Gangireddulu : ఇంటింటికీ తిరుగుతూ గంగిరెద్దులను ఆడించేవారి జీవితం ఎలా ఉంటుందో చూడండి.. | BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ม.ค. 2025

ความคิดเห็น • 58

  • @jogavolunteer5418
    @jogavolunteer5418 2 ปีที่แล้ว +16

    my heart💖💖 bbc chenal .. nijam nikachhiga suttilekunda cheppe dammuna chenal ,,,only one of the bbc ke sontham

  • @satyagun1
    @satyagun1 2 ปีที่แล้ว +8

    ఆ శివుడే మీకు దిక్కు.

  • @rajuprince8574
    @rajuprince8574 2 ปีที่แล้ว +12

    నాకు అందుకే బీబీసీ ఛానెల్ అంటే ఇష్టం

  • @arunajyothi790
    @arunajyothi790 หลายเดือนก่อน +2

    చాలా మంచి వారు కొన్నాళ్ళు వుండి పోయేదానిని ఆర్భాటాలు ఎందుకని వారి నుంచి నేర్చుకున్న పాఠాలు

  • @GRKPRODUCTIONSROPESTAR
    @GRKPRODUCTIONSROPESTAR 2 ปีที่แล้ว +8

    భూదేవే మంచం
    ఆకాశంమే దుప్పటీ

  • @arunajyothi790
    @arunajyothi790 หลายเดือนก่อน +1

    ఎంత చదువుకున్నా ఈకళని బ్రతికించాలి మన దేశం ప్రత్యేక త

  • @Tanufoodis
    @Tanufoodis 2 ปีที่แล้ว +2

    Great BBC

  • @narayanamurthysanaboina7785
    @narayanamurthysanaboina7785 2 ปีที่แล้ว +3

    Thyks బిబిసి న్యూస్ meeru bagunadli

  • @businathaniyelu7341
    @businathaniyelu7341 2 ปีที่แล้ว +8

    BBC NEWS REALLY GREAT CHANNEL 👌

  • @Navyasri2022
    @Navyasri2022 2 ปีที่แล้ว +29

    ఇలాంటి సంచార కుటుంబ లకు ప్రభుత్వం 3000/- పెన్షన్ ఇవ్వాలి 🙏🙏

    • @suresh_AP
      @suresh_AP 2 ปีที่แล้ว +2

      Pension కాదు సామాజిక జీవితంలో కలిసే లా చేయాలి

  • @wavex4758
    @wavex4758 2 ปีที่แล้ว +4

    మేం అయితే అందరికి చేత నైనా సహాయం చేస్తాం బట్ కొంత మంది మాత్రం పనిచేస్కొని బ్రతకవచ్చు కదా అని పెద్ద పెద్ద మాటలు చెప్పి సహాయం చేయరు చేసే వాళ్ళని చేయానియరు. సోదరులారా హిందూ సంప్రదాయాలని తర తరాలుగా పాటిస్తూ సజీవంగా ఉంచు తున్నారు వాళ్ళని కాపాడు కునే బాధ్యత మంక్ హిందువులదరిది. 🚩🚩🙏

  • @SaiKumar-tc9tq
    @SaiKumar-tc9tq 2 ปีที่แล้ว +2

    Thanq BBC
    Mana రాష్ట్రం లో ఇంకా చాలా సంచార జాతులు ఉన్నాయి.,.....
    వారి పిల్లలని చదివించాలంటే వాళ్ళకి caste certificate కూడా ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితి.....,...
    వాళ్ల మీద కూడా ఒక డాక్యుమంటరీ చేయాలని మనవి ..........

  • @prashanthvutkuri7658
    @prashanthvutkuri7658 2 ปีที่แล้ว +2

    చనిపోయి మన ఉంటె వల్ల లొల్లి వల్లదే

  • @ramfacts5738
    @ramfacts5738 2 ปีที่แล้ว +13

    ఓట్ల కోసం అందరూ వస్తారు వాళ్ల పని అయిపోయాక ఇలాంటి వాళ్ళని పట్టించుకోరు తాగడానికి లక్షల లక్షలు ఖర్చుపెట్టి మనం ఇలాంటి వాళ్లకు ఒక వంద కూడా ఇవ్వలేము 👍

  • @venugopalnagumalla8835
    @venugopalnagumalla8835 2 ปีที่แล้ว +11

    సంచార జాతులు బ్రతుకులు యిలాగే వున్నాయి. అపార్ట్ మెంట్ సంస్కృతి వలన చాలా కుటుంబాలు కు తిండి కరువు ఐపోయింది.

  • @vamshithota7058
    @vamshithota7058 2 ปีที่แล้ว +3

    👌👌👌👌👌👌BBC

  • @kallemnaresh0291
    @kallemnaresh0291 2 ปีที่แล้ว +3

    TANQ BBC NEWS TELUGU Sir next bedabudigajangalu news cheyandi 🙏🙏🙏🙏🙏iam from karimnagar telangana

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 2 ปีที่แล้ว +7

    చదువుకుని ఎవడు ఇప్పుడు బాగు పడుతున్నాడు ఇదే బెటర్ కాకపోతే విళ్ళు సంపాదించినది నిలబేట్టుకోరు

  • @tanguturisaidulu6510
    @tanguturisaidulu6510 2 ปีที่แล้ว +7

    వీల్లా లేని వారు, ఎవరయ్యా ఆ మాట అన్నది.

    • @bathulabhaskar1985
      @bathulabhaskar1985 2 ปีที่แล้ว

      విల్లు ఉన్న వాలు అని నువ్వు అంటున్నావ్? నీకేం తెలుసు వాళ్ళున్నారని నీకు తెలుసు నువ్వు చూసావా ..

  • @suresh_AP
    @suresh_AP 2 ปีที่แล้ว +5

    వీరి జీవితాల్లో మార్పు రాకూడధా....
    ఇవి మన సంస్కృతి సంప్రదాయాలు అని చెప్పే వాళ్లు వీళ్లకి ఏమైనా సహాయం చేయండి.

  • @bunnykathi5376
    @bunnykathi5376 2 ปีที่แล้ว +1

    Video Editing So nice

  • @ashokchakravarthi451
    @ashokchakravarthi451 2 ปีที่แล้ว +3

    I am urging the both Govt's . . . .Kindly please. help for this people .

  • @ramsram1390
    @ramsram1390 2 ปีที่แล้ว

    grate

  • @mokinapallisampath
    @mokinapallisampath 2 ปีที่แล้ว +4

    మీకు...వచ్చినా... ఆలోచన మంచిది..ఆలోచన..వచ్చిందంటే..మార్పు మొదలైనట్టే...కనుక..మీ పిల్లలను మంచిగా సది వించు కొర్రీ....

  • @VishnuVishnu-jh6pb
    @VishnuVishnu-jh6pb 2 ปีที่แล้ว

    ma Telanganala vilaku chala asthulu manchi ellu unnavi

  • @harikrishnav6293
    @harikrishnav6293 2 ปีที่แล้ว +2

    🙏🏻

  • @eshagoldskm1309
    @eshagoldskm1309 2 ปีที่แล้ว +6

    గోవు పూజ చేయండి అంటే గోవు బొమ్మ పెట్టుకొని పూజ చేస్తున్నారు అలాగే ఈ గంగిరెద్దుల బొమ్మలు కూడా పెట్టుకోవలసిందే ఒక నాటికి...ఈ దుస్థితికి కూడా ఒక విధంగా బ్రాహ్మణులే కారణం ..ఎలా అంటే ప్రతి దానికీ ప్రత్యామ్నాయ ము ను పెట్టారు అదే ముస్లింలు ప్రత్యామ్నాయ ము పెట్టలేదు. వాళ్ళు ఎం రాసుకొన్నారో అదే 98% పాటిస్తున్నారు

  • @sivaswamy4642
    @sivaswamy4642 2 ปีที่แล้ว

    531116 ఈ పిన్ కోడ్ గారు ప్రాంతాల్లో స్వయానా, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు,,, ఆయన వాళ్ళ జీవనవిధానం ప్రశ్నార్థకంగా ఉంది

  • @apparaodasari2453
    @apparaodasari2453 2 ปีที่แล้ว +5

    వీరి సంపాదన ఎక్కువ భాగం.. సారాయి కే పోతుంది.

    • @bunnykathi5376
      @bunnykathi5376 2 ปีที่แล้ว

      అంటే ప్రభుత్వానికి.. చేరుతుంది!
      ప్రభుత్వానికి డబ్బులు ఇచ్చే వారు

  • @techfacts1604
    @techfacts1604 2 ปีที่แล้ว

    Ville nijamina diva sevakulu

  • @babunaidu8726
    @babunaidu8726 2 ปีที่แล้ว +3

    Please govt help them

  • @munibabuosuru430
    @munibabuosuru430 2 ปีที่แล้ว +1

    Valla pillala kai na school lo cherchi chadivipiste baagundunu
    Vallaina baguntaru....
    Take action from govt to provide facilities.

  • @shaikalibhai969
    @shaikalibhai969 2 ปีที่แล้ว +1

    దేశానికి వెన్నుముక ఐన రైతునే పట్టించుకోవడం లేదు ఇక మీరెంతా రా బాబు.. కష్టపడి సంపాదించండి ఫ్రీగా వచ్చే పథకాలకు ఆశపడితే బ్రతుకులు ఇలాగే తగలబడతాయి

  • @Agnostic7773
    @Agnostic7773 2 ปีที่แล้ว

    😢

  • @prashanthvutkuri7658
    @prashanthvutkuri7658 2 ปีที่แล้ว

    వాళ్ళు మన కంటె ఎక్కువ సంబాద్ ఇస్తారు ఎవరైనా చనిపోతే ఇగ అంత సంగతులు 5000 వరకు అడుగుతారు ఇచ్చె అంత వరకు వదలరు

  • @GRKPRODUCTIONSROPESTAR
    @GRKPRODUCTIONSROPESTAR 2 ปีที่แล้ว +2

    ఒక్క రోజు ఐతే డబ్బులు ఇస్తాం రోజు అంటే ఎలా?

  • @suribabuchetla4570
    @suribabuchetla4570 2 ปีที่แล้ว

    😭😭😭

  • @jabbalakumarswamy5920
    @jabbalakumarswamy5920 2 ปีที่แล้ว +1

    Please help me government

  • @chandrashekarbikkumalla7075
    @chandrashekarbikkumalla7075 2 ปีที่แล้ว +9

    వీళ్ళు సంపాదనలో సగానికి పైగా
    తాగుడుకే తగలేస్తారు ఇంక దరిద్రులుగాక ఏమౌతారూ!!!!!?

    • @Smartpreparationadda
      @Smartpreparationadda 2 ปีที่แล้ว

      Thappu anna okapuudu andharu ధారిద్రులే.. Vaarini marchalasina badhyatha prabhuthvaladhe

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 2 ปีที่แล้ว +1

      @@Smartpreparationadda మారాలని వారికి లేనప్పుడు ఎవరూ వారిని మార్చలేరు.

  • @thebeautifulnature1585
    @thebeautifulnature1585 2 ปีที่แล้ว +2

    Prathi Inti Mundu Eddulu 🐂 Vati Vunyasalu Chestune Undali Vatiki Enthati Kastanga Untundi Evarina Think 🤔 Chesara?? Eppudu Humans valla Problems Okkarina Animals Vati Pain Gurinchi Think Cheyara?

  • @karthikgowd7689
    @karthikgowd7689 2 ปีที่แล้ว

    Pawan Kalyan Garini Meet Avvandi Amma Meru Meku Pspk Thappa Avaru Help Cheyyaru Meku

  • @sgowru100
    @sgowru100 12 วันที่ผ่านมา

    Very Sad Indeed, They are torch bearers our culture but unfortunately they lives are not Good, Its shame on Government

  • @sgopikrishnakishore3806
    @sgopikrishnakishore3806 2 ปีที่แล้ว +1

    పాపం చాలా ఇబ్బందులు పడుతున్నారు

  • @rameshgadwala7776
    @rameshgadwala7776 2 ปีที่แล้ว

    Mercury రాజలక్ష్మి నారాయణ
    Venus రాజలక్ష్మి నారాయణ
    Eart రాజలక్ష్మి నారాయణ
    Sun రాజలక్ష్మి నారాయణ
    Mars రాజలక్ష్మి నారాయణ
    Jupiter రాజలక్ష్మి నారాయణ
    Saturn రాజలక్ష్మి నారాయణ
    Uranus రాజలక్ష్మి నారాయణ
    Neptune రాజలక్ష్మి నారాయణ
    planets అమ్మ రాజలక్ష్మి నాన్న నారాయణ
    My name is Ramesh
    I'm the one

  • @thebeautifulnature1585
    @thebeautifulnature1585 2 ปีที่แล้ว

    140 kotla mandiki Government jobs Government ProvideCheyaledu kada?? Mana life ni maname Change Chesukovali.... mana
    Kunna opportunities ni utilize chesukuni mana develop avvali....

  • @narravenkateswarlu1928
    @narravenkateswarlu1928 2 ปีที่แล้ว

    Their life is better than now a days corporate life.why showing their life as a low

  • @sivasaikiran7439
    @sivasaikiran7439 2 ปีที่แล้ว

    Yedduluni dayachesi baada pettakandi

  • @SatishKumar-yh5hs
    @SatishKumar-yh5hs 2 ปีที่แล้ว

    Sir ....Ma RAJAKA COMMUNITY KOSAM NEWS VEYANDI ...SIR ...A.P LO CHALA VILLAGE LO RJAJAKA LUN NI SANGA BAHIskarana cestunnaru......

  • @ravikirannyathani8460
    @ravikirannyathani8460 2 ปีที่แล้ว +1

    Andhra lo inka alane unnara?
    Have some self respect, dignity.
    Maa Warangal la bochedu paisal dobbuthunnaru, evalanna gacharam bagaleka sachipoyi edustu unte ₹ 2000 ichedaka levaru chithi kada pandukoni. Pillalani pedda pedda schools lo vestaru.