Low budget Small Duplex House Plan with Elevation in 3D - home tour and Download House plan in PDF

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ส.ค. 2024
  • ఈ వీడియోలో చిన్న స్థలంలో ఒక్క అందమైన డుప్లెక్స్ హౌస్ ప్లాన్ చూపించడం జరిగింది. ఈ ఇల్లు ఉత్తరముఖం కలిగి ఉంటుంది.
    ఈ ప్లాన్ మన subscriber వెంకటేశ్వరరావు గారిది వారికి ప్రత్యెక ధన్యవాదాలు.
    ఇంటి పొడవు 28 అడుగులు, వెడల్పు 50 అడుగులు మొత్తం 1400 చదరపు అడుగులలో ఇంటి నిర్మాణం పూర్తి చేయవచ్చు.
    ఈ ప్లాన్ మీకు PDF లో కావాలి అంటే కింద ఉన్న లింక్ ద్వార ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
    డౌన్లోడ్ చేసుకొనే ముందు మరచిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఆ తరువాత ఈ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.
    2ed.in/duplex-house-plan-with...
    మీ దగ్గర 2D ప్లాన్ ఉండి 3D లో చూడాలి అనుకొంటే మాత్రమే మెయిల్ చేయండి. (కొత్త ప్లాన్స్ ప్రస్తుతం గీయలేను) shivatech8@gmail.com
    ఈ వీడియో లో కంటెంట్ మీకు నచ్చినట్లయితే కచ్చితంగా వీడియో ని లైక్ చేసి మన ఫ్రెండ్స్ తో షేర్ చేయండి.
    ముందు ముందు ఇలాంటి ఉపయోగపడే వీడియోస్ కోసం మన ఛానల్ subscribe చేయండి.
    మీ ఒక్క నిమిషం సమయం కూడా వృధా కావొద్దు ఇల్లు కట్టుకోవడం మీ డబ్బులు వృధా కావొద్దు అనే ఉద్ద్యేశం తో నాకు తెలిసిన సమాచారాన్ని మీతో పంచుకుంటున్నాను.
    మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.
    ధన్యవాదాలు.
    మన ఛానల్ లోని 3D ప్లాన్ ఈ లింక్ ద్వార చూడవచ్చు
    ________________________________________________________
    Our 3D Home Plans:
    Amazing duplex walkthrough • Low budget Small Duple...
    3D Plan with Elevation • 38×38 North Face House...
    36×54 2 floors house plan • 36×54 East Face House ...
    30×40 3d House Plan • 3D House Plan of 30×40...
    33×33 Budget house plan • 33×33 East Face House ...
    2.5 Cent home plan with vasthu • East Face 3D House Pla...
    ________________________________________________________
    Time Stamp:
    0:00 Intro
    1:15 2D Plan Explanation
    2:40 Doors & windows
    3:05 First Floor Plan
    5:54 Home Tour
    8:25 First floor in 3D
    10:18 Housetop View
    11:28 Conclusion
    English Version:
    This video shows a beautiful duplex house plan with elevation design in a small space. The house faces north.
    The house is 28 feet long and 50 feet wide and can be completed in a total of 1400 square feet.
    You need this plan in PDF which means you can download it for free through the link below.
    Don't forget to like the video before downloading it. Then download through this link.
    If you like the content in this video then definitely like the video and share it with our friends.
    Subscribe to our channel for similar useful videos before.
    I am sharing with you the information I know with the intention that not even a single minute of your time is wasted building your house.
    I hope you will support me too.
    Thank you.
    #DuplexHousePlan
    #HouseConstruction

ความคิดเห็น • 2.5K

  • @HouseConstructionTelugu
    @HouseConstructionTelugu  3 ปีที่แล้ว +62

    👉 హౌస్ ప్లాన్ కోసం ఈ లింక్ నొక్కి మాకు మెసేజ్ చేయండి wa.me/message/NGJIGRRDER6OJ1 ప్లాన్ cost మరియు టైం చెపుతాము.
    మన ఛానల్ లోని 3D ప్లాన్ ఈ లింక్ ద్వార చూడవచ్చు
    3D Plan ఎలేవేషణ్ తో th-cam.com/video/SQvGoHW4Mlw/w-d-xo.html
    36×54 2 అంతస్తుల ఇంటి ప్లాన్ th-cam.com/video/RbzbjPvFoG0/w-d-xo.html
    30×40 3d House Plan th-cam.com/video/BQSOQtmpETc/w-d-xo.html
    33×33 Budget house plan th-cam.com/video/g7phRa3gyKE/w-d-xo.html
    2.5 Cent home plan with vasthu th-cam.com/video/VDC3-9Z3Jqw/w-d-xo.html
    మీ దగ్గర 2D ప్లాన్ ఉండి 3D లో చూడాలి అనుకొంటే మాత్రమే మెయిల్ చేయండి. (కొత్త ప్లాన్స్ ప్రస్తుతం గీయలేను) shivatech8@gmail.com

  • @allabakshushaik9576
    @allabakshushaik9576 3 ปีที่แล้ว +120

    సూపర్ బ్రదర్, వీూ ముందు సివిల్ ఇంజనీర్... బలాదూర్... వీూకు మంచి భవిషత్ ఉంది వీూ కష్టానికి మంచి ఫలితం వస్తుంది 👌👌👍👍🌹🌹నెల్లూరు..

  • @a.n6513
    @a.n6513 3 ปีที่แล้ว +3

    సూపర్👌👌 bro.. and valuable 3D information.. especially మీ explanation చాలా చాలా బాగుంది..

  • @karthik2573
    @karthik2573 3 ปีที่แล้ว

    plan bagundhi tammudu.alage cheppe vidhanam bagundhi andhariki ardham ayyela undhi

  • @malli-9999
    @malli-9999 3 ปีที่แล้ว

    సూపర్ ప్లానింగ్ బ్రదర్స్ మీ హౌస్ గురించి వివరించారు అది ఇంకా బాగుంది సింపుల్ గా ఉంది హౌస్

  • @PkPuliKranthi
    @PkPuliKranthi 3 ปีที่แล้ว +23

    అన్న నీ కష్టాన్ని నేను ఎప్పుడు మర్చిపోను అన్న నీ ప్లాన్ విన్న తర్వాత నాకు ఇల్లు కట్టాలని కోరిక కలిగింది అన్న ఈ విజయదశమి రోజు నీ ప్లాన్ వినడం నాకు ఎంతో ఆనందంగా ఉంది మళ్లీ నెక్స్ట్ ఇయర్ వరకు ఈ ప్లాను గల ఇల్లు నా సొంత డబ్బుతో కొట్టాలి అనుకుంటున్నాను అన్న మీ ఆశీర్వాదం మీ అందరి ఆశీర్వాదం నాకు ఉండాలని కోరుకుంటున్నాను అన్నగారు థాంక్యూ అన్న .
    ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేసుకున్న గారు

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  3 ปีที่แล้ว +5

      మీరు కలలు కన్నా ఇల్లు కట్టుకొని జీవితం విజయవంతంగా కొనసాగిస్తారు బ్రో మల్లి విజయదశమి నాటికి..

  • @nareshchennoj4221
    @nareshchennoj4221 3 ปีที่แล้ว +10

    ఇప్పుడు 140 k subscribers, 👌

  • @prasadrayi1472
    @prasadrayi1472 3 ปีที่แล้ว +1

    Chala baga chupinchav bro Chala use avutundi andariki

  • @balasaraswathithotta1242
    @balasaraswathithotta1242 3 ปีที่แล้ว

    Plan chaala bagundi meeru cheppu vedhanam 👌👌👌👌

  • @mohansirumalla1874
    @mohansirumalla1874 3 ปีที่แล้ว +5

    🙏🙏 hai.. shiva garu... plan bagundi... 3D also super.... nice.. explanation.... superb.... elevation also super... 👏👏👏👏👏👏👍👍

  • @narendrabhuathi8073
    @narendrabhuathi8073 3 ปีที่แล้ว +35

    Bro నాకు మీరు చెప్పే విధానం చాలా నచ్చింది కచ్చితంగా లైక్ చేస్తాను

  • @srikanthwits
    @srikanthwits 3 ปีที่แล้ว +2

    We have a new site which I bought recently.and this plan suits it exactly. Thank you

  • @sreerampadmaja5668
    @sreerampadmaja5668 3 ปีที่แล้ว +1

    సూపర్ sir నాకు బాగుంది.నచ్చింది.

  • @kanthalaarunreddy2024
    @kanthalaarunreddy2024 3 ปีที่แล้ว +6

    చాలా బాగుంది

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 3 ปีที่แล้ว +7

    నిజంగా చాలా అద్భుతం గా ఉంది సార్ 👌👌👌👌👌👌👌👌👌🙏 ధన్యవాదములు 💐 చక్కటి వివరాలు ఇచ్చారు

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  3 ปีที่แล้ว +1

      thankyou so much sir

    • @rameshvv4445
      @rameshvv4445 3 ปีที่แล้ว

      @@HouseConstructionTelugu excellent Anna. We required present available? In which areas?

  • @Anuroop56
    @Anuroop56 3 ปีที่แล้ว +2

    Chaala humble ga matladeru. And really good work

  • @manohargoud5602
    @manohargoud5602 3 ปีที่แล้ว +1

    Thank You Very Much Bro For Your Kindly Explanation...

  • @devarajubashaboina9766
    @devarajubashaboina9766 3 ปีที่แล้ว +7

    Bro the way u r explaining in video is superb and humble talking..

  • @omnamosivaom5132
    @omnamosivaom5132 3 ปีที่แล้ว +7

    3D Plan అదిరింది 👍👍👍👍👍
    రియల్లీ వెరీ వెరీ సూపర్..👌👌👌👌👌
    మీ యొక్క వాగ్ధాటి అంటే ప్లాన్ చెప్పే విధానం.. చాలా బాగుంది..
    మీ వాయిస్ కూడా సూపర్..👌👌
    అందమైన ఇల్లు.. అద్భుతమైన కాపురం..
    ఫ్యామిలీ హ్యాపీగా ఉండొచ్చు.. ఇంత మంచి వీడియో అందించినందుకు మీకు ధన్యవాదాలు 🌹🌹🌹🍭🍭

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  3 ปีที่แล้ว

      మీరందరు అందిస్తున్న ఆదరాభిమానాలకు హృదయపూర్వక ధన్యవాదాలు 🙏

  • @kumarravi74
    @kumarravi74 3 ปีที่แล้ว +1

    Bro. Meru cheppina vidhanam Naku chala chala baga nachindi. 👍👍 Subscribed Bro.

  • @jesusthesavior1989
    @jesusthesavior1989 3 ปีที่แล้ว +1

    Nenu chusina house planing channels lo meede best brother chalaa clear ga cheppadamtho patu chupincharu

  • @aneelkumargunnam1988
    @aneelkumargunnam1988 3 ปีที่แล้ว +8

    Ur planing ur execution ur way of representation hats off ❤️lots of love from Guntur

  • @gopikrishnaprudhvi2184
    @gopikrishnaprudhvi2184 3 ปีที่แล้ว +3

    Very interesting bro, keep it up. I like your detailed explaination 👍

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 ปีที่แล้ว +1

    వెరీ గుడ్ ఎక్స్ప్లానేషన్.థాంక్స్ యూ.

  • @abdulmuzeeb8190
    @abdulmuzeeb8190 3 ปีที่แล้ว

    Super plan bro. Dil kush Hogaya. Duplex house Mera Sapana hi

  • @girishankala9744
    @girishankala9744 3 ปีที่แล้ว +3

    The best explanation I have ever seen in TH-cam. Everything was in detail. All the best for future endeavors my brother. Stay blessed 👍👍👍

  • @bhupathireddy575
    @bhupathireddy575 3 ปีที่แล้ว +3

    Superb bro. You are having excellent talent , good plan. God bless you. 🙏

  • @TheAhamedsha
    @TheAhamedsha 3 ปีที่แล้ว +1

    చాలా బాగా explain చేసారు bro 👍

  • @pothalasurendra2752
    @pothalasurendra2752 3 ปีที่แล้ว +2

    చాలా బాగా చెప్పారు బ్రదర్ మీరు....ప్రతి ఒక్కరికీ అర్థం అయ్యేలా చెప్పారు....👏👏👏👏👍👍👍👍

  • @muraligurrapu7759
    @muraligurrapu7759 3 ปีที่แล้ว +7

    Kotthaga house construction chesukunevallaki meeru Chala help chesthunaru brother.. Keep it up 👍👍👍

  • @lasyaraag
    @lasyaraag 3 ปีที่แล้ว +5

    Very beautiful plan and presentation 👍

  • @rajkumarmathangi8465
    @rajkumarmathangi8465 3 ปีที่แล้ว +1

    Chaala chakkaga cheppindru annaa

  • @rkd5551
    @rkd5551 3 ปีที่แล้ว

    Hi bro valuable information tq maku govt 50 gajalu stalam ichindi north facing duplex kattalani plane e plan perfect anukuntuna tq so much

  • @lookmyvlogs2614
    @lookmyvlogs2614 3 ปีที่แล้ว +3

    Explanation is Super, clear voice, Good Luck Andi😊👍

  • @sreeyash1235
    @sreeyash1235 3 ปีที่แล้ว +3

    Hello, shiva you did a great job. It is very helpful for people, all the best for your future planes.

  • @Checkmate24
    @Checkmate24 3 ปีที่แล้ว

    Bro chala superb ga undi bro ee video meeru ilanti video's inka chala cheyalani manaspurthiga korukuntunnanu bro

  • @VamshiKrishna-rh4ut
    @VamshiKrishna-rh4ut 3 ปีที่แล้ว +1

    The way you Explain is awesome brother...

  • @balusfunworld3731
    @balusfunworld3731 3 ปีที่แล้ว +6

    love it, awesome work bro. Keep it up

  • @DevotionalVediocreator1439
    @DevotionalVediocreator1439 3 ปีที่แล้ว +4

    చాలా చక్కగా చాలా క్లియర్ గా కనీసం నాలెడ్జ్ లేని వాడికి కూడా అర్ధమయ్యే విదంగా చెప్పారు brothar మీరు లైఫ్ లో మంచి succes అవ్వాలని కోరుకుంటున్నాను brothar

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  3 ปีที่แล้ว +1

      thankyou so much bro

    • @DevotionalVediocreator1439
      @DevotionalVediocreator1439 3 ปีที่แล้ว

      Brother 22 అడుగుల వెడల్పు 50 అడుగుల పొడవు ఉంటే duplex house వస్తుందా వస్తే ఒక plan ఇవ్వండి brothar

  • @kotemahendhervarma5901
    @kotemahendhervarma5901 3 ปีที่แล้ว

    Chaala baaga chepparu brother

  • @BalajiursBalu833
    @BalajiursBalu833 3 ปีที่แล้ว +1

    First time watch chestuna bro Ipude subscribe chesa bro baga chaptunavu inka marenno videos cheyali bro 💐💐💐

  • @rajendravasake6901
    @rajendravasake6901 3 ปีที่แล้ว +8

    అన్నయ్య your a malti talented ra నీ voice నీ మాటలతో మమ్మల్ని నీ వైపు తిప్పుకున్నావు ఇప్పుడు నీకు 100k మిత్రులు... super అనతి కాలం లో ఇంత మందిని సంపాదించుకున్నావు రా .నువ్వు అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా చిరంజీవివే.

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  3 ปีที่แล้ว +4

      కళాశాల రోజుల నుండి TH-cam channel varaku naa వెన్నంటే ఉండి నేను చేసే ప్రతి పనిలో మీరు అందించే support naaku chalaa విలువైనది మరచిపోలే(నిధి) ☺️

  • @basheedshik3540
    @basheedshik3540 3 ปีที่แล้ว +3

    super plan bro... your plans is so nice 👌👏👏

  • @kk-rl9ok
    @kk-rl9ok 3 ปีที่แล้ว

    ఓకే ఓకే అన్న చివరిదాకా చూశాను రేటు కూడా చెప్పావు ఓకే

  • @matamthirupathi5628
    @matamthirupathi5628 3 ปีที่แล้ว +2

    Really awesome bro excellent meeru ilanti videos marenno chayaali bro

  • @pradyumnabali7677
    @pradyumnabali7677 3 ปีที่แล้ว +4

    Note my comment wid in few months this channel gng to gain millions of followers Pakka👍🏼, bro english lo dubbed videos kooda chesthu undu. Alaa ayithe national ga upayogapadatadhi. Only mana telugu valle kadhu ga, andhariki clear ga ardham avudhi👍🏼

  • @krishnaktp5274
    @krishnaktp5274 3 ปีที่แล้ว +8

    Congratulations brother 🎉🎉🎉💝

  • @bhavanaravindrabibinagar1107
    @bhavanaravindrabibinagar1107 3 ปีที่แล้ว +1

    మీ కష్టానికి, మీ ఇష్టానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.... మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి సబ్స్క్రయిబ్ చేసుకుంటున్నాను...... మంచి వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. 🙏🙏

  • @rajaramvanga4772
    @rajaramvanga4772 3 ปีที่แล้ว +1

    చాలా బాగా చెప్పుచున్నారు. అన్నయ్య ....👌👌👌

  • @krishnaktp5274
    @krishnaktp5274 3 ปีที่แล้ว +4

    Excellent video and 👍3d plan👍

  • @prashanthsvs
    @prashanthsvs 2 ปีที่แล้ว +3

    Construction Channel's lo
    Naku nache Channel Bro, chala Baga cheptharu meeru keep it up, all'the best,

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  2 ปีที่แล้ว +1

      Thank you so much bro todays video th-cam.com/video/FEXzCQWpIKc/w-d-xo.html

    • @prashanthsvs
      @prashanthsvs 2 ปีที่แล้ว +1

      @@HouseConstructionTelugu already watch' brother, morning, Verry Use full,, thank you,

  • @phanigarubethi9906
    @phanigarubethi9906 3 ปีที่แล้ว

    Chala baga ala oka duplex house loki teskeli teskocharu.. 👌

  • @kishangopi5811
    @kishangopi5811 3 ปีที่แล้ว +1

    Good to see that you have accommodated all requirements, but seems very congested. Only for personal living. No space for guests, entertainment, personal hobbies.

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  3 ปีที่แล้ว

      thankyou for your feedback sir.. area was very low that's why house was very comgested.

  • @ballaanilkumar3344
    @ballaanilkumar3344 3 ปีที่แล้ว +3

    Superb awesome bro 🙏🙏

  • @ganga.d.4021
    @ganga.d.4021 3 ปีที่แล้ว +10

    Anna!Me videos really amazing 👌👌👌👌.Nenu very soon going to construct home in my hometown.Meru plan chesi estara please Anna! Kindly reply 🙏

    • @ganga.d.4021
      @ganga.d.4021 3 ปีที่แล้ว +1

      Anna personal plan evva lenu ani chepparu..ee okka plan cheppandhi anna.please.I really impressed the way you r expressing views.👍

  • @ravigara4486
    @ravigara4486 3 ปีที่แล้ว

    Anna nivu super

  • @gsnihal4155
    @gsnihal4155 3 ปีที่แล้ว

    .Me vedio chusanu chala baga nachindi.. 30 ×60 plan vedio cheyagalara with vasthu..

  • @homapathirav
    @homapathirav 3 ปีที่แล้ว +3

    Awesome bro❤️👍🙏

  • @GunaRoyall
    @GunaRoyall 3 ปีที่แล้ว +3

    Super bro mimantha support chestham ❤️

  • @ahammadqatar3268
    @ahammadqatar3268 3 ปีที่แล้ว

    Bagundamma bagundi

  • @srikantreddy1760
    @srikantreddy1760 3 ปีที่แล้ว

    Mee efat super sir

  • @rhacker0007
    @rhacker0007 3 ปีที่แล้ว +3

    Cool words brother, the last few words push me to subscribe the channel.

  • @Sri41961
    @Sri41961 3 ปีที่แล้ว +1

    Bro super designing and super elevation super bro....👍👍

  • @boragasankurudora695
    @boragasankurudora695 3 ปีที่แล้ว +1

    Super brother,,, good information... Tq

  • @venkataramana8505
    @venkataramana8505 3 ปีที่แล้ว +6

    Hai sir miru ma kosam 15×40 duplex house east facing

  • @lazarugali9614
    @lazarugali9614 3 ปีที่แล้ว +3

    Excellent bro really you are great designers awesome super...👌👌👌

  • @sankardgs3313
    @sankardgs3313 3 ปีที่แล้ว +1

    Anna really heart full whishes keep going

  • @tokalarakesh6441
    @tokalarakesh6441 3 ปีที่แล้ว

    Super bro plan chala bagundi great job👌👌👌👌👌👌

  • @kotakondareddaiah1540
    @kotakondareddaiah1540 3 ปีที่แล้ว +3

    I subcribed now

  • @ganeshtechs3038
    @ganeshtechs3038 3 ปีที่แล้ว +6

    Bro Mari slab paiki velle metlu levu kada

  • @thotavenkatasatyanarayana1523
    @thotavenkatasatyanarayana1523 3 ปีที่แล้ว +1

    fine brother. now i got an idea and estimates. thank you. certainly, everyone should like and subsribe

  • @svenkataramana3589
    @svenkataramana3589 3 ปีที่แล้ว +1

    Good information. Thank you.

  • @pmd3114
    @pmd3114 3 ปีที่แล้ว +9

    20*45 South face can I have plan pl

  • @mrsr7044
    @mrsr7044 3 ปีที่แล้ว +6

    Hi sir, we are getting more clarity on future mistakes, before starting out dream home 🏠🏠
    Can u please do videos on, what plans need to be taken in towns(municipal) for new home in Andhra pradesh

  • @dr.mohangandhibonthu7756
    @dr.mohangandhibonthu7756 3 ปีที่แล้ว +1

    Very nice plan and nice presentation brother. Loved it.

  • @msubrahmanyam2186
    @msubrahmanyam2186 3 ปีที่แล้ว

    Good beautiful construction shown thank you

  • @AE-lw6rm
    @AE-lw6rm 3 ปีที่แล้ว +10

    Bro explain WPC DOORS , Kitchen, cuboords...
    Rate , types please.

  • @LOVEGOSPEL-official
    @LOVEGOSPEL-official 3 ปีที่แล้ว +37

    Very good brother 👍...
    I request you One.... Please guide me for new house in 5cents
    I have 5 cents land .. what is best of best design. Modarn గా duplex గా ఏది perfect అనేది చెప్పండి.

  • @chiranjeeviaproopkumar6561
    @chiranjeeviaproopkumar6561 3 ปีที่แล้ว

    Hats off to your creative and presentation bro

  • @madhusudhanponnalamadhusud1407
    @madhusudhanponnalamadhusud1407 3 ปีที่แล้ว +1

    Good morning bro...
    Very nice ad thank..u so much..🙏

  • @Tamirchi_Suresh
    @Tamirchi_Suresh 3 ปีที่แล้ว +3

    Bro...Nenu elanti channel kosame chusthunna..
    Thankq so much...Nitho ela contact avvali like fb, instagram

  • @munigelamtk7601
    @munigelamtk7601 3 ปีที่แล้ว +3

    East face 60 feet and 32 feet plot, both sides east and west sides 16.5 road , plz give plan us to G+ 4 construction 🙏👍

  • @johnnygamingff5630
    @johnnygamingff5630 3 ปีที่แล้ว +1

    Entha talent taaa ... engineer kuda dheniki paniki raaaadu bro .. super 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rameshnakkilla4375
    @rameshnakkilla4375 3 ปีที่แล้ว

    Chala baga chesaru Anna video

  • @boyapatisiva9428
    @boyapatisiva9428 3 ปีที่แล้ว +3

    I need a house plan in 2 cents bro pls 🙏

  • @gudipallinirmalkumar3259
    @gudipallinirmalkumar3259 3 ปีที่แล้ว +6

    28*40 south face house plan, ground floor parking, first floor double bedroom plan ఇవ్వగలరా...pls

    • @anilsigu
      @anilsigu 3 ปีที่แล้ว

      Plan e chara

  • @harishnagothi5855
    @harishnagothi5855 3 ปีที่แล้ว +1

    Wow really superb chaysav anna..... ChLa baga chaysav

  • @rprvk
    @rprvk 3 ปีที่แล้ว +1

    Really very nice bro.. 👏👏👏👏👏In future definitely I'll use one plan from your channel for our home 😍🥰.. Kepp updating with your new ideas 🤪☺

  • @vijaybabu7896
    @vijaybabu7896 3 ปีที่แล้ว +3

    Estimated budget antha bro
    Plz bro reply me bro

  • @bharathkumarpendyala8035
    @bharathkumarpendyala8035 3 ปีที่แล้ว +5

    100k అయినంక అన్న లక్ష మందికి దావత్ ఇస్తాడు

  • @jeshwanthgovindbaksh9356
    @jeshwanthgovindbaksh9356 ปีที่แล้ว

    Supperb bro u r amazing day by day keep doing this video's keep rock in and telling more information to public it a very valuable information

  • @ramanareddychinthireddy1794
    @ramanareddychinthireddy1794 3 ปีที่แล้ว +2

    hi brother a impressive idea congratulations and thank you of urgency channel

  • @darkyt4019
    @darkyt4019 3 ปีที่แล้ว +25

    Last 30 sec ... killnig world నీ మాటల్లో ఏధో మేజిక్ వుంది బ్రో...

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  3 ปีที่แล้ว +1

      thankyou so much bro☺️

    • @balaram1419
      @balaram1419 3 ปีที่แล้ว

      Good information anna

    • @balaram1419
      @balaram1419 3 ปีที่แล้ว

      Plz tell me 10*35 square feet site please plan

    • @vickyvikram70
      @vickyvikram70 3 ปีที่แล้ว +1

      మాటల్లో మ్యాజిక్ పక్కన పెట్టు. నీ పోస్ట్ లో మిస్టేక్ ఉంది...
      Spelling.. 😁

    • @darkyt4019
      @darkyt4019 3 ปีที่แล้ว

      @@vickyvikram70 nota problem

  • @koteshamparikipandla4774
    @koteshamparikipandla4774 3 ปีที่แล้ว +17

    You are interested person shiva

  • @AshokKumar-tw2id
    @AshokKumar-tw2id 3 ปีที่แล้ว

    Thank you very much we will always appreciate your help and support your channel

  • @rameshtelugutechchannel9572
    @rameshtelugutechchannel9572 3 ปีที่แล้ว +1

    hai bro nenu e video chusi subscriber chesukunna nu video chla ante chala bagundhi

  • @rakesh_g
    @rakesh_g 3 ปีที่แล้ว +3

    (0:42) 88k kadhu bro 90k ayyaru already 😊

  • @balarakesh7446
    @balarakesh7446 3 ปีที่แล้ว +4

    How much cost will require for duplex house construction

  • @harivardhan6946
    @harivardhan6946 3 ปีที่แล้ว +1

    Great effort ❤️🔥

  • @rajeshdoddi409
    @rajeshdoddi409 3 ปีที่แล้ว +1

    Very very useful information.love it