చదువు చక్కని తనం చక్కబెట్టు తనం సకలం సాకారం సఫలం సుఫలం విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు వేడుకలు చూసే రోజులు పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
సూపర్ గా పాడావు అన్న మన తెలంగాణ వచ్చాక మన తెలంగాణ గాయకులు ప్రభుత్వంలో ఉన్న నాయకులని ప్రభుత్వాన్ని పొగడమే తప్ప ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను మరియు మన సంప్రదాయాలు కట్టుబాట్లను ఎప్పుడో మరిచిపోయారు వాళ్లకు తెలిసింది ఒకటే అధికారులను మీద పొగడ్తలతో పాటలు పాడడం రాయడం ఇక నీ పాటతో మళ్లీ మరో తెలంగాణ పోరాటం మార్పు కావాలని కోరుతున్నా
Meeru mana telangana lo puttadam prajala adrustam anduku ante oka manchi gaana kokila puttindhi kabatti 🙏🙏🙏🙏🙏elanti paatalu inka anno padalani samaja marpukosam krushi cheyali 🙏🙏💪💪🌹🌹
👏👏👏👌✊ ఇది మనం వరంగల్ లో చేసిన "పోరాటాల తెలంగాణ" ఆల్బమ్ నుండి కద నర్సన్న.... కోరస్ లో నా voice కూడా ఉంది... ఆ ఆల్బమ్ లో నేను రాసిన "భయపడ్డది కేంద్ర ప్రభుత్వం" పాట కూడా ఉంది
అన్నా..మీకు విప్లవాది వందనాలు..నేను మీకు ..మి పాటలకు పెద్ద ఫ్యాన్.. మీరు పాడిన సాంగ్..గోదావరి నది ..సాంగ్( అమ్మా సూడమ్మ బయలెళ్ళినాదో అనే సాంగ్) కూడా upload చేయండి అన్నా..
అన్న చాలా బాగుంది జోహార్ వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట అమరవీరుల కు
ఈ పాట రచయిత బూర్గుల ప్రభాకర్
Super narsimha anna
ఇది కదా బాబాయ్ మనకు కావాల్సింది... మరొకసారి నీ గొంతుతో అధ్బుతం చేసినవు.. సూపర్ బాబాయ్ ✊❤️
E పాట కోసం చాలా రోజులు వెయిట్ చేశాను అన్నా
Tq
👍
విప్లవ ధన్యవాదములు 🌹🌹🌹
@@PalleNarsimha mm mm moomMk mmo
ఏ ఉద్యమానికైనా ఊపిరి పోసేది పాట కవులు గాయకులు ❤️❤️🚩🚩🚩🚩💪💪🚩🚩
అన్న పాట విటే మల్లి పాత రోజులు గుర్తు వస్తున్నయి అన్న 🚩🚩🚩🚩
Tq
@@PalleNarsimha android regards
పాత రోజులు కళ్ళకు కట్టినట్లు చూపించారు. గ్రేట్
చాలా బాగావుంది అన్నగారు మీరు పడిన ఈ పాట విప్లవది వందనళ్ళు అన్న
Tq
సూపర్ సాంగ్ అన్న
నిన్న ఈ పాట యూట్యూబ్ లో నా కంట పడింది ఇప్పడికే ఒక నలభై సార్లు విన్న....ఇంకా ఎన్ని సార్లు వినాల్సి వస్తుందో....🔥
tq
Endhuku vinamaku anna
Prathi okkariki Prashninche thatwam undali brother🙏🙏🙏🙏🙏
@@kondalreddynomula222 exactly bro
@@PalleNarsimha nice song bro really
విప్లవాబి వందనాలు కామ్రేడ్ మీకు మా ఎర్రని వందనాలు
లాల్ సలాం కామ్రేడ్
Tq
ఇది కదా నాతెలంగాణ పాట గొప్పతనం
Tq 👍
మళ్లీ మొలికెళ్తుంది ❤
🙏 నన్ను గన్న నా వీర తెలంగణా ఓ యమ్మ 🙏పోరు నడిపిన పోరు గడ్డ
యమ్మో మా యమ్మ 🙏
Tq
@@PalleNarsimha p
L
లాల్ సలాం కామ్రేడ్ పల్లె నరసింహ విప్లవాగ్ని రగిలించే కంచు కంఠం జయహో పల్లె పాటలు
Super anna Mee pata hatsup
Tq
నాటి రజాకారుల నిజం పాలనా ఎలా ఉండేనో.
మన తెలంగాణ ప్రజలు ఎలా పోరాడి సాధించారో. తెలిపిన నీకు ప్రత్యేక ధన్యవాదములు అన్న
Tq
నేటి సమాజానికి ఇలాంటి ప్రజా కళాకారులు కావాలీ,
చాలా బాగుంది నర్సన్న
Tq
Super Palle Narsimha Anna Super Voice Super song Super 👌
Tq
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
సకలం సాకారం సఫలం సుఫలం
విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు వేడుకలు చూసే రోజులు
పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు
కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు
వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం
గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
మరచి పోతున్న వీర తెలంగాణ పోరాటాన్ని మరిఒక సరి మా అందరికి ఒక్క గుర్తు చేస్తునందుకు మీకు మా అభినందనలు
Tq
సూపర్....అన్న💐💐💐👌👌👌
Tq
సూపర్ గా పాడావు అన్న మన తెలంగాణ వచ్చాక మన తెలంగాణ గాయకులు ప్రభుత్వంలో ఉన్న నాయకులని ప్రభుత్వాన్ని పొగడమే తప్ప ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను మరియు మన సంప్రదాయాలు కట్టుబాట్లను ఎప్పుడో మరిచిపోయారు వాళ్లకు తెలిసింది ఒకటే అధికారులను మీద పొగడ్తలతో పాటలు పాడడం రాయడం ఇక నీ పాటతో మళ్లీ మరో తెలంగాణ పోరాటం మార్పు కావాలని కోరుతున్నా
రెడ్ సెల్యూట్
తెలంగాణ అంటేనే పాటల ఉట పోరాటాల గడ్డ నా వీర తెలంగాణ
సూపర్ సాంగ్
Meeru mana telangana lo puttadam prajala adrustam anduku ante oka manchi gaana kokila puttindhi kabatti 🙏🙏🙏🙏🙏elanti paatalu inka anno padalani samaja marpukosam krushi cheyali 🙏🙏💪💪🌹🌹
సూపర్ పల్లె
ఈ పాట కొనసాగింపుగా ఎక్కువ మంది వీరులను గుర్తు చేస్తూ part-2 చెయ్యండి....
పాట మాత్రమ్ అద్భుతంగా ఉంది tq అన్నా.....
Tq ok
Mi gonthulo kokila gaanam undhi anna meeku kalabi . mariyu . viplavabi vandanaalu 💪💪💪🙏🙏🙏jai telangana bharatmata ki jai 💪💪🙏🙏
O super anna. ✊🏻😍😍👌👌
Super singer
Telengana amaraverulaku na padavi vandanalu. Amara veerulaku joharlu
అమర వీరుల కు జోహార్లు.🙏🙏🙏
సూపర్ అన్న, నర్సన్న
Supar 👌🏻👌🏻
🙏✊ 🚩💐 జోహారులు శ్రీ " దొడ్డి కొమురయ్య కురుమ " గారికి 💐🚩 ✊🙏 .
Tq
✊✊
Naaku baaga nachhindhi Ee Song......super annagaaru
రోమాలు నిక్క పొడుస్తున్నాయి. పాట వింటే చాలా బాగా పాడినారు అన్న 🙏🙏🙏
Tq
Eary great songs
Tq
Super anna telanagana muddu biddalanu gurthuchesinaru
Tq
నైస్ సాంగ్ కామ్రేడ్❤
tq
Viplavam Vardi Lali Johar Lal Salam✊
Super anna ni gonthu
Anna pata bagundi
Tq
👏👏👏👌✊
ఇది మనం వరంగల్ లో చేసిన "పోరాటాల తెలంగాణ" ఆల్బమ్ నుండి కద నర్సన్న.... కోరస్ లో నా voice కూడా ఉంది... ఆ ఆల్బమ్ లో నేను రాసిన "భయపడ్డది కేంద్ర ప్రభుత్వం" పాట కూడా ఉంది
Ha song aplod cheyandi
Anna meru enka elati veplava songs chala padali Ani korukuntunna. Lal salam
Ok tq.....
Super song👌👌
Tq
Exelant song annaaaa
Tq
Red seluet anna gaaru super song✊🤝
అన్నా..మీకు విప్లవాది వందనాలు..నేను మీకు ..మి పాటలకు పెద్ద ఫ్యాన్..
మీరు పాడిన సాంగ్..గోదావరి నది ..సాంగ్( అమ్మా సూడమ్మ బయలెళ్ళినాదో అనే సాంగ్) కూడా upload చేయండి అన్నా..
Tq
Ok
Super song anna chala baguntadhi ❤❤❤
Tq
Veera Telangana ✊
Red salute anna
Just today only met with you at yadadri temple nice song
వాయిస్ 🎉
Tq
సూపర్ పాట ఎర్రజెండా
Ta
ఆ హా ఏమి నీట న చాలా బాగుంది
Tq
Narsimha Annaa Super song.....✊🚩
Tq
Narsanna super song. Nenu 2010 lo sfi
Tq
సూపర్ సంగ్ అన్న
Tq
30 డేట్ నాడు నల్లగొండ జిల్లా పార్టీ మళ్ళీ నేను నటుతా
అన్న లాల్ సలమ్
చాలా రోజుల తరువాత స్వరం లో ఫిరంగి పేల్చినవ్ అన్నో :సూరత్ నుంచి మీ సహచర ఉద్యమ కారుడు, నాగరాజు AISF Ex Dt Jt Sec of Kurnool
Tq....
జోహార్ తెలంగాణ సాయుధ పోరాట అమరవీరులకు
అన్న పాట సూపర్ అన్న
అన్నా.. ఆంధ్ర ప్రజల సమస్యలపై కూడా మీ పాటలు రావాలి.
ఇదే ఊపు,ఉత్సాహం కూడిన విప్లవ గీతాలు ఆశిస్తున్నాము.
# పశ్చిమ గోదావరి.
Ok
Anna garu super
Tq ravi
Tq ravi
Anna meeru dayachesi 🙏🙏🙏🙏🙏 milaanti gayakulanu thayaru cheyali inka anno gaana kokilalanu thayaru cheyyali 🙏🙏please please
Salutes Anna
Tq
Red salute comrades
Excellent song
Super
దళిత జాతికి నువ్వు mla కావాలి నీకు అధికారం ఇస్తాం అన్న
SUPER SONG ANNA I LOVE TELANGANA
Tq
ఇది ఎర్ర జండా శక్తి నరసన్న కు లాల్ సలాం
tq
SUPERB NARASIMHA
Anna manaku Telangana vachindhi kani inka joblu levu atlagey private job chesukundhamu antey andravallu unnaru 😢😢
Awesome 👍
Thanks 🤗
ఈ పాట ఇంత ముందే ఉంది కదా అన్న
Tyagala nela thalli na telengana thalli. Udyamalaku upiri posina na nela na poru telengana thalli.
సూపర్ అన్న 👍👍✊️✊️✊️
Tq
Super anna 😢🎉
Tq
అన్న ఈ పాట ఇప్పటికి నేను దాదాపు ఒక 100 సార్లు చాలా అద్భుతంగా పాడావు అన్న🚩🚩🚩✊✊
Tq
Anna number kavali Anna medi
9490952668
విప్లవం జిందాబాద్
Anna super
Yes
Super అన్న
Tq
Super anna voice awesome anna
Tq
Super 👌👌 Anna ❤❤❤
Tq
Jai narsanna🙏🙏🙏
Super song anna
tq
విప్లవ వీరులకు లాల్ సలాం.. ✊️✊️🇹🇷🇹🇷
సూపర్ సూపర్ సూపర్ 🌹🌹🌹🙏🙏🙏
Tq
NEE VIACE SUPER COMRED
Tq
Narshimha super ✊✊👍
Super Anna
Tq
Red salute thammudu ✊🚩🚩💪
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Supper. Supperrr👌👌👌👌🙏🙏
Tq
Super 👌 anna
Tq
Good song anna
Tq
Super anna❤❤❤❤❤❤
Hi song anna
Hai....