malliyalara malikalara song - 3 in NTR nirdosi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • malliyalara malikalara song - 3 in NTR nirdosi

ความคิดเห็น • 373

  • @venkatanarayanas9392
    @venkatanarayanas9392 ปีที่แล้ว +12

    ఏమని వర్ణించనూ……..! కనుల వెంట భాష్పధారలే తప్ప …..ఈ పాటకు సహకరించన బృందానికి -నా అంజలి…💐🙏🙏🙏🙏🙏🙏….

  • @vinduruanjaneyaprasad3672
    @vinduruanjaneyaprasad3672 ปีที่แล้ว +9

    ఈ పాటను నేను నా చిన్నతనం నుండి వింటూనే వున్నాను. ఎన్నిసార్లు వినివుంటాం అనేది లెక్కలేదు. అయినా మళ్లీ మళ్లీ వినాలని అనిపిస్తూ ఉంటుంది. ఘంటసాల గారి గాత్రంలో వున్న మాధుర్యం ఎంత గొప్పదో.

  • @peeraiahpothuganti5355
    @peeraiahpothuganti5355 ปีที่แล้ว +6

    చాలా అద్భుతమైన పాట.ఎన్ని సార్లయినా వినాలనిపించే పాట.హృదయాన్ని కదిలించే సాహిత్యం మనసు కరిగించే సంగీతం కల ఇలాంటి పాటలు ఎప్పటికీ గుర్తుండి పోతాయి.

  • @shaikmustafa112
    @shaikmustafa112 2 ปีที่แล้ว +18

    రామారావు.. నాగేశ్వర్రావు.. నిస్సందేహంగా అద్భుతమైన నటులే.. కానీ వీళ్లద్దరినీ మించిన మహానటుడు మన ఘంటసాల గారు..!!
    అటు భక్తిరసాన్ని..శృంగారాన్ని..హాస్యచతురతని.. ఉదాత్తమైన పాటలే కాక విషాద కరుణ రసాల్ని పలికించడంలో ఆయనకు సాటి మరెవ్వరు లేరు.. పద్యాలను ప్రాణపతిష్ట చేయడంలో ఆయనది అందెవేసిన చేయి... గొప్ప నటులకు సైతం నేపథ్యగానం ద్వారా సగం పని పూర్తిచేసి వారి ఎనలేని కీర్తిప్రతిష్టలకు ప్రధాన కారణమైన మేటి నటసింహం మన ఘంటసాల మాష్టారు..!!

    • @PVARAPRASADARAO
      @PVARAPRASADARAO 4 หลายเดือนก่อน

      కరెక్ట్

    • @hanumantharaosreepada6457
      @hanumantharaosreepada6457 3 หลายเดือนก่อน

      హృదయారాంతరాలలో
      ఆకలింపు మనస్సు వేద
      నల (పకటింప చేసిన
      మధుర పాట.NTR గారి
      అభినయం బాగుంది.

  • @RAJABABU-mc8rm
    @RAJABABU-mc8rm 2 ปีที่แล้ว +14

    విచారకరం....అలనాటి సంగీత స్రష్ష శ్రీ శ్రీ శ్రీ. టి. వి. రాజు గారి అద్భుత సంగీత దర్శకత్వ ప్రతిభను ఉపేక్షించడం. ఈ పాటకు సంగీతమనే ప్రాణం పోస్తే ఈ దినం వరకూ మరణమెరుగక అందరి హృదయాలలో జీవధారలు నింపి బ్రతికిస్తోంది.ప్రపంచంలోనే అరుదుగా మహోన్నత గాయకులలో మహా గాయకులుగా సంగీత సామ్రాజ్య చక్రవర్తి శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గంధర్వ స్వరం,అక్షర బ్రహ్మ డాక్టర్ సి. నారాయణ రెడ్డి గారి మనో సాగరంనుండి వడి వడిగా సందడి చేస్తూ ఎగిసిపడే భావోద్వేగ అక్షర మాలికలను, విశ్వ విఖ్యాత నట సార్వభౌముని ఆంగికాభినయం బ్రహ్మదేవుని తేజోమయ చత్ర్ముఖములై మంత్రముగ్ధులను చేయడం లేదా ఈనాటికీ.... సంగీత రసజ్ఞులారా!

    • @lakshmipathij9969
      @lakshmipathij9969 2 ปีที่แล้ว +2

      EE CENEMAALUMUSIC DIRECTION SRI GHANTASALA GAARE.T.V.RAJU KAADU SIR

  • @ammanasaibhargav481
    @ammanasaibhargav481 ปีที่แล้ว +5

    హృదయానికి హత్తుకునేలా వుంటుంది పాట.
    పాటలు పాడడం కోసం పుట్టించాడు ఎమో ఘంటసాల వెంకటేశ్వరరావు గారిని ఆ దేవుడు.
    మీ లాంటి గాయకులని 1000000 సంవత్సరాలు అయినా పుట్టరు.

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 ปีที่แล้ว +1

      యుగానికి ఆయనొక్కడే . అంతే వేరు మాటలేదు. సంగీతం, గానం - ఇలా జోడు గుర్రాల స్వారీలో విజయవంతమైన దిగ్గజం ఆయన ఒక్కడే. ఆయనకు సాటి ఆయనే ' ఆయనకు పోటీ కూడా ఆయనే ' ఆ గళం రసజ్ఞులైన సంగీత ప్రియులను సమ్మాహ నాస్త్రమై వారి మనసులను గాత్రం వైపు మరలించి కట్టిపడవేస్తుంది. 5 దశాబ్దాల మాస్టారు గారి భక్తుడు.
      10-04-23///// బెంగళూరు .

    • @nagajyothigarlapati8336
      @nagajyothigarlapati8336 ปีที่แล้ว

      ​@@mallikarjunaalavala3992 ni Kno ji bu mo mo mo mo no ko ko ko ko ko ko ko ko by😅

  • @MrDatta3
    @MrDatta3 6 ปีที่แล้ว +9

    ఎన్టీయార్ రౌద్ర రసాన్ని ఎంత అద్భుతంగా పండించినా. కరుణ రసాన్ని అంత కంటే గొప్పగా చూపగలరు. కానీ ఎక్కువ సినిమాల్లో ఆ అవకాశం రాలేదు.

  • @chalapathiaouka6619
    @chalapathiaouka6619 5 ปีที่แล้ว +30

    ఎంత చక్కని సంగీతం ఎంత గొప్ప సాహిత్యం ఇటువంటి సంప్రదాయ బద్ధమైన దృశ్యాలను భవిష్యత్తులో చూడగలుగుతామా???????, ఈలాంటి గీతాలు ఆకాశవాణి (రేడియో) ద్వారా వింటుంటే మనసు ఎక్కడికో వెళ్లి పోయేది....... తెలుగు వారందరు తెలుగులోనే వ్రాద్దాం. జైతెలుగుభాష జైతెలుగుతల్లి

    • @suryanarayanaghattamaneni6696
      @suryanarayanaghattamaneni6696 ปีที่แล้ว +1

      నిజంగా మన తెలుగుభాష తేనె కన్న తీయనైనది.

    • @mahalakshmithunuguntla720
      @mahalakshmithunuguntla720 ปีที่แล้ว +1

      దేశ భాషలందు తెలుగు లెస్స

    • @rlingeswarlks2442
      @rlingeswarlks2442 ปีที่แล้ว +1

      @@mahalakshmithunuguntla720 లెస్స తెలుగు పదం కాదు

    • @peddiraghu8196
      @peddiraghu8196 ปีที่แล้ว +1

      అన్న గారు

    • @gupteswararao5365
      @gupteswararao5365 หลายเดือนก่อน +2

      నాకు.చాలా ఇష్టమైన.పాట.ప్రతి రోజూ.చూస్తాను.

  • @klalitha9644
    @klalitha9644 ปีที่แล้ว +2

    గాన మాధుర్యం ఘంటసాల గారికి అభినందనలు. Great singer. Hat's off. ఎలా మరువగలము , మదిలో నిలెచే song sung by great singer ఘంటసాల గారు

  • @kkirankumar4767
    @kkirankumar4767 6 หลายเดือนก่อน +1

    What a song...🎉
    ఘంటసాల గారి గొంతు లో అమృతం ఉంది

  • @potukuchisrinivas1168
    @potukuchisrinivas1168 4 ปีที่แล้ว +3

    ఈనాటి కి ఆనాటికి ఏంతో వ్యత్యాసం. ప్రతి అంశం సాహిత్యం గానం భావం నటన ప్రతి ఒక్క అంశం ఏంతో నిబద్దత చేశారు అందుకే మన మనస్సు పూర్తిగా హత్తుకునే లా ఉంటుంది

  • @kandursrinivas6609
    @kandursrinivas6609 4 ปีที่แล้ว +6

    మనసును ఊహల్లో విహరింప జేస్తూ.
    జీవితానికి పరిపూర్ణత చెందించుటకు మల్లి ఆశను కల్గించే పాటలు, సన్నివేశాలు
    అద్భుతం

  • @devareddynomula5784
    @devareddynomula5784 2 หลายเดือนก่อน +2

    లేత పడుచుదనంలో ఎంటీఆర్ చాల చక్కగా ఉన్నాడు

  • @hemanth7119
    @hemanth7119 6 ปีที่แล้ว +11

    అత్యంత అద్బుతమైన సాహిత్యం అద్బుతమైన సంగీతం

  • @abdulaleem3182
    @abdulaleem3182 6 ปีที่แล้ว +22

    తొలి రాత్రి, అర్ధం చేసుకోలేని భార్య ఉన్నపుడు,మనసులోని భావాలను, వ్యక్తపరిచే అధ్బుతమైన పాట ..Ghantasala గానం, NTR నటనతో ప్రాణం పోశారు..

  • @shankartogarla2918
    @shankartogarla2918 4 หลายเดือนก่อน +1

    Wonderful melodious song by our Ghantasala mastaru garu

  • @anilnanduri4793
    @anilnanduri4793 7 ปีที่แล้ว +21

    Awwww! What a soothing song! Ghantasala Sir...we r blessed to listen!

  • @indurama7763
    @indurama7763 6 ปีที่แล้ว +3

    excellent song chalaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa hai ga anadamga untundi gantasala gari gathram nd e mv supb savithriji always supb kada aa expressions nd aa andam vintaniki vinasompuga chusatani kanuvinduga vuntundi e songs manasaku....

  • @poornimamohan3876
    @poornimamohan3876 3 ปีที่แล้ว +4

    Wow wow Super very beautiful and wonderful song great singer Awesome Amazing very beautiful 👌

  • @krishnadhanyamraju8304
    @krishnadhanyamraju8304 5 ปีที่แล้ว +4

    Emni sarlu vinna malli malli vinalanipinche teeyani teliyani vedana song.beautiful performance of NTR and seeet song from Ghantasala

    • @raviveluri5318
      @raviveluri5318 5 ปีที่แล้ว

      Ghantasala gaaru is the 11 th Avataara who is real that we all enjoy his songs forever, the other avataara no one saw, nor experienced

  • @ammanasaibhargav481
    @ammanasaibhargav481 ปีที่แล้ว +3

    ఈ పాట గురించి చెప్పాలి అంటే
    సాహిత్యం గురించి చెప్పాలా
    రాసిన వారు గురించి చెప్పాలా
    పాడిన వారి గురించి చెప్పాలా
    సంగీత దర్శకుల గురించి చెప్పాలా
    నటించిన వారి గురించి చెప్పాలా
    ఏమని చెప్పాలి ఎంతని చెప్పాలి.

  • @venkatasureshanumakonda6752
    @venkatasureshanumakonda6752 5 ปีที่แล้ว +25

    Ghantasala,the singer & composer ,Dr CNR,the lyric writer,evergreen NTR,see the facial expressions of legendary Savithri garu, no death for this song

    • @keerthikoool
      @keerthikoool 4 ปีที่แล้ว

      Lezendry NTR. Great Gantasala no words

    • @satyanandam3444
      @satyanandam3444 4 ปีที่แล้ว

      Both are legendary , Gantasala gari voice evergreen...Gsn

  • @user-gy6oo4he7j
    @user-gy6oo4he7j ปีที่แล้ว +2

    BEST. SONG. NTR.. ACTION. GREAT. GHANTASALA GARI.. VOICE. SUPERB

  • @shankaraiahtumma5430
    @shankaraiahtumma5430 8 ปีที่แล้ว +23

    Ghantasal is very much interested in this song. He waited for 11 years to compose this raaga. Finally, a all time melody was created by him.

  • @sreejasakepuram8101
    @sreejasakepuram8101 6 ปีที่แล้ว +36

    ఎంత బాధ లో ఉన్న ఈ లాంటి పాటలు వింటే చిటికెలో మాయం అయిపోతాయి.అంత మధురాతి మధురమైన పాటలు, జీవితంలో మరువలేని పాటలు.😊😊😊😊😊.

    • @hemanth7119
      @hemanth7119 6 ปีที่แล้ว +1

      Yasmeen Kuwait గారు ఈ గీతంపై మీ అభిప్రాయాలను ఏకీభవిస్తు అర్థవంతరమైన సాహిత్యాన్ని అస్వాదించే భాగ్యం కలిపించిన మీకు నా మనస్పూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను

    • @sreejasakepuram8101
      @sreejasakepuram8101 6 ปีที่แล้ว +2

      Hemanth
      Hemanth garu Namaste
      ఇపుడు మా అమ్మ ఆరోగ్యం పరవాలేదు
      Sir ఇంకో ఒక వారం రోజులు, హాస్పిటల్ లొనే ఉండాలి, చాలా కృతజ్ఞతలు మా అమ్మ గురించి అడిగినందుకు, నమస్తే.

    • @hemanth7119
      @hemanth7119 6 ปีที่แล้ว

      Yasmeen Kuwait గారు మీరు ఇప్పుడు అమ్మ ఆరోగ్య పరిస్థితి క్లుప్తంగా వివరించిన తరువాత ఊరట చెందాను అమ్మ ఆరోగ్యం తొందరగా కుదుటపడాలని అహర్నిశలు ఆ భగవంతుడిని కోరుకుంటాను సరేనా

    • @sreejasakepuram8101
      @sreejasakepuram8101 6 ปีที่แล้ว +2

      Hemanth
      Hemanth garu
      మీకు నా కృతజ్ఞతలు, అండి, ఆ దేవుని, మీ దయ వలన బాగున్నారు, ఉంటానండి, నమస్తే.💐💐💐💐💐.

    • @hemanth7119
      @hemanth7119 6 ปีที่แล้ว

      Yasmeen Kuwait గారు మీరు హైదరాబాద్ లో ఉండి ఉంటే మేము హస్పిటల్ కు పరామర్శించేందుకు వచ్చే వాళ్ళం

  • @girity959
    @girity959 12 ปีที่แล้ว +35

    ఎంతో హృద్యంగా కరుణరసాన్ని తన కంఠంలో పలికించిన మధురగాయకుడు ఘంటసాల, ఎంతో అద్భుతంగా నటించిన రామారావు, నవరసాలను తన కళ్ళతో అభినయించగల సావిత్రి.......మనందరి అదృష్టం . టి.యాదగిరి రావు

    • @331sairam
      @331sairam 4 ปีที่แล้ว

      Emrov yadgiri yetlunnav

    • @pprabhakar5140
      @pprabhakar5140 2 ปีที่แล้ว

      P prabakar tyamagondlu malliyalara song I s beautifull and gantasala gàru oka devudu

    • @chinnoduchinnodu4126
      @chinnoduchinnodu4126 2 ปีที่แล้ว

      sr cc ci ci ci

    • @pillari1918
      @pillari1918 2 ปีที่แล้ว

      @@331sairam 🎂s z

    • @ramanareddy3609
      @ramanareddy3609 ปีที่แล้ว

      SS uupperrr UU seeethhhasaaaaRaaaammmmuuuu very good 👍 song sooo much

  • @sumad233
    @sumad233 10 ปีที่แล้ว +12

    Wonderful song ... excellent action from NTR garu...

  • @user-qr2bf3fp6w
    @user-qr2bf3fp6w 17 วันที่ผ่านมา

    మళ్ళీ 2024 లో వింటూ (చూస్తూ) ఉన్నాను ❤️❤️❤️

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 6 หลายเดือนก่อน +1

    Andhuke telugu vaaru premaku chudam/pelli tharvaatha prema/yidhe satyam/

  • @thogataveerakshatriya8212
    @thogataveerakshatriya8212 7 ปีที่แล้ว +3

    very very super hit song ghantasala& music diractor thanku

  • @rammohangodthi
    @rammohangodthi หลายเดือนก่อน

    Superb superb Ghantasala s Music 🎶

  • @balagurunadam2118
    @balagurunadam2118 4 ปีที่แล้ว +1

    Okka July Month Kaadu Daily E Song Oka Saaraina Vintu Untani N.T.R is my Favourite Sir

  • @swarnachalasani6967
    @swarnachalasani6967 ปีที่แล้ว +1

    Super acting to Ntr,🙏🙏🙏

  • @balagurunadam2118
    @balagurunadam2118 6 ปีที่แล้ว +2

    What a wonderful most melodies song Lezend N.T.Ramarao gari action super nobady should face this situation N.T.R great actor bad luck N.T.R passes away

  • @narasimharaomantripragada2488
    @narasimharaomantripragada2488 7 ปีที่แล้ว +20

    వేదన స్వరూపమే ఈ
    పాట

    • @saichandra9940
      @saichandra9940 6 ปีที่แล้ว

      NarasimhaRao Mantripragada ñ

    • @salalagolden8294
      @salalagolden8294 5 ปีที่แล้ว

      Super....,❣️❣️❣️❣️❣️❣️❣️❣️

  • @srikakulapupurushotham
    @srikakulapupurushotham 12 ปีที่แล้ว +16

    Uncomparable Sweet voice forever

  • @salalagolden8294
    @salalagolden8294 5 ปีที่แล้ว +33

    2019 జులై నెలలో ఈపాటను విన్నవారు
    ఉన్నారా, చెప్పండి....🎃🎃🎃🎃🎃🎃🎃

  • @prasadhonnavara875
    @prasadhonnavara875 9 ปีที่แล้ว +6

    superb song and lovely action by our legendary hero.

  • @Sans-gu4qh
    @Sans-gu4qh 2 ปีที่แล้ว +3

    Sorry in 2021@ today m listening

  • @mohanraodadi1860
    @mohanraodadi1860 5 ปีที่แล้ว +8

    Manchi gold songs ghantasala garu 🌷🌹🌹🌹🌹🙏

  • @srinukotha
    @srinukotha 12 ปีที่แล้ว +18

    It is like voice of GOD.

  • @prasadraokankati5723
    @prasadraokankati5723 5 ปีที่แล้ว +6

    Cnr gari lyrics mastari voice and emotions of ntr are simply superb

  • @nagiripatichandraiahnagiri9585
    @nagiripatichandraiahnagiri9585 5 ปีที่แล้ว +5

    జీవితంలో మంచి చేడులు వస్తుంటాయి

  • @jscrao
    @jscrao 10 ปีที่แล้ว +19

    a beautiful classical Song

  • @saladivishnu4503
    @saladivishnu4503 5 ปีที่แล้ว +8

    Evergreen song

  • @Umapathy1964
    @Umapathy1964 7 ปีที่แล้ว +5

    Really heart touching song. Great song, indeed with great lyrics and great composition.

  • @sriharshavardhangomatam8742
    @sriharshavardhangomatam8742 6 ปีที่แล้ว +5

    Best song.... gorgeous savitri...

  • @krishnathupurani9795
    @krishnathupurani9795 10 ปีที่แล้ว +17

    This is a very philosophical song that cannot be expected but very good song to hear in summer and Under jasmine tree good fragnance to heart

    • @ramanareddy6847
      @ramanareddy6847 2 ปีที่แล้ว

      Excellent song 👍 very good

    • @ramanareddy3609
      @ramanareddy3609 ปีที่แล้ว

      What a gun why aney way this is emotional song lyrics meaning good good good 👍

  • @guruprasad1624
    @guruprasad1624 3 วันที่ผ่านมา

    ManavaRoopam loo janminchina kaliyuga dayavam Nandamury Taraka Rama Rao garu Devathalu maku prasadinchina Gaanagandarvudu Ghantasaala venkateswar Rao garu.

  • @venkateswararaog2045
    @venkateswararaog2045 6 ปีที่แล้ว +25

    The lyrics
    The voice
    The music
    Above all the action of the legend NTR
    can't be compared with any cost

  • @devaruppalalaxman6821
    @devaruppalalaxman6821 11 ปีที่แล้ว +15

    ghantasala, the evergreen play back singer. still his songs alive.

    • @prayeddosa3610
      @prayeddosa3610 5 ปีที่แล้ว +1

      Devaruppala Laxman

    • @jaganmohan1460
      @jaganmohan1460 3 ปีที่แล้ว +1

      The evergreenplaybacksingerghantasalagaru and good song

  • @tulsiraodoppa1466
    @tulsiraodoppa1466 11 ปีที่แล้ว +9

    Handsome Person.Sweet voice.

  • @satyamurty9010
    @satyamurty9010 9 ปีที่แล้ว +5

    Best song I have been hearing for more than four and half decades

  • @ravi8912
    @ravi8912 11 ปีที่แล้ว +13

    this song sets the master thousands of miles ahead from the rest of the pack.

  • @PVARAPRASADARAO
    @PVARAPRASADARAO 4 หลายเดือนก่อน

    1967లొ గుంటూరు లొ వెంకటేశ్వర్ లొ నేను 10 క్లాస్ మాజీటిగూరవయ్య school 0:00

  • @RajgopalN
    @RajgopalN 11 ปีที่แล้ว +8

    My most favorite song

  • @mbmb5496
    @mbmb5496 6 ปีที่แล้ว +2

    WT A CREATION BOSS WT A MUSIC WOOW HOW HOW BOSS WT A SONG BOSS

  • @shaiksubhan8685
    @shaiksubhan8685 4 ปีที่แล้ว

    చాలా మంచి సందేశం గల పాట ఆ పాత మథుర గీతాలు

  • @venkyclass8724
    @venkyclass8724 7 ปีที่แล้ว +9

    life long nice song thank you gatasala

  • @rajshekartoluva7487
    @rajshekartoluva7487 6 ปีที่แล้ว

    Pataloni arudaina ardalu bagunavi ghandharvudu ghantasala music . Narayana Reddy garu rasaru e patanu Narayana Reddy garu speedga padamani cheparata alakadu Ele padali ani cheparata mana ghana ghandharvudu ghantasala andhukay e pata superb hit matalu Narayana Reddy garu cheparu .

  • @kvnsarma3852
    @kvnsarma3852 11 ปีที่แล้ว +6

    nice song of ghantasala and best action of NTR

  • @user-ox7si4ul7l
    @user-ox7si4ul7l 5 ปีที่แล้ว +4

    Ntr songs all famous l love you ntr garu

  • @tcsazaad
    @tcsazaad 8 ปีที่แล้ว +6

    GHANTASAALA - PATALA TANKASAALA. VERY NICE SONG

  • @Hariprasad07
    @Hariprasad07 6 ปีที่แล้ว +11

    Heart tach song

  • @guruprasads7405
    @guruprasads7405 10 ปีที่แล้ว +6

    melodious master piece

  • @sudhasudhakatta9771
    @sudhasudhakatta9771 6 ปีที่แล้ว +5

    What a voice and ultimate action

  • @ranganathmanchikanti9472
    @ranganathmanchikanti9472 7 ปีที่แล้ว +3

    What a song.. Superb

  • @rammohanchennu5272
    @rammohanchennu5272 7 ปีที่แล้ว +14

    legend songs.

  • @gopalakrishnavvs7818
    @gopalakrishnavvs7818 3 ปีที่แล้ว +2

    After 55 years....this song has no competition.....because of ghantasala

  • @srikanthk3753
    @srikanthk3753 4 ปีที่แล้ว +1

    Ntr malli pudute bagundu

  • @kiranyarlagadda7274
    @kiranyarlagadda7274 5 ปีที่แล้ว +2

    NTR and Savitri 👌😍

  • @Hariprasad07
    @Hariprasad07 4 หลายเดือนก่อน

    Very fine song

  • @rajagopalavs4142
    @rajagopalavs4142 3 หลายเดือนก่อน

    Superb

  • @sivamdatum
    @sivamdatum 12 ปีที่แล้ว +9

    Can anyone beat Ghantasala garu when it comes to melody songs ?!?!

  • @PraveenKumar-gb5py
    @PraveenKumar-gb5py 7 ปีที่แล้ว +8

    ntr is great person

  • @nagadurgaraghuraju7012
    @nagadurgaraghuraju7012 5 ปีที่แล้ว +1

    Super super song🎼🎵🎤🎶🎷🎺🎸🎻😊

  • @venkateshvenkyvenkateshven1923
    @venkateshvenkyvenkateshven1923 5 ปีที่แล้ว +3

    I like song

  • @Sripadhavallabha219
    @Sripadhavallabha219 3 ปีที่แล้ว

    N. T. Ramarao Sir మహానాటి సావిత్రి Super hit Song Melody Maker T. V. Raju Sir Super. Scene is Very Sorrowful N. T. Ramarao Sir Greatest Actor in World.

    • @lakshmipathij9969
      @lakshmipathij9969 2 ปีที่แล้ว +1

      EE CEMEMAALU MUSIC DIRECT CHESINDI GHANTASALA GAARE .MEERU CHEPPINATLU T.V.RAJU KAADU

  • @sajeedabegum6718
    @sajeedabegum6718 ปีที่แล้ว

    NAA RENA LONG LIVE MISS YOU MY LOVE AZIZ BABU BHONGIR

  • @nagarajmreddy878
    @nagarajmreddy878 6 ปีที่แล้ว +4

    Melody at its best

  • @madhusudhangamgajam8995
    @madhusudhangamgajam8995 ปีที่แล้ว +1

    Beautiful Song

  • @deviram544
    @deviram544 10 ปีที่แล้ว +10

    silent a nice song of ghantasala and best action NTR

  • @srinivasdoolam7267
    @srinivasdoolam7267 8 ปีที่แล้ว +5

    very superb song

  • @prakashrao8077
    @prakashrao8077 10 หลายเดือนก่อน

    Ghantasala first composed this wonderful tune and later lyrics were written according to this great tune ! A masterpiece from
    dada Mirasi s direction

  • @pothurajupemmasani3505
    @pothurajupemmasani3505 6 ปีที่แล้ว +3

    Nice song heart touch meaning full

  • @kcsubramanyam4199
    @kcsubramanyam4199 ปีที่แล้ว

    నిర్దోషి సినిమా. పాట రాసిన కవిమరియు పాట పాడిన గాన గంధర్వుడు చాలా గొప్ప వాళ్ళు

  • @jonnyjonny8140
    @jonnyjonny8140 4 ปีที่แล้ว

    E song sene cinema ki highlat, Naku antha e sene esong eshtam, chala veluva unah padhalu

  • @rajendrakumartammana4600
    @rajendrakumartammana4600 ปีที่แล้ว

    Appatilo idi pedda suspense movie.

  • @srinivassiddarth
    @srinivassiddarth 14 ปีที่แล้ว +2

    great song many thanks for posting this!

  • @yourskarthi7740
    @yourskarthi7740 5 ปีที่แล้ว +1

    Malliyalaaraa maalikalaaraa
    mounamugaa unnaaraa
    maa kadhaye vinnaaraa
    malliyalaaraa maalikalaaraa
    mounamugaa unnaaraa
    maa kadhaye vinnaaraa

  • @chandrasekharkagga5927
    @chandrasekharkagga5927 6 ปีที่แล้ว +13

    2018 still listening..❤❤❤

  • @pvsnarasa
    @pvsnarasa 11 ปีที่แล้ว +4

    Excellent song.

  • @dsdfesaf
    @dsdfesaf 10 ปีที่แล้ว +3

    a very nice collection

  • @bharathicheerka1347
    @bharathicheerka1347 3 ปีที่แล้ว

    పాటల రారాజు మన సి నా రె

  • @sriharisunnytours1758
    @sriharisunnytours1758 7 ปีที่แล้ว +4

    superb song

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 6 หลายเดือนก่อน

    Ntr nirdhoshenaa/nijamaa/

  • @ranisridhar1044
    @ranisridhar1044 2 ปีที่แล้ว

    Beautiful....mesporized.song..gats.off..ghantasaalji.

  • @lakshmiramanaiahvutti2586
    @lakshmiramanaiahvutti2586 3 ปีที่แล้ว +1

    Excellent song NTR.

  • @ranisridhar1044
    @ranisridhar1044 2 ปีที่แล้ว

    It's...a. heart ...melted
    Song . ..sung by...ghsntasala..acted.by.NTR...

  • @mohanprasadtiwari8297
    @mohanprasadtiwari8297 2 ปีที่แล้ว

    Appatikey savithri garu laavu ayeenaru anr gaaru savithri gaari to nateechuta maanivesaaru kaani ntr gaaru savithri garito chalaa cinema la lo nateecharu