Jeevitham yae patidi Song Track || Telugu Christian Songs Tracks || Digital Gospel

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ก.ย. 2024
  • జీవితం యే పాటిది సాంగ్ ట్రాక్
    Jeevitham yae patidi Song Track || Telugu Christian Songs Tracks || Digital Gospel Songs Tracks
    Subscribe for More Tracks
    Visit our Website : www.digitalgosp...
    Contact Us: 9494081943 , 9492188898
    Email : dgaudiost@gmail.com
    》》》》》【 మనవి 】《《《《《
    మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో వందనములు .
    విశ్వాసి ఆత్మీయ జీవిత ఎదుగుదల కొరకు పాటలు ఎంతగానో ఉపయోగకరం కావున అటువంటి మంచి ఉద్దేశంతో ఈ పాటలు మీ ముందుకు తీసుకు రావడం జరిగినది . ఏ విధం చేతనైన మీ పాటల హక్కులకు భంగం కలిగించినట్లు మీకు అభ్యంతరం ఉన్నయెడల దయతో మాకు సమాచారం అందించగలరు . మీ కోరిక మేరకు ఆ వీడియోలు తొలగించబడును . అందరికీ కృతజ్ఞతలు .
    》》》》》【 శుభవార్త 】《《《《《
    వేలాది మంది Subscribers కలిగివున్న ఈ చానల్ నందు సువార్త పని నిమిత్తం మీరు రూపొందించిన పాటలు అనేకమందికి అందించాలనుకునే మీ కోసమే ఈ ఛానల్ . మమ్ములను సంప్రదించగలరు .

ความคิดเห็น • 12

  • @jansijansi3763
    @jansijansi3763 8 หลายเดือนก่อน +11

    జీవితం ఏ పాటిది నీ జీవితం ఏ పాటిది "2"
    ఇంతలోనే కనబడిఅంతలోనే మాయమయ్యే
    ఆవిరివంటిది నీ జీవితము "2" జీవితం ""
    రజాతి రాజులు రాజ్యమేలిన
    కలిసిపోయారు కాలగర్భంలో
    ధనికులు ఈ లోకాన్ని ఏలిన
    విడచి వెలారు దాచిన ధనమైన""2""
    మనిషికి మరణమూ ముగింపు కాదనీ
    ఆత్మకు మరణము ఎన్నడు లేదని""2""
    ""జీవితం""
    ఉన్నపాటున దేవుడు నీ ప్రాణమడిగితే
    భార్యపిల్లలను విడచి పోవాలి
    వెళ్ళిన నీవు స్వర్గం చేరాలంటే
    ప్రభువైన యేసునీ ఎన్నికొవలి ""2""
    క్రీస్తును నమ్ముకుని నమ్మకముగా వుంటే
    ఆరని అగ్ని నుండి రక్షించ బడుదువు ""2""
    ""జీవితం ఏపాటిది""
    Praise tha lord
    God bless you all
    Jhansi jaipall..........mm

  • @DurgamMahesh-ok8kt
    @DurgamMahesh-ok8kt ปีที่แล้ว +2

    Super song 👍ట్రాక్ 🙏🤝🫂

  • @digitalgospelsongs
    @digitalgospelsongs  6 ปีที่แล้ว +1

    Jeevitham yae patidi Audio Song
    >>>>>>>>>>>>>>>>> th-cam.com/video/tUgg2axrjjA/w-d-xo.html

  • @SatishKumar-de6wj
    @SatishKumar-de6wj 6 ปีที่แล้ว +1

    praise the lord brother
    excellent work

  • @Bramesh-y7z
    @Bramesh-y7z หลายเดือนก่อน

    వీడియో pls

  • @sreedharbhandari9571
    @sreedharbhandari9571 4 ปีที่แล้ว +1

    Lirical song upload cheyandi

  • @kannekantivenkanna9764
    @kannekantivenkanna9764 ปีที่แล้ว

    amen

  • @SATYAKADGAMTV
    @SATYAKADGAMTV 2 ปีที่แล้ว

    tanks ann

  • @johnpeterforjesussrikakula2299
    @johnpeterforjesussrikakula2299 4 ปีที่แล้ว +1

    Anna pata wrasi pettagalaru

  • @mariyamariya7709
    @mariyamariya7709 6 ปีที่แล้ว

    Super