ఒకే పద్యం నలుగురి నోట అత్యద్భుతంగా | భక్తయోగ పదన్యాసి పద్యం | సత్య హరిశ్చంద్ర వారణాసి సీన్ నుండి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 พ.ย. 2024

ความคิดเห็น • 83

  • @khaderbabunavarasaalu9409
    @khaderbabunavarasaalu9409 หลายเดือนก่อน +21

    నాలుగు సింహాల పోరాటంలో మూడవ సింహం ఒక ప్రత్యేకత చూపించి వినిపించారు తమ్ముడు.మీకు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు మిత్రులారా

  • @adinarayanaaradhyula5526
    @adinarayanaaradhyula5526 หลายเดือนก่อน +15

    D.V.సుబ్బారావు గారి పద్యం భావయుక్తముగా శృతిపక్వముగాఉన్నది.

  • @VemireddyVenktareddy
    @VemireddyVenktareddy 26 วันที่ผ่านมา +4

    ఇటువంటి గాన గంధర్వులు కళా పిపాసికులు ఉన్నంతవరకు మన పౌరాణిక నాటకాలకు గత వైభవం ఎప్పటికీ నిత్య నూతనంగా మన కళాబతల్లికి తెలుగు భాష పాండిత్యానికి అభిమానులకు కొదవలేని మన భారత భూమి దేదీప్యమానంగా వెలుగొంది తోనే ఉంటుంది 🌹❤️🙏

  • @karthikkodali2979
    @karthikkodali2979 หลายเดือนก่อน +5

    DV is DV.Always Great.
    God bless you.

  • @shanmukha.y9245
    @shanmukha.y9245 16 วันที่ผ่านมา +4

    అందరూ బాగా పాడారు 3rd వ్యక్తితో వచ్చిన చంద్రమతి గారు తల్లి ప్రేమ కుమారుడుకి చూపించు నటన విధానం సూపర్

  • @Kishorekumar-xi2dd
    @Kishorekumar-xi2dd หลายเดือนก่อน +8

    అద్భుత గానము చేసిన గోవింద్ గారికి కళాభివందనములు.

  • @devaguptapujaganmohan5981
    @devaguptapujaganmohan5981 หลายเดือนก่อน +8

    జూనియర్ చీమకుర్తి గోవింద్ తమ్ముడికి కళాభి వందనములు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @sistuvykuntarao6379
    @sistuvykuntarao6379 16 วันที่ผ่านมา +3

    ఈ నలుగురు కూడా,వారిదైన ప్రత్యేక స్టైల్ లో ఆలపించారు ..ఆంధ్రా కే గర్వకారణం..
    హ్యాట్సాఫ్ టు ఫోర్ మెంబెర్స్.❤❤❤❤

  • @venkateshvenky2861
    @venkateshvenky2861 14 ชั่วโมงที่ผ่านมา +1

    Krishna chaithanya excellent perfomence 👍 dress code super👍young stars ni protsahisthunna palyam channel variki 🙏

  • @kokkiligaddanagababu9167
    @kokkiligaddanagababu9167 หลายเดือนก่อน +7

    మా తమ్ముడు కృష్ణాచైతన్య కు నా కాలాభివందనాలు

  • @sreenivasulukarudumpa9878
    @sreenivasulukarudumpa9878 29 วันที่ผ่านมา +3

    అందరూ మహానుభావులే అందరికీ వందనం.

  • @MuraliGaraka-lj9mv
    @MuraliGaraka-lj9mv หลายเดือนก่อน +6

    అన్నయ్య గోవింద్ చాలా చక్కగా గానం పాడారు మీ గానం వింటే తెలియని ఆనందం గా ఉంది బాగుంది నాకు బలే నచ్చింది....😍😍😍
    👌👌👌👌 మీ గానానికి నేను మీ అభిమానిని గోవింద్ అన్నయ్య ❤
    ఉద్దానం పలాస శ్రీకాకుళం జిల్లా
    నుండి....🌹 మీ తమ్ముడు మురళి కృష్ణ 🤗🌹

  • @AdinarayanaKoyyana-k4c
    @AdinarayanaKoyyana-k4c 24 วันที่ผ่านมา +3

    Dv garu super ganam God bless you

  • @MuraliGaraka-lj9mv
    @MuraliGaraka-lj9mv หลายเดือนก่อน +5

    సూపర్ గోవింద్ అన్నయ్య ❤

  • @ReddyCh-d7b
    @ReddyCh-d7b หลายเดือนก่อน +7

    పవర్ ఫుల్ వాయిస్ Krishna Chaitanya and Excellent performance ❤❤

  • @RamCharan-sc4uv
    @RamCharan-sc4uv หลายเดือนก่อน +7

    Tammudu Govind exllent

  • @UsivaShiva-kk9pg
    @UsivaShiva-kk9pg 4 วันที่ผ่านมา +1

    Vs మాదవ సూపర్ సూపర్ సూపర్

  • @MohanMohan-mi3rm
    @MohanMohan-mi3rm หลายเดือนก่อน +5

    Govindu. Anna garu. Excellent. Ferfarmence

  • @ambatimanmadha3731
    @ambatimanmadha3731 หลายเดือนก่อน +7

    మా అన్న గుడిపూడి గోవింద్ గారు సూపర్బ్,,,🎉🎉

  • @madhavachintham8665
    @madhavachintham8665 หลายเดือนก่อน +6

    గుడిపూడి గోవిందు గారి నటన చాలా బాగుంది

  • @baburaotulluri5466
    @baburaotulluri5466 หลายเดือนก่อน +5

    Govind bro Ur rocking in vedio
    Keep it up 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @chandrasekhararaovinukonda657
    @chandrasekhararaovinukonda657 9 วันที่ผ่านมา

    Govind Sir you are very talented person 😊 Super sir meru

  • @jonnagiriNagabhushana
    @jonnagiriNagabhushana หลายเดือนก่อน +5

    All actors is awesome singing ❤❤❤❤❤❤❤❤❤

  • @sekharreddychandra3232
    @sekharreddychandra3232 20 วันที่ผ่านมา +2

    గాన గంధర్వులు. 🌹🌹👌👌🙏🙏🙏

  • @VaraPrasad-iq3ej
    @VaraPrasad-iq3ej 14 วันที่ผ่านมา +1

    Adbhuthaganam varivari styl lo padaru chala bagunnayi superb

  • @pandugolla3766
    @pandugolla3766 19 วันที่ผ่านมา +2

    Krishna chaitanya age lo chinnavaadu iyenappatiki seniors tho poti padi baga alapimcharu god bless you and all the best 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @karinkisrinivas5569
    @karinkisrinivas5569 หลายเดือนก่อน +6

    కొత్త వరవడిలో ఆలపించిన కృష్ణ చైత

  • @chebolunarasimhaswamy9628
    @chebolunarasimhaswamy9628 หลายเดือนก่อน +2

    🔥Power full voice kalamatha mudhu bidda Krishna chaitanya💥excellent performance👌👌

  • @mlaxmiNarayana-p9q
    @mlaxmiNarayana-p9q 12 วันที่ผ่านมา

    వి ఎస్ మాధవ్ గారు చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా బాగా బాగా పాడారు

  • @malakondaiahsp4700
    @malakondaiahsp4700 หลายเดือนก่อน +4

    V.S. Madava excellent

  • @pagoluprasad1887
    @pagoluprasad1887 3 วันที่ผ่านมา

    Great 👍

  • @hemanth8849-w1m
    @hemanth8849-w1m หลายเดือนก่อน +2

    All of excellent singing...🎉🎉 Chaitanya anna voice manchi sound chala bagumdi

  • @krajendar3697
    @krajendar3697 6 วันที่ผ่านมา

    చివరగా వచ్చిన వారు చాలా బాగా పాడారు బేస్ గొంతు. శృతి బద్దంగా పాడారు

  • @peterthalluri4818
    @peterthalluri4818 4 วันที่ผ่านมา

    Super 🎉

  • @harischandrakotte4831
    @harischandrakotte4831 26 วันที่ผ่านมา +2

    🎉andariki congratulations 🎉

  • @r.c.rphysics9416
    @r.c.rphysics9416 หลายเดือนก่อน +3

    Govindu garu meeru mee ganam Chalayan bagundi sir

  • @bollavarapuramaiah2717
    @bollavarapuramaiah2717 14 วันที่ผ่านมา

    Supar❤❤❤❤❤❤❤

  • @VenkatReddy-ml2wn
    @VenkatReddy-ml2wn 6 วันที่ผ่านมา

    Great singing

  • @rameshdasika8518
    @rameshdasika8518 หลายเดือนก่อน +4

    Super. Singing. Govind. Thammudugaru

  • @naiduilapanda6705
    @naiduilapanda6705 4 วันที่ผ่านมา

    Vs Madava exlent

  • @modugumudisubramanyeswarar6129
    @modugumudisubramanyeswarar6129 หลายเดือนก่อน +1

    కృష్ణ చైతన్య తమ్ముడు నీ గాత్రం amoham

  • @khaderbabunavarasaalu9409
    @khaderbabunavarasaalu9409 หลายเดือนก่อน +5

    గోవిందు గారు కాశయం డ్రెస్ వేయడం సరియైన పద్ధతిలో పాత్ర పోషణ బాగున్నది.సంపద పోయాక ఎంతరాజైన విలువైన దుస్తులు రావు కదా అని నా అభప్రాయం మిత్రులారా

  • @GaneshOngolu
    @GaneshOngolu หลายเดือนก่อน +3

    Gudipudi govindh annna mi voice ki nennu pedha fan anna
    U ra a lengend❤ annaya🙏

  • @VenkataNageswararaoPinninti
    @VenkataNageswararaoPinninti 6 วันที่ผ่านมา

    4th lion super

  • @pinnampremakumar7755
    @pinnampremakumar7755 หลายเดือนก่อน +1

    హరిచంద్ర అంటే DV ... DV అంటే హరిచంద్ర ...
    దేవీ అనే పదం అన్నయ్య నోటనే వినాలి ❤

  • @Sithanakrishnamurthy
    @Sithanakrishnamurthy หลายเดือนก่อน +2

    V S madhva Anna Super super super

  • @vaikuntaraotharni5175
    @vaikuntaraotharni5175 หลายเดือนก่อน +2

    Dv subarao super

  • @MohanMohan-mi3rm
    @MohanMohan-mi3rm หลายเดือนก่อน +2

    Wonder fulll

  • @modugumudisubramanyeswarar6129
    @modugumudisubramanyeswarar6129 หลายเดือนก่อน +1

    Krishna Chaitanya brother Sari leru neekevvaru🎉keep it up

  • @vannekutipurnachandrarao1782
    @vannekutipurnachandrarao1782 16 วันที่ผ่านมา

    Dv garu supar

  • @bandisrinivasulu3977
    @bandisrinivasulu3977 หลายเดือนก่อน +2

    నలుగురులో డీవీ సూపర్

  • @RajeshT-i1j
    @RajeshT-i1j หลายเดือนก่อน +1

    West godavari legend ma anna chaitanya 🔥🔥

  • @ramakrishnareddy148
    @ramakrishnareddy148 5 ชั่วโมงที่ผ่านมา

    మీ ఈ వీడియో కూర్పునకు అభినందనలు,🎉

  • @umasankar-bv3ln
    @umasankar-bv3ln 17 วันที่ผ่านมา

    Super sir

  • @ravigudipudi3989
    @ravigudipudi3989 หลายเดือนก่อน +4

    Govindu 🎉🎉

    • @SubbaReddy-d1s
      @SubbaReddy-d1s 28 วันที่ผ่านมา +1

      Kalama talli muddubiddalu

  • @MunirathnaMuni-c1o
    @MunirathnaMuni-c1o 2 วันที่ผ่านมา

    Naluguru chala kasta padi saadana chestharu

  • @SaiSai-y5i
    @SaiSai-y5i หลายเดือนก่อน +3

    Govind garu

  • @NandiniIsireddy
    @NandiniIsireddy หลายเดือนก่อน +1

    Vardhamana natudu Govind garu

  • @doppalapudimamatha
    @doppalapudimamatha หลายเดือนก่อน +2

    Karanajanmudu govind tammudu

  • @modugumudisubramanyeswarar6129
    @modugumudisubramanyeswarar6129 หลายเดือนก่อน +1

    all are doing great job exalent singing

  • @pathivaadavishnu7211
    @pathivaadavishnu7211 หลายเดือนก่อน

    Andharu supergaa chadhivaaru

  • @dharmarajupathuri1702
    @dharmarajupathuri1702 28 วันที่ผ่านมา

    DV is best

  • @narsimhamurthyg3553
    @narsimhamurthyg3553 หลายเดือนก่อน

    D v all wayes super

  • @peterchinnud734
    @peterchinnud734 หลายเดือนก่อน

    Super❤❤❤❤

  • @moodvenkatesulu4122
    @moodvenkatesulu4122 หลายเดือนก่อน

    Super rrrrrrr🎉🎉

  • @natukulashankar7143
    @natukulashankar7143 หลายเดือนก่อน +5

    గోవింద్ అన్న గాత్రంలో ఏదో మాయ.. పద్యం విన్నంతసేపు చెవులు నిక్కరించిపోయే...

  • @neelakantamk9018
    @neelakantamk9018 หลายเดือนก่อน

    D. V. Supar. GBYou

  • @bikshamguduguntla
    @bikshamguduguntla 3 ชั่วโมงที่ผ่านมา

    D v ది హార్మోనియ్ కవర్ చేచినది

  • @SvmPurnaChandraRao
    @SvmPurnaChandraRao หลายเดือนก่อน

    4

  • @SrinivasuluCh-j2n
    @SrinivasuluCh-j2n หลายเดือนก่อน

    Vsmadavsuper

  • @maheswararao8597
    @maheswararao8597 หลายเดือนก่อน

    D v

  • @nalasanigopal5627
    @nalasanigopal5627 หลายเดือนก่อน +1

    మా రాయలసీమ రత్నం శ్రీహరిరావు గారి ముందు మీరంతా దిగదుడుపే...మా శ్రీహరి సార్ గారి వీడియో పోస్ట్ చేయకపోవడం బాధాకరం....

    • @PALYAMProductionschannel
      @PALYAMProductionschannel  หลายเดือนก่อน

      మా దగ్గర శ్రీహరి రావు గారి వీడియో లేక పోవడం వల్ల అప్లోడ్ చేయలేదు
      తప్పుగా ఆలోచించకండి 🙏🙏

    • @nalasanigopal5627
      @nalasanigopal5627 หลายเดือนก่อน +1

      క్షామము దాపురించి పలుసార్లు చచ్చే జంతు సంతతుల్
      వేమరు చచ్చినారు ప్రజ వేనకు వేలు చరిత్ర లోపలన్
      క్షామములెన్ని వచ్చినను రసజ్ఞత మాత్రము చావలేదు, జ్ఞా
      నామృత వృష్టి కొరత నొందని రాయలసీమ చరిత్ర లోపలన్
      పై పద్యం భావం... రాయలసీమలో కరువు కాటకాలు దాపురించి ఎన్నో పశు, పక్ష్యాదులు నాశనం అయ్యాయి... చరిత్రలో చూసినట్లయితే కరువు, కాటకాల వల్ల వేలకు, వేలు ప్రజలు కూడా చనిపోయారు ఇలాంటి కరువులెన్నింటినో చూసిన రాయలసీమలో అమృతం వంటి జ్ఞానాన్ని పంచిపెట్టే కవులు, కళాకారులకు ఏ మాత్రం కొరత లేదని తెలియజేసే పద్యం అది... అలాంటి రాయలసీమ నుండి ఉద్భవించిన రాయలసీమ రత్నం శ్రీహరిరావు సార్ గారిని విస్మరించడం...మాకు బాధ గానే ఉంటుంది...బాధ వేసినందుకే ఆ కామెంట్ చేశాను...తప్పుగా అనిపించి ఉంటే క్షమించాలి

  • @koyyananarayanarao
    @koyyananarayanarao หลายเดือนก่อน

    DVSUBBARAOGARUSUPARSUPAR

  • @veravenkatasatyanarayanaya7377
    @veravenkatasatyanarayanaya7377 หลายเดือนก่อน +1

    చాలా సంతోషం వాళ్ళ గాత్రం రాగాలపన అద్భుతం గా ఉంది

  • @SangeethaJeenepalli
    @SangeethaJeenepalli หลายเดือนก่อน +3

    Govind garu

  • @ramanjiyaganti9087
    @ramanjiyaganti9087 หลายเดือนก่อน +3

    Govind garu