chanduruniki minchu andamolakinchu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ส.ค. 2024
  • chanduruniki minchu song from raktha sambandam

ความคิดเห็น • 1K

  • @ramachandrasrikantam5878
    @ramachandrasrikantam5878 4 ปีที่แล้ว +56

    అనిసెట్టి సుబ్బారావు గారి మరో అపురూపమైన గీతం. అద్భుతమైన సాహిత్యం.

  • @venkatannam4252
    @venkatannam4252 5 ปีที่แล้ว +44

    తెలుగుదనముతొ అన్న చెల్లెళ్ళ అనుబందం, అనురాగం ,ఆత్మీయత, ఆవేదన తో కూడిన సాహిత్య గాన మాధుర్యం .

    • @kalyanraoandukuri2554
      @kalyanraoandukuri2554 ปีที่แล้ว +2

      🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @manjulapinky955
    @manjulapinky955 6 ปีที่แล้ว +127

    అద్భుతమైన పాట రామారావుగారు మీరు తెలుగువారి గర్వం

    • @nnrao9351
      @nnrao9351 3 ปีที่แล้ว +5

      This is one of our Telugu movies of highest qualities action human relations eternal melodious songs. Ntr and savitris actions were superb. Thanks for showing the same.

    • @aleenaafsheen106
      @aleenaafsheen106 3 ปีที่แล้ว +4

      Ntr saviti longlive.andhrula aaradhya natulu relangi suryakantam anr gummadigaru
      Andhrula abhimanulu.Isalute all
      Jaiandhra.jaibharat.

    • @lakshmimiriyala609
      @lakshmimiriyala609 2 ปีที่แล้ว +3

      Karunato chusi kanaka durgamma kamitamulichu le ☘️☘️👏

  • @bhaskarnadimpalli4546
    @bhaskarnadimpalli4546 2 ปีที่แล้ว +50

    అన్నా, చెల్లెలు గా అద్భుతమైన సినిమా
    ఏమి నటన
    పాట వింటూ ఉంటాం,కంటి నుండి జలజలా కన్నీరు కారుతుంది.
    మనస్సు కి నచ్చిన పాట

    • @kondalaraonagam6519
      @kondalaraonagam6519 ปีที่แล้ว +1

      Anna chellella bandhamante ela undalani anadu Anna ntr savitrii adbuthamga natincharu kondala rao guntur

    • @bharathammam1353
      @bharathammam1353 ปีที่แล้ว

      ​@@kondalaraonagam6519 9k😢
      🎉CV😊bl jo
      😊😊

  • @mohammedrabbani7538
    @mohammedrabbani7538 4 ปีที่แล้ว +156

    ఎన్ని సార్లు విన్నా...ఆర్ధ్రతో కూడిన భావంతో కూడిన ఈ పాట కళ్ళ నుండి కన్నీరు కార్చక మానదు...ఎన్టీఆర్ , సావిత్రి గార్ల అద్భుతమైన నటన నభూతే....నభవిష్యత్....

    • @kothurmurthy
      @kothurmurthy 2 ปีที่แล้ว +6

      మాస్టారు గొంతు అద్భుతం

    • @rparrey2011
      @rparrey2011 2 ปีที่แล้ว

      Mohd bhaijaan , ee song vachinappudu theatre lo prati okkaru edcharu.

    • @shekarchandra7543
      @shekarchandra7543 ปีที่แล้ว

      Nijam bro .

    • @kavyapanaganti7985
      @kavyapanaganti7985 ปีที่แล้ว

      అవును నాకు కూడా చాలా ఏడుపు వచ్చింది

    • @vamsikrishna8834
      @vamsikrishna8834 ปีที่แล้ว

      @@rparrey2011 .

  • @mohanite
    @mohanite 2 ปีที่แล้ว +42

    ఈ పాట తెలుగు వారి మదిలో ఎప్పటికీ నిలిచి పోతుంది. కొన్ని పాటలు మనని కదిలించి, మనసుల్లో చెరగని ముద్ర వేసి, మనకి ఓ రకంగా జీవితంలో మార్గ దర్శకముగా మారిపోతాయి. Defining moments !
    అటువంటి పాటల్లో అనిసెట్టి వారి కలం నుండి జాలువారిన చందురుని మించు అంద మొలికించు అన్న జోలపాట ! కాదు కాదు అన్నా చెల్లెళ్ళ రక్తసంబంధాన్ని నిర్వచించే పాట. ఈ సినిమా తమిళ్ సినిమా ఆధారితమైనది. తమిళ సినిమా సంగీత దర్శకులు విశ్వనాథన్ - రామ్మూర్తి ద్వయమైతే , తెలుగు చిత్రానికి సంగీత దర్శకులైన ఘంటసాల మాస్టారు ఒరిజినల్ బాణీలనే అనుకరించారు( ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్టు నిర్మాతల అభీష్టం మేరకు ఆ హిట్ పాటల ఒరవడిని కొనసాగించారు అనుకుంటా). అయినా కొత్త బాణీలనే సృజించ గలిగిన మాస్టారు, తమిళ గీతాలకు తనదైన శైలిలో మెరుగులు దిద్దారని పిస్తుంది. సంబంధం రక్త సంబంధం అన్న టైటిల్ పాట, బంగారు బొమ్మ రావేమే ఇత్యాది పాటలతో ఒక సంగీత సౌధాన్ని నిర్మించారు - రాఘవులు, సంగీత రావుల సహకారం ఎలానూ ఉందిగా.
    సావిత్రి అమ్మ తమిళ్ లో, తెలుగులో నటించింది. ఆమె ఈ చిత్రం వరకే గొప్ప కళాఖండాలలో నటించిన లబ్ద ప్రతిష్టురాలు. కొత్తగా ఆమె నేర్చుకోవాల్సింది, నిరూపించాల్సింది, ప్రదర్శించాల్సింది ఏమీ లేదు. అలవోకగా నటించింది, ఊహు జీవించింది.
    తమిళ్ ప్రింట్ చక్కగా లభ్య మౌతున్నా, దురదృష్టము కొద్దీ మంచి తెలుగు ప్రింట్లు లేవు.
    ఏమైనా ఈ పాట అసమానమైనది, మనసుల్లో చెరిగి పోని ప్రింట్లు మిగిల్చినది ! ఆర్ద్రత, వెక్కిళ్లు పెట్టే అనుభూతులు జ్ఞప్తికి తెచ్చే నారికేళ పాకం.

  • @subbarajuk9658
    @subbarajuk9658 5 ปีที่แล้ว +71

    ఇలాంటి ఆప్యాయతలు, అనుబంధాలు ఇప్పటికే చాలా వరకు కనుమరుగైపోయాయి ఎక్కడొ ఏమూలో ఉన్నా ఒకరికొకరు పంచుకొనే సమయాన్ని కేటాయించుకునే పరిస్తితి లేదు అంతా ఉరుకులు,పరుగుల జీవితాలు.

  • @shivareddy8553
    @shivareddy8553 8 ปีที่แล้ว +238

    అద్భుతమైన పాట...అద్భుతమైన చిత్రం ...రామారావు సావిత్రి గార్ల నటన ఇంకా అద్భుతం.....ఎప్పుడో చిన్నప్పుడు ఏడ్చిన నన్ను మళ్లి ఏడిపించిన అద్భుత కళాఖండం....

    • @narayannarayan1497
      @narayannarayan1497 6 ปีที่แล้ว +2

      ilikethisverygoodsong😇😇😇😇😇😇😇😇😇

    • @rajeshwarrapelli4677
      @rajeshwarrapelli4677 5 ปีที่แล้ว +4

      @Talk simply with reason @

    • @kakhilanageshwar1623
      @kakhilanageshwar1623 5 ปีที่แล้ว +2

      @@narayannarayan1497 oldskngß

    • @sarmach5717
      @sarmach5717 2 ปีที่แล้ว +6

      నేనైతే చూసిన ప్రతిసారీ టైటిల్స్ అప్పుడు కొన్ని సీన్స్ లో లాస్ట్ twenty minutes అప్రయత్నంగానే కళ్ళల్లో నీళ్ళు మనసులో అదోరకమైన భాధ రిపీట్ avuthune వుంటుంది

    • @perumahanthikrishnarao4053
      @perumahanthikrishnarao4053 2 ปีที่แล้ว +3

      Present actors nobody act like this my 🙏🙏

  • @mastanaiahinakollu4077
    @mastanaiahinakollu4077 5 ปีที่แล้ว +63

    నతనకే నాట్యం నేర్పిన మహానటుడు నందమూరి తారకరామారావు,మహానటి సావిత్రి,అద్బుతమైనతనటన
    అన్నా, చెల్లిల్ల బంధాన్ని అపురూపంగా చూపిన చిత్రం

  • @yarapotinasatyanarayana569
    @yarapotinasatyanarayana569 3 ปีที่แล้ว +34

    ఈ పాట ను థియేటర్లో చూచినపుడు మహిళా ప్రేక్షకులు వెక్కి వెక్కి ఏడ్చిన సన్నివేశం నాకింకా గుర్తుంది. అన్నా చెల్లెళ్ల అనురాగాన్ని గొప్పగా చూపించారు విక్టరీ మధుసూదనరావు గారు.

    • @aseeshpaineni242
      @aseeshpaineni242 ปีที่แล้ว +2

      Correct brother .ilanti scenes arudu .Mahanatilu pandinchina wonderful song scene . Annagaru savithrigaru wonderful.

    • @yarapotinasatyanarayana569
      @yarapotinasatyanarayana569 ปีที่แล้ว +1

      @@aseeshpaineni242 Yes bro

  • @bulletrajarajabullet1230
    @bulletrajarajabullet1230 ปีที่แล้ว +31

    నిజమే చెల్లి అక్క ప్రాణమే. ఎంత అర్థం ఆ పాటలో పెట్టినారు 🙏🙏🙏🙏🙏

  • @obuleshjonnalagadda2029
    @obuleshjonnalagadda2029 4 ปีที่แล้ว +229

    ఆస్తి పాస్తుల కోసం కొట్టుకుని చచ్చే ఈ నాటి అన్నలు చెల్లెళ్ళు ఈ పాట చూసినా విన్నా మీ జన్మ తరించి పోతుంది 👋👋👋

  • @SuperManikanta123
    @SuperManikanta123 2 ปีที่แล้ว +137

    చందురుని మించు అందమొలికించు ముద్దుపాపాయివే
    నిను కన్నవారింట కష్టములనీడ కరగిపోయేనులే
    కరుణతో జూచి కనకదుర్గమ్మ కామితములిచ్చులే
    లోకములనేలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే
    చందురునిమించు అందమొలికించు ముద్దుపాపాయివే
    నిను కన్నవారింట కష్టములనీడ కరగిపోయేనులే
    కరుణతో జూచి కనకదుర్గమ్మ కామితములిచ్చులే
    లోకములనేలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే
    అన్న ఒడి జేర్చి ఆటలాడించు నాటి కధ పాడనా ..
    నాటి కధ పాడనా
    కలతలకు లొంగి కష్టముల క్రుంగు నేటి కధ పాడనా ..
    కన్నీటి కధ పాడనా
    కలతలకు లొంగి కష్టముల క్రుంగు కన్నీటి కధ పాడనా
    కంటిలో పాప ఇంటికే జ్యోతి చెల్లి నా ప్రాణమే ..
    చెల్లి నా ప్రాణమే
    మము విధియె విడదీసె వెతలలో ద్రోసే మిగిలెనీ శోకమే ..
    మిగిలెనీ శోకమే
    విధియె విడదీసె వెతలలో ద్రోసే మిగిలెనీ శోకమే
    చందురునిమించు అందమొలికించు ముద్దుపాపాయివే
    నిన్ను కన్నవారింట కష్టములనీడ కరగిపోయేనులే
    మనసులను కలుపు మధుర బంధాలు మాసిపోరాదులే
    పెరిగి నీవైన మామగారింటి మనువునే కోరుమా
    బంధమే నిల్పుమా .. మా బంధమే నిల్పుమా
    కాలమెదురైన గతులు వేరైన మమతలే మాయునా
    పెరిగి నీవైన అత్తగారింట కోడలిగ చేరుమా
    బంధమే నిల్పుమా .. మా బంధమే నిల్పుమా
    దివిలో తారకలు .. భువిలో మానవులు ధూళిలో కలసినా
    అన్నచెల్లెళ్ళ జన్మబంధాలె నిత్యమై నిల్చులే
    లాలి పాపాయి హాయి పాపాయి లాలి పాపాయి జో జో
    లాలి పాపాయి జో జో…

    • @narramadhu2683
      @narramadhu2683 ปีที่แล้ว

      😭😭😭❤️❤️❤️❤️

    • @sanathkumarv4063
      @sanathkumarv4063 ปีที่แล้ว +3

      Tnq sir for sharing this with us

    • @nsbobbili7341
      @nsbobbili7341 ปีที่แล้ว +2

      ధన్యవాదాలు మీ లిరిక్సీ కి

    • @nanjundarao2784
      @nanjundarao2784 ปีที่แล้ว +3

      ఇటువంటి పాట, సాహిత్యం, పాడినవారు, నటించిన వారు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, సావిత్రి నభూతో నభవిష్యతి

    • @srinivasr9765
      @srinivasr9765 ปีที่แล้ว

      ex
      .
      ನಡಯ

  • @rameshgoud2150
    @rameshgoud2150 6 ปีที่แล้ว +133

    నేను చిన్నప్పుడు చూసి ఏడ్చిన సినిమా....
    ఇద్దరు మహానటుల అధ్భత నటన...

    • @dashingbrothers9279
      @dashingbrothers9279 4 ปีที่แล้ว +4

      Same

    • @Anr2023
      @Anr2023 3 ปีที่แล้ว +3

      Mee too brother

    • @Kachek
      @Kachek 3 ปีที่แล้ว +1

      Hi

    • @vijayasrinivas3544
      @vijayasrinivas3544 2 ปีที่แล้ว

      Nanu epateki edsta...andulo.unna dept and meaning alntede😭

    • @gpramilamma918
      @gpramilamma918 ปีที่แล้ว

      I saw this movie when.inwas 10.years old in 5th class. But still when I hear this song my tears are rolling. Heart touching sooooooooo much. Now Iam 71 years.

  • @krishnaprasadvavilikolanu873
    @krishnaprasadvavilikolanu873 3 ปีที่แล้ว +18

    Another great song from Ghantasala master and Suseelamma garu. Immortal song.

  • @saradachakalakonda9441
    @saradachakalakonda9441 6 ปีที่แล้ว +32

    Golden era of Telugu films.మరలా మంచి సాహిత్యం తో కూడిన సందేశాత్మక పాటలురావాలి

  • @dsuperbabu4773
    @dsuperbabu4773 3 ปีที่แล้ว +111

    ఈ పాట విన్నప్పుడు నా చెల్లి, మేనల్లుడు తప్పకుండా గుర్తొస్తారు. మనసంతా ఆర్ద్రతతో నిండిపోతుంది..

  • @tkumarip6343
    @tkumarip6343 6 ปีที่แล้ว +118

    అన్న చెల్లి అనుబంధాన్ని తెలియజేసే సూపర్ సాంగ్ ఇలాంటి పాటలు ఇంక లేవు ఇకపై రావు

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 3 ปีที่แล้ว +179

    ఇటువంటి పాటలకు కూడా డిస్ లైక్ చేసే వారు ఉన్నారంటే చాలా బాధ అనిపిస్తుంది....గొప్ప పాట....గొప్ప నటన NTR మరియు సావిత్రి గారలు గొప్పగా నటించిన మంచి చిత్రం ఇది

    • @puttapakalasatyanarayana6005
      @puttapakalasatyanarayana6005 3 ปีที่แล้ว +3

      0k

    • @sudharshan8889
      @sudharshan8889 3 ปีที่แล้ว +5

      Dislike kottina varu Christian gorrelu

    • @Normalhuman1985
      @Normalhuman1985 3 ปีที่แล้ว +6

      అది వాళ్ల కుసంస్కారానికి చిహ్నం

    • @mahitaedupuganti2598
      @mahitaedupuganti2598 3 ปีที่แล้ว +3

      My favourite song ,when this song I Heard from eyes tears comes and my brother all ways worried about me....

    • @yugandhardevagiri7122
      @yugandhardevagiri7122 ปีที่แล้ว +2

      రాయి లాంటి మనసు వున్న వారు మాత్రమే డిస్లైక్ చేసిండ్రు...😡🤦10/11/2022

  • @prasadnitysmaganti5463
    @prasadnitysmaganti5463 3 ปีที่แล้ว +22

    ఎన్ని సార్లు విన్నా మనసుని బంది చేస్తుంది మళ్ళీ మళ్ళీ వినాలి అని పిస్తోంది

  • @RAJESHKUMAR-rx1zc
    @RAJESHKUMAR-rx1zc 5 ปีที่แล้ว +34

    It was my childhood lullaby ...and I still get goosebumps whenever I hear it....amazing creation of God,mother and the days can't be returned at any cost....priceless...childhood days

  • @My-InnerFeeling
    @My-InnerFeeling 2 ปีที่แล้ว +39

    చిన్నప్పుడు నన్ను ఎత్తుకుని మా నాన్న ఈ పాట పాడేవారు. ఇప్పటికీ నాకు జ్ఞాపకమే 😍😍

    • @shekarchandra7543
      @shekarchandra7543 ปีที่แล้ว

      Appudu miru chinna ga unnaru kadha ela gurthu undhi

  • @drnachari5326
    @drnachari5326 2 ปีที่แล้ว +6

    మాటలే రావు. అన్నచెళ్ళెళ్ళ అనుబంధం తలచుకొంటే కన్నీళ్ళే వస్తాయి. దర్శక నిర్మాతలకు పాదాభివందనములు. నందమూరి వారికి, మహానటిగారికి మిమ్ములను పొగడటానికే ఎంతో గొప్ప అర్హత ఉండాలి.
    👍👍👍👌👌👌☘️☘️☘️

  • @vaddadiavmsrkravikumar9396
    @vaddadiavmsrkravikumar9396 3 ปีที่แล้ว +3

    అర్థం,పరమ అర్థం,ఎంత గొప్ప అర్థము,దానికి మించి పాత్రలో ఒదిగిపోయే మాహా నటులు,

  • @tprathnareddy9197
    @tprathnareddy9197 8 ปีที่แล้ว +511

    ఈ పాట ఇష్టపడని వారు ఎవ్వరూ బహుశా వుండరు. పదునాలుగవ సంవత్సరంలో మొదటిసారి ఈ పాట విన్నాను. ఇప్పుడు నా వయసు అరవైఎనిమిది సం. ఇప్పటికీ ఇది నా ఫేవరైట్ పాటే!

  • @ushavidisha
    @ushavidisha 6 ปีที่แล้ว +71

    రక్త సంబంధం లో వున్న తీపి బాధ ఈ పాట నిండా వినపడుతుంది. కళ్లను తడిపి మనసును తాకే
    దు:ఖం మళ్లీ మళ్లీ నచ్చేందుకు కారణం మానవ బంధాల లోని బలం.

    • @tamvadasantharam4693
      @tamvadasantharam4693 4 ปีที่แล้ว +1

      ఆ రోజుల్లో సినిమాలు కేవలం వ్యాపార దృష్టితో నే కాక మానవతా
      విలువలు, సందేశాత్మకాలతో
      ఉండేవి. అన్నా చెల్లెళ్ల బంధాన్ని
      గురించి అద్భుతంగా తీసిన సినిమా
      రక్తసంబంధం. గాన గంధర్వుడు ఘంటసాల & సుశీల అద్భుతంగా
      పాడిన పాటకు అంత చక్కని నటనను ఎన్.టి.ఆర్ & సావిత్రి
      ప్రదర్శించే రు. ఓల్డ్ ఇస్ గోల్డ్. 👏👏👏

    • @saraswathijaladurgam2642
      @saraswathijaladurgam2642 4 ปีที่แล้ว +1

      Hi hi

  • @kameswararao8977
    @kameswararao8977 6 ปีที่แล้ว +23

    Melodious great song beautifully rendered by evergreen ghantasala and suseela garu .Hats off to legends NTR and Savitri for their memorable acting .

  • @deenkumarjacob300
    @deenkumarjacob300 2 ปีที่แล้ว +18

    The lyricist, The singers and the actors performed in this song excellently. It is an heart-touching song that portrays the real affection among brothers and sisters. Really a good song.

  • @bhamidipatiseshagirirao3217
    @bhamidipatiseshagirirao3217 6 ปีที่แล้ว +42

    Appudu kadu ippudu chusina kallalo kannellu agavu. Atyatbhutamina paata. Great legends hats off.

  • @shariefmehboob3396
    @shariefmehboob3396 5 ปีที่แล้ว +7

    Every body have no words about this song and no body have eligible to appreciate to this song. Telugu is a diamond and this composing is a mirror. Hats off to my dear movie makers

  • @karanamsubbarao7037
    @karanamsubbarao7037 4 ปีที่แล้ว +67

    🙏🙏 ఈ దృశ్య మాధుర్యం ఎన్ని సార్లు విన్నామో ! కన్నులరా వీక్షించామో అన్నిసార్లు మధురానుభూతి తో మైమరచి పోయాం ! ఇద్దరు మహా నటుల నట వైశిష్టి అనిర్వచనీయం !

  • @balanageswararao9142
    @balanageswararao9142 ปีที่แล้ว +8

    Tears roll down every time when I watch this video, great song , great actors of glorious Telugu filmdom
    👃👃👃👃👃

  • @prasadhonnavara875
    @prasadhonnavara875 3 ปีที่แล้ว +12

    Superb song,superb music,lyrics,superb annagaru n savithri garu.we can't forget you both.

  • @prasadksr6459
    @prasadksr6459 6 ปีที่แล้ว +14

    This many decades old song still rules the hearts of telugu people even today as a fresh flower that has just blossomed. The melody takes you to a different pleasant world where you experience the hearty and an unimaginable relationship that a brother and sister share in this world. Hats off to all artists who created this everlasting song.

    • @kalyanraoandukuri2554
      @kalyanraoandukuri2554 9 หลายเดือนก่อน +1

      🙏🙏🙏🌞🌞🌞🙏🙏🙏🙏🌞

  • @MSNRao-bb7dw
    @MSNRao-bb7dw 5 ปีที่แล้ว +31

    Not only in 2018, but also in the decades to come, these songs remain. They are immortal.

  • @hemanth7119
    @hemanth7119 6 ปีที่แล้ว +3

    అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన అనిశెట్టి గారి అర్థవంతమైన గీతానికి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా అమర గాయకుడు మాష్టారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.

    • @kumudinidevigopireddy6533
      @kumudinidevigopireddy6533 5 ปีที่แล้ว +1

      అన్న,చెల్లెల అనుబంధానికి ప్రతి రూపమైన ఈ కావ్యం గురించిన వివరాలను చాలా చక్కగా తెలియజేసిన హేమంత్ అన్నయ్యకి ధన్యవాదాలు....

  • @jayaprakashgovind8825
    @jayaprakashgovind8825 5 ปีที่แล้ว +12

    CHANDURUNI MINCHI ANDAMOLAKINCHU.....REAL RELATION REVEALS BETWEEN BROTHER AND SISTER...REALLY THIS RELATION IS ETERNAL....GREAT ....LIRIC...COMPOSITION....JP

  • @arjunareddythamalampudi6232
    @arjunareddythamalampudi6232 5 ปีที่แล้ว +40

    అర్జునరెడ్డి . మాచవరం. అద్భుతమైన పాట, ఆణిముత్యం
    ఈ పాట ఇష్టపడని వారు ఎవ్వరూ బహుశా వుండరు. నాచిన్నతనంలో ఈ పాట విన్నాను. ఇప్పుడు నా వయసు అరవై సం. ఇప్పటికీ ఇది నా ఫేవరైట్ పాటే! ఇద్దరు మహానటుల అధ్భత నటన
    అద్భుతమైన పాట...అద్భుతమైన చిత్రం ...రామారావు సావిత్రి గార్ల నటన ఇంకా అద్భుతం. అద్భుత కళాఖండం...స్త్రీ జాతికి సావిత్రి అమ్మ ఒక వరం మీరే మాతెలుగు జాతికి తరగని ఆణిముత్యాలు మరుజన్మమీకు మల్లి ఉన్నట్లైతే తెలుగుభూమిపై జన్మించాలి .. ..

    • @peddireddy1709
      @peddireddy1709 3 ปีที่แล้ว +1

      Supar

    • @arjunareddythamalampudi6232
      @arjunareddythamalampudi6232 3 ปีที่แล้ว +2

      @@peddireddy1709 గారు నా అభిప్రాయం తో ఏకీభవించిన మీకు శతకోటి ధన్యవాదములు తెలియజేసుకుంటు న్నాను

    • @bharatikarnayina6713
      @bharatikarnayina6713 ปีที่แล้ว +1

      చాలా బాగుంది uncle మీ విశ్లేషణ. చాలా పాటల్లో మీ తెలుగు టైపింగ్ చూసా... సంగీతం, సాహిత్యం పట్ల మీకున్న మీ అభిరుచి చాలా గొప్పది

  • @Srisri8343
    @Srisri8343 3 ปีที่แล้ว +10

    I did not hear such a beautiful song in my life ,really superb

  • @ramanamurthyk.v.4015
    @ramanamurthyk.v.4015 10 ปีที่แล้ว +40

    I cant express jn words.just tears coming.what a song composed for that lovely lyric.hat off.now a days which director can give such a beautiful songs
    They have to learn from this movies that to present a clasic movie

  • @r.nagendraprasad1166
    @r.nagendraprasad1166 5 ปีที่แล้ว +28

    సూపర్,,, ఎన్టీఆర్ గారూ, సావిత్రి సాంగ్స్ ఇంకా లేదు

  • @s.v.ramanas.v.ramana5720
    @s.v.ramanas.v.ramana5720 ปีที่แล้ว +2

    మహానుభావుడు అన్నగారు

  • @kameswararao8977
    @kameswararao8977 5 ปีที่แล้ว +22

    Hats off thalli.The entire telugu film industry together cant match your brilliant and marvellous acting.In Rakta sambadham there was great action by legends Savitri and NTR.Even some songs also brings tears but I cannot stop my conscience to hear this song which is one of the GEMS.Hats off to Sundarlal Nahata,Doondy(Producers),Victory Madhusudana rao,NTR,Savitri ,lyricists Maestro Ghantasala and singers Ghantasala and Suseela.

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 2 ปีที่แล้ว +4

    అద్భుతమైన పాట అభినయం భాగుంది.
    సంగీతం వినసొంపుగా ఉంది

  • @satyanarayanamurty1668
    @satyanarayanamurty1668 3 ปีที่แล้ว +41

    యీ సినిమా చూసి కళ్ళమ్మ ట నీళ్ళు ఎవరికయినా రాలేదంటే ఆ మనిషి అరిషడ్వర్గాలను జయించిన వ్యక్తిగా అభివర్ణించవచ్చునని నా అభిప్రాయం. Last scene చూసి నేనయితే ఏడ్చేసాను

    • @bulletrajarajabullet1230
      @bulletrajarajabullet1230 ปีที่แล้ว +1

      మన తొడబుట్టినవారు ఎలా మర్చిపోగలము

    • @rangasai7459
      @rangasai7459 ปีที่แล้ว

      Yes you are correct sir. By seeing this movie I could not control myself.

    • @ravikanthsarma9341
      @ravikanthsarma9341 หลายเดือนก่อน

      I did the same.

    • @ravikishorepemmaraju1657
      @ravikishorepemmaraju1657 หลายเดือนก่อน

      నే తమిళ్ తెలుగు చూశాను.
      రెండూ గొప్పగా వున్నాయ్

    • @rangaraomutyala24
      @rangaraomutyala24 หลายเดือนก่อน

      Yes Great movie

  • @srinusiddhanthi5240
    @srinusiddhanthi5240 ปีที่แล้ว +2

    ఘంటసాలగారు భూమిపై నుండి స్వర్లోకములకు పయనమై తన గాన మాధూర్వముతో దేవతలను మురిపించటానికి వెళ్ళేరేమో అనిపిస్తుంది....మిత్రురాలా....

  • @vedularadhika6453
    @vedularadhika6453 5 ปีที่แล้ว +13

    Marvellous and great songs of telugu cinema golden era. Performance of Both NTR sne Savitri is superb. No words to explain. I have seen this maximum number of times in my life. Immortal film. No doubt.

  • @srinivas.nandivadanandivad8701
    @srinivas.nandivadanandivad8701 5 ปีที่แล้ว +14

    Tears roll down the cheeks. No words to describe this song. Ac tion of two legends at it's peak. Unbeatable.

  • @leelalakshminarayana3830
    @leelalakshminarayana3830 4 ปีที่แล้ว +11

    DEVINE SONG 🎶🎤🎶...
    DEVINE MUSIC 🎤🎼🎹🎶..
    DEVINE PLAY BACK SINGING 🎵🎤🎵...
    ONE OF MY TOP MOST FAVOURITE SONG 🎶🎤🎶EVER AND EVER. 😁

  • @chandramouly100
    @chandramouly100 ปีที่แล้ว +1

    అద్బుతమైన సాహిత్యం అంతకుమించిన సంగీతం మాష్టారు సుశీలమ్మ గళాలు యీపాటను అజరామరం చేసాయి

  • @bhaskarvanama4932
    @bhaskarvanama4932 3 ปีที่แล้ว +1

    అన్నా చెల్లెల్ల అనుబందము తెలిపే అద్బుతమైన పాట☝👌👍

  • @juneg1964
    @juneg1964 14 ปีที่แล้ว +20

    Man what a wonderful song. I think this is the only film NTR and Savithri acted as brother and sister. Love this song. Thanks for posting.

    • @tungavidyavijaya8960
      @tungavidyavijaya8960 3 ปีที่แล้ว

      There are more such movies in fact! Kadula diddina Karpuram, Pelli Chesi choodu,Varakatnam, Ummadi Kutumbum.
      In all of them Savithri Amman had played a sister in law character.

  • @sreeramaveluru9122
    @sreeramaveluru9122 2 ปีที่แล้ว +6

    I pray God that NTR garu should come in contact with me. My soul could feel his affection as a brother. Face is the index of the mind. He was straight forward, unselfish and above all great patriot. His involvement will be very deep while acting. Great man. With lots of respect and love.🙏🙏🙏🙏

  • @hanumanthreddy9209
    @hanumanthreddy9209 3 ปีที่แล้ว +18

    ఇలాంటి పాటలు వింటూ ఉంటే తెలుగు వారి గా పుట్టినందుకు గర్వంగా ఉంది

  • @varanasirajendraprasad4631
    @varanasirajendraprasad4631 2 ปีที่แล้ว +1

    ఆ రోజుల్లో ఈ సినిమా చూసిన వాళ్లు ఈ పాటకు ఏడవని వాళ్లంటూ లేరు అన్నాచెల్లెళ్ల అనుబంధానికి గొప్ప నిదర్శనం ఈ రోజుల్లో అలా చూపించే సినిమాలు వస్తున్నాయా

  • @sububloom6852
    @sububloom6852 4 ปีที่แล้ว +12

    Great tune and composition by viswanathan ramamurthy.👌👌👌 Ghantasala retained the tamizh tune for obvious reasons.Ghantasala composed the film's soundtrack and background score. He was initially apprehensive about the songs as all of them were situation based, and that Viswanathan's music received critical acclaim. With Nahata's encouragement, he composed new tunes for all the songs except two, which were retained from the original: "Chanduruni Minchu" and "Bangaru Bomma Raaveme"

  • @bnagamani4344
    @bnagamani4344 5 ปีที่แล้ว +8

    అన్న,,, చెల్లమ్మ సాంగ్ లో ఎన్టీఆర్ garu,,, సూపర్ ,,,, 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @krishnaprasadsannidhi8288
    @krishnaprasadsannidhi8288 2 ปีที่แล้ว +25

    This song will continuously remain in the hearts of siblings.

  • @swathi6120
    @swathi6120 ปีที่แล้ว

    Kanti lo papa intike Jyoti chelli na pranamee chelli na pranamee...wow marvelous lyrics superb

  • @hennalovely4092
    @hennalovely4092 2 ปีที่แล้ว +8

    Before when I was child I will not sleep I have to listen this song my grandfather was singing this song I miss him so much 💔💔

  • @sweetyreddy6804
    @sweetyreddy6804 4 ปีที่แล้ว +7

    Relationship between brother and sister writen in this song exelently is immmemorable thanks to the song writer

  • @SanaReb
    @SanaReb 8 ปีที่แล้ว +215

    తెలుగు సినీ చరిత్రలో ఇదొక మరుపురాని ఆణిముత్యం

  • @rameshvijay598
    @rameshvijay598 3 ปีที่แล้ว +13

    No words Great song great actor great music director great singer

  • @veeraraghavaraoboddani520
    @veeraraghavaraoboddani520 6 ปีที่แล้ว +80

    Really, ANR, NTR and SAVITRI...Our national properties...Nobody can stand atleast near of them... Karanajanmulu.

    • @nagarajmreddy878
      @nagarajmreddy878 5 ปีที่แล้ว +6

      Yes.We learnt some morals from those films acted by them.Black and White films were all message oriented.

    • @awesomegamer9871
      @awesomegamer9871 5 ปีที่แล้ว +5

      u forgot svr

    • @srinivas.b.n7236
      @srinivas.b.n7236 5 ปีที่แล้ว +2

      Super sir

    • @kvsudhakar7141
      @kvsudhakar7141 4 ปีที่แล้ว +5

      తమిళ్ లో శివాజి గారు ఉన్నారండి

    • @joysulabalasubramanyam7911
      @joysulabalasubramanyam7911 3 ปีที่แล้ว +3

      @@kvsudhakar7141 over action sivajigaru tamilians UK nachtundi teluguvallu tattukoleyru

  • @rajagopalduddumpudi2851
    @rajagopalduddumpudi2851 7 ปีที่แล้ว +7

    Pain and grief the blood for shared blood.what an expression by actors and singers. Long live this relations.Salute.

  • @knirmala672
    @knirmala672 3 ปีที่แล้ว +9

    No one can perform like savithri.she was the ideal to all the acters.no one can hide tears by hearing this song.The one n only savithri can express all the feelings n emotions through her eyes.that is the best gift given by God to savithri only.we are so unlocky to lose her so early but she lives in our 💕 as long as we are alive.No one is equal to her.

  • @supriyagantyala5450
    @supriyagantyala5450 6 ปีที่แล้ว +117

    I saw this after watching Mahanati film.. Such a great song.. Hats off Savitri garu and NTR garu..

    • @muhammedashkar.a8471
      @muhammedashkar.a8471 6 ปีที่แล้ว +1

      Watch the tamil too

    • @gonavijaybas6646
      @gonavijaybas6646 5 ปีที่แล้ว

      I like you don't feel

    • @sivaiahnadendlla6144
      @sivaiahnadendlla6144 3 ปีที่แล้ว

      @@muhammedashkar.a8471 aaaaaaaaaaapppppppp pm pp

    • @manishakartik274
      @manishakartik274 3 ปีที่แล้ว

      Name of the movie ??

    • @thippareddy154
      @thippareddy154 3 ปีที่แล้ว

      @@muhammedashkar.a8471 qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq

  • @shivanirao7070
    @shivanirao7070 7 ปีที่แล้ว +43

    this film really tells us what is brother and sister relationship all about.my family members are a big fan of ntr.✋

    • @rajaiahmuthineni5419
      @rajaiahmuthineni5419 7 ปีที่แล้ว +4

      హ్రృదయం కదిలించే పాట

  • @bargavibalasubramanian8210
    @bargavibalasubramanian8210 2 ปีที่แล้ว +5

    Eternal and heart touching song. No words to describe the voices of ghantasala gaaru and susheela garu.

    • @Listeningsongs603
      @Listeningsongs603 10 หลายเดือนก่อน

      B Vasantha garu female voice

  • @josyulavrkrishna1304
    @josyulavrkrishna1304 4 ปีที่แล้ว +8

    No words to describe about it. Excellent song.

  • @mamidiaruna9137
    @mamidiaruna9137 4 ปีที่แล้ว +5

    This is one of the My favourite song . I love this song. Ma daddy naku ee vinpinchadu apati nundi naku ee song ante Chala Chala ishtam. Ipudu ma daddy ledu. I miss u daddy ...

  • @muralidharreddy5444
    @muralidharreddy5444 5 ปีที่แล้ว +6

    There r no words to say any thing about this song, more over nowadays such brothers and Sisters are not available

  • @anjibabu5771
    @anjibabu5771 6 ปีที่แล้ว +47

    ఆనాటి బంధాలు ఇప్పుడు ఉన్నాయా ...గుండెల్ని పెండుతున్న సాంగ్....

    • @mohanrao5017
      @mohanrao5017 3 ปีที่แล้ว +1

      no.levu.now money relations.

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 ปีที่แล้ว +2

    ఈ పాట విన్న తెలుగు వాడు గర్వించదగ్గ మహా అద్భుతం

  • @rckanth
    @rckanth 9 ปีที่แล้ว +7

    Ever Green Song forever Which defines the relation between Brother & Sister !!!!!
    Is there any 1 to say no for this

  • @balaiahbala9699
    @balaiahbala9699 2 ปีที่แล้ว +11

    Golden song of this Era..,🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 3 ปีที่แล้ว +6

    BEST SONG. .....THAT'S DAYS PAPULAR SONG. ....BOTH VOICE GOOD. ....NTR AND SAVITRI GARI PERFORMANCE GOOD. MOVIE ALSO VERY GOOD. THIS SONG.....BROTHER AND SISTER REALATION SONG. TOTALLY SONG IS GREAT.

  • @voletigopal970
    @voletigopal970 6 ปีที่แล้ว +10

    The relationship between brother & sister cannot be compared with other relation we cannot compare the greatness of actors writer music composer director with any art

  • @revathip6034
    @revathip6034 3 ปีที่แล้ว +12

    Evergreen song!!!! Beautiful song.

  • @vaidyanathanta
    @vaidyanathanta 11 ปีที่แล้ว +20

    NAAKU CHAALA CHAALA NACHHINA PAATA........ACTING OF NTR AND SAVITRI ALL TIME GREAT........I AM NOW 66 YEARS OLD AND I STILL LOVE THIS SONG VERY MUCH.....

    • @grati907
      @grati907 3 ปีที่แล้ว

      Uncle r u still alive?

    • @bharatikarnayina6713
      @bharatikarnayina6713 ปีที่แล้ว

      ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది uncle?? ఎలా ఉన్నారు??

  • @msrinivasarao171
    @msrinivasarao171 7 ปีที่แล้ว +12

    Excellent song with heart touching moments. I am feeling we are rich in having songs and singers.

  • @Hemmanurravindra
    @Hemmanurravindra 10 ปีที่แล้ว +20

    Am speechless. Throat is chocked with emotions.

  • @pvnrmurthy9653
    @pvnrmurthy9653 7 ปีที่แล้ว +18

    One Of The Memorable Songs Of Telugu Cenemas, With Good Lyrics, Excellent Music By Gana Gandharva GHANTASALA And Superbly Orchestrated And Also Sung By Him And GANA KOKILA P.Suseela And Above All Well Enacted by NTR And Savitri On The Screen- A Song Which Will Be Remembered For All Times- pvnr murthy, hyd-Dt: 15-02-2017.

  • @thanishshanthamurthy3287
    @thanishshanthamurthy3287 5 ปีที่แล้ว +12

    no words to praise about this pearl

  • @satyanarayanajakkala4152
    @satyanarayanajakkala4152 3 ปีที่แล้ว +3

    అనిశెట్టి గారి సాహిత్యం, ఘంటసాల మాష్టారు మరియు సుశీలమ్మ గార్ల గానం, విశ్వనాధం మరియు రామ్మూర్తి గార్ల సంగీతం, ఎన్ టి ఆర్ మరియు సావిత్రి గార్ల అభినయం అద్భుతం, అమోఘం మరియు అద్వితీయం.
    ఈ పాట చిత్రీకరణ

    • @kameswararao8977
      @kameswararao8977 7 หลายเดือนก่อน

      Ghantasala garu provided music

  • @Srikrishna-vt2dd
    @Srikrishna-vt2dd หลายเดือนก่อน +1

    Right now I'm 18 year old this was one of thesong suggested by my grandpa for piece of mind I really love it ❤

  • @kameswararao8977
    @kameswararao8977 3 ปีที่แล้ว +20

    Great song of Ghantasala and Suseela under the music direction of Maestro Ghantasala.
    Hats off to great legends NTR and Savitri for their fantastic action

    • @Listeningsongs603
      @Listeningsongs603 10 หลายเดือนก่อน

      Female voice B Vasantha garu

    • @nagarajmreddy878
      @nagarajmreddy878 9 หลายเดือนก่อน

      @@Listeningsongs603No. It is P. Susheela

  • @sreeramamurthy3930
    @sreeramamurthy3930 3 ปีที่แล้ว +8

    Still it's making heart melting song 😍 ever green once made 🥰

  • @drmdoulasab6484
    @drmdoulasab6484 8 ปีที่แล้ว +50

    No song has ever touched me more than this eternal song of siblings

    • @vinodkeesari1384
      @vinodkeesari1384 5 ปีที่แล้ว +1

      You are absolutely right sir.

    • @kalakondamanjula9085
      @kalakondamanjula9085 5 ปีที่แล้ว +1

      ఇలాంటి సినిమాలు ఇంకా రావు ఇలాంటి నటీనటులు రారు పాటలు రావు

    • @kameswararao8977
      @kameswararao8977 2 ปีที่แล้ว +2

      1 lakh times correct

  • @southernwind2737
    @southernwind2737 3 ปีที่แล้ว +9

    I am glad that the lines of Telugu version too carry the same kind of highly emotional melancholy that the Tamil original does.👍👍

    • @tungavidyavijaya8960
      @tungavidyavijaya8960 3 ปีที่แล้ว +3

      Sr.NTR acted better than the Pasamalar one.

    • @southernwind2737
      @southernwind2737 3 ปีที่แล้ว +1

      I metioned about the lyric.

    • @gpramilamma918
      @gpramilamma918 ปีที่แล้ว

      ​@@southernwind2737💯 correct.kadandi. Ntr n Savithri gaari natana ee Pataku praanam posindi. Vaariddaru leka pothe ee Pataku entha.gurthimpu undedi kaademo. I SAW the Tamil movie. But Ntr gaaru thana role ku 10000% Justified.

  • @shekharkummari
    @shekharkummari 3 ปีที่แล้ว +8

    Beautiful melody 😍😎😘🤗💐♥️👏

  • @vasistamytravarun7027
    @vasistamytravarun7027 6 ปีที่แล้ว +44

    ఈ పాట విని గుండె కరగని వారు బహు అరుదు

  • @chipparaju806
    @chipparaju806 2 ปีที่แล้ว +1

    ఆనాటి పాటలలో సాహిత్యం స్పష్టంగా వినిపించేది, ఇప్పుడు సాహిత్యాన్ని సంగీతం డామినేట్ చేస్తుంది

  • @tallapallirishitha3027
    @tallapallirishitha3027 5 ปีที่แล้ว +4

    😢superb song baa😙😙😙

  • @jagadeeshbollu1252
    @jagadeeshbollu1252 5 ปีที่แล้ว +5

    ఆ తల్లి మనసు చాలా గొప్పదఅండి...

    • @keerthikoool
      @keerthikoool 3 ปีที่แล้ว +1

      మహనటుని మహనటన great NTR

  • @kanakalasadanand2108
    @kanakalasadanand2108 3 ปีที่แล้ว +6

    Super song of NTR & Mahanati Savitri

  • @vichupb
    @vichupb 8 หลายเดือนก่อน +1

    Never knew "Pasamalar" was remade from Tamil to Telugu and made huge impact..more emotional in all versions..❤❤❤

  • @gouruvenkateshwarvenkat713
    @gouruvenkateshwarvenkat713 ปีที่แล้ว +1

    NTR , Savitri lived in their characters.
    Sixty years back this picture released.still it is giving excellent happiness.God gift no one can do like this.fantastic.good songs collection.venakateswarao

  • @beranagasunitha293
    @beranagasunitha293 3 ปีที่แล้ว +6

    Daily I sing first 8lines of this song for my baby to sleep,ntr and Savithri Garu both awesome

  • @mohanvani3590
    @mohanvani3590 ปีที่แล้ว

    My aunty made me to hear this song in childhood days. Now I am 31 year old but my aunty is no more she left in 2018. But I love this song for lifetime. Now I will sing this song to my son now he is 5years old. And superb duper ultimate song.