oh gulabi bala song in ntr manchi manshi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • Manchi Manishi

ความคิดเห็น • 142

  • @arjunareddythamalampudi6232
    @arjunareddythamalampudi6232 3 ปีที่แล้ว +5

    ఆహా. యేమి పాట, పి.బి. శ్రీనివాస్ గారి గాత్రం మరియు మన జగ్గయ్య గారి అభినయం రెండు అద్భుతం..ఆనాటి యుగళ గీతాలు ఎంత మధురం, ఏమి భావం, ఏమి రాగం, ఎంత విన్న ఇంకా వినాలని పించే పాటలు.... వారెవ్వా,పి. బి. శ్రీనివాస్ గారి గళం ఎంత సున్నితంగా ఉంది!!కళావాచస్పతి జగ్గయ్య గారు ఎంత హాయిగా నటించారు.ఎక్కడికి పోయాయి,ఆ పాత మధురాలు.ఎన్నిసార్లు విన్నా,ఇంకొక్కసారి వినాలనిపిస్తుంది.మంచి మనిషి సినిమా లోని ఈ పాట ఎంత మధురం..... ధన్యుణ్ణి పీబీ గారూ। ఏ లోకంలో వున్నారో గానీ మీరు - నేనైతే రోజూ తప్పక ఒకసారైనా వింటానీ పాటను.
    అంత మాధుర్యం నింపారు సుమా మీరు।.... కీ శే పీబీ శ్రీనివాస్ గారి కంఠ మాధుర్యం వారి సన్నాయి నొక్కులూ రాగాల సందు మలుపుల్లో విరుపులూ నభూతో నభవిష్యతి।.... పి బి శ్రీనివాస్ గారు కంఠస్వరం చాలా గంభీరంగా ఎంతో చక్కగా నిండుగా చెప్పలేనంత హాయిగా ఉంటుంది పి బి శ్రీనివాస్ గారు సంగీత ప్రియులకు వరం లాంటివారు అర్జునరెడ్డి మాచవరం 9949938146...

    • @pothanabhagavatapracharasa7091
      @pothanabhagavatapracharasa7091 ปีที่แล้ว

      తమిళ్ లో రోజా మలరే రాజకుమారి
      అని కొట్టండి పి.బి.శ్రీనివాస్ పాట
      వీడియో సాంగ్ కూడా చాలా అద్భుతంగా

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 4 ปีที่แล้ว +5

    పి బి శ్రీనివాస్ గారు ఎ ఎమ్ రాజా గారు కంఠస్వరం చాలా గంభీరంగా ఎంతో చక్కగా నిండుగా చెప్పలేనంత హాయిగా ఉంటాయి ఇద్దరూ మనకి అంటే సంగీత ప్రియులకు వరం లాంటివారు

  • @srinivasbukkapatnam651
    @srinivasbukkapatnam651 ปีที่แล้ว +2

    స్వర్గీయ ప్రతివాద భయంకర శ్రీనివాసా చార్యుల, వారు ఆలపించిన ఈ మధురాతి మధురమైన,యీ పాట యీ తెలుగు సినిమా వున్నంత కాలం ,సజీవంగా వుంటుంది వుండి తీరుతుంది! అందుకు ఎలాంటి సందేహం* లేదు! ఆయనకు నా " నమస్సులు!

  • @sudhakarreddy6975
    @sudhakarreddy6975 3 ปีที่แล้ว +8

    P.B. శ్రీనివాస్ గారిని కన్నడ ఇండస్ట్రీ గౌరవించి నంతగా తెలుగు ఇండస్ట్రీ గౌరవించలేదు. తెలుగువారు సిగ్గుపడాల్సిన
    విషయము.

  • @krishnareddypeddakama1243
    @krishnareddypeddakama1243 7 ปีที่แล้ว +28

    రూపం చూసి వస్తారు... చూపుల గాలం వేస్తారు... చివరికి ద్రోహం చేస్తారు... ఎంత చక్కటి సందేశం.

    • @sadhuprabhakarareddy2444
      @sadhuprabhakarareddy2444 7 ปีที่แล้ว

      very beautiful lirics

    • @sravanthinutakki3602
      @sravanthinutakki3602 6 ปีที่แล้ว +1

      krishnareddy peddakama you are the best commentea

    • @GG9848
      @GG9848 5 ปีที่แล้ว

      🙏

    • @Bhadrudu
      @Bhadrudu 4 ปีที่แล้ว

      ఆ మిర్యాలగూడాలో అదేగా జరిగింది, పెద్దింటి పిల్లను ఇలాగే వల వేసి పట్టుకుంటారు అర్హతలేని ద్రోహులు.

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 4 ปีที่แล้ว

      @@Bhadrudu అమృత గురించేనా మీరు చెప్పేది
      అదే తెగబలిసి ప్రణయ్ గాని వెంటపడింది
      చివరకు దీనికారణంగానేకదా!!
      వాడుచచ్చాడూ.

  • @prkankipati181
    @prkankipati181 11 ปีที่แล้ว +14

    " తెలుగు సినీజగతి స్వర్ణయుగపు మహా వృక్షానికి ప్రస్తుతం శశిర ఋతువు నడుస్తున్నదేమో.. ఒక్కొక్క పండుటాకు రాలిపోతున్నది .. " ఈమాట ది.06/03/2013 న రాజసులోచన మరణం గురించి అనుకున్నది .. మళ్ళీ నెల తిరిగేసరికి ఈరోజు ప్రతివాద భయంకర (PB) శ్రీనివాస్(83) గారి మరణ వార్త .. హతవిధీ..కెరీర్ లో ఎప్పుడూ వివాదాస్పదం కాని అతికొద్దిమందిలో శ్రీనివాస్ గారొకరు..ఆయన పాట అనగానే తెలుగు వారికి గుర్తొచ్చే మొదటి పాట ఈ " ఓహో గులాబి బాలా.." తమిళులకు (paal vannam paruvam ) కావచ్చు..
    పి.ఆర్.కంకిపాటి
    14/04/2013

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 4 ปีที่แล้ว +2

      Kanki pati garu,namaste,mee badhani nenu kuda panchu kontunnanu.mana cine kalama talli manaki ento mandi,goppa cine kavulanu,Sangita darskulanu,cine darsakulanu,madhura myna gayani gayakulanu manaki bahumatiga ichinadi.aa talliki,py vibhagala gariki data koti sirasbhi vandanamulu.(pata,kotta_,madhura patala priyudu)Mallikarjuna,b.lore.16_08_2020.

    • @kameswararao8977
      @kameswararao8977 ปีที่แล้ว +1

      True

  • @sarainodu931
    @sarainodu931 3 ปีที่แล้ว +4

    Anna NTR expression never before never after jai NTR anna

  • @vincent85_12
    @vincent85_12 6 หลายเดือนก่อน +2

    ❤❤❤❤❤
    WHOs listening in 2024….
    Pallavi of this song is still ❤❤❤❤❤ ……

  • @GG9848
    @GG9848 5 ปีที่แล้ว +17

    Old is NOT Gold...!! It’s Diamond..! 🙏

  • @magapuratnakumar
    @magapuratnakumar 11 ปีที่แล้ว +9

    awesome song..by sri PB Srinivas...!!! Prathivadi Bhayankara Sreenivas (22 September 1930 - 14 April 2013), was born in Gollaprolu near Kakinada in East Godavri District of Andhra Pradesh. He had sung around 3000 songs in Kannada, Telugu, Tamil, Hindi, Malayalam and Tulu films...!!!He was known as the 'VOICE OF RAJKUMAR' in South India ....!!!
    it's PBS's one of the best and popular songs... we miss u..!!! RIP

  • @sS-lt3nr
    @sS-lt3nr 6 ปีที่แล้ว +3

    PBS గొంతు జగ్గయ్య గారికి కరెక్ట్ గా సూట్ అయ్యింది. Super matching

  • @apparaovv
    @apparaovv 11 ปีที่แล้ว +7

    మంచి పాట... స్వర్గీయ శ్రీనివాస్ గారి పాట...
    వారు కన్నడలో రాజ్కుమార్ కి చాల పాటలు పాడేరు.

  • @kishoresteva1739
    @kishoresteva1739 11 ปีที่แล้ว +7

    .Music lovers lost super and great melody Singer P.B.Srinivas.This song is heart touching.

  • @Venki635
    @Venki635 11 ปีที่แล้ว +4

    Great melidious Song from PB !! .We lost eternal melodious Singer from Telugu cinema field.
    Venkatesh Yellamelli

  • @BasheerAhmed-wk5gw
    @BasheerAhmed-wk5gw 11 ปีที่แล้ว +9

    Though P.B.S physically is not with the lovers of music, his melodies will be rendered till the lovers of music exist... May God keep his soul in the Garden of Music in the Heaven.

    • @kps129
      @kps129 6 ปีที่แล้ว +1

      Basheer Ahmed nice of you

    • @kalyanraoandukuri2554
      @kalyanraoandukuri2554 ปีที่แล้ว +1

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nvenkatasubbaiah5893
    @nvenkatasubbaiah5893 ปีที่แล้ว

    We are very lucky to watch such beautiful song of 1943,no one pertains this movie alive today,thanks for the u tubr and technology.

  • @GirishKallareKanale
    @GirishKallareKanale 5 ปีที่แล้ว +8

    No doubt, P B Shrinivas is 'melody king'. I haven't heard such a melodious voice anywhere else. Im a Kannadiga and he has sung so many Kannada songs and has made them immortal. But this telugu song is amazing. What a melody he has rendered ! I dont know meaning of the lyric but I love this song verymuch for its melody. Once again pranamas to 'Madhurya Chakravarti' P B Shrinivas.
    th-cam.com/video/ErNrsjRprQ8/w-d-xo.html
    Listen to this Kannada song in his melodious voice.

  • @vijayram4963
    @vijayram4963 5 ปีที่แล้ว +8

    One of the finest songs of P B Srinivas.

  • @1968srinu
    @1968srinu 11 ปีที่แล้ว +8

    A galaxy of stars with their outstanding performance. Melodious superb

  • @RajaKanuri
    @RajaKanuri 11 ปีที่แล้ว +3

    Pata..aa expressions..PB Srinivas garu hats off

  • @paturivenkateswararao9734
    @paturivenkateswararao9734 4 หลายเดือนก่อน

    Beautiful, melodious song ❤👌

  • @RajNandyal
    @RajNandyal 11 ปีที่แล้ว +5

    A very melodious song with a meaningful script. It's PBS's one of the best and extremely popular songs. All including the singer, writer, Music Director and actors did a great job.

  • @ravikishored
    @ravikishored 13 ปีที่แล้ว +2

    One of the best song from PB Srinivas.......Thanks for upload.

  • @rani0rulez
    @rani0rulez 13 ปีที่แล้ว +6

    thanks for posting such awesome song..!! :)

  • @pvnrmurthy9653
    @pvnrmurthy9653 8 ปีที่แล้ว +3

    One Of The Best Songs From The Yester Years Telugu Cinemas ! Good Lyrics Matched By Good Music Composition And Orchestration Too. The Song Was Melodiously Renditioned By Late Sri P.B.Srinivas The Second Best Singer Of The Telugu Screen. -pvnr murthy, Hyd - Dt:30-08-2016.

  • @aptkp
    @aptkp 6 ปีที่แล้ว +10

    PBS is the Hemanth Kumar of Telugu and vice versa. Velvet voice.

    • @varga64
      @varga64 5 ปีที่แล้ว +2

      Hemant Kumar plus Manna Dey of telugu songs..so pure voice...so natural ...effortless flowing....he was a simple man in real life also....

  • @pvsnarasa
    @pvsnarasa 11 ปีที่แล้ว +2

    One of the super hit songs from PB Srinivas.

  • @Shivakumar-ee4qx
    @Shivakumar-ee4qx 5 ปีที่แล้ว +2

    నా ఫేవరేట్ సాంగ్

  • @venkatreddy5748
    @venkatreddy5748 3 ปีที่แล้ว

    Handsome singer SirPB SRINIVAS, if given a chance he should have been an Actor KANADIGAs are Very Lucky to recognize His Talent .

  • @KBSastry-lx3su
    @KBSastry-lx3su 3 หลายเดือนก่อน

    A song is a sensitive meaning & feeling like rose

  • @anandram7063
    @anandram7063 5 ปีที่แล้ว +2

    No words to praise this song.🙏

  • @RajNandyal
    @RajNandyal 9 ปีที่แล้ว +1

    PBS' melodious voice, beautiful music and KJ's action- from a golden period.

    • @vijaybanu6616
      @vijaybanu6616 7 ปีที่แล้ว

      P B Sreenivas soft singer I like very much

  • @varga64
    @varga64 5 ปีที่แล้ว +13

    సాకీ :
    ఓ ఓ ఓ... గులాబి... ఓ ఓ ఓ... గులాబి
    వలపు తోటలో విరిసిన దానా
    లేత నవ్వుల... వెన్నెల సోన
    పల్లవి :
    ఓహో గులాబి బాల అందాల ప్రేమమాల
    సొగసైన కనులదానా సొంపైన మనసుదానా
    నీవారెవరో తెలుసుకో తెలుసుకో తెలుసుకో
    ఓహో గులాబి బాల అందాల ప్రేమమాల
    చరణం : 1
    కొంటె తుమ్మెదల వలచేవు... జుంటి తేనెలందించేవు
    కొంటె తుమ్మెదల వలచేవు... జుంటి తేనెలందించేవు
    మోసం చేసి మీసం దువ్వి
    మోసకారులకు లొంగేవు లొంగేవు
    ఓహో గులాబి బాల అందాల ప్రేమమాల
    చరణం : 2
    రూపం చూసి వస్తారు... చూపుల గాలం వేస్తారు
    రూపం చూసి వస్తారు... చూపుల గాలం వేస్తారు
    రేకుల చిదిమీ సొగసులు నులిమీ
    చివరకు ద్రోహం చేస్తారు
    చివరకు... ద్రోహం... చేస్తారు...
    ఓహో గులాబి బాల అందాల ప్రేమమాల
    సొగసైన కనులదానా సొంపైన మనసుదానా
    నీవారెవరో తెలుసుకో తెలుసుకో తెలుసుకో
    తెలుసుకో తెలుసుకో...

  • @Jawan2512
    @Jawan2512 ปีที่แล้ว

    Kakinada the best. From PR College we are heroes. Thanks to William Henry D'Souza our first Principal 1885. PB SRINIVAS from Kakinada. I studied in both PR College and Sir Metcalfe College ( Government Arts College l) Rajahmundry). Proudly say that. And last but not the least Andhra university, Waltair.

  • @durgaprasadkota1005
    @durgaprasadkota1005 8 ปีที่แล้ว +1

    surprisingly here we have two music direcrors for this film s. rajeswra rao garu ,T.chalapati rao garu and ofcourse P.B gari best song of his career. On the screen NTR garu,Jamuna garu,Jaggaiah garu. intamandi krushito vachina pata edi

  • @suneethayadav9138
    @suneethayadav9138 10 ปีที่แล้ว +1

    EXCELLENT LYRICS AND MATCHING MELODY HATS OFF

  • @ramakrishnabangaru6900
    @ramakrishnabangaru6900 10 ปีที่แล้ว

    One of the best song from PB Srinivas and very well suited Jaggayya's body language.

  • @salutevlogs
    @salutevlogs 3 ปีที่แล้ว +1

    I love this song when I was I remember my mother

  • @ramachandrads
    @ramachandrads 6 ปีที่แล้ว +4

    Many film actresses in Tollywood and Bollywood had tragic ends to their lives. This song should act as a Gita for any woman, especially the ones from the carpetbaggers fraternity. Shakila's 'Babuji dheere chalna' in Aar Par is of the same genre but addressed to the male counterparts. Unfortunately she herself had a sad end. Jayalalithaa said in an interview with Simi Garewal that women in the film world were being treated as commodities. How true it proved for many.

  • @ravinderravinder7899
    @ravinderravinder7899 ปีที่แล้ว

    Legendsingermasterp.b.srinivasalltimerecordbrakemelodioussong.

  • @sathishkodimial2017
    @sathishkodimial2017 11 ปีที่แล้ว +2

    we miss u alot BP sir............

  • @sanjeevareddyaileni2354
    @sanjeevareddyaileni2354 3 ปีที่แล้ว

    Indomitable song. Aileni Sanjeeva Reddy.

  • @ramanakv6059
    @ramanakv6059 12 ปีที่แล้ว +2

    yes I agree Hundred percent with you my friend.

  • @krishnacharidarla5809
    @krishnacharidarla5809 2 ปีที่แล้ว +1

    Super melodies sweet song

  • @kotharaguramaiah2704
    @kotharaguramaiah2704 7 ปีที่แล้ว +1

    excellent song and superb

  • @tailgate2008
    @tailgate2008 12 ปีที่แล้ว +1

    Young and useless actors who are using caste and legacy for their success,please watch this song and see how NTR shows his villanic expressions(when Jagayya indirectly narrates NTR) and endorses various shades.I bet in the present generation nobody damn do and display that remarkable performance.Salute to great NTR.

  • @dsivaprasad1969
    @dsivaprasad1969 8 ปีที่แล้ว +1

    one of the best jagaiah sir

  • @user-fg3ns2oy6k
    @user-fg3ns2oy6k 2 ปีที่แล้ว

    మధురమైన అనుభూతి కలిగింది

  • @bhadrappabowreeshetty2872
    @bhadrappabowreeshetty2872 4 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤❤🌹🌹🌹🌹🌹👍👍👍👍👍

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 3 ปีที่แล้ว

    VERY GOOD SONG AND MEANINGFUL SONG.

  • @tungakr8378
    @tungakr8378 4 ปีที่แล้ว +2

    ఓ ఓ గులాబీ ఓ ఓ గులాబీ వలపు తోటలో విరిసిన దానా లేత నవ్వులా అ వెన్నెల సోనా ఆ ఆ
    ఓ ఓ గులాబీ బాల అందాల ప్రేమ మాలా సొగసైన కనుల దానా సోం పైన మనసు దానా
    నీ వారెవరో తెలుసుకో తెలుసుకో తెలుసుకో ఓ ఓ గులాబీ బాల అందాల ప్రేమ మాలా
    కొంటే తుమ్మెదల వలచేవు జుంటి తేనే లందించేవు కొంటే తుమ్మెదల వలచేవు జుంటి తేనే లందించేవు మోసం చేసి మీసం దువ్వే మోసకారులకు లోంగేవు లోంగేవు
    ఓ ఓ గులాబీ బాల అందాల ప్రేమ మాలా
    రూపం చూసి వస్తారు చూపుల గాలం వేస్తారు రూపం చూసి వస్తారు చూపుల గాలం వేస్తారు
    రేకులు చిదిమి సొగసులు నులిమి చివరకు ద్రోహం చేస్తారు చివరకు ద్రోహం చేస్తారు
    ఓ ఓ గులాబీ బాల అందాల ప్రేమ మాలా సొగసైన కనుల దానా సోం పైన మనసు దానా
    నీ వారెవరో తెలుసుకో తెలుసుకో తెలుసుకో తెలుసుకో తెలుసుకో ఓ ఓ గులాబీ ఓ ఓ గులాబీ

  • @rkelektroniks
    @rkelektroniks 11 ปีที่แล้ว

    sweet melody by p.b srinivas i like this song vey much

  • @damarajunageswararao
    @damarajunageswararao 12 ปีที่แล้ว

    Today Excellant Hero, Villan,Camidy actor,Charactor Actor, ex MLA (ongole) Kala Vachaspathi Kongara Jaggaiah Vardhanthi

  • @kameswararao8977
    @kameswararao8977 ปีที่แล้ว

    Thanks to PB Srinivas garu, Rajeswara Rao garu and lyrics writer
    for this immortal song

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 2 ปีที่แล้ว

    28/11/21 smt Jamuna, Sri NTR, Sri Jaggaiah, Sri prativadi . 🙏

  • @kmkraoind
    @kmkraoind 14 ปีที่แล้ว

    One of the best melodies song.

  • @hanumantharaoish
    @hanumantharaoish 11 ปีที่แล้ว

    very melodious song sung by pbs .........

  • @kaleshasaheb6616
    @kaleshasaheb6616 9 ปีที่แล้ว

    pb ....great singer of telugu soil

  • @radhamadhavalapati2080
    @radhamadhavalapati2080 4 ปีที่แล้ว +1

    గుండెను కో సేి పాట ఇది

  • @psn9255
    @psn9255 11 ปีที่แล้ว

    Naaku nachina song. super hit song

  • @monavarty1
    @monavarty1 2 ปีที่แล้ว

    Oldmovies

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 3 ปีที่แล้ว

    P. B . SREENIVAS GARI TONE IS SPECIAL.

  • @BhanuRadioVintage
    @BhanuRadioVintage 12 ปีที่แล้ว

    comenting on the singer and music director and writer on song is more apropriate than commenting the players while watching the viedeo song. In this song singer.s voice is excellent. In our telugu excellent singers are there but could not catch the eye of producer except noted singers one or two

  • @geethajanardhanreddy
    @geethajanardhanreddy 11 ปีที่แล้ว

    What a singer p b srinivas hats up sir

  • @b.rameshbabu3860
    @b.rameshbabu3860 4 ปีที่แล้ว

    Chala manchi artamunna song

  • @ushaserma2057
    @ushaserma2057 10 ปีที่แล้ว +2

    d best song for all teenage girls

  • @gopalakrishnamullapudi3779
    @gopalakrishnamullapudi3779 4 หลายเดือนก่อน

    Goppa paata

  • @Rajsurya3621
    @Rajsurya3621 12 ปีที่แล้ว

    what a plesant song jaggaya action kirak

  • @rangasai7459
    @rangasai7459 3 ปีที่แล้ว

    Excellent melody

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 ปีที่แล้ว

    Bp shugar annii jabbulu vocchhesthaayi/appudo yippudo velli povadame/

  • @vamsivamsi9032
    @vamsivamsi9032 11 ปีที่แล้ว +1

    i love song

  • @oohahari892
    @oohahari892 5 ปีที่แล้ว

    Fantastic song🎶

  • @umarao6576
    @umarao6576 11 ปีที่แล้ว

    Nice song of PB Srinivas.

  • @tcsazaad
    @tcsazaad 9 ปีที่แล้ว

    IT IS AN EXCELLENT MELODY SONG

  • @vkvsharma8
    @vkvsharma8 12 ปีที่แล้ว

    i like this song very much

  • @geethajanardhanreddy
    @geethajanardhanreddy 10 ปีที่แล้ว

    What a voice P B Srinivas

  • @pvchalapathy9342
    @pvchalapathy9342 3 ปีที่แล้ว

    Super song

  • @Akhileshsana
    @Akhileshsana 5 ปีที่แล้ว

    Very good meaning song

  • @ksubba3335
    @ksubba3335 5 ปีที่แล้ว

    Intha chetha paatani yevarina manishiyunde vadu istapadatadu?

  • @alamurushaikshavalli1080
    @alamurushaikshavalli1080 5 ปีที่แล้ว

    My favourite melody
    Fm PB S

  • @ramamvemuri44
    @ramamvemuri44 7 ปีที่แล้ว

    what a melody by pbs

  • @satyannarayanaaddagalla7957
    @satyannarayanaaddagalla7957 6 ปีที่แล้ว

    Sweet melody song

  • @bhaskarkothakonda2898
    @bhaskarkothakonda2898 9 ปีที่แล้ว +1

    prathivada bhayankara we miss u

  • @prasaadabburu8587
    @prasaadabburu8587 7 ปีที่แล้ว

    very great evergreen song

  • @majetishankarkumar5986
    @majetishankarkumar5986 7 ปีที่แล้ว +1

    beautiful song

  • @raghothama
    @raghothama 11 ปีที่แล้ว

    Soothing song from PBS.

  • @prasadguttikonda1165
    @prasadguttikonda1165 11 ปีที่แล้ว

    Sweet melody by PBS

  • @grkhyd
    @grkhyd 11 ปีที่แล้ว

    I love this song

  • @parthasarathyh.k7982
    @parthasarathyh.k7982 3 ปีที่แล้ว

    Good Message toAll all Teen Girls!!

  • @prk36
    @prk36 12 ปีที่แล้ว

    beautiful number by PBS

  • @Hanumantharaoization
    @Hanumantharaoization 10 ปีที่แล้ว

    very very my like this song

  • @srikanthtenneti186
    @srikanthtenneti186 4 ปีที่แล้ว

    Good song

  • @KishoreKumar-ho6ue
    @KishoreKumar-ho6ue 5 ปีที่แล้ว

    Nice songs

  • @sadhuprabhakarareddy2444
    @sadhuprabhakarareddy2444 7 ปีที่แล้ว

    excellent song

  • @venkatnarayana8578
    @venkatnarayana8578 11 ปีที่แล้ว

    sweet song of p.b

  • @venkypadma4958
    @venkypadma4958 5 ปีที่แล้ว

    Nice song

  • @biggboss6telugu23
    @biggboss6telugu23 7 ปีที่แล้ว

    pb శ్రీనివాస్ గ్రేట్ i లవ్ యు

  • @tirumaljallepalli4850
    @tirumaljallepalli4850 4 ปีที่แล้ว

    The artist is Mr. P. B. Srinivasa Rao

  • @vardhanbhanu931
    @vardhanbhanu931 7 ปีที่แล้ว

    great song

  • @kanakashobharani344
    @kanakashobharani344 10 ปีที่แล้ว

    Maruvarnivvanimadhura geetham