Varanasi|Bhaktha Yoga padnyasi|Bhakthi Yoga Padanyasi|nadhaswaram padyalu|Vema Venkat

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ต.ค. 2024

ความคิดเห็น •

  • @krushnaraodonkana4675
    @krushnaraodonkana4675 ปีที่แล้ว +112

    అతని సన్నాయి గానము ప్రశంసనీయం. వెలుగులోకి తెచ్చిన మీకు అభినందనలు.

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว +2

      కళాభిమానులైన మీకు నా హృదయపూర్వక కళాభి వందవాలు సార్,
      ధన్యవాదాలు

    • @rameshmuthamala4792
      @rameshmuthamala4792 ปีที่แล้ว

      🎉

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you

    • @phaniraj4318
      @phaniraj4318 ปีที่แล้ว

      Congrats.,fine. God bless you

  • @raghuramarao6349
    @raghuramarao6349 ปีที่แล้ว +90

    ఏమని పొగడన్నయ్యా!
    మిమ్ముల! ఈ కళ మీకు
    అబ్బటం ఒక "యోగం"
    పూర్వ జన్మ సుకృతం!
    విన్న మేము అదృష్ఠవంతులం! మీరు సంపన్నులు కావాలని, ఆయురారోగ్య సౌభాగ్యాలతో, ఉల్లాసంగా,
    జీవితం గడపాలని, ఆ దేవదేవుని ప్రార్థిస్తూ,
    మంగళాశీస్సులతో,
    🙏
    రఘురామరావు 💐

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว +4

      కళను ప్రదర్శించడం ఒక కళ అయితే,
      కళని ఆస్వాదించటం మరొక గొప్పకళ
      కళాభిరిచి కలిగిన మీకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను ధన్యవాదాలు సార్.

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you Sir

    • @subbaraobandi5496
      @subbaraobandi5496 ปีที่แล้ว

      Great person melliflous poem.

  • @klaxminarayana6692
    @klaxminarayana6692 ปีที่แล้ว +133

    గంగిరెద్దుల కళాకారులు మంచి గాయకులుగా ప్రావీణ్యము కలిగినటువంటి వారు, వారు పాడిన టువంటి హరిచంద్ర నాటకం లోని భక్తయోగ పదన్యాసి పద్యం అద్భుతంగా పాడారు వారి కళ్ళకు కళాభివందనాలు

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว +1

      Thank you so much Sir

    • @ramakotireddymedagam8586
      @ramakotireddymedagam8586 ปีที่แล้ว

      👍

    • @santharaogngzgbnegg6228
      @santharaogngzgbnegg6228 ปีที่แล้ว +1

      @@VemaVenkat z

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Tnq

    • @re_5670
      @re_5670 ปีที่แล้ว +2

      ఇది తెలుసు గణకే కళాతపస్వి స్వర్గీయ కె. విశ్వనాథ్ గారు సూత్రధారులు సినిమా మలచారు.

  • @bujji1271
    @bujji1271 ปีที่แล้ว +74

    మిత్రమా వారికి నా హృదయ పూర్వక కళాభినందనలు వీది కళాకారులను గుర్తించి అందరికి సంక్రాంతి కానుకగా వీడియో అప్లోడ్ చేశారు.......మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు💐💐🌷🌷🌾🌴

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you very much Sir and same to you

    • @naralasambasivareddypet5276
      @naralasambasivareddypet5276 ปีที่แล้ว

      ఇలాంటి ఆదరణ లేని వారు చాలా మంది వున్నారు. కళను వెలికి తీసిన మీకు 💐💐💐💐💐💐💐👏🏻

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you so much Sir

  • @arremsammaiah3065
    @arremsammaiah3065 ปีที่แล้ว +38

    నీ కల నైపుణ్యానికి పాదాభివందనం పెద్దాయన 💐💐💐

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว +1

      Thank you very much Sir

  • @venkateswararao4456
    @venkateswararao4456 ปีที่แล้ว +61

    ఆదరణ తక్కువైనా అమోఘమైన
    కళాకారుడు 👍👍🙏🙏🙏

  • @balasubrahmanyambeeraka6976
    @balasubrahmanyambeeraka6976 ปีที่แล้ว +122

    బతుకును బట్టి కాక కళను బట్టి గౌరవించే రోజులు మళ్ళీ రావాలి

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you Sir

    • @mvenkateswarao9830
      @mvenkateswarao9830 ปีที่แล้ว

      Ioo parsent curect

    • @VenuGopal-fo8ot
      @VenuGopal-fo8ot 2 หลายเดือนก่อน

      చాలా కరెక్ట్ గా చెప్పారండి 🌹👍

  • @madhumohanchakali8908
    @madhumohanchakali8908 ปีที่แล้ว +25

    చాలా అద్భుతంగా ఉంది మాటల్లో చెప్పలేం వర్ణించడం సాధ్యం కాదు 🌹🌹💐❤️❤️ ఇలాంటి కళాకారులను ప్రజలకు తెలియపరచినందుకు మీ చానెల్ వారికి కృతజ్ఞతలు

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว +1

      Thank you very much Sir

  • @narsimapuli7567
    @narsimapuli7567 ปีที่แล้ว +35

    మీ వంటి కళాకారులకు పాదాభి వందనాలు 🙏🙏🙏

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you very much Sir

  • @sureshbharvapati491
    @sureshbharvapati491 หลายเดือนก่อน +1

    పద్యం అద్బుతంగా వాయించారు ధన్యవాదములు 🎉🎉🎉

  • @srinumedisetti3738
    @srinumedisetti3738 ปีที่แล้ว +36

    కళా నైపుణ్యానికి శతకోటి వందనాలు

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you very much Sir

  • @kemachenchaiah367
    @kemachenchaiah367 ปีที่แล้ว +28

    వేమా వెంకటేష్ గారు
    సంగీతప్రియులకు అమృతగానాన్ని అపూర్వమైన తన నాదస్వరంతో అపశృతి లేకుండా గానం చేసిన ఆ కళాకారునికి నాహృదయపూర్వక శతకోటి కలాభివందనమందారాలు.
    కళాకారులు సర్వత్ర పూజనీయులు.
    ఈవీడియోని శ్రోతలకందించిన మీరు ధన్యులు.

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว +2

      కళాహృదయులకు శిరస్సువంచి
      వినమ్రత తో కళాభివందనాలు
      తెలుపుకుంటూ,,,,,,మీ వేమావెంకట్
      ధన్యవాదాలు సార్.

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 ปีที่แล้ว +38

    సరిగమలు తెలిసిన శాస్ట్రీయ సంగీత విద్వాంసులకు ధీటుగా వాయించారు... గ్రేట్ ప్లేయర్..

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว +1

      Thank you very much

  • @jadamataiah3432
    @jadamataiah3432 ปีที่แล้ว +32

    ఎందరో మహానుభావులు అందరికీ వందనములు.

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thanks for your great comments Sir

  • @anamvenu7723
    @anamvenu7723 ปีที่แล้ว +33

    మహానుభావాన్ని పాదాలకు వందనాలు

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      కళాభిమానులైన మీకు నా హృదయపూర్వక కళాభివందనాలు, మీ కళాభి రుచికి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను

  • @యడ్లపల్లివిశ్వనాథం

    ఈ వీడియో చూస్తుంటే చాలా ఆనందంగా వుంది
    మిత్రమా ధన్యవాదాలు

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you very much Sir

  • @banalaharish1347
    @banalaharish1347 ปีที่แล้ว +14

    ఇంతటి కళాకారుని వీడియో మాకు అందిచిన
    వేమా వెంకట్ గారికి
    నా శతకోటి వందనాలు

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว +2

      కళకు పట్ల మీకున్న గౌరవానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నారు ధన్యవాదాలు, సార్ .

    • @banalaharish1347
      @banalaharish1347 ปีที่แล้ว +1

      @@VemaVenkat ఆ డోలు సన్నాయి మేళానికి
      నేను డాన్సు చేస్తా వెంకట్ గారు
      మీరు చుస్తనంటే మీకు వీడియో పంపుతా నండి

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      .ధన్యవాదాలు

  • @eturiharinath7403
    @eturiharinath7403 ปีที่แล้ว +45

    నాదస్వరం పై భక్తయోగ పద్యాన్ని అవలీలగా ఆలపించిన కళాకారునికి ముందుగా నా హృదయపూర్వక కళాభివందనాలు. యు ట్యూబ్ లో అప్ లోడ్ చేసిన వారికి ధన్యవాదాలు
    హరినాధ్

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว +2

      కళాభిమానులైన మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. కళాభిరుచి గలిగిన మీలాంటివారు ఉన్నంతకాలం కళ, కళాకారులు బ్రతికే ఉంటారు ధన్యవాదాలు.సార్.

  • @oletinageswararao6252
    @oletinageswararao6252 ปีที่แล้ว +17

    సూపర్ సూపర్ సూపర్ 👌👌👌👌 చాలా బాగుంది కళా బి వందనాలు 🙏🏾🌹👏🌹🙏🏾 ఇలాంటి వినూత్న సన్నివేశాలు చూసే భాగ్యం కల్పించిన ఛానల్ వారి కి ధన్యవాదాలు

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      కళాభిమానులైన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు

  • @arun_balu2594
    @arun_balu2594 หลายเดือนก่อน +1

    Chimakurthy nageswararao ni thalapinchavu mahanubhava niku na 🙏🏼

  • @jayasimha6652
    @jayasimha6652 ปีที่แล้ว +33

    Oh god.అధ్భుతం,అమోఘం.సరస్వతి పుత్రుడవు.మీకు న వందనాలు.

  • @PuttaSrinu-i5t
    @PuttaSrinu-i5t ปีที่แล้ว +2

    అయ్యా మీకు పాదాభివందనాలు ఎప్పుడూ కూడా చేస్తున్న నాయనా మీకు ధన్యవాదాలు ఎప్పుడు కూడా మీకు పాదాభివందనాలు చేస్తా నాయనా మీ కలలు జీవితంలో ఎక్కడ కూడా లేవ్ పాకాల ప్రోత్సహించేది మేమేమైనా నాయనా

  • @manikyamabhrapudi659
    @manikyamabhrapudi659 ปีที่แล้ว +9

    అమోఘం, అద్భుతం అతని ప్రతిభ. అతని ప్రతిభకు గుర్తింపు రావాలని ఆశిద్దాం.

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you very much Sir

  • @srinivassri8887
    @srinivassri8887 ปีที่แล้ว +14

    అద్భుతం.... మీలో ఉన్న ప్రతిభను వర్ణించడానికి మాటలు చాలవు🙏

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thanks for your great and encouraging comments Sir

  • @murali7009
    @murali7009 ปีที่แล้ว +6

    WOW... ఏమి మాధుర్యం..ఎంత నిష్ఠ.. గ్రేట్..తమ్ముడూ నీలో దాగిన కళకి నమస్సులు..🙏🙏🙏🙏

  • @nagulaiahpediveeti8306
    @nagulaiahpediveeti8306 ปีที่แล้ว +11

    ఇంత గొప్ప కళాకారులకు శతకోటి 🙏🙏🙏🙏🙏🙏

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you very much Sir

  • @trinadhdhulipala2108
    @trinadhdhulipala2108 ปีที่แล้ว +12

    ఇతని కళా తృ ష్టకు నా మనసారా అభినందనలు

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you very much Sir

  • @mandadaapparao7938
    @mandadaapparao7938 ปีที่แล้ว +9

    ఇలాంటి కళాకారుల వల్లే ఇంకా సంగీతం బ్రతికుంది.thank u sir for uploading this video

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      కళాహృదయులైన మీకు మా హృదయపూర్వక కళాభివందనాలు సార్
      ధన్యవాదాలు.

  • @amaragopinath1986
    @amaragopinath1986 ปีที่แล้ว +12

    👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว +1

      Thank you so much Sir

  • @reddyramarao4352
    @reddyramarao4352 ปีที่แล้ว +1

    పాదాభివందనం గురు

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      కళాహృదయులైన మీకు మా హృదయపూర్వక పాదాభివందనాలు సార్

  • @ramanaraopothula8351
    @ramanaraopothula8351 ปีที่แล้ว +11

    ఇటువంటి అద్భుతమైన కళాకారులకు ప్రభుత్వం గుర్తింపు ఇవ్వాలి.

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thanks for your good suggestion

  • @kollabathulachakrapani8454
    @kollabathulachakrapani8454 ปีที่แล้ว +18

    అద్భుతం అమోఘం 🙏🙇‍♂️

  • @velikantieaswaraiah8306
    @velikantieaswaraiah8306 ปีที่แล้ว +4

    ఆ కళా సరస్వతికి నా హృదయపూర్వక బాష్పాంజలి 🙏

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว +1

      Thanks for your great comments

  • @mramanjaneyareddy6844
    @mramanjaneyareddy6844 ปีที่แล้ว +1

    Nee సంగీతాన్ని వర్ణించ తరము కాదు.సూపర్ బ్రో.❤❤❤❤❤

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you very much

  • @majjimohanrao1637
    @majjimohanrao1637 ปีที่แล้ว +11

    Melodious with talented music.

  • @venkatvedula793
    @venkatvedula793 ปีที่แล้ว +1

    అద్భుతమైన వాయిద్యం ఈయనకు నమస్కారములు .ఇంతమంచి కళాకారుని వెలుగులోకి తెచ్చినందుకు మీకు ❤

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you very much Sir

  • @srspprakashrao8278
    @srspprakashrao8278 ปีที่แล้ว +7

    Most wonderful performance.Superb.Great artist.

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you very much Sir

  • @narashimachintu8327
    @narashimachintu8327 ปีที่แล้ว +1

    అన్నగారు మీ కళా నైపుణ్యం వింటూ
    నన్ను నేనే మరిచి పోయాను మీ కళా
    అందరికి ఆదర్శంగ నిలవాలని వందనాలు
    తెలుపుతున్నాను 🙏

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you very much Sir

  • @surisai1132
    @surisai1132 ปีที่แล้ว +3

    సూపర్ సూపర్ ఎక్సలెంట్ , చాలా అద్భుతం , ఇలాటి కళా కారులను దయచేసి గుర్తించండి. 🙏🙏🙏🙏🙏

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you very much for good suggestion sir

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 ปีที่แล้ว +1

    Super. Super. Super. 🎉🎉🎉

  • @auroraju4884
    @auroraju4884 ปีที่แล้ว +5

    👏💐🙏🌄🎆🎇
    By the grace of The Divine.

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you very much

  • @prabhakart5685
    @prabhakart5685 14 นาทีที่ผ่านมา

    చాలా బాగా వాయించారు మీ ప్రతిభ చాలా గొప్పది❤❤👃👃🇮🇳🇮🇳

  • @khaderbabunavarasaalu9409
    @khaderbabunavarasaalu9409 ปีที่แล้ว +6

    పోస్ట్ చేసిన మీకు నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను మిత్రమా వెంకట్

  • @boinipallilaxmaiah4779
    @boinipallilaxmaiah4779 ปีที่แล้ว +1

    ఇంత మంచి కళాకారులను పరిచయం.చేసిన వెంకట్ గారికి కళాకారులకు ధన్యవాదాలు

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you very much Sir

  • @silvibabuparasa8263
    @silvibabuparasa8263 ปีที่แล้ว +3

    What a performance really great

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you so much Sir

  • @dadianjaneyulu152
    @dadianjaneyulu152 ปีที่แล้ว +1

    Endarao Mahanubhavllu Ku
    Vandanaalu 🙏🙏🙏🙏
    Direct Music Display Live
    Congratulations 🎉🎉🎉

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you very much Sir

  • @kishoreperam4550
    @kishoreperam4550 ปีที่แล้ว +3

    Very good performance...

  • @bangarrajupathiwada7290
    @bangarrajupathiwada7290 9 หลายเดือนก่อน +1

    Great 👍👍👍👍 we salute to uu.

    • @VemaVenkat
      @VemaVenkat  9 หลายเดือนก่อน

      Thank you very much

  • @ayinampudigovindaiah6982
    @ayinampudigovindaiah6982 ปีที่แล้ว +3

    Anna super

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you very much brother

  • @kmgangaiah3364
    @kmgangaiah3364 ปีที่แล้ว +2

    👏ధన్యవాదములు చ లా బా గ వంచారు మేళం రస రమ్య మయినా పద్యం వారణాసి పద్యం వెరీ వెరీ సూపర్ నైస్ 👌💯💯💯💯🎉🎉

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you very much

  • @sekharmuddapolu2617
    @sekharmuddapolu2617 ปีที่แล้ว +3

    Super 👍👍👍👍

  • @sivasankararaotarigopula9818
    @sivasankararaotarigopula9818 11 หลายเดือนก่อน

    It is unimaginable and outstanding. Written by one of the rarest poets Shri Gurram Jashua and is sung on a musical instrument of the simplest type so melodiously should be kept as a big saving of Telugu literature treasury and pride.

  • @murthybhamidipaty202
    @murthybhamidipaty202 ปีที่แล้ว +3

    Good talent

  • @javvadivenkateswarababu
    @javvadivenkateswarababu หลายเดือนก่อน

    అద్బుతమైన పల్లె కళాకారుడికి వందనం

  • @srimukhalingeswaranadaswar6563
    @srimukhalingeswaranadaswar6563 ปีที่แล้ว +4

    Super 🌷👌

  • @సర్వేజనాసుఖినోభవంతు

    చాలా బాగా గానం చేశారు.. వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటున్నాను

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you very much

  • @balashowrichadapangu4607
    @balashowrichadapangu4607 ปีที่แล้ว +1

    నాదస్వర సరస్వతీ పుత్రుడా నీకు నా యొక్క అభినందనలు

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you very much

  • @SathaiahgG-tr3ib
    @SathaiahgG-tr3ib 12 วันที่ผ่านมา +1

    Chadhuvu sadhya ledhu kani sannayi padyalu super...

    • @VemaVenkat
      @VemaVenkat  11 วันที่ผ่านมา

      Thank you very much

  • @thakkellapallysnkarthik1274
    @thakkellapallysnkarthik1274 ปีที่แล้ว

    సూపర్ మహా అద్భుతం... కోటి నమస్కారాలు..... ఎంత చెప్పినా తక్కువే అతని పాటను వెలుగులోకి తెచ్చినందు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న....🙏🙏🙏🙏🙏🙏

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you very much Sir

  • @jaganmohanraokoganti5963
    @jaganmohanraokoganti5963 ปีที่แล้ว +1

    అద్భుతంగా ఆలాపించారు 😊
    శతకోటి వందనాలు 🙏

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you very much Sir

  • @padinarannaidu5456
    @padinarannaidu5456 ปีที่แล้ว +1

    అబ్బా!
    ఈ గంగిరెద్దుల వాళ్లు ఈ పద్యాన్ని ఎంత బాగా వాయించారు.వారికి hatsup.భగవంతుడు వారి కళ కలకాలం జీవించి ఉండేటట్లు అనుగ్రహించాలి.

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you very much Sir

  • @aadhyasri-tprswamy3389
    @aadhyasri-tprswamy3389 ปีที่แล้ว +1

    కళల ను ఆదరించాలి, గౌరవించాలి ,,కాపాడు కోవాలి , భవిష్యత్ తరాలకు అందించ గలిగినది సంస్కృతి సాంప్రదాయా లే శాశ్వతం ,హృదయ పూర్వక శుభాకాంక్షలు,నాధ స్వర రాగాలను కాపాడుతున్న మీకు పాదాభివందనం

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      కళాహృదయులైన మీకు మా హృదయపూర్వక కళాభివందనాలు,ధన్యవాదాలు

  • @svvenkateswararao
    @svvenkateswararao ปีที่แล้ว +2

    Excellent .No words to say his talent
    . All the famouse artists are reminded with his play
    🙏🙏

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you very much Sir

  • @leelathrinadh1311
    @leelathrinadh1311 ปีที่แล้ว +2

    ఇలాంటి కళాకారులు ప్రభుత్వం గుర్తించి ఆదరించాలి

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Yes, exactly your right madam garu , Thanks for your good suggestion

  • @koteswararaosiddi926
    @koteswararaosiddi926 ปีที่แล้ว

    ఇలాంటి కళాకారులు ని గుర్తించి ప్రభుత్వం చేయూత ఇవ్వాల్సిన అవసరం ఎంతయినా వుంది. మన సాంప్రదాయ కళలు గుర్తు చేసిన మీకు హేట్సాఫ్

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you very much sir

  • @psnkumarreddy7242
    @psnkumarreddy7242 ปีที่แล้ว +1

    ఇటూ వంటి కళాకారులని పరిచయం చేసిన మీకు నా హృదయపూర్వక అభినందనలు

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you very much

  • @rameshchikile4968
    @rameshchikile4968 ปีที่แล้ว

    ఇలాంటి వ్యక్తులు గుర్తింపు తెచ్చేందుకు ధన్యవాదములు

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you very much Sir

  • @rajubbdu5118
    @rajubbdu5118 ปีที่แล้ว +1

    JAI SRE RAM Vema Garu Excellent And Wonderful 👍👍👍🙏🙏🙏

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you very much Sir

  • @MylariNagabhushana
    @MylariNagabhushana 12 ชั่วโมงที่ผ่านมา

    శభాష్ పెద్దాయన సూపర్ గా ఉంది మీరు గనక మా ఊరు దగ్గర ఏమి ఉంటే మేము డైలీ కొద్దిసేపు మీతో విని తొలగించే వాళ్ళం నా భాగ్యం మాకు లేదు మాది ఊరు వచ్చి ఆంధ్ర ప్రదేశ్ సత్యసాయి జిల్లా పుట్టపర్తి గోరంట్ల మీరు youtube లో వినిపించి మాకు దర్శనం ఇచ్చినందుకు ధన్యవాదాలు కృతజ్ఞతలు

  • @AarepalliMallikarjuna
    @AarepalliMallikarjuna ปีที่แล้ว

    ఇలాంటి కళాకారులను ముందు తీసుకువచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు❤👍👍🙏🕉️🇮🇳

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      కళా హృదయులైన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్.

  • @ramireddyramanjayareddy111
    @ramireddyramanjayareddy111 ปีที่แล้ว +1

    చాలా అద్భుతం గా పద్యాన్ని ఆలపించారు . ధన్యవాదములు

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you so much Sir

  • @subbharao3838
    @subbharao3838 ปีที่แล้ว +1

    గొప్ప కళాకారుడు 🙏🙏🙏

  • @Mallikarjuna7960
    @Mallikarjuna7960 ปีที่แล้ว

    అబ్బా... మహానుభావుడీవయ్య నువ్వు.. నిజంగా సూపర్ సూపర్

  • @satishrayavalasa
    @satishrayavalasa ปีที่แล้ว +1

    చాలా బాగుంది స్వామి ఓం నమః శివాయ

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you very much Sir

  • @sripadakumar6515
    @sripadakumar6515 ปีที่แล้ว

    Atyathbutham aa kalakaaruniki satha koti vandanamuly very nice gaanam tq team and all

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you very much Sir

  • @boinipallilaxmaiah4779
    @boinipallilaxmaiah4779 ปีที่แล้ว +1

    హృదయపూర్వక.ధన్యవాదాలు ఇంతటి కళ మీ వద్ద ఉండి వెలుగులోకి రానందుకు చాలా బాధ గా వుంది..

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Yes ,exactly your Sir ,

  • @Call_me_visible-143
    @Call_me_visible-143 ปีที่แล้ว +1

    మళ్ళీ మా చిన్న నాటీ రోజు ల లోనీకీ తీసుకు వెళెరు అన్న కళ యవరి సొంత కాదని మీలాంటి వాళ్లకిని చూసి నపుడళ్ల మనసు పలకరిస్తూది అన్న నీకు కళమ తల్లి దీవేన ఇంతల వున్నందుకు నీపాదలకు వందనాలు అన్న

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thanks for your great and memorable comments

  • @venkatabapiraju82
    @venkatabapiraju82 ปีที่แล้ว +2

    రసరమ్యమైన గానం🙏🏼🙏🏼🙏🏼

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you very much

  • @sivaramiah9815
    @sivaramiah9815 ปีที่แล้ว

    Superga, sanayi, tho, పద్యం, ఛాలా, bagundi, 👌👌

  • @kalyanaraokomakulatv8948
    @kalyanaraokomakulatv8948 ปีที่แล้ว +1

    వీరు కళాకారులు వారికి పాదాభివందనాలు

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      కళా హృదయులైన మీకు మా హృదయపూర్వక కళాభివందనాలు.సార్.

  • @mohanreddymokilla4517
    @mohanreddymokilla4517 ปีที่แล้ว +1

    అద్భుతం 🙏🙏🙏

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you so much Sir

  • @ramamohanavasanimohan4515
    @ramamohanavasanimohan4515 ปีที่แล้ว

    కళామతల్లి అనుగ్రహం. మీకు ధన్యవాదములు

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you very much sir

  • @gaddamswamy6741
    @gaddamswamy6741 ปีที่แล้ว

    షబాస్ అన్నగారు నీ సన్నాఇ కర్రతొ భక్తయోగపదన్యాసి పద్యాన్ని కరెక్టు గా వాఇంచి వినిపించావన్టే నీకు నా కళాబి వందనాలు.

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you very much Sir

  • @shivas7023
    @shivas7023 ปีที่แล้ว

    Mee talentki మాటలు చాలవు .Amazing

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you very much

  • @mohiddinpalem8681
    @mohiddinpalem8681 ปีที่แล้ว

    Great. Great. సన్నాయి లో స్వరాలు చాలా కష్టం గా పలుకుతాయి. అలాంటిది ఈయన చాలా స్పష్టం గా చిన్న చిన్న గమకాలు కూడా పలికిస్తున్నాడు. ఈయన వూపిరి దమ్ము కూడా చాలా సాధనతో సుదీర్ఘంగా వాయిస్తున్నాడు. Great

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you very much Sir

  • @Rajubabuv909
    @Rajubabuv909 ปีที่แล้ว

    కళాభివందనాలు

  • @rangarao6308
    @rangarao6308 ปีที่แล้ว +1

    HE IS GREAT🙏🙏🙏🙏👏👏👏👏👌👌👌

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you very much Sir

  • @sugaliravinayak3550
    @sugaliravinayak3550 ปีที่แล้ว

    మహానుభావునికి ధన్యవాదాలు ఇలాంటి కళాకారులు ఇంకా ఉండబట్టి సూర్యచంద్రులు వీరి కోసమైన ఉదయించాలి

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank for your great memorable comments Sir

  • @santharamchalla2829
    @santharamchalla2829 ปีที่แล้ว +1

    చాలా మంది కళాకారులూ ఇది చూసి గర్వాంగా చెప్పుకోవాలి 🙏👍🙏

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you very much Sir

  • @nagahanumanreddy8436
    @nagahanumanreddy8436 ปีที่แล้ว

    మాటలు సరిపోవు... సూపర్ performance

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you very much

  • @sdevansh5964
    @sdevansh5964 ปีที่แล้ว +2

    అద్భుతంగా ఊపిరి పీల్చుకొని మరి సన్నాయి ఊదేరు మీ యొక్క పాదాలకి నా యొక్క నమస్కారములు

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      కళా హృదయులైన మీకు మా హృదయపూర్వక కళాభివందనాలు ధన్యవాదాలు సార్

  • @velamurinarasimha1703
    @velamurinarasimha1703 ปีที่แล้ว

    Padma Sri. . Ivvali.. Hats. Of.. Really. Super.

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you very much

  • @ramuponnada5388
    @ramuponnada5388 ปีที่แล้ว

    వాగ్దేవి పుత్రుడా నీకు నమస్సులు🎉

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you very much Sir

  • @seelam786
    @seelam786 6 หลายเดือนก่อน

    I have never seen and heard such a type of person. Thanks

  • @madhavit2325
    @madhavit2325 ปีที่แล้ว

    మంచికళాకరుడునిపరిచయంమాఅద్రుష్టం
    ఇలాంటి వీడియో లు మరిన్ని చేయండి. వాస్తు. రమణ

  • @MallikarjunaT-xq6iz
    @MallikarjunaT-xq6iz หลายเดือนก่อน

    VERY SUPERB PERFORMANCE...WORDS ARE NOT AVAILABLE TO APPRECIATE THE PERFORMERS...💐🙏❤️🙏💐

  • @srinivasgoud3081
    @srinivasgoud3081 ปีที่แล้ว

    తెర మీద కనపడే హీరోల కన్న నువ్వు చాల బెటర్ ❤❤❤❤

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you very much Sir

  • @chillapallibalakrishnamurt8218
    @chillapallibalakrishnamurt8218 ปีที่แล้ว +1

    Wonderful great artist of sannayi.

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you very much

  • @balajik.j.6195
    @balajik.j.6195 ปีที่แล้ว +1

    Excellent performance 👏 👌 👍 🙌

  • @vijayanangi
    @vijayanangi ปีที่แล้ว

    సన్నాయి కళాకారునికి వందనములు 🙏🙏🙏🙏🙏