Nuvvu Puttaka Munde Song Track || Telugu Christian Songs Tracks || Digital Gospel Songs Tracks

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ก.ย. 2024
  • నువ్వు పుట్టక ముందే సాంగ్ ట్రాక్ Track Download Link ➟KPVNuvPuttakaTrack
    Nuvvu Puttaka Munde Song Track || Telugu Christian Songs Tracks || Digital Gospel Songs Tracks
    Subscribe for More Tracks
    Visit our Website : www.digitalgosp...
    Track Means : Song with only Music - No Vocals
    Contact Us: 9494081943 , 9492188898
    Email : dgaudiost@gmail.com
    》》》》》【 మనవి 】《《《《《
    మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో వందనములు .
    విశ్వాసి ఆత్మీయ జీవిత ఎదుగుదల కొరకు పాటలు ఎంతగానో ఉపయోగకరం కావున అటువంటి మంచి ఉద్దేశంతో ఈ పాటలు మీ ముందుకు తీసుకు రావడం జరిగినది . ఏ విధం చేతనైన మీ పాటల హక్కులకు భంగం కలిగించినట్లు మీకు అభ్యంతరం ఉన్నయెడల దయతో మాకు సమాచారం అందించగలరు . మీ కోరిక మేరకు ఆ వీడియోలు తొలగించబడును . అందరికీ కృతజ్ఞతలు .
    》》》》》【 శుభవార్త 】《《《《《
    వేలాది మంది Subscribers కలిగివున్న ఈ చానల్ నందు సువార్త పని నిమిత్తం మీరు రూపొందించిన పాటలు అనేకమందికి అందించాలనుకునే మీ కోసమే ఈ ఛానల్ . మమ్ములను సంప్రదించగలరు .

ความคิดเห็น • 12

  • @mvenky8006
    @mvenky8006 2 ปีที่แล้ว +39

    నువ్వు పుట్టక ముందే.. ఈ సృష్టిని కలిగించెనూ
    నువ్వు అడగక ముందే.. ఈ భూమినే సిద్దపరిచేను//2//
    సూర్య చంద్ర నక్షత్రాలను సకల కోటి జీవ రాసులనూ......
    అన్నీ ఇచ్చిన దేవుడు నిన్నే మడిగాడో తెలుసునా
    అన్నీ ఇచ్చిన దేవుడు నిన్నే మడిగాడో తెలుసునా.......
    న్యాయముగా నడుచుకొనుటయు
    కనికరమును ప్రేమించుటయు
    దీన మనసు కలిగుండుటయు
    దేవుని యెదుట ప్రవర్తించుటయూ .........
    ఇంతే కదా........
    దేవుడు నిన్ను అడుగుచున్నాడు....
    ఆ దేవుడు నిన్ను అడుగుచున్నాడు....
    1.... భూమి మీద నీకు. విలువైన జన్మ నిచ్చి
    తల్లి గర్భమందే ...అందమైన ఆకారమిచ్చి
    కన్నతల్లి కంటే కంటి పాపలా నిన్ను కాచెను
    కన్న తండ్రి కంటే ముదిమి వచ్చువరకు నిను ముద్దాడే
    తానే నిను ప్రేమించెను....... తన హృదయంలో నిను దాచెను.......
    తానే ప్రేమించెను తన హృదయంలో నిను దాచెను
    ఎన్నో ఇచ్చిన దేవుడు నిన్నేమడిగాడో తెలుసునా
    ఎన్నో ఇచ్చిన దేవుడు నిన్నేమడిగాడో తెలుసునా.......
    నీ హృదయములో చోటే కదా
    బలి అర్పణ కోరలేదు కదా
    నీ హృదయములో చోటే కదా
    బలి అర్పణ కోరలేదు కదా...........
    ఇంతే కదా.....
    దేవుడు నిన్ను అడుగుచున్నాడు...
    ఆ దేవుడు నిన్ను అడుగుచున్నాడు......
    2..... పాపమనే చెరలో బంధింపబడి ఉండగా
    రక్షించు వారు లేకా నీవు నశియించు చుండగా
    దేవుడే తన కుమారుడైన క్రీస్తునే పంపించగా
    క్రీస్తే బలి ఆయెను పాపపరిహారార్థ బలిగా
    తన చెంతకే చేరాలని....... ఈ మార్గమే కలిగించగా.......
    తన చెంతకే చేరాలని ఈ మార్గమే కలిగించగా
    ఎన్నో ఇచ్చిన దేవుడు నిన్నేమడిగాడో తెలుసునా
    ఎన్నో ఇచ్చిన దేవుడు నిన్నేమడిగాడో తెలుసునా.......
    తండ్రి వలే పరిశుద్ధునిగా క్రీస్తు వలే కుమారునిగా
    తండ్రి వలే పరిశుద్ధునిగా క్రీస్తు వలే కుమారునిగా......
    ఇంతే కదా.....
    దేవుడు నిన్ను అడుగుచున్నాడు....
    ఆ దేవుడు నిన్ను అడుగుచున్నాడు......//నువ్వు పుట్టక ముందే//

  • @rmosheamosha9423
    @rmosheamosha9423 3 ปีที่แล้ว +3

    చాలా వందనాలు బ్రదర్ థాంక్యూ

  • @bouichandrucbt7323
    @bouichandrucbt7323 5 ปีที่แล้ว +4

    Thanks bro

  • @mekalasashi4770
    @mekalasashi4770 2 ปีที่แล้ว +3

    Song petandi anaya

  • @snehapriya5515
    @snehapriya5515 2 ปีที่แล้ว +1

    Lyrics pampinchandi Anna vandhanalu 🙏🙏🙏

  • @shanthiparimella9007
    @shanthiparimella9007 2 ปีที่แล้ว

    Song pettandi annaya