🙏miss you guruji🙏💛💞 నిశ్శబ్దం ... చుట్టూ నిశ్శబ్దం ... నువ్వు లేవన్న నిశ్శబ్దం ... తిరిగి రావన్న నిశ్శబ్దం ... ఇంత నిశ్శబ్దాన్ని భరించలేని నేను నీకోసం ఆత్మహత్య చేస్కుందామంటే నీవు రాసిన పాటనినీ చాలామంది ఆత్మహత్యని విరమించుకున్నారని గుర్తుకొచ్చీ బాధని భరించలేక సతమతమవుతున్న నాకు నీ పాటల్లోనాశావాదమే మళ్ళీ మళ్ళీ గుర్తుకొచ్చీ ఏమి చెయ్యాలో తెలీని స్థితిలో మళ్ళీ నీపాటే నన్నోదార్చుతుందీ ... నీ మాటనింటూ ఏడ్చా ... నీ మాటనింటూ ప్రేమించా .... నీ మాటలింటూ ప్రపంచాన్ని గమనించా .... నీ మాటలింటూ సమస్తాన్ని తిలకించా ... నీ మాటా , పాటా నాకు పరిచయం చేయనిదంటూ ఏంలేదు ప్రపంచం , జీవితం ఓ అద్భుతమని నాకు ఆకళింపు చేశావు .. .. అత్యంత క్లిష్టమైన ఫిలాసిఫీని కూడా బాణీ , రాగాల రెండు తీరాలు దాటకుండా ఓ నిర్జరిలా అందించిన నీకు ... ప్రపంచం ఒప్పుకున్న , ఒప్పుకోపోయినా ఓ ఫిలసాఫికల్ స్టూడెంట్లా నన్ను నేను అంగీకరించుకుంటున్నా ... ఎక్కడో జెర్మన్లో పుట్టి ఇరవైవ శతాబ్దపు విజ్ఞాన మకుటంగా మారినతని మెదడుని .. ముక్కలుగా కోసి పంచుకున్నట్టు అలా నీ మనసుని మాకివ్వవయ్యా ... ఛ ఛ ఎక్సపీరిమెంటులు చెయ్యడానికి కాదు మహా ప్రసాదంగా దాచుకోడానికి ... మహా ప్రస్థానంగా మార్చుకోడానికి ... ఎలా ఈ మనసు ఇన్ని ఎనలేని భావాల్ని ఉబికిందోనని తల్చుకుంటూ ... ఎలా ఈ మనసు ఎల్లల్లేని కాంతిలా విశ్వాంతరాలకు ప్రాకిందోనని నేర్చుకుంటూ .... ఎలా ఈ మనసు ప్రతీ గుండెనూ తడుతూ , ఆ గదుల్లోనేదో మూల ఓ మచ్చని వదిలేసిందోనని ఆశ్చర్యపడుతూ ... ఎప్పుడో వేటూరనతను అస్తమించినపుడు నాకింత జ్ఞానంలేదు ... అక్షరాలా అజ్ఞానంలోనున్నా ... అక్షరాల అజ్ఞానంలోనున్నా ... కానీ , ఇప్పుడు నీకోసం రాయడానికి కూడా కష్టమయ్యా .... నీవు ఇచ్చిన అక్షర భిక్షతో నీకు విన్నపాలు పలకడం ... వీడ్కోలులు తెలపడం .. . నాకు చేతనవడంలేదు ... ఏమొచ్చింది సిరివెన్నెల నుండంటే తరతరాలకూ తరిగిపోని సాహిత్య విలువలూ , విలువలూ అని సగౌరవంగా ఒప్పుకుంటా ... ఏమిచ్చాడు నీకు సిరివెన్నెలంటే నన్ను నేను తెలుసుకునే పునర్జన్మనిచ్చాడని సగర్వంగా చెప్పుకుంటా .... -నీ పవిత్రమైన పాదపద్మాలు ఒక్కసారైనా స్పర్శిద్దామని ఎదురుచూసి , విఫలమైన నీ భగ్న ప్రేమికుణ్ణి , నీ పిచ్చోణ్ణి . ..... మోక్షం నాకింకవసరంలేదు . మళ్ళీ ఓ జన్మ కావాలి , ఒకసారి నిన్ను కలుసుకునేలా .... నీ కలంలానో , నీ నవ్వులానో , నీ అక్షరంగానో , నీ లక్షణంగానో ....
Miru cheppina song lo siri vennela garu rasina matalu unnai chudandi aa song nee prati okkaru correct Gaa artam chesukunte desham kachitamga abhivruddi chendutundi
తెలుగుభాష మీద మీకున్న పట్టు, పదాల ప్రయోగం, వినసొంపైన పాటలు, అస్లీలతకు తావు లేకుండా, రాజీ పపడకుండా మీరు రాసిన పాటలు అమోఘం. ఋషి వర్య మీకు శతకోటి వందనాలు. మీ ఆత్మకు శాంతి చేకూరాలి. మళ్ళీ మేము వినగలమా మీ సాహిత్యన్ని.
నిగ్గదీసి అడుగు.. ఈ సిగ్గులేని జనాన్ని.. అగ్గితోటి కడుగు.. ఈ సమాజ జీవచ్చవాన్ని.. మారదు లోకం.. మారదు కాలం.. దేవుడు దిగిరానీ.. ఎవ్వరు ఏమైపోనీ.. మారదు లోకం.. మారదు కాలం.. గాలివాటు గమనానికి కాలిబాట దేనికి.. గొర్రెదాటు మందకీ నీ జ్ఞానబోధ దేనికీ.. ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం.. ఏ క్షణాన మార్చుకుంది జిత్తులమార్గం.. రామబాణమార్పిందా రావణకాష్టం.. కృష్ణగీత ఆపిందా నిత్య కురుక్షేత్రం.. నిగ్గదీసి అడుగు.. ఈ సిగ్గులేని జనాన్ని.. అగ్గితోటి కడుగు.. ఈ సమాజ జీవచ్చవాన్ని.. మారదు లోకం.. మారదు కాలం.. పాతరాతి గుహలు పాలరాతి గృహాలైనా.. అడవి నీతి మారిందా ఎన్ని యుగాలైనా.. వేట అదే.. వేటు అదే.. నాటి కథే అంతా.. నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింత.. బలవంతులే బ్రతకాలని సూక్తి మరువకుంద.. శతాబ్దాలు చదవలేద.. ఈ అరణ్యకాండ.. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని.. అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని.. మారదు లోకం.. మారదు కాలం.. దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ.. మారదు లోకం మారదు కాలం.. సిరివెన్నెల/గాయం 💐😭😔🙏😔🙏😔🙏😭🎉 సుందరరామయ్య స్థానాన్ని భర్తీ చేసిన ఓ సీతారామయ్యా.. నీ స్థానాన్ని భర్తీ చేసేవారెవరూ లేరయ్యా.. ఎందరు కవిపుంగవులు రానీ.. నా దృష్టిలో వారెవరూ మీ సింహాసనాన్ని అధిష్టించలేరు గాక లేరు.. 😔🪔🙏😔🪔🙏😔🪔🙏😔🪔🙏😔 శ్రీ శ్రీ ఎదుగుదల నేను గమనించలేదు.. వేటూరి ఎదుగుదల నాటికి నా బుద్ధి అంతగా వికసించలేదు.. సిరివెన్నెల నాటికి నేను ఇంటరే కానీ విధాత తలపున ప్రభవించిన మీ పాట విశ్వరూపం నా మదిలో నిలిచిపోయింది.. తెల్లారింది లెగండో అంటూ కళ్లు తెరిపించి గాయపడిన ఈ సమాజాన్ని నిప్పుతో కడిగి చివరకు జగమంత కుటుంబాన్ని ఒంటరిని చేసి వదిలిపోయావా మహనీయుడా.. 😭🪔🙏😭🪔🙏😭🪔🙏😭🪔🙏😭 సుందరరామయ్య మమ్మల్ని వీడితే సీతారామయ్య ఉన్నాడు కదా అని ధైర్యంగా ఉన్న మాలాంటి పాటాభిమానులను దిక్కులేని పక్షులను చేసి మీరేమో ఇలా దివి కేగిపోవటం మీకు న్యాయమేనా గురువుగారూ.. 😔🙏😭🪔😔🙏😭🪔😔🙏🪔😔🙏 నేను మిమ్మల్ని నిలబెట్టి అడిగే మాట ఒక్కటే.. ఒక్కసారి చెప్పలేవా నువ్వు వస్తానని.. 😔🪔🙏🪔😭🙏😔🙏😭🪔🙏😔🙏 -రాంమోహన్ కస్తూరి ఎం.ఏ. (రానీశా).,
Sir, there is no one except you , though we have young talent like Anath, Chandra bose garu and other, you are light years ahead , but i love Ananth Sriram, Chandrabose garu , veturi garu and all , but you stand some where , on the zenith, i wish i would hug you and touch your feet when i get an opportunity to meet you.
కరోనా లాక్ డౌన్ సమయం లో చూసాను, విన్నాను. కానీ ఇది అందరూ పూర్తిగా చూసి, విని, సమాధానం కోసం వేచి ఉండండి, ఆలోచించండి అందరూ సరైన సమయం కోసం .... యెక్కువ మందికి షేర్ చెయ్యండి 🙏👍
miss you guruji🙏💛💞 నిశ్శబ్దం ... చుట్టూ నిశ్శబ్దం ... నువ్వు లేవన్న నిశ్శబ్దం ... తిరిగి రావన్న నిశ్శబ్దం ... ఇంత నిశ్శబ్దాన్ని భరించలేని నేను నీకోసం ఆత్మహత్య చేస్కుందామంటే నీవు రాసిన పాటనినీ చాలామంది ఆత్మహత్యని విరమించుకున్నారని గుర్తుకొచ్చీ బాధని భరించలేక సతమతమవుతున్న నాకు నీ పాటల్లోనాశావాదమే మళ్ళీ మళ్ళీ గుర్తుకొచ్చీ ఏమి చెయ్యాలో తెలీని స్థితిలో మళ్ళీ
మనిషి జీవనంలో 🏃🏃 లేనిదాని కోసం పరితపిస్తారు... ఉన్న దాంట్లో సర్ధుకుపోరు... జీవితంలో ఎంత కష్టమైన సాధించగలరు... జీవితాన్ని చేతులారా చేజార్చుకోగలరు... కొత్త ఆశలను ఊహించుకుంటరు... కష్టపడే గునాని వదులుకుంటారు... ధానం చేసే గుణాని అలవర్చుకుంటారు... ధన మోజులో వ్యక్తిత్వాన్ని మరిచిపోతారు... ప్రేమ కురిపించగలరు... ప్రాణం తీయగలరు... కష్టంలో ఉన్నవాడిని ఆదుకుంటారు... కష్టం కలిగించేవాడిని చూసి చిదరించుకుంటారు... ఎదుటి మనిషిని సుఖపెట్టగలరు... ఎదుటి మనిషి సుఖాని చూసి ఓర్చుకోలేరు... కొత్తదనం కోసం అన్వేషిస్తారు... పాత జ్ఞాపకాలకు శ్వస్తిపలుకుతారు... కన్న తండ్రిలా ఆధరించగలరు... కామంతో కళ్ళు మూసుకొని ఆడపిల్లల్ని హింసిస్తారు... గుడిలో దేవతల్ని పూజిస్తారు... అదే గుడిలో దేవతలాంటి ఆడపిల్లల్ని మానభంగం చేస్తారు... కనిపించని దైవాన్ని ఆరాధిస్తారు... కనిపిస్తున్న తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేరుస్తారు... ధనం సంపాదించేవారు మెడల్లో ఉంటారు... ధాన్యం పండిచేవారు చెట్టుకు వేయలడుతుంటారు... వస్త్రం ధరించని పూజారి గుడి లోపలలుంటారు... అదే వస్త్రంలేక భిచగాడిలా గుడి బయటుంటారు... ఆకలి అని అమ్మ దగ్గర అడుకుంటారు... అమ్మా ఆకలి అని ఇంటింటా అడుకుంటారు... తల్లిదండ్రులతో జీవిస్తారు కొందరు... తల్లిదండ్రులు లేక చస్తారు ఇంకొందరు... పూట ఎలా గడపాలో అనుకున్న వాలు ఉంటారు... పూట ఎలా గడుస్తుందో అనుకున్న వాలు ఉంటారు... మధ్యం మత్తులో చిదులేస్తారు... అదే మత్తులో ప్రాణాలు తీస్తారు... వీలు మనుషులుగా బ్రతుకుతున్న మృగాలు😡
మీ పాటలు విని మోసపోయం.. నాలో నిప్పులు తగులు గొలిపి ముచ్చటలు చేస్తున్నారు మీరు.... నా జీవితం నాశనం చేసిన వ్యక్తి మీరు.... దేవుడిని చూసే కాంతిని నీ ఇచ్చిన శక్తివి నువ్వు,ఇంతకీ నువ్వెవరు నీ నేవారు...
Shathakoti samasyalanu edhurukunendhuku, brathiki undagala saahasanivai parugulu thee - wonderful lines of Siri vennala Seetha Rama Shasthrigaru to at present suicidal thought provoking society 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Telugu censor board chesina ati pedda tappu Rgv ki bollywood ki pedda plus aindi aa roju Govinda Govinda movie scene ni censor reject cheyyakunda undunte RGV bollywood lo settle ayyevadu kada Rangeela , Satya, Company , Bhoot ,Sarkar lanti blockbusters vachevi kadu telugu movies kante hindi lone ekkuvu movies chesevaru kadu
Please Naku e PATA full meaning kavali dayachesi yevaraina cheppandi. Gaalivatu gamanaaniki kaalibata dheniki inka elantivenno..one of the great lyricist in Telugu Film industry.i know more songs ardhashathapdhapu agnananney swathantramandaama:sindhuram, jagamanthakutumbam naadhi: chakram, yeppuduu oppukovadhuraa otami:pattudala, thellarindhilegandooy:kallu, indhiramma intiperu kaadhura gaandhi:mahathma,vedhathathalapuna:sirivennala,eevelaloo neevu:gulaabhi, inkachaalavunnai....
🙏miss you guruji🙏💛💞
నిశ్శబ్దం ... చుట్టూ నిశ్శబ్దం ... నువ్వు లేవన్న నిశ్శబ్దం ... తిరిగి రావన్న నిశ్శబ్దం ... ఇంత నిశ్శబ్దాన్ని భరించలేని నేను నీకోసం ఆత్మహత్య చేస్కుందామంటే నీవు రాసిన పాటనినీ చాలామంది ఆత్మహత్యని విరమించుకున్నారని గుర్తుకొచ్చీ బాధని భరించలేక సతమతమవుతున్న నాకు నీ పాటల్లోనాశావాదమే మళ్ళీ మళ్ళీ గుర్తుకొచ్చీ ఏమి చెయ్యాలో తెలీని స్థితిలో మళ్ళీ నీపాటే నన్నోదార్చుతుందీ ... నీ మాటనింటూ ఏడ్చా ... నీ మాటనింటూ ప్రేమించా .... నీ మాటలింటూ ప్రపంచాన్ని గమనించా .... నీ మాటలింటూ సమస్తాన్ని తిలకించా ... నీ మాటా , పాటా నాకు పరిచయం చేయనిదంటూ ఏంలేదు ప్రపంచం , జీవితం ఓ అద్భుతమని నాకు ఆకళింపు చేశావు .. .. అత్యంత క్లిష్టమైన ఫిలాసిఫీని కూడా బాణీ , రాగాల రెండు తీరాలు దాటకుండా ఓ నిర్జరిలా అందించిన నీకు ... ప్రపంచం ఒప్పుకున్న , ఒప్పుకోపోయినా ఓ ఫిలసాఫికల్ స్టూడెంట్లా నన్ను నేను అంగీకరించుకుంటున్నా ... ఎక్కడో జెర్మన్లో పుట్టి ఇరవైవ శతాబ్దపు విజ్ఞాన మకుటంగా మారినతని మెదడుని .. ముక్కలుగా కోసి పంచుకున్నట్టు అలా నీ మనసుని మాకివ్వవయ్యా ...
ఛ ఛ ఎక్సపీరిమెంటులు చెయ్యడానికి కాదు మహా ప్రసాదంగా దాచుకోడానికి ... మహా ప్రస్థానంగా మార్చుకోడానికి ... ఎలా ఈ మనసు ఇన్ని ఎనలేని భావాల్ని ఉబికిందోనని తల్చుకుంటూ ... ఎలా ఈ మనసు ఎల్లల్లేని కాంతిలా విశ్వాంతరాలకు ప్రాకిందోనని నేర్చుకుంటూ .... ఎలా ఈ మనసు ప్రతీ గుండెనూ తడుతూ , ఆ గదుల్లోనేదో మూల ఓ మచ్చని వదిలేసిందోనని ఆశ్చర్యపడుతూ ... ఎప్పుడో వేటూరనతను అస్తమించినపుడు నాకింత జ్ఞానంలేదు ... అక్షరాలా అజ్ఞానంలోనున్నా ... అక్షరాల అజ్ఞానంలోనున్నా ... కానీ , ఇప్పుడు నీకోసం రాయడానికి కూడా కష్టమయ్యా .... నీవు ఇచ్చిన అక్షర భిక్షతో నీకు విన్నపాలు పలకడం ... వీడ్కోలులు తెలపడం .. . నాకు చేతనవడంలేదు ... ఏమొచ్చింది సిరివెన్నెల నుండంటే తరతరాలకూ తరిగిపోని సాహిత్య విలువలూ , విలువలూ అని సగౌరవంగా ఒప్పుకుంటా ... ఏమిచ్చాడు నీకు సిరివెన్నెలంటే నన్ను నేను తెలుసుకునే పునర్జన్మనిచ్చాడని సగర్వంగా చెప్పుకుంటా .... -నీ పవిత్రమైన పాదపద్మాలు ఒక్కసారైనా స్పర్శిద్దామని ఎదురుచూసి , విఫలమైన నీ భగ్న ప్రేమికుణ్ణి , నీ పిచ్చోణ్ణి . ..... మోక్షం నాకింకవసరంలేదు . మళ్ళీ ఓ జన్మ కావాలి , ఒకసారి నిన్ను కలుసుకునేలా .... నీ కలంలానో , నీ నవ్వులానో , నీ అక్షరంగానో , నీ లక్షణంగానో ....
ఈ అక్షర బ్రహ్మకు నివాలులర్పించాలన్నా ఏ పదాలు వెతుక్కోవాలి. అన్నీ ఆయన సృష్టించినవే కదా.. 🙏🙏🙏 అక్షరాశ్రు నివాళి 🙏🙏🙏
Superb 👌👌
❤a
Pat
😊p apL
Llp
Pp
Lal
Qlpa/P
P
Ll
P
Llpq
/l
మీరు రాసిన పాటలు ఎన్నో నాకు బాగా నచ్చాయి....ముక్యంగాసింధూరం మూవీలో. అర్ధసాతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రంమందామా....
Miru cheppina song lo siri vennela garu rasina matalu unnai chudandi aa song nee prati okkaru correct Gaa artam chesukunte desham kachitamga abhivruddi chendutundi
Mee also
No actor would have intensified that song like Sastry Garu. RGV's vision was outstanding.
తెలుగుభాష మీద మీకున్న పట్టు, పదాల ప్రయోగం, వినసొంపైన పాటలు, అస్లీలతకు తావు లేకుండా, రాజీ పపడకుండా మీరు రాసిన పాటలు అమోఘం. ఋషి వర్య మీకు శతకోటి వందనాలు. మీ ఆత్మకు శాంతి చేకూరాలి. మళ్ళీ మేము వినగలమా మీ సాహిత్యన్ని.
సెన్సార్ బోర్డు కు కూడా అర్థం చేసుకోలేని గొప్ప సాహిత్యం మీది
నాకు నచ్చిన అతి కొద్దీ పాటల్లో ఈది ఒకటీ
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని... తూ మీ బ్రతుకులు చెడ... మారదు లోకం.... Rip సర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఈ పాట్ట ను యువత ఆదర్శం గా తిసుకోవలి
నవయుగ సాహిత్య, సంగీత పితామహ,, మీ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను
srivennala garu songs anni inspiration ga untay.thankyou sir.
నిగ్గదీసి అడుగు.. ఈ సిగ్గులేని జనాన్ని.. అగ్గితోటి కడుగు.. ఈ సమాజ జీవచ్చవాన్ని.. మారదు లోకం.. మారదు కాలం.. దేవుడు దిగిరానీ.. ఎవ్వరు ఏమైపోనీ.. మారదు లోకం.. మారదు కాలం.. గాలివాటు గమనానికి కాలిబాట దేనికి.. గొర్రెదాటు మందకీ నీ జ్ఞానబోధ దేనికీ.. ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం.. ఏ క్షణాన మార్చుకుంది జిత్తులమార్గం.. రామబాణమార్పిందా రావణకాష్టం.. కృష్ణగీత ఆపిందా నిత్య కురుక్షేత్రం.. నిగ్గదీసి అడుగు.. ఈ సిగ్గులేని జనాన్ని.. అగ్గితోటి కడుగు.. ఈ సమాజ జీవచ్చవాన్ని.. మారదు లోకం.. మారదు కాలం.. పాతరాతి గుహలు పాలరాతి గృహాలైనా.. అడవి నీతి మారిందా ఎన్ని యుగాలైనా.. వేట అదే.. వేటు అదే.. నాటి కథే అంతా.. నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింత.. బలవంతులే బ్రతకాలని సూక్తి మరువకుంద.. శతాబ్దాలు చదవలేద.. ఈ అరణ్యకాండ.. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని.. అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని.. మారదు లోకం.. మారదు కాలం.. దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ.. మారదు లోకం మారదు కాలం..
సిరివెన్నెల/గాయం
💐😭😔🙏😔🙏😔🙏😭🎉
సుందరరామయ్య స్థానాన్ని భర్తీ చేసిన ఓ సీతారామయ్యా.. నీ స్థానాన్ని భర్తీ చేసేవారెవరూ లేరయ్యా.. ఎందరు కవిపుంగవులు రానీ.. నా దృష్టిలో వారెవరూ మీ సింహాసనాన్ని అధిష్టించలేరు గాక లేరు..
😔🪔🙏😔🪔🙏😔🪔🙏😔🪔🙏😔
శ్రీ శ్రీ ఎదుగుదల నేను గమనించలేదు.. వేటూరి ఎదుగుదల నాటికి నా బుద్ధి అంతగా వికసించలేదు.. సిరివెన్నెల నాటికి నేను ఇంటరే కానీ విధాత తలపున ప్రభవించిన మీ పాట విశ్వరూపం నా మదిలో నిలిచిపోయింది.. తెల్లారింది లెగండో అంటూ కళ్లు తెరిపించి గాయపడిన ఈ సమాజాన్ని నిప్పుతో కడిగి చివరకు జగమంత కుటుంబాన్ని ఒంటరిని చేసి వదిలిపోయావా మహనీయుడా..
😭🪔🙏😭🪔🙏😭🪔🙏😭🪔🙏😭
సుందరరామయ్య మమ్మల్ని వీడితే సీతారామయ్య ఉన్నాడు కదా అని ధైర్యంగా ఉన్న మాలాంటి పాటాభిమానులను దిక్కులేని పక్షులను చేసి మీరేమో ఇలా దివి కేగిపోవటం మీకు న్యాయమేనా గురువుగారూ..
😔🙏😭🪔😔🙏😭🪔😔🙏🪔😔🙏
నేను మిమ్మల్ని నిలబెట్టి అడిగే మాట ఒక్కటే.. ఒక్కసారి చెప్పలేవా నువ్వు వస్తానని..
😔🪔🙏🪔😭🙏😔🙏😭🪔🙏😔🙏
-రాంమోహన్ కస్తూరి ఎం.ఏ. (రానీశా).,
Sirivennela sir is a legend!
But, it’s important to give credit to RGV as well. The way sirivennela sir said “Na kallu kaavali annadu”
Sirivennela.. Sir.. The great inspiratory..
Sir, there is no one except you , though we have young talent like Anath, Chandra bose garu and other, you are light years ahead , but i love Ananth Sriram, Chandrabose garu , veturi garu and all , but you stand some where , on the zenith, i wish i would hug you and touch your feet when i get an opportunity to meet you.
I request u RK Garu to keep on doing this programme like this type of great people to wake up society at least now.
Sastry Garu ur very talented hatsup u sir🙋🙋🙋🙋
RGV vision is Different The Song is Meaningful
సిరివెన్నెల గారి లాంటి వాళ్ళని.. Interview చేయడానికి tv owner అనే qualification ఒక్కటే సరిపోదు..
Legend writer shasri garu
కరోనా లాక్ డౌన్ సమయం లో చూసాను, విన్నాను.
కానీ ఇది అందరూ పూర్తిగా చూసి, విని, సమాధానం కోసం వేచి ఉండండి, ఆలోచించండి అందరూ సరైన సమయం కోసం ....
యెక్కువ మందికి షేర్ చెయ్యండి
🙏👍
Excellent song, Miss you guruji,
miss you guruji🙏💛💞
నిశ్శబ్దం ... చుట్టూ నిశ్శబ్దం ... నువ్వు లేవన్న నిశ్శబ్దం ... తిరిగి రావన్న నిశ్శబ్దం ... ఇంత నిశ్శబ్దాన్ని భరించలేని నేను నీకోసం ఆత్మహత్య చేస్కుందామంటే నీవు రాసిన పాటనినీ చాలామంది ఆత్మహత్యని విరమించుకున్నారని గుర్తుకొచ్చీ బాధని భరించలేక సతమతమవుతున్న నాకు నీ పాటల్లోనాశావాదమే మళ్ళీ మళ్ళీ గుర్తుకొచ్చీ ఏమి చెయ్యాలో తెలీని స్థితిలో మళ్ళీ
Sir hatsof
merry keka sir vat a lyrics sir hats of to u.iam it diehard fan
Most favourite song to me....
వేట అదే వేటు అదే నాటి కధే అంతా
నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింత
S
Sastri gaaru thank you meeku runapadi untaanu ❤🙏
Superb Sastry gaaru
మనిషి జీవనంలో 🏃🏃
లేనిదాని కోసం పరితపిస్తారు...
ఉన్న దాంట్లో సర్ధుకుపోరు...
జీవితంలో ఎంత కష్టమైన సాధించగలరు...
జీవితాన్ని చేతులారా చేజార్చుకోగలరు...
కొత్త ఆశలను ఊహించుకుంటరు...
కష్టపడే గునాని వదులుకుంటారు...
ధానం చేసే గుణాని అలవర్చుకుంటారు...
ధన మోజులో వ్యక్తిత్వాన్ని మరిచిపోతారు...
ప్రేమ కురిపించగలరు...
ప్రాణం తీయగలరు...
కష్టంలో ఉన్నవాడిని ఆదుకుంటారు...
కష్టం కలిగించేవాడిని చూసి చిదరించుకుంటారు...
ఎదుటి మనిషిని సుఖపెట్టగలరు...
ఎదుటి మనిషి సుఖాని చూసి ఓర్చుకోలేరు...
కొత్తదనం కోసం అన్వేషిస్తారు...
పాత జ్ఞాపకాలకు శ్వస్తిపలుకుతారు...
కన్న తండ్రిలా ఆధరించగలరు...
కామంతో కళ్ళు మూసుకొని ఆడపిల్లల్ని హింసిస్తారు...
గుడిలో దేవతల్ని పూజిస్తారు...
అదే గుడిలో దేవతలాంటి ఆడపిల్లల్ని మానభంగం చేస్తారు...
కనిపించని దైవాన్ని ఆరాధిస్తారు...
కనిపిస్తున్న తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేరుస్తారు...
ధనం సంపాదించేవారు మెడల్లో ఉంటారు...
ధాన్యం పండిచేవారు చెట్టుకు వేయలడుతుంటారు...
వస్త్రం ధరించని పూజారి గుడి లోపలలుంటారు...
అదే వస్త్రంలేక భిచగాడిలా గుడి బయటుంటారు...
ఆకలి అని అమ్మ దగ్గర అడుకుంటారు...
అమ్మా ఆకలి అని ఇంటింటా అడుకుంటారు...
తల్లిదండ్రులతో జీవిస్తారు కొందరు...
తల్లిదండ్రులు లేక చస్తారు ఇంకొందరు...
పూట ఎలా గడపాలో అనుకున్న వాలు ఉంటారు...
పూట ఎలా గడుస్తుందో అనుకున్న వాలు ఉంటారు...
మధ్యం మత్తులో చిదులేస్తారు...
అదే మత్తులో ప్రాణాలు తీస్తారు...
వీలు మనుషులుగా బ్రతుకుతున్న మృగాలు😡
Kalam vennelaite Dani roopam meeru🙏
సిరివెన్నెల గారు మీరు సినిమా పాటల ద్వారా చాలా మంది మూర్కులని మార్చారు .. మొట్ట మొదటి సారి ఒక ముర్కుడికి డైరెక్ట్ గా అర్థం అయ్యేట్టు చేసారు
meeru chaalaa great sir.
Superb shastri garu
మీ పాటలు విని మోసపోయం.. నాలో నిప్పులు తగులు గొలిపి ముచ్చటలు చేస్తున్నారు మీరు.... నా జీవితం నాశనం చేసిన వ్యక్తి మీరు....
దేవుడిని చూసే కాంతిని నీ ఇచ్చిన శక్తివి నువ్వు,ఇంతకీ నువ్వెవరు నీ నేవారు...
Sitharamasastry super
full length interview ni delete chesaru enduku...??????
oka vela evari daggaranna unte link share cheyandi please
Shathakoti samasyalanu edhurukunendhuku, brathiki undagala saahasanivai parugulu thee
- wonderful lines of Siri vennala Seetha Rama Shasthrigaru to
at present suicidal thought provoking society
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Paadhaabhiwandhanaalu sir meeku
Super.guruu
Missu u sir.... I love u
Really inspiration song
ఇది పెద్దా డ్రామా.మారడం లోకం కాదు భారతదేశం మారాలి.మనిషిని మనిషిగా చూడాలి.అది జరగదు. ఈ భారతదేశం లో ఇది నిజం.
Idi matrams kaadura gandhi .
.
.
Idi matams kaadura neeeed bharatha samajam ,, ani cheppina sirivennaka gariki hats off
Miss you sir 😭
Super song
True Words 💯 correct sir
sastri gariki sathakoti vandananu
మన ఇండియా గ్రేటెస్ట్ మ్యాన్ 🙏🙏🙏
Super
❤❤❤❤❤❤❤
సీతారామ శాస్త్రి గారిని ఇంటర్వ్యూ చేసే అర్హత ఈ రాధాకృష్ణకి ఏముంది!
We are missing great legend
Yesss your👉👤👉👤 right sir
ఇప్పటి చదువులు ఇలాంటి మనషుల్ని తయారు చెస్తుంధా?
Yes.... Bhatakadam karthavyam
Miss you guriji
Om shanti sir
Super songs
5:12 🙏🏻
Telugu censor board chesina ati pedda tappu Rgv ki bollywood ki pedda plus aindi aa roju Govinda Govinda movie scene ni censor reject cheyyakunda undunte RGV bollywood lo settle ayyevadu kada Rangeela , Satya, Company , Bhoot ,Sarkar lanti blockbusters vachevi kadu telugu movies kante hindi lone ekkuvu movies chesevaru kadu
Wow
Please Naku e PATA full meaning kavali dayachesi yevaraina cheppandi. Gaalivatu gamanaaniki kaalibata dheniki inka elantivenno..one of the great lyricist in Telugu Film industry.i know more songs ardhashathapdhapu agnananney swathantramandaama:sindhuram, jagamanthakutumbam naadhi: chakram, yeppuduu oppukovadhuraa otami:pattudala, thellarindhilegandooy:kallu, indhiramma intiperu kaadhura gaandhi:mahathma,vedhathathalapuna:sirivennala,eevelaloo neevu:gulaabhi, inkachaalavunnai....
7:21
Miru jivinchi unnappudu Oka Poli'trics' Broker mundu Sitting chyadam Chala badha ga undandi.. Any How RIP 😢 Guruvu garu..
mi alochana correct sar eppunna paristhi ade sar
Super..
super.........o...
super......sir....
| ఆమోసు 5:24నీళ్లు పారినట్లుగా న్యాయము జరుగనియ్యుడి, గొప్ప ప్రవాహమువలె నీతిని ప్రవహింప నియ్యుడి.
Micah | మీకా 6:8
మనుష్యుడా, యేది ఉత్తమమో అది నీకు తెలియజేయబడియున్నది; న్యాయముగా నడుచుకొను టయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సుకలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు.
That's right now
Manam marali ani ipudu evaru anukovadam ledu sir andaru edutivallu marali nenu kadu andaridi tappu nadinkadu ane bavana lo vuntunaru
🙏🙏🙏
Abn ki correct
Wonderful
Rip sir
RIP Salute for you..
supar
Pal epu Veerababu y67
👍
🙏🙏🙏🙏🙏🙏😔
2024 Anyone watching this video
Meru pade songs inspiration ga untay sir.......
RIP
Ah song ki correct set aina voice
Seetharama sastry padina song from gayam film patha andhra jyoti office lo tesaru
ఈ పాట మరో కటి Arthasatabdapu స్వతం త్రాత్ నిం
Hi sir, reach you once I'm becoming CEO to billion dollars company.
Intha cheppina vadu maaradu ABN radhakrishna pedda vedhava vadiki idhi fav song anta vadu ento pativrata inattu
Ippatiki india eam maraledu sir, inka darunam ga tayaru aindi
Super 👌🔥 song
Prema paatala specialist
Gandhi ani padam okkate kaadu bharataham bhartha bhumi bhartha desham
Meru appudo rasina eppatiki eepata avasaram undi
super
Erupajiaravind Gouds
Nuvvu chusthu undu, with out raising finger 😂
Ayana padaledhura spb padadu
Ayana rasaru bro and act chesaru
ee paata padendi SPB garu
Are you Frank
Kerosene nundi start cheyyi ra boothu ga
Bayanikbayamvasta
Kaalam maarindi....maaruddi......ur wrong
5:12