Carnatic vocal Daily exercise॥singing tips in Telugu॥ carnatic music lesson for beginners in Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2024
  • Carnatic vocal Daily exercise॥singing tips in Telug॥ carnatic music lesson for beginners in Telugu
    carnatic music lesson in Telugu.
    కర్ణాటక సంగీతం నేర్చుకోవాలి అనుకున్న విద్యార్ధులు నిత్యం చేయవలసిన అబ్యాస సాధనలు. ఈసాధనలుద్వారా విద్యార్ధులకు మంచి సంగీత జ్ఞానం కలుగుతుంది.
    I would like to teach carnatic music lesson in simple methods, and how to practice vocal for beginners, singing tips, for more theory and basics of carnatic music, please subscribe my channel and like it share it.
    My channel URL link:- / sangeethanilayam
    / @sangeethanilayam
    Contact for online classes
    9390063834 for WhatsApp
    9391790071 for calls
    Sangeetha Nilayam (only online classes)
    B.V.Ramana Achary(Diploma in violin, vocal and TTC in music)
    I had learned Carnatic music in Vijayanagaram
    My guru is "Late" Sri Thirupati.Gopalakrishna Garu.(AIR, "A"grade violin vidwan and light music director)
    #sangeethanilayam.#sssnilayam
    click here for vocal lessons:-
    singing practice for beginners
    • singing practice tips ...
    mayamalavagowla raga swaras learn easy
    • Mayamalavagowla raga s...
    mohana raga alapana easy singing method
    • Mohana raga alapana ea...
    12 and 16 swaras complete theory
    • 12 and 16 swara comple...
    this two ragas helps to sing all ragas
    • this two ragas helps t...
    mohana raga swara alapana
    • Mohana raga gamaka Swa...
    mayamalava ragachaya swara alapans
    • Mayamalavagowla Raga |...
    voice culture for carnatic music
    • carnatic vocal culture...
    mahaganapathim krithi
    • Maha ganapathim krithi...
    dhatu janta swara gamakam
    • Siva shenkari song gam...
    dhatu swaram exercise 3
    • Dhatu swaram - 3 | 3 s...
    dhatu swaram exercise 2
    • Dhatu swaram - 2 | 3 s...
    dhatu swaram exercise 1
    • Dhatu swaram-1 | 3 spe...
    janta swaram 4 mayamalava
    • Janta swaram-4 in maya...
    janta swaran 3 mayamalava
    • Janta swaram-3 in maya...
    janta swaram 2 mayamalava
    • Janta swaram-2 in maya...
    best vocal exercise tips
    • Carnatic vocal exercis...
    song composing with sarali swaras
    • song composing with sa...
    ashtadasha sakthi peeta sthotram
    • Astadasha shakthi peet...
    thaggu sthayi swaram 4 exercises
    • Taggu sthayi swaram in...
    hechu sthayi swaram 5 exercises
    • Hechusthayi swaram | s...
    bho sambho shiva sambho
    • Bho sambho shivasambho...
    carnatic music knowledge
    • how to improve carnati...
    dhatu swaram for swara knowledge
    • Dhatu swaram for swara...
    how to sing all swaras in your sruthi
    • How to sing all Swaras...
    10 Ragas introduction
    • "10"Ragas introduction...
    dhatu swara gama in nata bhairavi
    • different Dhatu swaram...
    janta swaras for gamakas
    • Jhanta swaras practice...
    sarali swaram in kalyani
    • Saraliswaras in Kalyan...
    carnatic vocal daily exercise
    • Carnatic vocal Daily e...
    sarali swaram in madhyamavathi
    • Sarali swaras in madhy...
    sarali swaras in mohana part 2
    • Sarali swaram in Mohan...
    sarali swaras in mohana part 1
    • sarali swaram in Mohan...
    mayamalava sarali swaras
    • Mayamalavagowla ragam ...
    easy akara gamaka exercise 3
    • easy Akara Gamaka exer...
    easy akara gamaka exercise 2
    • Easy Akara Gamaka exer...
    easy akara gamaka exercise 1
    • easy exercise for gama...
    manodharma and kalpitha music knowledge
    • Manodharma and Kalpith...
    12 and 16 swaras complete theory
    • 12 and 16 swara comple...
    vocal tips for high and low pitch
    • Vocal tips for high pi...
    vocal tips for melody voice
    • Vocal Tips for Melody ...
    classical and light music difference
    • Classical and Light mu...
    discipline for carnatic music knowledge
    • Descipline for Carnati...
    nigama nigamanta annamayya keerthana lesson
    • Nigama nigamanta keert...
    hindhola raga swara alapana
    • Hindhola raga thristha...
    adivo alldivo annamayya keerthana lesson
    • Adivo alladivo keertha...
    podagantimayya annamayya keerthana lesson
    • Podaganti mayya vocal ...
    madhyamavathi swara alapana
    • madhyamavathi swara Al...
    adhi talam complete theory
    • Adhi thalam complete t...
    swara and raga theory
    • Swara,Raga theory for ...
    meaning of sruthi and practice with app
    • Meaning of sruthi | pr...
    vocal practice with harmonium app
    • Vocal practice with ha...

ความคิดเห็น • 417

  • @ravitejathandra8867
    @ravitejathandra8867 2 ปีที่แล้ว +9

    సాధించాలనే కోరిక ఉన్నవారు, నిత్యసాధన చెయ్యవలసినదే అనే అంశాన్ని చక్కగా వివరించిన గురూ గారికి పాదాభివందనం

  • @novahnovah6750
    @novahnovah6750 7 หลายเดือนก่อน +4

    చక్కటి విషయాలు తెలియచేస్తున్నతువంటి గురువు గారికి ధన్యవాదాలు

  • @sujataaika7575
    @sujataaika7575 7 หลายเดือนก่อน +2

    గురువుగారికి నమస్కారం 🙏🙏 మీరు చెప్పే ప్రతి విషయం కూడా ఎంతో అద్భుతంగా వివరంగా చెబుతున్నారు నాకు సంగీతం గూర్చి అంతగా తెలియదు కానీ సంగీతం అంటే నాకు ఎంతో ఇష్టం గురువుగారు మీరు చెప్పే సూత్రాలు నాకు ఎంతో ఉపయోగ పడుతున్నాయి మీకు చాలా చాలా ధన్యవాదములు 🙏🙏

  • @swarnagowri6047
    @swarnagowri6047 11 หลายเดือนก่อน +3

    ఓమ్ నమశ్శివాయ.
    ఓమ్ 🕉️🕉️🕉️ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
    🕉️ శ్రీ గురుభ్యోనమః. 🙏

  • @vasuelectronics33
    @vasuelectronics33 4 ปีที่แล้ว +6

    మీ అనుభవాలు, మీ సంగీత వర్షం కురిపించారు, ఇంత వరకు గురువులు అందరూ వారి ప్రతిభా పాటవాలు వినిపించారు, మీరు మాత్రం సంగీతం మాకు ఎలా వస్తుందో చెప్పారు. మీకు నా హృదయపూర్వక పాదాభివందనాలు , మీ నిస్వార్థ సేవ కు నా హ్రృదయ పూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదములు.

    • @SangeethaNilayam
      @SangeethaNilayam  4 ปีที่แล้ว +2

      మా గురువులు నాకు పెట్టిన సంగీత భిక్ష సాయిరాం

    • @PadmaGayatriKomanduriRag-dx3cs
      @PadmaGayatriKomanduriRag-dx3cs 7 หลายเดือนก่อน

      @@SangeethaNilayam
      THNKU Sir MEE deevenae maaku varam maaku margamu sure many parusthundhi .
      (TH-cam videos choose neechey vaariki nerche tappudu nenu idhi tappu paaduthunnanu anee yelagaatelusukovali .
      Kondaru nerpinchey tapudu jathulu nottuswaralu hetchu taggu sthayee swaraalu raaga sancharam swarapallavulu skip chestey yemi cheyyali.
      Lesson peruthoh 15to 20 mts nerpee 1C swaram 1C sahityam chepithey saaree yedhi (naa experience log 3classes per wk chebuthunnaa perfect has ravatlenappudu. 15 to 20 mts chebitey vastundhaa. (Yet teacherleroo 15mts time spend chesthunnarugadaa anee thanks cheppalaa margam yedhi telupagalaru

  • @satyavakkalanka7508
    @satyavakkalanka7508 ปีที่แล้ว +4

    You explained very nice sir. You do more vedios like this,

  • @vidyasagar1348
    @vidyasagar1348 3 ปีที่แล้ว +3

    ధన్యవాదాలు గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏 సాధనలో చాలా అద్భుతమైన మార్గం చూపించారు.....

  • @reflection472
    @reflection472 4 ปีที่แล้ว +5

    చాలా చక్కగా,సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో రాగ జ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు.
    చాలా,చాలా ధన్యవాదాలు.
    ఆధ్యాత్మిక చింతన కలిగి భక్తి పాటలు పాడుకునే నాలాంటి సంగీత జ్ఞానం లేని వాళ్ళకు స్ఫూర్తి కలిగిస్తున్నారు.
    May God bless you Energy and Good Health!

  • @vemulasridhar774
    @vemulasridhar774 4 ปีที่แล้ว +3

    చాలా చక్కటి విశ్లేషణ మరియు స్వర సూచనలు ... కృతజ్ఞతలు గురువు గారు..

  • @veerasreenivass348
    @veerasreenivass348 4 ปีที่แล้ว +20

    అభ్యాసం, నిరంతర సాధన, ఆత్మానందం పొందటం అనేవి అతి ముఖ్యమైనవి అని ఈ వీడియోలో చాలా అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు గురువర్యా....
    🙏🙏🙏🙏🙏

    • @SangeethaNilayam
      @SangeethaNilayam  4 ปีที่แล้ว +2

      సాయిరాం 🙏

    • @shivarammodali5336
      @shivarammodali5336 2 ปีที่แล้ว

      @@SangeethaNilayam m🙏ధన్యవాదములు. మంచి పాయింట్లు చెప్పారు. పర్సనల్ గా మిమ్మల్ని కల వాలని వుంది. నమస్తే sir

  • @mgk6037
    @mgk6037 4 ปีที่แล้ว +10

    ప్రతి వీడియో లో మీరు.. చాలా ప్రశాంతంగా....నెమ్మదిగా...చాలా చక్కగా వివరిస్తున్నారు.....మీరు చెప్పే ప్రతి విషయం ఎముక మూలుగుల్లోకి దూసుకుపోతున్నది.....అద్భుతం సర్.

  • @sekharbodula4562
    @sekharbodula4562 3 ปีที่แล้ว +3

    గురువు గారు ఇంత వివరంగా సంగీతంజ్ఞానం అందిస్తున్నందుకు మీకు శతకోటి ప్రణామంలు. 🙏🙏🙏

  • @rajeswararaoganugula417
    @rajeswararaoganugula417 3 ปีที่แล้ว +3

    నమస్తే!
    మీరు ఉత్సాహాన్ని కలిగించారు!
    ధన్యవాదాలు!

  • @sujathaayyapu4624
    @sujathaayyapu4624 ปีที่แล้ว +2

    చాలా చాలా బాగా చెబుతున్నారు గురువుగారు చాలా బాగా చెబుతున్నారు

  • @RaviKumar-ut1gv
    @RaviKumar-ut1gv 3 ปีที่แล้ว +3

    మ నస్ఫూర్తిగా వందనాలు

  • @sophieyyyhh0057
    @sophieyyyhh0057 ปีที่แล้ว +3

    Super sir please do continue classes

  • @suseelamanidhar1928
    @suseelamanidhar1928 4 ปีที่แล้ว +3

    నమస్కారమండి. Basics practice ఎంత ముఖ్యమో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. నేను వీణ వాయిస్తుంటాను. మీ సూచనలు తప్పక పాటిస్తాను.

  • @vinayt7897
    @vinayt7897 2 ปีที่แล้ว +2

    Dhanyavadalu guruvu garu. You are like a blessing for students of carnatic music. 🙏🙏🙏

  • @gugulothudevannayak4578
    @gugulothudevannayak4578 4 ปีที่แล้ว +2

    జై సాయిరాం🙏
    గురువు గారికి పాదాభివందనాలు గురువు గారు మీరు ఎంత అద్భుతంగా వివరించారు అంటే ఆత్మానందం పొందుతూ ఎదుటివారిని ఆనందింప చేస్తూ అది అలవర్చుకోవాలి చాలా అద్భుతంగా చెప్పారు గురువుగారు నాకు అలానే అనిపిస్తుంది నాకు సంగీతమంటే చాలా చాలా ఇష్టం గురువుగారు సంగీతం ఆర్థిక పరిస్థితి వల్ల నేర్చుకోలేదు ఎలా నేర్చుకోవాలి దయచేసి వివరించగలరు🙏 జై సాయిరాం

    • @SangeethaNilayam
      @SangeethaNilayam  4 ปีที่แล้ว

      సాయిరాం
      సంగీతం మీరు గురుముఖంగా నేర్ఛుకోవడం చాలా మంచిది

    • @gugulothudevannayak4578
      @gugulothudevannayak4578 4 ปีที่แล้ว

      గురువు గారు తమరు ఎక్కడ ఉంటారు
      వరంగల్ లో మీకు తెలిసిన వారు మంచి గురువు ఉన్నారా తెలుపగలరు 🙏జై సాయిరాం

  • @ravitejathandra8867
    @ravitejathandra8867 2 ปีที่แล้ว +3

    సాధన అనే అంశం వచ్చేసిన తరువాత వదిలేసేది కాదు, వచ్చిన అంశాన్ని సాధన చెయ్యటం వలన అనేక కొత్త సంగతులు తెలుస్తాయి అనే అంశాన్ని గురు గారి దగ్గరనుండి రావు, మన సాధనే మనకు కొత్త విషయాలు పై అవగాహన కలుగుతుంది అని గారు చెప్పడం అభినందనీయం

  • @venumadhavsandupatla2117
    @venumadhavsandupatla2117 4 ปีที่แล้ว +2

    ధన్యోస్మి గురువు గారు చాలా చక్కగా చెప్పారు

  • @jeevankumargaravendula712
    @jeevankumargaravendula712 4 ปีที่แล้ว +3

    గురువుగారికి నమస్కారం....మీరు చెప్పే విధానం అద్భుతం👌👌👌

  • @rkvedantham3763
    @rkvedantham3763 4 ปีที่แล้ว +3

    శ్రీ గురుభ్యోనమః
    మీ కృషి అద్భుతం, అభినందనీయం.
    మీ సౌమ్యత ఆదర్శనీయం.
    ఒక చిన్న సూచన :
    ఒక ఎపిసోడ్ ప్రారంభంలో మీరు ఏం చెప్పదలచారో ఆ వివరాలు..( హెడ్ లైన్స్ వలె ) తిరిగి ముగింపులో గుర్తుంచుకోవాల్సిన అంశాలు.గా వీడియో చేయడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది . గమనించ ప్రార్థన.

  • @sangeethamgangaiah7219
    @sangeethamgangaiah7219 3 ปีที่แล้ว +3

    నమస్తే సార్!తమరు ఇంత గొప్ప విద్వాంసులయి ఉండి కూడా ఎంత వినయంగా బోధిస్తారు గురువుగారు!వినమ్ర నమస్కారాలు!!!

  • @kdiiraokdiirao402
    @kdiiraokdiirao402 8 หลายเดือนก่อน +2

    గురువుగారు కి వందనాలు

  • @harshavardhann8482
    @harshavardhann8482 7 หลายเดือนก่อน +2

    Rightly said it Sir!👌 🤝u so much!

  • @dhanalakshmi9934
    @dhanalakshmi9934 4 ปีที่แล้ว +6

    Your teaching style is so unique mastaru. You are coming down to our, basic learner's level, and giving guidance in a more practical way. Thank you sir.

  • @nallanarayana6269
    @nallanarayana6269 3 ปีที่แล้ว +2

    Guruvaryulaku mariyu vaari Thallithandrulaku shathakoti Padhabhi vandanaalu!

  • @n.n.sastry-envinson9325
    @n.n.sastry-envinson9325 ปีที่แล้ว +2

    Sri gurubhyo namaha

  • @ganthiramachandram8787
    @ganthiramachandram8787 4 ปีที่แล้ว +2

    Sashtanga namaskaralu.fantastic instructions by honorable musician

  • @jagannadharao7723
    @jagannadharao7723 4 หลายเดือนก่อน

    మీరిచ్చిన సలహా అద్భుతం! చాలా చాలా ధన్యవాదాలు 🙏🏻

  • @indiankitchen8784
    @indiankitchen8784 4 ปีที่แล้ว +2

    నమస్కారం గురువుగారు,చాలా బాగా వివరించారు,ధన్యవాదములు

  • @ramamv5678
    @ramamv5678 4 ปีที่แล้ว +1

    గురువుగారూ ! మీరు చాలా ప్రశాంతంగా , మనస్సుకి
    హత్తుకునేలా ఎన్నో అమూల్యమైన విషయాలు తెలియచేస్తున్నారు.. మీకు ఆ సరస్వతీ దేవి పరిపూర్ణ కటాక్షం ఉంది. మీకు అభినందనలు. ధన్యవాదాలు.

  • @bhimrao3703
    @bhimrao3703 3 ปีที่แล้ว +1

    మీరు శృతిగురించి వివరించిన ఆ వివరణ చాలా బావుంది సర్💐

  • @usharani-fm4rs
    @usharani-fm4rs 2 ปีที่แล้ว +1

    Excellent explanation sir

  • @yellaiahtholukoppula8749
    @yellaiahtholukoppula8749 2 ปีที่แล้ว +1

    Thank you sir I want to know carnatic music by your blessings

  • @lakshmiks3283
    @lakshmiks3283 3 ปีที่แล้ว +1

    Sri gurubhyo nanaha very nice explanations thank you so much sir may god bless you

  • @lakshmikanthkidambi8001
    @lakshmikanthkidambi8001 4 ปีที่แล้ว +4

    Sir, your explanation regarding music is very excellent and it is eye open to everybody . I will also will follow your instructions definately .Thanks a lot sir.

  • @sobharani5796
    @sobharani5796 4 ปีที่แล้ว +1

    Meelanti guruvugaru ni telusukunanduku chala adrushta vanthulamu guruvugaru.

  • @ramanireddy9862
    @ramanireddy9862 ปีที่แล้ว

    Namasthi sir mee videos Anni chela bauntayi good dannya vadalu sir mee manchi tanam chela goppadi

  • @jangapadma9903
    @jangapadma9903 4 ปีที่แล้ว +2

    Clear explanation guruvu garu . ధన్యవాదములు 🙏

  • @pillalamarribhagyalaxmi6672
    @pillalamarribhagyalaxmi6672 3 ปีที่แล้ว +1

    Thank you for good advice

  • @anuradhavasudevan6341
    @anuradhavasudevan6341 3 ปีที่แล้ว +1

    Your explanation is impressive, excellent,I am following sir 🙏🙏🙏

  • @ramanireddy9862
    @ramanireddy9862 ปีที่แล้ว

    Sir so very beautiful ga chepparu thank you so much sir

  • @ksrinivas7550
    @ksrinivas7550 3 ปีที่แล้ว +1

    ఆహా ఎంత చక్కగా వివరించారుగురువుగారు🙏🙏🙏🙏🙏

  • @nageshm2017
    @nageshm2017 4 ปีที่แล้ว +3

    Thank You Sir for the valuable advice! Very sensible advice and agree that foundation is very important for the aspiring musician

  • @suryaprasadremella7134
    @suryaprasadremella7134 3 ปีที่แล้ว +1

    Very good advice sir.
    Thanku

  • @ramanireddy9862
    @ramanireddy9862 ปีที่แล้ว

    Good god bless you sir 🙏 and great sir

  • @srinivasaraojb4106
    @srinivasaraojb4106 ปีที่แล้ว

    చాలా మంచి విషయాలు చెప్పారు

  • @nageswararaovangara5436
    @nageswararaovangara5436 4 ปีที่แล้ว +1

    Wonderful explanation and information regarding music ! Meeku paadaabhi vandanam ! You real Music Teacher Sir !

  • @nrmreddy8084
    @nrmreddy8084 4 ปีที่แล้ว +2

    Namaste Sir.
    Information is really very much useful
    Dr Reddy
    Principal

  • @ravivanam9773
    @ravivanam9773 4 ปีที่แล้ว +2

    Sri gurubhyonamaha! Sir I am practicing up to alankaras in two different ragas that u have spoken, nearly two hours on flute. Even though I do not have knowledge, enjoying a lot in that two hours. Thank you sir, thank q very much and eagerly waiting for another ragas with explanation.

  • @vijjuvjr
    @vijjuvjr 2 ปีที่แล้ว +1

    superb explanation sir... thank u so much for ur guidance sir...keep teaching all of us 🙏🙏🙏

  • @VijayaLakshmi-qp7sp
    @VijayaLakshmi-qp7sp 4 ปีที่แล้ว +1

    Got clarity by this video what to
    practice daily to get perfection in music

  • @nallanarayana6269
    @nallanarayana6269 3 ปีที่แล้ว +1

    Guruvaryulu is very intellect MUSICIAN!

  • @sudhakarm9549
    @sudhakarm9549 ปีที่แล้ว

    I'm from Chennai Super master good advice

  • @barathkumar3710
    @barathkumar3710 ปีที่แล้ว

    Very good teaching

  • @ramareddykarri1
    @ramareddykarri1 4 ปีที่แล้ว +1

    Very practical down to earth teaching. Very useful 🙏🙏🙏

  • @jogagnanaprasoona9439
    @jogagnanaprasoona9439 ปีที่แล้ว

    Very nice Guruvu garu

  • @SPCSBMA
    @SPCSBMA 2 ปีที่แล้ว

    Namaskaram Guruvu garu ,beginners ku ela sadhana cheyalo chala baga chepparu, meeku dhanyavadamulu .

  • @mahalingampaladi4362
    @mahalingampaladi4362 3 ปีที่แล้ว +1

    Very sensible advice 🙏🙏sir thanks 🙏

  • @chandrasekharmukunda9236
    @chandrasekharmukunda9236 3 ปีที่แล้ว +1

    Super sir exlent explanation . I do practice like this only. Greatful to you.

  • @jayalakshmimarella4497
    @jayalakshmimarella4497 3 ปีที่แล้ว

    Meeru chala baga Sruthi jnanam gurinchi.chepperu.chala bagundi.

  • @patnalamohanrao6528
    @patnalamohanrao6528 3 ปีที่แล้ว

    Dhanyavadamulu guruvugaru

  • @neerajashivakumar5667
    @neerajashivakumar5667 4 ปีที่แล้ว +1

    Namaste guruji garu meeru estunna e swara jhana sampada maalantivari ki chala prchahm ga undi Naku enni rojulu sadhana margalu teleyaka chala mannasika sangarshanaki lonu iyanu eppudu meeru eche e suchanalanu ardham chasukuntunnanu nemmadi ga acharanalo pedutunnanu chala santhosham guruvu garu 🙏🙏🙏🙏🙏

  • @nadasudharasa6277
    @nadasudharasa6277 3 ปีที่แล้ว +1

    Thank you Sir for your guidance 🙏

  • @CarnaticMusicTutorial
    @CarnaticMusicTutorial 3 ปีที่แล้ว +1

    Good i have learned alot thanks

  • @saptagiri3078
    @saptagiri3078 2 ปีที่แล้ว +1

    శ్రీ గుుభ్యోన్నమః నమః 🙏🏼🕉️🙏🏼

  • @saiplanners7607
    @saiplanners7607 4 ปีที่แล้ว +2

    Namaskaram guruvugaru.Sir thankyou somuch sir, your speech really very interesting sir.Heart touching sir.namaste.

  • @karthik-pk1so
    @karthik-pk1so ปีที่แล้ว

    Thanks guruvu garuu

  • @asham3597
    @asham3597 4 หลายเดือนก่อน

    Mee paadaluki padapi vandanalu

  • @jyothichityala6480
    @jyothichityala6480 ปีที่แล้ว

    Shubhodayam guruvu garu🙏

  • @varalakshmiburgula6452
    @varalakshmiburgula6452 ปีที่แล้ว

    Meeku dhanyavadalu Sir 😊

  • @premkumardarsigunta498
    @premkumardarsigunta498 10 หลายเดือนก่อน +1

    గురువు గారు మీకు పాదాభి వందనాలు

  • @lakshmipandranivenkata28
    @lakshmipandranivenkata28 4 ปีที่แล้ว

    Guruvu gariki padabivandanalu meeru cheptoo vunte enka enka vinali anipistundi

  • @veeraraghavuluarigela9022
    @veeraraghavuluarigela9022 4 ปีที่แล้ว +2

    Sir , Good information for music learners. Thank you sir.

  • @gloryganduri5673
    @gloryganduri5673 4 ปีที่แล้ว +2

    THANK YOU SIR FOR VALUABLE INFORMATION... NAMASTHE..

  • @bhanumathimajeti7593
    @bhanumathimajeti7593 4 ปีที่แล้ว +1

    Chala baga chepparu sir🙏

  • @vishnumayam3099
    @vishnumayam3099 9 หลายเดือนก่อน

    Sir miku ma dhanyavadamulu

  • @mvenkattube
    @mvenkattube 4 ปีที่แล้ว +1

    Thankyou so much guru garu for sharing your valuable knowledge and tips

  • @2009ratnakumar
    @2009ratnakumar ปีที่แล้ว

    thank you very much sir

  • @jaganb4951
    @jaganb4951 3 ปีที่แล้ว +1

    Great job

  • @shailakamath9832
    @shailakamath9832 4 ปีที่แล้ว +2

    How great is our culture.Our ancient Gurukul system focused on gaining and sharing knowledge for the love of it.not to accumulate material wealth.It is sad the we have lost that deep learning and become slaves to western elements.

  • @anuradhavasudevan6341
    @anuradhavasudevan6341 3 ปีที่แล้ว +1

    Happy teacher's day 🙏🙏🙏

  • @muthukumaran7404
    @muthukumaran7404 3 ปีที่แล้ว +1

    Excellent explanation sir.....well said 👏 🙏🙏🙏🙏🙏

  • @narasimhans4387
    @narasimhans4387 3 ปีที่แล้ว

    Respected Guru Garu, You have explained in a very clear, simple and firm manner the need and the method of daily practice, whether one is a beginner or an already well known expert Carnatic musician and that even experts do their daily sadhana. Not only that, you have also given practical examples in a very easy way to understand both for the vocal aspirants and violin (instrument) aspirants like me. One of the best & sincere online Carnatic Music Lesson videos, I have so far viewed. Thank you and best regards, Narasimhan Swaminathan (from a musician/katha kalekshebam family of Thanjavur).

    • @SangeethaNilayam
      @SangeethaNilayam  3 ปีที่แล้ว

      sairam
      thank's for your opinion and i feel very happy to you introducing

  • @digitalkumar2443
    @digitalkumar2443 3 ปีที่แล้ว +2

    sangitham classes one by one you tub lo upload cheyyandi guru gaaru

  • @sujathatrinadh
    @sujathatrinadh 3 ปีที่แล้ว +1

    Chala clearga explain chesaru dhanyavadhalu 🙏🙏🙏🙏🙏

  • @swarageethika3853
    @swarageethika3853 4 ปีที่แล้ว

    Guruvugaruu.. Music గురించి మంచి వివరణ ichharu.. Naku music ante ప్రాణం.. Me music videos naku chala useful ga untunnai.. Tqq. Sir.

  • @usb6747
    @usb6747 4 ปีที่แล้ว +1

    Tq Soo much guruvu garu ....u inspired us a lot ....thanks a lot

  • @laxmaiaharakanti1501
    @laxmaiaharakanti1501 5 หลายเดือนก่อน

    I too like only songs and raagas sir...🙏

  • @kanugolu15
    @kanugolu15 2 ปีที่แล้ว

    Truthfully spoken basics basics basics 👍🏻👍🏻👍🏻 all fields it applies 🙏

  • @lakshmiayireddy5642
    @lakshmiayireddy5642 3 ปีที่แล้ว

    Chala chala Baga chepparandi🙏

  • @ramprabhu9801
    @ramprabhu9801 3 ปีที่แล้ว +1

    Namaskaram Master Garu, self playing Banjo, Guitar & also keyboard (Can play only with left hand) from last 50 years. With this lesson practising and following all basics as you have expressed which will be more benefit to me. Regards.

  • @vidulurianand971
    @vidulurianand971 3 ปีที่แล้ว

    Super guruvugarandi

  • @swarnalathareddy2905
    @swarnalathareddy2905 3 ปีที่แล้ว

    Thanks sri

  • @sudulasammireddy6050
    @sudulasammireddy6050 3 ปีที่แล้ว +1

    EXCELLENT sir 🙏

  • @lakshmanasturi2096
    @lakshmanasturi2096 ปีที่แล้ว

    Namaskaram Guruji ♧♧♧

  • @padmavathiav8374
    @padmavathiav8374 4 ปีที่แล้ว +1

    Sir thanks for sharing useful information 🙏🙏

  • @vijeelukamanuru115
    @vijeelukamanuru115 3 ปีที่แล้ว

    Chalabaga vivaramga chebutunnaaru guru garu ,👍