పాట రాసిన గోరేటి వెంకన్న కు, ప్రాణం పెట్టి పాడిన వందేమాతరం శ్రీనివాస్ అన్నకు, అత్యంత సహజంగా నటించిన శ్రీహరి సర్ కు మిగతా టీమ్ కు దన్యవాదములు 🙏🙏🙏పాట అజరామరం. ❤❤
పల్లెటూరుళ్ళు దేశానికి పట్టుకొమ్మలు అనే వారు ఒక్కపుడు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మళ్ళీ ఆ రోజులు రావాలని పట్టణం కంటే పల్లెటూరులే మేలు అని కోరుకునే వాళ్ళు ఒక్క లైక్ కొట్టండి 🙏🏻🤝
We we w2 ee 5:34 qqqq4 ee eqq 😢2r4rq❤rgrwyee❤st www wwww😅😅😅😅 5:23 😅❤ F2 a wt😅eg eedqwsso 7:01 oarauasewwzaswwww ❤ ee rs wwwssqyrwqre😂qwwtd❤❤ www oe we1ww2wagaà we www😊5:24 s😅😅 rr qiq 5:34 ee😂q😂ey😂😂 ryqyr rq RR wrr t v r u in e😮ooo@@jagadeeshpullela9790eeeqwee
ఈ పాట ఇంకా వంద సంవత్సరాలు అయినా గాని ఇంకా వినాలి అనిపిస్తుంది ఇలాంటి పాట ఒక పల్లెటూర్లో తీసినందుకు పల్లెటూరు వాతావరణం పల్లెటూరు జరిగేదంతా కళ్లకు కట్టినట్టుగా తీశారు ఈ సినిమా ఈ రోజులకంటే అలాంటి రోజుల్లో ఆ సినిమా తీశాను అందుకు సినిమా యజమానికి అందరికీ ధన్యవాదాలు
ఈరోజు తెలంగాణ రాష్ట్రం లోని పల్లెల పరిస్థితి అచ్చు గుద్దినట్టు ఉంది ఈ పాటలో......🙏🙏🙏ఈ పాట రాసిన వారికి, పాడిన వారికి అలాగే గ్రేట్ స్టార్ శ్రీహరి గారికి పాదాభివందనం 🙏🙏🙏🙏
@@kodurusravan6485anthega anna , veellantha Hyd ni chusi pongi pothaaru. valla jeevitham lo palle moham kooda theleeedhu. Andhuke city lo janaaalaki common sense kooda kaastha thakkuve
ఈ పాట రాసిన వారు పాడిన వారికి మరియు మ్యూజిక్ డైరెక్టర్ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ పాట వింటుంటే నా చిన్న తనం జ్ఞాపకాలు గుర్తొస్తుంది ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి🙏🙏🙏🙏🙏🙏🙏
అన్న నువ్వు ఈ పాట నా మాతృదేశానికి ఒక వరం అన్న హ కలమే పోయింది హ సంప్రదాయమే పోయింది అంతకు మిచ్చి మీరు కూడా పోయారు ఈ పాట అంతరించి పోకుండా ముందు తరాలకు ఒక చిహ్నం కవలె గుణపాఠం రావాలి అన్న తలుచు కుంటేనే యోడుపోతుంది ఇక అంతేనా మళ్ళీ పతరోజులు రవంటవ మాకంటే మ ముందు తరం గొప్పది అని తెలియ జేసింది ఈ పాట ఇక మా కాలం కూడా దగ్గర పడుతుంది మనిషి వర్ధిల్లాలి మనిషి మాత్రమే వర్ధిల్లాలి chegovera
శ్రీహరి రియల్ స్టార్ అన్నగారు మీరు ఇంత మంచి మూవీస్ తీసి మా గుండెల మా మనసులో నుంచి మీరు మిస్ అయినందుకు చాలా బాధగా ఉంది🙏💐 మనం ఎవరమైన అక్కడికి పోవాల్సిన వారమే కాకపోతే అన్న దేవుడి ఇష్టపడి జ్వర ముందు తీసుకుపోయిండు
అవును అన్న గ్రామ స్వరాజ్యం గంగ లోన పోయింది చేతి వృత్తులు లేవు గ్రామాల్లో అందరూ వలసెల్లి పోతున్నారు శ్రీహరి అన్న ప్రాణం పెట్టి నటించారు వందనాలు అన్న❤️❤️
పూర్వపు పల్లెల్లో సంసృతి అంత పోయింది మళ్ళీ ఆ సంస్కృతి రావాలి, ఈ పాట వ్రాసిన, పాడిన,నటించిన, గోరేటి వెంకన్న గారికి,వందేమాతరం శ్రీనివాస్ గారికి కీ"శే"శ్రీహరి గారికి శతకోటి వందనాలు ఈరోజుల్లో కూడా అయిన ఎంతో కొంత సంస్కృతి పాటిస్తున్నారు అంటే మీ లాంటి పెద్దలు ఉండడంతో నే.....
ఈపాట విన్న ప్రతిసారి హృదయం బరువైపోతుంది .50-60 సంవత్సరాల క్రిందట నేను చూసిన పల్లెజీవితాన్ని కళ్లకుకట్టినట్లు రచయిత చాలా బాధతో వ్రాసినట్లనిపిస్తుంది .పాట వ్రాసిన రచయితకి పాదాభివందనాలు .అప్పట్లో పల్లెలు అలాగే ఉండేవి .
State divide ayindi kada ra enduku antha. Hate chesthunaru. Andhravallani. Mee telagana kante rayalaseema. Entho backward area. Ekkada 5000 farmers. Suicide chesukunaru. This is true
ఇక్కడ ఆంధ్ర తెలంగాణ అని ఏముంది తెలంగాణ ప్రపంచంలో no 1 స్థానంలో ఉంది ఇక్కడ కంపెనీలు లేవు ఉపాధి లేదు మీకు రాయలసీమ నుంచి వచ్చి మా ముఖ్యమంత్రులు దేవెలెప్ చేశారు అది మర్చిపోకు ఎప్పుడూ ఆంధ్ర పాలకులు అనడం కాదు హైద్రాబాద్ సిటీ ఎవరు దేవేలెప్ చేసిండ్రు కెసిఆర్ r leka Inka ఎవరైనా
సాధారణంగా ఎవరైనా మన రాష్ట్రం వాళ్ళంటే మన ఒక అభిమానం ఉంటది , అలాగే మన జిల్లా వాళ్ళంటే ఇంకొంచెం ఎక్కువ అవమానం ఉంటది .... అదే మన గ్రామం వాళ్ళు అంటే అమితమైన అభిమానం ఉంటుంది . వందేమాతరం శ్రీనివాస్ గారు మీరు మా గ్రామం (రామకృష్ణాపురం) వాళ్లని అభిమానం కంటే ఈ పాట పాడిన అందుకు మీకు పాదాభివందనం అంత అభిమానం నాకు కలిగింది...🙏🙏🙏🙏 గ్రామ సమాజం గంగలో కలిసిన ఈ దేశంలోనే😭😭😭😭😭
రాజకీయ నాయకులు మారనంతవరకూ పరిస్థితులు మారవు...అవినీతి, బంధుప్రీతి,పదవులు, ఓటు బ్యాంకు రాజకీయాలు, కాంట్రాక్టులు, కమీషన్ల కోసం మాత్రమే వారు పని చేస్తారు.....
ఈ పాట వింటుంటే మనస్సు చాలా బాధగా అనిపిస్తుంది.. మనకు తెలియకుండానే మన గ్రామాలలో మన సమాజంలో మన కుటుంబాలలో జరిగిన కుట్ర ఈ పాట ద్వారా కవి తెలియజేశారు.. నిజంగా మన వృత్తుల గురించి మన నైపుణ్యం గురించి యువత తప్పకుండా తెలుసుకోవలసిన విషయాలు ఈ పాటలో వున్నాయి.. ఇది చాలా బాధాకరమైన విషయం.. ఇలాంటి పాటలు ఇంకా రావాలి సమాజాన్ని తట్టి లేపాలి..
Jai..our real star..sree Hari..gaaru..our children days gurthuku vacchayi..S..now, a days ..village artisans works disable ayyayi .. present unna konnintiki....ayina,, life evvali...our public... handloom, weavers works, artisan products..use chesthe, ..those artisan people life some better avuthundi ..we will encourage ..our traditional artisan products.
2004 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో రావడానికి ఈ పాట ఎంతో ఉపయోగపడుతుంది రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర కోసం ఈ పాటను విడుదల చేసినట్టు గుర్తు
అప్పటి దాకా చేతి వృత్తి మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న వారి బ్రతుకులు పరిశ్రమలు వచ్చాక ఎంత దుర్బరముగా మారయో, చేనేతి కార్మికులు, కళాకారులు ఎంత ఇబ్బంది పడ్డారో దేవుడా , ఈ పాట వల్ల నాకు అర్థమైంది.
నా చిన్నతనం నుంచి ఏంటో తెలియని గోరేటి వెంకన్న గారికి వందేమాతరం శ్రీనివాస్ గారికి ఈ పాటలు వింటున్నప్పుడల్లా నా రక్తం ప్రవహిస్తూ ఉంటది అన్న మారుతున్న కాలంలో పైరు ఎండిపోతుంది తప్ప గాని రాజకీయ నాయకులు గొంతు మాత్రం నిండుతానే ఉన్నదన్న 😢
Ee cinema lo especially ee song lo act chesi srihari gaaaru telangana prajala gundello chirastayigaa nilichipotaaru...😢 miss you srihari gaaru. every telanganite proud of this song ,(2024 sept)
ఈ పాట తెలంగాణ పల్లెల గురించి. ఒక 30 ఏళ్ల క్రితం సంగతి ఈ పాట అద్దం పడుతుంది. ఇప్పుడు ఇది నిజం కాదు. ఇప్పుడు చేతి వృత్తులు కానీ, రైతు కూలీ పని కానీ చేయడానికి ఎవరు సిద్ధంగా లేరు. కష్టపడకుండానే అన్ని సమకూరుతున్నాయి. కష్టంతో కూడుకున్న పనులు చేయడానికి బీహార్, u.p ఇంకా వేరే రాష్ట్రాల నుంచి మనుషులు వస్తున్నారు.
ఈ పాట విని 25 ఏళ్ళు వెనక్కి వెళ్లి,తన్మయత్నం లోకి వెల్లిన్నవాల్లు... లైక్ నొక్కండి..
No
కళ్ళ వెంట నీరు రాకుండా ఉండదు
ఈ పాట వింటున్నప్పుడు
గోరటి వెంకన్న గారు
వందేమాతరం గారు
శ్రీహరి గారికి hat's off
పాట రాసిన గోరేటి వెంకన్న కు, ప్రాణం పెట్టి పాడిన వందేమాతరం శ్రీనివాస్ అన్నకు, అత్యంత సహజంగా నటించిన శ్రీహరి సర్ కు మిగతా టీమ్ కు దన్యవాదములు 🙏🙏🙏పాట అజరామరం. ❤❤
intha message ichhina brother ki like thakkuva 2023 lo evaru chusthunnaru antey likes idhi mana samajam 🎉
Ammu-hgdjxjdj😅 rkzjx
అవును
కుబుసo సినిమా వచ్చి ఎన్ని సంవత్సరాలు అయినా ఎప్పటికి జీవితలు మారలేదు
శ్రీహరి మరణించిన పల్లె ప్రజల గుండెలో ఉండి పోయినాడు ✊✊
పల్లెటూరుళ్ళు దేశానికి పట్టుకొమ్మలు అనే వారు ఒక్కపుడు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మళ్ళీ ఆ రోజులు రావాలని పట్టణం కంటే పల్లెటూరులే మేలు అని కోరుకునే వాళ్ళు ఒక్క లైక్ కొట్టండి 🙏🏻🤝
Ami vundi bro carona lantivi oka 2 viruses thagilithe antha dhari padataru appudu vurulu gurthu vastai 😢😢😢
Rdu bro ikaaa
We we w2 ee 5:34 qqqq4 ee eqq 😢2r4rq❤rgrwyee❤st www wwww😅😅😅😅 5:23 😅❤ F2 a wt😅eg eedqwsso 7:01 oarauasewwzaswwww ❤ ee rs wwwssqyrwqre😂qwwtd❤❤ www oe we1ww2wagaà we www😊5:24 s😅😅 rr qiq 5:34 ee😂q😂ey😂😂 ryqyr rq RR wrr t v r u in e😮ooo@@jagadeeshpullela9790eeeqwee
తెలంగాణ జీవన పరిస్థితి ఒక పాటలో చూయించిన శ్రీహరి పాట రచయిత పాడిన కళాకారులు తెలంగాణ పరిస్థితికి వన్నె తెచ్చారు.
ఈ పాట వింటుంటే కళ్ళల్లో నుండి నీళ్ళు కాదు ..గుండెలో నుండి బాధ తన్నుకొస్తుంది...పల్లెలు పచ్చగుండాలి ..దేశం బాగుండాలి ..
Yes brother
@@vidhyabhodana954 ಡಟಡ
ಡಚಚಚ
Aunu bro supar ga chappau
M cheddam antav mari
గోరటి వెంకన్న మీరు చరిత్రలో నిలిచిపోతారు ఈ పాట విని కన్నీళ్లు పెట్టని వారు సమాజంలో లేరు కాబట్టి మీరు అలాగే మంచి పాటలు రావాలని కోరుకుందాం
పాతకాలంమే బాగుండేది అలాంటిజీవనం మళ్ళీ రావాలి
Ru bro
Yes
మనం మానవులం ఎవరు ఎప్పుడు చనిపోతామో తెలియదు కానీ ఈ పాట మాత్రం మానవుడు ఉన్నంతకాలం గుర్తుండిపోతుంది100%🙏🙏👍👍✊✊
Sreharigaru meruappatkysagewle
Nijame anna
@@pillalamarribixapathj4292 thanks
Andariki vandanam
@@bhavaniprasad20lp
పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల,
నా తల్లీ బందీ అయిపోతుందో కనిపించని కుట్రల
పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల,
నా తల్లీ బందీ అయిపోతుందో కనిపించని కుట్రల
పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల,
నా తల్లీ బందీ అయిపోతుందో కనిపించని కుట్రల
కుమ్మరి వామిలో తుమ్మలు మొలిచెను
కమ్మరి కొలిమిలో దుమ్ము పేరెను
పెద్దబాడిస మొద్దు బారినది
సాలెల మగ్గం సడుగులిరిగినవి.
చేతివృత్తుల చేతులిరిగిపాయే నా పల్లెల్లోనా
అయ్యో గ్రామ స్వరాజ్యం గంగలోనబాయే ఈ దేశం లోనా
మడుగులన్ని అడుగంటి పోయినవి
బావులు సావుకు దగ్గరయ్యినవి
వాగులు వంకలు ఎండిపోయినవి
చాకలి పొయ్యిలు కూలిపోయినవి
పెద్దబోరు పొద్దంతా నడుస్తుందో బలిసీన దొరలది
మరి పేద రైతుల బావులెందుకెండే నా పల్లెల్లోనా
ఈదులన్నివట్టిమొద్దులయ్యినవి
ఈతకల్లు బంగారమయ్యినది
మందుకలిపిన కల్లును దాగిన
మంది కండ్లనెండూసులయ్యినవి
చల్లని బీరు విస్కిలెవడు పంపె నాపల్లెల్లోకి
బుస్సున పొంగె పెప్సికోల వచ్చె నాపల్లెల్లోకి
పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల,
నా తల్లీ బందీ అయిపోతుందో కనిపించని కుట్రల
పరకచేపలకు గాలాలేసే తురకల పోరలు యాడికి పోయిరి
లారీలల్ల క్లీనర్లయ్యిరా, పెట్రోల్ మురికిల మురికయ్యిండ్రా
తల్లీ దూదు సేమియాకు దూరమయ్యినారా సాయిబుల పోరలు
ఆ బేకరి కేఫులో ఆకలితీరిందా ఆ పట్టణాలలో
అరకల పనికి ఆకలిదీరక గడమొనగలపని గాసమెల్లక
ఫర్నీచరు పనులెదుక్కుంటూ పట్నంపోయర విశ్వ కర్మలూ
ఆసామూలంతా కూసూనేటీ వడ్రంగుల వాకిలి
నేడు పొక్కిలి లేసి దు: ఖిస్తున్నదిరో నా పల్లెల్లోనా
మేరోళ్ళ చేతులకత్తెర మూలకొయ్యి సిలువెక్కిపోయినది
చుట్టుడురెక్కల బనీన్లు బోయినవి జోడెలాగులు జాడకేలేదు
రెడిమేడు ఫ్యాషన్ దుస్తులొచ్చెనంటా నా పల్లె పొలిమేరకు
ఆ కుట్టు మిషన్ల సప్పుడాగినాదా నా పల్లెల్లోనా
పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల,
నా తల్లీ బందీ అయిపోతుందో కనిపించని కుట్రల
నారా కెంపుతెల్లలు జెల్లలు
పరులకు తెలియని మరుగు భాషతోబేరం జేసే
కంసలి వీధులు వన్నె తగ్గినవి చిన్నబోయినవి
చెన్నై బాంబె కంపని నగలొచ్చి మనస్వర్ణ కారుల,
అరె చెర్నకోలలై తరుముతున్నయీరా మనపల్లెలనుండి.
మాదిగ లొద్ది నోరు తెరచినది, తంగెడు చెక్క భంగపడ్డది
తొండం బొక్కెన నిండమునిగినది, ఆరె రంపె పదునారిపోయినది
పాత రేకు వలె మోతలు మోగేటి ప్లాస్టిక్కు డప్పులు
నా మేతరి డప్పును పాతరేసె కదరా? నాపల్లెల్లోనా.
కుంకుమ దాసన బుక్కమీదగూడ కంపెనీ రక్కసి కన్నుబడ్డది
పూసలోల్ల తాలాము కప్పలు, కాశీల కలసి ఖతమౌతున్నవి
బొట్టు బిళ్ళలూ నొసటికొచ్చెగదరా నా పల్లెలకూడా
మన బుట్టి దాసరీ బతుకులాగమాయే ఈపల్లెల్లోనా
పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల,
నా తల్లీ బందీ అయిపోతుందో కనిపించని కుట్రల
ఇల్లు కట్టుకొనె ఇటుకతొ రాయితో, సెలకల చల్లె ఎరువుకుళ్లుతో
ఎద్దు బండి ఉన్నోనికి సేతిలో ఏడాదంతా పని దొరికేది
టాటా ట్రాక్టరు టక్కరిచ్చినాదో, నా డొంక దారిని
నా ఎద్దు బండి గిల్లెగిరిపడ్డదమ్మో నా పల్లెల్లోనా.
తొలకరి జల్లుకు తడిసిన నేల
మట్టిపరిమళాలేమైపాయెరా
వానపాములు నత్త గుల్లలు భూమిలో ఎందుకు బతుకతలేవూ
పత్తిమందుల గత్తర వాసనరా ఈ పంట పొలాల
ఆ మిత్తికి దెచ్చిన అప్పే కత్తాయే నా రైతు కుతికెపై
హరిశ్చంద్ర పద్య నాటకాల పంతులార్మోనియం చెదలు పట్టినది
యక్షగానము నేర్పేపంతులు ఉప్పరి పనిలో తట్టపట్టినడు.
యాచకులు, నా బుడగా జంగాలూ, ఈ పల్లెల నిడిచీ
దేవా హరిహరా ఓ
యాచకులు, నా బుడగా జంగాలు, ఈ పల్లెల నిడిచీ
ఆ పాతబట్టల మూటలమ్ముతుండ్రా తమపొట్టకూటికై
పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల,
నా తల్లీ బందీ అయిపోతుందో కనిపించని కుట్రల
పిండోలెన్నల రాలుచుండగ రచ్చబండపై కూసొని ఊరే
ఎనకటి సుద్దులు ఎతలూ కథలూ యాదిజేసుకొని బాధలె మరిచిరి
బుక్కనోటిలో బడ్డదంటే నేడు మన పల్లెల్లోనా
అయ్యో ఒక్కడు రాతిరి బయటకెళ్ళడమ్మో ఇది ఏమి చిత్రమో
బతుకమ్మాకోలాటపాటలు భజన కీర్తనలమద్దెల మోతలు
బైరాగుల కిన్నెర తత్వమ్ములు కనుమరుగాయెర నాపల్లెల్లో
అరె స్టార్ టీవీ సకిలిస్తాఉన్నదమ్మో నా పల్లెల్లోనా
సామ్రాజ్య వాద విషమెక్కుతున్నదమ్మో మెల్లంగా పల్లెకు
వృత్తులు కూలె ఉపాధి పోయె, ప్రత్యామ్నాయం లేకనె పోయె
కూలిన బ్రతుకులు నిలుపుటకైనా కుటీర పరిశ్రమలైనా పెట్టరు.
అరె బహుళ జాతి కంపని మాయల్లోనా మా అన్నల్లారా
భారత పల్లెలు నలిగి పోయి కుమిలె ఓ అయ్యల్లారా
పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల,
నా తల్లీ బందీ అయిపోతుందో కనిపించని కుట్రల
నీ ఓపిక సహనం చాలా గ్రేట్
అన్న నిజంగా నీ ఓపిక కు 🙏🙏🙏
Anna nee opikaku na namaskaralu ila type chesinanduku
thankyou
మీ శ్రద్ధకు ధన్యవాదాలు .
ఈ పాట ఎన్ని సార్లు వినాలని అనిపిస్తుంది శ్రీహరి సర్ ప్రాణం పెట్టి నటించారు మిస్స్ యూ సర్..
Vgringpponhyiolmmnnbmhib7
Srihari is an god
@@anandraoathram8932😊
గోరెటి వెంకన్న కు వందేమాతరం శ్రీనివాస్ గారి కి పాదాభివందనం.. శ్రీ హరి గారి కి 🙏🙏🙏🙏🙏🙏..
Goretivennaki vandematramsrenivasroku padabivandan
@@nagarjunadudyala171 bu by
@@adulapuramsrinivas1675 wseWwWWww23eEqeeWqwqwww
@@adulapuramsrinivas1675 W3eww
@@adulapuramsrinivas1675 l
హీరో శ్రీహరి గారిని miss అయ్యే వాళ్ళు ఒక like వేసుకోండి
Vandematharam sri hari gru
జోహార్ రియల్ స్టార్ శ్రీహరి గారు..
మీ నటన,సామాజిక స్పృహకి లాల్ సలాం
M ujm 1:10 9o.
ఈ పాట ఇంకా వంద సంవత్సరాలు అయినా గాని ఇంకా వినాలి అనిపిస్తుంది ఇలాంటి పాట ఒక పల్లెటూర్లో తీసినందుకు పల్లెటూరు వాతావరణం పల్లెటూరు జరిగేదంతా కళ్లకు కట్టినట్టుగా తీశారు ఈ సినిమా ఈ రోజులకంటే అలాంటి రోజుల్లో ఆ సినిమా తీశాను అందుకు సినిమా యజమానికి అందరికీ ధన్యవాదాలు
ఈరోజు తెలంగాణ రాష్ట్రం లోని పల్లెల పరిస్థితి అచ్చు గుద్దినట్టు ఉంది ఈ పాటలో......🙏🙏🙏ఈ పాట రాసిన వారికి, పాడిన వారికి అలాగే గ్రేట్ స్టార్ శ్రీహరి గారికి పాదాభివందనం 🙏🙏🙏🙏
Excellent comment
open eyes and see very well, how changed changed Telangana.
@@hariprasadsakinala6449 Telangana ante hyd okate kadu brother...ma village lu chudandi
@@kodurusravan6485anthega anna , veellantha Hyd ni chusi pongi pothaaru. valla jeevitham lo palle moham kooda theleeedhu. Andhuke city lo janaaalaki common sense kooda kaastha thakkuve
Goretivenkanna
నా పల్లె ను రీ
రియల్ ఎస్టేట్ వ్యాపారం మింగేసింది 😭😭😭😭😭😭😭😭😭 నా చిన్నప్పుడు నా గ్రామం కావాలి.... భగవంతు డా .....🙏🙏🙏🙏🙏🙏
Intha talanted broo 😂😂😂😂😂
Thadhastu......
@@ramesglvg3008 నువ్వేమైనా మునీశ్వరుడివా?
మీ నోట తదాస్తు అన్నమాట నాకోరిక తీరితే మీ ఫోటో పెట్టుకుని దేవుని పూజించిన తరువాత మిమ్మల్ని తలచుకుంటాను మిత్రమా చాలా సంతోషం
@@appalarajupathivada3975 మిత్రమా మీ రు అన్న ఏమిటో అర్థం కాలేదు మీకు అవకాశం ఉంటే వివరించగలరు
ఈ పాట రాసిన వారు పాడిన వారికి మరియు మ్యూజిక్ డైరెక్టర్ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ పాట వింటుంటే నా చిన్న తనం జ్ఞాపకాలు గుర్తొస్తుంది ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి🙏🙏🙏🙏🙏🙏🙏
ఎన్ని సార్లు ప్రయత్నించినా పూర్తి గా చూడలేక పోయాను రెండు నిమిషాలు చూడగానే కళ్ళు చెమ్మగిల్లి కన్నీరు దృష్టిని మసకబారేలా చేసింది
ఎద్దు బండి ఉన్నోడి చేతు లోయాడాదంతా పని దొరికేది ... అనగానే బ్యాగ్ గ్రాండ్ ... రాగం .... కళ్ల నీళ్లు తెప్పించింది🙏🙏🙏🙏
నిజంగా గొరటివెంకన్న కు పాదాభి వందనం🙏🙏🙏
అన్న నువ్వు ఈ పాట నా మాతృదేశానికి ఒక వరం అన్న హ కలమే పోయింది హ సంప్రదాయమే పోయింది అంతకు మిచ్చి మీరు కూడా పోయారు ఈ పాట అంతరించి పోకుండా ముందు తరాలకు ఒక చిహ్నం కవలె గుణపాఠం రావాలి అన్న తలుచు కుంటేనే యోడుపోతుంది ఇక అంతేనా మళ్ళీ పతరోజులు రవంటవ మాకంటే మ ముందు తరం గొప్పది అని తెలియ జేసింది ఈ పాట ఇక మా కాలం కూడా దగ్గర పడుతుంది మనిషి వర్ధిల్లాలి మనిషి మాత్రమే వర్ధిల్లాలి chegovera
ఈ వింటుంటే చాలా బాధ కలిగింది.శ్రీహరి గారి నటన అద్భుతం.శ్రీహరి గారు మళ్లీమళ్లీ పుట్టాలి......
శ్రీహరి రియల్ స్టార్ అన్నగారు మీరు ఇంత మంచి మూవీస్ తీసి మా గుండెల మా మనసులో నుంచి మీరు మిస్ అయినందుకు చాలా బాధగా ఉంది🙏💐 మనం ఎవరమైన అక్కడికి పోవాల్సిన వారమే కాకపోతే అన్న దేవుడి ఇష్టపడి జ్వర ముందు తీసుకుపోయిండు
అవును అన్న గ్రామ స్వరాజ్యం గంగ లోన పోయింది చేతి వృత్తులు లేవు గ్రామాల్లో
అందరూ వలసెల్లి పోతున్నారు శ్రీహరి అన్న
ప్రాణం పెట్టి నటించారు
వందనాలు అన్న❤️❤️
S
Supar
Supar
Ni
So
Jai ysr
😭ఎంత ఏడవాలో అర్థం కావడం లేదు నాది పల్లటూరే.. ఆ సంస్కృతి అంతా పోయినది
Same feling 😭😭😭 correct cheppavu bayya
Edavakudadu manakuchethanainadicheyyali
నా కు అలానే వుంది
Avuna kadha
అవును
పూర్వపు పల్లెల్లో సంసృతి అంత పోయింది మళ్ళీ ఆ సంస్కృతి రావాలి, ఈ పాట వ్రాసిన, పాడిన,నటించిన, గోరేటి వెంకన్న గారికి,వందేమాతరం శ్రీనివాస్ గారికి కీ"శే"శ్రీహరి గారికి శతకోటి వందనాలు ఈరోజుల్లో కూడా అయిన ఎంతో కొంత సంస్కృతి పాటిస్తున్నారు అంటే మీ లాంటి పెద్దలు ఉండడంతో నే.....
ఈ పాట లో పల్లెల గాదలు, భాదలు, వాస్తవానికి అత్యంత దగ్గరగా దేశంలో జరుగుతున్న పరిణామాల నిజ రూపం ఈ పాట.🙏
ఇలాంటి పల్లెటూరి పాటలకు ప్రాణం పోసిన అందరికీ నా ధన్యవాదాలు శ్రీహరికి సంగీత దర్శకులకు అందరికీ ధన్యవాదాలు
Anni vrruthulavari I spurinchadu Great
వందేమాతరం శ్రీనివాస్ హ్రృదయంతో గానం చేసిన అద్భుతమైన రచన.
80 స్ 90స్ లో ఇవన్ని మా వూళ్ళో చూసాను టెక్నాలజీ పెరిగింది అన్నీ మయమైనాయి శ్రీహరి గారు చిరస్మరణీయుడు
🎉
నిజమన్న✊🏼గ్రామ స్వరాజ్యం గంగ పాలయ్యే…నా తల్లులు చెల్లెలు , అన్నదమ్ములు పథకాల పేరుతో ఎంగిలి మెతుకులకాశ పడవట్టే…భూములు పుట్టలు చెల్లాచెదురయ్యే , రియలెస్టేటు దొరల చేతిల చిక్కబట్టే నా సోదరులెల్ల…ఈ మాయలల్ల పడి కడకు గుక్కెడు గంజికి, బుక్కడు నీటికి కూడా యాచకులౌదురు బంగారు బొచ్చెలతో…
😢nijam
😭😭
ఈ పాట ఎన్నిసార్లు విన్న తనివి తీరదు..
మనలను మనమే మైమరచిపోతాము..
👌👌👏👏😍😍😍
ఈపాట విన్న ప్రతిసారి హృదయం బరువైపోతుంది .50-60 సంవత్సరాల క్రిందట నేను చూసిన పల్లెజీవితాన్ని కళ్లకుకట్టినట్లు రచయిత చాలా బాధతో వ్రాసినట్లనిపిస్తుంది .పాట వ్రాసిన రచయితకి పాదాభివందనాలు .అప్పట్లో పల్లెలు అలాగే ఉండేవి .
2024 లో ఎంత మంది వింటున్నరు
నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి.
2024 లో కుడా దాదాపు ఇలాంటి పాటలు ఏంత మంది వింటునారో
Unnam
Ippadi ki inka vinttunam
అన్న శ్రీ హరి ఇంక నువ్వు బ్రతికే ఉన్నావు మా గుండెల్లో నీకు శతకోటి వందనాలు నీ పిల్లల్లో నిన్ను చుస్కుంటున్నము
Srihari garu songs supar naa peru kuda srihari ❤❤❤
❤❤❤❤❤❤❤❤❤
ఆంధ్ర పాలకుల కాలం లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని .. గ్రామీణ ప్రజానీకం జీవనంలో వచ్చిన మార్పులను ఒక్క పాటలో చూపించిన గోరటి వెంకన్న కు.. ధన్యవాదాలు...
State divide ayindi kada ra enduku antha. Hate chesthunaru. Andhravallani. Mee telagana kante rayalaseema. Entho backward area. Ekkada 5000 farmers. Suicide chesukunaru. This is true
ఇక్కడ ఆంధ్ర తెలంగాణ అని ఏముంది తెలంగాణ ప్రపంచంలో no 1 స్థానంలో ఉంది ఇక్కడ కంపెనీలు లేవు ఉపాధి లేదు మీకు రాయలసీమ నుంచి వచ్చి మా ముఖ్యమంత్రులు దేవెలెప్ చేశారు అది మర్చిపోకు ఎప్పుడూ ఆంధ్ర పాలకులు అనడం కాదు హైద్రాబాద్ సిటీ ఎవరు దేవేలెప్ చేసిండ్రు కెసిఆర్ r leka Inka ఎవరైనా
మీకు రాష్ట్రం వచ్చింది కదా ఎంత వరకు మీరు హ్యాపీ గా ఉన్నారు చెప్పండి
Yes ap
Andrapalaku Andra ki kuda emi nayam cheyyaledu. Ayna andra ni palinchinavallu Rayalaseema, Telengana nayakule kada.
నిజంగా ఈ పాట వింటుంటే.. కళ్ళలో నుండి కన్నీరు వస్తూనే ఉంది...
2024 లోను ఎంతమంది ఈ పాట వింటున్నారు 🙏🙏
Unam anna❤
సాధారణంగా ఎవరైనా మన రాష్ట్రం వాళ్ళంటే మన ఒక అభిమానం ఉంటది ,
అలాగే మన జిల్లా వాళ్ళంటే ఇంకొంచెం ఎక్కువ అవమానం ఉంటది ....
అదే మన గ్రామం వాళ్ళు అంటే అమితమైన అభిమానం ఉంటుంది .
వందేమాతరం శ్రీనివాస్ గారు మీరు మా గ్రామం (రామకృష్ణాపురం) వాళ్లని అభిమానం కంటే ఈ పాట పాడిన అందుకు మీకు పాదాభివందనం అంత అభిమానం నాకు కలిగింది...🙏🙏🙏🙏
గ్రామ సమాజం గంగలో కలిసిన ఈ దేశంలోనే😭😭😭😭😭
గ్రామ స్వరాజ్యం గంగ లో నే పాయె ... అన్నా ...🙏🙏🙏
రాజకీయ నాయకులు మారనంతవరకూ పరిస్థితులు మారవు...అవినీతి, బంధుప్రీతి,పదవులు, ఓటు బ్యాంకు రాజకీయాలు, కాంట్రాక్టులు, కమీషన్ల కోసం మాత్రమే వారు పని చేస్తారు.....
A ramakrishnapuram anna
ఏ జిల్లా
ఈ పాటను ఇంక 100 సంవత్సరాలు తర్వాత అయిన వింటారు పాట రాసిన వారికి దన్యవాదాలు జై తెలంగాణ
E Pata rasinadi Goreti venkanna
😰
SeaAll
@@sklalu9693I
, , a
😊mal😊
Jai telangana ✊✊✊
ఈ పాట రాసిన వారికీ వందనాలు 🙏🙏🙏
జోహార్ శ్రీహరి గారు 🙏🙏
ఈ పాట వింటుంటే మనస్సు చాలా బాధగా అనిపిస్తుంది.. మనకు తెలియకుండానే మన గ్రామాలలో మన సమాజంలో మన కుటుంబాలలో జరిగిన కుట్ర ఈ పాట ద్వారా కవి తెలియజేశారు.. నిజంగా మన వృత్తుల గురించి మన నైపుణ్యం గురించి యువత తప్పకుండా తెలుసుకోవలసిన విషయాలు ఈ పాటలో వున్నాయి.. ఇది చాలా బాధాకరమైన విషయం.. ఇలాంటి పాటలు ఇంకా రావాలి సమాజాన్ని తట్టి లేపాలి..
AA q
😢it's truer love villages
Pallele pattukommalu
2024 లో ఎంతమంది వింటున్నారు
I listen yesturday
2024 లో కూడా ఈ సాంగ్ విన్నవారు ఉన్నారా
Yes
👍👍
Yes congress vachindhiga anduke
Yes
Yes
పాట విన్న ప్రతిసారీ కలల్లో నిల్లుతిరుగుతాయి
కుబుసం సినిమా నీ మళ్లీ రిలీజ్ చేయాలి
Re release done bro good decision
పల్లెల్లో వున్న కష్టాలు అన్నీ చూపించారు 🙏
ప్రతి పల్లెల్లో పుట్టిన.. కష్ట జీవులు తప్పకుండ ఇపుడు కాదు ఎప్పుడైనా.. వింటారు... శ్రీహరి బాగా ఇందులో నటించారు.. ఆయనకు 🙏
ఈ పాట 100 వంద సంవ్సతరాలు అయిన గానీ తెలంగాణ ప్రజలు వింటారు ఈ పాట రాసిన వారికీ ధన్యవాదాలు 👏👏
తెలంగాణ పల్లె బ్రతుకు చిత్రం ఈ పాట పది నిమిషాలు మనల్ని మనం మరిచిపోతం అంత గొప్పది నా తెలంగాణ సాహిత్యం .
పల్లె కన్నీరు పెడుతుందో...
కనిపించని కుట్రల..... లిరిక్స్...🥺💯
ఈ సాంగ్ నాకు చాలా ఇష్టం నేను చాలాసార్లు చూశా ప్రతి మాటకి అర్థం ఉన్న పాట సూపర్ అన్న 👌👌👏👏
వర్ణన వింటుంటే హృదయ అక్షులలో
బాద అవిరయి ద్రవించింది...🙏🙏😢😢
2024లో ఈ పాట విన్నవారు లైక్ చేయండి
*కర్షక శోకము *
ఆకలి తీర్చేటి అన్నదాత
ఉదర శోకము తీర్చేటి అన్నదాత
ఆర్తులు తీర్చేటి అన్నదాత
అన్నార్తులు తీర్చేటి అన్నదాత
ఇతర విద్యలకు విలువిస్తిరి
రైతులను వెలివేస్తిరి !
అకలి డొక్కను నేలవంచి
గ్రుచ్చి గ్రుచ్చి నేల నాటువేసి !
ఎండల్లో మండుతూ కోతకోసి
ఒరులకు ఆకలి తీరిచి పుణ్యమొందె !
ఎందరో తృప్తిగా భుజియించినారే
నీ ఆకలి ఎన్నడూ తీరలేదాయే !
నీ సేవకు పుడమి ఋణపడినదాయే !
ఆ ఋణము తీర్చేటి జన్మ లేదాయె !
ఘర్మజలమ్మును ఎరువుపెట్టి
నెత్తురుతో సత్తువ కూడగట్టి !
ఆరుగాలమ్ములు శ్రమనుబొంది
తన కంటికి రెప్పలా కాపుగాచి !
హలము చేత బట్టి పొలమును దున్నినా !
అతుకుల మెతుకులతో నీ బ్రతుకు సాగెనా !
కోలాహలమునే ధరణికి యిచ్చి
హాలాహలమునే నువు మింగినావే !!
రచన
వెంకట్ అడ్డాల
. పల్లెపొద్దు
9666181948
ఇలాంటి పాటలు ఇప్పటి పిల్లలకు వినిపించాలి దాని యొక్క అర్థాలు తెలియజేయాలి. విశ్వకర్మ అంటే ఎవరు అనేవారు ఉన్నారు.
అప్పట్లో తెలుగుదేశం ఓడిపోవడానికి ఈ పాట ఒక కారణం అన్నారు
Jai..our real star..sree Hari..gaaru..our children days gurthuku vacchayi..S..now, a days ..village artisans works disable ayyayi .. present unna konnintiki....ayina,, life evvali...our public... handloom, weavers works, artisan products..use chesthe, ..those artisan people life some better avuthundi ..we will encourage ..our traditional artisan products.
2004 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో రావడానికి ఈ పాట ఎంతో ఉపయోగపడుతుంది రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర కోసం ఈ పాటను విడుదల చేసినట్టు గుర్తు
ఈ పాట వింటుంటే కళ్ళల్లో నుండి నీళ్ళు కాదు ..గుండెలో నుండి బాధ తన్నుకొస్తుంది.... ఈ పాట రాసిన వారికీ వందనాలు 🙏🙏🙏 జోహార్ శ్రీహరి గారికీ 🙏🙏
2024 లో ఎంత మంది వింటున్నారో ఒక like ❤
❤
వందే మాతరం శ్రీను గారు ప్రాణం పోసేరు X lent song ..పుట్టిన ప్రతి ఒక్కడు వినవసిన పాట ..ప్రతి పల్లెటూరిలో ఏం జరుగుతుందో చెప్పిన పాట
2024 lo ఎంత మంది వింటున్నారు
భూమి ఉన్నత కాలం పల్లె లు ఉంటాయి...పల్లె లు ఉన్నంత కాలం ..పేదరికం ఉంటది....ఈ రెండు అంతం కావు అలా గే ఈ పాట కనుమరుగు అవదు.......జీవిత సత్యం
2025లో కూడా ఈ పాట వినే వారూ like కొట్టండి
Boran Antunna
😂
Ni pichiguddala sulli 2025 raledhu ra
Picchi lanjakodaka sentiments atalu vaddhu
ఇంకా రాలేదు అన్న మీరు చెప్పిన 2025,ఇప్పుడు2024 జూలై.17
అప్పటి దాకా చేతి వృత్తి మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న వారి బ్రతుకులు పరిశ్రమలు వచ్చాక ఎంత దుర్బరముగా మారయో, చేనేతి కార్మికులు, కళాకారులు ఎంత ఇబ్బంది పడ్డారో దేవుడా , ఈ పాట వల్ల నాకు అర్థమైంది.
ఈ పాట ఇంకా 3000 సంవత్సరం లో కూడా వినాల్సిందే
అప్పుడు ఇప్పుడూ ఎప్పుడూ రైతు బిడ్డలం వింటూనే ఉంటాం...❤❤
1990 లో తెలంగాణ ప్రజల జీవన విధానం పాట రూపం లో తెలిపిన కవి శ్రీ గోరటి వెంకన్న గారికి
వందేమాతరం శ్రీనివాస్ గారు ❤❤❤❤
2024 lo yentha mandhi chushtunaru varu oka like yesukondi
నా చిన్నతనం నుంచి ఏంటో తెలియని గోరేటి వెంకన్న గారికి వందేమాతరం శ్రీనివాస్ గారికి ఈ పాటలు వింటున్నప్పుడల్లా నా రక్తం ప్రవహిస్తూ ఉంటది అన్న మారుతున్న కాలంలో పైరు ఎండిపోతుంది తప్ప గాని రాజకీయ నాయకులు గొంతు మాత్రం నిండుతానే ఉన్నదన్న 😢
శ్రీహరి గారు బాగా నటించారు ఈ మూవీ లో 😍🙏
Real Star Fans❤....
ఈ కొత్త సంవత్సరం 2023 లో ఈ పాటను ఎంత మంది వింటున్నారు
😅
Ee cinema lo especially ee song lo act chesi srihari gaaaru telangana prajala gundello chirastayigaa nilichipotaaru...😢 miss you srihari gaaru. every telanganite proud of this song ,(2024 sept)
2024 lo entha Mandi inka vintunaru 10:18
ఈ పాట తెలంగాణ పల్లెల గురించి. ఒక 30 ఏళ్ల క్రితం సంగతి ఈ పాట అద్దం పడుతుంది.
ఇప్పుడు ఇది నిజం కాదు. ఇప్పుడు చేతి వృత్తులు కానీ, రైతు కూలీ పని కానీ చేయడానికి ఎవరు సిద్ధంగా లేరు. కష్టపడకుండానే అన్ని సమకూరుతున్నాయి. కష్టంతో కూడుకున్న పనులు చేయడానికి బీహార్, u.p ఇంకా వేరే రాష్ట్రాల నుంచి మనుషులు వస్తున్నారు.
1200 అమరుల త్యాగాల సాక్షిగా.... అనడు-ఈనాడు పలేటురులో ఏమి మరాల్దు ......బలహీన దగుల్బాీ దొరల బతుకులు మరహి
ఈ పాట వింటే నిజంగా కళ్ళలోన నీళ్లు వస్తాయి 😢
Wah em acting chesinav srihari anna , best lyrics best voice, salute 🎉
2024లో ఈ మూవీలో సాంగ్ వింటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు లైక్ కొట్టండి బ్రో 😔
హెడ్ ఆఫ్ శ్రీహరి గారు సూపర్ స్సొంగ్ మంచి లిరిక్స్🙏🙏👍
సింగరేణి ఓపెన్ కాస్ట్ పుణ్యమా అని మా పల్లెలు కూడా లేకుండా పోతున్నాయి.
Ardmcheskunv bro aa kastani kuda
వందేమాతరం శ్రీనివాస్ గారి గానం 👌👌👌👌
,😥😥👌👌👌🙏🙏🙏
@@arunkumarayanaparthi239 qq
@@arunkumarayanaparthi239 bjè
2024లో ఎంతమంది వింటున్నారు
చాలా అవసరం ippudu ఈ సమాజం కి ఈ పాట
Srihari bro kosam chusthunna. Politics change ayyinavi positionlu change avvaledi. Jaisriram
ఈ పాట ఉన్నత వరుకు శ్రీహరి గారు మన మద్యల నే వుంటాడు....
2024లో ఎంత మంది వింటున్నారు
శ్రీ హరి గారు.. మీ acting ki😥😢😟🥺🥺🥺 హ్యాట్సాఫ్ సార్
😢ఆ పాత రోజులు ఎంతో బాగుండేవి, ఆ రోజులు మళ్ళీ రావాలని దేవుణ్ణి వేడుకుంటున్నాను
2023లోను ఎంత మంది వింటున్నారు 🙌
Me
అవును ఎంత మంది వింటున్నరో
Gadichina kaalam kantte kuuda eppudinkka avasaram elantti song s
Chadhavadanike unna aasthulu poyi,, tharvatha job s kuuda raakunda chivaraku easy ga suicide tho,, entlo kannollani kuda dhikkuleni bathakaleni chavuku migilisthunnaru
Me
అభివృద్ధి పేరులో ఏం సాదిస్తున్నామో నిజంగా గుర్తు చేసే పాట ఇది 🙏🏻🙏🏻🙏🏻
2024 లో ఎంత మంది వింటున్నారు ఈ సూపర్ సాంగ్
హ రోజులు తిరిగి రావు 😢😢 ఎంత అర్థం ఉంది ఈ సాంగ్ లో 😢 😢😢😢