Bobbili Yuddham Songs | Andala Raanive Neeventa Jaanave | Jamuna, Seetaram

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.ย. 2013
  • Movie: Bobbili Yuddham,
    Cast: N.T. Rama Rao, Bhanumathi, S.V.Ranga Rao, Jamuna, Seetaram, Mukkamala, Rajanala, M. Balaiah, Dhulipala, Chittor V. Nagaiah, L. Vijayalakshmi, C. S. R. Anjaneyulu, C. Seetaram
    Director: C. Seetaram
    Music: Saluri Rajeshwara Rao,
    Release Date: 1964.
    Songs:
    01. Andala raanive neeventa jaanave
    02. Muripinche andale avi nanne chendale
    03. Mutyala chemma chekka
    04. Ninne chera manasayera
    05. Srikara karunala vala venugopala (Singer: Bhanumati)
    06. Vooyalalooginadoyi manase
    Watch more movies @
    / volgavideo
    th-cam.com/users/newvolgav...
  • ภาพยนตร์และแอนิเมชัน

ความคิดเห็น • 220

  • @umamaheswararao5808
    @umamaheswararao5808 3 ปีที่แล้ว +113

    ఇప్పటికీ ఇంత చక్కని పాటను వినేవారు చూసేవారు అభిమానించేవారు ఒక చిన్న లైక్ చేయండి... 29-3-2021

    • @mehanazmonu2563
      @mehanazmonu2563 3 ปีที่แล้ว +1

      I very much like the literal value of this song as well as the sweet music. Yes, I keep listening to this song whenever I feel like!

    • @sreemukunda4480
      @sreemukunda4480 3 ปีที่แล้ว +2

      ఎప్పటికీ అద్భుతమైనది🎉🎉🎉

    • @rankurichandrasekhar6092
      @rankurichandrasekhar6092 2 ปีที่แล้ว +1

      Super Song

    • @kameswararao8977
      @kameswararao8977 ปีที่แล้ว +1

      Great song

    • @user-ro7ci5mk9k
      @user-ro7ci5mk9k ปีที่แล้ว

      llllll

  • @venkatbesthavemula2292
    @venkatbesthavemula2292 4 ปีที่แล้ว +27

    (Male) అందాల రాణివే.. నీవెంత జాణవే
    ! కవ్వించి సిగ్గు చెంద నీకు న్యాయమా..ఆ..ఆ!!
    (Female) వీరాధి వీరులే.. రణరంగ ధీరులే! ఇదేమి వింత యేల ఇంత తొందరా..ఆ..ఆ!! వీరాధి వీరులే..!!!
    (M) పరీక్ష చాలులే..ఉపేక్ష యేలనే! సుఖాల తీరము ఇకెంత దూరము!!
    (F) ఓ..ఓ..ఓ..
    (M)పరీక్ష చాలునే ఉపేక్ష యేలనే! సుఖాల తీరము ఇకెంత దూరము!!
    (F)ఉపేక్ష కాదిది ఆపేక్ష ఉన్నది! నిరీక్ష చాల మంచిదీ..ఈ..ఈ..ఈ!!
    (F) వీరాధి వీరులే.. రణరంగ ధీరులే! ఇదేమి వింత యేల ఇంత తొందరా..ఆ..ఆ!! వీరాధి వీరులే..!!!
    (M)క్రీగంటితో నను దోచి నాగుండె దొంగిలి దాచి! చాటుగా మాటుగా ఆడుటే చాలులే ఆడుటే చాలులే!!
    (F)చాలులే.. చాలులే!!!
    (F)శ్రీవారి హృదయము.. నాచెంత పదిలము! నాప్రేమ నిరతము.. కాపాడు కవచము!! అహహా..ఆ..ఆ!!!
    (F)శ్రీవారి హృదయము.. నాచెంత పదిలము! నాప్రేమ నిరతము.. కాపాడు కవచము!!
    (M)ప్రియురాలి రూపము రేగించే మోహము! నేనింక తాళజాలనే..ఏ..ఏ..హే..ఏ!!
    (M) అందాల రాణివే..
    (F)హాహా
    (M)నీవెంత జాణవే
    (F)ఓ హో
    (M)కవ్వించి సిగ్గు చెంద నీకు న్యాయమా..ఆ..ఆ! అందాల రాణివే!!
    (F)మీవంటివారికి మేలా, మేలెంచు పెద్దలు లేరా, వారిదే భారము, యేల ఈ ఆగము,. ఆగుము.. ఆగుము
    (M) ఆగను.. ఆగను.
    (M)ఏకాంత సమయము, ఆనంద నిలయము, నీవెన్ని అనినను, నీచేయి విడువను
    (F)ఓ..ఓ..ఓ..ఓ..
    (M)ఏకాంత సమయము, ఆనంద నిలయము! నీవెన్ని అనినను, నీచేయి విడువను
    (F)జగానికందము, వివాహాబంధము, ఆనాడే తీరు వేడుకా, ..ఆ....ఆ..ఆ..
    (M)అందాల రాణివే..నీవెంత జాణవే
    (F)ఇదేమి వింత యేల ఇంత తొందరా..ఆ..ఆ..
    (M)అందాల రాణివే.. నీవెంత జాణవే
    (F)ఇదేమి వింత యేల ఇంత తొందరా..ఆ..ఆ..
    (M)అందాల రాణివే...
    Credit Goes to Somesh999.
    www.smule.com/song/ghantasala-p-susheela-andala-ranive-bobbili-yuddam-karaoke-lyrics/5568830_5568830/arrangement

  • @usa.nagaraj
    @usa.nagaraj 10 หลายเดือนก่อน +10

    జమున సుందర రూపం, పి. సుశీల మధుర గానం ఈ పాటకు హైలైట్.

  • @swarnagowri6047
    @swarnagowri6047 ปีที่แล้ว +4

    ఓమ్ నమః శివాయ.
    శివ పురాణం లో చదివాను. అక్షరాలన్నీ ,పరమేశ్వరుని ముఖ వర్చస్సు నుండీ ఉద్భవించిన వి. లోకం అంతా ఆయన సృష్టించిన దే. అంతా పరమేశ్వర మయమే.
    ఓమ్ నమశ్శివాయ.
    🙏🌺☘️

  • @sreemukunda4480
    @sreemukunda4480 3 ปีที่แล้ว +17

    అత్యద్భుతంగా వున్నది పాట💐💐

  • @narasimhakumar3757
    @narasimhakumar3757 2 ปีที่แล้ว +16

    సున్నితమైన ప్రేమభావాలు గల రచన ఉన్నతమైన మాధుర్యం గల పాట..

  • @swarnagowri6047
    @swarnagowri6047 2 ปีที่แล้ว +16

    ఓం నమః శివాయ.
    నిజం గా మహా దేవుని నమక చమకం లో వర్ణించి నట్లు గా అన్నిటా , అందరిలో, వారిదే అన్నట్టు మహేశ్వరుని, అద్భుత సృష్టి . ఓల్డ్ చలన చిత్ర నక్షత్రాల అపురూప గాన మాధుర్యాలు. ఆ మహా నటులందరికీ ,🙏🙏🙏🙏🙏లు.

    • @ramachandrareddy3133
      @ramachandrareddy3133 9 หลายเดือนก่อน

      Hero is very lucky since he is producer as well as the song also delightful at present also.

  • @shivakrishna9333
    @shivakrishna9333 หลายเดือนก่อน +1

    1969 లో పుట్టాను. ఇలాంటి పాటలు వింటుంటే మనసు గాల్లోకి తేలిపోతుంది..2024..జూన్ 6th..

  • @kameswararao8977
    @kameswararao8977 2 ปีที่แล้ว +10

    Hats off to Ghantasala and Suseela stole my heart with this great song.Especially Ghantasala has taken some honey and sang it very majestically.
    A great historical movie with legends like NTR,Bhanumati ,SVR ,Mukkamala,Jamuna.

  • @venkataramaiahm7913
    @venkataramaiahm7913 4 หลายเดือนก่อน +2

    ఆనాటి సంగీత దర్శకులు సందర్భానికి తగినట్లుగా నేపథ్య సంగీతాన్ని వినిపించేవారు. ఈ సినిమాలో భవిష్యత్తు విషాదం కాబోతుంది అని సూచనగా శేహనా యి వాయిద్యం వినిపించారు. పాట సూపర్

  • @kanchanamala9944
    @kanchanamala9944 5 ปีที่แล้ว +8

    Suseela Amma garu sang very greatly, no words to describe, no one can sing like suseela Amma garu, sweet sweet sweet voice in world than all, best number one voice in world than all, suseela Amma gari mundara all singers waste, madhura gaanam divya gaanam, gandarva gayani, i get paravasam, I love suseela Amma garu, voice ante suseela gari de

  • @user-ih4gm9hu6t
    @user-ih4gm9hu6t 9 หลายเดือนก่อน +2

    Chala, chala, chala.... Bagundi

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 4 ปีที่แล้ว +8

    ...జగానికందమూ, వివాహబంధమూ...👍👍👍

  • @AnandRambarki
    @AnandRambarki 8 วันที่ผ่านมา

    ఈ సినిమా అంటే నాకు ఎంతో ఇష్టం చిత్రం లో పాటలన్నీ చాలా బాగుంటాయి ఈ చిత్ర దర్శకుడు G సీతారాం గారికి జమున గారంటే ఎంతో ఇష్టం మరియు అవిడితో నటించాలని కోరిక వుండేది అనివార్య కారణాలవలన వెంగళరాయాడు పాత్రకు ఎవరు కుదరక పోవడమువలన drictor G సీతా రామ గారే నటించారు ఆవిధంగా ఆయన కోరిక తీరినది

  • @krishnareddy2803
    @krishnareddy2803 2 ปีที่แล้ว +6

    lovely duet.

  • @bhuvaneswarchickentraders8716
    @bhuvaneswarchickentraders8716 28 วันที่ผ่านมา +1

    ఆ పాత మధురం ఈ సంగీత సాగరం

  • @chandbasha1217
    @chandbasha1217 5 ปีที่แล้ว +8

    Excellnt composing nd very excellntly sang by ghantasala Garu Nd susheela Garu.....

  • @mekalanarsihma3654
    @mekalanarsihma3654 4 หลายเดือนก่อน +2

    ఇలాంటి పాటలు పాడలేరు ఇప్పుడు

  • @koradaramesh2463
    @koradaramesh2463 ปีที่แล้ว +2

    What a great song

  • @nrrao422
    @nrrao422 ปีที่แล้ว +2

    Lovely song

  • @ashokkumarkilari3805
    @ashokkumarkilari3805 4 ปีที่แล้ว +5

    అలనాటి అపురూప ఆణిముత్యాలు మన తేట తెలుగు పాటలు

  • @bittibhaskar1385
    @bittibhaskar1385 4 ปีที่แล้ว +7

    Best song I like this song

  • @madirajuprasad503
    @madirajuprasad503 7 หลายเดือนก่อน +7

    తెలుగు గ్రామర్ తో గ్లామర్ సాంగ్
    ప్రాసలున్న ఏకైక సాంగ్...
    తెలుభూమి ఉన్నంత కాలం తెలుగువారికే సొంతం

  • @bhadrappabowreeshetty2872
    @bhadrappabowreeshetty2872 2 หลายเดือนก่อน +1

    Lovely song ❤❤❤❤🌹🌹🌹🌹👍👍👍

  • @srinivasareddy6347
    @srinivasareddy6347 ปีที่แล้ว +2

    Beautiful songs

  • @d.p.d.prasadprasad8966
    @d.p.d.prasadprasad8966 ปีที่แล้ว +2

    Unforgettable song one of most liked song by me since my youth days thank for upload❤❤❤❤❤

  • @yogaiahkommalapati2465
    @yogaiahkommalapati2465 4 ปีที่แล้ว +8

    Beautiful Romantic memorable song.Hatsep to leander singers Ghsntasala..Susela

  • @pavankumarkaveti1280
    @pavankumarkaveti1280 5 ปีที่แล้ว +11

    Evergreen old melody.. excellent song ...Beau queen Jamuna garu.....Kaveti Pavan Kumar

  • @rahul-kn5qd
    @rahul-kn5qd 4 ปีที่แล้ว +8

    Excellent best singers & best musicians nice song J.V.RAO 🇳🇪

  • @vktirupathi8597
    @vktirupathi8597 2 ปีที่แล้ว +2

    Good song

  • @sathyanarayanaraorn218
    @sathyanarayanaraorn218 2 ปีที่แล้ว +2

    Gantasalagaru. Amazing

  • @thomascj7537
    @thomascj7537 6 หลายเดือนก่อน +1

    Jamuna garu beautiful

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 3 ปีที่แล้ว +5

    Valuable song.

  • @thomascj4589
    @thomascj4589 3 ปีที่แล้ว +5

    Nice song

  • @sukanyasukanya5680
    @sukanyasukanya5680 2 ปีที่แล้ว +3

    Beauseful melody

  • @jayalakshmigoparaju3511
    @jayalakshmigoparaju3511 10 หลายเดือนก่อน +1

    మరువరాని మధుర గీతాలు❤

  • @subhanishaik8332
    @subhanishaik8332 2 หลายเดือนก่อน +3

    ఓల్డ్.ఇస్.గోల్డ్.21-04-2024.

  • @naraharimaddilety4702
    @naraharimaddilety4702 4 ปีที่แล้ว +8

    Great refresh song.

  • @chandranadipi4906
    @chandranadipi4906 5 หลายเดือนก่อน +1

    Super song.b

  • @57dev
    @57dev 4 ปีที่แล้ว +14

    The directional values of the film are incomparable. It is a great movie by all standards.

  • @kraghuraman8439
    @kraghuraman8439 ปีที่แล้ว +2

    A lovely song.i enjoy this song very often.i have listened just now.12.30pm of today[1.3.23. 🙏

  • @amruthakuchibhotla209
    @amruthakuchibhotla209 2 หลายเดือนก่อน +1

    పల్లవి:
    అందాల రాణివే నీవెంత జాణవే
    కవ్వించి సిగ్గు చెంద నీకు న్యాయమా
    వీరాధి వీరులే రణరంగ ధీరులే
    ఇదేమి వింత యేల ఇంత తొందరా...
    వీరాధి వీరులే
    పరీక్ష చాలులే ఉపేక్ష యేలనే
    సుఖాల తీరము ఇకెంత దూరము
    ఓ ఓ ఓ
    పరీక్ష చాలులే ఉపేక్ష యేలనే
    సుఖాల తీరము ఇకెంత దూరము
    ఉపేక్ష కాదిది అపేక్ష ఉన్నది
    నీరిక్ష చాల మంచిదీ...
    వీరాధి వీరులే రణరంగ ధీరులే
    ఇదేమి వింత యేల ఇంత తొందరా...
    వీరాధి వీరులే
    చరణం: 1
    క్రీగంటితో నను దోచి నా గుండె దొంగిలి దాచి
    చాటుగా మాటుగా ఆడుతే చాలులే ఆడుతే చాలులే
    చాలులే చాలులే
    శ్రీవారి హృదయము నా చెంత పదిలము
    నా ప్రేమ నిరతము కాపాడు కవచము
    అహహా ఆ ఆ
    శ్రీవారి హృదయము నా చెంత పదిలము
    నా ప్రేమ నిరతము కాపాడు కవచము
    ప్రియురాలి రూపము రేగించే మోహము
    నేనింక తాళజాలనే...
    అందాల రాణివే నీవెంత జాణవే
    కవ్వించి సిగ్గు చెంద నీకు న్యాయమా...
    అందాల రాణివే
    చరణం: 2
    నీ వంటివారికి మేలా మేలెంచు పెద్దలు లేరా
    వారిదే భారము యేల ఈ ఆగము
    ఆగుము ఆగుము - ఆగను ఆగను
    ఏకాంత సమయము ఆనంద నిలయము
    నీవెన్ని అనినను నీ చేయి విడువను
    ఓ ఓ ఓ ఓ
    ఏకాంత సమయము ఆనంద నిలయము
    నీవెన్ని అనినను నీ చేయి విడువను
    జగానికందము వివాహాబంధము ఆనాడే తీరు వేడుకా
    అందాల రాణివే నీవెంత జాణవే
    ఇదేమి వింత యేల ఇంత తొందరా
    అందాల రాణివే నీవెంత జాణవే
    ఇదేమి వింత యేల ఇంత తొందరా...
    అందాల రాణివే

  • @jmary1925
    @jmary1925 3 ปีที่แล้ว +4

    Jamuna super 👌 ❤

  • @57dev
    @57dev 4 ปีที่แล้ว +7

    GREAT MOVIE.

  • @amaravatibhaskar8586
    @amaravatibhaskar8586 4 ปีที่แล้ว +4

    Best song

  • @SusilaVemulapalli-pz4fx
    @SusilaVemulapalli-pz4fx 5 หลายเดือนก่อน +1

    సుపర్

  • @kcsubramanyam4199
    @kcsubramanyam4199 6 หลายเดือนก่อน +2

    ANR జమున జీవించటం గంటసాల మరియు సుశీలమ్మ గానం అద్భుతం

  • @rankurichandrasekhar6092
    @rankurichandrasekhar6092 2 ปีที่แล้ว +1

    Super song

  • @narayanaraov7963
    @narayanaraov7963 5 ปีที่แล้ว +7

    Ever green song.........

  • @swarnagowri6047
    @swarnagowri6047 2 ปีที่แล้ว +5

    ఓం నమః శివాయ.
    దయచేసి , తెలుగు రాష్ట్రాలలో, మంచి మంచి చారిత్రాత్మక ,(histery) పౌరాణిక, దేశభక్తి , యింకా గౌ. N. టీ.ఆర్ , a.n.r.gaari సందేశాత్మక చిత్రాలను ఎన్నుకుని ,పూర్వం ల మళ్ళీ సినిమా హాల్స్ లో ప్రదర్శిస్తే బాగుంటుంది అని. యీ అమ్మ అభిప్రాయం. మాత్రమే . ఎవరినైనా నొప్పిస్తే, క్షమించండి. ఒక అమ్మ ను.

  • @bhaskarbitti6046
    @bhaskarbitti6046 4 ปีที่แล้ว +6

    I LIKE THIS SONG

  • @Maadhavi123
    @Maadhavi123 5 ปีที่แล้ว +9

    What a beautiful song 👌👌👌👌

  • @Tri60386
    @Tri60386 4 หลายเดือนก่อน +1

    Seetharam garivay duets anni

  • @padalavenkateswararao224
    @padalavenkateswararao224 6 ปีที่แล้ว +6

    Very very good song

  • @usharanitirupathi8328
    @usharanitirupathi8328 2 ปีที่แล้ว +1

    The Male actor in this song was producer of that film. As having excess fashion about Jamuna Garu acted with her.In one interview Jamuna madam revealed the fact,eventhough Jamuna not interested to act with him had to acted.

  • @lassyakshainie3219
    @lassyakshainie3219 3 ปีที่แล้ว +3

    Superb song

  • @vsssarma
    @vsssarma 4 ปีที่แล้ว +12

    The beauty, grace and charm of Jamuna garu made film producer Seetaram to take a role in the film to be able to hold her hands even for a small time.

  • @jglakshmi6195
    @jglakshmi6195 4 ปีที่แล้ว +4

    Jamuna Maree intha andama abinayama. AllarA. Great beUty

  • @jmary1925
    @jmary1925 3 ปีที่แล้ว +2

    Jamuna king 🤴

  • @rajanbabu8720
    @rajanbabu8720 5 ปีที่แล้ว +7

    Wonderful excellent song good lirics musical hit song by gantasala Sushila.

    • @vktirupathi8597
      @vktirupathi8597 2 ปีที่แล้ว +1

      Jamuna is very beautiful

    • @vktirupathi8597
      @vktirupathi8597 2 ปีที่แล้ว +1

      Piancee is asking to wait until marriage why hurry

  • @volojuradha7233
    @volojuradha7233 2 ปีที่แล้ว +5

    One of the best melodious song of yesteryears

  • @yennamchinnaiah8045
    @yennamchinnaiah8045 5 ปีที่แล้ว +6

    old is gold

  • @HariPrasad-ru2xz
    @HariPrasad-ru2xz 3 ปีที่แล้ว +2

    good song

  • @thallapallysuresh3853
    @thallapallysuresh3853 4 ปีที่แล้ว +3

    Entha haaayiga undii. !

  • @narasimhulumedikurthi1713
    @narasimhulumedikurthi1713 ปีที่แล้ว +1

    Emi sangeetam emi saahityam old is gold ee paatalu vinte bp lu sugar lu taggutaayi

  • @bannatrinadarao3789
    @bannatrinadarao3789 3 ปีที่แล้ว +1

    Elanti songs ika Ravu 😭

  • @jmary1925
    @jmary1925 3 ปีที่แล้ว +2

    Jamuna 🤴 king

  • @suryaraochelikani8822
    @suryaraochelikani8822 5 ปีที่แล้ว +20

    మహా నటులు, నటీమణులెందరో నటించిన ఈ చారిత్రాత్మక చిత్రం మరపురానిది.

  • @brahmavanisarvajna1816
    @brahmavanisarvajna1816 3 ปีที่แล้ว +1

    Nice couple song

  • @shailajanayak2091
    @shailajanayak2091 5 ปีที่แล้ว +3

    Nice n beautiful singing of ghantasala n p susheela beautiful jamuna n nice actir.

  • @santoshrayapudi2410
    @santoshrayapudi2410 5 ปีที่แล้ว +3

    old is gold ennikotlu echina dorakani songs

  • @narayanaraov7963
    @narayanaraov7963 6 ปีที่แล้ว +7

    Excellent songggggg.....gooddddd......

  • @ammaamma7234
    @ammaamma7234 4 ปีที่แล้ว +2

    Jamuna king

  • @kvsramaraju5197
    @kvsramaraju5197 4 ปีที่แล้ว +4

    The great sri sri (writer)

  • @mofra-englishforall
    @mofra-englishforall 5 ปีที่แล้ว +10

    Seetharam also the producer and director well played and the film was a grand success. Ofcourse JAMUNA made it successful

  • @MSNRao-bb7dw
    @MSNRao-bb7dw 6 ปีที่แล้ว +6

    Simply brilliant.

  • @meerameera1909
    @meerameera1909 5 ปีที่แล้ว +2

    Jamuna andaaniki apt song. Super. Thanks.

  • @bhasurupatnaik7582
    @bhasurupatnaik7582 5 ปีที่แล้ว +3

    What not gorgeous heroine jamuna nice best creation with the director

  • @gonthinaramarao2627
    @gonthinaramarao2627 5 ปีที่แล้ว +5

    Seen Full
    On 15-6-2019
    Really beautiful actress.

  • @kvsramaraju5197
    @kvsramaraju5197 7 ปีที่แล้ว +4

    sri sri vrasina manchi yugala geetham

  • @user-rj4uq2xy9n
    @user-rj4uq2xy9n 6 ปีที่แล้ว +14

    One of the greatest duets in Telugu but ANR did a great disservice to our cinema when he refused this role.Hence played by Sitaram (Director-Producer) himself

    • @rameshvemuganti7659
      @rameshvemuganti7659 5 ปีที่แล้ว

      Its OK. Others should also get a chance.

    • @rameshvemuganti7659
      @rameshvemuganti7659 5 ปีที่แล้ว +3

      It is fine. Seetaram got an opportunity to get paired with a great actress like Jamuna is a milestone.

    • @marellasambasivarao5920
      @marellasambasivarao5920 5 ปีที่แล้ว +1

      After acting in "Sri Krishna Arjuna Yuddam" in the year 1963 ANR decided not to act with NTR in mithological & folklore films as per advice of his wife Anna Purna.This might be the reason. After the lapse of 14 years on the request of NTR he acted only in "చాణక్య చంద్రగుప్త" (Chanakya Chandra Gupa) in the year 1977.

    • @parthuh1
      @parthuh1 5 ปีที่แล้ว +1

      Good Info

  • @Sri_varahi_collections
    @Sri_varahi_collections หลายเดือนก่อน

    Jamuna gari andam

  • @geetavemuganti7345
    @geetavemuganti7345 7 ปีที่แล้ว +21

    An evergreen song which energises the listeners. Brilliant emotions by the great Ghantasala garu in the song, wonderful acting by Seetaram, graceful Jamuna with expressive eyes, Suselamma, make this song one of the all time great duets of our legendary singers

  • @vasantharaochittibomma2710
    @vasantharaochittibomma2710 5 ปีที่แล้ว +3

    Golden tone of Ghantasala

  • @vijayoldisgoldambala964
    @vijayoldisgoldambala964 6 ปีที่แล้ว +6

    marapuraani,madhura geetham.beautiful song.

  • @patnayakunisailajarani5661
    @patnayakunisailajarani5661 6 ปีที่แล้ว +2

    nice song

  • @narasimhulumedikurthi1713
    @narasimhulumedikurthi1713 ปีที่แล้ว

    Adbutam amrutam traginatlu vundi

  • @anandappala470
    @anandappala470 ปีที่แล้ว

    పాట సంగీతము బాగుంది

  • @vrmurtyavancha6254
    @vrmurtyavancha6254 8 ปีที่แล้ว +12

    excellent collection

  • @vijaybabu8541
    @vijaybabu8541 5 ปีที่แล้ว +3

    Seen 5-8-2019 ala nati animuthyalu adhi tharagathi madhurathi madhuralu

  • @amaravathibhaskar4335
    @amaravathibhaskar4335 3 ปีที่แล้ว +1

    Best song
    I LIKE IT
    10 10 2020

  • @jmary1925
    @jmary1925 3 ปีที่แล้ว

    Jamuna love 💘 ❤ 💕 ♥ 💖 💗 💘 you

  • @jmary1925
    @jmary1925 3 ปีที่แล้ว

    Jamuna I love ♥️ 💘 ❤ ♥ 💕 💗 ♥️ 💘 ❤ you

  • @hemanth7119
    @hemanth7119 7 ปีที่แล้ว +5

    అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన శ్రీరంగం శ్రీనివాసరావు గారి అర్థవంతమైన గీతానికి సాలూరి రాజేశ్వరరావు గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా అమర గాయకుడు మాష్టారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటి జమున గారి అభినయం అమోఘం.

  • @bittibhaskar1385
    @bittibhaskar1385 3 ปีที่แล้ว

    Best song
    6 12 2020

  • @dandibhotlanarayanamurthy9978
    @dandibhotlanarayanamurthy9978 2 ปีที่แล้ว

    Sri Sri garu. S. Rajeswara rao gari ghantasala garla మేలిమి కలయిక

  • @bhuvaneswarchickentraders8716
    @bhuvaneswarchickentraders8716 4 ปีที่แล้ว

    అందాల రానివే ,నీవెంత జానివే

  • @yogaahkommalapati3442
    @yogaahkommalapati3442 6 ปีที่แล้ว

    Beautiful song kommalapati Yogaiah. Gnt.

  • @vijayoldisgoldambala964
    @vijayoldisgoldambala964 6 ปีที่แล้ว +2

    superb.

  • @jmary1925
    @jmary1925 3 ปีที่แล้ว

    Jamuna love 💘 ❤ 💕 ♥ 💖 💗 💘 ❤ 💕 ♥ 💖 💗 💘 ❤ 💕 ♥ 💖 💗 you