Gorintaku Movie Jukebox | KV Mahadevan Telugu Video Songs | Shobhan Babu, Savitri | YOYO TV Music

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • Gorintaku Movie back to back songs ( jukebox ). Starring Shobhan Babu, JV Ramana Murthy, Devadas Kanakala, Savitri, Sujatha, Prabhakar Reddy, Sharada, Ramaprabha among others. Directed by Dasari Narayana Rao and Produced by K. Murari. Music Composed by K. V. Mahadevan
    YOYO TV Viral Videos:
    goo.gl/nnCstS
    YOYO TV Trending Stories:
    goo.gl/6RWXQK
    YOYO Unsolved Mysteries:
    goo.gl/jkgYdG
    YOYO TV Interviews:
    goo.gl/8WMtF1
    YOYO Time to Talk:
    goo.gl/6bal83
    Srimathi Oka Bahumathi:
    goo.gl/34ACbE
    Telangana:
    goo.gl/gvnXE7
    Chandamama Kathalu:
    goo.gl/NVi8oF
    -------------------------------------------------------------
    YOYO TV Channel
    goo.gl/wXqV5n
    YOYO Cine Talkies:
    goo.gl/9L4Ud6
    YOYO News24:
    goo.gl/d8AJbQ
    YOYO TV Health:
    goo.gl/n92zif
    YOYO World:
    goo.gl/ugWbSk
    YOYO TV Kannada:
    goo.gl/rphZLg
    YOYO Kannada News
    goo.gl/6f2nNA
    YOYO TV Malayalam:
    goo.gl/Ce44A6
    YOYO Times:
    goo.gl/ku427B
    YOYO TV Hindi:
    goo.gl/DCW9nU
    YOYO TV Music
    goo.gl/AoTveK
    YOYO Telugu Movies
    goo.gl/qa7AvF
    ----------------------------------------------------------------------------------
    Follow Us on:
    Facebook:www.facebook.c...
    Google+ :plus.google.co...
    Twitter: / yoyotvmusic
    Website: yoyoiptv.com/
    Subscribe Us / @yoyotvmusic

ความคิดเห็น • 164

  • @PullaiahChilakamarri-pb6fz
    @PullaiahChilakamarri-pb6fz หลายเดือนก่อน +15

    సినిమాయే చాలా సక్సెస్ఫుల్ సినిమా త్యాగానికి ప్రేమకు మధ్యన చాలా చక్కగా నటించారు సావిత్రి గారి దయనీయ స్థితిలో నటింప చేశారు దాసరి గారు కథ ప్రభాకర్ రెడ్డి గారిది సూపర్

  • @govindg4318
    @govindg4318 ปีที่แล้ว +26

    గోరింట పూచింది కొమ్మా లేకుండా
    మురిపాల అరచేత మొగ్గ తొడిగింది
    గోరింట పూచింది కొమ్మా లేకుండా
    మురిపాల అరచేత మొగ్గ తొడిగింది
    ఇంచక్కా పండిన ఎర్రన్నిచుక్క
    చిట్టి పేరంటాలికి శ్రీరామ రక్ష
    కన్నె పేరంటాలికి కలకాలం రక్ష
    గోరింట పూచింది కొమ్మా లేకుండా
    మురిపాల అరచేత మొగ్గ తొడిగింది
    మామిడీ చిగురెరుపు మంకెన పువ్వెరుపు
    మణులన్నింటిలోన మాణిక్యం ఎరుపు
    మామిడీ చిగురెరుపు మంకెన పువ్వెరుపు
    మణులన్నింటిలోన మాణిక్యం ఎరుపు
    సందె వెన్నెల్లోన సాగే మబ్బెరుపు
    తానెరుపు అమ్మాయి తన వారిలోన
    గోరింట పూచింది కొమ్మా లేకుండా
    మురిపాల అరచేత మొగ్గ తొడిగింది
    మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు
    గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు
    మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు
    గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు
    సింధూరంలా పూస్తే చిట్టి చేయంతా
    అందాల చందమామ అతనే దిగి వస్తాడు
    గోరింట పూచింది కొమ్మా లేకుండా
    మురిపాల అరచేత మొగ్గ తొడిగింది
    పడకూడదమ్మా పాపాయి మీద
    పాపిష్టి కళ్ళు కోపిష్టి కళ్ళు
    పాపిష్టి కళ్ళల్లో పచ్చ కామెర్లు
    కోపిష్టి కళ్ళల్లో కొరివి మంటల్లు
    గోరింట పూచింది కొమ్మా లేకుండా
    మురిపాల అరచేత మొగ్గ తొడిగింది

  • @GaneshyatrmKumar
    @GaneshyatrmKumar 5 หลายเดือนก่อน +10

    Ma savetri Amma ki Ekkadaunna vandanalu

  • @srinivasaraopatchimala9491
    @srinivasaraopatchimala9491 2 ปีที่แล้ว +61

    ఎందుకో ఇంత మంచి సాంగ్లకి
    ఎక్కువ గా కామెంట్స్ లేవు
    ఇప్పుడు నుండి చూసే వాళ్ళు
    ఒక్కో లై కు వేయండీ
    21/04/2022

  • @satwikahisuswara2128
    @satwikahisuswara2128 ปีที่แล้ว +21

    శోభన్ బాబు గారి అత్యంత గొప్ప సినిమాలలో గోరింటాకు ఒకటి.. దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శోభన్ బాబు గారు, సుజాత గారు, ప్రభాకర రెడ్డి గారు, వక్కలంక పద్మ గారు చక్కగా నటించారు.ముఖ్యంగా శోభన్ బాబు గారు సహజత్వంతో అద్భుతంగా నటించారు. దాసరి నారాయణరావు గారు దర్శకత్వం వహించిన చిత్రాలు దాదాపు అన్నీ సూపర్ హిట్స్ అయ్యాయి..

  • @chandrasekharmajji7115
    @chandrasekharmajji7115 5 หลายเดือนก่อน +8

    ఈ సినిమా లో పాటలు అన్ని సూపర్

  • @ravanammaSv
    @ravanammaSv 3 หลายเดือนก่อน +3

    గోరింటాకు సినిమా నేను ఇంటర్ ప్రధమ 1979 జులైలో టెక్కలి భావాని థియేటర్లో చూసాను సూపర్ హిట్ శోభంబాబు సినిమాలు నేను
    చెలఁచుసాను దేవత, స్వయంవరం,
    డాక్టర్ బాబు, సినిమాలు చూసాను.
    రాజు జయం న్యూస్ కోటబొమ్మాళి రిపోర్టర్ శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్

    • @narasimharao9562
      @narasimharao9562 หลายเดือนก่อน

      Namaskaram sir, great golden days - missing all now

  • @srirangadevi7429
    @srirangadevi7429 ปีที่แล้ว +6

    Murai cinemalanni value based movies.touch ur heat.

  • @alavalasobhanbabu2971
    @alavalasobhanbabu2971 2 ปีที่แล้ว +11

    SOBHAN BABU ఎప్పటకి రియల్ హీరో

  • @karumanchappam6246
    @karumanchappam6246 8 หลายเดือนก่อน +5

    వన్స్ మోర్
    పాటలు❤
    చలం గారి కామెడీ పాట కూడా మంచి మెలోడీనే❤❤

  • @algoledharmaiah6774
    @algoledharmaiah6774 11 วันที่ผ่านมา

    Old songs are Golden songs👌

  • @sanjeeva5706
    @sanjeeva5706 2 หลายเดือนก่อน +2

    Elanti patalu. Eerojullo. Inka chala ravali

  • @sowjanyaavasarala-si3xr
    @sowjanyaavasarala-si3xr 8 วันที่ผ่านมา +1

    Super🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤

  • @keshavgoud1722
    @keshavgoud1722 2 ปีที่แล้ว +20

    యువచిత్ర వారి అన్ని సినిమాలోని పాటలు అద్భుతమైన సాహిత్యం మరియు సంగీతం ఎప్పుడు విన్న మనసు హాయిగా ఉంటుంది.

  • @thrimurtykandi3453
    @thrimurtykandi3453 5 หลายเดือนก่อน +4

    Super

  • @user-qh9ub2dl6k
    @user-qh9ub2dl6k 11 หลายเดือนก่อน +4

    Super songs

  • @kondavenkatesh4759
    @kondavenkatesh4759 2 หลายเดือนก่อน

    Wonderful song's kv Mahadevan music,sp balu susilamma voice, Athreya lyrics super ❤enni sarlu vinna mallee mallee vinalanipinche ee patalu,thirigi ravu.....sweet memories ❤❤❤❤❤❤

  • @rajunammi4988
    @rajunammi4988 หลายเดือนก่อน +1

    Yes

  • @LokeshKumar-ry7nh
    @LokeshKumar-ry7nh 3 หลายเดือนก่อน +1

    Aaakaasaveedilo Andala
    Jaabilamma, Maa
    SAAVITHRAMMA, Balu

  • @rajunammi4988
    @rajunammi4988 หลายเดือนก่อน

    Full suting our vizag

  • @user-gv9nv5yn4s
    @user-gv9nv5yn4s หลายเดือนก่อน +1

    Verygoodsoung 🎉❤

  • @rambabureddi2485
    @rambabureddi2485 3 ปีที่แล้ว +21

    అభిరుచి గల నిర్మాత మురారి గారికి ధన్యవాదాలు.ఇంత మంచి పాటలు అందించిన రచయితలుకు&సంగీత దర్శకులుకు నమస్కారాలు. నేను 4వ తరగతి లో బొబ్బిలి లోను&డిగ్రీ పైనల్ సంవత్సరం లో అనకాపల్లి లో చూసిన అద్బుతమైన కళాఖండం.

  • @sanjeeva5706
    @sanjeeva5706 2 หลายเดือนก่อน +2

    Old movies. Chusi. Jera. Eppudunna darshakulu. Nirmathalu. Siggu. Sharam. Thechukondi

  • @VRGARDEN
    @VRGARDEN ปีที่แล้ว +3

    Save thre Gare acting super

  • @nikithabolla7438
    @nikithabolla7438 2 ปีที่แล้ว +8

    Aaltim.suparhet.sangshero.sobanbabukenajanmadenasubakanchalu

  • @sivasubramanyam5684
    @sivasubramanyam5684 ปีที่แล้ว +3

    Ever green Hero Heeman shobhan babu. Every time we hear the songs give good energy and happy

  • @seshagiriraopunnamaraju9476
    @seshagiriraopunnamaraju9476 9 หลายเดือนก่อน +1

    Sobhan Babu gari two way Love Movie Directed by his Highnes Beloved Dasari Narayana Rao. This Movie all time Hit and Box office Hit❤🎉.
    .

  • @padmajakodamanchili9652
    @padmajakodamanchili9652 ปีที่แล้ว +7

    All songs are very good.

  • @GaneshyatrmKumar
    @GaneshyatrmKumar 5 หลายเดือนก่อน +2

    Ma Andalasobhan

  • @rajunammi4988
    @rajunammi4988 หลายเดือนก่อน

    Our nice song again'

  • @dharmavarapunarasimharao5227
    @dharmavarapunarasimharao5227 2 ปีที่แล้ว +9

    Gorintaku movie super 👌 songs 🎵 👌 Sobhan babu steps

  • @rajunammi4988
    @rajunammi4988 หลายเดือนก่อน

    Never before never after

  • @dharmavarapunarasimharao5227
    @dharmavarapunarasimharao5227 2 ปีที่แล้ว +12

    My favorite hero sobhan babu super 👌 golden songs 🎵 I like it 👍

  • @rajunammi4988
    @rajunammi4988 หลายเดือนก่อน

    What a song sir

  • @seshagiriraopunnamaraju9476
    @seshagiriraopunnamaraju9476 9 หลายเดือนก่อน +3

    Sobhan Babu a Classic and Respectable both in his Personnel Life and in Cinema's eventhough he is immortal. He is Roll Model for the Fourthcomming Male Actors.

  • @HCSC2022
    @HCSC2022 ปีที่แล้ว +10

    One& only ever best for ever one of the tastiest dreem projects of producer 💐🙏💐👏🙏 Mr.KATRAGADDA MURARi..🙏💐👏🙏💐.

  • @chandranerer1255
    @chandranerer1255 ปีที่แล้ว +10

    All time hit songs. So beautiful.

  • @arjunr6413
    @arjunr6413 3 หลายเดือนก่อน +1

    My romantic hero

  • @user-zd9kw4dq6d
    @user-zd9kw4dq6d 5 หลายเดือนก่อน +1

    Naa chinapudu chudaladu Pataliputra vinannu radio lo

  • @shanmukhakattoju4221
    @shanmukhakattoju4221 ปีที่แล้ว +1

    Long life songs never beet any songs

  • @arjunr6413
    @arjunr6413 3 หลายเดือนก่อน +1

    Supersongs

  • @user-gv9nv5yn4s
    @user-gv9nv5yn4s หลายเดือนก่อน

    Omy gold 😮

  • @kodalimadhaviMadhavi
    @kodalimadhaviMadhavi 4 หลายเดือนก่อน +1

    Supar songs

  • @rajunammi4988
    @rajunammi4988 6 หลายเดือนก่อน +1

    Never before never after the following pictures

  • @NaseemaBegum-ut1tf
    @NaseemaBegum-ut1tf 3 หลายเดือนก่อน +1

    👌👌👌

  • @dharmavarapunarasimharao5227
    @dharmavarapunarasimharao5227 2 ปีที่แล้ว +8

    Any time 👌 👌 👌

  • @gopikrishna7874
    @gopikrishna7874 2 ปีที่แล้ว +31

    నేను చూసిన మొదటి సినిమా గోరింటాకు కంచర పాలెం పరమేస్వరి లో చూశా

  • @kuchipudichandhu1040
    @kuchipudichandhu1040 ปีที่แล้ว +6

    All time musical hits

  • @mytrikahoney84
    @mytrikahoney84 ปีที่แล้ว +7

    maa Amma ki ee songs Chala estam

  • @kattalaxminarrayana7498
    @kattalaxminarrayana7498 2 ปีที่แล้ว +5

    Naa chinapudu chosanu e...patalu vinnapudu arojulu gurthuki vastunnaye ado cheppaleni santhosam

  • @madhavarao3115
    @madhavarao3115 ปีที่แล้ว +4

    🎉

  • @munirajas4601
    @munirajas4601 ปีที่แล้ว +2

    That is sawan hoga battery sawan Babu

  • @user-xu4jr2ql2o
    @user-xu4jr2ql2o 5 หลายเดือนก่อน +1

    Nice golden songs

  • @bashag8803
    @bashag8803 2 ปีที่แล้ว +18

    🌹సోగ్గాడు శోభన్ బాబు🌹గారి చక్కటి మ్యూజికల్ హిట్స్ అంది స్తున్నందుకు మీకు ధన్యవాదములు🙏🙏🙏

  • @satyasrinivasugandikota1887
    @satyasrinivasugandikota1887 ปีที่แล้ว +1

    Super❤❤love story but, real lovers life story

  • @durgarani-nq4mx
    @durgarani-nq4mx ปีที่แล้ว +3

    Echidu❤44

  • @rajunammi4988
    @rajunammi4988 6 หลายเดือนก่อน +1

    What a picture

  • @rajunammi4988
    @rajunammi4988 6 หลายเดือนก่อน +2

    Please avoid ads

  • @jayapanuku4941
    @jayapanuku4941 7 หลายเดือนก่อน +1

  • @user-hd2hx8jp4p
    @user-hd2hx8jp4p หลายเดือนก่อน

    ఈ పాట ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంది

  • @rajashekar3389
    @rajashekar3389 9 หลายเดือนก่อน +2

    కొంటె వయసు కోరిక లాగా గోదావరి ఉరుకలు చూడు ఊరక లేక ఊగిసలాడే పడవకున్న బంధం చూడు

  • @gangadharamnadisetti9425
    @gangadharamnadisetti9425 2 หลายเดือนก่อน

    నేనుమొదటసారివరుగారెండుషోలుఒకేదియేటర్ లోచూసానుఆఅనుభూతిఎప్పటికీ మరచిపోలేను (కాకినాడ పద్మప్రియలో)

    • @gangadharamnadisetti9425
      @gangadharamnadisetti9425 2 หลายเดือนก่อน

      ఈసినిమాలోనాకుబాగానచ్చినపాట కొమ్మకొమ్మకోసన్నాయి

    • @savitrim1981
      @savitrim1981 หลายเดือนก่อน

      Sir Mee nu mber pettaagalaru

  • @ravialugubelli5987
    @ravialugubelli5987 14 วันที่ผ่านมา

    Black and white in 1979!!

  • @user-sj6xy7tu3u
    @user-sj6xy7tu3u ปีที่แล้ว +2

    Good movie

  • @godalayashwnthreddygodalay63
    @godalayashwnthreddygodalay63 2 ปีที่แล้ว +5

    Superrrrrrrrr

  • @apparaonayudu8730
    @apparaonayudu8730 ปีที่แล้ว +5

    ఎన్నిసార్లూఎన్నిసర్లు విన్నవిన్న మ్మనసుకు హైగవుంతైగావుంటుంది సూపర్

  • @user-zt8xs8ev5m
    @user-zt8xs8ev5m ปีที่แล้ว +1

    Enni times e songs vinnano teledu chala happy ga untundi

  • @hunyanaik1436
    @hunyanaik1436 2 ปีที่แล้ว +3

    B.Hunya

  • @palurivenkatarao8279
    @palurivenkatarao8279 2 ปีที่แล้ว +4

    Nice memmorbu songs nice

  • @sureshbabukuppili9887
    @sureshbabukuppili9887 2 หลายเดือนก่อน

    Excellent meaning songs

  • @parvathinettam4487
    @parvathinettam4487 หลายเดือนก่อน

    Savitri 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @rajunammi4988
    @rajunammi4988 หลายเดือนก่อน

    What a picture DNR picture

  • @rajunammi4988
    @rajunammi4988 หลายเดือนก่อน

    Old Post office suting

  • @janakiramjyothula5805
    @janakiramjyothula5805 2 ปีที่แล้ว +9

    Very good songs evergreen fever music

  • @rajunammi4988
    @rajunammi4988 หลายเดือนก่อน

    Manorama

  • @user-gv9nv5yn4s
    @user-gv9nv5yn4s หลายเดือนก่อน

    సోంగసూపర్🎉😊

  • @svenkatsingaralla
    @svenkatsingaralla 6 หลายเดือนก่อน

    👌👌👌👌

  • @praveenkumarv3467
    @praveenkumarv3467 2 ปีที่แล้ว +8

    Heartly touching 🎵

  • @parvathinettam4487
    @parvathinettam4487 หลายเดือนก่อน

    He leat songs

  • @srinivasaraochithirala1723
    @srinivasaraochithirala1723 ปีที่แล้ว +3

    Good

  • @k.v.subbarayudu6101
    @k.v.subbarayudu6101 8 หลายเดือนก่อน +1

    NENU.AMMA.TO.KALESE.SUSENA.TULE.SENIMA

  • @sanjeeva5706
    @sanjeeva5706 2 หลายเดือนก่อน

    Adbutham. Chanla bagundi. Pata

  • @raghaveeyamraghavarao1235
    @raghaveeyamraghavarao1235 3 ปีที่แล้ว +40

    కె మురారి సినిమాలన్నీ మ్యూజికల్ హిట్స్ .. కెవి మహదేవన్ అందించిన స్వరాలు సూపర్

  • @suribabureddi7844
    @suribabureddi7844 7 หลายเดือนก่อน +1

    li

  • @durgarani-nq4mx
    @durgarani-nq4mx ปีที่แล้ว +3

    Idly😂15

  • @nareshraj8266
    @nareshraj8266 3 ปีที่แล้ว +5

    👌 ❤

  • @mohanvasa2772
    @mohanvasa2772 ปีที่แล้ว +3

    V in
    TV

  • @rajunammi4988
    @rajunammi4988 หลายเดือนก่อน

    Which year

  • @anjaneyulumuppalla6914
    @anjaneyulumuppalla6914 ปีที่แล้ว +4

    Mi

  • @TamiriVaralakshimi
    @TamiriVaralakshimi 7 หลายเดือนก่อน +1

    F

  • @KondalayyaK-vb2bz
    @KondalayyaK-vb2bz 3 หลายเดือนก่อน +1

    G

  • @sanneboinaguruvaiahyadav8571
    @sanneboinaguruvaiahyadav8571 3 ปีที่แล้ว +8

    E2

  • @hardxxx01
    @hardxxx01 ปีที่แล้ว +35

    పాట మధ్యలో యాడ్స్ బాగాలేదు. మంచి మూడ్ లో పాట వింటే మూడ్ అవుట్ అవుతుంది. పాట తరువాత యాడ్స్ పెట్టండి.

  • @Saraswathi-uu5gd
    @Saraswathi-uu5gd 2 หลายเดือนก่อน

    L kmBio

  • @krishnarjunaraobollu2342
    @krishnarjunaraobollu2342 2 ปีที่แล้ว +7

    Super

  • @RameshDadi-sr6xr
    @RameshDadi-sr6xr ปีที่แล้ว +3

    Song super

  • @sahebjaganannayourrulingex6492
    @sahebjaganannayourrulingex6492 6 หลายเดือนก่อน +1

    All songsSuper

  • @thuthukuvenkanna1206
    @thuthukuvenkanna1206 2 ปีที่แล้ว +6

    👌👌👌

  • @904lathajasminebptl8
    @904lathajasminebptl8 ปีที่แล้ว +1

    Super song s

  • @rajunammi4988
    @rajunammi4988 6 หลายเดือนก่อน +1

    Yes