సహియించినవారిని ధన్యులనుచున్నాము - మ్యూజిక్ ట్రాక్ (Music Track) ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ก.ย. 2024
  • మరిన్ని అందమైన పాటలు మరియు ట్రాక్స్ కొరకు మా ఛానల్ ను తప్పకుండా SUBSCRIBE చేయండి..
    Music Track Link..👇🏻
    drive.google.c...

ความคิดเห็น • 57

  • @paulanand3206
    @paulanand3206 2 ปีที่แล้ว +115

    పల్లవి:
    సహియించినవారిని ధన్యులనుచున్నాము...
    సహనాన్ని కలిగియున్నామా..
    ఓర్పు గల వారిని వీరులంటున్నాము..
    ఓర్చుకునే స్థితిలో ఉన్నామా...
    ప్రియనేస్తం...మన నాథుడు మన ప్రభు యేసే..
    మనకోసం...భరించెను శ్రమలు అనేకం..
    చూపించే.....మాదిరి మనకోసం..
    నేర్పించే....సహనం అనే ఈ పాఠం..
    సహియించినవారిని ధన్యులంట్టున్నాము...
    సహనాన్ని కలిగియున్నామా...
    1 చరణం:
    రాహేలుని ప్రేమించి భార్య స్థితిని తనకే ఇచ్చి ..
    ప్రేమంతా తనకే పంచెను యాకోబు....
    అందగత్తే కాదని తలచి మోము చూడ ఇష్టత విడిచి..
    కష్టపెట్టి లేయ మనసును ఆ.....రోజు..
    హృదయంలో.....వేదన ఎంతున్నా..
    సహనంతో....భరించెను బాధలు ఎన్నో ..
    తన సహనం...దర్శించెను పరమున దైవం..
    ఫలములతో.... దీవించిన చరితను చదివాం..
    అది ఎరిగిన క్రైస్తవులం మనమే స్థితిలో ఉన్నాం..
    సహియిస్తే పరమును చూస్తాం...
    సహియించినవారిని ధన్యులంట్టున్నాము...
    సహనాన్ని కలిగియున్నామా...
    ఓర్చుకునే స్థితిలో ఉన్నామా...‌
    2 చరణం:
    ఆనందం కోల్పోయి...ఆస్తులన్నీ పోగొట్టుకొని..
    వేదనతో పడి ఉన్నాడు ఆ యోబు....
    ఆరోగ్యం చెడిపోయి కన్నా బిడ్డలను కోల్పోయి...
    దిక్కు తోచక పడి... ఉన్నాడు ఆ రోజు...
    అనలేదే....దేవునినొకమాటయిన..
    నిలబడేనే... సహనంతో ఏదేమైనా..
    మన బ్రతుకే...ఆగలవలయంలో ఉన్నా..
    సహియిస్తే.... ధన్యులుగా మిగిలేదమన్న..
    విశ్వాసం కలిగుంటే... వాగ్దానం నిలిచుంది..
    శ్రమల మాటు నా సుఖముంది....
    సహియించినవారిని ధన్యులనుచున్నాము...
    సహనాన్ని కలిగియున్నామా..
    ఓర్పు గల వారిని వీరులంటున్నాము..
    ఓర్చుకునే స్థితిలో ఉన్నామా...
    ప్రియనేస్తం...మన నాథుడు మన ప్రభు యేసే..
    మనకోసం...భరించెను శ్రమలు అనేకం..
    చూపించే.....మాదిరి మనకోసం..
    నేర్పించే....సహనం అనే ఈ పాఠం..

  • @seendariram235
    @seendariram235 2 ปีที่แล้ว +13

    సాహియించినవరిని ధన్యులనుచున్నాము
    సహననని కలిగియున్నమా....
    ఓర్పు గల వారిని వీరులంట్టూనము
    ఓర్చుకొనే స్థితిలో యున్నమా..
    ప్రియానేస్తం.. మన నాధుడు మన ప్రభు యేసే
    మనకోసం..భరియించేను శ్రమలు అనేకము
    చూపించే.. మాదిరి మనకోసము..
    నేరిపించే సహనమేనే.. ఈ పాఠం
    ..సాహియించినవరిని.

  • @REALGODSONGSANDMASSAGES7927
    @REALGODSONGSANDMASSAGES7927 2 ปีที่แล้ว +28

    పల్లవి: F:సహించిన వారిని ధన్యులను చున్నాము- సహనమును కలిగి ఉన్నామా..?
    M: ఓర్పు గల వారిని వీరులంటున్నాము ఓర్చుకునే స్థితిలో ఉన్నామా..?
    M:ప్రియనేస్తం...మన నాథుడు మన ప్రభు యేసే
    F:మనకోసం... భరియించెను శ్రమలు అనేకం..
    చూపించే... మాదిరి మనకోసం
    నేర్పించే సహనమనే పాఠం..
    M:(సహించినవారిని)
    చరణం1: M:రాహేలును ప్రేమించి భార్య స్థితిని తనకే ఇచ్చి
    ప్రేమంతా.. తనకే పంచెను యాకోబూ..
    F:అందగత్తె కాదని తలచి మొము చూడ ఇష్టత విడిచి కష్టపెట్టే లేయా మనసును ఈరోజూ..
    F:హృదయంలో..... Mవేదన ఎంతున్న.
    F:సహనంతో.. M:భరించెను బాధలు ఎన్నో..
    F:తన సహనం... M:దర్శించెను పరమున దైవం!
    F:ఫలములతో...M :దీవించిన చరితను చదివాం!
    F:అది ఎరిగిన క్రైస్తవులం మనమేస్థితిలో ఉన్నాం..?
    సహియిస్తే పరమును చూస్తాం..!
    M:(సహించిన వారిని)
    చరణం2: F:ఆనందం కోల్పోయి ఆస్తులన్నీ పోగొట్టుకుని...
    వేదనతో పడియున్నాడు ఆ..యోబు
    ఆరోగ్యం చెడిపోయి కన్న బిడ్డలను కోల్పోయి..
    దిక్కు తోచక పడి ఉన్నాడు ఆరోజు...
    F:అనలేదే... M:దేవునినొక మాటైనా....
    F:నిలబడినే... M:సహనముతో ఎదేమైనా..
    F:మన బ్రతుకే... M:బాధల వలయంలో ఉన్నా...
    F:సహియిస్తే.... M:ధన్యులుగాా మిగిలేదమన్నా..
    F:విశ్వాసం కలిగుంటే వాగ్దానం నిలుచుంది..
    శ్రమల మాటున సుఖముంది..
    M:(సహించినవారిని)

  • @christinayamuna8703
    @christinayamuna8703 2 ปีที่แล้ว +7

    Hannya vandanaloo god 🙏🙏🙏♥️ bless you meamokuda sahestham hanee veshyamulo

  • @preperationofsarventsyoutu2835
    @preperationofsarventsyoutu2835 2 ปีที่แล้ว +5

    Thank you అన్న track పెట్టినందుకు

  • @SamrajyamGogu
    @SamrajyamGogu 7 วันที่ผ่านมา

    Super song 🎉🎉

  • @samuelvanthala3466
    @samuelvanthala3466 2 ปีที่แล้ว +20

    చాలా ధన్యవాదములు అన్నయ్య ఈ పాట కోసం ఎందరో వేచున్నాము చాలా ధన్యవాదములు అన్నయ్యగారు

  • @manoji.k.y5778
    @manoji.k.y5778 2 ปีที่แล้ว +6

    చాలా థ్యాంక్స్ బ్రదర్ వెయిటింగ్ చేస్తున్నాము 🙏🙏🙏💐💐💐

  • @SamrajyamGogu
    @SamrajyamGogu 7 วันที่ผ่านมา

    Thanks for the song

  • @chantichantibabu8486
    @chantichantibabu8486 ปีที่แล้ว +2

    Price the Lord anna vandanalu tanku devunikemahima kalugunugaaka amen

  • @akshayabudiputi7621
    @akshayabudiputi7621 2 ปีที่แล้ว +5

    Vandanalu annaya song chala bagundi annaya

  • @RameshRamesh-mj5zk
    @RameshRamesh-mj5zk ปีที่แล้ว +4

    Song is super ✝️✝️✝️🌈🌈🌈👼👼👼💐💐💐✝✝✝

  • @yeletijyothi1534
    @yeletijyothi1534 2 ปีที่แล้ว +4

    Vandanaalu brother 👏

  • @seendariram235
    @seendariram235 2 ปีที่แล้ว +8

    రాహేలును ప్రేమించి భార్యస్థితిని తనకే యీచ్చి ప్రేమంతా తనకే పంచ్చెను యాకోబు..
    అందగత్తి కాదని తలిచ్చి మోముచూడ ఇష్టత విడచి.
    కష్టపెట్టే లేయా మనస్సును ఆరోజు..
    హృదయంలో వేదన యెంతున్నా...
    సహనంతో భరియించేను బాధలు యేనో..
    తన సహానం.. దర్శించేను పరమున దైవం..
    పాలములతో..దీవించిన చరితాను చదివాము..
    ఆదియేరిగిన క్రెస్తవులం..మనమే స్థితిలో వున్నాం.
    సహిహిస్తే పరమును చూస్తాం..
    //సాహియించినవరిని//

  • @Jesus_grace689
    @Jesus_grace689 2 ปีที่แล้ว +4

    Vandanau💞

  • @kaligotlagp5224
    @kaligotlagp5224 2 ปีที่แล้ว +4

    Thanks annayya...,😍😍

  • @arjalasamuel1133
    @arjalasamuel1133 2 ปีที่แล้ว +3

    Thank you Anna thack petinadhuku

  • @queenswathi
    @queenswathi ปีที่แล้ว +2

    Wonderful song 👌👌👏👏👏

  • @ajaytejaganji7754
    @ajaytejaganji7754 2 ปีที่แล้ว +1

    Thanks brother exlent song

  • @dasutalari7511
    @dasutalari7511 ปีที่แล้ว

    🙏🙏👌👌👌అన్న

  • @priyajohn5101
    @priyajohn5101 2 ปีที่แล้ว +4

    చాలా థాంక్స్ అన్నయ్య

  • @cbtchristchurchitrampeta5368
    @cbtchristchurchitrampeta5368 2 ปีที่แล้ว +7

    వందనాలు అన్నయ్య గారు 🙏💞👍

  • @pedapati.nookaraju5917
    @pedapati.nookaraju5917 ปีที่แล้ว

    Supper songs

  • @maheshbabumathangi1680
    @maheshbabumathangi1680 2 ปีที่แล้ว +2

    Thanks brother

  • @jnrscreation820
    @jnrscreation820 2 ปีที่แล้ว +4

    Thank you annayya

  • @samuelvanthala3466
    @samuelvanthala3466 2 ปีที่แล้ว +4

    మీ ఆరోగ్యం బాగుందా అన్నయ్య

    • @salmansongsmessagesssm3838
      @salmansongsmessagesssm3838  2 ปีที่แล้ว

      Devuni daya valla koddiga parledu thammudu

    • @samuelvanthala3466
      @samuelvanthala3466 2 ปีที่แล้ว +1

      అందరం ప్రార్ధనలో పెడతాము అన్నయ్య మీరు బాగుండాలి 🙏🙏

  • @maddalavenkateswararao2642
    @maddalavenkateswararao2642 2 ปีที่แล้ว +4

    వందనాలు బ్రదర్

  • @manoji.k.y5778
    @manoji.k.y5778 2 ปีที่แล้ว +3

    🙏🙏🙏🙏❤️❤️❤️

  • @arunaarunaarunaaruna6527
    @arunaarunaarunaaruna6527 ปีที่แล้ว

    Vandanalu anna

  • @rathnamrathnam9511
    @rathnamrathnam9511 2 ปีที่แล้ว +3

    ,thankyou so much nanna😊👀

  • @SamrajyamGogu
    @SamrajyamGogu 7 วันที่ผ่านมา

    😙😙

  • @RaniArjala
    @RaniArjala 22 วันที่ผ่านมา

    Nice song 👍👍👍

  • @balakumarchiruguri1242
    @balakumarchiruguri1242 4 หลายเดือนก่อน +1

    ఇలాంటీ ఎన్నో అద్భుతమైన పాటలు రాయాలి అన్నా మీరూ

  • @bhaskarhymavathi4269
    @bhaskarhymavathi4269 ปีที่แล้ว

    Lyrictracpleasesir