RELA SHIVA NAGULU - అవ్వ భూశవ్వో మా అవ్వ భూశవ్వా - AVVA BUSHAVVO MA AVVA BUSHAVVA SONG

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
  • RELA SHIVA NAGULU - అవ్వ భూశవ్వో మా అవ్వ భూశవ్వా - AVVA BUSHAVVO MA AVVA BUSHAVVA SONG
    WRITER & SINGER :- RELA SHIVA NAGULU
    MUSIC :- AKHILESH GOGU
    DOP :- SHIVA LD
    #akhileshgogu
    #agstudios
    For Brand Partnerships and Collaborations please reach us at
    www.agstudio@gmail.com
    ============================================================
    Available On
    Jio Savan :- www.jiosaavn.c...
    Wynk :- wynk.in/music/...
    Hungama:- www.hungama.co...
    YTMusic:- music.youtube....
    Gaana:- gaana.com/arti...
    AppleMusic:- / akhilesh-gogu
    Amazon:- music.amazon.i...
    Spotify:- open.spotify.c...
    Resso:- www.resso.com/...
    ============================================================
    ► Like us on Facebook:- / akhileshgogu
    ► Visit Our Website:- akhileshgogu.com/
    ► Follow us on Twitter:- / akhileshgogu
    ► Follow us on Instagram:- / akhileshgogu
    Copyrights of audio and video belong to AGSTUDIOS
    Any unauthorized dj mixing, reproduction, redistribution, or re-uploading on TH-cam or any other streaming platforms is strictly prohibited. A copyright notice will be sent on your channel and you may lose your channel.
    COPYRIGHTS@AGSTUDIOS

ความคิดเห็น • 902

  • @mrishikumar2797
    @mrishikumar2797 3 หลายเดือนก่อน +307

    ❤❤❤❤❤❤❤
    2024 లో ఎంతమంది ఈ సాంగ్ విన్నారు ప్లీజ్ అండ్ వన్ లైక్❤
    12 13 సంవత్సరాల క్రితం వచ్చింది ఈ సాంగ్ శివ నాగులు గారు చాలా చాలా బాగా పాడా❤❤❤❤❤❤ ఇలా మీరు పాడుతుంటే నాకు మా అమ్మమ్మ గుర్తొచ్చింది ఐ మిస్ యు మై అమ్మమ్మ❤❤

  • @ప్రతాప్రెడ్డిగంగారం

    తెలంగాణ పల్లెల్లో ఉండే ప్రతీ అవ్వకి ఈ పాట అంకితం...🙏👌👍🙏💐

  • @vestige1432
    @vestige1432 ปีที่แล้ว +242

    ఈ పాట రాసిన శివన్న కు ధాన్యవాదములు
    నానమ్మ అమ్మమా విలువ నీ పాటలో చూపించావ్ అన్నా ❤️❤️❤️👍👍👍

    • @srinivasgoud7824
      @srinivasgoud7824 ปีที่แล้ว

      Tdtrrr. T%hm d. Key iin RT to😖😖😖😖 be 7i8o

    • @nethrafarms.
      @nethrafarms. ปีที่แล้ว +2

      hello vestige

  • @kambhampatidhanesh9738
    @kambhampatidhanesh9738 ปีที่แล้ว +562

    E సాంగ్ ని రెల రేల ల విన్నవారు ఎంతమంది

  • @sriramulaprashanth7290
    @sriramulaprashanth7290 ปีที่แล้ว +24

    ప్రతి పల్లెలోనూ ఒక కుటుంబ లో జరిగే ముసలవ్వ చరిత్ర ను కళ్లకూ కట్టినట్లు గొప్ప గా రాసిన శివన్న కు ధన్యవాదాలు

  • @ravipataravipata7495
    @ravipataravipata7495 ปีที่แล้ว +33

    సూపర్ శివ నాగులు అన్నా ఎక్స్ల్లెంట్ 👌👌👌🙏

  • @kmallaiah5275
    @kmallaiah5275 ปีที่แล้ว +38

    అన్నా మా నాన్నమ్మ అమ్మమ్మ ఇద్దరు లేరు. గుర్తుకు వచ్చారు.సూపర్ లిరిక్స్ చాలా బాగా పాడారు అన్న..

    • @kvinod869
      @kvinod869 2 หลายเดือนก่อน

      Yes

  • @indar1918
    @indar1918 ปีที่แล้ว +11

    ఈ పాట ను నేను మా టీవి లో సూపర్ సింగర్ లో విన్నాను అందులో మిరు 12 చరణలే పడినారు 16 రాస్తే మ్యూజిక్ టీమ్ అప్పటికే అలిసిపోయారు పల్లెటూరి జీవన విధానం గురించి శివనగులన్న చాలా బాగా రాసి పడినరు ఒక రచయిత గా మీకు సుద్దాల అశోక్ గారు మిమ్మల్ని అబినందిచరు ఈ పాట అమెరికాలో మొదటి సారి పాడి అక్కడి వారికి ఊరులో అమ్మ కష్టం గురించి తెలియపరచారు ఇన్ని సంవత్సరాల తరువాత పాటను రిలీజ్ చేస్తున్న మి టీమ్ అందరికీ దన్యవదములు 🙏🙏🙏🙏🙏

  • @kramu7549
    @kramu7549 ปีที่แล้ว +16

    అందరి అమ్మల కష్టాన్ని ఒక్క పాటలో చూపించావు.. శివ నాగులు అన్న🙏

  • @Srikanthmanchala.
    @Srikanthmanchala. 4 หลายเดือนก่อน +27

    *అవ్వకు శతానైనా రోజులే అవ్వ -బువ్వ...!ఒక్కసారి అవ్వ ఇర్గవడితే ఏ ఒక్క కొడుకు-కోడలు దేకరు.యాడనో మంచి కొడుకు/కోడలు నూట్లే కొక్కడు ఉంటారు@అవ్వలందరికి శతకోటి శేనార్తులు*

  • @ganeshdomakonda4974
    @ganeshdomakonda4974 ปีที่แล้ว +42

    8సంవత్సరాల క్రితం పాడారు అదే పాటను మళ్ళీ పాడారు అద్భుతం గ్రేట్ 🙏🙏

  • @raghu.nandan1126
    @raghu.nandan1126 ปีที่แล้ว +6

    అన్న శివనాగులు ఇన్ని రోజులు ఎక్కడికిపోయావ్ మీరు పాడిన మంచి పాటల్లో ఇది ఒకటి మళ్ళీ రెలారే రెలరే వంటి ప్రోగ్రాములు రావాలని కోరుతున్నా

  • @bosu9995
    @bosu9995 ปีที่แล้ว +4

    E song గురించి చెప్పడానికి మాటలు levu 🙏🏽. ఇంత గొప్ప song మనకు vinipichina shivanagulu annagariki 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @mamidigiri7441
    @mamidigiri7441 ปีที่แล้ว +6

    ఏమి song అన్నాయ్య అద్భుతంగా ఉన్నది ee pata వింటున్నంతసేపు రెండు కళ్లల్లో kanneellu కారుతునేఉన్నాయ

  • @vinodkumard2055
    @vinodkumard2055 ปีที่แล้ว +12

    ఈ పాట వింటున్నప్పుడు నాకు మా నాన్నమ్మ గుర్తుకొస్తుంది మిస్ యూ నాన్నమ్మ

  • @VinodkumarKomari
    @VinodkumarKomari 2 หลายเดือนก่อน +4

    ఈపాట విన్నపుడ్డల్ల మా నానమ్మ గుర్తుకొస్తుంది అన్నా

  • @naveensinger8299
    @naveensinger8299 ปีที่แล้ว +18

    శివ నాగులు అన్న నీ పాదాలకు నా కన్నీటి వందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻😭😭😭😭😭

  • @anjirangu9416
    @anjirangu9416 ปีที่แล้ว +7

    ఈ పాట నువ్వు రాసి పడినకడినుండి వింటున్న భుశవ్వా ఎవరో కానీ నీ పాటకు కోటి శనరతులూ👏👏👏

  • @anjikavli8313
    @anjikavli8313 ปีที่แล้ว +7

    సూపర్ సాంగ్ పాత రోజులు గుర్తుకు వచ్చాయి అన్న గారు 🙏👌👌

  • @kkmahesh6961
    @kkmahesh6961 ปีที่แล้ว +3

    ఇలాంటి పాటలు విని తల్లితండ్రుల విలువ తెలుసుకొని బాధపెట్టకుండా చూసుకొనే పిల్లలకు నా పాదాభి వందనాలు

  • @Chinnuchinny3978
    @Chinnuchinny3978 ปีที่แล้ว +5

    ఈ పాట వింటుంటే మా నానమ్మ గుర్తుకు వస్తుంది😢miss you నానమ్మ...😢😢

  • @maheshmahi-ig1ih
    @maheshmahi-ig1ih ปีที่แล้ว +4

    సూపర్ పాట అన్న శివ నాగులు ఈ పాట నేను రేలారే రేలా లో విన్న fast ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం సూపర్ అన్న 👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Shivayadav-xc5ru
    @Shivayadav-xc5ru 3 หลายเดือนก่อน +10

    మా నాన్నమ్మ లాస్ట్ నాతోనే మాట్లాడి చనిపోయింది 😢😢🙏

  • @m.balakrishnam.balakrishna6072
    @m.balakrishnam.balakrishna6072 4 หลายเดือนก่อน +3

    Em cheppale anna e song gurinchi, eduvadam thappa em cheppalem, enthaina palletoori songs oka level lo untai, anna gaaru meeku Namaskaram

  • @chandu3220
    @chandu3220 22 วันที่ผ่านมา

    నా లైఫ్ మరచిపోని పాట.. 2012 జేపీ నగర్ రెసిడెన్షియల్ స్కూల్ లో ఉన్నపుడు ... తీజ్ ఫెస్టివల్ లో హనుమాన్ నాయక్ ప్రోగ్రాం కండక్ట్ చేశారు ... a roju chala చల్లి గా ఉండే.. ప్రోగ్రాం 2 రోజు 3 గంటలకు.. అందరూ నిద్ర పోయే సమయాల్లో మీ యిష్టం మీకు a pata కావాలో చెప్పండి అని అడిగితే... ఎవరో కొంత పెద్ద వాలు e pata కావాలని చెప్తే... a రోజు విన్న సాంగ్ .. ఈపటవరకు 7/08/2024 .. ప్రతి రోజూ పాత వినాలని అనిపిస్తాడి... మా నానమ్మ చనిపొయ్యంది.. ప్రతి సారీ నాకు మ నానమ్మ గుర్తుకు వస్తది.. 😢😢😢😢. a roju song vinna సందర్భం న జన్మ లో మర్చిపోలేను... Tq శివ అన్న 😢😢😢😢😢

  • @prabhakardoddi7930
    @prabhakardoddi7930 4 หลายเดือนก่อน +4

    సూపర్ గా వుంది అన్న మంచి స్ఫూర్తి నిచ్చిన గానం అన్న..... Well done

  • @BankaRajendarYadav
    @BankaRajendarYadav 21 วันที่ผ่านมา +1

    శివనగులు అన్న ఎంత మందికి ఇష్టం ఉన్న వాళ్ళు ఒక్క లైకు చేయండి ఫ్రెండ్స్

  • @battishivagoud3499
    @battishivagoud3499 ปีที่แล้ว +4

    అన్న నీ పాట 2013 లో విన్న అప్పటినుండి మర్చిపోలేదు సూపర్ అన్న

  • @charanraj2626
    @charanraj2626 ปีที่แล้ว +2

    అన్న మీరు ఈ పాట రెలారే రేల లో పడినపుడు విన్న ,మనసుకు హత్తుకునే పాట రాశారు చాలా బాగుంది ఇలాగే మరెన్నో పాటలు రాయాలని కోరుకుంటున్న
    మీ పల్లె పాటల ప్రేమికుడు....

  • @Shivasurya-gy1cz
    @Shivasurya-gy1cz 7 หลายเดือนก่อน +3

    ఏ సంఘటనలో రాసావో కానీ వింటుంటే కళ్ళలో నీలోచ్చినై అన్న 🥲🥲🥲

  • @nareshgoud24
    @nareshgoud24 11 หลายเดือนก่อน +1

    అందరి అవ్వలకి అంకితం ఈ పాట... ప్రతి ఒక్కరి జీవితంలో అవ్వ పాత్ర ఇదే ❤❤❤

  • @amgoud1236
    @amgoud1236 ปีที่แล้ว +5

    అన్న మీరు అంటే నాకు చాలా ఇష్టం మి గానం అన్న మరీ ఇష్టం... కాని మీ పాట మాకు కరువైంది.....

  • @Balraju-rs1co
    @Balraju-rs1co 6 หลายเดือนก่อน +2

    మా నాయనమ్మ అంజలి ఎల్లవ్వ తడకపల్లి సిద్దిపేట గారికి అంకితం అన్న ఈ పాట

  • @merugumalleshyadav3101
    @merugumalleshyadav3101 ปีที่แล้ว +4

    Super 💕 శివనాగులు అన్న

  • @laxmanvodnala7306
    @laxmanvodnala7306 หลายเดือนก่อน

    చాలా బాగా ఉన్నది పాట అన్నగారు పాత రోజులు గుర్తు వస్తున్నాయి

  • @dodlaparamesh6899
    @dodlaparamesh6899 9 หลายเดือนก่อน +3

    నాకు మా బండి అవ్వ గుర్తుకొచ్చింది అన్న ఈ పాట 🙏🙏🙏🙏🙏

  • @KKPHOTOGRAPHY-f5c
    @KKPHOTOGRAPHY-f5c ปีที่แล้ว +1

    Anna nuvvu suuper... Chala goppaga padinavu.. Thank U.. God Bless U....

  • @Ramulukalkuri
    @Ramulukalkuri 7 หลายเดือนก่อน +4

    ఈ పాట రాసిన శివన్న కు ధన్యవాదాలు

  • @akhilvarma5840
    @akhilvarma5840 ปีที่แล้ว +2

    ఆచమైన తెలంగాణ పల్లె పాదం❤❤

  • @dasarinaresh5235
    @dasarinaresh5235 ปีที่แล้ว +3

    E song vintte maa NANAMMA gurthostundhi 🥲

  • @SyamGonti
    @SyamGonti หลายเดือนก่อน

    Anna elanti patalu chala baguntaei peda valu gurinchi padina pata exlent

  • @GajulaRavi-oq2ro
    @GajulaRavi-oq2ro 4 หลายเดือนก่อน +1

    ఈ కష్టాలన్నీ మా అమ్మ పడ్డది నిజంగా అన్న పాడిన పాట వింటే నా హృదయం బరువెక్కిపోతున్నది.❤❤❤

    • @ssindhura7144
      @ssindhura7144 4 หลายเดือนก่อน +1

      Anna super song ❤teaching song

  • @GopiGopi-bs4rs
    @GopiGopi-bs4rs 2 หลายเดือนก่อน +1

    Nice సాంగ్ అన్న

  • @Nda0112
    @Nda0112 ปีที่แล้ว +3

    అన్న మీ ఈ పాటను సూపర్ సింగర్ లో మీరు పడినప్పుడు విన్న అప్పటి నుండి వెయిటింగ్ సూపర్ అన్న

  • @manalaramesh8332
    @manalaramesh8332 ปีที่แล้ว +2

    Rela re relaa ...looo performance super Anna 💐💐💐💐

  • @sallamramesh2669
    @sallamramesh2669 2 หลายเดือนก่อน

    ఈ పాట ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తది 🙏🙏🙏👌

  • @Duvvakka
    @Duvvakka ปีที่แล้ว +3

    అన్న ఈ పాట మి నోటా కొన్ని రోజుల కిందా విన్న, మల్లి ఇప్పుడే వింటున్నా సూపర్ అన్న

  • @santoshkasula7933
    @santoshkasula7933 3 หลายเดือนก่อน

    Maa Ammamma gurinchey padinattundhi 100%

  • @abalumaharaj4992
    @abalumaharaj4992 8 หลายเดือนก่อน +2

    Maa Thaata gaaru maa Naanamma vallane maa kutumbaaniki Gouravam

  • @mademlingaswamimadem1760
    @mademlingaswamimadem1760 ปีที่แล้ว +3

    సూపర్ సాంగ్ అన్న 👌🙏🙏

  • @galliboys5907
    @galliboys5907 6 หลายเดือนก่อน

    E patalo palu panchujunna prathi okkariki danyavadamulu...🙏 This is best song in life 😢 miss you ammamma .❤

  • @ashokvoddemoni2611
    @ashokvoddemoni2611 ปีที่แล้ว +3

    ఈ పాటని నేను రోజూ వింటాను నాలా ఎంతమంది వింటున్నారు

  • @bandibhanuprasad6505
    @bandibhanuprasad6505 3 หลายเดือนก่อน

    ఈ పాట ఎందుకో ఎప్పుడు విన్న మనసుని తాకుతుంది, ఎంత మంచి లిరిక్స్ అన్న మొత్తం తెలంగాణ వాడుక భాషలో ఉన్నాయ్, ఉర్లో బత్కిన వాళ్ళకే ప్రతి లిరిక్ అర్థం తెలుస్తుంది.
    సూపర్ సాంగ్ అన్న,
    ఇంత మంచి సింగర్ వి నువ్వు ఎందుకు ఫేమస్ కాలేవ్

  • @chaithanyam_official
    @chaithanyam_official ปีที่แล้ว +4

    I recollected my memories with my grand ma❤️

  • @RajuEluka-ct4hm
    @RajuEluka-ct4hm 3 หลายเดือนก่อน

    Anna shiva anna Naku E paata chala chala Baga nachindi anna nuvvu akkada untavo cheppu nenu vachi kalustannu anna shiva 🙏❤️🥰♥️❤♥️😍🥰

  • @anilkumarpalla305
    @anilkumarpalla305 6 หลายเดือนก่อน

    అన్న శివనాగులు..అన్న.. ఈ పాట నువ్వు మొదట పాడినప్పుడు tv లో live చూసా..అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ పాట అంటే ఇష్టం....నిజంగా...మా...నాన్నమ్మ గుర్తొస్తుంది...miss you maa

  • @ChirraSailu
    @ChirraSailu 5 หลายเดือนก่อน

    Super song chala Baga padaru
    Keep it up congratulations🎉🎉🎉 Shiva nagulu annaya beautiful And Good moral in Society ❤❤❤

  • @anithanarakunta6608
    @anithanarakunta6608 ปีที่แล้ว +3

    Super Anna 🙏 super song ❤

  • @Digitalharsha_46
    @Digitalharsha_46 หลายเดือนก่อน

    అన్నా ఈ పాట లిరిక్స్ రాసిన వాళ్ల కి మరియు శివనాగులు అన్న కి సలాం... మా నానమ్మ ని గుర్తు చేసినావు🙏🙏🙏🙏

  • @ananthmaddur1200
    @ananthmaddur1200 ปีที่แล้ว +3

    Shiva Naagulu Anna Excellent lyrics.

  • @RajuEluka-ct4hm
    @RajuEluka-ct4hm 3 หลายเดือนก่อน +1

    Anna super anna shiva anna ❤❤❤❤❤❤

  • @adinarayanabegari5423
    @adinarayanabegari5423 ปีที่แล้ว +3

    Super Anna, Great words

  • @Balraju-rs1co
    @Balraju-rs1co 6 หลายเดือนก่อน +2

    నా నాయనమ్మ అందెల్లీ ఎల్లవ్వ ఒక్కసారి గుర్తుకు తెచ్చిన వన్న నీ పాదాలకు దండమే అన్న

  • @daruvuanjanna7944
    @daruvuanjanna7944 ปีที่แล้ว +3

    Its a Wonderfull song
    By shiva nagulu

  • @manikanta3162
    @manikanta3162 8 หลายเดือนก่อน

    What a pure & real words from this song which is dedicated to all grandma's....
    Really thank to the singer 👋👋👋

  • @Andari-vadu
    @Andari-vadu ปีที่แล้ว +3

    నాకు చాలా ఇష్టమైన పాట ఇది

  • @maheshsayam500
    @maheshsayam500 3 หลายเดือนก่อน +1

    ఈ పాటని మా నాన్నమ్మ కోసమే రాసినట్లుగా ఉంది అన్న.

  • @Babbu337
    @Babbu337 ปีที่แล้ว +3

    Masthu padinav bro❤❤❤

  • @VIJAYALAXMIVADLA
    @VIJAYALAXMIVADLA 8 หลายเดือนก่อน +2

    Super song anna super ga padavu

  • @godugumahesh3109
    @godugumahesh3109 3 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤❤❤❤❤
    Anna nuvvu elanti patalu inka anno padalani manaspurthiga korukunttuna

  • @lakshmangopala6250
    @lakshmangopala6250 ปีที่แล้ว +3

    Very nice anna👌

  • @anilchethalla6264
    @anilchethalla6264 ปีที่แล้ว +2

    SUPER SHIVANAGULU ANNA

  • @rameshnune3926
    @rameshnune3926 7 หลายเดือนก่อน +1

    చాలా బాగుంది మీ సాంగ్ సూపర్ అన్న 💐💐💐

  • @venkateshaskulam8314
    @venkateshaskulam8314 ปีที่แล้ว +2

    Anna superb song and your voice tone extraordinary beautiful lyrics all the best

  • @sri5529
    @sri5529 5 หลายเดือนก่อน +2

    E pata vintuntey ma ammama gurthuku vachindi ame masthu kasta padadhi last moment varaku evari dagara thinaledhu ame kastani namukundi ame sampadhinchina vatitho ney ame treatment chepinchukundi ma ammama thaluchukuntey edupu vasthundi e pata same ma ammama ki vasthundi thana peru poshammaa 😢

  • @RajuEluka-ct4hm
    @RajuEluka-ct4hm 3 หลายเดือนก่อน

    ❤❤❤❤song super gaa undi

  • @srikanthchiluka5393
    @srikanthchiluka5393 3 หลายเดือนก่อน +1

    anna paata chala bagundhanna❤❤❤

  • @ashoksadhu1471
    @ashoksadhu1471 5 หลายเดือนก่อน

    అమ్మమ్మ ❤

  • @telanganafolksinger9090
    @telanganafolksinger9090 ปีที่แล้ว +1

    Super 👌 anna chala baga padinaru congratulations all the best for your u r voice sinima song 👏👏👏🤝😊😍

  • @chikkalasathish6979
    @chikkalasathish6979 6 หลายเดือนก่อน

    అమ్మ ❤❤❤❤❤❤❤ గుర్తుకు వచ్చింది ఈ పాట సూపర్ సాంగ్ అన్న

  • @ఈనిజంనీకోసమే
    @ఈనిజంనీకోసమే ปีที่แล้ว +1

    శివనాగులు అన్న... మీరు చాలా గొప్ప సింగర్ & రైటర్ కానీ మీలో ప్రతిభను వాదుకున్నోళ్లు పైకొచ్చిర్రు, మీకు ఏ మాత్రం సరిపడని వారు గొప్ప గొప్ప పదవులు పొందారు... 2 దశాబ్దాల కాలం తరువాత మీరు మునుపటి పాటనే పాడుతా ఉంటే అస్సలు 10 నిమిశాలు ఉన్న ఈ పాట అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది...
    మీమమ్మల్ని మరల పరిచయం చేసిన AG స్టూడియో అఖిల్ గారికి వందనాలు... ఇప్పకేంచి మీరు కొన్ని విధానాలకు దూరం అయ్యి మీ మునుపటి రెలార్ శివనాగులు అన్న గా మా ముందుకు గొప్ప గొప్ప పాటలు అందిస్తారని , సహా సింగర్ రెలరే ప్రసాద్ గారు మీ అందరికి ధన్యవాదాలు అన్న

  • @rickymartin1348
    @rickymartin1348 ปีที่แล้ว +1

    శ్హివ నాగులు మీరా......చాలా సన్నగా అయినారు.

  • @RajuAvula-gu7wk
    @RajuAvula-gu7wk 3 หลายเดือนก่อน

    Superb song Shiva Anna

  • @sureshramthirtham3941
    @sureshramthirtham3941 ปีที่แล้ว

    ఛాలా ఛాలా బాగుంది మీరు పాడిన పాట, శివ నాగులు అన్న , మల్లి మా అమ్మ గుర్తుకు వస్తుంది. ఎందుకంటె అమ్మ చూపిన ప్రేమ అనురాగాలు, వేల కట్టలేనిది. ఇప్పుడు మానం విలువలు, ప్రేమ విశ్వాసం లేని సమాజం లో బ్రతుకుతున్నము....... మల్లి మాన పూర్వీకుల రోజులు రావలి........ జై భారత్ మత

  • @bojjasrikanth121
    @bojjasrikanth121 ปีที่แล้ว +1

    Recording song kante direct ga relare relalo padina song chala bagundi

  • @sanjaynagamoni5324
    @sanjaynagamoni5324 5 หลายเดือนก่อน

    Super ANNA ❤❤❤❤❤❤❤

  • @abilashabi7714
    @abilashabi7714 10 หลายเดือนก่อน

    ఈ పాట రాసిన శివన్న కి ధన్యవాదలు ఈపాట వింటూ వుంటే నాన్న అమ్మ గుర్తుకువచ్చిది అన్న నీకు నా ధన్యవాదలు

  • @ravindernallola6511
    @ravindernallola6511 ปีที่แล้ว

    నిజమైన పల్లెపాట, అవ్వ గురుంచి తను చేసిన పనులు ,కష్ట,సుఖలలో తను ఎలా తన యొక్క జీవన శైలిని గురుంచి మలుచుకున్న విధం గురుంచి వింటుంటే నేటి సమాజానికి ఇలాంటి పాటలు విన్న తరువతైన పెద్దలను గౌరవించడం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం,

  • @unninarayanayadav7405
    @unninarayanayadav7405 2 หลายเดือนก่อน

    అన్నా సూపర్ సాంగ్ అన్నా

  • @mandrekariganeshji
    @mandrekariganeshji 3 หลายเดือนก่อน

    I'm proud of Shiva nagana 💪

  • @KamakshiNellore
    @KamakshiNellore หลายเดือนก่อน

    Ma avva ante maku pranam

  • @sanju.ratnam238
    @sanju.ratnam238 ปีที่แล้ว

    రెలా రెలా విన్న పాట అప్పుడే హృదయాన్ని ద్రవింపచేసారు చాలా అద్భుతమైన పాట

  • @dbaskar2684
    @dbaskar2684 2 หลายเดือนก่อน

    నిజంగా చెప్తున్న పాట వింటున్నoతసేపు ఏడుపు ఆగలేదు అన్న🙏🙏🙏

  • @mannerajumanneraju7334
    @mannerajumanneraju7334 3 หลายเดือนก่อน

    Super super super👏👏👏👏👏🎉🎉🎉

  • @ramavathsakru8560
    @ramavathsakru8560 7 หลายเดือนก่อน +1

    ఈ పాట రాసిన శివన్నకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను

  • @giriathmakuri7517
    @giriathmakuri7517 ปีที่แล้ว

    Super song.Manasu petti vuntay mana Avva tatala kastam viluva telustundi.manchi pata andinchina mee andariki vandanalu

  • @nagaraju1445
    @nagaraju1445 ปีที่แล้ว +1

    Mi voice vini chalarojulu authundana good luck

  • @kampillaanji2782
    @kampillaanji2782 หลายเดือนก่อน

    Supar anna

  • @krishna.88_88
    @krishna.88_88 3 หลายเดือนก่อน

    అన్నా నీపాట సూపర్🙏🙏

  • @ManneSatiesh
    @ManneSatiesh 3 หลายเดือนก่อน

    Anna super fantastic song