నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని మారదు లోకం మారదు కాలం దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ మారదు లోకం మారదు కాలం గాలివాటు గమనానికి కాలిబాట దేనికి గొర్రెదాటు మందకి నీ జ్ఞానబోధ దేనికి ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం ఏ క్షణాన మార్చుకుంది చిచ్చుల మార్గం రామబాణమార్పిందా రావణ కాష్టం కృష్ణగీత ఆపిందా నిత్య కురుక్షేత్రం నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని మారదు లోకం మారదు కాలం పాతరాతి గుహలు పాలరాతి గృహాలైనా అడవి నీతి మారిందా ఎన్ని యుగాలైనా వేట అదే వేటు అదే నాటి కథే అంతా నట్టడవులు నడి వీధికి నడిచొస్తే వింత బలవంతులే బ్రతకాలని సూక్తి మరవకుండా శతాబ్దాలు చదవలేద ఈ అరణ్యకాండ నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని మారదు లోకం మారదు కాలం దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ మారదు లోకం మారదు కాలం
రామబాణం అపిందా రావణ కాష్టం కృష్ణ గీత ఆపిందా కురుక్షేత్రం...... ఇలాంటి గొప్ప పదాలను కూడా ఒక పాట రూపంలో.. రాయడం.... అంటే మీ సాహిత్యానికి... నా పాదాభివందనాలు 🙏🙏🙏🙏
మీ పాటలలో సాహిత్యం వర్ణించడానికి మేము అర్హులం కాదు కానీ మీరు వ్రాసిన పాటలు మా చెవులకు ఎప్పుడు వినపడుతూనే ఉంటాయి మీరు ఎక్కడున్నా. మీ ఆత్మకు శాంతి కలగాలి Miss you SIR 🙏
.... నా దుర దృష్టం ఏమిటంటే మీ పాట అర్ధం అవడము , నేనూ ఈ సమాజంలో ఒక సామాన్యున్ని, చుట్టూ ఉన్న రోత తెలుస్తూ ఉంటుంది, ఎదిరించడానికి గానీ, మార్చే ప్రయత్నం చేయడానికి గానీ శక్తి, దైర్యం లేని నిస్సహాయులం, బహుశా ఆత్మ వంచన చేసుకొంటూ బ్రతికేస్తున్నాము అనుకుంటా! 🙏🙏🙏
"తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం" అని మీరు చెప్పిన ఆ ఒక్క మాట తో మీ అద్భుత రచనలతో వినోదంతో పాటు, ఎంతో మందిలో స్ఫూర్తిని రగిలించింది.. పాటతో దేనికైనా బాట వెయ్యొచ్చని పాటతో ఎవరినైనా తేట జెయ్యొచ్చనే పాఠాన్ని నేర్పిన పాటల పంతులు మీరు... అలాంటి గొప్ప రచయితైన మీరు (సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ) మీ మరణ వార్త తీవ్రంగా కలిచివేసింది... మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థస్తున్నాను... 💐💐Miss You Sir 🙏
మనిషి జీవనంలో 🏃🏃 లేనిదాని కోసం పరితపిస్తారు... ఉన్న దాంట్లో సర్ధుకుపోరు... జీవితంలో ఎంత కష్టమైన సాధించగలరు... జీవితాన్ని చేతులారా చేజార్చుకోగలరు... కొత్త ఆశలను ఊహించుకుంటరు... కష్టపడే గునాని వదులుకుంటారు... ధానం చేసే గుణాని అలవర్చుకుంటారు... ధన మోజులో వ్యక్తిత్వాన్ని మరిచిపోతారు... ప్రేమ కురిపించగలరు... ప్రాణం తీయగలరు... కష్టంలో ఉన్నవాడిని ఆదుకుంటారు... కష్టం కలిగించేవాడిని చూసి చిదరించుకుంటారు... ఎదుటి మనిషిని సుఖపెట్టగలరు... ఎదుటి మనిషి సుఖాని చూసి ఓర్చుకోలేరు... కొత్తదనం కోసం అన్వేషిస్తారు... పాత జ్ఞాపకాలకు శ్వస్తిపలుకుతారు... కన్న తండ్రిలా ఆధరించగలరు... కామంతో కళ్ళు మూసుకొని ఆడపిల్లల్ని హింసిస్తారు... గుడిలో దేవతల్ని పూజిస్తారు... అదే గుడిలో దేవతలాంటి ఆడపిల్లల్ని మానభంగం చేస్తారు... కనిపించని దైవాన్ని ఆరాధిస్తారు... కనిపిస్తున్న తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేరుస్తారు... ధనం సంపాదించేవారు మెడల్లో ఉంటారు... ధాన్యం పండిచేవారు చెట్టుకు వేయలడుతుంటారు... వస్త్రం ధరించని పూజారి గుడి లోపలలుంటారు... అదే వస్త్రంలేక భిచగాడిలా గుడి బయటుంటారు... ఆకలి అని అమ్మ దగ్గర అడుకుంటారు... అమ్మా ఆకలి అని ఇంటింటా అడుకుంటారు... తల్లిదండ్రులతో జీవిస్తారు కొందరు... తల్లిదండ్రులు లేక చస్తారు ఇంకొందరు... పూట ఎలా గడపాలో అనుకున్న వాలు ఉంటారు... పూట ఎలా గడుస్తుందో అనుకున్న వాలు ఉంటారు... మధ్యం మత్తులో చిదులేస్తారు... అదే మత్తులో ప్రాణాలు తీస్తారు... వీలు మనుషులుగా బ్రతుకుతున్న మృగాలు😡
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి దేవుని సన్నిధిలో శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా సీతారామ శాస్త్రి గారు ఈ పాటతో ప్రేక్షకుల ముందుకొచ్చి మనందరికీ కనబడ్డారు అని నా అభిప్రాయం
I came here to listen to this song after listening to the news of his death today. What a powerful song from the pen of a powerful poet. సిరివెన్నెల గారు, మీరు మాకు అందించిన గొప్ప కవితామృతానికి మా శతకోటి వందనాలు.
Through entire song I got goosebumps. Sirivennela Sitharamab Sasthri Garu meeru leni lotu theerchalenidi. I am thinking how the Telugu industry without your pen and lyrics. Rest in peaceful heaven sir.
@@yz7495 mana indian people antha okatai sahaya nirakarana udhyamam,videsee vastu bahishkarana ilaaaa...,etc freedom fight chesi independence techukole.idi kuda anthe marpu jarugundi ani Nenu nammutunnanu adi eppudu jarugutundo telidu KANI jarugutundi👍👍👍
@@srisuryasai3511 ok..means we got independence like that..not because of International position of UK after world war II; Bose and Bhagat Singh and many more...anyway leave it..your understanding is fine ..thats as per you
Ram Gopal Varma is one of the directors who can maintain the originality of song by lyricist,singer and music director. Many directors would not dare to keep this song in their movies.
నిగ్గదీసి అడుగు.. ఈ సిగ్గులేని జనాన్ని.. అగ్గితోటి కడుగు.. ఈ సమాజ జీవచ్చవాన్ని.. మారదు లోకం.. మారదు కాలం.. దేవుడు దిగిరానీ.. ఎవ్వరు ఏమైపోనీ.. మారదు లోకం.. మారదు కాలం.. గాలివాటు గమనానికి కాలిబాట దేనికి.. గొర్రెదాటు మందకీ నీ జ్ఞానబోధ దేనికీ.. ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం.. ఏ క్షణాన మార్చుకుంది జిత్తులమార్గం.. రామబాణమార్పిందా రావణకాష్టం.. కృష్ణగీత ఆపిందా నిత్య కురుక్షేత్రం.. నిగ్గదీసి అడుగు.. ఈ సిగ్గులేని జనాన్ని.. అగ్గితోటి కడుగు.. ఈ సమాజ జీవచ్చవాన్ని.. మారదు లోకం.. మారదు కాలం.. పాతరాతి గుహలు పాలరాతి గృహాలైనా.. అడవి నీతి మారిందా ఎన్ని యుగాలైనా.. వేట అదే.. వేటు అదే.. నాటి కథే అంతా.. నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింత.. బలవంతులే బ్రతకాలని సూక్తి మరువకుంద.. శతాబ్దాలు చదవలేద.. ఈ అరణ్యకాండ.. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని.. అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని.. మారదు లోకం.. మారదు కాలం.. దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ.. మారదు లోకం మారదు కాలం.. సిరివెన్నెల/గాయం 🎉😢🎉😢🎉😢🎉😢🎉😢🎉😢 సుందరరామయ్య స్థానాన్ని భర్తీ చేసిన ఓ సీతారామయ్యా.. నీ స్థానాన్ని భర్తీ చేసేవారెవరూ లేరయ్యా.. ఎందరు కవిపుంగవులు రానీ.. నా దృష్టిలో వారెవరూ మీ సింహాసనాన్ని అధిష్టించలేరు గాక లేరు.. 😔🪔🙏😔🪔🙏😔🪔🙏😔🪔🙏😔 శ్రీ శ్రీ ఎదుగుదల నేను గమనించలేదు.. వేటూరి ఎదుగుదల నాటికి నా బుద్ధి అంతగా వికసించలేదు.. సిరివెన్నెల నాటికి నేను ఇంటరే కానీ విధాత తలపున ప్రభవించిన మీ పాట విశ్వరూపం నా మదిలో నిలిచిపోయింది.. తెల్లారింది లెగండో అంటూ కళ్లు తెరిపించి గాయపడిన ఈ సమాజాన్ని నిప్పుతో కడిగి చివరకు జగమంత కుటుంబాన్ని ఒంటరిని చేసి వదిలిపోయావా మహనీయుడా.. 😭🪔🙏😭🪔🙏😭🪔🙏😭🪔🙏😭 సుందరరామయ్య మమ్మల్ని వీడితే సీతారామయ్య ఉన్నాడు కదా అని ధైర్యంగా ఉన్న మాలాంటి పాటాభిమానులను దిక్కులేని పక్షులను చేసి మీరేమో ఇలా దివి కేగిపోవటం మీకు న్యాయమేనా గురువుగారూ.. 😔🙏😭🪔😔🙏😭🪔😔🙏🪔😔🙏 నేను మిమ్మల్ని నిలబెట్టి అడిగే మాట ఒక్కటే.. ఒక్కసారి చెప్పలేవా నువ్వు వస్తానని.. 😔🪔🙏🪔😭🙏😔🙏😭🪔🙏😔🙏 -రాంమోహన్ కస్తూరి
చిత్ర బృందానికి ధన్యవాదాలు అలరించిన అందుకు...నటులు రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్ధం పని మనో ఆత్మలకు శాంతి కలుగవలెను అని సతుల సమేత భగవంతునికి దేవునికి ప్రార్ధన...
We get such master pieces when, two legends bring out their works together. Amazing lyrics by Sirivennala Seetharama Shastry Garu. Sung wonderfully by SP Balasubramanyam Garu.
*Jeena hai tho marna seekho* , *Kadam kadam par ladna seekho* 90% politicians are corrupted...in India. 80% buerocarts are corrupted in government offices. *We live in a society which is full of Political Corruption, Adminstrative Corruption* Our society has become rotten. And this rottenness has spread into every facet of our lives. Today, we have no other course left to us open now. We have raised our voices in protest. Our protest has remained unheard. We have marched in processions. Our processions have been broken up by police. We have erupted in violence. And our violence has been met with a greater violence. Today what is left to us but to organize ourselves and meet violence with violence?"
Mallik garu చెప్పిన తరవాత ఈ song విన్నాను. ఒకసారి కాదు చాలా సార్లు ఈ song విన్నాను. Mallik garu ఎంత frustrate అయ్యారో తెలుస్తుంది. దయచేసి అతనిని trouble పెట్టవద్దు. Cases పెట్టవద్దు. COVID treatment ఎలా తీసుకోవలో అందరికీ అర్థమయ్యేలా చెపుతున్నారు. ఆతని videos చూసిన తరవాత COVID మీద భయం తగ్గింది. 🙏🙏🙏
సాహిత్యం సగం లోనే అంది అందని "వెన్నెల" గా అయిపోయింది ! గురువు గారి రూపములో "సిరి వెన్నెల"గా నిలిచి పోయింది !! ఇక పై సాహిత్యం అందించే "వెన్నెల" అమావాస్య గా నిలిచిపోయింది !!!
That's RGV.. he always wants one సిరివెన్నెల సీతారామశాస్త్రి సాంగ్ ఇన్ హిస్ మూవీ,, RGV is the director given that character to సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు,,
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని
మారదు లోకం మారదు కాలం
దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ
మారదు లోకం మారదు కాలం
గాలివాటు గమనానికి కాలిబాట దేనికి
గొర్రెదాటు మందకి నీ జ్ఞానబోధ దేనికి
ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం
ఏ క్షణాన మార్చుకుంది చిచ్చుల మార్గం
రామబాణమార్పిందా రావణ కాష్టం
కృష్ణగీత ఆపిందా నిత్య కురుక్షేత్రం
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని
మారదు లోకం మారదు కాలం
పాతరాతి గుహలు పాలరాతి గృహాలైనా
అడవి నీతి మారిందా ఎన్ని యుగాలైనా
వేట అదే వేటు అదే నాటి కథే అంతా
నట్టడవులు నడి వీధికి నడిచొస్తే వింత
బలవంతులే బ్రతకాలని సూక్తి మరవకుండా
శతాబ్దాలు చదవలేద ఈ అరణ్యకాండ
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని
మారదు లోకం మారదు కాలం
దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ
మారదు లోకం మారదు కాలం
Nenu marithe samajam maruthundhi sigguleni janam lo nenu vundanu naakantu oh geetha geesanu ah geetha giyadaniki naa kalam sirivennela ..sthane naa adugulu veyadaniki dhari dikku ayyaru
@@Abhijityaanjali ఎస్ ఎం aleo
మాటల్లేవు
🙏🙏
రామబాణం అపిందా రావణ కాష్టం కృష్ణ గీత ఆపిందా కురుక్షేత్రం...... ఇలాంటి గొప్ప పదాలను కూడా ఒక పాట రూపంలో.. రాయడం.... అంటే మీ సాహిత్యానికి... నా పాదాభివందనాలు 🙏🙏🙏🙏
రామబాణం వేసింది రావణ కాస్టానికే...
కృష్ణ గీత చెప్పింది కౌరవుల అంతానికే...
Maaradhu lokam, maaradhu kaalam.......
Ae charitra nerchukundhi pachani patam, ae kshananna marchukundhi ChiChula margam.......👆👍
@@chinnaganganna7211😊😊😊😊i
❤
మీ పాటలలో సాహిత్యం వర్ణించడానికి మేము అర్హులం కాదు కానీ మీరు వ్రాసిన పాటలు మా చెవులకు ఎప్పుడు వినపడుతూనే ఉంటాయి మీరు ఎక్కడున్నా. మీ ఆత్మకు శాంతి కలగాలి
Miss you SIR 🙏
Miss u sir
Chala bga cheparu 🙏
అవును
మిమ్మల్ని కూడా నిగ్గదీసి అడగాలనిపిస్తుంది సార్ మమ్మల్ని వదిలి అప్పుడే శివైకం ఎందుకు అయ్యారు అని?
.... నా దుర దృష్టం ఏమిటంటే
మీ పాట అర్ధం అవడము ,
నేనూ ఈ సమాజంలో ఒక సామాన్యున్ని, చుట్టూ ఉన్న రోత తెలుస్తూ ఉంటుంది, ఎదిరించడానికి గానీ, మార్చే ప్రయత్నం చేయడానికి గానీ శక్తి, దైర్యం లేని నిస్సహాయులం, బహుశా ఆత్మ వంచన చేసుకొంటూ బ్రతికేస్తున్నాము అనుకుంటా!
🙏🙏🙏
సిరివెన్నెల గారు మీకు జోహార్లు
మా మధ్య మీరు లేకున్నా మీ రచన మమ్మల్ని నిద్ర లేపుతుంది
R.I.P సిరివెన్నెల సీతారామ గారు 🙏🙏
True
❤
"తరలి రాద తనే వసంతం
తన దరికి రాని వనాల కోసం"
అని మీరు చెప్పిన ఆ ఒక్క మాట తో
మీ అద్భుత రచనలతో వినోదంతో పాటు,
ఎంతో మందిలో స్ఫూర్తిని రగిలించింది..
పాటతో దేనికైనా బాట వెయ్యొచ్చని
పాటతో ఎవరినైనా తేట జెయ్యొచ్చనే పాఠాన్ని నేర్పిన పాటల పంతులు మీరు...
అలాంటి గొప్ప రచయితైన మీరు (సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు )
మీ మరణ వార్త తీవ్రంగా కలిచివేసింది...
మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థస్తున్నాను... 💐💐Miss You Sir 🙏
మనిషి జీవనంలో 🏃🏃
లేనిదాని కోసం పరితపిస్తారు...
ఉన్న దాంట్లో సర్ధుకుపోరు...
జీవితంలో ఎంత కష్టమైన సాధించగలరు...
జీవితాన్ని చేతులారా చేజార్చుకోగలరు...
కొత్త ఆశలను ఊహించుకుంటరు...
కష్టపడే గునాని వదులుకుంటారు...
ధానం చేసే గుణాని అలవర్చుకుంటారు...
ధన మోజులో వ్యక్తిత్వాన్ని మరిచిపోతారు...
ప్రేమ కురిపించగలరు...
ప్రాణం తీయగలరు...
కష్టంలో ఉన్నవాడిని ఆదుకుంటారు...
కష్టం కలిగించేవాడిని చూసి చిదరించుకుంటారు...
ఎదుటి మనిషిని సుఖపెట్టగలరు...
ఎదుటి మనిషి సుఖాని చూసి ఓర్చుకోలేరు...
కొత్తదనం కోసం అన్వేషిస్తారు...
పాత జ్ఞాపకాలకు శ్వస్తిపలుకుతారు...
కన్న తండ్రిలా ఆధరించగలరు...
కామంతో కళ్ళు మూసుకొని ఆడపిల్లల్ని హింసిస్తారు...
గుడిలో దేవతల్ని పూజిస్తారు...
అదే గుడిలో దేవతలాంటి ఆడపిల్లల్ని మానభంగం చేస్తారు...
కనిపించని దైవాన్ని ఆరాధిస్తారు...
కనిపిస్తున్న తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేరుస్తారు...
ధనం సంపాదించేవారు మెడల్లో ఉంటారు...
ధాన్యం పండిచేవారు చెట్టుకు వేయలడుతుంటారు...
వస్త్రం ధరించని పూజారి గుడి లోపలలుంటారు...
అదే వస్త్రంలేక భిచగాడిలా గుడి బయటుంటారు...
ఆకలి అని అమ్మ దగ్గర అడుకుంటారు...
అమ్మా ఆకలి అని ఇంటింటా అడుకుంటారు...
తల్లిదండ్రులతో జీవిస్తారు కొందరు...
తల్లిదండ్రులు లేక చస్తారు ఇంకొందరు...
పూట ఎలా గడపాలో అనుకున్న వాలు ఉంటారు...
పూట ఎలా గడుస్తుందో అనుకున్న వాలు ఉంటారు...
మధ్యం మత్తులో చిదులేస్తారు...
అదే మత్తులో ప్రాణాలు తీస్తారు...
వీలు మనుషులుగా బ్రతుకుతున్న మృగాలు😡
Whatever u said is absolutely right
Correct 💯
@@saraswathisaraswathi3727 tqs andi
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి దేవుని సన్నిధిలో శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా సీతారామ శాస్త్రి గారు ఈ పాటతో ప్రేక్షకుల ముందుకొచ్చి మనందరికీ కనబడ్డారు అని నా అభిప్రాయం
Again it's me..who commented on 23-07-2019
And today 26-02-2020..same storyyyy..no change
Old songs will taught us a lesson of life..
we will be commenting the same in 3030 also, same situation in india
@@gitamech14 hmmm.....deep
I came here to listen to this song after listening to the news of his death today. What a powerful song from the pen of a powerful poet. సిరివెన్నెల గారు, మీరు మాకు అందించిన గొప్ప కవితామృతానికి మా శతకోటి వందనాలు.
😊😊q
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కీ సరిపోతుంది ఈ అద్భుతమైన పాట. ఈరోజు 10.06.2024 after ఎలక్షన్స్ in ap.
Cps
Yes
ఎస్ 100%
అరేయ్ మేధావి 2019 to 2024 రామ రాజ్యం టీటీడీ చెర్మన్ ఎవడు హిందూవా క్రిస్టియన్ 2019 to 2024 నరకాసురిని పరిపాలన
ఇది కదా పాట అంటే 👏👏💐
ఆ సాహిత్యం రక్తం మరిగిస్తుంది.
ఆ భావం విధి రాతను ప్రశ్నిస్తుంది.
Through entire song I got goosebumps. Sirivennela Sitharamab Sasthri Garu meeru leni lotu theerchalenidi.
I am thinking how the Telugu industry without your pen and lyrics.
Rest in peaceful heaven sir.
Goosebumps song about our PRESENT SOCIETY. SIRIVENNELA GARU🙏😃👍
present kaadu..eppudu inthe..edo appudappudu manchivallu vasthu velthuntaru
@@yz7495 future neeku telusa teliste 2050 lo em jarugutundo cheppu.kalam eppudu okela undadu marutundi.adi time vachinappudu telustundi🙄🙄🙄
@@srisuryasai3511 but, manushulu ante...manushula swabhavame antha
@@yz7495 mana indian people antha okatai sahaya nirakarana udhyamam,videsee vastu bahishkarana ilaaaa...,etc freedom fight chesi independence techukole.idi kuda anthe marpu jarugundi ani Nenu nammutunnanu adi eppudu jarugutundo telidu KANI jarugutundi👍👍👍
@@srisuryasai3511 ok..means we got independence like that..not because of International position of UK after world war II; Bose and Bhagat Singh and many more...anyway leave it..your understanding is fine ..thats as per you
మీరు సూపర్ అండి బాబు వందేమాతరం శ్రీనివాస్ అంటే నిజంగా వందేమాతరం శ్రీనివాస్
2023 లో కూడా ఈ మధురమైన పాటను వినే వాళ్లు ఒక లైక్ వేసుకోండి
Monthely once అయినా వింటా ఈ సాంగ్
2024
@@krishnakumari4621 😊
2024
One of the best song.. I am big fan of you sasthry sir and we miss you.. akshraniki gouravam penchuntundi sir mee songs
Ram Gopal Varma is one of the directors who can maintain the originality of song by lyricist,singer and music director. Many directors would not dare to keep this song in their movies.
Aha...sirivennela gari saahityam and balu gari voice....no alternative for this combination
నిగ్గదీసి అడుగు.. ఈ సిగ్గులేని జనాన్ని.. అగ్గితోటి కడుగు.. ఈ సమాజ జీవచ్చవాన్ని.. మారదు లోకం.. మారదు కాలం.. దేవుడు దిగిరానీ.. ఎవ్వరు ఏమైపోనీ.. మారదు లోకం.. మారదు కాలం.. గాలివాటు గమనానికి కాలిబాట దేనికి.. గొర్రెదాటు మందకీ నీ జ్ఞానబోధ దేనికీ.. ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం.. ఏ క్షణాన మార్చుకుంది జిత్తులమార్గం.. రామబాణమార్పిందా రావణకాష్టం.. కృష్ణగీత ఆపిందా నిత్య కురుక్షేత్రం.. నిగ్గదీసి అడుగు.. ఈ సిగ్గులేని జనాన్ని.. అగ్గితోటి కడుగు.. ఈ సమాజ జీవచ్చవాన్ని.. మారదు లోకం.. మారదు కాలం.. పాతరాతి గుహలు పాలరాతి గృహాలైనా.. అడవి నీతి మారిందా ఎన్ని యుగాలైనా.. వేట అదే.. వేటు అదే.. నాటి కథే అంతా.. నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింత.. బలవంతులే బ్రతకాలని సూక్తి మరువకుంద.. శతాబ్దాలు చదవలేద.. ఈ అరణ్యకాండ.. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని.. అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని.. మారదు లోకం.. మారదు కాలం.. దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ.. మారదు లోకం మారదు కాలం..
సిరివెన్నెల/గాయం
🎉😢🎉😢🎉😢🎉😢🎉😢🎉😢
సుందరరామయ్య స్థానాన్ని భర్తీ చేసిన ఓ సీతారామయ్యా.. నీ స్థానాన్ని భర్తీ చేసేవారెవరూ లేరయ్యా.. ఎందరు కవిపుంగవులు రానీ.. నా దృష్టిలో వారెవరూ మీ సింహాసనాన్ని అధిష్టించలేరు గాక లేరు..
😔🪔🙏😔🪔🙏😔🪔🙏😔🪔🙏😔
శ్రీ శ్రీ ఎదుగుదల నేను గమనించలేదు.. వేటూరి ఎదుగుదల నాటికి నా బుద్ధి అంతగా వికసించలేదు.. సిరివెన్నెల నాటికి నేను ఇంటరే కానీ విధాత తలపున ప్రభవించిన మీ పాట విశ్వరూపం నా మదిలో నిలిచిపోయింది.. తెల్లారింది లెగండో అంటూ కళ్లు తెరిపించి గాయపడిన ఈ సమాజాన్ని నిప్పుతో కడిగి చివరకు జగమంత కుటుంబాన్ని ఒంటరిని చేసి వదిలిపోయావా మహనీయుడా..
😭🪔🙏😭🪔🙏😭🪔🙏😭🪔🙏😭
సుందరరామయ్య మమ్మల్ని వీడితే సీతారామయ్య ఉన్నాడు కదా అని ధైర్యంగా ఉన్న మాలాంటి పాటాభిమానులను దిక్కులేని పక్షులను చేసి మీరేమో ఇలా దివి కేగిపోవటం మీకు న్యాయమేనా గురువుగారూ..
😔🙏😭🪔😔🙏😭🪔😔🙏🪔😔🙏
నేను మిమ్మల్ని నిలబెట్టి అడిగే మాట ఒక్కటే.. ఒక్కసారి చెప్పలేవా నువ్వు వస్తానని..
😔🪔🙏🪔😭🙏😔🙏😭🪔🙏😔🙏
-రాంమోహన్ కస్తూరి
Who else listening this song still in 2020 ....
iam , when ever i see some stupid news in TV's , i memorize this sond, no one changed and never change
Me
2021 here
Me in 2022
I am bro
Never change society rgv great achievement life
సిరివెన్నెల గారు ఇలాంటి గొప్ప పదాలను పాటలు రూపంలో పాడారు. మీకు మా జోహార్లు
But you give us very inspirational songs... Thank you so much sir....
Emanna padara sir.....hats off to you Sri Sri Garu...........
Just now understanding greatness of old songs
Janalanu paata dwara dharunam ga thitti na oke Okkadu ...🌹🙏SIRIVENNELA SR SASTHRY🙏🌹👏👏👏👏👏👏👏👏siggurani GORRELU ee samaja jeewachavalu
చిత్ర బృందానికి ధన్యవాదాలు అలరించిన అందుకు...నటులు రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్ధం పని మనో ఆత్మలకు శాంతి కలుగవలెను అని సతుల సమేత భగవంతునికి దేవునికి ప్రార్ధన...
నవయుగ సాహిత్య, సంగీత పితామహ,, మీ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను,,
Well said sir about present society lifestyle never changes mindset we have to change them system pakka
Aanatiki enatiki ee song lo unnadi Universal bitter Truth of Society
Great Indian pitchers moovies lejends super superb song guruvu garu 🙏🙏🙏🙏🙏🙏🙏
సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మరణం అనంతరం ఎంత మంది ఈ సాంగ్ వింటున్నారు...
We get such master pieces when, two legends bring out their works together. Amazing lyrics by Sirivennala Seetharama Shastry Garu. Sung wonderfully by SP Balasubramanyam Garu.
It was sung by Sitarama Sastri garu himself.
@@ramarajuraghavaraju2141 no sung by spb
Siri vennela garu, you are a great legend poet of telugu sahityam, great sir Sastry garu.
one of the best songs with powerful modern spoken Telugu literature...present youth needs it for better India
Wonderful writer sastri garu పాటలు అద్భుతం గా రాస్తారు
Hat's off to కృష్ణవంశీ గారు కీర్తిశేషులు శ్రీ , సిరివెన్నెల గారు బాలు గారు.
Rgv
Okko mata oka nippu kanam la undi.sir meeku padaabhivandhanam.
I don't know how many times I listened this song.Lyrics are very inspiring and giving a message to the society
23-07-2019,maaradhu e lokam....correecttt
Nattaduvulu attadidi nadichaste vintha great word sir
What a clarity about society worship u sir
One of the best from sirivennela garu.... Rip sir.. 🙏🙏
Nycc song..👌🙏
Song is very much applicable to the today's situation of AP especially.
Great song sir
End of telugu film industry for best song's like above
Evergreen Sensational song of SIRIVENNELA SIR
సాంగ్ రాసిన పాడిన వారికి 🙏పాదాభివందనం 🥰
wow wow excellent excellent lirycs😢miss you sastry garu my favourite song
Awesomee, Brilliantt Marvelouss Mind-bogglingg Mesmerizingg ❤️👍🔥💋💋🎉
నీ పేరులోని మార్పే నీ విజయం
కరెక్ట్ గా ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ కి సూట్ అయ్యే సాంగ్
ఓం శాంతి చనిపోయాక ఎంత మంది చూసారు 🙏🙏
Sirivennala seetha rama Sastry ❤️🔥
Who is watching after great legendary died. RIP sir.
Golden lyrics by శాస్త్రి గారు, I think this was sung by SPB garu
No this song was sung by sastri gaaru himself
@@supertraveler6791 lol no bro.. sung by Spb only
@@supertraveler6791 this song sung by spb
Sirivennela Garu sung a song composed by SPB as music director and the song is “ Tellarindi legandoi “
23-05-2019.... Yes still it is same story.
*Jeena hai tho marna seekho* ,
*Kadam kadam par ladna seekho*
90% politicians are corrupted...in India. 80% buerocarts are corrupted in government offices. *We live in a society which is full of Political Corruption, Adminstrative Corruption*
Our society has become rotten. And this rottenness has spread into every facet of our lives. Today, we have no other course left to us open now. We have raised our voices in protest. Our protest has remained unheard. We have marched in processions. Our processions have been broken up by police. We have erupted in violence. And our violence has been met with a greater violence. Today what is left to us but to organize ourselves and meet violence with violence?"
If Indian law is not changed, we will see same situation even after 100 years.
*Law Should be strong, Corrupted people Should be punished*
ilanti song eeyana tappa inkevaru rayaleru! Gone too soon! Om shanti!
ఇద్దరు మహానుభావుల కలయిక మనకందించిన గొప్ప పాట...
What a fantastic lirics marvless
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు 🙏🎸🎶
RGV is a great thinker...
Maaradu lokam maaradu kaalam,aagadu devuni destination.,,,🙏 Sir
My favourite Telugu song👴🏻
who r listening once again in 2k19
Mallik garu చెప్పిన తరవాత ఈ song విన్నాను. ఒకసారి కాదు చాలా సార్లు ఈ song విన్నాను. Mallik garu ఎంత frustrate అయ్యారో తెలుస్తుంది. దయచేసి అతనిని trouble పెట్టవద్దు. Cases పెట్టవద్దు. COVID treatment ఎలా తీసుకోవలో అందరికీ అర్థమయ్యేలా చెపుతున్నారు. ఆతని videos చూసిన తరవాత COVID మీద భయం తగ్గింది. 🙏🙏🙏
సిరివెన్నెల సీతారామశాస్త్రి 🙏🙏🙏🙏
Excellent poetry.....
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసి పాడి నటించిన మొదటి సినిమా... గాయం చిత్రం rgv డైరెక్టర్... Rip సర్ 🙏🙏🙏🙏🙏🙏🙏
Dedicated to AP people.
Super
Yes 100%
Avunu 😭😭
Correct
Who r u??? To dedicate to andra only???
Great song sir 💜 💜 💜 💜 💜 💜
Hatsup 🎉🎉
Rip sir me pata 100 years gurthu untadi
శ్రద్ధాంజలి. సిరివెన్నెల. గారికి.
What a song❤❤❤
Inspirational words
Em rasaru sir ee songne 🙏🙏
Miss You #Sirivennela garu
Best song ever
ఇలాంటి పాటలు రావడం మా తరానికీ ఒక వరం సార్.
Sirivennela Gaaru
O Adbhutham
superb song..👍
Great సిరివెన్నెల
Excellent song sir
మారదు లోకం మారదు కాలం 🙏🙏
This song is perfectly suited to AP voters. Johar Sri Sirivennela Sitarama Sastry garu.
ఒక్కో మాట వాత పెట్ట నట్లు ఉంది
Naa Paadaabhi Vandanaalu..Sir 🫡🫡🫡
Meaningful lyrics
Sirivennala garu🙏
Mee aathma ki shanti kalugukaka🙏
Miss you.... Sir....😢😢
నీ ఆత్మ కీ శాంతి చేకూరాలి సార్
సాహిత్యం సగం లోనే అంది అందని "వెన్నెల" గా అయిపోయింది !
గురువు గారి రూపములో "సిరి వెన్నెల"గా నిలిచి పోయింది !!
ఇక పై సాహిత్యం అందించే "వెన్నెల" అమావాస్య గా నిలిచిపోయింది !!!
Rip sire vennala gaaru me songs appudu e telugu prajala gundello niliche vuntai
That's RGV..
he always wants one సిరివెన్నెల సీతారామశాస్త్రి సాంగ్ ఇన్ హిస్ మూవీ,,
RGV is the director given that character to సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు,,
1990slone yentho alochinchu vrasrau meeru 25 yrs ayina ade ustaham yeepata vinte dusts saktulu yeepatavinitama gamanni marchukunte bagundunu sir
Rest in peace sir 🙏 😔...miss your memories