Mee Sreyobhilashi Movie Video Song ( HD ) - Chirunavvulatho Brathakali - Rajendra Prasad

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ต.ค. 2024

ความคิดเห็น • 1.4K

  • @thathinenichiranjeevi5664
    @thathinenichiranjeevi5664 6 ปีที่แล้ว +3217

    దిక్కుమాలిన పాటలకి లక్షల్లో వ్యూస్. ఇలాంటి అద్భుతమైన పాటలకి మాత్రం వేలలో వ్యూస్. ఇదీ మన నవ యువ భారతం

  • @pavankumarreddysadhu8791
    @pavankumarreddysadhu8791 4 ปีที่แล้ว +210

    వింటుంటే.చూస్తుంటే మళ్లీ మళ్లీ చూడాలి అనిపిస్తోంది...same felling ఉన్నవాళ్లు లైక్ చేయండి

  • @srikanthsri5530
    @srikanthsri5530 4 ปีที่แล้ว +155

    రాజేంద్ర ప్రసాద్ sir మాత్రం మనిషి రోజు రోజు అనుభవీంచే దుర్భర మైన జీవితం ను గురించి తీసిన మూవీ లు రాజేంద్ర ప్రసాద్ సార్
    1 ఆనలుగురు 2 మీ శ్రేయో అభిలాషి వంటి మూవీస్ మాత్రం మంచి స్టోరీసు గల మూవీస్
    రాజేంద్ర ప్రసాద్ సార్ కు బాగా మ్యాచింగ్ ఐనటువంటి మూవీస్ గా టాలీవుడ్ లో నిలిచాయి

  • @vinodkuberamalavath8954
    @vinodkuberamalavath8954 4 ปีที่แล้ว +430

    మా అమ్మ నాన్నలు ఎంతో కష్టపడి నన్ను చదివించారు
    ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా వాళ్ళ కోరికను నెరవేర్చాను
    నా జీవితం వాళ్లకే అంకితం
    ఈ పాట చూసినప్పుడల్లా వాళ్ళని బాగా చుస్కోవలి అనే మాట గుర్తొస్తుంది
    ధన్యవాదాలు

  • @kgopiachary1550
    @kgopiachary1550 5 ปีที่แล้ว +707

    అర్థం చేసుకున్న వారికి
    అర్థమయ్యేల వున్న ఈ అర్థరహితమైన
    ఆణిముత్యాల్లాంటి ఈ పాట పాడినవారికి హృదయపూర్వక అభినందనలు

  • @kingnaag...
    @kingnaag... 5 ปีที่แล้ว +436

    బాధ లో ఉన్నప్పుడు, ఆత్మ హత్య చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు, జీవితం మీదా విరక్తి వచ్చిన వాళ్ళు ఈ పాట వినండి. మీ శ్రయోభిలాషి మూవీ చూడండి. కచ్చితంగా జీవితం అంటే ఎంటో తెలుసుకుంటారు......సూపర్ సాంగ్.

  • @manguthirupathi1465
    @manguthirupathi1465 4 ปีที่แล้ว +1896

    2020లో కూడా ఈ సాంగ్ ని ఇష్టపడే వాళ్లకు ఒక లైక్

    • @bhavaninaidu8262
      @bhavaninaidu8262 4 ปีที่แล้ว +10

      For day lo one time vidanu i love this song

    • @bandalsraveengoud1104
      @bandalsraveengoud1104 4 ปีที่แล้ว +4

      nizamu manku antu ok asha untadhie

    • @nallamsiva2835
      @nallamsiva2835 4 ปีที่แล้ว +4

      Super song

    • @malli_darling17
      @malli_darling17 4 ปีที่แล้ว +2

      Jeevitham pai virakti pudithe ee song vintanu.. Good movie.. Matallo cheppalenidi

    • @janaa7069
      @janaa7069 4 ปีที่แล้ว

      Na favorite song

  • @palavalasaramakrishna114
    @palavalasaramakrishna114 2 ปีที่แล้ว +99

    ఈ సాంగ్ లో మొత్తం జీవితం ను చూపించారు .మీకు ధన్యవాదాలు.
    ఇటువంటి సాంగ్స్ మళ్లీ మళ్లీ రావాలి.

  • @reddeppareddy3167
    @reddeppareddy3167 5 ปีที่แล้ว +559

    ఈ పాట పాడిన వారు మరియు
    ఈ ఆలోన వచ్చిన వారికి
    నా యొక్క చిన్న కృతజ్ఞతలు

  • @sampathsampath-ib8gg
    @sampathsampath-ib8gg ปีที่แล้ว +194

    పాట రాసిన మహానుభూవుడికి పాడిన దేవుడికి నా పాదాభివందనలు 🙏

  • @nanimurali9545
    @nanimurali9545 6 ปีที่แล้ว +564

    ప్రతి అక్షరం జీవితం విలువ తేలియజేస్తుంది.....ఈ పాటలో..

  • @pravallikat6896
    @pravallikat6896 ปีที่แล้ว +57

    ఆత్మీయత కరువయిన..... అంధకారం ఎదురయినా....
    బ్రతకడమే బరువయిన..
    స్థితిగతులవి ఏమయినా....
    చిరునవ్వులతో... బ్రతకాలి.. చిరంజీవి గా బ్రతకాలి....(2)
    ఆనందాల ను అన్వేషిస్తూ అందరి కోసం బ్రతకాలి....అందరినీ బ్రతికించాలి...
    బ్రతుకే నీకు బరువయుతే అయితే ఆ బారం దించుకో.....బరువు ఏదయినా గురితో ఓ నలుగురితో పంచుకో....
    కలతే లేని జీవితం అంటే విలువే లేదు లే...అలుపే లేక అవలీల గా ఏ గెలుపు రాదు లే....
    నింగినంటు ఎవరెస్ట్ అయినా నెల నుండి మొదలవుతుంది......నమ్ముకోకు అదృష్టాన్ని నమ్ముకో ధైర్యాన్ని....
    మెరుపులయి పిడుగులయి ఉరుముతున్నా ....ఉరకలు వేసే కిరణం జీవితం...
    చిరునవ్వులతో బ్రతకాలి...చిరు దివ్వెలు గా వెలగాలి ....
    లోకం నింపిన శోకం తుడిచే వేకువ ల ఉదయించాలి...వెన్నలలే కురిపించాలి....
    చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవి గా బ్రతకాలి.....
    ఎదిగే పక్షి రెక్క కు సహజం ఎగిరే లక్షణం...వదిలేస్తుంది నిన్నటి గూటిని కదిలే ఆ క్షణం ..ఏది నీది కాదని అనుకో ఏదో నాటికి అయినా రేపు మిగిలే ఉంది ఆశావాది కి.....
    కొమ్మలన్ని రెక్కల వైపే తొంగి తొంగి చూస్తున్న....మట్టి తోటి అనుబంధాన్ని చెట్టు మరువగలదా .... చీడలే నీడలయి విడవకున్నా....అందరి బృందావన మే జీవితం....
    చిరునవ్వులతో బ్రతకాలి....శ్రీకారం లా బ్రతకాలి......గతమంతా కనుమరుగవుతున్న నిన్నటి స్వప్నం నిలవాలి... నీ సంకల్పం గెలవాలి...
    చిరునవ్వులతో బ్రతకాలి..... చిరంజీవి గా బ్రతకాలి.....
    ఆశే నిన్ను నడిపిస్తుంది ఆకాశానికి...ఆశే దారి చూపిస్తుంది అవకాశానికి...ఆశే నీకు లక్ష్యం చేరే అస్త్రం మిత్రమా.... ఆశే నీకు ఆయువు పెంచే అమృతం నేస్తమా ...ఆశ వెంట ఆచరణ ఉంటే అద్భుతాలు నీ సొంతం.... ఆదమరిచి నిధ్రిస్తుంటే అందదే ప్రపంచం....నిప్పులే గుండెలో నిండు తున్నా...ఉప్పొంగే జలపాతం జీవితం ....
    చిరునవ్వులతో బ్రతకాలి చిగురాశలతో..బ్రతకాలి...(2)
    అంతిమ విజయం అనివార్యం అని ఆశిస్తూ నువ్ బ్రతకాలి...ఆశయాన్ని బ్రతికించాలి...
    చిరునవ్వులతో బ్రతకాలి... చిరంజీవి గా బ్రతకాలి...
    నీడే నిన్ను భయపడితే ఆ నేరం వెలుగుదా....నలుసే బాధ పెడుతుంటే ఆ దోషం కంటిదా...నేస్తం చూడు జీవితం అంటే నిత్యం సమరమే....సమరం లో నే కను మూస్తే ఆ మరణం అమరమే ....పారిపోకు ఏ ఓటమి కి ప్రపంచాన్ని విడిచి ... సాగిపోకు పాతాళానికి బ్రతుకు బాట మరిచి...వరద లా మృత్యువే తరుముతున్నా....ఆరని అగ్నిజ్వాలే జీవితం....
    చిరునవ్వులతో బ్రతకాలి
    శిఖరం లా పైకెదగాలి ....(2)..
    చావు కు చూపే ఆ తెగింపు తో జీవించాలనుకోవాలి...నువు జీవించే తీరాలి.......
    చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవి గా బ్రతకాలి......
    చిరునవ్వులతో.................. బ్రతకాలి.............
    చిరంజీవి గా బ్రతకాలి.......🙏🙏🙏

  • @djvenkat4123
    @djvenkat4123 ปีที่แล้ว +44

    సమస్యలు వస్తాయి పోతాయి కానీ ప్రాణం పోతే తిరిగి రాదు రాజేంద్రప్రసాద్ సూపర్ సాంగ్స్ పాడారు ఈ సినిమా చాలా సూపర్ ఉంది

  • @subbuatm
    @subbuatm 5 ปีที่แล้ว +181

    బతుకు పాట... బతికించే పాట. చాలా చాలా మంచి సాహిత్యం. (సాహిత్యం: వెనుగళ్ల రాంబాబు గారు.👍👍)

  • @Gopu_trends
    @Gopu_trends 8 หลายเดือนก่อน +153

    2024 lo kuda e song vinevaru vunnara 💚💚💚

    • @0707-Naresh
      @0707-Naresh 8 หลายเดือนก่อน +1

      🖤🖤🖤

    • @naganikhil6954
      @naganikhil6954 8 หลายเดือนก่อน

      Yes❤

    • @bhaskarnaik925
      @bhaskarnaik925 5 หลายเดือนก่อน

      Super song jevetham gurichi

  • @saihemanth3393
    @saihemanth3393 4 ปีที่แล้ว +56

    నిరాశ ,నిస్పృహ కళ్ళకి పులుముకున్న నేటి సమాజానికి అద్భుతమైన సందేశం అందించిన పాట ఇది.. పాడిన వారికి రాసిన వారికి నా ధన్యవాదాలు

  • @marumaru4356
    @marumaru4356 6 ปีที่แล้ว +405

    జీవితాన్నే మార్చేయగల సాంగ్ 💞💞💞💞💞

    • @vamsikrish650
      @vamsikrish650 5 ปีที่แล้ว

      th-cam.com/video/D_HLo7mjAJ8/w-d-xo.html watch these inspiration video and share these video and subscribe the channel for more videos

    • @mohammadadil364
      @mohammadadil364 5 ปีที่แล้ว

      Fine

  • @sivaparvathi-kt5kn
    @sivaparvathi-kt5kn 4 หลายเดือนก่อน +19

    నిజమే బ్రతికినంత కాలం ఎవ్వరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రశాంతం గా కొంత కాలం బ్రతికిన చాలు.ఎదుటి వారిని ఇబ్బంది పెట్టకూడదండి అందరూ మంచి మనస్తత్వం గా కలిగి ఉండాలి(రెబల్ కింగ్)

    • @battulaankamma5433
      @battulaankamma5433 3 หลายเดือนก่อน

      అలా అని. బలవంతంగా. చనిపోకూడాదు. కదా. అండి. తల్లితండ్రులకు. పిల్లల. మీద. చాలా. ఆశాలు. వుంటాయి. అమ్మ నాన్న నీ. ఇద్దరు. చనిపోయారు. కాబ్బటి. అబదెంటో మాకు. బాగా. తెలుసు. 😢😢😢😢

  • @galiprasad4070
    @galiprasad4070 4 ปีที่แล้ว +133

    బాధలుఎక్కువై చనిపోవాలనుకున్న వాళ్ళు మాత్రం ఈ పాట వింటే కచ్చితంగా మారతారు అని నా అభిప్రాయం

    • @sivakj3600
      @sivakj3600 2 ปีที่แล้ว +1

      Shiva

    • @ganil708
      @ganil708 2 ปีที่แล้ว

      Yes yes yes yes yes yes 💯

  • @MuhammadShamsTabrez
    @MuhammadShamsTabrez 4 ปีที่แล้ว +127

    పాట విన్నప్పుడల్లా కళ్ళల్లో నీళ్ళు
    హృదయం లో ధైర్యం వస్తుంది.
    ధన్యవాదాలు 🙏🙏🙏.

  • @sagarradam6802
    @sagarradam6802 5 ปีที่แล้ว +228

    ఈ పాటపై కూడా అయిష్టత చూపిన మూర్ఖులు అసలు మనిషే కాడు,
    ఇది జీవిత'o పాట'o

    • @BNRAMANUJADASU
      @BNRAMANUJADASU 3 ปีที่แล้ว +1

      వాళ్ళకి బట్టలు విప్పుకొని ఎగిరే పాటలు నచ్చుతాయి అన్న

  • @Always_Jallikattu
    @Always_Jallikattu 4 ปีที่แล้ว +288

    2020 లొ యవరు చూస్తునరు

  • @krishnarao.a.v1983
    @krishnarao.a.v1983 8 หลายเดือนก่อน +354

    ఈ 2024 లో కూడా ఈ పాట వినేవాళ్ళు ఉన్నారా,నేను అయితే వింటున్న

    • @0707-Naresh
      @0707-Naresh 8 หลายเดือนก่อน +1

      🖤👍👍👍🖤

    • @bhavyakusuluri2217
      @bhavyakusuluri2217 7 หลายเดือนก่อน +7

      Nenu vunna ✋🏻👋🏻

    • @rupeshkommoju
      @rupeshkommoju 7 หลายเดือนก่อน

      Nenu kooda unnanu raa kojja

    • @bobillisujatha9398
      @bobillisujatha9398 6 หลายเดือนก่อน +3

      నేను కూడా వింటాను ఎందుకు అంటే నా బతుకు కూడా ఇలాంటి దే

    • @rajendaraluvala9743
      @rajendaraluvala9743 6 หลายเดือนก่อน

      Nenu kuda

  • @syadmahaboobbasha1953
    @syadmahaboobbasha1953 3 ปีที่แล้ว +32

    చాలా మంచి పాట విన్నా ఎన్నిసార్లు విన్నా మళ్ళీ వినాలనిపిస్తుంది చనిపోవలనుకున్నా మనిషి మళ్ళీ బతకాలని అనిపించే గొప్ప సందేశామే ఈ పాట

  • @mvinodpspk4405
    @mvinodpspk4405 5 ปีที่แล้ว +382

    బాధలో ఉన్నోడు ఈ పాట వింటే మాత్రం ఆ బాధని తట్టుకోలేడు

    • @sandeepsandeep6462
      @sandeepsandeep6462 4 ปีที่แล้ว +13

      Avnu nen thattukolekapotunna na life lo lendhe smile

    • @srilathasiri4521
      @srilathasiri4521 4 ปีที่แล้ว +4

      Edpostundhi nijanga nenu love lo fail ayyanu chavuki bathukiki madyalo unna

    • @saikirankumar6144
      @saikirankumar6144 4 ปีที่แล้ว +5

      @@srilathasiri4521 Eppataki ivi ever green songs hey kaadhu denilo fail ayina "Take it easy "ani Manalani alochimpachesi Thirigi Manam Gattiga Nilabadataniki E songs huu ... ✊

    • @sudhagade8482
      @sudhagade8482 4 ปีที่แล้ว +6

      Nenu e song vinnataruvata dhyrayam ga vunnanu happy ga vunnanu inspair iyyanu

    • @saikirankumar6144
      @saikirankumar6144 4 ปีที่แล้ว

      @@sudhagade8482 good 😊

  • @srinivasnakrekal5480
    @srinivasnakrekal5480 4 ปีที่แล้ว +316

    ఇలాంటి గోల్డెన్ పాటలు మళ్ళీ మళ్ళీ రావు..💐💐

  • @pvgskrnl6955
    @pvgskrnl6955 11 หลายเดือนก่อน +12

    ఈ పాటను ప్రతిరోజు వింటే చాలా మంచిది. నిరాశ నిస్పృహతో ఉన్నవారు, దిగులు పడకుండా, ఆత్మహత్య చేసుకోకుండా వారు అనుకున్నది సాధిస్తారు.

  • @GainingKnowlege
    @GainingKnowlege 4 ปีที่แล้ว +52

    గొప్ప పాట ఈ రోజుల్లో ఇలాంటి పాటలే అవసరం కాని వినేవారు కరువయ్యారు , ఈ తరం యువత మంచి కన్నా చెడుకు ఎక్కువ ఆకర్షితులవుతున్నారు

  • @rameshboddepalli
    @rameshboddepalli 6 ปีที่แล้ว +193

    E okka song chalu manishi maradaniki gd meaning undi e song lo.....

    • @rahulreddy7414
      @rahulreddy7414 6 ปีที่แล้ว +1

      Nice song

    • @vamsikrish650
      @vamsikrish650 5 ปีที่แล้ว +1

      th-cam.com/video/D_HLo7mjAJ8/w-d-xo.html watch these inspiration video and share these video and subscribe the channel for more videos

    • @vamsikrish650
      @vamsikrish650 5 ปีที่แล้ว

      th-cam.com/video/D_HLo7mjAJ8/w-d-xo.html watch these inspiration video and share these video and subscribe the channel for more videos

    • @lakshlaksh3582
      @lakshlaksh3582 4 ปีที่แล้ว

      Hii

  • @santhu__dhfm1867
    @santhu__dhfm1867 ปีที่แล้ว +15

    నువ్వు నవ్వుతూ ఉండు ఎదుటివారిని నవ్విస్తూ బ్రతుకు 🤗🤗

  • @srinuvasvellanki1420
    @srinuvasvellanki1420 11 หลายเดือนก่อน +5

    కష్టం వచ్చినప్పుడల్లా ఈ పాట వింటే ఎన్ని కష్టాలు ఉన్న మర్చిపోతము ఎప్పుడు చనిపోవాలని పిస్తుంద్ధి కానీ ఈ పాట వింటే బ్రతకాలని పిస్తుంద్ది From ( Vijayawada)

  • @galiprasad4070
    @galiprasad4070 3 ปีที่แล้ว +47

    మనిషి జీవితాన్ని చాలా చక్కగా వివరించిన పాట 2021 మార్చి 26 లో కూడా చూస్తున్న నేను 2021లో కూడా చూస్తున్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

    • @faheemuddin5254
      @faheemuddin5254 ปีที่แล้ว +1

      2023 లో కుడా చూస్తున్న 2029 లో కూడ చూస్తాను

  • @chirugurrala7381
    @chirugurrala7381 ปีที่แล้ว +51

    బాధగా ఉన్నప్పుడు ఈ పాట వింటే మనసు ప్రశాంతంగా ఉంటాది❤❤❤❤

    • @koteshgoud3447
      @koteshgoud3447 ปีที่แล้ว +2

      Nenu kuda chaala sarlu vintu untanu.. kani ippudunna samajam lo ilantivi pani cheyav😢😢.. maanavtwam ledu manchi tanam ledu.. anthaa maaya lokam😢😢

  • @budagamvarun3633
    @budagamvarun3633 ปีที่แล้ว +8

    కృతజ్ఞతలు గురువు గారు
    జీవితం పై ఆశల్ని చిగురింప జేసిన
    సాహిత్యం నకు ఋణ పడి ఉంటా

  • @muralidadiboyan8246
    @muralidadiboyan8246 5 ปีที่แล้ว +118

    ఇది ప్రతి ఒక్కరూ ఇ పాట చూడాలి ఎందుకంటే ఇ పాటలో చాల మంచి బావనలు ఉన్నయి

  • @mobulesu8314
    @mobulesu8314 3 ปีที่แล้ว +33

    సూసైడ్ చేసుకోవాలనే వాళ్లు ఈ మూవీ చూస్తే ఆ ఆలోచనే చచ్చిపోతుంది....
    ఈ సాంగ్ వేరే లెవెల్ అంతే🙏🙏🙏🙏

  • @sadivelakshmiprasadreddy6424
    @sadivelakshmiprasadreddy6424 5 ปีที่แล้ว +55

    Exact ha publish chesi e roju ki 1 year...2-feb-2019..
    Super song..who adicted to this song...

  • @reddeppareddy3167
    @reddeppareddy3167 ปีที่แล้ว +6

    అబ్దుతం ఇప్పుడు కూడా ఈ పాటని ఇష్టపడుతున్నారు అంటే చాలా సంతోషం ఏమైనా అర్థం చేసుకునే మనసు ఉండాలి 🥰

  • @basireddybasi6359
    @basireddybasi6359 5 ปีที่แล้ว +112

    జీవితంలో మనిషిగ బ్రతకాలంటే ఎలాంటి vedio లు చడాలి

  • @kirubaanbarasu4481
    @kirubaanbarasu4481 2 หลายเดือนก่อน +3

    I am from Tamil Nadu. I saw this movie in 2008. Whenever I feel sad I watch this movie and this song is my favorite. I don't know Telugu but I love this song.

  • @Rishijoshi-fg9fp
    @Rishijoshi-fg9fp 5 หลายเดือนก่อน +8

    పాట రాసిన వారికి... పాట పాడిన SP బాలసుబ్రమణ్యం గారికి హృదయ పూర్విక ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏

  • @bashashaik4990
    @bashashaik4990 5 ปีที่แล้ว +78

    Vachetappudu vantarigaane
    Vachamu
    Poyetapudu vantariggane potham
    Repu anedhi needhikkadhu
    Ninna anedhi thirigi raadhu
    Unna e roju happy untu
    Naluguritho kalisipotham

  • @subhanishaik7815
    @subhanishaik7815 5 ปีที่แล้ว +97

    ఈ పాట జీవితం మీద కొత్త ఆశ చూపిస్తూ 0ది

  • @nmoshe2662
    @nmoshe2662 6 ปีที่แล้ว +61

    Samasyalu vasthuntai pothuntai kani pranam pothe tirigi radu
    Very nice message

  • @nandagopalgollapudi1583
    @nandagopalgollapudi1583 ปีที่แล้ว +4

    Venegella Ram Babu meeku paadabhivandanam Great composition Memmorable throughout our lifetime

  • @pyaddagiri230
    @pyaddagiri230 5 ปีที่แล้ว +93

    Apudappudu samasya vachinapudu vinevallu yentha mandhi..jst like here

  • @sureshchikkala8738
    @sureshchikkala8738 5 ปีที่แล้ว +104

    2019listing song
    song exlent
    manchie meaning vundi
    rajndraprasad gari ki good movie

  • @AadvikaTeluguVlogs
    @AadvikaTeluguVlogs ปีที่แล้ว +4

    బాలసుబ్రహ్మణ్యం గారి గొప్పతనమే అది పాట ఎంతో స్పష్టంగా అర్దమ్ అయ్యేలా పాడుతారు.. మిస్ యూ సర్

  • @veeruveeramalla3114
    @veeruveeramalla3114 5 ปีที่แล้ว +25

    Complete life song
    Emi rachana, emi SPB voice
    Jeevani song lo nimpaaru
    No words Excellent

  • @anilbonala8217
    @anilbonala8217 4 ปีที่แล้ว +33

    నమ్ముకోకు అదృష్టాన్ని నమ్ముకో నీ ధైర్యాన్ని ఇది సూపర్

  • @justhuman4064
    @justhuman4064 6 ปีที่แล้ว +80

    This movie and aa naluguru are my most fav movies of rajendra prasad gaaru

  • @praveenkreddy063
    @praveenkreddy063 3 ปีที่แล้ว +10

    ఈ కాలం లో మనుషులు/సమాజం ఇలాంటి పాటలను అర్థం చేసుకోవడంలో విఫలం అయ్యి అపార్థం చేసుకోవటంలో ముందున్నారు, ఇలాంటి పాటలకు, సంగీతానికి కూడా dislike లు కొట్టారంటేనే అర్థం అవుతోంది
    లైక్ చెయ్యకపోయిన పర్లేదు, dislike చేసి పాట పై అభిప్రాయాన్ని చెడుగా చెయ్యకండి

  • @apremaraju2620
    @apremaraju2620 2 ปีที่แล้ว +11

    SP బాలు సార్ కి మనం ఏం చెప్పిన తక్కువే... అయన పాట పడిన పాటలు మనం వింటున్నాము అంటే... ఏ జన్మలు పుణ్యం చేసుకున్నామో... RIP.. Legendary Singer.... SP balusumanyam 😭😭🙏🙏🙏.. మీరు మల్లి పుట్టాలి సార్

  • @kommuravi1234
    @kommuravi1234 4 ปีที่แล้ว +41

    RIP sir, we all gonna miss you but ur always alive in our hearts. Ur songs are evergreen forever. A huge loss to Indian film industry no one can replace the position of S. P. BALASUBRAMANYAM garu

  • @malli_darling17
    @malli_darling17 4 ปีที่แล้ว +56

    After SPB passed away.. Who R seeing this video song😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭life inspired movie

  • @venkateswararamisetty782
    @venkateswararamisetty782 2 ปีที่แล้ว +7

    ఎందుకు దిగులెందుకు
    ముందుకు పద ముందుకు
    చీకటి ని నిందిస్తే వెలుగు రేఖ వస్తుందా
    ఓటమి కి భయ పడితే విజయం వారిస్తుందా
    శోధించి సాధించాలి చెమటూడ్చి చేదించాలి
    అమావాస్య వచ్చిందంటూ అలిగి మనం దాక్కొంటే
    వెన్నెలమ్మ పున్నమి కోట చూడగలమ ఓ నేస్తం
    పారిపోతే ఫలితం శున్యం ప్రయత్నిస్తె విజయం సాధ్యం
    నేల గట్టిగందంటూ విత్తు పైకి రానంటే మొక్క చిగురు తోడిగేనా మహా వృక్షమయ్యేనా
    పారిపోతే ఫలితం శున్యం ప్రయత్నిస్తె విజయం సాధ్యం
    బ్రతుకంటే ఒక పోరాటం గెలుపు కొరకు ఆరాటం
    చిరు చిట్టి చీమ ను చూస్తే బోధపడును ఆ తత్వం
    బ్రతకాలి బ్రతికించాలి భరోసా ను అందించాలి
    చేయందించి గెలుపు వైపు నడిపించాలి
    అదరి బెదరి ముందుకు వస్తే ఓటమి నిను భయ పెడుతుంది
    ఎదురోడ్డి అడుగే వేస్తే తోక ముడిచి పరిగెడుతుంది
    నవ్యమైన నవమార్గం లో నమ్మకం తో అడుగేస్తే
    నలుదిక్కుల యాడున్నా గెలుపు నీకు దాసోహం
    ఎందుకు దిగులెందుకు ముందుకు పద ముందుకు

  • @bommalicharan5452
    @bommalicharan5452 4 หลายเดือนก่อน +4

    తెలుగు ఆణిముత్యాలలో....ఇది ఒకటి❤

  • @anandkumargolla8804
    @anandkumargolla8804 4 ปีที่แล้ว +15

    ఇలాటి సినిమా మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ గారితో తేయంది మళ్ళీ మళ్ళీ ఇలాంటి సినిమాలు అవసరం 🙏🙏 Plssss

  • @doosettypavanipavani9158
    @doosettypavanipavani9158 5 ปีที่แล้ว +30

    Rajendraprasad gari great movie mee laga everu elanti emotional movies cheyaleru hats off to u sir

  • @kingnaag...
    @kingnaag... 5 ปีที่แล้ว +140

    ఈ సాంగ్ కీ డిస్ లైక్స్ కొట్టిన మూర్ఖులు ఎవర్రా ఇంతకూ...

    • @saikirankumar6144
      @saikirankumar6144 4 ปีที่แล้ว +1

      Muurkhula kada brother so kottesintaruu

    • @swapnagouse2517
      @swapnagouse2517 4 ปีที่แล้ว +2

      @@saikirankumar6144 ఏమి చెపితిరి నిజం చెపితిరి

  • @rammudhiraj5786
    @rammudhiraj5786 4 ปีที่แล้ว +18

    చావుకు చూపే ఆ తేగింపుతో జీవించలనుకొవాలి,నివ్వు జీవించే తిరాలి.

  • @veeruveeresh7045
    @veeruveeresh7045 4 ปีที่แล้ว +26

    నా జీవితాన్ని మార్చేసిన పాట ఇక చాలా మంది మారిపోయారు అనుకుంట ఈ పాటకి
    మీరు ఈ పాట విని మారి నంటూ అనిపిస్తే ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్

  • @kadamsaikirankittu8
    @kadamsaikirankittu8 5 ปีที่แล้ว +55

    Kothaga business phetanu naku e song bathkesthundhi I love song

  • @legendofrealm9630
    @legendofrealm9630 4 ปีที่แล้ว +20

    బాలు గారు ఈ పాట పాడ క పోయి ఉంటే ఇంత మధురం గా ఉండేది కాదు

  • @justhuman4064
    @justhuman4064 6 ปีที่แล้ว +41

    Share this song as much as u can ,eshwar reddy the director has done an excellent work ,great message to the current world which is full of tensions mis haps

  • @ValluRaviKumar
    @ValluRaviKumar 10 หลายเดือนก่อน +1

    Supper..song
    Vallu.ravikumat
    😊

  • @kalavathik6735
    @kalavathik6735 6 ปีที่แล้ว +69

    e song vinte chavali anukonevallu kuda brathukutharu superb...

    • @skamanullagamingffzone6940
      @skamanullagamingffzone6940 5 ปีที่แล้ว +1

      India is best👍💯

    • @santharam3758
      @santharam3758 5 ปีที่แล้ว +2

      ee song vinte chavali anukonevallu kuda brathukutharu super song great sir

    • @budiesankar9876
      @budiesankar9876 4 ปีที่แล้ว

      Tankes to video do fordyou ilket so mamu sorry 1sakand hi

  • @nraghu3865
    @nraghu3865 4 ปีที่แล้ว +50

    2020 లో ఈపాటా విన్నవారు like friend s

  • @chinnarikoyya1350
    @chinnarikoyya1350 3 ปีที่แล้ว +9

    Chirunavolotho brathakali....
    Chiranjivigaa brathakalii.....!!!!
    What a wonderful meaning 😊❤😊

  • @mohdsharfuddin7976
    @mohdsharfuddin7976 3 หลายเดือนก่อน +2

    Thanks this song totally changed my life

  • @lakshmisree2350
    @lakshmisree2350 4 ปีที่แล้ว +13

    ఈ పాట చాలా మందికి నచ్చిన పాట, జీవతం గురించి అర్దం తెలిపిన పాట 🙏🙏🙏🙏

  • @sureshkarukuri6257
    @sureshkarukuri6257 5 ปีที่แล้ว +53

    సూపర్ పాట జీవితాన్నే మార్చేసే కల సాంగ్

  • @nageshnagesh9738
    @nageshnagesh9738 5 ปีที่แล้ว +32

    Great singer ,great lyrics, great music & great song 👌👌

  • @vamsiganesh000
    @vamsiganesh000 5 ปีที่แล้ว +26

    ఆత్మీయత కరువైనా అంధకారం ఎదురైనా
    బ్రతకడమే బరువైనా స్థితిగతులవి ఏవైనా
    పల్లవి :
    చిరునవ్వులతో బ్రతకాలి
    చిరంజీవిగా బ్రతకాలి (3)
    ఆనందాలను అన్వేషిస్తూ
    అందరికోసం బ్రతకాలి
    అందరినీ బ్రతికించాలి ॥
    చరణం : 1
    బ్రతుకే నీకు బరువైతే ఆ భారం దించుకో
    బరువేదైనా గురితో ఓ నలుగురితో పంచుకో
    కలతే లేని జీవితమంటే విలువే లేదులే
    అలుపే లేక అవలీలగా ఏ గెలుపూ రాదులే
    నింగినంటే ఎవరెస్టైనా
    నేలనుండి మొదలౌతుంది
    నమ్ముకోకు అదృష్టాన్ని నమ్ముకో ధైర్యాన్ని
    మెరుపులే పిడుగులై ఉరుముతున్నా
    ఉరకలు వేసే కిరణం జీవితం
    చిరునవ్వులతో బ్రతకాలి
    చిరుదివ్వెలుగా వెలగాలి (2)
    లోకం నిండిన శోకం తుడిచే
    వేకువలా ఉదయించాలి
    వెన్నెలనే కురిపించాలి ॥
    చరణం : 2
    ఎదిగే పక్షిరెక్కకు సహజం ఎగిరే లక్షణం
    వదిలేస్తుంది నిన్నటి గూటిని కదిలే ఆ క్షణం
    ఏదీ నీది కాదని అనుకో ఏదోనాటికి
    అయినా రేపు మిగిలే ఉంది ఆశావాదికి
    కొమ్మలన్నీ చుక్కలవైపే కోరికోరి చూస్తున్నా
    మట్టితోటి అనుబంధాన్ని
    చెట్టు మరువగలదా
    చీడలే నీడలై వీడకున్నా
    అందరి బృందావనమే జీవితం
    చిరునవ్వులతో బ్రతకాలి
    శ్రీకారంలా బ్రతకాలి (2)
    గతమంతా కనుమరుగవుతున్నా
    నిన్నటి స్వప్నం నిలవాలి
    నీ సంకల్పం గెలవాలి ॥
    చరణం : 3
    ఆశే నిన్ను నడిపిస్తుంది ఆకాశానికి
    ఆశే దారి చూపిస్తుంది అవకాశానికి
    ఆశే నీకు లక్ష్యం చేరే అస్త్రం మిత్రమా
    ఆశే నీకు ఆయువు పెంచే అమృతం నేస్తమా
    ఆశ వెంట ఆచరణుంటే
    అద్భుతాలు నీ సొంతం
    ఆదమరచి నిదురిస్తుంటే అందదే వసంతం
    నిప్పులే గుండెలో నిండుతున్నా
    ఉప్పొంగే జలపాతం జీవితం
    చిరునవ్వులతో బ్రతకాలి
    చిగురాశలతో బ్రతకాలి (2)
    అంతిమ విజయం అనివార్యమని
    ఆశిస్తూ నువు బ్రతకాలి
    ఆశయాన్ని బ్రతికించాలి ॥
    చరణం : 4
    నీడే నిన్ను భయపెడితే ఆ నేరం వె లుగుదా
    నలుసే బాధపెడుతుంటే ఆ దోషం కంటిదా
    నేస్తం చూడు జీవితమంటే నిత్యం సమరమే
    సమరంలోనే కనుమూస్తే ఆ మరణం అమరమే
    పారిపోకు ఏ ఓటమికీ ప్రపంచాన్ని విడిచి
    జారిపోకు పాతాళానికి బ్రతుకుబాట మరచి
    వరదలా మృత్యువే తరుముతున్నా
    ఆరని అగ్నిజ్వాలే జీవితం
    చిరునవ్వులతో బ్రతకాలి శిఖరంలా పెకైదగాలి
    చిరునవ్వులతో బ్రతకాలి శిఖరంలా పెకైదగాలి
    చావుకు చూపే ఆ తెగింపుతో
    జీవించాలనుకోవాలి
    నువు జీవించే తీరాలి ॥
    చరణం : 5
    విజయం తలుపు తెరచేవరకూ విసుగే చెందకు
    విసుగే చెంది నిస్పృహతో నీ వెనుకే చూడకు
    చిందే చెమటచుక్కకు సైతం ఉందీ ఫలితమే
    అది అందేవరకు సహనంతో
    సాగాలి పయనమే
    అంతరాత్మ గొంతే నులిమి
    శాంతి కోరుకుంటావా
    అల్లుకున్న అనుబంధాలే తల్లిడిల్లిపోవా
    అలజడే నిలువునా అలుముకున్నా
    అలుపెరుగని చైతన్యం జీవితం॥

  • @EduTeachMore-Muni
    @EduTeachMore-Muni 3 ปีที่แล้ว +7

    కొన్ని పాటలు జీవితాన్ని మారుస్తాయి, అందులో ఉత్తమమైన పాట , కవిత్వం రాయడం అంత సులభం కాదు, రచయిత కోసం 🙏🙏

  • @sadhegowri5817
    @sadhegowri5817 3 ปีที่แล้ว +3

    వేరి గుడ్ సాంగ్స్ నాకూ రాజేంద్రప్రసాద్ గారు అంటే చాలా ఈస్టమ్

  • @shaikikram6966
    @shaikikram6966 6 ปีที่แล้ว +97

    Motivation is more important in life to all problems this song is dedicated to all

    • @shraddhathakur6199
      @shraddhathakur6199 6 ปีที่แล้ว

      మంచి సందేశం మీచ్చే పాట

    • @vamsikrish650
      @vamsikrish650 5 ปีที่แล้ว +1

      th-cam.com/video/D_HLo7mjAJ8/w-d-xo.html watch these motivation video and share these video and subscribe the channel for more videos

    • @venkatnaik2811
      @venkatnaik2811 5 ปีที่แล้ว +1

      Tq brooo i love song

  • @lyricalram
    @lyricalram 2 ปีที่แล้ว +5

    కష్టాలలో పడి కుమిలిపోతూ ఉన్నా వాళ్ళు ఈ పాట వింటే అన్ని మాములే అని బ్రతుకు బండిని నవ్వుతూ నడిపిస్తారు

  • @saichandu1192
    @saichandu1192 3 ปีที่แล้ว +3

    చిత్రం: మీ శ్రేయోభిలాషి (2008)
    సంగీతం: కోటి
    సాహిత్యం: వెనిగళ్ల రాంబాబు
    గానం: యస్.పి.బాలు
    నటీనటులు: రాజేంద్రప్రసాద్, నరేష్
    దర్శకత్వం: వి.ఈశ్వర్ రెడ్డి
    నిర్మాత: డా౹౹ వై సోనియా రెడ్డి
    విడుదల తేది: 28.12.2008
    సాకీ : ఆత్మీయత కరువైనా అంధకారం ఎదురైనా
    బ్రతకడమే బరువైనా స్థితిగతులవి ఏవైనా
    పల్లవి:
    చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి
    చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి
    చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి
    ఆనందాలను అన్వేషిస్తూ
    అందరికోసం బ్రతకాలి
    అందరినీ బ్రతికించాలి
    చరణం: 1
    బ్రతుకే నీకు బరువైతే ఆ భారం దించుకో
    బరువేదైనా గురితో ఓ నలుగురితో పంచుకో
    కలతే లేని జీవితమంటే విలువే లేదులే
    అలుపే లేక అవలీలగా ఏ గెలుపూ రాదులే
    నింగినంటే ఎవరెస్టైనా
    నేలనుండి మొదలౌతుంది
    నమ్ముకోకు అదృష్టాన్ని నమ్ముకో ధైర్యాన్ని
    మెరుపులే పిడుగులై ఉరుముతున్నా
    ఉరకలు వేసే కిరణం జీవితం
    చిరునవ్వులతో బ్రతకాలి
    చిరుదివ్వెలుగా వెలగాలి
    చిరునవ్వులతో బ్రతకాలి
    చిరుదివ్వెలుగా వెలగాలి
    లోకం నిండిన శోకం తుడిచే
    వేకువలా ఉదయించాలి
    వెన్నెలనే కురిపించాలి
    చరణం: 2
    ఎదిగే పక్షిరెక్కకు సహజం ఎగిరే లక్షణం
    వదిలేస్తుంది నిన్నటి గూటిని కదిలే ఆ క్షణం
    ఏదీ నీది కాదని అనుకో ఏదోనాటికి
    అయినా రేపు మిగిలే ఉంది ఆశావాదికి
    కొమ్మలన్నీ చుక్కలవైపే కోరికోరి చూస్తున్నా
    మట్టితోటి అనుబంధాన్ని
    చెట్టు మరువగలదా
    చీడలే నీడలై వీడకున్నా
    అందరి బృందావనమే జీవితం
    చిరునవ్వులతో బ్రతకాలి
    శ్రీకారంలా బ్రతకాలి
    చిరునవ్వులతో బ్రతకాలి
    శ్రీకారంలా బ్రతకాలి
    గతమంతా కనుమరుగవుతున్నా
    నిన్నటి స్వప్నం నిలవాలి
    నీ సంకల్పం గెలవాలి
    చరణం: 3
    ఆశే నిన్ను నడిపిస్తుంది ఆకాశానికి
    ఆశే దారి చూపిస్తుంది అవకాశానికి
    ఆశే నీకు లక్ష్యం చేరే అస్త్రం మిత్రమా
    ఆశే నీకు ఆయువు పెంచే అమృతం నేస్తమా
    ఆశ వెంట ఆచరణుంటే
    అద్భుతాలు నీ సొంతం
    ఆదమరచి నిదురిస్తుంటే అందదే వసంతం
    నిప్పులే గుండెలో నిండుతున్నా
    ఉప్పొంగే జలపాతం జీవితం
    చిరునవ్వులతో బ్రతకాలి
    చిగురాశలతో బ్రతకాలి
    చిరునవ్వులతో బ్రతకాలి
    చిగురాశలతో బ్రతకాలి
    అంతిమ విజయం అనివార్యమని
    ఆశిస్తూ నువు బ్రతకాలి
    ఆశయాన్ని బ్రతికించాలి
    చరణం: 4
    నీడే నిన్ను భయపెడితే ఆ నేరం వె లుగుదా
    నలుసే బాధపెడుతుంటే ఆ దోషం కంటిదా
    నేస్తం చూడు జీవితమంటే నిత్యం సమరమే
    సమరంలోనే కనుమూస్తే ఆ మరణం అమరమే
    పారిపోకు ఏ ఓటమికీ ప్రపంచాన్ని విడిచి
    జారిపోకు పాతాళానికి బ్రతుకుబాట మరచి
    వరదలా మృత్యువే తరుముతున్నా
    ఆరని అగ్నిజ్వాలే జీవితం
    చిరునవ్వులతో బ్రతకాలి
    శిఖరంలా పెకైదగాలి
    చిరునవ్వులతో బ్రతకాలి
    శిఖరంలా పెకైదగాలి
    చావుకు చూపే ఆ తెగింపుతో
    జీవించాలనుకోవాలి
    నువు జీవించే తీరాలి
    చరణం: 5
    విజయం తలుపు తెరచేవరకూ విసుగే చెందకు
    విసుగే చెంది నిస్పృహతో నీ వెనుకే చూడకు
    చిందే చెమటచుక్కకు సైతం ఉందీ ఫలితమే
    అది అందేవరకు సహనంతో
    సాగాలి పయనమే
    అంతరాత్మ గొంతే నులిమి
    శాంతి కోరుకుంటావా
    అల్లుకున్న అనుబంధాలే తల్లిడిల్లిపోవా
    అలజడే నిలువునా అలుముకున్నా
    అలుపెరుగని చైతన్యం జీవితం ...!

  • @sadaseena1772
    @sadaseena1772 4 ปีที่แล้ว +7

    సమస్యలూ వస్తుంటాయి పోతుంటాయి
    కానీ........ ప్రాణం పోతే తిరిగిరాదు
    మీ శ్రేయోభిలాషి అందరూ బాగుండాలి 🙏🙏

  • @blckpnther3.079
    @blckpnther3.079 ปีที่แล้ว +1

    Elanti patalu neti samajaniki chala avasaram anduku ante jeevitham gurinchi alochimppa chese elanti patalu oka sari vinte mana jeevitam telustundi elanti patalu ardham chesukuna variki telustundi I love this song 😢😢😢

  • @anusha1720
    @anusha1720 5 ปีที่แล้ว +22

    I love this movie. Good msg. For. New generation

  • @vijaysaich913
    @vijaysaich913 3 หลายเดือนก่อน +1

    ఆత్మహత్య లకి కారణం ఆర్థిక ఇబ్బందులు , ఇతరుల సూటిపోటి మాటలు తప్పుడు ప్రచారాలు. మనం ఆర్థికంగా ఇతరులకు సాయం చేయకపోయినా పర్వాలేదు కానీ సూటిపోటి మాటలతో ఇతరులను బాధపెట్టి ఆత్మహత్యలకి కారణం కావద్దు.
    ఈ పాట రాసిన వారికి👏👏👏👏👏👏🙏

  • @firozkhanfiroz1641
    @firozkhanfiroz1641 5 ปีที่แล้ว +23

    Endhku paniki rani songeski millions watching elanti wonderful songki just k what a pepole

  • @aadhyaarnav4567
    @aadhyaarnav4567 5 ปีที่แล้ว +3

    కొన్ని పాటలు కొన్ని సినిమాలు జీవిత కాలానికి సరిపడా ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి..
    సఆత్మీయత కరువైనా అంధకారం ఎదురైనా
    బ్రతకడమే బరువైనా స్థితిగతులవి ఏవైనా
    చిరునవ్వులతో బ్రతకాలి
    చిరంజీవిగా బ్రతకాలి (3)
    ఆనందాలను అన్వేషిస్తూ
    అందరికోసం బ్రతకాలి
    అందరినీ బ్రతికించాలి
    బ్రతుకే నీకు బరువైతే ఆ భారం దించుకో
    బరువేదైనా గురితో ఓ నలుగురితో పంచుకో
    కలతే లేని జీవితమంటే విలువే లేదులే
    అలుపే లేక అవలీలగా ఏ గెలుపూ రాదులే
    నింగినంటే ఎవరెస్టైనా
    నేలనుండి మొదలౌతుంది
    నమ్ముకోకు అదృష్టాన్ని నమ్ముకో ధైర్యాన్ని
    మెరుపులే పిడుగులై ఉరుముతున్నా
    ఉరకలు వేసే కిరణం జీవితం
    చిరునవ్వులతో బ్రతకాలి
    చిరుదివ్వెలుగా వెలగాలి
    లోకం నిండిన శోకం తుడిచే
    వేకువలా ఉదయించాలి
    వెన్నెలనే కురిపించాలి .
    ఎదిగే పక్షిరెక్కకు సహజం ఎగిరే లక్షణం
    వదిలేస్తుంది నిన్నటి గూటిని కదిలే ఆ క్షణం
    ఏదీ నీది కాదని అనుకో ఏదోనాటికి
    అయినా రేపు మిగిలే ఉంది ఆశావాదికి
    కొమ్మలన్నీ చుక్కలవైపే కోరికోరి చూస్తున్నా
    మట్టితోటి అనుబంధాన్ని
    చెట్టు మరువగలదా
    చీడలే నీడలై వీడకున్నా
    అందరి బృందావనమే జీవితం
    చిరునవ్వులతో బ్రతకాలి
    శ్రీకారంలా బ్రతకాలి (2)
    గతమంతా కనుమరుగవుతున్నా
    నిన్నటి స్వప్నం నిలవాలి
    నీ సంకల్పం గెలవాలి
    ఆశే నిన్ను నడిపిస్తుంది ఆకాశానికి
    ఆశే దారి చూపిస్తుంది అవకాశానికి
    ఆశే నీకు లక్ష్యం చేరే అస్త్రం మిత్రమా
    ఆశే నీకు ఆయువు పెంచే అమృతం నేస్తమా
    ఆశ వెంట ఆచరణుంటే
    అద్భుతాలు నీ సొంతం
    ఆదమరచి నిదురిస్తుంటే అందదే వసంతం
    నిప్పులే గుండెలో నిండుతున్నా
    ఉప్పొంగే జలపాతం జీవితం
    చిరునవ్వులతో బ్రతకాలి
    చిగురాశలతో బ్రతకాలి (2)
    అంతిమ విజయం అనివార్యమని
    ఆశిస్తూ నువు బ్రతకాలి
    ఆశయాన్ని బ్రతికించాలి.
    నీడే నిన్ను భయపెడితే ఆ నేరం వె లుగుదా
    నలుసే బాధపెడుతుంటే ఆ దోషం కంటిదా
    నేస్తం చూడు జీవితమంటే నిత్యం సమరమే
    సమరంలోనే కనుమూస్తే ఆ మరణం అమరమే
    పారిపోకు ఏ ఓటమికీ ప్రపంచాన్ని విడిచి
    జారిపోకు పాతాళానికి బ్రతుకుబాట మరచి
    వరదలా మృత్యువే తరుముతున్నా
    ఆరని అగ్నిజ్వాలే జీవితం
    చిరునవ్వులతో బ్రతకాలి శిఖరంలా పెకైదగాలి
    చిరునవ్వులతో బ్రతకాలి శిఖరంలా పెకైదగాలి
    చావుకు చూపే ఆ తెగింపుతో
    జీవించాలనుకోవాలి
    నువు జీవించే తీరాలి
    విజయం తలుపు తెరచేవరకూ విసుగే చెందకు
    విసుగే చెంది నిస్పృహతో నీ వెనుకే చూడకు
    చిందే చెమటచుక్కకు సైతం ఉందీ ఫలితమే
    అది అందేవరకు సహనంతో
    సాగాలి పయనమే
    అంతరాత్మ గొంతే నులిమి
    శాంతి కోరుకుంటావా
    అల్లుకున్న అనుబంధాలే తల్లిడిల్లిపోవా
    అలజడే నిలువునా అలుముకున్నా
    అలుపెరుగని చైతన్యం జీవితం॥

  • @galiprasad4070
    @galiprasad4070 4 ปีที่แล้ว +10

    నేను జీవితం గురించి చాలా తెలుసుకున్నాను ఈ పాటతో ఇంకా నేర్చుకున్నాను

  • @javvadisambasivarao8834
    @javvadisambasivarao8834 5 ปีที่แล้ว +20

    Atmiyata karuvaina andhakarameduraina
    Bratakadame baruvaina sthitigatulavi emaina
    Chirunavvulatho brathakali chiranjeeviga brathakali
    Chirunavvulatho brathakali chiranjeeviga brathakali
    Chirunavvulatho brathakali chiranjeeviga brathakali
    Anandalanu anvesistu andarikosam bratakali
    Andarini brathikinchali
    Chirunavvulatho brathakali chiranjeeviga brathakali
    Bratuke niku baruvaite a bharam dinchuko
    Baruvedaina gurito o nalugurito panchuko
    Kalate leni jivitamante viluve ledule
    Alupe leka avalilaga e gelupu radule
    Ninginantu evarestaina nela nundi modalavatundi
    Nam'mukoku adrstanni nam'muko dhairyanni
    Merupule pidugulai urumutunna
    Urakalu vese kiranam jivitam
    Chirunavvulatho brathakali chirudivveluga velagali
    Chirunavvulatho brathakali chirudivveluga velagali
    Lokam nindina sokam tudiche vekuvala udayincali
    Vennelale kuripinchali
    Chirunavvulatho brathakali chiranjeeviga brathakali
    Edige paksi rekkaku sahajam egire laksanam
    Vadilestundi ninnati gutini kadile a ksanam
    Edi nidi kadu anuko eddo natiki
    Ayina repu migile undi asavadiki
    Kom'malanni chukkalavaipe kori kori chustunna
    Mattitoti anubandhanni chettu maruvagalada
    Chidale nidalai vidakunna
    Andari brndavaname jivitam
    Chirunavvulatho brathakali srikaranla bratakali
    Chirunavvulatho brathakali srikaranla bratakali
    Gatamanta kanumarugavutunna ninnati svapnam nilavali
    Ni sankalpam gelavali
    Chirunavvulatho brathakali chiranjeeviga brathakali
    Ase ninnu nadipistundi akasaniki
    Ase dari cupistundi avakasaniki
    Ase niku laksyam chere astram mitrama
    Ase niku ayuvu penche amrtam nestama
    Asa venta acarana unte adbhutalu ni sontam
    Adamarachi niduristunte andade vasantam
    Nippule gundelo nindutunna
    Upponge jalapatam jivitam
    Chirunavvulatho brathakali chigurasalato bratakali
    Chirunavvulatho brathakali chigurasalato bratakali
    Antima vijayam anivaryamani asistu nuvvu bratakali
    Asayanni brathikinchali
    Chirunavvulatho brathakali chiranjeeviga brathakali
    Nide ninnu bhayapedite a neram veluguda
    Naluse ninnu bhadhapedite a dosam kantida
    Nestam cudu jivitamante nityam samarame
    Samaranlone kanumuste a maranam amarame
    Paripoku e otamiki prapancanni vidichi
    Jaripoku patalaniki bratukubata marachi
    Varadala mrtyuve tarumutunna
    Arani agnijvale jivitam
    Chirunavvulatho brathakali sikharanla paiki edagali
    Chirunavvulatho brathakali sikharanla paiki edagali
    Chavuku chupe a tegimputo jivinchalanukovali
    Nuvvu jivinche tirali
    Chirunavvulatho brathakali chiranjeeviga brathakali
    Vijayam talupu terichevaraku visuge chendaku
    Visuge chendi nisprhato ni venake chudaku
    Cinde chamata cukkaku saitam undi phalitame
    Adi ande varaku sahananto sagali payaname
    Antaratma gonte nulimi santi korukuntava
    Allukunna anubandhale talladillipova
    Alajade niluvuna alumukunna
    Aluperuguni chaitan'yam jivitam
    Chirunavvulatho brathakali chiranjeeviga brathakali
    Chirunavvulatho brathakali chiranjeeviga brathakali
    Anandalanu anvesistu andarikosam bratakali
    Andarini brathikinchali
    Chirunavvulatho brathakali chiranjeeviga brathakali
    Chirunavvulatho brathakali chiranjeeviga brathakali
    Anandalanu anvesistu andarikosam bratakali
    Andarini brathikinchali
    RELATED POST

    Ohoo Nesthama Nesthama Song Lyrics From Nachavule (2008) | Telugu Movie

    Oh I Miss You Song Lyrics From Neninthe (2008) | Telugu Movie

    Manninchava Matadava Song Lyrics From Nachavule (2008) | Telugu Movie

    Dil Maange More Song Lyrics From Krishna (2008) | Telugu Movie

    Evevo Evo Evo Song Lyrics From Nachavule (2008) | Telugu Movie

    Ninne Ninne Kora Song Lyrics From Nachavule (2008) | Telugu Movie

    Tu Mera Jil Jil Song Lyrics From Krishna (2008) | Telugu Movie

    Thellariponiku Song Lyrics From Siddu from Sikakulam (2008) | Telugu Movie
    chevron_leftNEXTKrishnam Vande Jagadgurum (Title) Song Lyrics From Krishnam Vande Jagadgurum (2012) | Telugu Movie
    chevron_rightPREVIOUSMaterani Chinnadani Song Lyrics From O Paapa Laali (1992) | Telugu Movie
    comment4 Comments:
    more_vert

    Unknown
    awesome song

    Balas

    Aarde Lyricsperson
    Thank U

    Balas

    durgaprasad kode
    నేను జీవితంలో మరచీపోను...

    Balas

    durgaprasad kode
    నేను జీవితంలో మరచీపోను...

    Balas
    sentiment_satisfiedEmoticon
    Like US On Facebook
    -
    -
    All lyrics are the property and copyright of their respective owners only. All lyrics provided for educational purposes and personal use only

    © 2018 Aarde Lyrics - All Rights Reserved
    About
    Contact
    Sitemap
    Disclaimer
    Privacy Policy
    expand_less

  • @sridharramkarur2745
    @sridharramkarur2745 6 ปีที่แล้ว +28

    beautiful song - hats off to song writer, music composer even Balu Sir

  • @rajenderbadakala255
    @rajenderbadakala255 4 ปีที่แล้ว +53

    ఆత్మీయత కరువైనా అంధకారం ఎదురైనా
    బ్రతకడమే బరువైనా స్థితిగతులవి ఏవైనా
    పల్లవి :
    చిరునవ్వులతో బ్రతకాలి
    చిరంజీవిగా బ్రతకాలి
    చిరునవ్వులతో బ్రతకాలి
    చిరంజీవిగా బ్రతకాలి
    చిరునవ్వులతో బ్రతకాలి
    చిరంజీవిగా బ్రతకాలి
    ఆనందాలను అన్వేషిస్తూ
    అందరికోసం బ్రతకాలి
    అందరినీ బ్రతికించాలి
    చిరునవ్వులతో బ్రతకాలి
    చిరంజీవిగా బ్రతకాలి
    చరణం : 1
    బ్రతుకే నీకు బరువైతే ఆ భారం దించుకో
    బరువేదైనా గురితో ఓ నలుగురితో పంచుకో
    కలతే లేని జీవితమంటే విలువే లేదులే
    అలుపే లేక అవలీలగా ఏ గెలుపూ రాదులే
    నింగినంటు ఎవరెస్టైనా
    నేలనుండి మొదలౌతుంది
    నమ్ముకోకు అదృష్టాన్ని నమ్ముకో ధైర్యాన్ని
    మెరుపులే పిడుగులై ఉరుముతున్నా
    ఉరకలు వేసే కిరణం జీవితం
    చిరునవ్వులతో బ్రతకాలి
    చిరుదివ్వెలుగా వెలగాలి
    చిరునవ్వులతో బ్రతకాలి
    చిరుదివ్వెలుగా వెలగాలి
    లోకం నిండిన శోకం తుడిచే
    వేకువలా ఉదయించాలి
    వెన్నెలలే కురిపించాలి
    చిరునవ్వులతో బ్రతకాలి
    చిరంజీవిగా బ్రతకాలి
    చరణం : 2
    ఎదిగే పక్షి రెక్కకు సహజం ఎగిరే లక్షణం
    వదిలేస్తుంది నిన్నటి గూటిని కదిలే ఆ క్షణం
    ఏదీ నీది కాదని అనుకో ఏదోనాటికి
    అయినా రేపు మిగిలే ఉంది ఆశావాదికి
    కొమ్మలన్నీ చుక్కలవైపే కోరికోరి చూస్తున్నా
    మట్టితోటి అనుబంధాన్ని చెట్టు మరువగలదా
    చీడలే నీడలై వీడకున్నా....
    అందరి బృందావనమే జీవితం
    చిరునవ్వులతో బ్రతకాలి
    శ్రీకారంలా బ్రతకాలి
    చిరునవ్వులతో బ్రతకాలి
    శ్రీకారంలా బ్రతకాలి
    గతమంతా కనుమరుగవుతున్నా
    నిన్నటి స్వప్నం నిలవాలి
    నీ సంకల్పం గెలవాలి
    చిరునవ్వులతో బ్రతకాలి
    చిరంజీవిగా బ్రతకాలి
    చరణం : 3
    ఆశే నిన్ను నడిపిస్తుంది ఆకాశానికి
    ఆశే దారి చూపిస్తుంది అవకాశానికి
    ఆశే నీకు లక్ష్యం చేరే అస్త్రం మిత్రమా
    ఆశే నీకు ఆయువు పెంచే అమృతం నేస్తమా
    ఆశ వెంట ఆచరణుంటే
    అద్భుతాలు నీ సొంతం
    ఆదమరచి నిదురిస్తుంటే
    అందదే వసంతం
    నిప్పులే గుండెలో నిండుతున్నా
    ఉప్పొంగే జలపాతం జీవితం
    చిరునవ్వులతో బ్రతకాలి
    చిగురాశలతో బ్రతకాలి
    చిరునవ్వులతో బ్రతకాలి
    చిగురాశలతో బ్రతకాలి
    అంతిమ విజయం అనివార్యమని
    ఆశిస్తూ నువు బ్రతకాలి
    ఆశయాన్ని బ్రతికించాలి
    చిరునవ్వులతో బ్రతకాలి
    చిరంజీవిగా బ్రతకాలి
    చరణం : 4
    నీడే నిన్ను భయపెడితే ఆ నేరం వెలుగుదా
    నలుసే బాధపెడుతుంటే ఆ దోషం కంటిదా
    నేస్తం చూడు జీవితమంటే నిత్యం సమరమే
    సమరంలోనే కనుమూస్తే ఆ మరణం అమరమే
    పారిపోకు ఏ ఓటమికీ ప్రపంచాన్ని విడిచి
    జారిపోకు పాతాళానికి బ్రతుకుబాట మరచి
    వరదలా మృత్యువే తరుముతున్నా
    ఆరని అగ్నిజ్వాలే జీవితం
    చిరునవ్వులతో బ్రతకాలి శిఖరంలా పెకైదగాలి
    చిరునవ్వులతో బ్రతకాలి శిఖరంలా పెకైదగాలి
    చావుకు చూపే ఆ తెగింపుతో జీవించాలనుకోవాలి
    నువు జీవించే తీరాలి
    చిరునవ్వులతో బ్రతకాలి
    చిరంజీవిగా బ్రతకాలి
    చిరునవ్వులతో బ్రతకాలి
    చిరంజీవిగా బ్రతకాలి
    ఆనందాలను అన్వేషిస్తూ
    అందరికోసం బ్రతకాలి
    అందరినీ బ్రతికించాలి
    చరణం : 5
    విజయం తలుపు తెరచేవరకూ విసుగే చెందకు
    విసుగే చెంది నిస్పృహతో నీ వెనుకే చూడకు
    చిందే చెమటచుక్కకు సైతం ఉందీ ఫలితమే
    అది అందేవరకు సహనంతో
    సాగాలి పయనమే
    అంతరాత్మ గొంతే నులిమి
    శాంతి కోరుకుంటావా
    అల్లుకున్న అనుబంధాలే తల్లిడిల్లిపోవా
    అలజడే నిలువునా అలుముకున్నా
    అలుపెరుగని చైతన్యం జీవితం
    చిరునవ్వులతో బ్రతకాలి
    చిరంజీవిగా బ్రతకాలి
    చిరునవ్వులతో బ్రతకాలి
    చిరంజీవిగా బ్రతకాలి
    ఆనందాలను అన్వేషిస్తూ
    అందరికోసం బ్రతకాలి
    అందరినీ బ్రతికించాలి
    చిరునవ్వులతో బ్రతకాలి
    చిరంజీవిగా బ్రతకాలి
    చిరునవ్వులతో బ్రతకాలి
    చిరంజీవిగా బ్రతకాలి
    ఆనందాలను అన్వేషిస్తూ
    అందరికోసం బ్రతకాలి
    అందరినీ బ్రతికించాలి
    Welcome to my “సినిమా గ్యారేజ్” whatsapp group.
    నా పేరు బడకల రాజేందర్ రెడ్డి
    Cell:9603008800

  • @rakesh_antaru
    @rakesh_antaru 6 ปีที่แล้ว +23

    Thank you very much for everyone who have involved in making and also uploading this song.
    Chirunavvulatho brathakaali..... Chiranjeevi ga brathakaali. 🙏🙏🙏

  • @saisrinu2680
    @saisrinu2680 5 ปีที่แล้ว +19

    Chavali anukune youth & old people's ki e song oka margadarsi

  • @SwamySwamy-gq2cs
    @SwamySwamy-gq2cs 6 ปีที่แล้ว +27

    Kaallu lenivadu Kadu avitivadu ashalenivade avitivadu ........correct

  • @bhagyalaxmich75
    @bhagyalaxmich75 ปีที่แล้ว +2

    ఈ పాట వింటూంటే కన్నీటిని దాచిపెట్టి ఆనందంగా ఉండాలి అని తెలియ జేస్తుంది.

  • @hussainhussain9450
    @hussainhussain9450 6 ปีที่แล้ว +27

    jeevithm lo ardham parmrdhm ee songlo undi the best song

  • @rajkumarpragallapati8156
    @rajkumarpragallapati8156 ปีที่แล้ว +2

    అద్భుతమైన సాహిత్యం...

  • @lokeshsala
    @lokeshsala 4 ปีที่แล้ว +11

    Being live like a human is the god gift so don't spoil the life.Dare to live in any difficult problems through understand by this great lyrical song

  • @sivakalapureddy6593
    @sivakalapureddy6593 2 ปีที่แล้ว +1

    ఆత్మీయత కరువైనా అంధకారమెదురైనా
    బ్రతకడమే బరువైనా స్థితి గతులవి ఏవైనా
    చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి
    చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి
    చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి
    ఆనందాలను అన్వేషిస్తూ అందరి కోసం బ్రతకాలి
    అందరినీ బ్రతికించాలి
    చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి
    బ్రతుకే నీకు బరువైతే ఆ భారం దించుకో
    బరువేదైన గురితో ఓ నలుగురితో పంచుకో
    కలతే లేని జీవితమంటే విలువే లేదులే
    అలుపే లేక అవలీలగ ఏ గెలుపూ రాదులే
    నింగినంటు ఎవరెస్టైనా నేల నుండి మొదలౌతుంది
    నమ్ముకోకు అదృష్టాన్ని నమ్ముకో ధైర్యాన్ని
    మెరుపులే పిడుగులై ఉరుముతున్నా...
    ఉరకలు వేసే కిరణం జీవితం
    చిరునవ్వులతో బ్రతకాలి చిరుదివ్వెలుగా వెలగాలి
    చిరునవ్వులతో బ్రతకాలి చిరుదివ్వెలుగా వెలగాలి
    లోకం నిండిన శోకం తుడిచే వేకువలా ఉదయించాలి
    వెన్నెలలే కురిపించాలి
    చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి
    పెరిగే పక్షి రెక్కకు సహజం ఎగిరే లక్షణం
    వదిలేస్తుంది నిన్నటి గూటిని కదిలే ఆ క్షణం
    ఏదీ నీది కాదని అనుకో ఏదో నాటికీ
    ఐనా రేపు మిగిలే ఉంది ఆశావాదికీ
    కొమ్మలన్ని చుక్కలవైపే కోరి కోరి చూస్తున్నా
    మట్టితోటి అనుబంధాన్ని చెట్టు మరువగలదా
    చీడలే నీడలై వీడకున్నా...
    అందరి బృందావనమే జీవితం
    చిరునవ్వులతో బ్రతకాలి శ్రీకారంలా బ్రతకాలి
    చిరునవ్వులతో బ్రతకాలి శ్రీకారంలా బ్రతకాలి
    గతమంతా కనుమరుగౌతున్నానిన్నటి స్వప్నం నిలవాలి
    నీ సంకల్పం గెలవాలి
    చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి
    ఆశే నిన్ను నడిపిస్తుంది ఆకాశానికీ
    ఆశే దారి చూపిస్తుంది అవకాశానికీ
    ఆశే నీకు లక్ష్యం చేరే అస్త్రం మిత్రమా
    ఆశే నీకు ఆయువు పెంచే అమృతం నేస్తమా
    ఆశ వెంట ఆచరణుంటే అద్భుతాలు నీ సొంతం
    ఆదమరిచి నిదురిస్తుంటే అందదే వసంతం
    నిప్పులే గుండెలో నిండుతున్నా...
    ఉప్పొంగే జలపాతం జీవితం
    చిరునవ్వులతో బ్రతకాలి చిగురాశలతో బ్రతకాలి
    చిరునవ్వులతో బ్రతకాలి చిగురాశలతో బ్రతకాలి
    అంతిమ విజయం అనివార్యమని ఆశిస్తూ నువు బ్రతకాలి
    ఆశయాన్ని బ్రతికించాలి
    చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి
    నీడే నిన్ను భయపెడితే ఆ నేరం వెలుగుదా
    నలుసే బాధ పెడుతుంటే ఆ దోషం కంటిదా
    నేస్తం చూడు జీవితమంటే నిత్యం సమరమే
    సమరంలోనె కనుమూస్తే ఆ మరణం అమరమే
    పారిపోకు ఏ ఓటమికీ ప్రపంచాన్ని విడిచి
    జారిపోకు పాతాళానికీ బ్రతుకు బాట మరచి
    వరదలా మృత్యువే తరుముతున్నా...
    ఆరని అగ్నిజ్వాలే జీవితం
    చిరునవ్వులతో బ్రతకాలి శిఖరంలా పైకెదగాలి
    చిరునవ్వులతో బ్రతకాలి శిఖరంలా పైకెదగాలి
    చావుకు చూపే ఆ తెగింపుతో జీవించాలనుకోవాలి
    నువు జీవించే తీరాలి
    చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి
    విజయం తలుపు తెరిచే వరకూ విసుగే చెందకూ
    విసుగే చెంది నిస్పృహతొ నీ వెనకే చూడకూ
    చిందే చెమట చుక్కకు సైతం ఉందీ ఫలితమే
    అది అందే వరకు సహనంతో సాగాలీ పయనమే
    అంతరాత్మ గొంతే నులిమి శాంతి కోరుకుంటావా
    అల్లుకున్న అనుబంధాలే తల్లడిల్లిపోవా
    అలజడే నిలువునా అలుముకున్నా...
    అలుపెరుగని చైతన్యం జీవితం
    చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి
    చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి
    ఆనందాలను అన్వేషిస్తూ అందరి కోసం బ్రతకాలి
    అందరినీ బ్రతికించాలీ
    చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి
    చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి
    ఆనందాలను అన్వేషిస్తూ అందరి కోసం బ్రతకాలి

  • @gangamalipatil896
    @gangamalipatil896 5 ปีที่แล้ว +12

    What a inspiration song sir.. Very heart touching scene sir.. Hats off to u sir.. Tq so much for such a nice movie

  • @merabharatmahaan9872
    @merabharatmahaan9872 4 ปีที่แล้ว +4

    నట కిరీటి రాజేంద్రప్రసాద్ చిత్ర ప్రయాణం లో.. మైలురాయి.. 👌

  • @krameshchary5226
    @krameshchary5226 3 ปีที่แล้ว +3

    2021 lo సాంగ్ ఇష్టపడే వాళ్లకు ఒక లైక్