PALLE YADIKOCHENA FULL SONG 2020 || GIDDE RAMNARSAIAH || GIDDE GALAM

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ก.ย. 2020
  • PALLE YADIKOCHENA SONG 2020
    Lyrics & Singer: Gidde Ramnarsaiah
    Music: GL Namdev
    Dop & Editing: Harish Patel
    Acting & Direction: Gidde Ramnarsaiah
    Sound : Umesh Chilukamari, Md Rafi
  • เพลง

ความคิดเห็น • 8K

  • @gangajasmin3698
    @gangajasmin3698 20 วันที่ผ่านมา +49

    నాది ఆంధ్ర ప్రదేశ్ (కర్నూలు)కాని నేను తెలంగాణ లో ఎందుకు పుట్టలేదు అని బాధపడుతుంటాను..

    • @kranthirajuambati2286
      @kranthirajuambati2286 4 วันที่ผ่านมา +4

      ఏమి బాధపడకు అన్న తెలుగు వాడి గా పుట్టినం మనం గర్వించు ఎన్నో మధురమైన గణాలు మన సొంతం

    • @AravindKumar-lg3sl
      @AravindKumar-lg3sl 2 วันที่ผ่านมา +1

      Yes

    • @rkbachu386
      @rkbachu386 5 ชั่วโมงที่ผ่านมา

      మేము పుట్టి ఏం చేస్తున్నాం ఎక్కడి పరిస్థితులు అక్కడనే

  • @sandeepch7406
    @sandeepch7406 ปีที่แล้ว +1593

    సినిమా పాటలు వినడం మానేసి, మన తెలంగాణ అణిముత్యాలైనా మన కళకారుల పాటలు వినడం బెస్ట్......
    ఏం అంటారు ఫ్రెండ్స్...... నా అభిప్రాయం.....

  • @PAKASH-br1sm
    @PAKASH-br1sm 4 หลายเดือนก่อน +299

    2024 సంవత్సరం లో ఈ పాట విన్నవారు ఒక్క Like చేయండి..చాలాకాలం తర్వాత ఉద్యమ పాట వింటే ఎనలేని సంతోషం కలిగింది

  • @mahenderdasu7117
    @mahenderdasu7117 ปีที่แล้ว +75

    ఒక్క పాటతో తెలంగాణ కళాకారులందరిని గుర్తు చేసారు.... మీకు కోటి కోటి ధన్యవాదములు......
    ఇది తెలంగాణ కళాకారుల గొప్పతనం 🙏🙏

  • @venkannalakavath4838
    @venkannalakavath4838 2 ปีที่แล้ว +1312

    రోజు నాలాగా ఎంత మంది 10 టైమ్ చూస్తున్నారు, ఎన్ని సార్లు చుసిన మళ్ళీ చూడాలనిపించే సాంగ్ థాంక్స్ అన్నా అందరికి ఒకదగ్గర తెచ్చేనందుకు

    • @harisama6842
      @harisama6842 2 ปีที่แล้ว +30

      Avunu annaya chala bagundhi nenu kuda chala sarl vinttina song superb song anna

    • @venkateshwarlubommagani8000
      @venkateshwarlubommagani8000 2 ปีที่แล้ว +20

      ట్పఠట్పఠ్యఠ్యఠ్యఠ్యఠ్యఠ్యట్పట్పట్పట్పట్పట్పట్తట్పట్తఠ్యట్పట్పట్

    • @singarapurajyalakshmi4728
      @singarapurajyalakshmi4728 2 ปีที่แล้ว +7

      @@harisama6842 ppl

    • @nagarjunramancha3531
      @nagarjunramancha3531 2 ปีที่แล้ว +1

      hiii

    • @nagarjunramancha3531
      @nagarjunramancha3531 2 ปีที่แล้ว +3

      ne mana

  • @khc8011
    @khc8011 2 ปีที่แล้ว +272

    ప్రపంచం లో ఎక్కడ లేని కళాకారులు మా తెలంగాణ లో ఉండడం నాకు గర్వంగా ఉంది.
    సచ్చిన నరాలకు జీవం పోసినట్లు ఉన్నయ్ నా తెలంగాణ పాటలు.
    ఆస్కార్ అవార్డ్ కూడా నా కళాకారుల కాలు కింద ధూళి మాత్రమే.

  • @baburaobomma8476
    @baburaobomma8476 4 หลายเดือนก่อน +27

    కాని ఎంత గ్రేట్ మీది తోటి కళాకారులూ అందరు గుర్తు చేసి పాడారు.. నిజంగానే నా తెలంగాణా ఎంత గొప్పదో. మళ్ళీ జన్మ ఉంటే తెలంగాణా లో పుట్టాలని కోరుకుంటున్నాను 🙏🏻🙏🏻

  • @sagarvivek6028
    @sagarvivek6028 ปีที่แล้ว +32

    శ్రీదేవి డ్రామా కంపెనీ ఈటీవీ ప్రోగ్రామ్ లో చూసిన తర్వాత నుండి నీ గొంతు మత్తులో తుగుతూనే ఉన్నా అన్న. రోజు ఆ మత్తు రుచి చూడాల్సిందే. మేం సచ్చేదాకా వినలేకుండ ఉండము. ఇలాంటి మరెన్నో పాటలు మీ స్వరం నుండి రావాలన్న.🙏🙏🙏👌👌👌

  • @nareshrajana4433
    @nareshrajana4433 2 ปีที่แล้ว +236

    మన దేశంలోనే తెలంగాణ పాట, మాట, యాస, సంస్కృతి చాలా చాలా బాగుంటాయి...
    ఇట్లు ,
    మీ అభిమాని
    రాజాన నరేష్, గాజువాక, విశాఖ జిల్లా,
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం

  • @kakkurlasrikanth558
    @kakkurlasrikanth558 3 ปีที่แล้ว +98

    దేహుడ నా తెలంగాణ లా ఇంత మంది రచయితలు ఉన్నారా నాకు ఈ పాట విన్న వరకు తెలియాధు అన్న నా తెలంగాణ కోటి రతనాల వీనా 🙏🙏🤝🤝
    అన్న ని గొంతు లా ఏదో మ్యాజిక్ ఉంది

    • @kranthialle3896
      @kranthialle3896 8 วันที่ผ่านมา

      నా తెలంగాణ కోటి రతనాల వీణ

  • @potharajulaprashanth8337
    @potharajulaprashanth8337 2 หลายเดือนก่อน +48

    తెలంగాణ లో కళాకారులకు కొదువ లేదు.. ఆ కళాకారులను అందరిని గుర్తు చేస్తూ రాసిన రచయితకు వందనాలు ...

  • @777satyanarayana
    @777satyanarayana 10 หลายเดือนก่อน +11

    పాటకోసం ఆలుపిల్లల్నిడిచి మాకోసమొచ్చేటోళ్లు
    బంధువులుగాకున్నా బంధాలు కలుపుకొని మందుతాగిచేటోళ్లు
    పాట బాగుందని చప్పట్లు కొట్టిన ప్రజలు యాదుకొచ్చేనా
    పాట పాడుకుంటూ ప్రాణాలు వదిలిన అమరులు గురుతుకొచ్చేనా
    ఏమి సాహిత్యం ఏమి ట్యూన్ ఏమి వాయిస్ అండ్ ఏమి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
    సూపర్బ్ . ఎన్ని సార్లు విన్నానో తెలియదు

  • @karthikbairu4634
    @karthikbairu4634 2 ปีที่แล้ว +285

    అన్న ఇంత మంది మహానుభావులను కలిపి పాట పాడటానికి నీకు ఎంత సమయం పట్టిందొ కాని చాల మంచి ఆలోచన అన్న ఎన్ని సార్లు విన్న తనువు తీరడం లేదు

    • @rajudasari9692
      @rajudasari9692 2 ปีที่แล้ว +4

      Aaqaq

    • @laxminarayanadarji1179
      @laxminarayanadarji1179 2 ปีที่แล้ว +1

      Super

    • @gajug1541
      @gajug1541 2 ปีที่แล้ว

      @@rajudasari9692 9

    • @munnadhagadbjp6913
      @munnadhagadbjp6913 ปีที่แล้ว

      kani anna indhulo chal@ mandhi udhyama dhroyule unnaru anna e pata ippudu padalsindhi kadhu anna 2014 lopu padalsindhi anna nenu avarini antunano niku arthamindhi anna 🙏

    • @singarapushankar8084
      @singarapushankar8084 ปีที่แล้ว +1

      @@munnadhagadbjp6913 qw

  • @erlapallymahesh5976
    @erlapallymahesh5976 3 ปีที่แล้ว +115

    మళ్ళి మళ్ళి రిపీట్గా విన్నవాళ్లు లైక్ వేసుకో౦డి 🌹🌹🌹🌹💐💐💐💐👃👃👃👃🌹🌹🌹🌹🌹👃👃👃💐💐💐💐👃👃👃👃👃👃💐💐👃🌹🌹🌹🌹🌹🌹

  • @bayyalingannayadav9494
    @bayyalingannayadav9494 11 หลายเดือนก่อน +6

    అన్నగారికి ఆరోగ్యరీత్యా సమస్య వచ్చింది అందరూ ఆదుకో గలరు

  • @maheshvemula9292
    @maheshvemula9292 18 วันที่ผ่านมา +11

    ఇంత మందిని యాదికి తెచ్చిన నీ కలానికి, గళానికి వందనం అన్న..

  • @stephenagape3944
    @stephenagape3944 2 ปีที่แล้ว +119

    కళాకారుల్ని కళాకారులే గుర్తించగలరన్న..కళను ప్రోత్సహించడం కళాకారుడు కే సొంతం మీ గళం అనేకమంది కలల్ని నిజం చేసేటట్టుగా ఉంది కళ్ళ వెంట నీళ్లు వచ్చే నరసన్న నువ్వు కనిపిస్తే గట్టిగా హత్తుకో వాలని ఉంది

  • @NareshKumar-cu1ff
    @NareshKumar-cu1ff 5 หลายเดือนก่อน +15

    ఈ పాటలో ప్రతి గాయకుని పేరు గుర్తు చేయడం పై నా వందనాలు 🙏🙏🙏🙏

  • @user-rw8qm7sh9d
    @user-rw8qm7sh9d 10 หลายเดือนก่อน +45

    అద్బుతం ఇలాంటి పాట ఎప్పుడు వినలేదు వింటుంటే కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి

  • @supriyastudio6146
    @supriyastudio6146 ปีที่แล้ว +49

    ఈ పాట రాసిన ఇంత మంది కళాకారులను గుర్తు చేసిన ఆ కలానికి పాదాభివందనం

    • @sambaiahpittala348
      @sambaiahpittala348 11 หลายเดือนก่อน

      Super good voice good song appreciable

  • @narasimhatv1551
    @narasimhatv1551 2 ปีที่แล้ว +48

    ఎర్రజెండ పాటలు పాడిన నీకు పాదాభివందనాలు ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా ఎర్రజెండా వర్ధిల్లాలి జై హో ఎర్రజెండా ఎర్రజెండా గద్దెనెక్కి ఇద్దాం ఎర్రకోటపై ఎర్రజెండా ఎగిరి ఇస్తాం

  • @saikumar6693
    @saikumar6693 11 หลายเดือนก่อน +25

    ఈ పాట వింటుంటే గొంతులో నొప్పి వస్తు కన్నీళ్లు జలమై పరుగెత్తుతుంది😭😭😭😭

  • @thotachanderrao5352
    @thotachanderrao5352 10 หลายเดือนก่อน +16

    అన్న నమస్తే
    ఒక జానపద కళాకారుడు మిగతా అందరిని గుర్తు చేసుకొని పాటగా
    పాడిన విధానం బాగుంది

  • @kanurunageswararao8671
    @kanurunageswararao8671 2 ปีที่แล้ว +228

    అంత మంది తోటి కళాకారులను విలువ యిచ్చి.... మాటలు లేవు.... అద్భుతం,,, అమోఘమ్...

  • @kanugulasrikanth7489
    @kanugulasrikanth7489 3 ปีที่แล้ว +264

    తెలంగాణా ఉద్యమం చాలా గొప్పది అన్న
    మా నాన్న లెక్చరర్ ఉద్యోగం విడిచిపెట్టి
    ఉద్యమంలో పనిచేశాడు తెలంగాణ వచ్చింది ప్రజల పోరాట ఫలితంగా కానీ
    ఉద్యమం చేసినొల్లు బ్రతుకులు మారలేదు
    ఉద్యమాన్ని చూసి నవ్వినోళ్ళు
    నాయకులు అయ్యారు....
    ధన్యవాదాలు అన్న
    తెలంగాణ వచ్చాక. మొదటి గొప్ప పాట నీదే
    ప్రశ్నించు అన్న
    ప్రజల గుండెల్లో ఉంటావు ఎప్పటికీ

  • @pothemsreeramulu6607
    @pothemsreeramulu6607 3 หลายเดือนก่อน +17

    మీకు వందనాలు అన్న... కవుల గురించి.. వారి గొప్పతనాన్ని చాటుతూ... మీ గానం... పాట...ఎవర్ గ్రీన్ అన్న

    • @Pranni-gamer
      @Pranni-gamer หลายเดือนก่อน +1

      అన్నా మీ పాట మళ్లీ మళ్లీ వినాలని ఉంది 🎉🎉

  • @sriniwaasrenukuntla5118
    @sriniwaasrenukuntla5118 3 ปีที่แล้ว +76

    చాలా బాగుంది గిద్దె రాంనర్సన్న
    మీ రేణుకుంట్ల శ్రీనివాస్
    సీనియర్ జర్నలిస్ట్
    మంచిర్యాల

    • @laxmanpotta6155
      @laxmanpotta6155 3 ปีที่แล้ว +3

      పాట చాలా బాగుంది పల్లెటూరు ఊళ్ళో మర్చిపోయారు.. మళ్లీ పల్లెటూర్లు వాతావరణాన్ని గుర్తు చేసిన పాట రాసిన వారికి మరియు పాట పాడిన వారికి నమస్కారాలు...

  • @gsaidulu6243
    @gsaidulu6243 3 ปีที่แล้ว +35

    తెలంగాణా వచ్చింది అన్నా సంతోషం తప్పా, పేదవాళ్ళ బ్రతుకు ఎం మాత్రం మారలేదు అన్న, ఉద్యమం పాటలు మళ్ళీ మొదలవ్వాలి,సూపర్ పాడినవ్ అన్న

  • @tummalapallisuresh6011
    @tummalapallisuresh6011 11 หลายเดือนก่อน +16

    చాలా బాగుందన్న ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది సూపర్ సాంగ్ అన్న

  • @sailupulla5138
    @sailupulla5138 8 หลายเดือนก่อน +13

    అన్న నీకు వందనం ఇంత మంది నీ పాట తో ప్రాణం పోసి అందులో నీ మర్మాలను ను తెలిపిన నీ కలం నీ గొంతుతో ఒక్కొకరీ కీ బిరుదు ఇచ్చినావు 🙏🙏💐💐🎁🎁

  • @dollychinnu9310
    @dollychinnu9310 2 ปีที่แล้ว +242

    చాలా రోజుల తరువాత తెలంగాణ పాట కమ్మదనాన్ని రుచి చూపించారు అన్న గారు, కృతజ్ఞతలు.

  • @sudarshananjapally7433
    @sudarshananjapally7433 3 ปีที่แล้ว +65

    కళా నేడు వలలో చిక్కిన చేపయింది,
    పాటలబడి నేడు గడీల భజన చేస్తున్నది..
    అని రాచకొండ రమేష్ అన్న ఎప్పుడో చెప్పాడు...
    వాటన్నింటినుంది మా కళాకారులు బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం..
    రామనర్సన్న.. నిపాట మళ్ళీ ఒక ప్రజాగొంతుక కావాలి..🙏🙏🙏

    • @koteshbommakanti3147
      @koteshbommakanti3147 3 ปีที่แล้ว

      Avunu anna ...lalasalm

    • @lingannabelli8215
      @lingannabelli8215 3 ปีที่แล้ว

      Ppt

    • @raviraviwi5631
      @raviraviwi5631 3 ปีที่แล้ว

      @@koteshbommakanti3147gbjjujuuùuuùuumkkkko09igfxxfzwqqe Zz ujgyy79poo99t43evgai tuu9

    • @kotlaparanitha
      @kotlaparanitha 2 หลายเดือนก่อน

      Epudu asallu ayina gadila cm epudu nu revanth ni adugu nenu thisukelli lopala vestharu TDP randa borakar ga

  • @archanapinninti8307
    @archanapinninti8307 ปีที่แล้ว +12

    అన్నా రామ నరసన్న అందరూ గాయకులను ఏది చేస్తూ పాట పాడినందుకు నీకు చాలా చాలా ధన్యవాదాలు అన్న నువ్వు ఇలాంటి పాటలు ఎన్నో రాసి పాడాలని కోరుకుంటున్నా

  • @asaramarao9996
    @asaramarao9996 ปีที่แล้ว +57

    ప్రముఖులను గుర్తు చేస్తూ పాడి,ఆడిన రాం నర్సన్న గారికి హృదయపూర్వక అభినందనలు.

  • @bhagavatamnarasimhamurthy4245
    @bhagavatamnarasimhamurthy4245 2 ปีที่แล้ว +165

    ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది. తెలంగాణా ఉద్యమవీరులని, అమరులని తలచుకున్నప్పుడు కంటిలో నీరు ఆగదు. రాసిన వారికి ,పాడిన వారికీ ఈ పాట తో సంబంధమున్న అందరికీ శతకోటి నమస్కారాలు

  • @olivaprayertemplefullgospe3149
    @olivaprayertemplefullgospe3149 3 ปีที่แล้ว +336

    ఇంత మంది గాయకులను తలుచుకుంటూ పాట రాసి పాడటం నిజంగా నీది చాలా గొప్ప మనసే అన్నా ...

  • @anjukannuri7486
    @anjukannuri7486 ปีที่แล้ว +30

    మా దళిత ముద్దుబిడ్డ. మా నరసన్న మా బంగారు కొండ. నిండు నూరేళ్లు. ఆయురారోగ్యంతోనే ఉండాలని. కోరుకుంటూ. నీ తమ్ముడు కన్నూరి అంజు

    • @herworld2710
      @herworld2710 10 หลายเดือนก่อน

      Namastheeee sir... endhukani flok singers lo yekkuva ma dhalithannaleee vunnaru.... baadha aavesham anachiveetha anni kalupukuni Patala rupam lo bayatiki vachayaa

    • @rajendragaddaraju5732
      @rajendragaddaraju5732 9 หลายเดือนก่อน

      ​@@herworld2710😢😢🎉

  • @Ammu-hg3ge
    @Ammu-hg3ge 5 หลายเดือนก่อน +8

    అన్న అది పాట అది జీవితం అందరి జీవితాల్లో అణువు అణువు శ్రీకాకుళం జిల్లా,ది గ్రేట్ రాయల సీమ, తెలంగాణ బిడ్డలు అందరూ నీ పాట మరువరు 🎉

  • @stdraju9357
    @stdraju9357 2 ปีที่แล้ว +55

    ఈ సాంగ్ 60 సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది అన్న అప్పటి తెలంగాణ గుర్తుకొస్తుంది ఎంతో మంది కవులను అమర వీరులు స్మరించుకుంటూ ఈ పాట మహా అద్భుతంగా నటించి

  • @bhaskarkothapeta6341
    @bhaskarkothapeta6341 ปีที่แล้ว +22

    అన్న తెలంగాణ లోని మొత్తం కవులను గుర్తు చేసుకుంటూ నువ్వు రాసిన పాటకు నువ్వు పాడిన పాటకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ungguralarajeshwer7935
    @ungguralarajeshwer7935 5 หลายเดือนก่อน +11

    ఈ పాట ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంది అన్న
    ✊జై నా తెలంగాణ కోటి రాతణాలవీణ✊ జై భీమ్
    అన్న
    మీకు పాదాభివందనలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rathirambanothu4115
    @rathirambanothu4115 3 ปีที่แล้ว +182

    తెలంగాణ ఉద్యమాన్ని గుర్తుచేస్తూ తెలంగాణ అమర వీరుల గానా న్ని మరోసారి యదికి తెచ్చిన నర్సన్నకి Telangana అభివందనం 🙏🙏🙏

    • @ashokrudraram9140
      @ashokrudraram9140 2 ปีที่แล้ว +2

      అన్నా నిన్నెలా అభినందించలో...
      🙏🙏🙏🙏🙏🙏👋👋👋👏👏👏👏

    • @ashokrudraram9140
      @ashokrudraram9140 2 ปีที่แล้ว +1

      👋👋👋👌👌👌

    • @muralintr9864
      @muralintr9864 2 ปีที่แล้ว

      🙏🙏🙏🙏🙏🙏 జై తెలంగాణ.. జై జై నర్సన్న

    • @mirzatahaer9307
      @mirzatahaer9307 2 ปีที่แล้ว

      @@ashokrudraram9140 ddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddfgdv very qqqqqqqûqqq qq 9 no

    • @chinthakuntlasrinivas2914
      @chinthakuntlasrinivas2914 2 ปีที่แล้ว

      Q

  • @nareshmuthyala3321
    @nareshmuthyala3321 ปีที่แล้ว +47

    నా తెలంగాణ కోటి రతనాల వీణ ❤️ ఎక్కడికి పోయిన తెలంగాణ వాళ్ళం అనీ గర్వంగా చెప్పుకుంటాం మాట పాట యాస లో మనకు మనమే పోటి మనకు లేరు సాటి
    కరీంనగర్ జిల్లా

  • @bvijay1603
    @bvijay1603 5 วันที่ผ่านมา

    ఎన్నిసార్లు విన్నా మళ్ళీమళ్ళీ వినాలని వుంది అన్న మాటకు విలువ ఇవ్వడం ఒక మంచి మార్గం పాట చాలా మంచిది తెలంగాణ ఉద్యమంలో అమరులైన మన అన్నలకి అక్కలకి ధన్యవాదాలు

  • @gangareddybadanapelly
    @gangareddybadanapelly 20 วันที่ผ่านมา +1

    ఈ పాట రాసిన వారికి ఈ పాట పాడిన వారికి వందనాలు తనివి తీరదు ఈ పాట వింటే మరొక్కసారి లైక్ చేయండి అన్నా

  • @lakkireddyrajeshwarreddy7329
    @lakkireddyrajeshwarreddy7329 2 ปีที่แล้ว +115

    సూపర్ గా రాశావు అన్న.... గొప్ప వ్యక్తులను మీ పాటలో గుర్తుచేసి ఉద్యమస్ఫూర్తిని యాదికి తెచ్చావు..🙏🙏

    • @boddapuappanna7094
      @boddapuappanna7094 ปีที่แล้ว

      అన్న సూపర్ గా రాశావు... నువ్వు గొప్ప వ్యక్తులను మీ పాటలో గుర్తుచేసి ఉద్యమస్ఫూర్తిని గుర్తుకు తెచ్చావు అన్న.... 💐💐💐🌹🌹🌹🤝🤝🤝👏👏👏

    • @anjaiahkommula1809
      @anjaiahkommula1809 ปีที่แล้ว

      కళ కారు లు.మోద వూలు.దో ర.క ళ్లు..మోక్కూత్ న్నర్

    • @schoolstudent1545
      @schoolstudent1545 9 หลายเดือนก่อน

      👍

    • @vatyalabhargav493
      @vatyalabhargav493 5 หลายเดือนก่อน

      ​మల్ ల్jల్ల్ 1:20 😊 యూ l0 ఓó😅😮😅oo😊😅

  • @gaddigopulasaleswaram9282
    @gaddigopulasaleswaram9282 3 ปีที่แล้ว +73

    గిద్దె రామ్ నరసన్న నీకు వందనం నీ పాఠకుని గళానికి ఆటపాట వందనం👌🙏🌹🌹

    • @mavillabalanagaiah4595
      @mavillabalanagaiah4595 3 ปีที่แล้ว +1

      11

    • @maheshmodel8192
      @maheshmodel8192 2 ปีที่แล้ว +1

      @@mavillabalanagaiah4595 mool😂😂😂99990////😂

    • @sandeepvenke8850
      @sandeepvenke8850 2 ปีที่แล้ว

      @@mavillabalanagaiah4595 are not filtered into you and my husband has to the future please reply and for u but it p is used in this message and my family to oo

    • @sandavenirajuraju3165
      @sandavenirajuraju3165 2 ปีที่แล้ว

      @@maheshmodel8192 aaa@aa@a@aa

  • @chepyalakittu7419
    @chepyalakittu7419 7 หลายเดือนก่อน +12

    ఒక్క పాటతో కళాకారులందరిని గుర్తు చేసిన మీ బ్రహ్మాండంగా హృదయాలకు తగిలిన పాడిన మధురమైన పాటకు శతకోటి వందనములు 🙏🙏🙏

  • @ammulukutty
    @ammulukutty 20 วันที่ผ่านมา +1

    అన్నా నీ పాటలో ఉన్న ప్రతి అక్షరం తెలంగాణ కవుల యొక్క కలల గురించి చెప్పే విధంగా ఉంది ఇంత ఆలోచింప చేసే విధంగా రాసిన నీ కలాం కి సలామ్ అన్న❤❤❤

  • @hymadpashamohammad2803
    @hymadpashamohammad2803 3 ปีที่แล้ว +97

    ఎన్నిసార్లు విన్నా తనివి తీరడంలేదన్నా...
    రాంనర్సన్న నీకు పాదాభివందనం అన్నా

    • @smyt1439
      @smyt1439 2 ปีที่แล้ว

      Super bro

  • @sarpesuresh2622
    @sarpesuresh2622 ปีที่แล้ว +205

    గద్దె గళం అద్భుతం.
    మీ తోటి కళాకారులను అందరిని కలుపుకొని పాట రాయడం,పాడడం మీ గొప్ప మనస్సుకు శతకోటి వందనాలు. పాట ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలపించే మీ రచన,గానం మహాద్భుతం.

  • @satyanarayanakunigiri3485
    @satyanarayanakunigiri3485 9 หลายเดือนก่อน +9

    తెలంగాణా సాంసృతికీ, సాహిత్యానికి ఊపిరులు ఊదిన ఉద్యమ కెరటాల వెన్నెల, సాహిత్య సమ్మేళనం ఈ పాట. నిజమైన తెలంగాణాన్ని దర్షింపజేసిన దర్పణం ఈ పాట.

  • @konkalaraviteja1013
    @konkalaraviteja1013 3 วันที่ผ่านมา

    అన్నా ఈ పాటలాగే తెలంగాణ పోరాటం లో ప్రాణాలు అర్పించిన వారి అందరి త్యా గలను అందరికీ గుర్తు చెయ్ అన్న తెలంగాణ అమరవీరుల త్యాగాలను మరిచిపోతున్నారు. నీకు శతకోటి వందనాలు చేస్తా అన్నా

  • @nadigotisrinivas9562
    @nadigotisrinivas9562 3 ปีที่แล้ว +218

    ఒకే పాటతో అందరిని గుర్తుకు వచ్చేలా కడుపు నిండా కల్మషం లేని మనసుతో పల్లె తల్లి పాట పాడిన అన్న కు పాధాబి వందనాలు....

  • @kishorevanguri8622
    @kishorevanguri8622 3 ปีที่แล้ว +39

    కంచు మొగినట్లు వాయస్ చాలాబాగుంది అన్నగారు. జై భీమ్.

  • @prasadkondaparthi8853
    @prasadkondaparthi8853 10 หลายเดือนก่อน +2

    అన్నా మళ్ళీ జన్మ వుంటే తెలంగాణ లోపుట్టలని వున్నది

  • @freemusichyderabad
    @freemusichyderabad 25 วันที่ผ่านมา

    ఎంత జేసినా ఎంత ఎదిగినా పల్లెను పాటను మరువలేము. ఈ అద్భుతమైన పాట ఎంతో ఉత్సాహాన్ని ఆనందాన్ని ఇచ్చింది. అందరు తెలంగాణ జానపద కళాకారులను గాయకులను గుర్తు చేస్తూ సాగిన ఎలాంటి పాట ఇంకొక్కటి లేదు, ఆద్యంతం అద్భుతం. ఎంత విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట. వ్రాసి పాడిన నరసన్న గారికి పాదాభివందనాలు.😊😊🎉🎉🎉😊😊

  • @empellirakesh8812
    @empellirakesh8812 3 ปีที่แล้ว +145

    తెలంగాణ లో ఉన్న కళాకారులను మల్ల ఒక్కసారి యాది చేసినందుకు మీకు నా దండం అన్న

  • @ArunKumar-cr6bq
    @ArunKumar-cr6bq 3 ปีที่แล้ว +363

    రోజుకు 10 సార్లు వింటేనే మనుసు తృప్తి

  • @prabhakarroyal357
    @prabhakarroyal357 ปีที่แล้ว +19

    తెలంగాణ కళాకారుల ఆణిముత్యాల కు పాదాభివందనాలు

  • @shaikabdullah6330
    @shaikabdullah6330 ปีที่แล้ว +3

    Telangana folk songs likers oka like kottandi
    We love TELANGANA FOLK SONGS

  • @GiddeGalam
    @GiddeGalam  3 ปีที่แล้ว +2139

    అందరికీ ఉద్యమాభివందనలు అందరి కళాకారుల పేర్లు పెట్టలేక పోయాను పార్ట్2లో మిగతా కవులు కళాకారుల పేర్లతో మళ్ళీ మీ ముందుకు వస్తా అన్యాదా భవించొద్దు🙏🙏🙏🙏🙏

    • @gopathimallesh8082
      @gopathimallesh8082 3 ปีที่แล้ว +94

      అన్న నీకు పాదాభి వందనాలు.. తెలంగాణ లో ఉన్న గొప్ప... రచయితలను ఒక్క పాటలో చెప్పావ్ అంటే.... నువ్వు నిజంగా గ్రేట్ అన్న 🙏🙏

    • @shankarvshankar3959
      @shankarvshankar3959 3 ปีที่แล้ว +30

      Bro manukota Prasad bro ekkada mentioned ladu this is not correct bro

    • @thogarinarsaiah1181
      @thogarinarsaiah1181 3 ปีที่แล้ว +21

      దేశపతి శీనన్న గారిని పెట్టలేవు అన్న

    • @vipsgroupofcompeny9468
      @vipsgroupofcompeny9468 3 ปีที่แล้ว +38

      @@thogarinarsaiah1181 రేంజేర్ల రాజేష్ అన్న పేరుకుడా రాయలేదు అన్న

    • @rajeshranapanga1025
      @rajeshranapanga1025 3 ปีที่แล้ว +21

      నాకు ఉన్నవి రెండు చేతులు పాట రికార్డింగ్ చెయ్యండి అన్నా....

  • @kannamrajitha3621
    @kannamrajitha3621 3 ปีที่แล้ว +104

    చాలా మంచి పాట 🙏🙏 ఇలాంటి పాటలు మాలాంటి యువతను చైత్యం చేస్తున్నాయి... మీకు వందనాలు జై భీమ్.....

  • @chennamonisrikanthyadav4434
    @chennamonisrikanthyadav4434 ปีที่แล้ว +8

    ఇంత మంచి పాట ను మాకు అందించినటువంటి గిద్దె గళం రాం నర్సయ్య అన్న గారికి మా యొక్క ధన్యవాదాలు ..........

  • @user-ch5pl6rj2c
    @user-ch5pl6rj2c 9 วันที่ผ่านมา

    అ స్వరం మీ పాటలు వింటుంటే ఇంక ఇంక వినలనిపిస్తుంది.....👌👌👌👌

  • @humbanjara2926
    @humbanjara2926 3 ปีที่แล้ว +136

    తెలంగాణ విప్లవం అంటేనే అంత వెంట్రుకలు నిక్కాపుడుసుకుంటాయి అన్న లాల్ సలాం 🙏🚩

    • @gollarishika6992
      @gollarishika6992 3 ปีที่แล้ว

      NJ kb
      V

    • @jadisatyam8399
      @jadisatyam8399 3 ปีที่แล้ว +1

      👍❤️🙄🙄❤️🙄🙄

    • @emotionworld.
      @emotionworld. 2 ปีที่แล้ว

      'Niyantha palana song' chudandi.°°°__°°~~~

  • @saisomogulaiah677
    @saisomogulaiah677 3 ปีที่แล้ว +45

    అన్న తోటి కళాకారుల పట్ల మీకున్న గౌరవం కండ్లకు కట్టినట్లు చూపించారు..
    మీ పైన ఇంకా గౌరవం పెరిగిందే.
    చాలా ఆహ్లాదంగా, ఆనందంగా ఉంది...
    జై భీం అన్న...

    • @pebbetishiva7409
      @pebbetishiva7409 2 ปีที่แล้ว +2

      జై శ్రీరామ్🚩🚩🚩

  • @rajudeepilli
    @rajudeepilli 6 วันที่ผ่านมา

    మీ తోటి గాయకులను కీర్తిస్తూ పాడడం ఎంత అద్భుతం..మీ గానం , గాత్రం అంతే అద్భుతం

  • @mothilalnaik7785
    @mothilalnaik7785 ปีที่แล้ว +13

    ఒక పాటతో మన తెలంగాణ కళాకారులు అందర్నీ గుర్తు చేసినావ్ అన్న నీకు శతకోటి వందనాలు🙏🙏🙏🙏🙏

  • @srinivasborrabrs2035
    @srinivasborrabrs2035 2 ปีที่แล้ว +169

    అన్న ఈ పాట విన్నాక ...ఏమని పోగడలో మాటలు రావడం లేదు...నాకు మా బాబాయ్ కార్లో వెళ్ళేటపుడు విను అని పెట్టిండు. ఇక ఆ రోజు మొదలు ఇప్పటికీ రోజుకు ఒక్కసారి వినకపోతే ఏదో మరిచి పోయినా ఫీలింగ్. నాకు నచ్చిన పాటల్లో వెళ్ళ మీద లెక్క పెట్టే పాటల్లో ఇదే మొదటి పాటగా చెప్పుకునే స్థాయి.

  • @rschinna812
    @rschinna812 2 ปีที่แล้ว +66

    అన్న తెలంగాణలోని కళాకారులను, గాయకులను నీ పాటతో మేపించినవు. తోటి గాయకులను తలుచుకుంటూ వారీ పాటను ఆటను మరోసారి గుర్తు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంత మంచి పాట రాసినందుకు మీకు పాదాభివందనం 🙏🙏🙏🙏🙏

  • @nagraj5723
    @nagraj5723 2 วันที่ผ่านมา

    ఉద్యమ కళకారులు అది తెలంగాణ వారు మాత్రమే పాటలకి న్యాయం చేస్తారు ..సినిమా అంద్రోడికి పని ఇస్తే రికార్డింగ్ సాంగ్ లాగే వుంటది

  • @srinivasreddy228
    @srinivasreddy228 3 ปีที่แล้ว +118

    గిద్దే గళానికి దొడ్డ దండాలు. పల్లె పాటకు ప్రాణం పోసిన జానపద గేయ కోవిదునికి జేజేల నీరాజనం...✍️

  • @abhirishi2711
    @abhirishi2711 3 ปีที่แล้ว +181

    ప్రతి ఒక్క కళాకారున్ని గుర్తుకు చేసారు మీకు ధన్యవాదాలు అన్న మా ఉరి బిడ్డ మిద్దె రాములు గారు మా వేములవాడ ఆడబిడ్డ విమలక్క గారిని గుర్తుచేశారు

  • @chandrashekar-jd9xm
    @chandrashekar-jd9xm ปีที่แล้ว +4

    పల్లె యదికొచింది...
    పాట యదికొచింది
    కళ కారులు యదికొచిండ్రు...🙏🙏🙏

  • @ramsamala4389
    @ramsamala4389 9 หลายเดือนก่อน

    తెలంగాణాలో పుట్టినందుకి చాలా సంతోషం గా ఉంది తెలంగాణా పోరాటం లో కళాకారుల పాత్ర ఎంతగానో ఉంది కాని తెలంగాణ వచ్చాక మన కేసీర్ సార్ ఈ కళాకారులకి ఎం చేసాడు.

  • @nareshkumar-vo7qw
    @nareshkumar-vo7qw 3 ปีที่แล้ว +48

    ఇప్పటికి అయినా మరి ప్రజల పక్షం వచ్చినందుకు దండాలు అన్న... మా అభిమానం నీకు ఎల్లప్పుడూ ఉంటది.. జై గిద్దె రామనర్సన్న

  • @mmohan3822
    @mmohan3822 3 ปีที่แล้ว +165

    సూపర్ గిద్దె రామ్ నరసన్న తెలంగాణ లో ఉన్న ప్రతి ఒక కళాకారుని పేరు మీద పాట పాడిన మీకు పదివేల దండాలు .

    • @balakrishnajangili5365
      @balakrishnajangili5365 3 ปีที่แล้ว +5

      ఏమని వర్ణించ నన్న నీ పాటను.
      నాకు మాటలొస్తలేవ్.🙏🙏🙏🙏🙏🍭🙏🙏🙏🙏🙏♥️

    • @nvnreddy6494
      @nvnreddy6494 3 ปีที่แล้ว +5

      @@balakrishnajangili5365 pppppppppp

    • @srinupandavula
      @srinupandavula 3 ปีที่แล้ว +1

      Super anna

    • @parameshparamesh6556
      @parameshparamesh6556 3 ปีที่แล้ว +2

      Ll

    • @parameshparamesh6556
      @parameshparamesh6556 3 ปีที่แล้ว +1

      @@balakrishnajangili5365 😉☹️😔😐🙋🙅‍♀ kno 😉😘🤣😉🤣😘😘🤣😣😐🙅🏾‍♂JKm o;knnn9olookomoMoo nokn;*k mokmm😜😣😜😘😘😣😐😨🤖💀🤖🤖

  • @gangadarishyamsunder9198
    @gangadarishyamsunder9198 2 หลายเดือนก่อน +1

    ఒక్క పాటలో కలకరులందరిని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు

  • @sambaiahdarangula5866
    @sambaiahdarangula5866 ปีที่แล้ว +56

    గిద్దె రాంనర్సన్న నీ పాటలకు నేను పిచ్చ అభిమానిని అన్న మీ కళాకారులకు వందనం అభివందనం పాదాభివందనం అన్న 🙏🙏🙏

    • @ps5gaming_
      @ps5gaming_ ปีที่แล้ว

      anna meku vandam👈👈

  • @sumithmediaworks8028
    @sumithmediaworks8028 3 ปีที่แล้ว +181

    అన్న ఈ పాట ఆరు రోజులనుండి ఆరు వందల సార్లు విన్న నర్సన్న.. ఇంకా వింటూనే వుంటా..
    అబ్బబ్బబ్బ్బ ఎం పాడినావ్ అన్న
    హ్యాట్సాఫ్..

  • @Rishu123channel
    @Rishu123channel 8 หลายเดือนก่อน

    మిత్రులారా మీరంతా మరో తెలంగాణ ఉద్యమానికి సిద్ధం కావాల్సిన సమయం వచ్చింది మీరు మీ గాత్రం తో ప్రజలను మేల్కొలిపే అవసరం ముందున్నది.

  • @MadhukumarA7675
    @MadhukumarA7675 ปีที่แล้ว +7

    ఈ పాట లో ప్రతి కవి గాయకుడు తెలంగాణ ఉద్యమంలో చురుకుగా ఉన్నవారే వారి పాటలతో తెలంగాణా ఉద్యమాన్ని ప్రజలని ఉతేజ పరిచేవారు మీకు లాల్ సలాం అన్న అందరికి🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @chikatiravikumar9512
    @chikatiravikumar9512 3 ปีที่แล้ว +57

    ఎందరో గాయకులు పేర్లు కలుపుతూ స్మోరిస్తూ పాడిన ఈ పాట నాకు చేలా నచ్చింది
    గేయ రచయిత గాయకులుకు నా వందనాలు

  • @RajuKumarRajuKumar-sp1rf
    @RajuKumarRajuKumar-sp1rf 3 ปีที่แล้ว +177

    అన్న పాట వింటే శరీరం జల్లు మంది అన్న ప్రతి ఒక్కరి పేరు వారి పాట గురుతు చేసినవు నీ గొంతు వింటే కోయిల కూడా ఆశ్చర్యం పడుతోంది అన్నా

  • @sravananupala1358
    @sravananupala1358 10 หลายเดือนก่อน +7

    తెలంగాణ కళాకారులను పాటలో చూపించిన మీకు పాదాభివందనం

  • @manjunath321
    @manjunath321 ปีที่แล้ว +57

    I am from Karnataka ... like to Telangana culture....🇮🇳

  • @sairamgujjeti7735
    @sairamgujjeti7735 3 ปีที่แล้ว +150

    అప్పుడు కొమ్మలల్లో పాటతో ఇప్పుడు ఈ పాటతో గిద్దే రాంనర్సన్న నువ్వు పాటకు పెట్టిన ప్రాణం సూపర్ అన్న 🙏🎉

  • @Sathwik1621
    @Sathwik1621 3 ปีที่แล้ว +243

    ఉద్యమానికి ఉపిరిపోసిన కళాకారులకు పాదాభివందనం ,ఈ పాట వింటుంటే ఉద్యమంలో పాల్గొన్న నాకు రోమాలు నిక్కబొడుచుకుంటాయి ,వందనం అన్న మీకు

    • @thirupathigudi7930
      @thirupathigudi7930 3 ปีที่แล้ว +2

      Is plpllil is a 9 is a good o is a i is a

    • @saiduluram6980
      @saiduluram6980 3 ปีที่แล้ว +3

      aaa AAAA A

    • @deepikaa4268
      @deepikaa4268 2 ปีที่แล้ว +1

      A

    • @muthyamlingam752
      @muthyamlingam752 2 ปีที่แล้ว

      Oo9ooo9
      Ok so 9 on ll
      O9ōooooooo9oo99 on William ooipp

    • @muthyamlingam752
      @muthyamlingam752 2 ปีที่แล้ว

      Oo9ooo9
      Ok so 9 on ll
      O9ōooooooo9oo99 on William ooipp

  • @narasimhareddyennam194
    @narasimhareddyennam194 11 หลายเดือนก่อน +28

    ఓహో ఎన్ని సార్లు విన్న వెంటనే మళ్లీ మళ్లీ ఈ పాట కోసం తపించే వారు ఉన్నారు

    • @muthannatheetla6195
      @muthannatheetla6195 9 หลายเดือนก่อน +1

      Yes brother

    • @chamakurijalandher986
      @chamakurijalandher986 3 หลายเดือนก่อน

      😮Nip😅😊😮​@muthan😮🎉aadaazz,, Nonatheetla6195

    • @marchivenkatesh8765
      @marchivenkatesh8765 3 หลายเดือนก่อน

      Qa@@muthannatheetla6195

    • @HariPrasad-gl6cx
      @HariPrasad-gl6cx 2 หลายเดือนก่อน

      ​@@muthannatheetla6195😢😢

    • @jangaiahlalagari3951
      @jangaiahlalagari3951 17 วันที่ผ่านมา

      😊😊😊😊😊😊😊😊​@@muthannatheetla6195

  • @saicharanreddy2921
    @saicharanreddy2921 4 หลายเดือนก่อน +3

    Pataku pranam icheyalani anipistundi. Telangana udyamam endukanta goppaga ugrrupanga upandukundo e okka patanu chuste next generation ki artam aytadannna.

  • @mohammadsharif9221
    @mohammadsharif9221 2 ปีที่แล้ว +87

    మొదలు గిద్దే గాలానికి రామ్ నర్సన్నకు నా అభినందనలు ఇంత మంది కళాకారులను ఈ పాటలో చుపినందుకు అలాగే సార సారమ్మ ఇప్పటికీ ఓ ఊపులో ఉంది .నార్సన్నకు నా హృదయపూర్వక ధన్యవాదాలు 🌹🤝

  • @narinari6931
    @narinari6931 3 ปีที่แล้ว +61

    తెలంగాణ లో పుట్టినందుకు గర్వంగా ఉంది

  • @waghmaresailu776
    @waghmaresailu776 3 หลายเดือนก่อน +3

    Chala chala bagundhi song...enni sarlu vinna inka vinalanipisthundi....Jammu to Mumbai journey lo.so many times vinna....

  • @namcharalagopi8457
    @namcharalagopi8457 10 หลายเดือนก่อน +1

    తాడి చెట్టు పాట సాయి చంద్ నోట తనివి తీరా పాడేనా,, జోహర్ సాయి చంద్ అన్న నిన్ను మరువధు ఈ తెలంగాణ గడ్డ

  • @djsale9226
    @djsale9226 3 ปีที่แล้ว +49

    ప్రస్తుతం వచ్చిన పాటలలో నాకు నచ్చిన పాట ఇదే చాలా బాగుంది నర్సన్న

  • @village9084
    @village9084 3 ปีที่แล้ว +189

    Pata ఎన్నిసార్లు విన్నా తనివి తీడంలేదు...🙏🙏 పాట వింటే రోమాలు లేస్తున్నాయి అన్న.... పాటను అందించిన మీకూ మా వందనాలు 🙏🙏

  • @madhukancharla9544
    @madhukancharla9544 ปีที่แล้ว +1

    తెలంగాణ కి ఒక వరం లాంటిది ఈ జానపదాలు మరియు కళాకారులు

  • @srikanthreddy3174
    @srikanthreddy3174 ปีที่แล้ว +10

    ఈ పాట రాసిన రచయితకు, పాడిన రామ్ నర్సన్న కు శతకోటి పాదాభి వందనాలు 🌹🌹💐💐🙏🙏

  • @chandupatel1027
    @chandupatel1027 2 ปีที่แล้ว +258

    మన తెలంగాణ జానపదలు ,కళాకారులు
    శతకోటి వందనాలు🙏🙏