పాటల తొలి పొద్దు | Special Song On Gaddar Anna | Komire Studios | Telugu Folk Songs | Gidde Galam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ธ.ค. 2024

ความคิดเห็น • 306

  • @BabuGadepaka-bs1jq
    @BabuGadepaka-bs1jq ปีที่แล้ว +24

    తన రచనలతో విప్లవాగ్ని రగిలించే కొమిరి వెంకన్నకు రెడ్ సెల్యూట్

  • @KAIRAMKONDASOMAIAH-dp1mf
    @KAIRAMKONDASOMAIAH-dp1mf ปีที่แล้ว +14

    నల్ల సూర్యుడు...... అదే మన కొముర వెంకన్నకు అభినందనలు
    అద్భుతమైన సాహిత్యం తో గద్దర్ అన్నకు నివాళులు అర్పించాడు
    ఎన్నిసార్లు విన్నా కానీ మళ్ళీ మళ్ళీ వినాలనిపించేటువంటి బాణీతో
    మంచి పాటను అందించిన కొముర వెంకన్నకు అభినందనలు

  • @medariganesh3313
    @medariganesh3313 ปีที่แล้ว +54

    ప్రజా యుద్ధ నౌక... గద్దర్ అన్నా గారి గురించి ,ఇంత మంచి సాహిత్యం తో, పాట పాడిన కళా కారులందరికి... కళాభి వందనాలు🙏🙏💐💐

  • @seeraganesh9599
    @seeraganesh9599 ปีที่แล้ว +33

    ఏమి సాహిత్యం అండీ....👌👌👌 పాట వింటుంటే రోమాలు నిక్కపొడుస్తున్నాయ్..
    మీ గణేష్ విజయనగరం నుండి 🙏🙏🙏

  • @KrishnaMurthy-tk7tw
    @KrishnaMurthy-tk7tw ปีที่แล้ว +16

    Super song అన్న పాదాభి వందనాలు అన్న.. మీ కు మీ టీం కి...

  • @shobanbabuboini364
    @shobanbabuboini364 ปีที่แล้ว +16

    ఆర్ద్రత.. ఆలోచింప చేసే విశ్లేషణ.. అందరు అధ్భుతంగా పాడిన విధానం.. గద్దర్ అన్న గారి మీద కట్టిన పాట కోమిరే వెంకన్న శైలి.. మొత్తం గా అందరి హృదిలో నిలిచే సిసలైన పాట.. అందరికి శుభాకాంక్షలు...

  • @sasisrikoti2684
    @sasisrikoti2684 ปีที่แล้ว +35

    గద్దరన్నకు గొప్ప నివాళి. అద్భుతమైన రచన, గానం. పాల్గొన్న ప్రతి ఒక్కరికీ అభినందనలు💐🙏

  • @gumpulabhupathirao1434
    @gumpulabhupathirao1434 ปีที่แล้ว +11

    టీమ్ అందరూ కన్నీరు తెప్పించారు.సాహిత్యం మరియు బాణ్ణి హృదయాన్ని కదిలించి నాయి. గద్దర్ అన్న Amar రహే..❤❤

  • @perlaganesh8764
    @perlaganesh8764 ปีที่แล้ว +84

    సాకి అన్న అద్భుతమైన సాహిత్యానికి గిద్దె రామ్ నరసన్న గళం, బండ వెంకన్న కంఠ బలం, మాఊరి మల్లేశ్ అన్న మధురమైన గాత్రం మరియు మన ఆడబిడ్డ అశ్విని కోయిల రాగం కలగలిపి మహా అద్భుతం 💐💐💐💐💐💐

  • @swamy.kswamy.k963
    @swamy.kswamy.k963 ปีที่แล้ว +9

    గద్దర్ అన్న కు కన్నీటి విప్లవ అభివందనాలు తెలియజేసుకుంటూ పాట పాడిన గిద్దె రామ్ నరసన్న కు & కోమిరే వెంకన్నకు విప్లవ అభివందనాలు

  • @viswanetra-px4si
    @viswanetra-px4si ปีที่แล้ว +24

    అమర్ రహే గద్దరన్నా✊ పాట రచన అద్భుతం. పాడిన వారికి మరియు సంగీతం సమకూర్చిన వారికి ధన్యవాదములు🙏

  • @rajkumarchinna7032
    @rajkumarchinna7032 ปีที่แล้ว +4

    అక్కడ మీ హక్కులకై పాటలు అందుకోరే ఇక్కడ మీ ఆశయా సాధనలో పరగులు తీస్తామే సూపర్ లిరిక్స్.. అన్న 👌🏻

  • @kommukarthik9395
    @kommukarthik9395 ปีที่แล้ว +7

    ఈ పాట గుండెలో ఉన్న ప్రేమతో పుట్టింది

  • @nareshpallati4140
    @nareshpallati4140 4 หลายเดือนก่อน +2

    Excellent voice of Mallesh garu and Banda venkanna..sweet voice..komire garu super

  • @BollaManga
    @BollaManga ปีที่แล้ว +3

    గిద్దరం నరసన్న గారికి కొముర వెంకన్న గారికి పోరాటాల వీరుడు గద్దర్ అన్నకు మీ పాట ద్వారా ఈ పాడిన టీం వర్క్ లందరికీ కూడా లాల్ సలాం గద్దర్ అన్నను మరొక్కసారిగా మీ పాట ద్వారా మా హృదయాన్ని కదిలించింది మన అణగారిన వర్గాలకు మీరు ఒక పాడిన పాట ద్వారా గద్దర్లను మరొక్కసారి గుర్తు చేసుకుని మా హృదయంలో చిరస్థాయిగా నిలిపినటువంటి పాట జోహార్లు గద్దర్ అన్నకు జోహార్లు 30 సంవత్సరాల పైబడి అణగారిన వర్గాల కోసం పోరాటం చేసిన వీరుడికి గద్దర్ అన్నకు లాల్ సలాం జోహార్లు జోహార్లు జోహార్లు

  • @gattuyadav5741
    @gattuyadav5741 ปีที่แล้ว +14

    Exlent song గద్దరన్నకు నిజమైన నివాళి జోహార్ గద్దరన్న 🚩🚩🚩

  • @usshyamala4030
    @usshyamala4030 ปีที่แล้ว +29

    పాట అద్భుతం రచయితకు ధన్యవాదాలు గాయకులకు ఇంత మంది గాయకులు కలిసి పడితే చాలా గొప్ప విషయం

  • @banothvasundar3100
    @banothvasundar3100 ปีที่แล้ว +58

    ఇంత గొప్ప గాయకులు ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారు

    • @ChVinod-r9b
      @ChVinod-r9b 9 หลายเดือนก่อน +1

      Yes 💯

    • @Vankataramana-wl3ki
      @Vankataramana-wl3ki 9 หลายเดือนก่อน +2

      TANKU

    • @nukalamadhukumar1539
      @nukalamadhukumar1539 5 หลายเดือนก่อน

      ​@@Vankataramana-wl3kiaaa

    • @vatamshankar1844
      @vatamshankar1844 4 หลายเดือนก่อน

      🚩🚩🚩నిజం అన్న సూపర్ వాయిస్ 🙏🙏🙏🚩🚩విప్లవాబి వందనం 🙏🙏🙏👍

  • @apparaobodapati7012
    @apparaobodapati7012 ปีที่แล้ว +4

    కవి అంటే పొద్దు, అంటే అది గద్దర్👌

  • @kannaboinashankaryadav8733
    @kannaboinashankaryadav8733 ปีที่แล้ว +2

    Super ga undi song. Nenu roju vinta.chala bagundi

  • @gamestrucker
    @gamestrucker 11 หลายเดือนก่อน +1

    Lal salam comreds✊✊
    చాలా శ్రద్ధగా పాడారు

  • @tanuku
    @tanuku ปีที่แล้ว +3

    అద్భుతమైన, సాహిత్యం అద్భుతమైన గాత్రం (లు), అద్భుతమైన సంగీతం,, వారెవ్వా,అద్బుతః

  • @ckeshavulu9530
    @ckeshavulu9530 ปีที่แล้ว +12

    ఎక్సలెంట్ సాంగ్ ఆన్నా, పాట రచయిత కోమిరే వెంకన్నకు, పాడిన కళాకారులకు జై భీమ్...

  • @chittebeerappa9865
    @chittebeerappa9865 ปีที่แล้ว +5

    మంచి గాయకులకు అవకాశాలు దక్కడం లేదు...ఇన్ని రోజులు ఎక్కడున్నారు అన్నలు మీరు..సూపర్ వాయిస్

  • @kranthi-communications
    @kranthi-communications ปีที่แล้ว +5

    అద్భుతం వెంకన్న... నీ నుంచి ఇలాంటి పాటలు ఇంకా రావాలి. నీ మార్కు ఈ పాటలో కనిపిస్తుంది. ధన్యవాదములు. 🙏🙏🙏

  • @depangibikshmbikshm6441
    @depangibikshmbikshm6441 ปีที่แล้ว +7

    గద్దర్ అన్నకు విప్లవ జోహార్లు..... మరియు కోమేర వెంకన్న అన్నకు మరియు ఈ పాటలో పాల్గొన్న అన్నల బృందానికి మరియు అశ్వని కి నా విప్లవ వందనాలు 🙏🙏🙏

  • @angothusrinivasrao4802
    @angothusrinivasrao4802 ปีที่แล้ว +5

    అన్నా వందనం మంచి ప్రాధాన్యత గల ఉద్యమం గానం కు రెడ్ సెల్యూట్ ..జయ వాసు

  • @manikumarmanikumar1757
    @manikumarmanikumar1757 ปีที่แล้ว +9

    ఈ సాంగ్ రాసిన వారికి నా లాల్ సలాం 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chilakaramu7582
    @chilakaramu7582 11 หลายเดือนก่อน +1

    గద్దర్ అన్నకు ఇంతగొప్ప నివాళులు అర్పించిన పాటల తూటాలకు జై భీమ్ ధన్యవాదాలు ✊🙏

  • @AnilKumar-de4mb
    @AnilKumar-de4mb ปีที่แล้ว +1

    Mandhila okadayyindo...paatala mandhupaatharai pelindo.....❤❤❤❤

  • @badabalaswamyyadav8056
    @badabalaswamyyadav8056 ปีที่แล้ว +7

    జోహార్ విప్లవ వీరునికి💐👏

  • @poshannathokala8347
    @poshannathokala8347 ปีที่แล้ว +3

    Xlent Super Song 👌👍 గద్దరన్న కు అసలైన నివాళి,💐🙏 Total Team Ki 🙏🤝All The Best 🤝

  • @vemananerella5237
    @vemananerella5237 ปีที่แล้ว +4

    మహా నటుడు గుద్దర్ ...సారీ... గద్దర్ గారికి ఈ దేశాన్ని ముఖ్యంగా అణగారిన వర్గాలకు ద్రోహం చేసిన కాంగ్రెస్ తరపున విప్లవ అభివందనాలు

  • @nageswararao4477
    @nageswararao4477 4 หลายเดือนก่อน +2

    Good song. ❤ 🎉 ❤ 🎉

  • @rajudssinger
    @rajudssinger ปีที่แล้ว +8

    స్వరాలు, పదాలు, వాయిద్యాలు గద్ధరన్నకి లాల్ సలాం చెప్పుతున్నయ్

  • @santhoshvanga5609
    @santhoshvanga5609 ปีที่แล้ว +11

    అద్భుతమైన స్మృతిగీతం....జోహార్లు గద్దర్..... పాడిన గాయకులందరికి నమస్సులు

  • @VIJAYKUMAR-kx5rr
    @VIJAYKUMAR-kx5rr 6 หลายเดือนก่อน

    తెలంగాణ ప్రజా గాయకులకు నా నమస్కారములు ఈ లాంటి పాటలు వింటుంటే మనస్సు నిండా మనశ్శాంతి గా వుంది గద్దర్ అన్న కీ వందనాలు

  • @dcomahabubabad2232
    @dcomahabubabad2232 ปีที่แล้ว +2

    చాలా బాగుంది. అక్షర గళాలు గద్దరన్నకు ఇచ్చిన నివాళి చాలా బాగుంది. అందరికీ అభినందనలు.
    మంచి సంగీతం, సాహిత్యం సహజీవనం చేస్తే, ఇలాంటి పాటలే వస్తాయ్ అనడానికి నిదర్శనం ఈ పాట.

  • @Raghukolipaka
    @Raghukolipaka ปีที่แล้ว +1

    Nice song anna. Composing. Super. Gundela raju. Anna. Ku. Music. Purna chandra. Anna కి టోటల్ టీం కి.నా అభినందనలు 🙏🙏🙏

  • @nageswararao4477
    @nageswararao4477 10 วันที่ผ่านมา +1

    సూపర్ సి గర్స్🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @NANDAGIRIVENKATESWARLU-ue2gg
    @NANDAGIRIVENKATESWARLU-ue2gg ปีที่แล้ว +1

    Super kV pata bagunanadi ఇప్పటివరకు వచ్చిన పాటలలో ఇదే హైలెట్ ohar gaddarannaku

  • @prabhakarmekathoti6898
    @prabhakarmekathoti6898 ปีที่แล้ว +1

    Adbhutham

  • @PYDstudio-g2b
    @PYDstudio-g2b ปีที่แล้ว +2

    అమరులను స్మరిస్తూ మంచి ముగింపు
    ఇచ్చారు కొమిరె @ సాకీ అన్నగారు🙏.

  • @duloorshekarsinger4237
    @duloorshekarsinger4237 ปีที่แล้ว +3

    గద్దర్ అన్న జోహార్లు
    పాట అద్భుతంగా ఉంది సూపర్ లిరిక్స్ అండ్ గుడ్ శింగింగ్💐

  • @kondavenkateswarlu368
    @kondavenkateswarlu368 ปีที่แล้ว +1

    Bava super pata nee rachana and singing ultimate gaddarannaku lalsalamulu

  • @bushananna3245
    @bushananna3245 ปีที่แล้ว +1

    Atuvanti pata ieana Banda venkanna gontulo odegi povalasende... congratulations mitrama venkana... Dr bommareddy coreo

  • @kanakaiah-bb6jr
    @kanakaiah-bb6jr ปีที่แล้ว +2

    చాలా చక్కగా పాడినర అన్న చాలా బాగుంది అన్న పాట

  • @SuryaSurya-rm4pj
    @SuryaSurya-rm4pj ปีที่แล้ว +1

    అద్భుతం గా పాడారు నైస్ రిలీక్ మీ గొంతు వెయ్యి తరాల వరకు ఉండాలి

  • @fireravi646
    @fireravi646 ปีที่แล้ว +4

    చాలా బాగా రాశారు వెంకన్న గద్దర్ అన్న కు నిజమైన నివాళి జోహార్లు✊✊✊

  • @BabuGadepaka-bs1jq
    @BabuGadepaka-bs1jq ปีที่แล้ว +7

    గద్దర్ అన్న కు నిజమైన విప్లవ జోహార్లు ఈ పాటతో అందించారు కొందరి వెంకన్న అద్భుతంగా రాశారు గాయకులు రామ్ నరసన్న మల్లేష్ అన్న బండ వెంకన్న అశ్విని అద్భుతంగా పాడారు ఈ పాటకు లాల్ సలాం నీల్ సలాం

  • @SAIRYTv
    @SAIRYTv ปีที่แล้ว +2

    కళాకారులుకు సలాం
    గద్దర్ అన్న కు జోహార్లు

  • @నర్సింహులుB
    @నర్సింహులుB ปีที่แล้ว +5

    నిజమైన అశృనివాళి గద్దరన్నకు.. ఈ పాట 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏

  • @upendergodugu7225
    @upendergodugu7225 ปีที่แล้ว +3

    అన్నా అద్భుతంగా రచించారు ఇంకా అద్భుతంగా ఆలపించారు గద్దరన్నకు ఘన నివాళి 🙏🙏🙏🙏

  • @kolishettivenkanna3328
    @kolishettivenkanna3328 ปีที่แล้ว +2

    ఓ గిద్దే సూపర్❤❤

  • @rajeshnews9587
    @rajeshnews9587 ปีที่แล้ว +6

    గద్దరన్నకు విప్లవ జోహార్లు.....✊✊✊✊

  • @bollampallysrinivas2747
    @bollampallysrinivas2747 ปีที่แล้ว +2

    సూపర్ అన్న సాంగ్ చాల బాగుంది💐🙏 లాస్ట్ చరణం అద్భుతం 🙏🙏🙏
    జోహార్ గద్దర్ అన్న ✊

  • @jagannews9967
    @jagannews9967 ปีที่แล้ว

    Excellent song. Mee అందరికీ లల్సాలం గద్దర్ అన్న కు రెడ్ సెల్యూట్

  • @SanjeevSanjeev-on2nk
    @SanjeevSanjeev-on2nk ปีที่แล้ว +5

    అన్న ఈ పాట రాసిన వారికి పాడిన వారికి కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏

  • @adepunagarjuna9929
    @adepunagarjuna9929 ปีที่แล้ว +3

    All singers.... Perfomance excelent.... 🙏🙏🙏🙏 mee voices lirics super....

  • @MounithaEmmadi
    @MounithaEmmadi ปีที่แล้ว

    గద్దర్ అన్న పోరాటాన్ని తన యొక్క పాటలను మాటలను ఉస్మానియా కాలేజ్ వేదికగా గద్దర్ అన్న సభను విద్యార్థులు మేధావులు కవులు రచయితలు అందరూ కలిసి నిర్వహించుకుని
    గద్దరన్నను స్మరించుకుంటూ సభను విజయవంతం చేయడం నిజంగా సంతోషకరమైన విషయం శరత్ అన్న
    గద్దర్ అన్న అంటే ఆట పాట మాట తెలంగాణ పోరాట అస్తిత్వ సాహిత్యం విప్లవ పోరాటం అనునిత్యం ప్రజల కొరకు ప్రజల బాధలపై ప్రజల ఆటలపై తెలంగాణ మాటపై గర్జించి గళమెత్తిన గాయకుడు పాటల ఊట ఉద్యమాల పాటల శిఖరం ప్రజాయుద్ధనౌక గద్దర్ అన్న
    పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా
    అమ్మ తెలంగాణమా ఆకలికేకల గానమ
    బానిసలార లెండిరా బాంచన్ బ్రతుకులు వద్దురా
    భద్రం కొడుకో నా కొడుకో కోమరయ్య జరా భద్రం కొడుక
    నన్నుగన్న తల్లులారా తెలంగాణ బిడ్డలారా
    నీ పాటనై వస్తునానమ్మో మీ పాదాలకు వందనాలామ్మే
    అమ్మపై అద్భుతమైన కమ్మని పాట లచ్చువమ్మ
    అక్షరాలను నూరి ఆయుధంగా తయారు చేసి గద్దరన్న కలంతో కాగితాలపై రాసిన రాతలు పాడిన పాటలు
    ఈ చరిత్రలో చెరగని సంతకమై లిఖించబడిన త్యాగం గద్దరన్న పాట ఆట
    గద్దరన్న.....
    మరణం మనాదిచెందిన కడవరకు నిలిచిన గురుతులు
    అన్న కట్టిన కాలి గజ్జలు ఎర్రని కండువా గోసి గొంగడి అందరిపై ధిక్కారంగా చూపించే తన చేతి కర్ర
    గద్దర్ అన్న సజీవంగా లేకపోయినా తన మాట పాట మా యాదిలో ఎప్పుడు స్మరించుకుంటూ తలుచుకుంటూ
    మీరు పాడిన పాటలకు పల్లవై పాటల రూపంలో వినిపిస్తామే గద్దర్ అన్న
    జోహార్ జోహార్ జోహార్ మాయన్న మా పాటల పెద్దన్న గద్దర్ అన్న నీకు కన్నీటి విప్లవ జోహార్లే
    మీ రమేష్ దార మల్ల, ✍️.....

  • @Govindaraju-mj1gn
    @Govindaraju-mj1gn 10 หลายเดือนก่อน

    ప్రకృతి పులకించే ఎలా ఉందన్న. ఈ గానం ప్రతి పదం ధర్మం వైపు ఉంది

  • @kishankumargare5272
    @kishankumargare5272 ปีที่แล้ว +1

    గద్దర్ అన్నకు ఇవే నా విప్లవ జోహార్లు
    రెడ్ సెల్యూట్ 🚩🚩✊️✊️✊️✊️

  • @thuppathurivinod5838
    @thuppathurivinod5838 ปีที่แล้ว +3

    గిద్దె రాం నరసన్న సూపర్ మీ వాయిస్

  • @veeraswamyn.p4668
    @veeraswamyn.p4668 2 หลายเดือนก่อน +1

    Exlent song brother

  • @inthalaraz5313
    @inthalaraz5313 ปีที่แล้ว

    Super ga vundhi malli mana gadher Anna nu gurthu chesaru

  • @KAIRAMKONDASOMAIAH-dp1mf
    @KAIRAMKONDASOMAIAH-dp1mf ปีที่แล้ว +4

    ✊ HEL నల్ల సూరీడు ....... పాట సూపర్ అద్భుతమైన కవిత్వం తో గడ్డరన్న కు నివాళులు
    🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @bheemeshpingi3729
    @bheemeshpingi3729 4 หลายเดือนก่อน +2

    🚩🚩✊✊✊✊✊

    • @graju811
      @graju811 3 หลายเดือนก่อน

      🤝✊🏻✊🏻🙏🏻👍🏻

  • @pdsurakesh9356
    @pdsurakesh9356 ปีที่แล้ว +2

    అందరితో పాడించాలని ఆలోచన చాలా అద్భుతం. గాయనీ గాయకులు అందరికీ అభినందనలు. అద్భుతంగా పాట రాసిన కవి, రచయిత కొమిరే వెంకన్నకి అభినందనలు.

  • @singervijaykhammam
    @singervijaykhammam ปีที่แล้ว +24

    పాట రచయిత గాయకుడు కొమిరి వెంకన్నకు మల్లేష్ అన్నకు గిద్దె రామ్ నరసన్న కు బండి వెంకన్నకు. అశ్విని.. జై భీమ్ జై భీమ్.. జోహార్ గద్దర్ అన్న జోహార్ గద్దర్.. మీ విజయ్ సింగర్ ఖమ్మం

  • @shivakumar-uu7ct
    @shivakumar-uu7ct ปีที่แล้ว +1

    Wow what lyrics 😢 👏🏼 johar comrade thathaa ❤

  • @desettyashokujnby5812
    @desettyashokujnby5812 ปีที่แล้ว

    Mi lanti kalakarulu jeevithantham brathikundali sir🙏🏻🙏🏻

  • @edurusrikanth2936
    @edurusrikanth2936 ปีที่แล้ว +2

    Super komire venknna Anna gidde galam mamaya Banda venkanna Anna mauri mallesh Anna 🎉 super 👌💯🎉

  • @yellandubspofficial6625
    @yellandubspofficial6625 ปีที่แล้ว +3

    Excellent lyrics and superb music. Congratulations to whole team. 🎉🎉🎉👏👏👏

  • @Shankarrathnam-gg3fi
    @Shankarrathnam-gg3fi 7 วันที่ผ่านมา

    మావూరు మల్లేష్ అన్న వాయిస్ చాలా బావుంది ❤

  • @chekurimuktheswarrao6878
    @chekurimuktheswarrao6878 ปีที่แล้ว

    saakee anna exact anna ..
    superb chala bagundi

  • @relavijaykumar5741
    @relavijaykumar5741 ปีที่แล้ว +1

    ఈ పాట అక్షరాల కూర్పు గద్దర్ అన్నకు విప్లవ అంజలి తెలుపుతుంది

  • @chakramraoummidi4154
    @chakramraoummidi4154 11 หลายเดือนก่อน

    What a melody in revolution song..... hatsoff to music director

  • @guddetiramesh-b5f
    @guddetiramesh-b5f 10 หลายเดือนก่อน

    adbhuthanga paadaaru anna🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @edamanarahariyadav5790
    @edamanarahariyadav5790 ปีที่แล้ว +1

    Super song 5 singer's song Gadar అన్న song 🚩🚩🚩🚩🚩🚩✊✊✊super👌🎷🎺✍️🎤🎼🎧🎻🎸🪕🥁💪💪

  • @pangakumaraswamy2809
    @pangakumaraswamy2809 11 หลายเดือนก่อน

    అందరికీ విప్లవ కవిత్వ లకూ దండం జోహార్ గద్దర్

  • @sangeethsagar7640
    @sangeethsagar7640 ปีที่แล้ว +1

    Excellent lyrics komire saaki Anna garu...Lal salam

  • @user-rlkp
    @user-rlkp ปีที่แล้ว +3

    Excellent song,,,congratulations to writer and singers

  • @bantiramvankudoth8546
    @bantiramvankudoth8546 ปีที่แล้ว +1

    గొప్ప గాయకులు ,

  • @RamuChedupaka
    @RamuChedupaka 5 หลายเดือนก่อน +1

    Manukota galaniki shathakoti vandalu✍️✍️✍️✍️

  • @villagelifestyleguru9041
    @villagelifestyleguru9041 ปีที่แล้ว +4

    గద్దర్ దళ్ళం 🚩🚩

  • @vankudothshankar2274
    @vankudothshankar2274 ปีที่แล้ว +2

    అన్న సూపర్ గా ఉందే జోహార్లు గదరన్న కొమరి వెంకన్న అన్న అన్వేషి పాటలు ఏమయ్యాయి

  • @gangaadharrapelly3257
    @gangaadharrapelly3257 ปีที่แล้ว +1

    Super song Anna Gaddar paina 👌

  • @mynainnerview3972
    @mynainnerview3972 11 หลายเดือนก่อน +1

    ఎవరికీ వారే సాటి 🙏🙏🙏

  • @yuvarajfolks
    @yuvarajfolks ปีที่แล้ว +1

    Johar Veerulandariki 🙏🙏🙏👍

  • @vemulaobulesu150
    @vemulaobulesu150 11 หลายเดือนก่อน

    Anna akka andariki vandanalu jai Gaddaranna 🙏🙏🙏

  • @SivaReddy-tr1hi
    @SivaReddy-tr1hi 9 หลายเดือนก่อน

    Excellent voice by all of you❤

  • @jrs1873
    @jrs1873 ปีที่แล้ว +3

    చాలా బాగుంది పాట

  • @ravindardasarapu1009
    @ravindardasarapu1009 ปีที่แล้ว +2

    Awesome lyrics 👌❤

  • @sudheerraj5498
    @sudheerraj5498 ปีที่แล้ว

    Gaddhar Bio pick cinema 📽️ thiyadhi bro 🚩🚩

  • @venkannajalle4999
    @venkannajalle4999 ปีที่แล้ว +3

    Super song anna❤❤❤🎉🎉🎉

  • @manoharmelodies3243
    @manoharmelodies3243 ปีที่แล้ว +1

    😢 ఎన్నిసార్లు విన్న తనివి తీరడం లేదన్న

  • @sadanandamchoppari6935
    @sadanandamchoppari6935 10 วันที่ผ่านมา

    ❤❤❤maatalu ravu e songki

  • @jatothlaxmiganesh4010
    @jatothlaxmiganesh4010 ปีที่แล้ว

    Super sir ❤ Mallesham sir ❤

  • @venkateshsathuri9571
    @venkateshsathuri9571 2 หลายเดือนก่อน

    Super song anna, red salute ✍️👍👌🙏

  • @apexvidyaacademy1594
    @apexvidyaacademy1594 ปีที่แล้ว

    లాల్ సలాం గద్దర అన్న
    The great person