Hats up you sir... ఇంత బాగా చెప్పిన వాళ్ళు ఎవరు లేరు సార్.... సంగీతం లో డిప్లొమా అయిపోయినా మాకు రాగాలాపన ఎలా చేస్తారో తెలియదు.. మీరు ఎక్సప్లయిన్ చేసాక ఇంతేనా అనిపించింది.... మీకు శత కోటి వందనాలు సార్ 🙏🙏🙏🙏🙏
మాస్టర్ గారికి నమస్కారములు, నేను మీ రవి సోంపేట, తమరు చెప్పిన పాఠం వింటుంటే సంగీతం నేర్చుకోవాలనే తలంపు పుట్టతమే కాక పెరుగుతుంది. సంగీత గ్యానం లేనివారికి కూడా నేర్చుకోవాలనే కోరిక రెట్టింపు అవుతుంది.నమస్కారములు.
Guruvu gaariki munduga naa paadhabhivandanamulu,,,No words to say regarding your helping to us...very very thanks full to you and we are very lucky fellows being a subscribers in your chanel...i am also very lucky fellow. Namaskaram!
Fantastic and marvelous way of teaching ragaalapana to beginners. Really relished to a great extent sir. Sir, you gave us great tips. Very nice of you. Thank you very much sir. Dr P M V PRASAD ASSOCIATE PROFESSOR
Guruvu garu super sir....ragam kosam saraliswaralu....raga alapana kosam vrnm akaram tho slow GA padadam.....elobarate GA tarvata aa ragam keerthana akarasadhnan without tempo.......chala chala thanks
Excellent demo. I am only connoisseur of music. సంగీతం రాని నాకే మీ వ్యాఖ్యానం ఇంతగా ఆకర్షించింది, మరి, సాధకులకు ఎంతో ఉపయోగపడి ఉంటుంది. నాకు నచ్చిన కృతి "నను పాలింప నడచి వచ్చితివో" సంగీతం లోని కొన్ని పదజాలం (terminology) మూర్చన, నెఱవు, స్థాయి, etc.తెలిసింది.
Excellent teaching. Sir..pleased to here ..v r not belonging to music background but very much interested to learn ...Saraswathi Devi rupamga bhavinchi namaskaristhunnanu..
నమస్కారం మాష్టారు.. మీరు మనసుకు పట్టేలా చాలా అద్భుతం గా చెప్తున్నారు.. నేను diplomo పూర్తి చేసాను.. నాకు చాలా ఉపయోగకరంగా గా ఉంది..నేను కళాశాలలో తెలుగు అధ్యాపకురాలిగా పనిచేస్తూ సంగీతం నేర్చుకున్నాను.. ప్రతి video ను ఫాలో అవుతున్నాను.. చాలా సంతోషం గా ఉంది.. మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియ చేస్తున్నాను.
excellent way of teaching fine intonation clear in explanation and guidance seems u made research for the best of teaching l would like to talk to u permit me to talk
Namaste Sir I'm from Hyderabad the video on mohana ragam was very good and informative to us how to practice from varnas. My sincere Pranamams to you Sir and also a small request to make 1 min duration of ragalapana with notation , so that students like us can practice Thank you Sir
ధన్యవాదములు. రాగాలాపన సాధనా విధానం తెలియజేసినట్టుగా స్వరకల్పన విధానం తెలిజేయడం వీలుకాదు. అది గురుముఖంగా నేర్చుకోవాలి,ఈఛానల్ విద్యార్ధులకు ప్రాధమిక విషయాలు తెలియజేయండం కోసం ఏర్పాటు చేయబడింది.
Quiet interesting. Is it possible to reduce the back ground music sound ( this is dominating your teaching),so that your beautiful explanation will be most effective.
its not background music, its called tampura sruthi nadham. sruthi is the mother of music, sruthi nadham is (sound) necessary for music learners. music lesson is depending on sruthi nadham. i know sound mixing levels.i dont want your suggestions.
గురువుగారికి నమస్కారం. మోహనరాగం గురించి, రాగాలాపన గురించి అవగాహన లేనివారికి సైతం చక్కగా అర్థం అయ్యేలా వివరించారు. ధన్యవాదములు గురువుగారికి.
సాధకులకు చాలా ఉపయోగపడుతుంది.ధన్యవాదములు.జై అన్నమయ్య!
సాయిరాం
Great sir I have abserved about Mohana ragam and fpund all about swara stanam... Thsnks very much....
Sri sri sri bv ramana garu chala santhoshamayindi.meeru cheptunna theeru chala chakkaga unnadi.andariki anuvaina reethilo theliya jestunaaru.
meeku manaspoorthi naa abhinandanalu! namaskaaramulu !
dhanyavadamulu sairam🙏
చాలా ఉపయోగకరమైన విషయాలు చెప్పారు నమస్కారములు సంగీతం గురువుగారు
Beautiful easy coaching method. PRAY GOD BLESS you SIR .SAIRAM.
Sairam
చాలా బాగా చెప్పారు సార్......చాలా విషయాలు నేర్చుకుంటున్నాము
Very much impressed,and see more such lessons and directions
Hats up you sir... ఇంత బాగా చెప్పిన వాళ్ళు ఎవరు లేరు సార్.... సంగీతం లో డిప్లొమా అయిపోయినా మాకు రాగాలాపన ఎలా చేస్తారో తెలియదు.. మీరు ఎక్సప్లయిన్ చేసాక ఇంతేనా అనిపించింది.... మీకు శత కోటి వందనాలు సార్ 🙏🙏🙏🙏🙏
ధన్యవాదములు గురువుగారు 🙏🙏హైదరాబాద్
Ramana garu....చాలా బాగుందండి..!
మీరు చేస్తున్న సంగీత సరస్వతి సేవకు
తప్పకుండా మీమనోభీష్టం నెరవేరుతుంది..!
ధన్యవాదములు
మిక్కిలి అద్భుతంగా వివరిస్తున్నారు సర్!శతధా ధన్యవాదాలు!అండి!
సాయిరాం
Chaala baaga cheptunarandi guruvugaru
🌺👏🌺
My heartful thanks to you
🌹 Guruvugaru 🌹
Sir, you have given good explanation about Raagaapaalana and I hope it will help students to improve their skills.
మాస్టర్ గారికి నమస్కారములు, నేను మీ రవి సోంపేట, తమరు చెప్పిన పాఠం వింటుంటే సంగీతం నేర్చుకోవాలనే తలంపు పుట్టతమే కాక పెరుగుతుంది. సంగీత గ్యానం లేనివారికి కూడా నేర్చుకోవాలనే కోరిక రెట్టింపు అవుతుంది.నమస్కారములు.
సాయిరాం
Guruvu gaariki munduga naa paadhabhivandanamulu,,,No words to say regarding your helping to us...very very thanks full to you and we are very lucky fellows being a subscribers in your chanel...i am also very lucky fellow.
Namaskaram!
ఈఛానల్ ద్వారా మీలాంటి వారి పరిచయాలు నాకుా ఆనందకరం 🙏
చాలా అద్భుతంగా explain చేశారు గురువుగారు
మోహన రాగం గురించి... Pls Post more videos about the other raagams🙏
సాయిరాం
Chalabaga chepe guruvugaaru mohanaraagaalaapana dhanyavadaalu
sairam
Fantastic and marvelous way of teaching ragaalapana to beginners. Really relished to a great extent sir. Sir, you gave us great tips. Very nice of you.
Thank you very much sir.
Dr P M V PRASAD
ASSOCIATE PROFESSOR
thank you sir
Great lesson గురువు గారు.. thanks
Guruvu garu super sir....ragam kosam saraliswaralu....raga alapana kosam vrnm akaram tho slow GA padadam.....elobarate GA tarvata aa ragam keerthana akarasadhnan without tempo.......chala chala thanks
thnak you
Namaskaram sir thankyou very much for good explanation of mohana raga
👌sir chaala chaala baaga ardamautundi🙏🙏🙏🙏
Very nice and simple explaination sir
EXCELLENT analysis and knowledge distribution Sir
Sairam
Chalabaga Ragalu cheperu Gurugaru Meeku vandnamlu
Sir, Namaste. Your way of explanation is Very good. Thank you
Yrs sincerely
Dr NRM REDDY
PRINCIPAL
thank you sir
Thank you soooooo much sir chala baaga chepperu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
చాల చక్కగా చెబుతున్నారు ధన్యవాధములు గురువుగారు🙏💐
సాయిరాం 🙏
Tq so much sir chala Baga cheputhunaru now we r Lerner eroju ede vinnam sir tq once again
Sir namaste! Easy ga chepunnaru sir. Thank you sir. Naku sangeetam chala istam.. Sir
chala manchidi sairam
Wonderful sir hats off to your effort to impart Sangeetha gnanam🙏🙏
sairam 🙏
Mastaru mohanaragamulo saralee swaralu nerpinchandi.thakyou andi
Chala baga mohana raganni aalapana ela ceyyalo teliyajesaru,thank you Sir.
Explained very clearly, hope to learn from him
Guruvu Garu Mohana Raagam, gurinchi Rendu pata Lanu teesukuni example Lahiri Lahiri Lahirilo, tarvata Podagantimayya Mimmu ,vivariste baaga artham avuthundi
గురువుగారు పాదాభివందనాలుచాలా చక్కగా వివరించారు
Excellent demo. I am only connoisseur of music. సంగీతం రాని నాకే మీ వ్యాఖ్యానం ఇంతగా ఆకర్షించింది, మరి, సాధకులకు ఎంతో ఉపయోగపడి ఉంటుంది. నాకు నచ్చిన కృతి "నను పాలింప నడచి వచ్చితివో" సంగీతం లోని కొన్ని పదజాలం (terminology) మూర్చన, నెఱవు, స్థాయి, etc.తెలిసింది.
సాయిరాం
సం వాది స్వరములు ఎలా play చేయాలి మీ సేవ ఆమోఘము
Meeru cheppina sangathulu chla bagunnaye.Ee ragalapanaku sambhandici rotesation iste chala santosham. 1 or 2 Ragalaku teliste mundu practice cheya vacchu. Thank you.
👏👏👏👏💐🙏🙏🙏🙏🙏 guruvu gariki sathakoti vandhanalu Mohana ragam varnam violin lo chupinchagalarani prardhisthunnanu 🙏
🙏
Ramana Garyu
Meeru sangeetamu nu
Chala chakkaga nerpistunbaru
Bhagavantudu meeku ayirarogyamulu ivvalani korukuntunnanu
ధన్యవాదములు
Sir very nice sir.. Mohanam is one of my favorite raga..
sairam
Very nice tips , sir please upload more videos on Raga alapana 🙏🙏🙏
Wonderful video sir..many many thanks sir..
సాయిరాం
Thank you sir chala chakkaga vivaricharu namaste sir
I love music .thank you sir .nice explanation. Very useful for learners.thank you.chakrapani rd police officer
Chala baga chepparu sir nenu manodharmam nerchukovalani chala rojula nundi yeduru choostunna nenu ee paddhati patinchi practice chestanu thanks sir 🙏
🙏
Guruvugariki Namaskaram
Very good explanation.
చక్కగా చెపుతున్నారు..
Tq sir....
Excellent teaching. Sir..pleased to here ..v r not belonging to music background but very much interested to learn ...Saraswathi Devi rupamga bhavinchi namaskaristhunnanu..
sairam 🙏
please pray to saraswathi matha she gives music knowledge to you.
@@SangeethaNilayam 🙏sir.
th-cam.com/video/2Wfofw2nGnQ/w-d-xo.html
Sir.ఇది మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీ సన్నిహితులకు తెలియజేయండి.కొంతమందికైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ...అన్యత భావించవద్దు .. ధన్యవాదాలు 🙏
Sar.. Gatram. Chanane. Bagundi... Kani. Miru. Oga.. Teknik.. Chappaaru.. ವಂದನೆಗಳು... Sree. Guru
thank you sairam
Very nice explanation. Thank you Sir.
సాయిరాం
Sir thank you so much, very useful to all learners
thank you
Chala baga Mohana raagane vevarincharandi
Wonderful explanation sir. Your simple techniques are superb.
sairam
చక్కగా వివరించారు మాస్టారు. ధన్యవాదాలు
సాయిరాం
చాలా చక్కగా చెప్పారు గురువుగారు
Sir chalaa bhaga cheptunnaru please miruu elaanti video s inka pettandi
సాయిరాం
Guruvu gariki padabhi vandanam sir
Raagalaapana chala Baaga cheppaaru guruvgaaru 🙏🙏🙏🙏🙏🙏
sairam
Sir namaste
Your way of teaching excellent sir
sairam
Namaskaram Sir.Chala chala bavundi mee demo. Manodharma sangeetham, ragalapana, nerval gurinchi guda demo ivvandi Sir.
🙏
Chaala baaga chepparu, Sir.. loved it.. ❤
அரும்ம்மையான. விளக்கம்..
சப்ப்ப்ப்பாஷ்...
Chalaa bagundhi baga explen chesaru meku padabi vandanalu padadep ragam svaralu chepandi ples
sairam
Chaalaa baagaa chepparu sir...dhanyavadamulu🙏
సాయిరాం
Ragalapana ante bhayam poyindi. Thank you sir 🙏🙏
సాయిరాం
సూపర్ సార్ మోహన రాగం గురించి చాలా బాగా చెప్పారు🙏🙏🙏🙏🙏🙏
సాయిరాం
నమస్కారం మాష్టారు.. మీరు మనసుకు పట్టేలా చాలా అద్భుతం గా చెప్తున్నారు.. నేను diplomo పూర్తి చేసాను.. నాకు చాలా ఉపయోగకరంగా గా ఉంది..నేను కళాశాలలో తెలుగు అధ్యాపకురాలిగా పనిచేస్తూ సంగీతం నేర్చుకున్నాను.. ప్రతి video ను ఫాలో అవుతున్నాను.. చాలా సంతోషం గా ఉంది.. మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియ చేస్తున్నాను.
నమస్తే సార్.చాలా మంచి విషయాలు చెప్పారు.ధన్యవాదములు.🙏🌻🌻🍁🍁
సాయిరాం
సాయిరాం
excellent way of teaching fine intonation clear in explanation and guidance seems u made research for the best of teaching l would like to talk to u permit me to talk
It's my pleasure
beautiful teaching, thank you Sir.
sairam
Namaste Sir I'm from Hyderabad the video on mohana ragam was very good and informative to us how to practice from varnas. My sincere Pranamams to you Sir
and also a small request to make 1 min duration of ragalapana with notation , so that students like us can practice
Thank you Sir
Thanks and welcome
Very clarity teaching sir..🙏 🙏 🙏
sir chala baga vivarincharu.Rara Rajeeva Swara Kalpana Veelayite Explain Cheyyandi
ధన్యవాదములు.
రాగాలాపన సాధనా విధానం తెలియజేసినట్టుగా స్వరకల్పన విధానం తెలిజేయడం వీలుకాదు. అది గురుముఖంగా నేర్చుకోవాలి,ఈఛానల్ విద్యార్ధులకు ప్రాధమిక విషయాలు తెలియజేయండం కోసం ఏర్పాటు చేయబడింది.
Sir chala baga explain chesthunnaru sir thank you
Sir good information sir
మీరు చేస్తున్న శ్రమ మా బోటి సంగీతము తెలియని వారికి సంగీతం తెలుసుకొనుటకు ఉపయోగపడుతుంది . 🙏🙏🙏
sairam
Meeka dhanyavaadamulu
మీరు చెప్పే విధానం అంత బాగుంది
thanks
గురువు గారు చాలాబాగా వివరించారు నమస్కారములు
sairam
Very beautiful explanation Sir. Very useful for learners. Thank you.🙏🙏🙏
Good sir
చాలా బాగా వివరిస్తున్నారు...
అంతగా.... సంగీత జానం లేని మాకు చాలా చక్కగా వివరిస్తున్న గురువర్యులకు పాదాభి వందనం.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹
sairam
చాలా సంతోషం
మంచి కార్యక్రమం
సాయిరాం
very very thanks sir ur exjplanation. my name also ramana
Well explained guruvu garu
Guruvu gaaru vandanam chaala baaga cheptunnaru...anni raagaalaku ilage cheyyalaa andi
Anni ragalaku Ila sadhana cheyyavachu
Thankyou sir to explain mohana ragam
Simple& good tq you.
Sir meeru pampainda video chusi chala nerchukovataniki chala bagundhi sir meeru online classes jaruguthunnaya no ivvandi
very nice and clearly explained by you sir.
sairam
Good teacher , I love you sir
sairam
Chaalabaga chepparu sir
sairam
Chala simplega chepthunnaru
సాయిరాం
Really it's useful sir thank you
Explanation super
sairam
Quiet interesting. Is it possible to reduce the back ground music sound ( this is dominating your teaching),so that your beautiful explanation will be most effective.
its not background music, its called tampura sruthi nadham. sruthi is the mother of music, sruthi nadham is (sound) necessary for music learners. music lesson is depending on sruthi nadham. i know sound mixing levels.i dont want your suggestions.
Gret... Xpiriyan.. Saar... Miku. Padabi. ವಂದನೆಗಳು
thank you sairam
Thank you master garu
చాలా బాగుంది మాస్టారు
సాయిరాం
Excellent post 👌 👍
Thank you annyya garu