Satya HarischandraDrama।Satya Harischandra kati scene।HarishchandramangadeviKati Scene|Vema Venkat

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2021
  • #SatyaHarischandraDrama #SatyaHarischandrakatiscene #Harishchandra2021
    #vemavenkat
    #Mangadevi
    #Satyaharishchandra mangadeviKatiScene
    కళ కళ కోసంకాదు కళ ప్రజల కోసం
    NOTE : All the Content Used is Copyright to Vema Venkat ,Use or commercial display or editing of the Content without proper authorization.।
    Copyright Notice ;-
    Please feel free to leave me a notice if you find this upload inappropriate.
    Contact me personally if your against an upload which you may have Right s the images (or) music ,
    Instead of contacting You Tube about a Copyright infringement,,,,,,,,,, Thank you.
    Face book : / vema2019
    Instagra
    / venkata.rao.9404
    Twitter:
    / vemavenkatarao1
  • บันเทิง

ความคิดเห็น • 354

  • @prakashrao478
    @prakashrao478 2 ปีที่แล้ว +10

    The great Legend
    MangaDevi Garu
    Meekevvaru Sati leru
    Excellent voice
    Harmony Excellent
    Play chesaru
    Dhanyavadamulu

    • @VemaVenkat
      @VemaVenkat  2 ปีที่แล้ว +1

      Thanks for your nice comments sir

  • @nagasankararao5659
    @nagasankararao5659 2 ปีที่แล้ว +14

    మంగాదేవి గారు తెలుగు బిడ్డగా పుట్టినందుకు మేమంతా గర్విస్తున్నాం. మీకు అభినందనలు 🌹🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🌹

    • @VemaVenkat
      @VemaVenkat  2 ปีที่แล้ว +1

      Thanks for you great comments Sir

    • @gandilokesh3060
      @gandilokesh3060 ปีที่แล้ว +2

      @@VemaVenkat 111

    • @hearthacker263
      @hearthacker263 ปีที่แล้ว +2

      E time lo annagaru sr ntr garu bratikiumte ento garwichevaru

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you very much

    • @user-pl8pg8kz3h
      @user-pl8pg8kz3h 5 หลายเดือนก่อน +1

      Q65​@@VemaVenkat

  • @srigeethatv9789
    @srigeethatv9789 8 วันที่ผ่านมา

    అక్క మీరు నిజంగా మగవాడై పుట్టాల్చింది మీ కళ అద్భుతం

  • @pasuvulamuneppa1336
    @pasuvulamuneppa1336 2 ปีที่แล้ว +3

    మంగదేవి గారు సూపర్ వెరీ నైస్ అద్భుతము

  • @VenuGopal-jo6fn
    @VenuGopal-jo6fn 9 หลายเดือนก่อน +2

    ఇంకా మీలాంటి వాళ్ళు వుండడం మా అదృష్టం కళాకారు లందరి కి మా ధన్యవాదములు

  • @subbaiahc7648
    @subbaiahc7648 2 ปีที่แล้ว +4

    MANGA DEVI gaaru great artist and also great actress..
    LONG LIVE. MAY GOD BLESS YOU MANGA DEVI Gaaru....UP LOAD chesina vaariki Naa Kalaabhivandanaalu...

    • @VemaVenkat
      @VemaVenkat  2 ปีที่แล้ว +1

      కళాహృదయులైన మీకు మా హృదయపూర్వక ధనాయవాదాలు సార్

  • @ravinderpatelmanda8071
    @ravinderpatelmanda8071 2 ปีที่แล้ว +5

    అమ్మ మీకు పాదాభివందనం. అద్భుతమైన కళ మీ సొంతం.

    • @VemaVenkat
      @VemaVenkat  2 ปีที่แล้ว

      కళాహృదయులైన మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు సార్

    • @suryajanapati7709
      @suryajanapati7709 2 ปีที่แล้ว

      Superb

    • @VemaVenkat
      @VemaVenkat  2 ปีที่แล้ว

      Thank you Sir

  • @GorleSatyarao
    @GorleSatyarao ปีที่แล้ว +5

    అయ్యా చంటి గారు మీ వాయిధ్యము అద్భుతం....కాదు. కడు అద్భుతం అధుతం వ్వా వ్..వ్వావ్..సూపర్....,

  • @rajasamudrala7272
    @rajasamudrala7272 2 ปีที่แล้ว +7

    Mangadevi garu.
    Superb. Great.
    I felt like seeing real Harishchandra.
    Great

    • @VemaVenkat
      @VemaVenkat  2 ปีที่แล้ว

      Thanks for your encouraged and memorable comments

  • @amarnathsharma2986
    @amarnathsharma2986 2 ปีที่แล้ว +13

    వెంకట్ గారు, మంచి కళాకారిణి ప్రోగ్రామ్
    చూసాను. ఎక్కడ చూసినా మంచి పాత్ర
    పోషణ, ఔన్నత్యం, గాత్రం, నటన, అమోఘం.
    ధన్యవాదములు. ఇలాగే మంచి పోస్టింగ్స్
    పెట్టండి. పద్య నాటక రంగం ఆచంద్ర
    తారార్క మస్తు.....

    • @VemaVenkat
      @VemaVenkat  2 ปีที่แล้ว +2

      మీకు మా హృదయపూర్వక కళాభివందనాలు సార్

    • @venkatachalamramulu7908
      @venkatachalamramulu7908 9 หลายเดือนก่อน

      Hats off Manga Devi garu.🎉😅😊❤🎉

  • @ramakrishnabotcha3795
    @ramakrishnabotcha3795 2 ปีที่แล้ว +8

    మా విజయనగరం జిల్లాలో ఇంత మంచి పేరు గల వ్యక్తి వున్నారా....!
    మహా అద్భుతం కదా, చాలా సంతోషంగా ఉంది అమ్మ మిమ్మలని చూసిన మొదలు.
    ఆ దేవుడు మిమ్మలని చల్లగా చూడాలని ప్రార్థన...!

  • @subbareddyp1789
    @subbareddyp1789 2 ปีที่แล้ว +6

    మంగాదేవి గారు మగ గొంతు తో పాడడం ఎంతో అరుదయిన విషయం.🙏🙏🙏🙏🙏🙏

    • @VemaVenkat
      @VemaVenkat  2 ปีที่แล้ว

      Thanks for your best comments and good observation sir

  • @bvnarayana3546
    @bvnarayana3546 2 ปีที่แล้ว +30

    మంగ దేవి గారిని చూసి తెలుగు వాడిగా గర్విస్తున్నా..👍💐

    • @VemaVenkat
      @VemaVenkat  2 ปีที่แล้ว +4

      మీకు మా హృదయపూర్వక కళాభివందనాలు సార్

    • @nanaji7172
      @nanaji7172 ปีที่แล้ว

      2​@@VemaVenkat

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Tnq

    • @bellapuadinarayanabellapu
      @bellapuadinarayanabellapu ปีที่แล้ว

      ​@@nanaji7172 ఛఖొ

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Tnq

  • @arlagaddajayachandraraju190
    @arlagaddajayachandraraju190 2 ปีที่แล้ว +7

    అమ్మా మంగాదేవిగారు మీకు శతకోటి వందనాలు మీగానముకు🙏🙏🙏

    • @VemaVenkat
      @VemaVenkat  2 ปีที่แล้ว +2

      మీకు మా హృదయ పూర్వక ధన్యవాదాలు సార్

  • @Lakshmiharivilluvlogs
    @Lakshmiharivilluvlogs 2 ปีที่แล้ว +2

    ఇలాంటివి వినేకోద్ధి వినాలనిపిస్తుంది సూపర్ 👏👏

  • @manoharmediboyina9027
    @manoharmediboyina9027 2 หลายเดือนก่อน

    The great mangadevi garu

  • @VenkateshVenky-tl6os
    @VenkateshVenky-tl6os 2 หลายเดือนก่อน

    Super super super 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @VemaVenkat
      @VemaVenkat  2 หลายเดือนก่อน

      Thank you very much

  • @LakshmiHomeTips
    @LakshmiHomeTips 2 ปีที่แล้ว +2

    Hi అక్క మీలాంటి వారు ఈ రోజుల్లో ఎవరు లేరు. మీరు చిన్నప్పటి నుండి పడిన కష్టానికి మీకు ఇప్పుడిప్పుడే మంచి ఆదరణ వస్తుంది. మీకు ఇంకా మంచి పేరు రావాలని మీ పేరు దేశ వ్యాప్తంగా మారుమోగలని కోరుకుంటున్నాను అక్క. నాది కూడా మీ ఊరు కావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను మీ వాయిస్ న చిన్నప్పటి నుండి వింటున్నాను. మీ వాయిస్ చాలా చాలా సూపర్. 🙏🙏🙏🙏

    • @VemaVenkat
      @VemaVenkat  2 ปีที่แล้ว

      Thank you so much madam

  • @palleramu2188
    @palleramu2188 2 ปีที่แล้ว +1

    అక్కా చాలా అద్భుతంగా పాడినారు అక్కా మీకు మీరే సాటి.

    • @VemaVenkat
      @VemaVenkat  2 ปีที่แล้ว

      Thank you very much sir

  • @bujji1271
    @bujji1271 2 ปีที่แล้ว +4

    మంచి వీడియో సేకరించావు మిత్రమా ఛానల్ కి మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

    • @VemaVenkat
      @VemaVenkat  2 ปีที่แล้ว

      Thank you very much Anna garu

  • @user-fz6uo6dl7p
    @user-fz6uo6dl7p 3 หลายเดือนก่อน +1

    ఏదైనా డి వి గారే ఈ పాత్రకి మరొకరు సాటి రారు లేరు

  • @vijayanangi
    @vijayanangi ปีที่แล้ว +3

    అమ్మా... గొప్పగా పాడారు. 🙏🙏🙏

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you very much Sir

  • @balivenkataramana4214
    @balivenkataramana4214 18 วันที่ผ่านมา

    Super

  • @nagaRaj-un3ws
    @nagaRaj-un3ws 2 ปีที่แล้ว +1

    Great madam,
    prati padyam oh adbutam
    Super madam.

    • @VemaVenkat
      @VemaVenkat  2 ปีที่แล้ว

      Thank you very much

  • @eswararao5133
    @eswararao5133 21 วันที่ผ่านมา

    Vandanaalu amma garu

  • @dkh239
    @dkh239 2 ปีที่แล้ว +3

    Vema venkat gariki 🙏🙏🙏🙏🙏 manga gariki 🙏🙏👏🙏👏👏🙏 AP LEGENDRY EDURULEDHU

    • @VemaVenkat
      @VemaVenkat  2 ปีที่แล้ว

      మీకు మా హృదయపూర్వక దన్యవాదాలు సార్

  • @jayalakshmijayalakshmi3239
    @jayalakshmijayalakshmi3239 3 หลายเดือนก่อน +1

    👌👌🙏

  • @knagaraju7277
    @knagaraju7277 7 หลายเดือนก่อน

    Supar ❤❤❤❤❤

    • @VemaVenkat
      @VemaVenkat  7 หลายเดือนก่อน

      Thank you very much

  • @drajababu2187
    @drajababu2187 2 ปีที่แล้ว +8

    You or super amma sathakoti vandanalu amma Harichandra devudu mlmmaulanu challahs kapadugaka amma

    • @VemaVenkat
      @VemaVenkat  2 ปีที่แล้ว

      మీ లాంటి కళాహృదయులు,కళాపోషకులు ఉన్నంతకాలం కళాకారులు కళలను బ్రతికిస్తూనే ఉంటారు ,మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు

  • @manmadhanaidu3354
    @manmadhanaidu3354 2 หลายเดือนก่อน

    అద్భుతం తల్లి మీ పద్యం

  • @kurubahanumanthu1490
    @kurubahanumanthu1490 2 ปีที่แล้ว +2

    Superakka

  • @rudrarajuraju6887
    @rudrarajuraju6887 2 ปีที่แล้ว +18

    Grateful appreciation to Madam Mangadevi Garu for keeping this art form live! 🙏🙏🙏

  • @chandrakumar4057
    @chandrakumar4057 9 หลายเดือนก่อน

    తెలుగే ఇ రొజుల్లో మేము కుడా ఇంతా గొప్పగా వింటున్నాం అంటే గాడిద కేం తెలుసు గందపు చెక్కల వాసన కొంతా మందీ బేడుగా కామెంటుచెస్తారు

  • @kurmaraopeta7220
    @kurmaraopeta7220 6 หลายเดือนก่อน

    Excellent Voice Verygreat PvsKurmarao RtdHM Sankili

  • @vangapandueswarrao3755
    @vangapandueswarrao3755 2 ปีที่แล้ว +1

    Great mangadevi garu

    • @VemaVenkat
      @VemaVenkat  2 ปีที่แล้ว

      Thank you very much

  • @venkatasubbaiahkanchibhotl4341
    @venkatasubbaiahkanchibhotl4341 2 ปีที่แล้ว +9

    Hats off Manga Devi garu. You are a legend. Even the present Cine Artists can’t act like yourselves

  • @santoshkondetichannel3903
    @santoshkondetichannel3903 2 ปีที่แล้ว +5

    మంగాదేవి పార్వతీపురం దగ్గర బాలగుడబ...విజయనగరం కాదు అండీ

  • @pravallikah1999
    @pravallikah1999 2 ปีที่แล้ว +2

    Superb mam great legend 🙏

  • @pappalasuryanarayana4564
    @pappalasuryanarayana4564 3 หลายเดือนก่อน

    Magamm garu we are proud God bless you

  • @SubrayuduSubrayudu
    @SubrayuduSubrayudu 2 ปีที่แล้ว +2

    Very good artist 👍👍👍

    • @VemaVenkat
      @VemaVenkat  2 ปีที่แล้ว

      Thank you very much

  • @varshisri5389
    @varshisri5389 2 ปีที่แล้ว +3

    Super ❤️❤️

    • @VemaVenkat
      @VemaVenkat  2 ปีที่แล้ว +1

      మీకు మా హృదయపూర్వక కళాభివందనాలు మేడమ్ గారు

  • @saimahendras5065
    @saimahendras5065 2 ปีที่แล้ว +1

    its simply superb mangadevi garu....maa bander lo kudaa oka program

  • @muraliaika252
    @muraliaika252 6 หลายเดือนก่อน

    Amma mangadevigaru meru very very excellent meku mekure sate..

  • @pilliganesh5565
    @pilliganesh5565 ปีที่แล้ว +1

    మంగాదేవి గారు ధన్యవాదములు

  • @Bujji-pg8rh
    @Bujji-pg8rh 2 ปีที่แล้ว

    మీకు మరియు mangaadevi గారికి
    నమస్కారములు

    • @VemaVenkat
      @VemaVenkat  2 ปีที่แล้ว

      Thank you very much Sir

  • @rajarathnamvarikuti7694
    @rajarathnamvarikuti7694 2 ปีที่แล้ว +2

    Super song ,and. Sweet. Voice Mngadavi garu.

    • @VemaVenkat
      @VemaVenkat  2 ปีที่แล้ว

      Thank for your nice and great comments

    • @manoharnaidu3075
      @manoharnaidu3075 2 ปีที่แล้ว

      Very good honest to the society
      Handsup action.

    • @VemaVenkat
      @VemaVenkat  2 ปีที่แล้ว

      Thank you very much Sir

  • @srinivasreddysykam4003
    @srinivasreddysykam4003 2 ปีที่แล้ว

    Very good very nice డ్రామా

    • @VemaVenkat
      @VemaVenkat  2 ปีที่แล้ว

      Thank you very much

  • @baburaolukalapu1556
    @baburaolukalapu1556 5 หลายเดือนก่อน

    Chala aanandamga undi

  • @kamaraju9166
    @kamaraju9166 ปีที่แล้ว

    SUPER MANGAMA GARU

  • @govindaraorr4080
    @govindaraorr4080 ปีที่แล้ว

    మ ( o ) గా దేవి కళారంగంలో ప్రతిభ కాటిశీను లో వీరభాహుడిగా వావ్
    మా మన్యం జిల్లా రంగస్థల మహిళా పులి
    బాలగుడబ నివాసి. అభినందనలు.

  • @seyonupathina5126
    @seyonupathina5126 6 วันที่ผ่านมา

    Amma manga devudu neeku ayurarogyamulichi Balaparachaalani Korukuntu me p.yakasimaya

  • @p.c.m.reddyreddy4928
    @p.c.m.reddyreddy4928 9 หลายเดือนก่อน

    Padyalu Chala CLARITY ga unnayamma 🎉 Dhanyavadamulu Manga devi garu

    • @VemaVenkat
      @VemaVenkat  9 หลายเดือนก่อน

      Thank you very much Sir

  • @pavandamu9975
    @pavandamu9975 6 หลายเดือนก่อน

    మంగాదేవి గారు మీ పద్యాలు చిర్మరనియ్యం సూర్య చంద్ర లు ఉన్నంతవరకు ఉంటుంది

  • @nswamye9416
    @nswamye9416 ปีที่แล้ว

    Super action

  • @kameswararaoperepu2332
    @kameswararaoperepu2332 5 หลายเดือนก่อน

    Venkat garu thanks andi upload chesinanduku.last year chusa evida program

    • @VemaVenkat
      @VemaVenkat  5 หลายเดือนก่อน

      కళా హృదయులైన మీకు మా హృదయపూర్వక పాదాభివందనాలు ధన్యవాదాలు.

  • @amarnathsharma2986
    @amarnathsharma2986 2 ปีที่แล้ว +4

    కాలము తీరిన జీవి బొంత విధమ్మున...
    అని చెప్పాలి.

  • @Teneteluguanjanappa
    @Teneteluguanjanappa 2 ปีที่แล้ว +1

    Nice performance

    • @VemaVenkat
      @VemaVenkat  2 ปีที่แล้ว +1

      Thank you

    • @KKk-zw3pk
      @KKk-zw3pk ปีที่แล้ว

      Sir please mangadevi Phone no send cheyandi sir

  • @padalasrinu8743
    @padalasrinu8743 6 หลายเดือนก่อน

    Super medam

  • @chintadarajesh8052
    @chintadarajesh8052 2 ปีที่แล้ว +1

    Madamgaru Chala Baga padutunnaru

    • @VemaVenkat
      @VemaVenkat  2 ปีที่แล้ว

      Thank you so much sir

  • @chaithanyakolluri7326
    @chaithanyakolluri7326 2 ปีที่แล้ว

    Super,N,1

  • @thippaiahanna1264
    @thippaiahanna1264 2 ปีที่แล้ว

    Amma chala rakthi kattincharu
    Saentimental ga paatralo jeevincharu
    Vaadanalu thalli
    Jeevaitha vairagyaniki
    Kati scene pettindi satyam
    God bless you Madam

  • @simhachalam5672
    @simhachalam5672 2 ปีที่แล้ว +1

    Akka meeru kalamathalli muddubiddavu, Rangasthalanike vanne thecchavamma. Meelo sakshatthu Aa 'Harischandrunne' choosanandi adbutham. Mee theguvaku sathakoti vandanaalu.

  • @chitambarareddykurlapalli6900
    @chitambarareddykurlapalli6900 ปีที่แล้ว

    CHALA Baga padaru super

  • @ramanaikdevasothu7159
    @ramanaikdevasothu7159 2 ปีที่แล้ว +1

    You are great person in india

    • @VemaVenkat
      @VemaVenkat  2 ปีที่แล้ว

      Thanks for your great and powerful encouraged comments sir

  • @jaipadmashreeent
    @jaipadmashreeent 2 ปีที่แล้ว +1

    Madam ur great for u this culture will thrive.

    • @VemaVenkat
      @VemaVenkat  2 ปีที่แล้ว

      Thanks for your encouraged and nice comments

  • @koteswararao2755
    @koteswararao2755 2 ปีที่แล้ว +3

    Superb voice and nice performance thanks for uploading

    • @VemaVenkat
      @VemaVenkat  2 ปีที่แล้ว

      Thank you so much sir

  • @chintadasudheer7982
    @chintadasudheer7982 2 ปีที่แล้ว

    👌🙏 ee rojullo elantivarini chudagalige adrustam meelanti valla valla sadhyam.ledantey,evanni antharinchipothayi

  • @user-gg8wl7vq6l
    @user-gg8wl7vq6l 7 หลายเดือนก่อน +1

    డైలాగ్ వెర్షన్ తూకం తగ్గుతున్నది

  • @user-ds3vq2ly7q
    @user-ds3vq2ly7q 6 หลายเดือนก่อน

    Super,weri,nes

  • @nswamye9416
    @nswamye9416 ปีที่แล้ว

    Somany thanks madam

  • @anjireddykurri1635
    @anjireddykurri1635 10 หลายเดือนก่อน

    అద్భుతం వర్ణించ మాట లు లేవు

    • @VemaVenkat
      @VemaVenkat  10 หลายเดือนก่อน

      Thank you Sir

  • @satishsangamreddi16
    @satishsangamreddi16 2 ปีที่แล้ว

    Chala baga padaru.. Amma meeru

  • @SundararaoSundararao-vs8mw
    @SundararaoSundararao-vs8mw 3 หลายเดือนก่อน

    మంగాదేవి అక్కా మా పార్వతీపురం మన్యం జిల్లా కు మంచి పేరు ప్రతిష్టలను భారతదేశ చరిత్రలో పౌరీనిక పాత్రలు యే ఆడవారు ఇలాంటి పౌరిణిక పాత్రలు వేసినట్లు చూడలేదు తల్లి మన జిల్లాకు మంచి పేరు ప్రతిష్టలు నిలపాలని ఆదేవుడుని కోరుతున్న

  • @badullabadulla4877
    @badullabadulla4877 ปีที่แล้ว

    సూపర్

  • @potnurumuralidhar1256
    @potnurumuralidhar1256 2 ปีที่แล้ว

    సూపర్ 🌹👍💐🙏

  • @chitti811
    @chitti811 ปีที่แล้ว

    Super ❤❤❤👌👌👌👌👌👌👌👌

    • @VemaVenkat
      @VemaVenkat  ปีที่แล้ว

      Thank you very much madam

  • @AE.ranganrtnluGoud
    @AE.ranganrtnluGoud 9 หลายเดือนก่อน

    Suparr

  • @narayanswami3132
    @narayanswami3132 ปีที่แล้ว

    Namaskar madan chala excellent

  • @narsimhamurthyg3553
    @narsimhamurthyg3553 2 ปีที่แล้ว

    Very good voice.. Good perfmnes... God bless u

    • @VemaVenkat
      @VemaVenkat  2 ปีที่แล้ว

      Thank you very much Sir

  • @naidubhyri2663
    @naidubhyri2663 ปีที่แล้ว

    Akka super

  • @ponduriajaykumar4180
    @ponduriajaykumar4180 2 ปีที่แล้ว +1

    హార్మోని సూపర్ ప్లీజ్ నేమ్ హార్మోనిస్ట్

  • @harshaanjaneyulu6282
    @harshaanjaneyulu6282 2 ปีที่แล้ว

    Great madam

    • @VemaVenkat
      @VemaVenkat  2 ปีที่แล้ว

      Thank you very much

  • @karanamvenkobarao1203
    @karanamvenkobarao1203 2 ปีที่แล้ว

    Excellent madam. Kaani settings sari choosukonte bagundu.

    • @VemaVenkat
      @VemaVenkat  2 ปีที่แล้ว

      Thank you very much

  • @syedyakhub8225
    @syedyakhub8225 2 ปีที่แล้ว +1

    Very nice drama

  • @villageboys7338
    @villageboys7338 2 ปีที่แล้ว

    Super duper

    • @VemaVenkat
      @VemaVenkat  2 ปีที่แล้ว

      Thank you very much sir

  • @rohinipani5367
    @rohinipani5367 2 ปีที่แล้ว

    Amma meku🙏🙏🙏🙏🙏🙏🙏thalle super

    • @VemaVenkat
      @VemaVenkat  2 ปีที่แล้ว +1

      Thank you very much

  • @srinivasulureddybanka3927
    @srinivasulureddybanka3927 ปีที่แล้ว

    Excellent

  • @dkh239
    @dkh239 2 ปีที่แล้ว +2

    Speakers super mic set super sir ekkada sir program

  • @navyasrisirisetti8817
    @navyasrisirisetti8817 ปีที่แล้ว

    Very very👍💯👍💯👍💯👍💯 good akka

  • @ramakrishnapalo8150
    @ramakrishnapalo8150 9 หลายเดือนก่อน

    Mangamma aru nikanchu kantaniki dhanyavadulu

  • @subrahmanyamsistla4749
    @subrahmanyamsistla4749 ปีที่แล้ว

    All the best 👍. Very good.

  • @uppalapatitejorao.vandrang8948
    @uppalapatitejorao.vandrang8948 2 ปีที่แล้ว +1

    Nice

  • @kothapalliyernibabu1537
    @kothapalliyernibabu1537 2 ปีที่แล้ว

    Super akka voice to good

    • @VemaVenkat
      @VemaVenkat  2 ปีที่แล้ว

      Thank you very much

  • @gorleappalanaidu2384
    @gorleappalanaidu2384 2 ปีที่แล้ว

    Great superb

    • @VemaVenkat
      @VemaVenkat  2 ปีที่แล้ว

      Thank you so much

  • @jangammoses7305
    @jangammoses7305 5 หลายเดือนก่อน

    Manga Devi excellent voice

  • @Seemasimham704
    @Seemasimham704 2 ปีที่แล้ว

    Super.tonu

    • @VemaVenkat
      @VemaVenkat  2 ปีที่แล้ว

      Thank you so much

  • @gurajalavenu9836
    @gurajalavenu9836 2 ปีที่แล้ว

    Anna.super.

    • @VemaVenkat
      @VemaVenkat  2 ปีที่แล้ว +1

      Thank you very much brother

    • @gurajalavenu9836
      @gurajalavenu9836 2 ปีที่แล้ว

      @@VemaVenkat Anna.arigala.jeams.gari.vidoes.petu.bro

  • @muraliaika252
    @muraliaika252 2 ปีที่แล้ว +1

    Mangadevi garu excellent performance..

    • @VemaVenkat
      @VemaVenkat  2 ปีที่แล้ว

      Thank you very much

  • @jogirushisailaja
    @jogirushisailaja 2 ปีที่แล้ว

    కాటిసీను పద్యములో....
    బ్యాక్ కటన్ రాజ భవనము నకు తగ్గట్టుగా ఉంది.
    సందర్భాన్ని బట్టి, ప్లేస్ మార్చాలి.

    • @VemaVenkat
      @VemaVenkat  2 ปีที่แล้ว

      Thanks for your good suggestion sir

  • @yellaiahchatla4992
    @yellaiahchatla4992 2 ปีที่แล้ว +38

    అమ్మా...మంగాదేవి గారూ... డైలాగ్స్ కు ఇంకొంత వెయిట్ ఇవ్వండి. మీరు పద్యాలకు ఇచ్చినంత ప్రాధాన్యత డైలాగ్స్ కు ఇవ్వడం లేదు. గమనించగలరు. నేను మీ అభిమానిని.