Bobbili Yuddham Songs | Muripinche Andale Avi Nanne Chendale | Jamuna, Seetaram

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ส.ค. 2024
  • Movie: Bobbili Yuddham,
    Cast: N.T. Rama Rao, Bhanumathi, S.V.Ranga Rao, Jamuna, Seetaram, Mukkamala, Rajanala, M. Balaiah, Dhulipala, Chittor V. Nagaiah, L. Vijayalakshmi, C. S. R. Anjaneyulu, C. Seetaram
    Director: C. Seetaram
    Music: Saluri Rajeshwara Rao,
    Release Date: 1964.
    Songs:
    01. Andala raanive neeventa jaanave
    02. Muripinche andale avi nanne chendale
    03. Mutyala chemma chekka
    04. Ninne chera manasayera
    05. Srikara karunala vala venugopala (Singer: Bhanumati)
    06. Vooyalalooginadoyi manase
    Watch more movies @
    / volgavideo
    www.youtube.com...

ความคิดเห็น • 105

  • @series134
    @series134 2 ปีที่แล้ว +8

    ఇప్పుడున్న రొమాంటిక్ సాంగ్స్ ఈ పాటతో పోటీ పడతాయా?? ఆ పాటలోని మాధుర్యం ప్రేయసిని తన మధుర పలుకులతో అలరించే చల్లని పిల్ల గాలులు, ప్రియుడి తొందర ప్రియురాలి అందమైన హావాభావాలు!! సంస్కారవంతమైన వస్త్రాలంకరణ, హద్దులు దాటని ప్రియుని ప్రియురాలి భావవ్యక్తీకరణ!! ఏ వయసులోని వారికి అర్థం కావాలో వారికి (దాదాపు )వారికే అర్థం అయ్యేలా పాట లోని భావం అంతరార్థం 👌👌 ఈ పాట విన్నా చూచినా పరవశించి పోయి అన్నీ మరచి హాయిగా ఆనందాడోలికల్లో తేలిపోయే జంటలు!!! అందుకే అన్నారు 👌👌OLD IS GOLD,, 👌❤❤❤❤👌👌👌. అద్భుతహా ❤❤🌹🌹❤❤.

  • @Andhra899
    @Andhra899 8 หลายเดือนก่อน +6

    నిజమైన మగాడు సీతారాం. Ntr పక్కన హీరో జమున పక్కన హీరో స్వంత డబ్బు తో సినిమా తీసి కోరిక తీర్చు కున్న సీతారాం

  • @rajasekharmodugumudi8710
    @rajasekharmodugumudi8710 3 ปีที่แล้ว +13

    ఆహా ఏమి మా ఘంటసాల వారు...దేవ గానం అద్భుతః....

  • @hemanth7119
    @hemanth7119 5 ปีที่แล้ว +13

    అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన శ్రీరంగం శ్రీనివాసరావు గారి అర్థవంతమైన గీతానికి సాలూరి రాజేశ్వరరావు గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా అమర గాయకుడు మాష్టారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.

    • @bhaskarbitti6046
      @bhaskarbitti6046 5 ปีที่แล้ว +2

      Best song

    • @hemanth7119
      @hemanth7119 5 ปีที่แล้ว

      భాస్కర్ బిట్టి గారు ఈ పాటపై నా అభిప్రాయాలను ఏకీభవించిన మీకు నా మనస్పూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.

    • @mudimelasivasankarreddy75
      @mudimelasivasankarreddy75 4 ปีที่แล้ว +1

      అమృత, అమర గానం

    • @hemanth7119
      @hemanth7119 3 ปีที่แล้ว +1

      @@mudimelasivasankarreddy75 గారు ధన్యవాదాలు.

  • @usharaanikandala4412
    @usharaanikandala4412 5 ปีที่แล้ว +16

    What a voice! Beginning saakii never before never again🙏🙏 Ghantasaala vaari gala maadhuryam asamaanam.

    • @raoshorizon9277
      @raoshorizon9277 3 ปีที่แล้ว +2

      Ghantasala Venkateswara Rao gari gatram - Nabhutho Nabhavishyathi....
      Meeru vrasindi Akshara Sathyam andi

  • @VDS15
    @VDS15 3 ปีที่แล้ว +7

    first lines in this song సొగసు వాల్జడ దాన to పిడికిటనడిగెడు నెన్నడుముదాన వరకు శ్రీనాథుని చాటు పద్యంలో ఒకటి

    • @isankararao7151
      @isankararao7151 3 ปีที่แล้ว +2

      నిజమే. సరిగ్గా చెప్పారు. అయితే శ్రీ శ్రీ చిన్న చిన్న మార్పులు చేశారు. ఉదాహరణకు శ్రీనాథుడు
      'బంగారు జిగిదాన బటువు గుబ్బలదాన' అని వ్రాస్తే శ్రీ శ్రీ కొంచెం శృంగారం తగ్గించి
      'బంగారు జిగిదాన సింగారములదాన'
      అని మార్చారు. అలాగే మరొకచోట కూడా మార్చారు.
      ఏమైనా అద్భుతమైన సాహిత్యం, సంగీతం, గానం తో చాలా చక్కని పాట.తయారైంది..

  • @kameswararao8977
    @kameswararao8977 5 ปีที่แล้ว +11

    One of the TOP 5 duets of Ghantasala and Suseela by any standard.Saluri Rajeswara Rao done immortal ragas for this song.My mood travels in the ether space.Marvellous and unbeatable song.

  • @Kaladhars-truth
    @Kaladhars-truth 9 หลายเดือนก่อน +1

    అద్భుతంగా, అలవోకగా పాడగలగటం మీలోని గొప్ప గుణమండీ!
    ప్రత్యేక ప్రయత్నం చేయకుండా సునాయాసంగా పాడగలగటం మీకే చెల్లు!
    Just hats off అండీ!👏🏼👏🏼👏🏼👌🏼👌🏼🌹🌹❤️

  • @prakashkurakula4420
    @prakashkurakula4420 ปีที่แล้ว +3

    ఘంటసాల గారు మరియు సాలూరి వారు కలయిక లో మరో మాణిక్యం ఈ గీతం. అమృతం గదా

  • @shaikmastanvali5811
    @shaikmastanvali5811 5 ปีที่แล้ว +10

    Beautiful composition hats off to Saluri Rajeshwar Rao

  • @VijayVijay-ty7dh
    @VijayVijay-ty7dh 2 ปีที่แล้ว +8

    ఘంటసాల గారి మధురమైన ఆ వాయిస్ ఎవరికి లేదు అందుకే S P బాలు గారు ఒక ప్రోగ్రామ్ లో అన్నారు ఘంటసాల గారి తరువాతే ఈ బాలసుబ్రమణ్యం అన్నారు ఇప్పటికీ నేను ఘంటసాల మాస్టర్ ముందు ఇంకా నేను బాల. సుబ్రమణ్యం. అన్నారు

  • @nageswararao4538
    @nageswararao4538 2 ปีที่แล้ว +6

    రాజేశ్వరరావు గారి సంగీతం అమరం

  • @series134
    @series134 4 ปีที่แล้ว +7

    👌👌SUPER SONG 👌👌 BY SRI GHANTASALA GARU & Smt SUSHEELAMMA GARU , WONDERFUL AND LOVABLE SONG , HEART TOUCH WITH LOVEBLE WORDS , AAHAA WHEN I LISTEN THIC SONG I FEEL VERY HAPPY AND .......!! WONDETFUL FEELINGS AT ONCE !!!!

  • @kameswararao8977
    @kameswararao8977 2 ปีที่แล้ว +4

    It is the greatest duet Ghantasala garu ever sang with Suseela garu.
    Hats off to Sangeet Samrat Saluri Rajeswara Rao garu for memorable music

  • @sreemukunda4480
    @sreemukunda4480 3 ปีที่แล้ว +5

    ప్రతి చరణము మనసుని పులకింపచేస్తుంది

  • @madhusudanaraokota3046
    @madhusudanaraokota3046 6 ปีที่แล้ว +6

    Republic production a home movie production house of Sitaram,acted with ease and perfection in Bobbili Yuddham.Vijrumbhinchina,S.Rajeswar Rao Garu,Ghantasala MAASTAARU,Gaanakokila Suseela Garu excelled in making this song immortal.

  • @yogaiahkommalapati2465
    @yogaiahkommalapati2465 5 ปีที่แล้ว +7

    Beautiful Romantic sweet song... Hatsep to legendars. Hatsep to Ghsntasala and Susila

  • @syamalaappaji2736
    @syamalaappaji2736 23 วันที่ผ่านมา

    ఎంత మెలోడియస్ గా ఉంది పాట

  • @ramamvemuri44
    @ramamvemuri44 ปีที่แล้ว +1

    S Rajeswara Rao garu Telugu film industry ki oka varam

  • @ubbalasrinivasarao358
    @ubbalasrinivasarao358 5 ปีที่แล้ว +3

    No words to describe... Excellent.. Hats off..

  • @series134
    @series134 4 ปีที่แล้ว +5

    Smt JAMUNA GARU VERY BEAUTIFUL IN THIS SONG . I PRAY GOD 🙏 CONTINUE 🙏 HER BEAUTINENES ENTIRE HER LIFE . VERY GREAT BEAUTY AND GOOD ACTRESS 🙏🙏 🙏 MADAM MY HEARTFUL SHELUTES 🙏 TO YOUR ACTION .🙏🌷🙏👌👌🙏🙏

  • @sudarshanreddy5025
    @sudarshanreddy5025 6 ปีที่แล้ว +7

    What a wonderful and melodious song it is.I heard many times, yet not satisfied.

  • @SubramanyamPatnaik
    @SubramanyamPatnaik 7 หลายเดือนก่อน +1

    చక్కని పాట అపూర్వమైన రచన బెస్ట్ singers actors jamuna beautuful

  • @user-ih4gm9hu6t
    @user-ih4gm9hu6t 10 หลายเดือนก่อน +2

    Chala, chala, chala bagundi

  • @theline8200
    @theline8200 7 วันที่ผ่านมา

    The then hero అమర్నాద్. The best comedy actress Sri Laxmi's father.

  • @vktirupathi8597
    @vktirupathi8597 2 ปีที่แล้ว +3

    Most beautifulsong l have ever heard

  • @surekha2401
    @surekha2401 5 ปีที่แล้ว +9

    సొగసు కీల్జడదాన ..సోగకన్నులదాన
    వజ్రాలవంటి పల్వరుసదాన...
    బంగారు జిగిదాన..సింగారముల దాన
    నయమైన వయ్యారి నడలదాన ...
    తోరంపు కటిదాన ...తొణకు సిగ్గులదాన
    పిడికిటనడగు నెన్నడుముదాన...
    ఆ....ఆ.....ఆ.....ఆ....ఆ....ఆ...
    మురిపించే అందాలే...అవి నన్నే చెందాలే..
    మురిపించే అందాలే...అవి నన్నే చెందాలే..
    నా దానవు నీవేలే..నీ వాడను నేనేలే...
    ఆ....ఆ....ఆ...ఆ...
    దరి చేర రావే ..సఖి నా సఖీ...
    ప్రేయసి సిగ్గేల...
    మరపించే మురిపాలే...కరిగించే కెరటాలై..ఈ..
    మరపించే మురిపాలే...కరిగించే కెరటాలై..ఈ..
    నిదురించే భావాల...కదిలించే ఈ వేళ
    హా.....హా....హా...హా...
    అదే హాయి కాదా..సఖా నా సఖా
    చరణం 1:
    చెలి తొలి చూపే మంత్రించెనే...ప్రియసఖు రూపే మదినేలెనే...
    చెలి తొలి చూపే మంత్రించెనే...ప్రియసఖు రూపే మదినేలెనే...
    ఇది ఎడబాటు కనలేని ప్రేమా...ఇల మనకింక సురలోక సీమ...
    ఇది ఎడబాటు కనలేని ప్రేమా...ఇల మనకింక సురలోక సీమ...
    ఇదేహాయి కాదా...సఖా నా సఖా...ఆ...ఆ...
    మురిపించె అందాలే...అవి నన్నే చెందాలే
    చరణం 2:
    అనురాగాల రాగాలలో...నయగారాల గారాలలో
    అనురాగాల రాగాలలో...నయగారాల గారాలలో
    మధుమాధుర్యమే నిండిపొయే...
    హృదయానందమే పొంగిపొయే
    మధుమాధుర్యమే నిండిపొయే...
    హృదయానందమే పొంగిపొయే
    దరి చేర రావే ...సఖి నా సఖీ...
    మురిపించే అందాలే...అవి నన్నే చెందాలే...

    • @shankargouri7854
      @shankargouri7854 4 ปีที่แล้ว +2

      Super lyrics! mostly exactly d same as it was written by d greatest SRI SRI garu of those days n these days again now by you with dedication n respect towards mother tongue!

    • @prakashkarlapudy8726
      @prakashkarlapudy8726 2 ปีที่แล้ว +1

      Thank you brother for the lyrics for this immoral composition.

  • @adhinaidu6965
    @adhinaidu6965 5 ปีที่แล้ว +4

    Golden hites from olden times. Wow kaya geetha malika

  • @vktirupathi8597
    @vktirupathi8597 2 ปีที่แล้ว +3

    Most beautiful jamuna

  • @laxmiprasadk3925
    @laxmiprasadk3925 ปีที่แล้ว +1

    Adbhutha sahithyam,AMARA SANGEETHAM......

  • @jupudivenkataramamohan6093
    @jupudivenkataramamohan6093 ปีที่แล้ว +1

    Really melodious song of high standards. When I listen this song, run into past.

  • @gopalyv3588
    @gopalyv3588 2 ปีที่แล้ว +2

    Adbhutam mastery amaram

  • @meerameera1909
    @meerameera1909 5 ปีที่แล้ว +5

    South India Hema malini Jamuna super. Thanks.

  • @vijayanp.v6287
    @vijayanp.v6287 หลายเดือนก่อน

    GOD'S SPECIAL CREATION THE UNIVERSAL BEAUTY JAMUNAKARU

  • @vedanthamvenu862
    @vedanthamvenu862 ปีที่แล้ว +2

    It's just a flow of honey

  • @KrishnaMurthy-ks7km
    @KrishnaMurthy-ks7km ปีที่แล้ว +1

    Swaraalooru saluri, ghandharva gaana ghantasala ......devudu malli srustistaadaa?????????

  • @narasingarao3687
    @narasingarao3687 2 ปีที่แล้ว +2

    Enta sraavyamgaa vundandi.

  • @jayasuryamusicchannel
    @jayasuryamusicchannel ปีที่แล้ว +1

    సూపర్ సాంగ్ /నటన

  • @prrao3234
    @prrao3234 7 ปีที่แล้ว +3

    Beautiful & Melodious song

  • @vktirupathi8597
    @vktirupathi8597 2 ปีที่แล้ว +3

    Best love song

  • @vijayaramaraovudayagiri2366
    @vijayaramaraovudayagiri2366 2 ปีที่แล้ว +2

    Feast to the years

  • @Maadhavi123
    @Maadhavi123 5 ปีที่แล้ว +3

    Melodious song

  • @sanamgowrisankar9885
    @sanamgowrisankar9885 5 ปีที่แล้ว +2

    Wonderful song

  • @vktirupathi8597
    @vktirupathi8597 2 ปีที่แล้ว +4

    Naake chendaali ki badulu nnechendaali ani vradam thappu kaadawriter the thappuanukubtaa

  • @rankurichandrasekhar6092
    @rankurichandrasekhar6092 2 ปีที่แล้ว +2

    Excellent song

  • @vktirupathi8597
    @vktirupathi8597 2 ปีที่แล้ว +2

    Jamunamakeup Jamunamakeup supareb suka feb

  • @sukanyasukanya5680
    @sukanyasukanya5680 2 ปีที่แล้ว +2

    Sweer song

  • @damogipurapurao125
    @damogipurapurao125 6 ปีที่แล้ว +2

    Muripam means precious

  • @pvchalapathy9342
    @pvchalapathy9342 4 ปีที่แล้ว +2

    Fine song

  • @venkatrao7149
    @venkatrao7149 ปีที่แล้ว +1

    ఈ పాట వేరు వీడియో వేరు

  • @bhadrappabowreeshetty2872
    @bhadrappabowreeshetty2872 3 หลายเดือนก่อน

    Super song 🌹🌹🌹🌹🌹👍👍👍👍

    • @amraliamr5673
      @amraliamr5673 3 หลายเดือนก่อน

      ❤❤❤❤❤😂😂😂😊😊

  • @mohanavamsi1000
    @mohanavamsi1000 10 ปีที่แล้ว +2

    best duet song

  • @ravirajikamaraju3483
    @ravirajikamaraju3483 6 ปีที่แล้ว +2

    Melodies song

  • @narasingarao4251
    @narasingarao4251 ปีที่แล้ว +1

    💐

  • @parlapalliprabhakarreddy2798
    @parlapalliprabhakarreddy2798 ปีที่แล้ว +1

    bally💙💚💛💜💔💓

  • @sarainodu931
    @sarainodu931 5 ปีที่แล้ว +3

    Eee seetharam evadra baabu...appatlo manchi song pettesukunnadu...asalu eee song NTR ki ivvali...eee seetharam eee song assalu nappa ledhu..

    • @vsssarma
      @vsssarma 4 ปีที่แล้ว +2

      Seetaram produced the film only to be able to hold the hands of Jamuna garu. Her captivating beauty forced him to act in this film. Ghantasala mastaaru singing such beautiful songs added to the song. Jamuna garu is out of this world. God bless her. My mother was born in the same year as she and I have a special view of her.

    • @shankargouri7854
      @shankargouri7854 4 ปีที่แล้ว +1

      Who can question whose luck?

    • @basurupattnayak4405
      @basurupattnayak4405 3 ปีที่แล้ว

      Jamuna was in tough but conquered as nice cjhallenging heroine sitaram just acted in thisfilm,

    • @krishnasai7506
      @krishnasai7506 6 หลายเดือนก่อน

      Evadu aithe em baabu? NTR nu actor ga pettinchukoni thaanu hero ga velugadu. Sitaram guda goppavade Mari.

  • @nallimariyam6511
    @nallimariyam6511 10 หลายเดือนก่อน +1

    Ee hero yevaru

    • @satyamahi953
      @satyamahi953 22 วันที่ผ่านมา

      G.seetharam

  • @RaviKumarMCA
    @RaviKumarMCA 3 ปีที่แล้ว +2

    చిత్రం: బొబ్బిలి యుద్ధం (1964)
    సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
    రచన: శ్రీశ్రీ
    గానం: ఘంటసాల, సుశీల
    సొగసుకీల్జడదానా సోగకన్నులదాన
    వజ్రాలవంటి పల్వరుసదానా
    బంగారు జిగిదాన సింగారముల దాన
    లయమైన వయ్యారి నడలదాన
    తోరంపు కటిదాన తొణకు సిగ్గులదాన
    పిడికిటనడగు నెన్నడుముదాన
    మురిపించే అందాలే అవి నన్నే చెందాలే
    నాదానవు నీవేలే నీవాడను నేనేలే
    దరిచేర రావే సఖి నా సఖి
    ప్రేయసి సిగ్గేల?
    మరపించే మురిపాలే కరిగించే కెరటాలై
    నిదురించే భావాల కదిలించే ఈ వేళ
    అదే హాయి కాదా సఖా నా సఖా
    చెలి తొలి చూపే మంత్రించెనే
    ప్రియసఖు రూపే మదిలేలెనే
    ఇది ఎడబాటు కనలేని ప్రేమ
    ఇల మనకింక సురలోక సీమ
    ఇదే హాయి కాదా సఖా నా సఖా
    అనురాగాల రాగాలలో నయగారాల గారాలలో
    మధుమాధుర్యమే నిండిపోయే
    హృదయానందమే పొంగిపోయే
    దరిచేర రావే సఖి నా సఖి
    th-cam.com/video/2lh33aSlb_E/w-d-xo.html

  • @ontipulisivanagaraju1167
    @ontipulisivanagaraju1167 5 ปีที่แล้ว +1

    vow

  • @ourfulltube
    @ourfulltube 8 ปีที่แล้ว +2

    at 2:16 what is the meaning of Muripalu. can anybody tell. Please

    • @eeswar3006
      @eeswar3006 8 ปีที่แล้ว +1

      Muddu ,Muripam janta padaalu sir!

    • @ourfulltube
      @ourfulltube 8 ปีที่แล้ว

      +eeswarudu g.s. Even though they are janta padalu, each word has its own meaning. So, what is the meaning of MURIPALU

    • @mohanmks15368
      @mohanmks15368 6 ปีที่แล้ว

      Muripemu ante gomu

    • @Renusri12
      @Renusri12 5 ปีที่แล้ว +1

      Muripem = Rejoice
      Muddu = Prettiness or endearment in context ( otherwise kiss)

    • @usharaanikandala4412
      @usharaanikandala4412 5 ปีที่แล้ว +1

      type of tempting nu muriinchu antaaru.

  • @ramakrishnasuryadevara4555
    @ramakrishnasuryadevara4555 5 ปีที่แล้ว +2

    H

  • @yamalisriharikasiviswanath2802
    @yamalisriharikasiviswanath2802 4 ปีที่แล้ว +2

    Relationship why it is fail I know the fact our marriages all are same day not possible different dates we opted few of them enjoyable their life after some times few of them got children they are growing rapidly in this stage they developed then relationship started it is 100% success in further their children your children ages 10 years below happily enjoyed another family persons marriage before they get their children ages are 13 and 15 years teenage persons female eastrozen. Harmon's released. Male persons tesrozen Harmon's released then in their body internal orgons working efficiency developed they are growing now they feel in differ they attack female to male love created then problem started this reason is fail then ,if children 10 years below they have most experience between families they can existed . Teenage children not existed this reason fail in my story very long period .in last stage they intimated then solve itself fail $1 billion success $1 billion what a big change it is ? Yshk viswanatham MscBed.

    • @shankargouri7854
      @shankargouri7854 4 ปีที่แล้ว

      What do u mean by dis bulshit?
      I doubt any body can follow yr txt.

  • @krishnamohan1110
    @krishnamohan1110 10 หลายเดือนก่อน +1

    ఈ పాట కు ఈ హీరో ఒక పెద్ద.మైనస్

    • @ramachandrasrikantam5878
      @ramachandrasrikantam5878 9 หลายเดือนก่อน

      ఈ పాట కే కాదు
      సినిమా కే
      పెద్ద మైనస్

    • @krishnasai7506
      @krishnasai7506 6 หลายเดือนก่อน

      Kaani apudu aayanaku ee cinema nunchi pedda Peru vachindi. Malli actually cheyamante sitaram oppukoledu. Producer ga undadame thanaku istam annadu . Ee rojullo evaru untaru. Chudadaaniki baagalekapoina flop meeda flops visigistunna vaallu kollalu

    • @mofra-englishforall
      @mofra-englishforall 4 หลายเดือนก่อน +1

      You are mistaken

    • @rojavandana4536
      @rojavandana4536 2 หลายเดือนก่อน +1

      అయ్యో సీతారామ్ గారు జమున గారుతో నటించుటకై నిర్మాతగా మారారని విన్నాను