Subhalagnam Movie || Chilaka Ye Thodu Leka Video Song || Jagapathi Babu, Aamani || Shalimarcinema

แชร์
ฝัง

ความคิดเห็น • 3.9K

  • @2007phanikmr
    @2007phanikmr 2 ปีที่แล้ว +212

    సీతారామశాస్త్రి సాహిత్యం... బాలు గంభీర గానం... కృష్ణారెడ్డి సంగీతం...ఆమని అభినయం... అద్భుతం... ఎందరో మహానుభావులు... అందరికి వందనాలు

  • @akulasundaram3719
    @akulasundaram3719 4 ปีที่แล้ว +249

    అమృతమే చెల్లించి ఆ విలువతో హలాహలం కొన్నావు అతితెలివితో...👌

    • @venkatvr484
      @venkatvr484 3 ปีที่แล้ว +3

      Asallu em Lyrics bhayya🙏

    • @srisuryasai3511
      @srisuryasai3511 2 ปีที่แล้ว +4

      EXCELLENT LYRICS 🙏🙏🙏

  • @Madhu4s
    @Madhu4s ปีที่แล้ว +674

    అక్షర లక్షలు ఎన్నిచ్చిన తక్కువే ఈ పాటకి ..🛐
    శాస్త్రి గారి కలం .. బాలు గారి గళం ..🙌♥️

  • @tanurusaipradeep6968
    @tanurusaipradeep6968 4 ปีที่แล้ว +163

    మంగళసూత్రం అంగడి సరుక కోనగలవ చేయి జరాకాలాభం ఎంతోచ్చిందమ్మ సౌభాగ్యం అమ్మెసెక 🌺🌷🌻♥️🌹🌸🎈🌻సిరివేన్నెల గారి సాహిత్యం సుపర్

  • @anilkaira5186
    @anilkaira5186 7 ปีที่แล้ว +600

    ఈ సాంగ్ ని ఇంతకంటే బాగా కంపోజ్ చేసే అవకాశమే లేదు..
    great composing.. woww...

  • @knews9138
    @knews9138 4 หลายเดือนก่อน +223

    భర్త విలువ తెలియని ప్రతి ఆడవారికి అంకితం ఈ పాట ❤️

    • @santooshbilla4609
      @santooshbilla4609 4 หลายเดือนก่อน +3

      Correct

    • @devadasraagam
      @devadasraagam 3 หลายเดือนก่อน +3

      100%👍

    • @UshaRani-wv6tl
      @UshaRani-wv6tl 2 หลายเดือนก่อน +4

      Andharu bharthalu okela undaru

    • @gaganamissileandchaitra7634
      @gaganamissileandchaitra7634 หลายเดือนก่อน +1

      Eppudu bharthalukuda bharyalaki dabbuntene viluvisthunnaru.

    • @manideepyadavsports9091
      @manideepyadavsports9091 หลายเดือนก่อน

      @@gaganamissileandchaitra7634sorry trend marindhi, past lo meeru chepindhi nijam, but now it became reverse

  • @gundarpurajilakshmi6315
    @gundarpurajilakshmi6315 2 ปีที่แล้ว +227

    ఈ పాట 10 సంవత్సరాల నుంచి వింటున్నాను మనలో ఉన్న బాధ తగ్గుతుంది జీవితం ఏంటో అర్థమవుతుంది ఈ బాధకు కారణం నేనే మనమే కోరి తెచ్చుకుంటారు 😭

  • @ibrahimkhaji
    @ibrahimkhaji 4 ปีที่แล้ว +1715

    పల్లవి:-
    చిలకా ఏ తోడులేక ఎటేపమ్మ ఒంటరి నడక
    తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక
    మంగళసూత్రం అంగడి సరుకా కొనగలవా చెయ్జారాక
    లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక
    చిలకా ఏ తోడులేక ఎటేపమ్మ ఒంటరి నడక
    తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక
    చరణం1:-
    గోరింకా ఏదే చిలక లేదింక
    గోరింకా ఏదే చిలక లేదింక
    బతుకంతా బలిచేసే పేరాశను ప్రేమించావే
    బతుకంతా బలిచేసే పేరాశను ప్రేమించావే
    వెలుగుల్నే వెలివేసే కలలోనే జీవించావే
    అమృతమే చెల్లించి ఆ విలువతో
    హలాహలం కొన్నావే అతి తెలివితో
    కురిసే ఈ కాసుల జడిలో తడిసీ నిరుపేదైనావే
    చిలకా ఏ తోడులేక ఎటేపమ్మ ఒంటరి నడక
    తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక
    చరణం2:-
    కొండంత అండే నీకు లేదింక
    కొండంత అండే నీకు లేదింక
    అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో
    అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో
    మమకారం విలువెంతో మరిచావా సిరిమైకంలో
    ఆనందం కొనలేని ధనరాశితో
    అనాధగా మిగిలావే అమావాసలో
    తీరా నువు కనుతెరిచాకా తీరం కనబడదే ఇంకా
    చిలుకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక
    తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక
    మంగళసూత్రం అంగడి సరుకా కొనగలవా చెయ్జారాక
    లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక
    చిలుకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక
    తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక

  • @korandhaprasanna154
    @korandhaprasanna154 9 หลายเดือนก่อน +330

    ""మంగళసూత్రం అంగడి సరుకా కొనగలవా చేయి జారాకా లాభం ఎంతొచ్చిందమ్మ సౌభాగ్యం అమ్మేసాక""
    సిరివెన్నెల సీతరామశాస్త్రి గారు మీ సాహిత్యానికి శతకోటి వందనాలు
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @satishchi
    @satishchi 7 ปีที่แล้ว +275

    సిరివెన్నెల గారి సాహిత్యం . . . చాలా గొప్పగా రాసారు ఒక్కో line . .

  • @sripathikaryampudi6052
    @sripathikaryampudi6052 4 ปีที่แล้ว +440

    'అనురాగం కొనగలిగె ధనముంద ఈలోకంలొ....ఆనందం కోనలేని ధనరాశితొ అనాధగ మిగిలావె అమాసలొ'..ఇది నిజం.Greate lyrics and wonderful composition.

    • @Krishna-yz8lo
      @Krishna-yz8lo 3 ปีที่แล้ว +4

      Correct

    • @Krishna-yz8lo
      @Krishna-yz8lo 3 ปีที่แล้ว +2

      Ur looking handsome

    • @sripathikaryampudi6052
      @sripathikaryampudi6052 3 ปีที่แล้ว +2

      @@Krishna-yz8lo !అహా !.అవునా.......thanks for ur compliment.

    • @Krishna-yz8lo
      @Krishna-yz8lo 3 ปีที่แล้ว

      Can I speak with you sir

    • @Krishna-yz8lo
      @Krishna-yz8lo 3 ปีที่แล้ว

      @@sripathikaryampudi6052 mi number sir

  • @VinayTruth
    @VinayTruth ปีที่แล้ว +56

    భర్త-పిల్లల కంటే ఉద్యోగం, అందం, సంపాదన, పుట్టింటి వారు, తోబుట్టువులు, మిత్రులు ముఖ్యం అనుకునే స్త్రీ లందరికీ ఈ పాట అంకితం...వారు మారరు, మనమే మారి వదిలేయ్యాలి

    • @sivaramesh754
      @sivaramesh754 11 หลายเดือนก่อน +3

      4 సం రాల నుంచి నన్ను పెట్టిన ఇబ్బందులకి నేను కూడా వదిలేయాల్సి వచ్చింది. జెంటిల్మెన్ ల ఉన్న నన్ను బెగ్గర్మన్ గా మార్చింది. పోనీలేండి నేను చెడేదేందో ... అది బాగుపడేదేందో కాలమే సమాధానం చెబుతుంది.
      Ur's
      SK

    • @JaiBalaiah-p2v
      @JaiBalaiah-p2v 6 หลายเดือนก่อน +2

      Well said

    • @addalasimhadhri9314
      @addalasimhadhri9314 หลายเดือนก่อน

      Same feeling

    • @vijayraghav2642
      @vijayraghav2642 16 วันที่ผ่านมา

      Yes same nannu kuda na wife vadhilesindhi, nenantey ishtam ledhu

  • @gopalamnagarjuna
    @gopalamnagarjuna 2 ปีที่แล้ว +62

    మన పెళ్లిళ్ల యొక్క గొప్పతనం తెలియని వారికి కూడా ఈ పాట తెలియజేస్తుంది విడిపోవడం ఎంత కష్టంగా ఉంటుందో ఈ పాటలో మనకు తెలుస్తుంది అందుకే ఏ భార్యాభర్తలు విడిపోకూడదు దేవుడి దయవల్ల అందరూ కలిసి ఉండాలి

  • @rakhiswaero7809
    @rakhiswaero7809 6 ปีที่แล้ว +110

    మంగళ సూత్రం అంగడి సరుకా కొనగలవా చేజారాకా 😍😍😍😍 what a lyric

  • @lasya409
    @lasya409 ปีที่แล้ว +267

    సిరి వెన్నెల గారి సాహిత్యం, బాలు గారి స్వరం అద్భుతమైనవి జీవితంలో మరిచిపోలేని పాట🙏

  • @naveennetha2274
    @naveennetha2274 7 ปีที่แล้ว +815

    తీరా నువు కను తేరిచాక తీరం కనపడదే ఇంకా excellent lyrics and inspiring words

  • @anjianjaneyulu5726
    @anjianjaneyulu5726 ปีที่แล้ว +30

    ఈలాంటి లిరిక్స్ రాసిన కళా సార్వభౌముడికీ అంతే అందంగా స్వరాన్ని, మ్యూజిక్ అందించిన మహానుభావులకి శతకోటి వందనాలు

  • @ravikumar-wq6py
    @ravikumar-wq6py 2 ปีที่แล้ว +34

    ఇప్పుడు ఆవేశపడి కేసులు వైపు వెళుతున్న కొత్త జంటలు ఈ పాట అర్దం తెలుసుకోవాలి

  • @Asstreetfoodie
    @Asstreetfoodie 3 ปีที่แล้ว +348

    "అనురాగం కొనగలగే ధనం ఉందా ఈ లోకం లో"
    "అభిమానం విలు వెంతో మరిచావా సిరి మైకం లో" డబ్బు తో కొనలేనివి 👌

  • @ismart_vedanth
    @ismart_vedanth 6 ปีที่แล้ว +1996

    5 mnts లో జీవితా నికి ఉన్న భావాన్ని చెప్పారు రచయితా.... పాటలో ఉన్న ప్రతి పదం ప్రతి లైన్ ఎంతో లోతుగా మృదువుగా చెప్పారు 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @IchhipadestaMemes
    @IchhipadestaMemes 2 ปีที่แล้ว +2944

    కొన్ని ఇలాంటి జీవితార్ధాన్ని తెలిపే పాటలను 2022 లోనే కాదు, 2100 లో కూడా వెతికి మరి వింటారు..Yes or No Friends???

  • @jaisriram7874
    @jaisriram7874 3 ปีที่แล้ว +482

    అనురాగం కొనగలిగే ధనం వుందా ఈ లోకం లో..

  • @k.parusharam6114
    @k.parusharam6114 5 ปีที่แล้ว +1299

    "భర్తకు తోడు భార్య - భార్యకు తోడు భర్త "మించినది ఈ సృష్టిలో ఏది లేదు

    • @Mad00007
      @Mad00007 3 ปีที่แล้ว +9

      Avunu baaga chepparu

    • @mmahesh3257
      @mmahesh3257 3 ปีที่แล้ว +4

      Super

    • @pavanchintala17
      @pavanchintala17 3 ปีที่แล้ว +10

      No bro wrong

    • @naveenadamarasingu9962
      @naveenadamarasingu9962 3 ปีที่แล้ว +8

      Both should realise! Not only wife!

    • @shyluramesh5578
      @shyluramesh5578 3 ปีที่แล้ว +5

      Avnu..but ah bharthane lekapothe ah life nduku paniki radu nadi alage ayindandi corona chesina papam😭😭😭😭😭😭

  • @saieswardharmavarapu1034
    @saieswardharmavarapu1034 ปีที่แล้ว +45

    మన దగ్గర ఎంత డబ్బున్న 💰
    మనల్ని ,, మనల్ని🫂 గా ప్రేమించే ❤️ వాళ్ళు
    ఉండాలి.
    ఎదో 💰 ,, 🚗,, 🏢,, 😍 చూసి వచ్చే వాళ్ళు ఎంత మంది ఉన్నా , అనవసరం 🙅🏻‍♂️

    • @Liam_k19
      @Liam_k19 ปีที่แล้ว +1

      Well said అండి... ధన్యవాధాలు ❤❤❤

    • @vijayakagithoju6599
      @vijayakagithoju6599 2 หลายเดือนก่อน

      😢😢😢😢

  • @balakrishnabalu6247
    @balakrishnabalu6247 7 ปีที่แล้ว +186

    అమని నటన సూపర్

  • @cherlapallyvijay8582
    @cherlapallyvijay8582 3 ปีที่แล้ว +857

    కలియుగం లో ఇలాంటి స్వరం ఇంకా ఎవ్వరికీ ఉండదు, ఉండకూడదు. అది బాలు గారికే సొంతం. 🙏🙏🙏

  • @sreed6964
    @sreed6964 2 ปีที่แล้ว +89

    బాలు గారి స్వరం
    సిరివెన్నెల గారి కలం
    sv కృష్ణా రెడ్డి గారి సంగీతం
    అన్నీ కలిసిన అద్భుతం ఈ గానం..!!

  • @khasimshaik9487
    @khasimshaik9487 2 ปีที่แล้ว +42

    ఆనాటికి ఏనాటికీ ఇటువంటి అర్ధవంతమైన
    మనసును కదిలించే పాటల్లో ఇది మొదటిస్థానంలో నిలుస్తుంది
    గాయకుడు బాలసుబ్రహ్మణ్యం రచయిత రాసిన పాటకు ప్రాణం పోశారు.

  • @sanjaysantosh3348
    @sanjaysantosh3348 7 ปีที่แล้ว +179

    " mangalm sutram angadi saruka konagalavgava cheyjarekaa" seriously awsme heart touchng sithrama sastryy ur to legend n sv sir alsoo...gret mvee...😊

  • @morasanthoshkumar4982
    @morasanthoshkumar4982 ปีที่แล้ว +59

    ప్రాంతీయ భాషా విభాగంలో ఆస్కార్ అవార్డ్ పొందెంత గొప్ప పాట...simply awesome 👍

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 3 ปีที่แล้ว +49

    ధనమెంత వచ్చినా బంధానికి సాటివచ్చునా...
    చేజారిన బంధం చేతికందునా...
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivas396
    @srinivas396 5 ปีที่แล้ว +12

    అనురాగం కోనగలిగే దానముందా ఈ లోకంలో..
    మమకారం విలువెంతో మరిచావా సిరి మైకం లో
    ఆ హ ఏం సాహిత్యం...
    అద్భుతం అసలు సిరివెన్నెల గారి సాహిత్యం బాలు గారి గానం S.V కృష్ణా రెడ్డి గారి సంగీతం ఆమని గారి నటనం అన్నీ కలిపితే ఒక గొప్ప పాటగా మనలని అలరించినది.....

  • @anithaashok6813
    @anithaashok6813 ปีที่แล้ว +182

    మంగళ సూత్రం అంగడి సరుకా కొనగలవా చేజారక లాభం ఎంత వచిందమ్మ సౌభాగం అమ్మసాక( wonderfull lines )

  • @guptanag370
    @guptanag370 4 ปีที่แล้ว +33

    అనురాగం కొనగలిగే ధనం ఉందా ఈ లోకంలో...
    మమకారం విలువ ఎంతో మరిచావా సిరి మైకంలో...
    ఆనందం కొనలేని ధనరాశితో..
    ఆనాధగా మిగిలావా అమావాస్యలో..
    తీరా నువ్వు కను తెరిచాక తీరం కనబడదే ఇంకా 🙏🙏🙏
    సిరివెన్నెలసీతారామశాస్త్రి గారు 🙏🙏🙏

  • @erannac2386
    @erannac2386 5 ปีที่แล้ว +51

    జీవితంలో మరచి పోలేని పాట .ఈ చిత్ర యూనిట్ల సభ్యులందరికి కృతజ్ఞతలు మరియు అభినందనలు.

  • @aruncr6834
    @aruncr6834 9 หลายเดือนก่อน +2667

    2024 లొ కూడా ఈ పాట ని విన్నవల్లు ఒక like 👍

    • @rajendarc8169
      @rajendarc8169 8 หลายเดือนก่อน +53

      Awesome😊

    • @king.of.Thumram
      @king.of.Thumram 8 หลายเดือนก่อน +40

      Daily okka rojuaina vinalani pishthadhi 2024 lo kadha nenu chachipoye varaku ❤

    • @RaghuuRR
      @RaghuuRR 7 หลายเดือนก่อน +27

      2024 lo kuda kadu 2898 AD lo kuda vintaru

    • @nagumudari
      @nagumudari 7 หลายเดือนก่อน +7

      Superb song

    • @seelamsureshseelamsuresh4777
      @seelamsureshseelamsuresh4777 7 หลายเดือนก่อน +7

      2024 march11

  • @saleguruswamy1498
    @saleguruswamy1498 2 ปีที่แล้ว +193

    ఇటువంటి మంచి సినిమాలు కృష్ణారెడ్డి గారు తప్ప ఎవరూ తీయలేరు ఇది నిత్య జీవితంలో జరిగిన సినిమా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @santhoshkondaparthi1812
    @santhoshkondaparthi1812 6 ปีที่แล้ว +605

    కురిసే ఈ కాసుల జడిలో తడిసి నిరు పేదయ్యావా... సూపర్ అసలు

    • @sak02010
      @sak02010 5 ปีที่แล้ว +2

      even I remember this line many a time

    • @nikhilgoud560
      @nikhilgoud560 5 ปีที่แล้ว +1

      Santhosh Kondaparthi
      👌🏻

    • @nikhilgoud560
      @nikhilgoud560 5 ปีที่แล้ว +1

      Santhosh Kondaparthi k

    • @amazonquiztoday7747
      @amazonquiztoday7747 5 ปีที่แล้ว +5

      broo nenu ee line raadhamani vani vachaa broooo...kani u already wrote it

    • @ksowjanya6888
      @ksowjanya6888 5 ปีที่แล้ว +1

      @@amazonquiztoday7747 nice

  • @BSREDDY666
    @BSREDDY666 2 ปีที่แล้ว +374

    భర్త ను బాధ పెటే ప్రతి మహిళకు ఈ పాట అంకితం

    • @srkadarla
      @srkadarla ปีที่แล้ว +9

      498A undhi kada brother..vallani sarigga penchatledhu with ethics & traditions...

    • @shivamulkalpalli541
      @shivamulkalpalli541 ปีที่แล้ว +3

    • @DharmagallMahesh
      @DharmagallMahesh ปีที่แล้ว +2

      సూపర్ 🎉🎉

    • @K-Nagendra-Prasad_KNP
      @K-Nagendra-Prasad_KNP ปีที่แล้ว +11

      Section 125CRPC kuda undi bro...
      Mogudu avasaram ledu, valla parents vaddu... kani valla dabbulu matram kavali

    • @gademahender6235
      @gademahender6235 ปีที่แล้ว

      ​@@DharmagallMahesh😊

  • @meesalamaheshmahesh283
    @meesalamaheshmahesh283 6 ปีที่แล้ว +147

    Devuda old songs vinte ado teliyani feeling😍😍😍😍😍

  • @lolleswararaotumu4400
    @lolleswararaotumu4400 2 ปีที่แล้ว +19

    సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు మీ సాహిత్యం సూపర్ సార్ అనురాగం కొనగలిగే ధనము ఉందా లోకం లో అలాగే ఈ పాట కూడా వెలకట్టలేము

  • @SudarshanaVaniVastu
    @SudarshanaVaniVastu 2 ปีที่แล้ว +7

    అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకం లో

  • @anilreddy.n
    @anilreddy.n 7 ปีที่แล้ว +79

    Kurise e kaasula jadilo, tadisi nirupedainave.....
    Wah.... great lines by #Sasthri gaaru

  • @1417-o6b
    @1417-o6b 5 ปีที่แล้ว +745

    ఆస్తి, డబ్బులు, హోదా చూస్తున్నారే తప్ప అబ్బాయి లేదా అమ్మాయి గుణగణాలను చూసి,కుటుంబ నడవడిక చూసి మంచి చెడు చూసుకుని వివాహాలు జరగడంలేదు ఈ కాలంలో

  • @srinivasraokalluri9208
    @srinivasraokalluri9208 ปีที่แล้ว +15

    ఇలాంటి పాటలు రాయడం సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి చెల్లింది

  • @narsimlumangali6814
    @narsimlumangali6814 4 ปีที่แล้ว +110

    ఇటువంటి హృదయమును అత్తుకునే సినిమా లు మలి రావాలి

    • @lalithmaheshreddy5595
      @lalithmaheshreddy5595 3 ปีที่แล้ว

      Hu ii

    • @raghureddy7217
      @raghureddy7217 3 ปีที่แล้ว

      ravu evaru theyaleru

    • @raghavendrameda5574
      @raghavendrameda5574 2 ปีที่แล้ว

      @@raghureddy7217 tesina yevaru chudarandi alantivi manam aithe chustham.ravalani korukundam family antha kalisi chuse movies ravalani korukundam

  • @jaganbanoth3090
    @jaganbanoth3090 7 ปีที่แล้ว +1739

    'సిరి వెన్నెల' సీతారామశాస్త్రి గారు తెలుగు సాహితీ ప్రపంచములో రారాజు..

  • @lalapeta8631
    @lalapeta8631 3 ปีที่แล้ว +40

    మాటలు లేవు, కొన్ని వాటికీ మాటలు వుండవు గొప్పగా రాస్తే అంతేనేమో

  • @aluvalakalaiah2416
    @aluvalakalaiah2416 ปีที่แล้ว +84

    అతిగా ఆశపడే వారందరికీ ఈ పాట ఒక ఉదాహరణ

  • @polinaidu1905
    @polinaidu1905 ปีที่แล้ว +7

    ఆనాటినుండి......నేటి ఆధునిక సమాజంలో భార్యా భర్త అనుబందం మరణం వరకు విడదీయలేని బంధం అని తరతరాలకు ఈ పాట ద్వారా చెప్పిన సిరివెన్నెల గారికి పాదాభివందనాలు

  • @polimerasrinu5215
    @polimerasrinu5215 2 ปีที่แล้ว +36

    ఏ అమ్మాయి అయినా తనను జీవితాంతం ఏ కష్టం కలిగించకుండా కన్నీళ్లు తెప్పించకుండా చూసుకునే భర్త కావాలి అని కోరుకోవాలి కానీ డబ్బుకి విలువ ఇవ్వకూడదు...

    • @bkeerthana44
      @bkeerthana44 8 หลายเดือนก่อน +2

      ❤❤❤❤❤❤❤yesssssss😂😂😂😂😂😂😂

    • @polimerasrinu5215
      @polimerasrinu5215 8 หลายเดือนก่อน +1

      @@bkeerthana44 y r u laughing

  • @naturelover7721
    @naturelover7721 5 ปีที่แล้ว +38

    యే తప్పు చేయకుండా బ్రతకడం అంత సులభం కాదు.ప్రతి మనిషి తప్పులు చేస్తాడు కానీ చేసిన తప్పు తెలుసుకున్న వారే గొప్పవారు🙏🙏

    • @someswari4857
      @someswari4857 11 หลายเดือนก่อน +2

      Tappu ani తెలిసి ఎందుకు చేయాలి

    • @naturelover7721
      @naturelover7721 11 หลายเดือนก่อน +2

      @@someswari4857 endukante chesetapudu adhi thappu ani teliyadu kabatti

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 11 วันที่ผ่านมา +1

    Nice singing by sp Balasubramaniam Garu....

  • @n.suresh4617
    @n.suresh4617 3 ปีที่แล้ว +38

    ఎస్వీ కృష్ణారెడ్డి గారు ఈ సినిమాకు ప్రాణం పోశారు ....ఎంత అద్భుతమైన కుటుంబకథా సినిమాలు కేవలం ఒక ఎస్వీ కృష్ణారెడ్డిగారు మాత్రమే చేయగలరు

  • @pavankumar4career
    @pavankumar4career 3 ปีที่แล้ว +285

    90's Kids
    Favourite Memories is Era of SV. Krishna Reddy Movies and Songs
    From 1990-2000
    If u were not there Krishna Reddy gaaru we would have missed these all
    Thank you so much
    Every Movie and Each Movie gives a Nostalgy, Make us Kids with Rolling Tears
    Thank you so Much Krishna Reddy gaaru
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @mahipaljntu
      @mahipaljntu 2 ปีที่แล้ว +8

      Yamaleela, gatorgajudui like very much in my childhood

    • @haridara6751
      @haridara6751 ปีที่แล้ว +3

      @@mahipaljntu 80s kids fav song

    • @Santu9492
      @Santu9492 ปีที่แล้ว +2

      Really

    • @shaikrasoolbibi8877
      @shaikrasoolbibi8877 ปีที่แล้ว

      ⁰😊😊😊00😊😊😊⁰😊😊😊

    • @khosurkh
      @khosurkh 10 หลายเดือนก่อน

      Jj

  • @prakashchinaa461
    @prakashchinaa461 3 ปีที่แล้ว +127

    2021loo chusina vallu oka like veasukondi👍👍 super song 🎵🎶🎵🎼 inspiring song😍😍

  • @pabbukondal1171
    @pabbukondal1171 3 ปีที่แล้ว +51

    2021 lo chusina varu like cheyandi

  • @mamathamanumamathamanu3827
    @mamathamanumamathamanu3827 ปีที่แล้ว +7

    ఎప్పటికి మరిచిపోలేని కొన్ని సాంగ్స్ ఎంతో రియాలిటీ వున్న మీనింగ్ ఫుల్ సాంగ్ ఐ లవర్ తీస్ సాంగ్

  • @ponnamsrinivas3135
    @ponnamsrinivas3135 4 ปีที่แล้ว +473

    2020 lo song vinnavaaru one like

  • @vendotipavithra9250
    @vendotipavithra9250 4 ปีที่แล้ว +813

    2020 lo chusinavallu voka like veskondi

    • @mahesh-dp5sy
      @mahesh-dp5sy 4 ปีที่แล้ว +2

      Vesuvanti vesuvanti chillari gallani chusa, em chillar gallu ra miru

    • @vendotipavithra9250
      @vendotipavithra9250 4 ปีที่แล้ว

      @@mahesh-dp5sy wt

    • @manishg.s4067
      @manishg.s4067 4 ปีที่แล้ว

      Me 😂😂

    • @shivaisampalli1041
      @shivaisampalli1041 4 ปีที่แล้ว

      Yenduku ra ee chillara yavvaralu

    • @maheshm6203
      @maheshm6203 4 ปีที่แล้ว

      bro nuvvu edhi ela petav message 2020 ani nuvvu subeb

  • @sribharath.........7605
    @sribharath.........7605 2 ปีที่แล้ว +10

    చాలా చాలా ఇష్టం ఐన పాట ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు... కారణం ఏం లేదు కానీ చాలా ఇష్టం........ సూపర్ బాలు గారు.... సిరివెన్నెల..... గారు

  • @harshabommaraju5157
    @harshabommaraju5157 7 ปีที่แล้ว +30

    Kurise ee kaasula jadilo...thadisi niru pedainave....amaina lines ah!!!! Amrutham..hatsoff Sirivennela garu

  • @vasudevarajnaidu5834
    @vasudevarajnaidu5834 7 ปีที่แล้ว +435

    డబ్బు శాశ్వతం కాదు .ప్రేమ శాశ్వతము.

  • @SVLNSHIPPINGDOCS
    @SVLNSHIPPINGDOCS 3 หลายเดือนก่อน +59

    2024లో వినేవాళ్లు ఒక్క లైక్ వేసుకోండి

  • @deshpandevinodvinod5366
    @deshpandevinodvinod5366 3 ปีที่แล้ว +16

    సాహిత్యం చాలా బాగుంది జీవితానికి ఆడదానికి ఏది ముఖ్యమో తెలిపే మంచి పాట

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 ปีที่แล้ว +18

    మానవజాతి అస్థిత్వం ఉన్నంతవరకూ వింటారు ఈ పాట.. అంత అద్భుతమైన సంగీతం సాహిత్యం గాత్రం ఉన్నాయి ఇందులో..

  • @vnar8946
    @vnar8946 2 ปีที่แล้ว +18

    ఈ సినిమా నేను విజయవాడ అప్సర థియాటర్ లొ చూసాను 1994 లొ హా టైం లొ హైలెట్స్ సౌండ్స్ వుండేవి ఇంకా ఈ ముజిక్ కి ఎస్వీ కృష్ణారెడ్డి గారికి హ్యాట్సాఫ్.💖

  • @shaiksahir1369
    @shaiksahir1369 3 ปีที่แล้ว +93

    Man... Without Aamani Garu...movie is nothing... She is the soul of movie.

  • @hemanthkumar4181
    @hemanthkumar4181 ปีที่แล้ว +4

    cinema story motham oka song lo rasesaru. sastry gaaru.

  • @boddetiprasad
    @boddetiprasad 2 ปีที่แล้ว +25

    డబ్బు కన్నా జీవిత ప్రాముఖ్యతను తెలిపే ఒక మంచి పాట..

  • @kalyan.kalyan5020
    @kalyan.kalyan5020 4 ปีที่แล้ว +306

    2019 dec15 తర్వాత ఈ పాటను చూసినవారు ఒక లైక్ .

  • @Neeluworld1234
    @Neeluworld1234 6 ปีที่แล้ว +76

    laabam enthochindamma soubagyam ammesaka 👌👌

  • @bhaskark8231
    @bhaskark8231 3 ปีที่แล้ว +2525

    2030 లో కూడా ఈ పాటను వెతికి మరీ వింటానేమో..!!

  • @MrRavitaajj
    @MrRavitaajj 7 ปีที่แล้ว +22

    Anuragam konagalige dhanamunda ee lokam lo
    Mamakaram viluvento marichava Siri maikam lo.... What a lyrics sirivennela sir....

  • @lokeshthummala68
    @lokeshthummala68 2 ปีที่แล้ว +39

    I can't believe that we went from these melodious and soulful musical masterpieces to something which can't be even called as music.
    Thanks to Sirivennala Seetharama sastri garu.

  • @dileepkumarvanga796
    @dileepkumarvanga796 7 ปีที่แล้ว +18

    kurise e kasula jadilo thadisi nirupedainava .......superbbbb ossmmmm

  • @shivagadipelly5707
    @shivagadipelly5707 6 ปีที่แล้ว +46

    No words to express my feeling after listening this song.. really wonderful..

  • @reddy28reddy97
    @reddy28reddy97 หลายเดือนก่อน +2

    ఇంత అత్బుతమైన పాట రాసిన వేటూరి గారికి పాటకి ప్రాణం పోసి పాడిన బాలు గారికీ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి గారికి శతకోటి వందనాలు ❤❤

  • @shashikumars2617
    @shashikumars2617 5 ปีที่แล้ว +34

    That is S V KRISHNA REDDY hat's of

  • @naveenr4462
    @naveenr4462 3 ปีที่แล้ว +42

    There is a lot of philosophy in this song
    One of the masterpiece of all time

  • @nageswararao5350
    @nageswararao5350 3 ปีที่แล้ว +109

    కురిసే ఈ కాసుల జడిలో తడిసీ నిరుపేదైనావే !!! Only Seetha Ramasastry garu can write these kind of lyrics.

  • @ranjitkumarnaidu5586
    @ranjitkumarnaidu5586 2 ปีที่แล้ว +21

    చిలకా ఏ తోడులేక ఎటేపమ్మ ఒంటరి నడక
    తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక
    మంగళసూత్రం అంగడి సరుకా కొనగలవా చెయ్జారాక
    లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక
    చిలకా ఏ తోడులేక ఎటేపమ్మ ఒంటరి నడక
    తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక
    గోరింకా ఏదే చిలక లేదింక
    గోరింకా ఏదే చిలక లేదింక
    బతుకంతా బలిచేసే పేరాశను ప్రేమించావే
    బతుకంతా బలిచేసే పేరాశను ప్రేమించావే
    వెలుగుల్నే వెలివేసే కలలోనే జీవించావే
    అమృతమే చెల్లించి ఆ విలువతో
    హలాహలం కొన్నావే అతి తెలివితో
    కురిసే ఈ కాసుల జడిలో తడిసీ నిరుపేదైనావే
    చిలకా ఏ తోడులేక ఎటేపమ్మ ఒంటరి నడక
    తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక
    కొండంత అండే నీకు లేదింక
    కొండంత అండే నీకు లేదింక
    అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో
    అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో
    మమకారం విలువెంతో మరిచావా సిరిమైకంలో
    ఆనందం కొనలేని ధనరాశితో
    అనాధగా మిగిలావే అమావాసలో
    తీరా నువు కనుతెరిచాకా తీరం కనబడదే ఇంకా
    చిలుకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక
    తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక
    మంగళసూత్రం అంగడి సరుకా కొనగలవా చెయ్జారాక
    లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక
    చిలుకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక

  • @sravanjalagadugula9757
    @sravanjalagadugula9757 2 ปีที่แล้ว +27

    నా మొదటి భార్యకు సరిగ్గా సరిపోయిన పాట ఇది, తన జీవితాన్ని చేతులారా తానే నాశనం చేసుకుంది పాపం.. ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయింది

    • @sivaramesh754
      @sivaramesh754 2 ปีที่แล้ว +5

      నా భార్య కూడ నన్ను ఇలానే చేసింది సార్. Police station లో కేసు పెట్టి గృహ హింస చట్టం కింద 40 లక్షలకు -
      Ur's
      SK

    • @pillu786naga5
      @pillu786naga5 9 หลายเดือนก่อน +1

      Naa wife kuda 5 lakhs laagindi nato

  • @prasannacs5358
    @prasannacs5358 4 ปีที่แล้ว +162

    Rip SPB. U were an inspiration for all generations with you on this good earth

    • @eswari5770
      @eswari5770 ปีที่แล้ว

      😭😭😭😭😭

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 11 วันที่ผ่านมา +1

    I'm the great fan of sp Balasubramaniam Garu forever....

  • @srikanthyadav584
    @srikanthyadav584 7 ปีที่แล้ว +46

    Old is gold enni sarlu vinna bore kottadu super

  • @dataisnugold
    @dataisnugold 7 ปีที่แล้ว +22

    Kurise ee kaasula jadi lo, thadisi nirupedainavee.! wahh.! hatsoff to the lyrics

  • @ganeshgannu9091
    @ganeshgannu9091 2 ปีที่แล้ว +9

    Aamani performance in this movie went very level ... soundarya aamani ramyakrishna at their times done a marvelous job to their characters 🔥🔥

  • @ravinaiktalk919
    @ravinaiktalk919 4 ปีที่แล้ว +183

    2020 lo kuda vinne vallu oka like please...

  • @someshnukala804
    @someshnukala804 3 ปีที่แล้ว +17

    Epic song.
    Fantastic lyrics
    👌👌👏👏
    S.V Krishna Reddy amazing music

  • @vuppusanthoshnaidu9015
    @vuppusanthoshnaidu9015 ปีที่แล้ว +19

    పాట వింటున్నాం అంటే వింటున్నాం. ఆ బీట్ చూసి ఆనంద పడటం కాదు ఒకొక పదం వింటు ఉంటే ఆ అనుభూతి చెప్పలేము.

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 3 ปีที่แล้ว +46

    మాంగల్యమన్నది అలంకారమా...
    మగని తోడు కలిపిన బంధమా....
    ఓం నమః శివాయ
    🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏

  • @sanjulatha2044
    @sanjulatha2044 3 ปีที่แล้ว +35

    Listening this still beautiful lyrics and very meaningful.. and SPB garu voice added much emotion to this...

  • @indianmen-hj3tn
    @indianmen-hj3tn 7 หลายเดือนก่อน +2

    Great lyrics by srivennala sitaramasasthri evergreen for 100 years.

  • @aravindreddy8998
    @aravindreddy8998 5 ปีที่แล้ว +98

    How many of you still watching in 2019?

  • @anirudhit37
    @anirudhit37 7 ปีที่แล้ว +146

    "kurise ee kalusa jadi lo thadesi nirupeda ayyav " what a great way to convey the message ☺️

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 11 วันที่ผ่านมา +1

    Awesome music by music director....

  • @suryasiri3276
    @suryasiri3276 6 ปีที่แล้ว +58

    At2:19 kurise Ee kasula jadilo thadisi nirupedainava wt A line hat's of 👌👌👌👈

  • @Atc-fe8kf
    @Atc-fe8kf 6 ปีที่แล้ว +10

    Balu... Voice...Siri vennela .. Lyrics.... Krishna reddy music.... Amazing

  • @chand_6921
    @chand_6921 ปีที่แล้ว +6

    ఎప్పుడు వింటున్నా ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపించే పాట జానకి అమ్మ మీ గాత్రానికి శతకోటి వందనాలు 🙏🙏🙏