ఏమి మారెను ఏమి మారెను రా || Janapadalu Geethalu || Janapada Video Songs || Telangana Folk Songs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 พ.ย. 2024

ความคิดเห็น • 991

  • @AlekhyaS-mt3vs
    @AlekhyaS-mt3vs ปีที่แล้ว +3

    Super song present situation in Telangana backward areas review our govt immediately allot ment development funds

  • @sribalajienterprises2573
    @sribalajienterprises2573 7 หลายเดือนก่อน +2

    Excellent emotional song brother.

  • @bikshapathijarupula1473
    @bikshapathijarupula1473 2 ปีที่แล้ว +3

    Anna m matlada mantvu añna😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏

  • @babluyadav22273
    @babluyadav22273 5 ปีที่แล้ว +27

    ఎన్ని రోజులు అవుతుంది..ఈ లాంటి పాటలు వినక.నా గుండె తరుక్కు పోతుంది..samajaniki kavalsndhi e lanti patalu...naku Kuda mee laga society ni change chese pata rachana naipunyam vunte bagundu..hats of Anna...

  • @darapuveeranna8468
    @darapuveeranna8468 4 หลายเดือนก่อน +3

    ఏ సాంగ్స్ చాలా సూపర్ గా బాగుంది నటించిన వాళ్లకు మీరు మిత్రులందరికి నమస్కారాలు ఉదయ పూర్వకంగా. మీరు అందరూ చల్లగా ఉండాలని దేవుని కోరుకుంటున్నాను హాయ్ 🕉️🔯💯👍🏻💐💐💐🌹🌹🥥🥥🙏🏻🙏🏻🙏🏻

  • @MohanMohan-ii2ii
    @MohanMohan-ii2ii 2 ปีที่แล้ว +2

    Good morning sir

  • @anandaraodindi7680
    @anandaraodindi7680 2 ปีที่แล้ว +3

    Super Anna elanti kavulu pedha prajala jevithalanu clearga chupali

  • @elugoorilachanna3888
    @elugoorilachanna3888 2 ปีที่แล้ว +3

    చాలా బాగా వివరించారు.ఎన్నడుమారుతయో పేదల బ్రతుకులు? తెలువదీ.

  • @venkateshvenkatesh9106
    @venkateshvenkatesh9106 2 ปีที่แล้ว +68

    ఈ పాట పాడినందుకు రాసిన వారికి నటించిన వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు పేదవాళ్ల బతుకులు మొత్తం ఈ పాట రూపంలో చాలా స్పష్టంగా చూపించారు

  • @sminnithalli2094
    @sminnithalli2094 2 ปีที่แล้ว +11

    Eee పాటలో రాగం మామూలుగా లేదు really ee tune వుంటుంటే చాలా happy ga అనిపిస్తుంది

  • @kethavathkishan7952
    @kethavathkishan7952 2 ปีที่แล้ว +2

    2020 lo vinnakka kanku agalevu

  • @kuruvamaddileti285
    @kuruvamaddileti285 2 ปีที่แล้ว +7

    Great song
    💥🔥🔥🔥🔥🔥🔥.....chala bagundhi ....im too late to listen

  • @satyanaranareddy7604
    @satyanaranareddy7604 หลายเดือนก่อน +2

    ❤❤Super memories telamganav illage song❤❤❤

  • @GanpathraoSayini-hl4hj
    @GanpathraoSayini-hl4hj 2 หลายเดือนก่อน +8

    Patalueppudu vinnamanasu lo Hadduka Pothayi👍👍👍

  • @veereshamsara4895
    @veereshamsara4895 4 ปีที่แล้ว +5

    Challa Bagapadavu Anna Danyavadalu Super Song Anna

  • @modemramachandraiah8038
    @modemramachandraiah8038 2 ปีที่แล้ว +10

    మంచిపాట. చాలా బాగుంది.

  • @anjinappaamb8397
    @anjinappaamb8397 2 ปีที่แล้ว +3

    Anna baada padakandi pedarikam mana bhagyamani santosinchandi bhummida pedavaarandaru devuni rajyamlo rajulu. Ikkada pedavarainavaru akkada shashwata rajyamlo sada kaalm nivasistaru. Ikkada ishwaryavantulu akkada daga daga mande agni narakamlo nityamu nivasistaru. Idi mummaralu satyam. Baada padakandi🤣🤣😂😂😭😭🙏🙏🙏

  • @malepulishekarms6995
    @malepulishekarms6995 3 ปีที่แล้ว +4

    Gayam viluva telisina varike aartam aavutadi

  • @bhaskararmyoffice5737
    @bhaskararmyoffice5737 4 ปีที่แล้ว +31

    సూపర్ సాంగ్ ఈ సాంగ్ వింటే చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయ్ ఈ పాట పడిన రాసిన కవికి ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏

  • @pasulagangadhar2856
    @pasulagangadhar2856 3 ปีที่แล้ว +11

    జయరాజు. అన్న. రాసిన పాట.
    పడిన పాటలు. చాలా బాగున్నాయి
    పెదవారి బ్రతుకులు. ఇలాగే మిగిలేను
    వెరీ వెరీ వందనాలు వందనాలు
    జయరాజు అన్నయ్య. గుడ్ మార్నింగ్
    10 8 2015

  • @danag5341
    @danag5341 2 ปีที่แล้ว +7

    Anna inku , me pataku vandanalu ..even after seven decades of our post independence poor people lives are not changed and still dwelling in shanties or in thatched houses..

  • @kumbhamrameshkumbhamhemant8207
    @kumbhamrameshkumbhamhemant8207 3 ปีที่แล้ว +7

    మాటల్లో చెప్పలేని పాట అక్షరాల్లో రాయలేని పాట ఎంత చెప్పినా తక్కువే

    • @chanduyedala5106
      @chanduyedala5106 2 ปีที่แล้ว

      Huu uuuuuuuuu

    • @chanduyedala5106
      @chanduyedala5106 2 ปีที่แล้ว

      You want to be a great day cekbrationmq children's place and I'm so excited for I'mma get CHILDREN'S book📕📕📕📕ANDARUUUNI place andaruuuni yr me inka em

  • @ramanashiva6488
    @ramanashiva6488 4 ปีที่แล้ว +11

    స్వార్థ రాజకీయ నాయకుల పాలన అంతము కావాలి. ప్రజలు విద్య వాంతులు కావాలి.

  • @danag5341
    @danag5341 2 ปีที่แล้ว +6

    Anna your song heart touching and to memorise the day to day lifetime of poor people and haven'ts.thanks .

  • @pendurvishwanath1611
    @pendurvishwanath1611 3 ปีที่แล้ว +2

    Pendur Vishwanath ✌

  • @venkateshvenky8057
    @venkateshvenky8057 2 ปีที่แล้ว +64

    ఈ రోజుల్లో ఇలాంటి పాటలు కనుమరుగు అయిపోతున్నాయి అన్న. ఇంకా చాలా ప్రదేశాల్లో ఇలాంటి బాధలు కనబడుతున్నాయి..

    • @srikantheagurla523
      @srikantheagurla523 2 ปีที่แล้ว +3

      P

    • @venupeddi455
      @venupeddi455 ปีที่แล้ว

      E

    • @ganniraju24
      @ganniraju24 ปีที่แล้ว

      @@venupeddi455
      N9o9o9olo0om0komo9p
      .m.

    • @Joythi-zu4fu
      @Joythi-zu4fu 10 หลายเดือนก่อน

      1aqq1qq211aAaq1aa1aaa1aqaqaaa1q1qaaaaq1aaqaaa11qaaa1a1a1aa1aq1aaaaqaq1aaqaaaaaaAaqaqaaaaaAAAAAQ1aaa1aaaqaAa1aa111qQa1aqaaaa1a1A11aaaAaa1aqa11aqQAA1AA1AA11a1a1aa1aaaaa1qaaAaaaaq11qq1​@@venupeddi455

  • @umeshumi2389
    @umeshumi2389 2 ปีที่แล้ว +14

    ఈ పాట వింటే కనిళ్లు వస్తాయి అన్న సూపర్ అన్న

  • @dharavathvenkanna9546
    @dharavathvenkanna9546 5 ปีที่แล้ว +13

    పల్లె పాటలు సూపర్ అన్నయ్య ఈ పాట వింటుంటే కళ్ళలో నీళ్లు వస్తున్నాయి చాలా చాలా అర్థవంతమైన పాట పేద ప్రజల జీవన విధానం గురించి చక్కగా ఉంది

  • @budigedeva2367
    @budigedeva2367 8 หลายเดือนก่อน +2

    ఇప్పటికి మారుమూల గ్రామాలల్లో వెనకబడి వున్న వెలివాడల బతుకులు ఎన్నో 😢

  • @mule.malyadrimule.malyadri4207
    @mule.malyadrimule.malyadri4207 6 หลายเดือนก่อน +11

    అరుణోదయ విమలక్క ను, ఒక్కసారైనా చూడాలని నా, కోరిక మరి,నా, కోరిక ఎప్పుడు తీరుతుందో,ఏమో

  • @bandivenkatreddy8422
    @bandivenkatreddy8422 3 ปีที่แล้ว +20

    పేదల కోసం పోరాడిన నిజమైన నాయకుడు

  • @rajkumarrazz2366
    @rajkumarrazz2366 3 ปีที่แล้ว +42

    ఇది ఒక అద్భుతమైన పాట...
    పాట రాసినవారికి,పాడినవారికి,కై కట్టినవారికి, నటినటులకి నా అభినందనలు...

    • @aravindgoud6139
      @aravindgoud6139 3 ปีที่แล้ว +1

      P

    • @naiduappala4897
      @naiduappala4897 3 ปีที่แล้ว

      @@aravindgoud6139 vy8hy8uyyyyffffggu88oooj

    • @sunchuyadamma9737
      @sunchuyadamma9737 2 ปีที่แล้ว

      @@aravindgoud6139 yvgvg cc in in in joining hiking jjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjj

    • @kokkulasateesh6350
      @kokkulasateesh6350 2 ปีที่แล้ว

      @@aravindgoud6139 m

    • @sabithasabitha8150
      @sabithasabitha8150 2 ปีที่แล้ว

      ​@@kokkulasateesh6350
      5c lnji V8 TX y8 IV GFX cz ZZ mm N9 my V8 N8 N
      .

  • @Mawabrosfuns
    @Mawabrosfuns 2 ปีที่แล้ว +3

    I like janapadalu

  • @జీనరసింహులుఎద్దులువారికోటజీనర

    తెలంగాణ పాటలు చూస్తే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది ఆంధ్రాలో పాటలు పాడితే వారిని ప్రోత్సహించకుండా మల్ల ఒక తూరి పాడడానికి జంకు పుట్టేలా చేస్తారు పాడాలని ఉన్నా మళ్లీ పాడకుండా చేస్తారు

  • @pavankola4510
    @pavankola4510 2 ปีที่แล้ว +4

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం చక్కబెట్టు
    సకలం సాకారం సఫలం సుఫలం
    విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
    పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
    ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు
    కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు
    వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం
    గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం

  • @BabuGadepaka-bs1jq
    @BabuGadepaka-bs1jq 11 วันที่ผ่านมา +4

    పాట రచన గోరేటి వెంకన్న గానం గర్జన నటన అమర కళాకారుడు పైలం సంతోష్ తెలంగాణ ప్రజల బతుకు చిత్రాన్ని కళ్ళకు అద్దినట్టు చూపించిన పాట

  • @NaniMadharaboina
    @NaniMadharaboina 6 หลายเดือนก่อน +2

    Na chinnapudu okka 50 time vinna ippatiki patalo crazy thaggaly love this song ❤❤

  • @రాజబాపు.తిపిరి
    @రాజబాపు.తిపిరి 3 ปีที่แล้ว +28

    తెలంగాణా యదార్ధ జీవితాలకు అద్దం పట్టే మంచి పాట...జై,హింద్...

  • @savairamrathod245
    @savairamrathod245 4 หลายเดือนก่อน +1

    Inta. Swachamga. Padi Nanduku. Johar. Brother

  • @raghuluka
    @raghuluka 6 ปีที่แล้ว +17

    అన్నా మీకూ నిండు మనస్సుతో వందనాలు , ఎవరికి వారే అనే ఈ సమాజం లో తోడి వాడి ఆకలిని గుర్తుచేశావన్న !

    • @ettamyakaiah2830
      @ettamyakaiah2830 6 ปีที่แล้ว

      పెధవారి బతుకులు ఈoతేనా

    • @balutengle5463
      @balutengle5463 2 ปีที่แล้ว

      Chaalaa beautifull coment.

  • @bhanuchandervadluri3802
    @bhanuchandervadluri3802 2 ปีที่แล้ว +8

    తెలంగాణ వచ్చినంక కూడా మన బ్రతుకులు ఇట్లనే ఉన్నాయ్....... ఉన్న భూమిని అమ్ముకున్నాం...... ఇప్పుడేమో భూమి ఉన్నోడికే రైతుబంధు వస్తుంది..... మేమేమో ఉన్నదంతా అమ్ముకుని ఇప్పుడు బాధ పడుతున్నాం...... ఇప్పుడు ప్రతి 3 పేదవాడికి భూమి ఇచ్చినప్పుడే మన తెలంగాణ కోటి ఎకరాల మాగాణి అవుతుంది..... తెలంగాణ ప్రజల గుండెల్లో సంతోషం ఉంటుంది

  • @kamerathirupathi8533
    @kamerathirupathi8533 3 ปีที่แล้ว +23

    పేద ప్రజల బాధను పరిస్థితిని విప్పి ఎంతో చక్కగా పాడినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు

  • @ShankaraiahUlchapogu
    @ShankaraiahUlchapogu 4 หลายเดือนก่อน +1

    ఈ పాట రాసిన అన్నకు, పాడిన అన్నకు ధన్యవాదములు అన్న

  • @RameshMiddapaka
    @RameshMiddapaka 5 หลายเดือนก่อน +5

    ఈపాట రాసిన వారికీ పాడిన వారికి హృదయ పూర్వక నమస్కారములు చాలా బాగా నచ్చింది ఈపాట

  • @venkatswamy4049
    @venkatswamy4049 2 ปีที่แล้ว +2

    సూపర్ డూపర్ హిట్ సాంగ్ బ్రదర్! సూపర్ డూపర్ కంఠ స్వరము మీది ప్రతి పదములో ఒక అర్థము వున్నది GHNAANULU అర్థం చేసుకోవాలి.

  • @narsimhamekala9799
    @narsimhamekala9799 2 ปีที่แล้ว +5

    😌😭సమాజం మారాలి పోరాట పోరాటం చేయాలి

  • @powerofprayerhyd3423
    @powerofprayerhyd3423 ปีที่แล้ว +3

    ఈ ప్రజల బ్రతుకులను మార్చే మంచి నాయకున్ని ఎన్నుకుంటే ప్రజలు బాగుపడతారు.

  • @Akhil-999Dj
    @Akhil-999Dj 11 หลายเดือนก่อน +7

    మీ పాటకు శతకోటి వందనాలు అన్న చాల ప్రాంతాలు ఇంకా atane ఉన్నాయ్😢😢😢😢

  • @kamerathirupathi8533
    @kamerathirupathi8533 2 ปีที่แล้ว +2

    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ0 ఇలా జరుగకుండా చూడాలి .

  • @rajannadoddi7776
    @rajannadoddi7776 6 หลายเดือนก่อน +1

    దళితులందరూ ఒకటైనప్పుడే మన మాదిగలందర ఒకటైన అయినప్పుడు జీవితాలు మారుతాయ

  • @munirajuv8740
    @munirajuv8740 7 ปีที่แล้ว +24

    ಮನ ಬದುಕುಲು ಭಾಗ ಪಡಾಲಂಟೆ ಮನ ಸಾಹಿತ್ಯಂ .ಮನ ಪಾಟ ಮನರಾಗಂ ಮನ ಓಟು ಮನಂ ಮಂಚಿ ಕೋರುಕೋನೆ ವ್ಯಕ್ತಿಕಿ.ಗೆಲಿಪಿಂಚಿ. ಬಾದ್ಯತಾ ಮನಮಂದಿರದೀ... ರಾಜಾಂಗ ಅದಿಕಾರಂ ನುಂಚಿ ಮಾತ್ರಂ ಸಾದ್ಯಂ ಜೈಭೀಮ್. Karnataka state.kalavidha Yallappa.

  • @anjinappaamb8397
    @anjinappaamb8397 2 ปีที่แล้ว

    Anna ikkada pedavaru ento..dhanyulu. ಈ lokam vidichina tarvata vaare rajulu. akkada maranam undadu. ikkada rajulu mantrulandaru akkada pedavariga untaru. ante kaadu vaarandru nitya sikhaku guri avutaru. ಆ satyanni telusukoni pedavaarandaru anandinchandi. akkada uga ugalu santoshamey. don't fear. God bless our povarities.👍🤝🙏

  • @laxminarayanagopagoni9509
    @laxminarayanagopagoni9509 5 ปีที่แล้ว +18

    ఎన్నికలు కాదు మా బతుకులు చూడండి. పేదల బ్రతుకులకు ఈ పాట నిలువుటద్దం. పాలకులారా ఇకనైనా కళ్ళు తెరవండి.

  • @venkatareddy8780
    @venkatareddy8780 4 ปีที่แล้ว +1

    ఎప్పుడు మారు తుంది, ఎవరు ఆమర్చేదేవుడు.సుఖపడుతున్నవారు, మరింత సుఖపడేందుకు ప్రయత్నిస్తే అది మానవత్వం అవుతుందా,మరి ఎలా, ఏమిటీ మార్గం తెలియక నిత్యం నాతలప గిలిపోతంది, మార్గం చెప్పండి మీకాళ్ళకు మ్రెక్కుతా దయచేసి చెప్పండి.మాటతప్పను.

  • @siddusiri6727
    @siddusiri6727 4 หลายเดือนก่อน +30

    Ipudu vintunna vallu oka like

  • @venkatkatikola6058
    @venkatkatikola6058 5 หลายเดือนก่อน +2

    Super song ఈరోజు vimtunte 😢✊🏻

  • @depangibikshmbikshm6441
    @depangibikshmbikshm6441 ปีที่แล้ว +4

    సూపర్ సూపర్ సాంగ్ బ్రదర్... కన్నులకు కట్టినట్లు చూపించావ్..... 🌹🌹🌹🌹

  • @youdhagothrapusimhamu7648
    @youdhagothrapusimhamu7648 10 วันที่ผ่านมา

    Super song anna....andharu chaduvukovali appude manalanti marutharu

  • @pvs7205
    @pvs7205 5 ปีที่แล้ว +6

    ఈపాట రాసిన వానికి పాడిన వానికి ధన్యవాదాలు

  • @ramakrishnegowda1192
    @ramakrishnegowda1192 4 ปีที่แล้ว +3

    E paata rachaethaluku motham brundhanike paadhabi vandhanamulu, mariu shree vari asheervadhamulu .🙏🙏🙏

  • @rajannadoddi7776
    @rajannadoddi7776 6 หลายเดือนก่อน +1

    అన్నా మీరు చెప్పింది నూటికి నూరు శాతం నిజం

  • @pogakubapureddy3827
    @pogakubapureddy3827 2 ปีที่แล้ว +3

    Good song, so nice song.😍😘😘👌👌

  • @kokkulakrishnamurthy3217
    @kokkulakrishnamurthy3217 2 ปีที่แล้ว +1

    సూపర్ అన్నాఈ పాటవింటే కనులపొంటా నీరు కారుతున్న యి వంద నాలు

  • @kiritiathukuri5540
    @kiritiathukuri5540 6 ปีที่แล้ว +91

    అన్న కళ్ళకు కట్టినట్లు చూపించారు నా మనసునును కదిలించింది super

    • @CHANDRASEKHAR-nq9wd
      @CHANDRASEKHAR-nq9wd 5 ปีที่แล้ว +8

      Excellent song

    • @skanwar6440
      @skanwar6440 2 ปีที่แล้ว +2

      Sks

    • @dd.ramulu7199
      @dd.ramulu7199 2 ปีที่แล้ว

      22

    • @dd.ramulu7199
      @dd.ramulu7199 2 ปีที่แล้ว

      @@CHANDRASEKHAR-nq9wd dsssxx ssss dxxxxxsxdxs dsssssss xsxxssxxxxssxxxsxx dssssxxxxx xs Sri Lanka's to wweeds to wweeds to wweeds to wweeds to xctrxc cwww at www at school ccc wweeds x and cccccccc cows and d and and a shift in course the coming years and coming course the coming years and coming years and coming coming to the 5 565566666 56or 6 6v66 6 6666666666or 55 or 6or 66666 6566 666666666566 5 66666t5tttt55t5tt5t.t5tttt55t5the 555555and t 5 5 66 6 5555 5 5 55 5 5 .55 55 5 55..t.655 55.555 55 55 55 55 55 55 55 555 55btb5.555 55 5.5555.b5t 55 5 5t 5h5t 5.I 55 55and 5t t55555tt 5 5555 tbtt to 5555.t55.D 55.4B shift and c 5tt5555555555455555555to 5555t 55I r or 55.445tt555an5d554555554444455544555555554r4555554or B shift and c B shift and c to4 4 4 r 45or545r4444555545454t44 5t 55554455 544444544retreat 45r45

    • @dd.ramulu7199
      @dd.ramulu7199 2 ปีที่แล้ว

      @@CHANDRASEKHAR-nq9wd 4444nrnr 5 55 5 6.B shift and c shift. 5.5.B shift and c shift in tk.I don't br and b be there is 5b.no D D D BBC news is a 5..5. 5 4 4 B shift a 4 4nd 4 B shift and c shift 444....b.44 5.44 ..44. 4 t 4.to the 44c shift 5.in 4 5 . 4b55 4 4..B shift and4 5.4.B shift and c shift b 4 44t 4 r t4444.. 4b.B shift an d c shift 4 B you4 r 4 4 4 44 4 4344 ...44

  • @shankarbasashankar1828
    @shankarbasashankar1828 6 หลายเดือนก่อน +1

    Chala bagapadinav anna song

  • @aisframanjan
    @aisframanjan 4 ปีที่แล้ว +6

    గోరేటి వెంకన్న కలానికి , గర్జన అన్నా గలానికి సెల్యూట్

  • @prashanthpindiga8965
    @prashanthpindiga8965 4 ปีที่แล้ว +13

    సాంగ్ కి పాదాభివందనం అన్న సూపర్ సాంగ్

  • @Jaisriram-gg1xy
    @Jaisriram-gg1xy 4 ปีที่แล้ว +5

    ఇలాంటివి అన్ని మారి పోవాలంటే దళిత బహుజనులు ఒకటవ్వాలి ఒక పార్టీ పెట్టాలి అప్పుడు మానవాడు ముఖ్యమంత్రి అవుతాడు అప్పుడు మారుతాయి మన బతుకులు మనము ఎంత తొందరగా ఒకటైతే బాగుంటుంది ఏమంటారు నేను చెప్పింది నిజమా కాదా నిజమైతే ఒక లైక్ కొట్టటండి

  • @srinusingam8008
    @srinusingam8008 3 ปีที่แล้ว +4

    ఈ పాట నా చిన్న నాటి జ్ఞాపకాలను , మరియు అహ్లాదాలను గుర్తుచేస్తుంది.

  • @JaichittiJaichitti
    @JaichittiJaichitti 3 ปีที่แล้ว +10

    పాట పడినగాయకులుకు 🙏ఎన్ని సార్లూ వీన్నా మల్లి మల్లి వీనానిలానిపిస్తుంది పాట super 👍👍👍

    • @rajuudutha4595
      @rajuudutha4595 2 หลายเดือนก่อน +1

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @rajuudutha4595
      @rajuudutha4595 2 หลายเดือนก่อน

      Llll

    • @rajuudutha4595
      @rajuudutha4595 2 หลายเดือนก่อน

      😅😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😅😊😅😊😊😊😊😊😊😅😅😅😅😅😊😅😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😅plllllllpppl😊😊😊😊

    • @rajuudutha4595
      @rajuudutha4595 2 หลายเดือนก่อน

      😅😅😅😅😅😅😅

  • @veeraswamialdhas5761
    @veeraswamialdhas5761 2 ปีที่แล้ว +14

    ఇప్పటికీ తెలంగాణ లో కొన్ని ప్రాంతాలలో ఇలానే ఉన్నాయి ..

  • @బాలచందర్ఇస్లావత్ఇస్లావత్

    దోచుకునె వారు ఉన్నంత వరకు మన బ్రతుకులు మరవు

  • @gurjigallaiddaiah3605
    @gurjigallaiddaiah3605 2 ปีที่แล้ว +2

    Very good song it is useful for awareness to poor people so I prays to this songs writer&singers.

  • @mohanteddu712
    @mohanteddu712 ปีที่แล้ว +8

    పాట రాసిన వారికి, వాడిన వారికి శతకోటి వందనాలు.. సామాజిక సమస్యలను చాలా బాగా చెప్పారు. ఎన్నికలప్పుడు దొంగ నాయకులకు కాకుండా నిజాయితీగా ఓటు వేస్తే చాలా సమస్యలు తొలగిపోతాయి.

  • @harilucky0787
    @harilucky0787 2 ปีที่แล้ว +3

    2022లో వినేవాళ్ళు ఒక like చేయండి 👍

  • @Vemanavktpt
    @Vemanavktpt 2 ปีที่แล้ว +12

    భారతదేశ అభివృద్ధిరెండో పార్శం చూపించి పాలకుల కళ్ళు తెరిపించేలా చక్కగా పాడారు అద్భుతం 🙏

  • @bakash2909
    @bakash2909 3 ปีที่แล้ว +4

    Super sng👌🤩🥰😄💓💕😋😙😘😊😍

  • @dudurkumahes9353
    @dudurkumahes9353 3 ปีที่แล้ว +2

    మన బతుకులు ఎందుకు ఆలోచన వల్ల ప్రాబ్లమ్స్ వల్ల ఇలా తయారు అయ్యావు కనీసం ఇప్పటికైనా మనం పిల్లలు చదువు గురించి మంచి ఉద్యోగాలలో లో చేర్పించాలని ఆలోచనలు ఉండండి ఈ పాట రాసిన వారికి చదివిన వారికి చూసిన వారికి అందరికీ నా కృతజ్ఞతలు

  • @shankargopal9865
    @shankargopal9865 2 ปีที่แล้ว +12

    LET ALL POLITICIANS AND BUREAUCRATS HEAR THIS SONG. LET US SEE THE CHANGES IN COMING YEARS

  • @kumarchinna5120
    @kumarchinna5120 3 ปีที่แล้ว +14

    తెలంగాణ గోస వినట్టే అయితే ఎవ్వడికయిన గుండెలు రగిపోతాయ్ ... రగిలి పోవాల్సిందే .....👊👊☹️😞😞

  • @shankarkongari256
    @shankarkongari256 ปีที่แล้ว +1

    ఇప్పటికీ తెలంగాణా లో ఇల్లు లేక గుడిసెల్లో కూలి పనులు చేస్తూ 2 పూటలా భోజనం చేసి జీవనం కొనసాగిస్తూనే ఉన్నారు ముఖ్యంగా పాలమూరు జిల్లాలో కొనసాగుతున్న అనిశ్ఛితి

  • @syedasadulla3447
    @syedasadulla3447 2 ปีที่แล้ว +4

    The politicians who are root cause for the ruin of socity should be ashamed by hearing this song .

  • @pandurangaraobheemavarapu6944
    @pandurangaraobheemavarapu6944 4 ปีที่แล้ว +19

    ఈ పాట రాసిన వారికి, పాడిన వారికి, సంగీతము బృందానికి,విన్న వారికి అందరికి నా నమస్కారములు
    లాల సలామ్

  • @shyamkaluva6268
    @shyamkaluva6268 2 ปีที่แล้ว

    Supar

  • @chinchintu1438
    @chinchintu1438 3 ปีที่แล้ว +6

    అన్న సూపర్ సాంగ్🙏🙏

  • @sravankumar8926
    @sravankumar8926 4 หลายเดือนก่อน

    ఈ పాట రాసిన వారికీ మరియు పాడిన వారికీ శత కోటి వందనాలు

  • @aallarajeshnaidu2826
    @aallarajeshnaidu2826 5 ปีที่แล้ว +1

    Aalla Venkatesh

  • @adimallahemanth8963
    @adimallahemanth8963 2 ปีที่แล้ว +4

    ఆధిపత్య వర్గాలకు ఓటు వేస్తే ఇలానే ఉంటది జై భీమ్ జై RSP జై BSP

  • @gurappaganesh5494
    @gurappaganesh5494 3 ปีที่แล้ว +1

    సింగర్ గర్జన

  • @chinnachinna3940
    @chinnachinna3940 6 ปีที่แล้ว +4

    Superb heart touching song....

  • @polevenkatesh9319
    @polevenkatesh9319 5 ปีที่แล้ว +2

    తెలంగాణ లో ముఖ్యమంత్రి కేసీఆర్ సీగుషేరము వుండాలి చూపీంచూరా ఈ వీడియో కుటుంబ పరిపాలనా జరుగుతున్న రాజకీయ సమీకరణాలు ఇకపై వందు

  • @Sree_nandipati
    @Sree_nandipati 7 ปีที่แล้ว +19

    good song ...let's support village

  • @ambilapuvenkatesh700
    @ambilapuvenkatesh700 3 ปีที่แล้ว

    Super sond

  • @uttuvalliravi9825
    @uttuvalliravi9825 6 ปีที่แล้ว +6

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 realy superb Anna na Telangana koti rathanala vina Jai Telangana Jai Jai Telangana
    Superb song Jai Telangana thalli

  • @gudemramesh597
    @gudemramesh597 3 ปีที่แล้ว +1

    Super villege song emotional very very superb

  • @gmallesh3831
    @gmallesh3831 5 ปีที่แล้ว +39

    అన్నా చాలా మంచిది అన్నా, పల్లే పాటలు అంటే ఇలానే ఉండాలి, చాలా మంచిగా ఉంది,రాసిన వాళ్ళకి పాడిన వాళ్ళకి ధన్యవాదాలు

  • @praveenvillagevideos123
    @praveenvillagevideos123 3 ปีที่แล้ว +1

    𝕊𝕦𝕡𝕖𝕣 𝕤𝕠𝕟𝕘 in❤𝟚𝟘𝟚𝟙

  • @kandrepallyshivakumar1039
    @kandrepallyshivakumar1039 6 ปีที่แล้ว +6

    anna pata ante ela undali, i love this song anna

  • @kirandudala143
    @kirandudala143 6 ปีที่แล้ว +3

    Super song 👌👌👌👌👌

  • @nareshkola6356
    @nareshkola6356 3 ปีที่แล้ว

    🙏🙏🙏💔💔💔💔💔
    Super 🙏🙏