Satya harishchandra|Annadammulanu Tiramai sampadalella padyam|nadhaswaram|sannai|Vema Venkat

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ม.ค. 2025

ความคิดเห็น • 202

  • @krishnagoalla1978
    @krishnagoalla1978 ปีที่แล้ว +20

    ఈ మట్టిలో మాణిక్యాన్ని వెలుగులోకి తెచ్చిన ఈ చానల్ యాజమాన్యానికి ముందుగా ధన్యవాదాలు. ఏ కళైనా దైవదత్తమే. ఇలాంటి కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాను.

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thanks for your good suggestion Sir, Thank you so much Sir

  • @bujji1271
    @bujji1271 ปีที่แล้ว +29

    ఈ కళని ఏమని వర్ణించగలం ఆ నాడు చీమకుర్తి లాంటీ గొప్పకళాకారులకి ఇలాంటి మహానుభావులందరి సేవలు మారపురానివి మాల్కోస్ రాగాన్ని చీమకుర్తి నాగేశ్వరరావు గారి బానిలో అద్భుతం అని చెప్పాలి ...మిత్రమా ఆ కళాకారుడు యొక్క సంగీతం విధ్వంసం మీ ఛానల్ కి దొరకడం మీరు అదృష్టం గా భావించాలి iam sooo happy

  • @kvsrao5282
    @kvsrao5282 ปีที่แล้ว +15

    ఇలాంటి అద్భుతమైన వీడియో అందుబాటులో వుంచి నందుకు మీకు కళా కారులకు ధన్యవాదములు

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you very much Sir

  • @vsnarayanaanyam1584
    @vsnarayanaanyam1584 ปีที่แล้ว +13

    అయ్యా మీ కళాత్రృష్ణకు శతకోటి కళాభివందనమందారాలు

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thanks for your great comments Sir

  • @srinumedisetti3738
    @srinumedisetti3738 ปีที่แล้ว +7

    అద్భుతమైన కళాకారులు ఇటువంటి కళాకారులను ఇటువంటి కళాకారులను పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు వెంకట గారు

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you very much Sir

  • @kattakoteswararao5122
    @kattakoteswararao5122 ปีที่แล้ว +9

    అయ్యా మీరు దేవుని బిడ్డలు. ఆ కళామతల్లీ దీవెలు....

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      కళాహృదయులైన మీకు మా హృదయపూర్వక కళాభివందనాలు

  • @gandhisammeta5587
    @gandhisammeta5587 ปีที่แล้ว +12

    చాలా శ్రావ్యంగా వినిపించారు మిత్రమా. మీ విద్యకు జోహార్.

  • @galihemanthreddy
    @galihemanthreddy ปีที่แล้ว +12

    అద్బుతం గా వావించరు

  • @durgasrinivasmudragada4121
    @durgasrinivasmudragada4121 ปีที่แล้ว +6

    ముద్ర గదమునియ.బెంగళూరు.అద్భుతం. పా డి న కళా కారుని, కి. వెంకట్ గారి కి. శత సహస్ర. కోటి కళా వం ద స ము లు. ప్రా చీ న క ల లను. ప్రోత్స హించాలి.

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thanks for your good suggestion sir

  • @venkateswraosurabathuni4702
    @venkateswraosurabathuni4702 ปีที่แล้ว +2

    అద్భుతంగా పాడిన ఆ పేద కళాకారుడి అతడి ఫోన్ నెంబర్ ఇవ్వండి ఫోన్ పే చేస్తాను

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      కళా హృదయులైన మీకు నా కళాభివందనాలు సార్ ఫోన్ నెంబర్ లేదు సార్.

    • @rajubbdu5118
      @rajubbdu5118 ปีที่แล้ว

      ​@@VemaVenkat Garu Very Very Excellent And Wonderful 💯👍👍👍🙏🙏🙏

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you so much Sir

  • @venkataraosurapati1786
    @venkataraosurapati1786 ปีที่แล้ว +3

    సార్ వెంకట్ గారు మనకు తెలియని మంచి మంచి కళాకారులు కనుమరుగైపోతున్నారు,, అలాంటి వారిని మీరు బయటప్రపంచానికి చూపించాలని కోరుతున్నా,,, 🙏🌹🇮🇳🎸🎹🎻

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว +1

      మీ లాంటి కళాహృదయులు,మంచి మనస్సున్న మీకు ముందుగా మా హృదయపూర్వక ధన్యవాదాలు సార్.
      మీ విలువైన సలహాను తప్పక పాటిస్తాను.

  • @ramasarmametikota8546
    @ramasarmametikota8546 ปีที่แล้ว +6

    మల్కోజి రాగం.
    బాగుంది.

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you very much

  • @kotikelapudinarasimharao7543
    @kotikelapudinarasimharao7543 ปีที่แล้ว +10

    Good encouragement venkat garu.

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you very much Sir

  • @Pulihara
    @Pulihara ปีที่แล้ว +8

    Super. Excellent

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you very much

  • @rameshachary1677
    @rameshachary1677 ปีที่แล้ว +3

    ఇలాంటి వారిని శ్రీదేవి డ్రామా కంపెనీ కు తీసుకు రావాలి

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thanks for your good suggestion

  • @killibheemudu8467
    @killibheemudu8467 3 หลายเดือนก่อน

    సన్నాయిలో సత్యహరిశ్చంద్ర పద్యాన్ని అద్భుతంగా వినిపించాడు...సన్నాయి అప్పన్న
    అభినందనలు

  • @VemireddyVenktareddy
    @VemireddyVenktareddy 2 หลายเดือนก่อน

    వీరి కళను గుర్తింపు ఇచ్చి కళాకారుల బుర్తి ఇచ్చి కళ నీ కాపాడి ముందు తరాలకి అందిచలని మనవి 🙏

  • @sripadakumar6515
    @sripadakumar6515 ปีที่แล้ว +3

    Wonderful veere mattilo maanikyalu tq all

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you very much

  • @Krithik2014
    @Krithik2014 ปีที่แล้ว +5

    Wonder full job supereb

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you very much Sir

  • @v.l.narasimharaoturlapati386
    @v.l.narasimharaoturlapati386 7 หลายเดือนก่อน

    ఎందరో మహానుభావులు అందరికి వందనములు. ఇంతకంటే ఏమని చెప్పను సరస్వతీపుత్రా!

  • @pogiribhaskaranarayanamurt4450
    @pogiribhaskaranarayanamurt4450 ปีที่แล้ว

    Vema venkat gariki abinandanalu.ithanni parichayam cheyadam chala santosham.

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you very much Sir

  • @pandikallajayaram6739
    @pandikallajayaram6739 ปีที่แล้ว +1

    సూపర్ అన్న

  • @MSiva-bg7dx
    @MSiva-bg7dx ปีที่แล้ว +4

    గంగిరెద్దుల కళాకారులు ఒకరకంగాచెప్పాలంటే
    కళామతల్లి ముద్దుబిడ్డలు నేను ఈమాట ఎందుకు అన్నానంటే వారు ఒక్కరే సృతిపోసుకుంటూ
    రెండోప్రక్క సన్నాయి వాయించగలసమార్దులు
    మామూలుగా శాస్త్రీయసంగీతాన్ని అభ్యసించిన
    కళాకారులుకూడా ఆవిధంగా ఆలపించలేరు అది
    ఆసంగీత సరస్వతి వారికిచ్చినవరం కాకపోతే
    వారు యాచకవృత్తికి అంకితం కావడం బాధాకరం

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      మీ రు చెప్పినది అక్షర సత్యం,కళాహృదయులైన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్

  • @panidamkoteswarao5360
    @panidamkoteswarao5360 ปีที่แล้ว +2

    మట్టిలో మాణిక్యం నాదస్వర

  • @rajubbdu5118
    @rajubbdu5118 ปีที่แล้ว +1

    Vema Garu Very Very Excellent 👍👍👍👍👍🙏🙏🙏🙏🙏

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you very much Sir

  • @Mallikarjuna7960
    @Mallikarjuna7960 ปีที่แล้ว +4

    🙏🙏🙏🙏 సూపర్ అబ్దుతం

  • @prabhakarachappidi7017
    @prabhakarachappidi7017 2 หลายเดือนก่อน

    Great. Our best wishes.

  • @Pandurange-p4i
    @Pandurange-p4i 2 หลายเดือนก่อน

    👍🙏మా. నాన్నగారు సన్నాయి వాయించ్ వారు. మేము నాయి బ్రాహ్మణ. Varamu🙏❤️

    • @VemaVenkat
      @VemaVenkat  2 หลายเดือนก่อน

      Thank you

  • @shareefshaikimam9702
    @shareefshaikimam9702 ปีที่แล้ว +5

    super super

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you very much

  • @savitrigoldteluguoldisgold4627
    @savitrigoldteluguoldisgold4627 ปีที่แล้ว +2

    Eami matladali sir elanti great viedos uplod chesindhuku alanti goppa kalakarulutho patu memmalani abhinandhichali melanti variki kadha sanmahanam ceyali kadha sir ani na abhiprayem apude desamulo elanti valaki mali vala life lo gurtuempu ga mundhu ku sagadem anedi jarigedhi sir

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว +1

      కళా హృదయులైన మీకు ముందుగా నా హృదయపూర్వక కళాభివందనాలు. మన సంస్కృతి సాంప్రదాయాలలో ఎన్నో అపురూపమైన కళలు కనుమరుగైపోతున్నాయి వాటిని ఎలాగైనా మనం గుర్తుండేలా చేయాలనేది నా తపన ధన్యవాదాలు మేడం గారు.

    • @savitrigoldteluguoldisgold4627
      @savitrigoldteluguoldisgold4627 ปีที่แล้ว

      @@VemaVenkat sir kadhu sir medam nu sir

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you madam garu

  • @hearthacker263
    @hearthacker263 ปีที่แล้ว +1

    Malkosu raganni adputamga vayimcharu super

  • @venkateswaraovenkat4538
    @venkateswaraovenkat4538 ปีที่แล้ว +4

    Good 👍

  • @KasivrithisathyaHasanKasiprana
    @KasivrithisathyaHasanKasiprana ปีที่แล้ว

    Varnanateetam అన్నయ్య GREAT GREAT GREAT 🎉🎉🎉

  • @venkataraosurapati1786
    @venkataraosurapati1786 ปีที่แล้ว +1

    సూపర్ సార్

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you very much Sir

  • @boyanagesh7919
    @boyanagesh7919 ปีที่แล้ว +3

    Super Anna exlent

  • @acharyuludln306
    @acharyuludln306 2 หลายเดือนก่อน

    శుభాభినందనలు మీకు మరియు కళాకారుడికి 💐

    • @VemaVenkat
      @VemaVenkat  2 หลายเดือนก่อน

      Thank you very much aie

  • @ravikarumanchi9050
    @ravikarumanchi9050 ปีที่แล้ว +4

    Super

  • @murthymunna55
    @murthymunna55 ปีที่แล้ว +3

    Super God super

  • @satyanarayanapavuluri3253
    @satyanarayanapavuluri3253 ปีที่แล้ว +1

    నీ విద్య అద్భుతం

  • @pathivaadavishnu7211
    @pathivaadavishnu7211 ปีที่แล้ว +2

    Super super super

  • @Soundary1234
    @Soundary1234 ปีที่แล้ว +5

    Wonderful 🙏🙏

  • @venkataraosurapati1786
    @venkataraosurapati1786 ปีที่แล้ว +1

    సూపర్ 🙏🙏🙏🌹🇮🇳

  • @vijaykumarnutalapati940
    @vijaykumarnutalapati940 ปีที่แล้ว

    Goppa artist lu vallu.hats off.

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you very much

  • @matyadababu2746
    @matyadababu2746 ปีที่แล้ว

    Miracle Voice and padyam

  • @k.lakshmannalakshmanna3914
    @k.lakshmannalakshmanna3914 ปีที่แล้ว

    ❤❤❤❤❤supar Anna

  • @markandeyulusomepalli9590
    @markandeyulusomepalli9590 ปีที่แล้ว +1

    Double hats of to Ramanaiah garu

  • @markandeyulusomepalli9590
    @markandeyulusomepalli9590 ปีที่แล้ว

    Venkat garu hats off to you

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you very much Sir

  • @pogiribhaskaranarayanamurt4450
    @pogiribhaskaranarayanamurt4450 ปีที่แล้ว +2

    Super sir

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you very much

  • @badadatirupathi8798
    @badadatirupathi8798 ปีที่แล้ว

    Super ayya

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you very much

  • @shankarreddy2109
    @shankarreddy2109 ปีที่แล้ว +1

    Channel variki 🙏 namasthe aa kalakarudi ki sahayam cheyyalante ela samy ,,,

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      ఇతని పూర్తివివరాలు తెలియదు ,తెలిస్తే మీకు తెలియపకుస్తాను.

  • @Vsr3184
    @Vsr3184 ปีที่แล้ว +1

    కళాకారులను బ్రతికించాడు

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you very much Sir

  • @podilisrinu8789
    @podilisrinu8789 ปีที่แล้ว +2

    గుడ్

  • @balrajjuluri8712
    @balrajjuluri8712 ปีที่แล้ว

    Really super song super

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you very much

  • @lakshmanarao4130
    @lakshmanarao4130 ปีที่แล้ว

    Very nice sir where is ur location if possible to come to our native village kinneravada of Saravakota mandal Srikakulam district on 2nd May 2023 in view of our village Chevitammatalli ammavari chiru manostvam pandagalu

  • @jayaramthirumalasetti6871
    @jayaramthirumalasetti6871 ปีที่แล้ว

    Vari paadaluku namaskaralu

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      కళాహృదయులైన మీకు మా హృదయపూర్వక కళాబివందవాలు.

  • @murthynamballa6486
    @murthynamballa6486 ปีที่แล้ว

    Exlent sir very nice

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you very much

  • @nallagatlaprasad583
    @nallagatlaprasad583 ปีที่แล้ว +4

    Super.

  • @subramanyamkuntumalla1446
    @subramanyamkuntumalla1446 ปีที่แล้ว

    Super excellent

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you very much Sir

  • @devikaartsproduction2844
    @devikaartsproduction2844 ปีที่แล้ว

    Sabash❤yourtelent

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you very much

  • @rajarathnamkarnati5351
    @rajarathnamkarnati5351 หลายเดือนก่อน

    Good gift it's you anna

    • @VemaVenkat
      @VemaVenkat  หลายเดือนก่อน

      Thank you brother

  • @srivenkateshwarabajanatvar3321
    @srivenkateshwarabajanatvar3321 ปีที่แล้ว

    Excellent 👌

  • @villageworld3195
    @villageworld3195 ปีที่แล้ว

    Very nice....

  • @pranaykumar7088
    @pranaykumar7088 ปีที่แล้ว +3

    👌👌👌🙏🙏🙏🙏

  • @aparnabajanas
    @aparnabajanas ปีที่แล้ว

    Super super

  • @haribabuponnam1816
    @haribabuponnam1816 ปีที่แล้ว +4

    👌👌👏👏🙏🙏🙏

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you very much

  • @apoorvachohan
    @apoorvachohan วันที่ผ่านมา

    Excellent 👌👌👌👌

    • @VemaVenkat
      @VemaVenkat  วันที่ผ่านมา

      Thank you

  • @Atomwhale2811
    @Atomwhale2811 11 หลายเดือนก่อน

    Ituvanti kalakarulandaru nippulaanti baari. Nivuru che kappabadi unnaru.

  • @srinugani8974
    @srinugani8974 ปีที่แล้ว +2

    Supar

  • @jogaraogangu1803
    @jogaraogangu1803 11 หลายเดือนก่อน

    Thanks brother

  • @satyanarayanakanaparthi3461
    @satyanarayanakanaparthi3461 ปีที่แล้ว

    Excellent

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you very much sir

  • @narsimapuli7567
    @narsimapuli7567 ปีที่แล้ว +3

    అన్న చెల్లియో చెల్లకో పద్యం పెట్టండి....

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      అతను సంక్రాంతి పండగ రోజు సరదాగా వాయిస్తుంటే షూట్ చేశాను కేవలం రెండు మూడు పద్యాలు మాత్రమే షూట్ చేశాను తర్వాత వెళ్లిపోయాడు . మన్నించగలరు.ధన్యవాదాలు బ్రదర్

    • @narsimapuli7567
      @narsimapuli7567 ปีที่แล้ว

      సరే అన్నగారు 3, 4 ఐనా షూట్ చేసినందుకు చాలా సంతోషం మీకు ధన్యవాదములు 🙏🙏🙏

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you

    • @ponnanamanoj7178
      @ponnanamanoj7178 ปีที่แล้ว

      @@VemaVenkat sir meru akkada thisaruu

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      మా ఊరు కె.వి పాలెం లో ,

  • @nagendrav7966
    @nagendrav7966 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏

  • @lakshmanaraoyeleti3225
    @lakshmanaraoyeleti3225 ปีที่แล้ว +2

    🙏

  • @puchakayalasubhareddy9337
    @puchakayalasubhareddy9337 ปีที่แล้ว

    Wadrapul.👌👌👌👌👌🙏🙏🙏🙏

  • @Vennelanagaraju345
    @Vennelanagaraju345 ปีที่แล้ว +1

    అతని ఊరు పేరు జిల్లా పేరు చెప్పండి సర్

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      ఊరు పేరు తెలియదు సార్ వినుకొండ మండలం గుంటూరు జిల్లా.

  • @praghynaamaster7603
    @praghynaamaster7603 ปีที่แล้ว

    Sir kalkarula phone give me Raichur Karnataka ganga MAA ka pushkar Krishna maiyya ka shoba yathra 22april to may 03 running last Srinivasa kalyanam programme

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      ఫోన్ నెంబర్ లేదు సార్

  • @ch.v.chellareddy2528
    @ch.v.chellareddy2528 3 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @banalaharish1347
    @banalaharish1347 ปีที่แล้ว +1

    వహ్ వా ఏమి రాగం
    సత్యాహరిచంద్ర పద్యాలు మొత్తం
    ఔపోసన పట్టారు ఆయన
    ఇలాంటి వారిని మాకు మీ వీడియో ద్వారా పరిచయం
    చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      కళా హృదయులైన మీకు మా హృదయపూర్వక కళాభివందనాలు. ధన్యవాదాలు సార్.

  • @sivareddybhimavarapu4624
    @sivareddybhimavarapu4624 ปีที่แล้ว

    👌🏿👌🏿👌🏿👌🏿👌🏿

  • @nssrinivassudunagunta5753
    @nssrinivassudunagunta5753 ปีที่แล้ว

    👌🤘😊🌍🚩

  • @baluteluguvlogs3349
    @baluteluguvlogs3349 2 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @mastanreddykolakalapudi5644
    @mastanreddykolakalapudi5644 ปีที่แล้ว

    Kalakaruda..neeku vandanalu..

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you so much Sir

  • @nagarajutravelstemplechann8021
    @nagarajutravelstemplechann8021 ปีที่แล้ว

    Address akkada

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      ఊరు తెలియదు, వినుకొండ మండలం, గుంటూరు జిల్లా పేరు రమణయ్య

  • @kotikelapudinarasimharao7543
    @kotikelapudinarasimharao7543 ปีที่แล้ว

    Single gane chupinchandi

  • @rangarao6308
    @rangarao6308 ปีที่แล้ว

    Venkat sir pls post his address

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      శివారుఉప్పరపాలెం ,వినుకొండ మం,గుంటూరు, జిల్లా
      ధన్యవాదాలు సార్

  • @manitej14
    @manitej14 ปีที่แล้ว

    Abba adhbhutanga padaru

  • @shaidashaik3579
    @shaidashaik3579 ปีที่แล้ว

    🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌺🌺🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌺🌺🌺

  • @srivenkateshwarabajanatvar3321
    @srivenkateshwarabajanatvar3321 ปีที่แล้ว

    Exy

  • @lakshmanaraoyeleti3225
    @lakshmanaraoyeleti3225 ปีที่แล้ว

    Matti lo manikyam

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Exactly your right sir , thank you very much

  • @madhumadhu.verinic1044
    @madhumadhu.verinic1044 ปีที่แล้ว +2

    చలచకగవున్నది

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you very much

  • @ashabishaik2849
    @ashabishaik2849 ปีที่แล้ว

    Matalu levu

  • @badadatirupathi8798
    @badadatirupathi8798 ปีที่แล้ว

    Sir mee cell number pettandi

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      ఎవరిది సార్

    • @badadatirupathi8798
      @badadatirupathi8798 ปีที่แล้ว

      @@VemaVenkat meedhi

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      మీ వాట్సప్ నెంబర్ పోస్ట్ చేయండి సార్ నా నెంబర్ పంపిస్తాను.

  • @mylavarapusrinivasarao1546
    @mylavarapusrinivasarao1546 ปีที่แล้ว +1

    Atani contact number vunte pampandi sir ataniki abinandanalu cheppali

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      మన్నించగలరు .అతని ఫోన్ నెం అడగటం మర్చిపోయాను .అతని దగ్గర ఫోని కూడా లేదు,

  • @bhavishyaamrutha2257
    @bhavishyaamrutha2257 ปีที่แล้ว +3

    Super

  • @rangareddys3766
    @rangareddys3766 2 หลายเดือนก่อน

    Super super

  • @namburuvenkataramanamurthy6653
    @namburuvenkataramanamurthy6653 ปีที่แล้ว

    Excellent

  • @raviKumar-lx5fj
    @raviKumar-lx5fj ปีที่แล้ว

    🙏

  • @realpropertyadvisor9794
    @realpropertyadvisor9794 ปีที่แล้ว +1

    Super

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you

    • @sudhakarchithrachedu3243
      @sudhakarchithrachedu3243 ปีที่แล้ว

      ఎందరో మహానుభావులు అందరికి వందనాలు.

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you

  • @sreenududdu8563
    @sreenududdu8563 4 หลายเดือนก่อน

    🙏 .

  • @ramupeddinti7380
    @ramupeddinti7380 ปีที่แล้ว

    Super