Thara Tharamulanundi Nivaasa Sthalamu audio song || Telugu Christian songs || Boui songs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ก.ย. 2024

ความคิดเห็น • 33

  • @pulleddulasanthamma2897
    @pulleddulasanthamma2897 ปีที่แล้ว +45

    తరతరముల నుండి నివాస స్థలము నీవే మాకు దేవా
    భూమి లోకములు పుట్టకముందే తండ్రి గా ఉన్నా దేవా
    జనన మరణ లేదు నీకు ఆది అంతము లేదు నీకు
    భూమి లోకములు పుట్టకముందే నిలో ఉన్నాము
    మనిషిని మట్టికి మర్చుచునవ్ నీవు
    నరులారా తిరిగి రండని పిలచుచున్నవు నీవు
    చావే వరమని నిన్ను చూపే బాగ్యమని
    నీ సేవలో చావే వరము మాకు
    తెలుసుకో మనవా _ నీ తండ్రిని చేరుకోవ 2"
    తరతరాల నుండి నివాస స్థలము నీవే మాకు దేవా
    1 చరణం """
    మరణమే ఎదురైన ఏ రూపములో అది ఉన్నా
    నీ మరణ దినము రాసింది దేవుడని ఎదురు చూడాలి నీవు 2""
    తన భక్తుల మరణమే గొప్పదని తనదృష్టికే విలువగలదని మరణము చూడక బ్రతుకే నారుడే లేడని
    తెలుసుకో మానవ నీ తండ్రిని చేరుకోవ 2""
    తరతరాముల నుండి నివాస స్థలము నీవే మాకు దేవా
    2 చరణము """""
    ఎందరో భక్తులున్న పరదైసుకే చేరుకున్న
    పరలోకమందరము కలసి రావాలనే రాశాడా దేవుడు 2"""
    ఎందరో భక్తులున్న _పరాదైసుకే చేరుకున్న
    పరలోకమందరము కలసి రావాలనే ఉంచడా దేవుడు
    ఈ లోకమే మనకు యాత్రని _పరలోకమే మన నివాసమని
    దేవుని పని చేస్తే మరణం విశ్రాంతిని
    తెలుసుకో మానవ నీ తండ్రిని చేరుకోవా
    తెలుసుకో మానవా _ తండ్రి ఆశ నీవు తిర్చిపోవా
    తారతరముల నుండి నివాస స్థలము దేవుడని తెలుసుకోవా

  • @pavanvemu-pw8gg
    @pavanvemu-pw8gg หลายเดือนก่อน +2

    Super song

  • @bhanukolli-sv5nx
    @bhanukolli-sv5nx 2 หลายเดือนก่อน +2

    super🎼🎼

  • @peeterpaul5417
    @peeterpaul5417 3 ปีที่แล้ว +11

    చాలా అర్థవంతమైన సాంగ్

  • @shekarvani2201
    @shekarvani2201 3 ปีที่แล้ว +10

    Wa wonderful song .speechless

  • @christchurchgpm2686
    @christchurchgpm2686 3 ปีที่แล้ว +5

    ఎక్సలెంట్ సాంగ్ IN BOUI.

  • @LakshmiLakshmi-mv3sd
    @LakshmiLakshmi-mv3sd ปีที่แล้ว +3

    Super song annaya I miss you 😭 😭😭

  • @smaythidhovari9615
    @smaythidhovari9615 ปีที่แล้ว +1

    Wow this is awesome 👏 👍👍🔥🔥🌈🌈💥🔥☄️

  • @godstruth5722
    @godstruth5722 ปีที่แล้ว +3

    One of the best song from boui

  • @michaelpratap5770
    @michaelpratap5770 3 ปีที่แล้ว +3

    T q to my musical 🎼 🎶 🤴 kjv sir.

  • @g.sujatha9817
    @g.sujatha9817 4 ปีที่แล้ว +5

    Glory to god 🙌🙌🙌🙏🙏🙏🎶🎶🎵🎼🎧🎧🎹

  • @prasangimadri1329
    @prasangimadri1329 ปีที่แล้ว +1

    ❤❤❤❤❤❤

  • @keerthipathipati2224
    @keerthipathipati2224 3 ปีที่แล้ว +2

    God's words....❤️

  • @yohanpothala5651
    @yohanpothala5651 3 ปีที่แล้ว +4

    Super

  • @LakshmiLakshmi-mv3sd
    @LakshmiLakshmi-mv3sd ปีที่แล้ว +1

    Super 👌

  • @MailipilliAsharani
    @MailipilliAsharani ปีที่แล้ว

    Mjv melodies

  • @sathishpamula7301
    @sathishpamula7301 2 ปีที่แล้ว +3

    Vedio song please

  • @sveditz108
    @sveditz108 ปีที่แล้ว +1

    Miss u daddy 🥺💯🥺

  • @PaladiKiranKumar-ok3pg
    @PaladiKiranKumar-ok3pg 9 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @badribadri9864
    @badribadri9864 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @dandemartha9339
    @dandemartha9339 2 ปีที่แล้ว +3

    Music tentatist

  • @GosphelReels
    @GosphelReels 3 ปีที่แล้ว +2

    Anna idi JHONSON victor garu padara, idivaraku evarido undedi voice

  • @ullamparthiprakashprakash1049
    @ullamparthiprakashprakash1049 4 ปีที่แล้ว +2

    Video songs cheyandi..Anna

  • @markramesh5676
    @markramesh5676 11 หลายเดือนก่อน

    4:03

  • @kammuammu7800
    @kammuammu7800 ปีที่แล้ว +4

    Super song

  • @ammuchinnu2120
    @ammuchinnu2120 2 ปีที่แล้ว +1

    Super

  • @cbtmanvianilkumar1226
    @cbtmanvianilkumar1226 10 หลายเดือนก่อน

    Super 👌👌👌

  • @raghupathisainath7689
    @raghupathisainath7689 ปีที่แล้ว +5

    Supper song