่แล้ว

    Sumagaru china doubt vanta vadina taruvata kudalanu ala clean chayalo chapara last videio lo adugu damankunanu chapadi pls

    • @SumaVillagewife
      @SumaVillagewife  ปีที่แล้ว

      కుండలు క్లీన్ చేయడానికి సబ్బు వాడకూడదండి బూడిదతో మాత్రమే క్లీన్ చేసుకోవాలి ఎండలో బాగా ఆరనివ్వాలి. లేదంటే కుండ లోపల ఫంగస్ పట్టే ఛాన్స్ ఉంటుంది

    • @RamaDevi-di2us
      @RamaDevi-di2us ปีที่แล้ว

      ​@@SumaVillagewifetq suma garu

  • @k_Radhika_Reddy
    @k_Radhika_Reddy ปีที่แล้ว +1

    Hi Suma garu good morning video 👌👌andi

  • @AnukshanamMeetho
    @AnukshanamMeetho ปีที่แล้ว

    Super ..suma garu...mee videos chustunte..chudalanipistundhi ...💐💐

  • @vijayalaxmi3644
    @vijayalaxmi3644 ปีที่แล้ว +2

    Ni Mata thiru vundee wow super.nice enthaa chakkaga matladuthuvu❤️

    • @SumaVillagewife
      @SumaVillagewife  ปีที่แล้ว

      అవునా అండి Tq 🙏❤️❤️🌄

  • @Varadati
    @Varadati ปีที่แล้ว +1

    Thanks chelli, మమ్మల్ని కూడా మా ఊరు తీసికెళ్లారు 👌👌👌

    • @SumaVillagewife
      @SumaVillagewife  ปีที่แล้ว

      🥰🤩☺️😄😄😄😄🌹❤️❤️

  • @kumarg..8514
    @kumarg..8514 ปีที่แล้ว

    Suma garu daily videos Pettandi. Pleace andi

  • @RamaDevi-di2us
    @RamaDevi-di2us ปีที่แล้ว

    Video chala bagundi suma garu

  • @ravina-village-vlogs9490
    @ravina-village-vlogs9490 ปีที่แล้ว

    Hi సిస్టర్. మా side కూడా పంట కోసే ముందు కోడి కొస్తం

  • @kumarg..8514
    @kumarg..8514 ปีที่แล้ว

    సుమ అక్క వీడియోస్ డైలీ అప్లోడ్ చేయండి మీ రోజు వారి జీవితాన్ని పొదుపును చిన్ని ఇంట్లో ఎంతో అందంగా చూపిస్తున్నారు... ప్లీజ్ అక్క డైలీ వీడియోస్ పెట్టండి....

    • @SumaVillagewife
      @SumaVillagewife  ปีที่แล้ว

      ఓకే సిస్టర్ ప్రయత్నిస్తాను ❤️❤️

  • @simplelifestylemytelugucha4992
    @simplelifestylemytelugucha4992 ปีที่แล้ว +1

    Chala bagundi video 🙂

  • @rupamedikonda4536
    @rupamedikonda4536 ปีที่แล้ว +3

    పంట కోత ఇలా ఉంటుది అని మొదటి సారి నాకు తెలుసు కొనే అవకాశం మీ వీడియో ద్వారా అందింది. Thank you so much 😊

  • @manichakara3258
    @manichakara3258 ปีที่แล้ว +1

    హయ్ సుమక్క మా ఊరు వచ్చార మీరు గోనేడ మా ఊరు ❤ l am sooo happy🎉🎉 మా ఊరు పేరు ఒక వీడియోలో వింటున్న happy గా ఉంది మీ వీడియోలు చాలా బాగున్నాయి ఇలాగే వీడియోలు చేస్తూనే ఉండండి హ్యాపీగా ఉండండి బాయ్ సుమక్క

    • @SumaVillagewife
      @SumaVillagewife  ปีที่แล้ว

      Hii andi Tq somuch ❤️❤️

    • @rajiravulas
      @rajiravulas ปีที่แล้ว

      Hey Mani, Maadi Goneda ee

    • @rajiravulas
      @rajiravulas ปีที่แล้ว

      Avunu Kadaa Goneda Peru vinaganee Chala happy anipinchindi Naaku kudaa ❤😍

    • @manichakara3258
      @manichakara3258 ปีที่แล้ว

      Hai good morning🌞

    • @rajiravulas
      @rajiravulas ปีที่แล้ว

      @@manichakara3258 meru Goneda loo Ekkada untaaru Mani

  • @doodipalaSandhya-kp1nz
    @doodipalaSandhya-kp1nz ปีที่แล้ว

    Me entipakkana ma ellu vunte antha bagundo

  • @hemalathan5967
    @hemalathan5967 ปีที่แล้ว +1

    Hi Suma .

  • @srujanareddymaramreddy4338
    @srujanareddymaramreddy4338 ปีที่แล้ว +1

    Congratulations for 10k subscribers Suma garu 💐🎉🤗✨

    • @SumaVillagewife
      @SumaVillagewife  ปีที่แล้ว

      Tq somuch andi ❤️❤️🤩🥰🎊🎊🎆🎆🎇🎇🧨🎊🎊

  • @RupaRupa-hr5ku
    @RupaRupa-hr5ku ปีที่แล้ว

    Supar ma

  • @RamaDevi-di2us
    @RamaDevi-di2us ปีที่แล้ว

    Hi suma sister

  • @myself_priya00
    @myself_priya00 ปีที่แล้ว

    Hi sis how are you

    • @SumaVillagewife
      @SumaVillagewife  ปีที่แล้ว +1

      I am so Happy sister ❤️❤️❤️

  • @jayasree1787
    @jayasree1787 ปีที่แล้ว +6

    అబ్బ అబ్బ ఏమి మాట్లాడితివి 👌👌

  • @rajisudhani
    @rajisudhani ปีที่แล้ว +2

    Namaste Akka 🙏❤️ela vunav..??elaney manchi manchi videos chai akka bore kottatla asala chusthuntey enti apudey ayyipoyyindha anipisthundhi 😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  ปีที่แล้ว +1

      హాయ్ సుధ ఎలా ఉన్నావ్? ❤️❤️ నేను బాగానే ఉన్నాను 🥰🤩🎆🎇🎊🎉🎉

    • @rajisudhani
      @rajisudhani ปีที่แล้ว +1

      @@SumaVillagewife ohh shit na peru raji sister😃

  • @dileepkarthikeyakovela706
    @dileepkarthikeyakovela706 ปีที่แล้ว

    😊

  • @SudhaSudha-f2p
    @SudhaSudha-f2p ปีที่แล้ว

    Hii suma sis good evening

    • @SumaVillagewife
      @SumaVillagewife  ปีที่แล้ว

      Tq...sis 🌹🌹🌹🌹🌹🌹🌹🌹❤️👌❤️❤️❤️❤️

  • @SurlaBhavani
    @SurlaBhavani ปีที่แล้ว

    Nuvvulu kata enta vidiga sale chestara

    • @SumaVillagewife
      @SumaVillagewife  ปีที่แล้ว

      చేస్తమండి దేవుని దయవల్ల పంట దిగుబడి బాగుంటే🙏🙏🙏🙏🙏

  • @Asif_shek_123
    @Asif_shek_123 ปีที่แล้ว +1

    Super sister

  • @pushpakalajakkula7642
    @pushpakalajakkula7642 ปีที่แล้ว

    Okariki entha icharamm a

  • @venkataramanam9548
    @venkataramanam9548 ปีที่แล้ว

    Hi suma garu..naperu devi andi .. good morning....mee polalu chusthunte ma Village gurthosthundandi....mee pakkane ma Village

    • @SumaVillagewife
      @SumaVillagewife  ปีที่แล้ว

      అవునా అండి మీది ఏ ఊరు 🤔

    • @venkataramanam9548
      @venkataramanam9548 ปีที่แล้ว

      @@SumaVillagewife annavaram Amma valladi annavaram pakkana...
      Atthayya valladi Kakinada pakkana

  • @radhasupriya1671
    @radhasupriya1671 ปีที่แล้ว

    Hai sister maaku village life elaa vuntado teliyadu..kaani mee videos chusi telusukuntunna..chaduvu lekapoyina ..entha baaga life gurinchi motivational gaa maatladutunnav..❤

  • @sivanaguchitti217
    @sivanaguchitti217 ปีที่แล้ว

    👌👌👌👌

  • @ushakumariatluri4959
    @ushakumariatluri4959 ปีที่แล้ว

    Anukunna time ki kothalu ipothe chaala happy ga vuntundi kada Kuppa noorchi panta intiki vachinappudu inka santhosham ga vuntundi Suma family happy ga vandali ani aaserwadistunnanu 🤗🎉👍👏

    • @SumaVillagewife
      @SumaVillagewife  ปีที่แล้ว

      అవునండీ ఆ సంతోషాన్ని మాటల్లో వర్ణించలేము కదండీ కానీ ఈ వర్షాల వల్ల మా నువ్వుల పంట ఎలా ఉంటుందో ఏమో ఇంకా చెప్పలేమండి🤔😔

    • @SumaVillagewife
      @SumaVillagewife  ปีที่แล้ว

      🙏🙏🙏

  • @sirishabellamkonda2603
    @sirishabellamkonda2603 ปีที่แล้ว

    Super..... video...❤❤❤

  • @kkdurganaveen5515
    @kkdurganaveen5515 ปีที่แล้ว +1

    Nice Explenacton sister❤❤👌👌👌👌

  • @ananthalakshmi5232
    @ananthalakshmi5232 ปีที่แล้ว

    అమెరికా డాలర్ వైష్ణవి మీ sister అని అనుkunta అవునా suma sam thanu మీ లాగే మాట్లాడుతూ వుంటుంది

  • @arunkumarakiti1368
    @arunkumarakiti1368 ปีที่แล้ว

    సూపర్ అక్క మాటల్లోనే మ్యాజిక్

    • @SumaVillagewife
      @SumaVillagewife  ปีที่แล้ว

      Tq....tq somuch 🪴🪴🪴🪴🪴🌹🌹🌹

  • @bhupathichinni2000
    @bhupathichinni2000 ปีที่แล้ว

    మా నాన్నగారు వ్యవసాయం చేస్తారు సుమ so ఈ పనులు అన్నీ నాకు తెలుసు but నీ అంత అదృష్టం లేదు. మాది వైజాగ్. మా వారికి పొలం కొందాం అంటే no అన్నారు😊

  • @gkdurga5563
    @gkdurga5563 ปีที่แล้ว +1

    Super video suma❤

  • @Durga_daivala
    @Durga_daivala ปีที่แล้ว

    Hii ra chelli

    • @SumaVillagewife
      @SumaVillagewife  ปีที่แล้ว

      Hii andi 🙏🌹🌹

    • @Durga_daivala
      @Durga_daivala ปีที่แล้ว

      Eala vunav na Peru durga ra akka ani pilavachu ne vedios super thelusa eamdhukamtey manam eala vunamo ala chopisthunav kanuka

  • @kalikayamanohar2901
    @kalikayamanohar2901 ปีที่แล้ว

    నమస్తే సుమ ఆదివారం వచ్చిందంటే మీ మాటల ప్రవాహంలో మునిగిపోతామని భయంగా ఉంది.మీరు పదిమందికి ఉపాధిని ఇచ్చారు.మన పేదరికం పిల్లలాచదువుకు ఎలాంటి సమస్య ఉండకూడదు.మన కష్టం వారికీ చదువుకోవాలిని ఆరాటం ఉండాలి. ప్రకృతి మనకు ఎంతో మేలు చేస్తుంది కాబట్టి మనం పకృతి కి హని చేయకూడదు.సుమగారు ఆలోచించారు. మన పిల్లలలా కోసం ఒక ప్రయత్నం చేద్దాం.

    • @SumaVillagewife
      @SumaVillagewife  ปีที่แล้ว

      నమస్తే అండి మీ అభిమానాన్ని హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అండి 🙏🙏🙏

  • @hemalathan5967
    @hemalathan5967 ปีที่แล้ว

    Madi రాయలసీమ మా పద్దతులు వేరు గా ఉంటాయి.

    • @SumaVillagewife
      @SumaVillagewife  ปีที่แล้ว

      అవునా అండి ప్రాంతాలను బట్టి ఒక్కొక్కరి ఆచారాలు ఒక్కోలా ఉంటాయి కదండీ 🙏🙏

  • @rajiravulas
    @rajiravulas ปีที่แล้ว

    Hey Suma, Maadi Goneda 😍
    Meedi ee ooru

    • @SumaVillagewife
      @SumaVillagewife  ปีที่แล้ว +1

      మాది పిఠాపురం అండి 😄❤️

    • @rajiravulas
      @rajiravulas ปีที่แล้ว

      Mee email id share chesthaara

  • @aswaninaresh8657
    @aswaninaresh8657 ปีที่แล้ว

    Hi Suma garu,, Good morning,,

  • @samathakandula6140
    @samathakandula6140 ปีที่แล้ว +3

    Ni vedio kosam waiting ❤

  • @MANGALAKSMIMATTA
    @MANGALAKSMIMATTA ปีที่แล้ว

    sister mi videos super ❤🎉

  • @ruthvika_vlogs_vantalu
    @ruthvika_vlogs_vantalu ปีที่แล้ว

    Hiii akka good morning❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  ปีที่แล้ว

      Hii రా ఎలా ఉన్నావ్ 🌄❤️❤️❤️🌹

    • @ruthvika_vlogs_vantalu
      @ruthvika_vlogs_vantalu ปีที่แล้ว

      @@SumaVillagewife ma papa thoni busy akka

    • @SumaVillagewife
      @SumaVillagewife  ปีที่แล้ว

      Ok రా మీ మిపాపకి 🫶❤️❤️🍫🍭🌹🌹🐥🐣

  • @mokshasri3193
    @mokshasri3193 ปีที่แล้ว

    My name same akka
    Miku like kottali ante okkati saripodu 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍 me video kosam waiting akka 🙏

    • @SumaVillagewife
      @SumaVillagewife  ปีที่แล้ว

      Hii raa Tq somuch ❤️❤️❤️❤️❤️❤️

  • @SITARASIMPLEVLOGS
    @SITARASIMPLEVLOGS ปีที่แล้ว +1

    Nice video suma garu.. ❤

  • @sravyavelagana4636
    @sravyavelagana4636 ปีที่แล้ว

    ❤❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  ปีที่แล้ว

      😄😄🌹🌹💝💝💝❤️❤️❤️❤️

  • @jagansomu9073
    @jagansomu9073 ปีที่แล้ว

    Chassala baundi vdo suma

  • @madhumugul9680
    @madhumugul9680 ปีที่แล้ว +1

    Sunday అంటే సుమ బ్యూటిఫుల్ వీడియో,next Sunday వరకు 4 times అయిన చూస్తాను, మీ ఊరు, మీ చేను, మీ పొలం పనులు ప్రకృతి లో వుంటారు మీ అందరు, మేము ముంబై లో ఆపార్ట్మెంట్ లో ప్రకృతి కూడా కనిపించిన అంత దూరం లో ఉంటాం సుమ,

    • @SumaVillagewife
      @SumaVillagewife  ปีที่แล้ว

      అవునా అండి 🫶 మనం బ్రతకాలంటే మనకి నచ్చిన ప్లేస్ లోనే ఉండలేం కదండీ కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవలిసిందే కదండీ 🥰 కానీ మీరు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ❤️❤️❤️

  • @himakshi549
    @himakshi549 ปีที่แล้ว +1

    👌👌👌 love village love nature. beautiful

    • @SumaVillagewife
      @SumaVillagewife  ปีที่แล้ว +1

      💓💓💕💞💖💖🌹❤️❤️

  • @sailajay6030
    @sailajay6030 ปีที่แล้ว

    Excellent, keep posting new videos regularly

  • @JammuBrother
    @JammuBrother ปีที่แล้ว +1

    నా చిన్నప్పుడు రోజులు గుర్తుకొచ్చాయండి

  • @AndhrabommaMG
    @AndhrabommaMG ปีที่แล้ว

    Nice video Sister
    కొడవలి రేటు ఎంత Sis అక్కడ
    అంటే మేము వ్యవసాయం చేస్తాం చాలా నే కొంటుంటం అందుకని అడిగాను

    • @SumaVillagewife
      @SumaVillagewife  ปีที่แล้ว

      నమస్తే అండి బాగున్నారా 🙏 కొడవలి ఒక్కటి 100 అండి❤️❤️

  • @swapnavakkanti8204
    @swapnavakkanti8204 ปีที่แล้ว

    💐🌄🎉🛖🌴🌺🌻🪴🌾🌾🌾👏👏

    • @SumaVillagewife
      @SumaVillagewife  ปีที่แล้ว

      Tq...🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🪴🪴🪴🪴🪴

  • @JammuBrother
    @JammuBrother ปีที่แล้ว

    నేను నువ్వులు పంట కోత కోశాను చిన్నప్పుడు

  • @sudharanimulpuru6881
    @sudharanimulpuru6881 ปีที่แล้ว

    Congratulations for 10K subscribers🎉

  • @JammuBrother
    @JammuBrother ปีที่แล้ว

    👌👌👌

  • @digitalstories3057
    @digitalstories3057 ปีที่แล้ว

    Wow, bhale chepparu Suma, mee Nuvvula kotha chaalaa baagundhi, maatala marati Suma😂

    • @SumaVillagewife
      @SumaVillagewife  ปีที่แล้ว

      😄😄❤️❤️

    • @SumaVillagewife
      @SumaVillagewife  ปีที่แล้ว

      ఎల ఉన్నారండి బాగున్నరా ❤️❤️

  • @anushaanusha1612
    @anushaanusha1612 ปีที่แล้ว

    Hi andi 😊

  • @JammuBrother
    @JammuBrother ปีที่แล้ว +1

    థాంక్యూ మెసేజ్ కి రిప్లై ఇస్తున్నారు

  • @bommupenchalamma2658
    @bommupenchalamma2658 ปีที่แล้ว

    Congratulations for10k subscribers suma akka🥰👏👌💐🎊🎉🎇🥳 love you akka🥰

    • @SumaVillagewife
      @SumaVillagewife  ปีที่แล้ว

      Tq somuch raa love u to ❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @samathakandula6140
    @samathakandula6140 ปีที่แล้ว

    Hi akka

  • @JammuBrother
    @JammuBrother ปีที่แล้ว

    బాగా చెప్పారు

  • @MahalakshmiK-y3j
    @MahalakshmiK-y3j ปีที่แล้ว

    Super video andi👌

  • @kranthikranthi6114
    @kranthikranthi6114 ปีที่แล้ว +1

    Congratulations 10k subscribes🎉

  • @sunithasatti1218
    @sunithasatti1218 ปีที่แล้ว

    Hi ra

  • @yellurenuka8608
    @yellurenuka8608 ปีที่แล้ว +2

    మాటల మూట సుమ అమ్మ వచ్చింది ఆదివారం వచ్చింది మాటల మరాఠి వచ్చింది వీడియో 👌👌మళ్ళీ ఆదివారం వరకు ఎదురు చూడాలా మీ మాటలు వినాలి అంటే 😌

  • @gudisuma5176
    @gudisuma5176 ปีที่แล้ว

    Gd morning Suma me'vedios ma Babu ki chala istam natho patu Anni vedio s chudtadu adugutadu rju mummy Suma vedio vachinda anj

    • @SumaVillagewife
      @SumaVillagewife  ปีที่แล้ว

      మీ బాబుకు స్పెషల్ గా పెద్ద హాయ్ అండి🌹🌹and Tq somuch mother and son ❤️❤️❤️❤️❤️ మీ బాబుని అడిగానని చెప్పండీ 🍫🍭🍭

  • @Varun-py6wd
    @Varun-py6wd ปีที่แล้ว

    హాయ్ సుమ గారు వీడియో ఎప్పుడు పెడతారు నా పేరు సంధ్య ఈ సెల్లు మా వారిది మీ ఇంట్లోనా గానే మావారు సెల్లు నేను వీడియో చూస్తున్నాను

    • @SumaVillagewife
      @SumaVillagewife  ปีที่แล้ว

      అవునా సిస్టర్ 🤩🥰 ok. ❤️❤️ వీడియో sunday వస్తుంది 🪴🪴

  • @malleshwarithiruvidhula534
    @malleshwarithiruvidhula534 ปีที่แล้ว

    Ni video kosm whiting 5.30 nunche vetikanu ledhu ra 😒

    • @SumaVillagewife
      @SumaVillagewife  ปีที่แล้ว

      ప్రతి ఆదివారం తప్పనిసరిగా 7 కి వీడియో వస్తుందండి❤️❤️❤️❤️🙏🙏

  • @mondeddulakshmi8372
    @mondeddulakshmi8372 ปีที่แล้ว

    Nice video suma garu ❤❤

  • @laxmikalyanipriya3705
    @laxmikalyanipriya3705 ปีที่แล้ว

    ❤❤❤