ఇతని సంగీతం వింటే..Rtv Special Story on Karnatak Classical Music-Clarionet E Eswaraiah

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ม.ค. 2025

ความคิดเห็น • 31

  • @timmanacherlaravindra1884
    @timmanacherlaravindra1884 หลายเดือนก่อน +3

    శ్రీ ఈ. ఈశ్వరయ్య గారు కారణ జన్ములు. కళలు సాధన చేస్తూ ఇతరులకు కూడా నేర్పుతూ ఉన్నారంటే ఇంక ఇంతకన్నా ఏమని చెప్పాలి. అచ్చటి నాయకులు తక్షణమే వారిని కలిసి వారికి కావల్సిన సదుపాయాలను తెలుసుకొని వాటిని సమకూర్చి ఈ సనాతనం భారతీయ కళను గౌరవించి బ్రతికించవలెనని కోరుకొంటున్నాను. శ్రీ ఈశ్వరయ్య గారికి హృదయపూర్వక అభినందనలు. ఆ దేవ దేవుడు వీరికి తగు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్ళు సౌభాగ్యము ప్రసాదించాలని కోరుకొంటున్నాను.

  • @puttamuralikrishna7747
    @puttamuralikrishna7747 2 หลายเดือนก่อน +4

    నేను పాపినేనిపల్లె school ల్లో పిల్లలకు కోలాటం నేర్పించి ఎన్నోప్రదర్శనలు ఇచ్చాను.ఒకసారి కిలార్ నట్ వాద్యం వాయించుటకు ఈశ్వరయ్య గారిని పిలిచాను.అద్బుతమైన వాద్యసహకారమందించాడు.ఆయన ప్రతిభ అమోఘం.

  • @telugulinestudio982
    @telugulinestudio982 หลายเดือนก่อน +2

    ఈశ్వరయ్య గారు కంగ్రాచులేషన్ మా తెలుగు లైన్స్ స్టూడియో( వినుకొండ ఆచారి ) తరఫున ధన్యవాదాలు సార్

  • @ManiRatnam-nd2tg
    @ManiRatnam-nd2tg 2 หลายเดือนก่อน +4

    ఏదైనా సంగీత వాయిద్యం నేర్చుకోవడం చాలా కష్టం తో కూడుకున్నది, మీరు నేర్చుకోవడమే కాకుండా ఇంకా చాలా మంది కాళాకారులని తయారు చేసి ఆ కళామతల్లికి మీ వంతు సేవ చేస్తున్నారు.🎉🎉🙏🙏🙏🙏

  • @PCVtavil150
    @PCVtavil150 หลายเดือนก่อน +1

    ఈశ్వరయ్య గారు గొప్ప కళాకారుడు🙏

  • @marterusannaimelamlalgaru7864
    @marterusannaimelamlalgaru7864 หลายเดือนก่อน +2

    Congratulations nice

  • @gudivadavenkat6126
    @gudivadavenkat6126 2 หลายเดือนก่อน

    ఒక మంచి కళాకారుడు కి నంది అవార్డు ప్రకటించండం చాలా ఆనందంగా ఉంది.నంది అవార్డు గ్రహీత క్లారినెట్ విద్వాంసులు శ్రీ ఈశ్వరరావు గారికి ధన్యవాదాలు.💐అలాగే మంచి వాద్య కళాకారులును రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారిందరికి తగిన ప్రోత్సాహం మరియు సహాయసహకారాలు లభించాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు 💐💐💐

  • @gururohith1481
    @gururohith1481 2 หลายเดือนก่อน +1

    Kakarla eswarayya guruvu garu clarinet vidvansulu salute ayyaaa

  • @Venkatesh-m4w
    @Venkatesh-m4w หลายเดือนก่อน +2

    కళ్యాణి రాగం. భావము :- వాసుదేవ కీర్తన

  • @MangaliMahesh-d9v
    @MangaliMahesh-d9v หลายเดือนก่อน +1

    సార్ ఒక్కసారి కడుమూరు తిరుపాలు గారిని ఇంటర్వ్యూ చేయండి

  • @pattabhiramam8204
    @pattabhiramam8204 หลายเดือนก่อน +1

    Good job

  • @kumark86
    @kumark86 หลายเดือนก่อน +1

    ఈశ్వరయ్య గారి వీడియోస్ ఎక్క డైనా వున్నాయా, చెప్పగలరు.

  • @saraswathimusicals361
    @saraswathimusicals361 หลายเดือนก่อน +1

    Munduga.R tv valaki dhanyavadalu

  • @DileepKumar-li1sy
    @DileepKumar-li1sy 2 หลายเดือนก่อน

    మహానుభావులు🙏🙏

  • @SudhaakrGopal
    @SudhaakrGopal 28 วันที่ผ่านมา

    🙏🙏🙏🐯

  • @Rikiradhwan1Riki
    @Rikiradhwan1Riki หลายเดือนก่อน

    Ekada location institute

  • @rajutoorstravels3120
    @rajutoorstravels3120 2 หลายเดือนก่อน

    Great artist sir 💯

  • @balaswamyjetti5683
    @balaswamyjetti5683 หลายเดือนก่อน +1

    అద్భుతమైన కళాకారుడు. ఇతని పేరు ఇవ్వకపోవడం విచారకరం....

  • @nagababuPasam
    @nagababuPasam 2 หลายเดือนก่อน

    Supar,anna

  • @kodandaraopappu418
    @kodandaraopappu418 2 หลายเดือนก่อน

    వెరీ నైస్

  • @Rikiradhwan1Riki
    @Rikiradhwan1Riki หลายเดือนก่อน

    Sir number m ayiena undha

  • @aragiddaveeresh4211
    @aragiddaveeresh4211 2 หลายเดือนก่อน

    Super bro

  • @munisankarakrishna9237
    @munisankarakrishna9237 2 หลายเดือนก่อน

    super anna

  • @nageswararaodoolapalli8020
    @nageswararaodoolapalli8020 หลายเดือนก่อน

    యూ ట్యూబ్ లో ఉన్నాయి

  • @RavikumarTmRangaswami
    @RavikumarTmRangaswami 2 หลายเดือนก่อน

    Namsteanngaru

  • @ashokranganapalem689
    @ashokranganapalem689 2 หลายเดือนก่อน

    ❤❤❤

  • @naninagendra2831
    @naninagendra2831 2 หลายเดือนก่อน

    ❤😊

  • @MVenkatesh8008
    @MVenkatesh8008 2 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏

  • @RKvedantam
    @RKvedantam 2 หลายเดือนก่อน +1

    Interview Chese vyakthiki
    A vishayam lo ABCD lu kuda rakapovatam ,pedda joke ..
    Mana bad luck
    Ediemaina oka goppa kalakaruni పరిచయam
    Chesaru thanks