AP Govt house Latest Duplex plan with Elevation in 3D, home walk through

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ก.ค. 2024
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇల్లు లేని పేదప్రజలకు ఇల్లు కట్టించడానికి ప్రవేశ పెట్టిన పథకం YSR Housing scheme ఇది నవరత్నాలలో భాగం.
    ప్రభుత్వం ఇచ్చేస్థలం కొంత చిన్నదిగా ఉండడం వలన రెండు బెడ్ రూమ్ లు రావడం లేదు. కాబట్టి అదే స్థలం లో డుప్లెక్స్ మోడల్ లో డబల్ బెడ్ రూమ్ వచ్చే విధంగా ఇల్లు కట్టుకోవాలని ఎక్కువమంది ఆశిస్తున్నారు.
    మీ అభిరుచికి తగిన విధంగా ప్రభుత్వం ఇచ్చిన స్థలం, గవర్నమెంట్ చెప్పిన కొలతల ప్రకారం విశాలమయిన గదులతో కింది పోర్షన్ లో హాల్, కిచెన్, పూజ గది వచ్చేవిధంగా.
    పై పోర్షన్ లో రెండు బెడ్ రూమ్ లు కామన్ టాయిలెట్ వచ్చేవిధంగా వాస్తుతో కూడిన ప్లాన్ రూపొందించడం జరిగింది.
    కేవలం ప్లాన్ మాత్రమే వివరించడం కాకుండా ఇల్లు కట్టిన తరువాత ఎలా ఉంటుంది అని 3D లో కూడా వివరించాము కాబట్టి పూర్తి వీడియో చూడండి.
    వీడియో లో లెంగ్త్ ఎక్కువ కావడం చెప్పదలచుకున్న చాల విషయాలు కట్ చేసాను. ఇందులో చెప్పిన ప్రతి కొలత మీరు కట్టుకొనే అప్పుడు ఉపయోగపడుతుంది కాబట్టి జాగ్రతగా స్కిప్ చేయకుండా చూడండి.
    PDF లో పూర్తి ఇంటి ప్లాన్ ని ఈ లింక్ ద్వార ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి 2ed.in/ap-govt-model-house-du...
    (నోట్: ఈ ప్లాన్ మీ అవగాహన కొరకు మాత్రమే మీకు నచ్చినవిధంగా ఇందులో మార్పులు చేసుకోవచ్చు.)
    ________________________________________
    3D House Plans:
    Lates plan of AP govt housing scheme • AP Govt model house La...
    *) AP housing scheme model house plan east face • small house design ide...
    1) Duplex house walkthrough • Low budget Small Duple...
    2) Low-Cost Duplex plan • Low budget Small Duple...
    3) 3D Plan with Elevation • 38×38 North Face House...
    4) 30×40 3d House Plan • 3D House Plan of 30×40...
    5) 2.5 Cent home plan with vasthu • East Face 3D House Pla...
    6) Modern G+1 house plan • G+1 House Plan with El...
    ____________________________________________
    ఈ వీడియో లో కంటెంట్ మీకు నచ్చినట్లయితే కచ్చితంగా వీడియో ని లైక్ చేసి మన ఫ్రెండ్స్ తో షేర్ చేయండి.
    ముందు ముందు ఇలాంటి ఉపయోగపడే వీడియోస్ కోసం మన ఛానల్ subscribe చేయండి.
    మీ ఒక్క నిమిషం సమయం కూడా వృధా కావొద్దు ఇల్లు కట్టుకోవడం మీ డబ్బులు వృధా కావొద్దు అనే ఉద్ద్యేశం తో నాకు తెలిసిన సమాచారాన్ని మీతో పంచుకుంటున్నాను.
    మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.
    ధన్యవాదాలు.
    Time Stamp:
    0:00 Intro
    1:40 Ground Floor Plan
    3:00 Duplex stairs
    6:00 First Floor Plan
    7:55 Doors, Windows & Columns
    8:30 Home Walkthrough
    12:30 Estimation Construction Cost
    13:30 Top View
    14:08 Conclusion
    English Version:
    The YSR Housing scheme is part of the Navratnalu scheme launched by the Andhra Pradesh government to build houses for the homeless poor.
    The two bedrooms are not coming as the space given by the government is a bit small. So most people expect to build a house in the same place as the double bedroom in the duplex model.
    Space is given by the government to suit your taste, with halls, kitchen, and worship room in the following portion with spacious rooms as per the dimensions stated by the government.
    The upper bouts featured two cutaways, for easier access to the higher frets.
    Watch the full video as we not only explain the plan but also explain in 3D what the house will look like after it is built.
    I cut a lot of things I wanted to say about the length being longer in the video. Be careful not to skip as each measurement mentioned in it will come in handy when you fasten.
    Download the complete house plan in PDF for free through this link 2ed.in/ap-govt-model-house-du...
    If you like the content in this video then definitely like the video and share it with our friends.
    Subscribe to our channel for similar useful videos before.
    I am sharing with you the information I know with the intention that not even a single minute of your time is wasted building your house.
    I hope you will support me too.
    #ysrhousingscheme
    #duplexhouseplan

ความคิดเห็น • 2.7K

  • @HouseConstructionTelugu
    @HouseConstructionTelugu  3 ปีที่แล้ว +219

    👉 హౌస్ ప్లాన్ కోసం ఈ లింక్ నొక్కి మాకు మెసేజ్ చేయండి wa.me/message/NGJIGRRDER6OJ1 ప్లాన్ cost మరియు టైం చెపుతాము.
    కొత్త ప్లాన్ th-cam.com/video/FEXzCQWpIKc/w-d-xo.html
    వీడియోని లైక్ చేసిన తరువాత ప్లాన్ ఈ లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు 2ed.in/ap-govt-model-house-duplex-plan/
    ప్రభుత్వం ఇచ్చే భూమిలో సింగల్ బెడ్ రూమ్ ప్లాన్ th-cam.com/video/7-PydpboV4A/w-d-xo.html
    ఈ ప్లాన్ మీకు నచ్చితే ప్రభుత్వం దృష్టికి చేరేలా వీలయినంత ఎక్కువమందికి షేర్ చేయండి.

    • @sreesuresh77
      @sreesuresh77 3 ปีที่แล้ว +6

      👍

    • @ane.thota369
      @ane.thota369 3 ปีที่แล้ว +2

      పొడవు : 30
      వెడల్పు : 21'6
      (వెస్ట్,సౌత్)పడమర,దక్షిణం రోడ్లు కార్నర్ బిట్ దినికి డూప్లెక్స్ ప్లాన్ ఇవ్వండి అన్నా

    • @RajKumar-cn4op
      @RajKumar-cn4op 3 ปีที่แล้ว +6

      East faceing kuda pettu bro

    • @stephenlanke466
      @stephenlanke466 3 ปีที่แล้ว

      Sir attached bathroom rada and inkoka room vastunda

    • @balasadikrishna3446
      @balasadikrishna3446 3 ปีที่แล้ว

      Answer bplz

  • @dcreddy
    @dcreddy 3 ปีที่แล้ว +114

    🥇🥇🥇మీకు నా హృదయపూర్వక నమస్కారములు ఇంత బాగా ఉంటది అని నేను అనుకోలేదు, ప్లాన్ చాలా చాలా బాగుంది, ప్రభుత్వము అవకాశము ఇస్తే ఇలానే చాలామంది కట్టుకుంటారు.
    Thanks lot 🙏🙏🙏

  • @lathamolleti7879
    @lathamolleti7879 3 ปีที่แล้ว +14

    సొంత ఇల్లు ప్రతి గృహిణి కల అది నెరవేర్చుకోడానికి ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాను మీ ప్లాన్ నాకు బాగా నచ్చింది మీరు చాలా బాగా చెప్పారు

  • @pastor.prasadbabu.t1706
    @pastor.prasadbabu.t1706 3 ปีที่แล้ว +1

    బ్రదర్ చాలా బాగా అర్ధమయ్యే విదంగా అందరికి ఉపయోగకరముగా వివరించి చెప్పారు మీకు నా వందనములు బ్రదర్

  • @sathibabumasakapalli9517
    @sathibabumasakapalli9517 3 ปีที่แล้ว +55

    చాలా బాగా చెప్పారు బ్రదర్ ఒక చిన్న డౌట్ బ్రదర్ ఈ ఇంటికి సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ పెట్టాలి ఆప్లేస్ ని చూపించ లేదు

    • @sasidharredykatikam2954
      @sasidharredykatikam2954 3 ปีที่แล้ว +2

      Basement lo gunta tiskoni petukovali anna

    • @nbp5413
      @nbp5413 3 ปีที่แล้ว

      @@sasidharredykatikam2954 Bro 🙄 Ela Teesukuntaaru 🤔

    • @keerthidasari1672
      @keerthidasari1672 2 ปีที่แล้ว +1

      same dout

    • @Svvnsnswamy
      @Svvnsnswamy 2 ปีที่แล้ว +1

      Ground floor toilet క్రింద సెప్టిక్ ట్యాంక్ కట్టాలి

  • @johnsimon5442
    @johnsimon5442 3 ปีที่แล้ว +4

    Extraordinary Brother. Meeru ichina plan ki tirugu ledu. 👍👍🙏🙏🎉🎉

  • @Hi-dc2un
    @Hi-dc2un 3 ปีที่แล้ว +26

    ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా క్షుణ్ణంగా బాగా వివరించారు...

  • @rajukattaraju7191
    @rajukattaraju7191 3 ปีที่แล้ว +1

    అన్న మీరు చెప్పిన విధానం చాలా బాగుంది.....ఇలాంటి వీడియోస్ ఇంకా చేసి అందరికి ఉపయోగ పడేలా చేస్తున్నారు.అదే విధంగా 20*20 దక్షిణ ముఖం ప్యాసింగ్ కూడా వీడియో చేస్తారు అని ఆశిస్తున్న....... ధన్యవాదాలు.....

  • @dorasanvi2517
    @dorasanvi2517 3 ปีที่แล้ว

    మీరు చాలా చక్కగా వివరించారు సార్ మీకు ధన్యవాదములు🙏🙏

  • @kadalinanijyothinanijyothi2143
    @kadalinanijyothinanijyothi2143 3 ปีที่แล้ว +3

    సూపర్ ఉంది బ్రదర్ 👌👌👌👌
    ఇంత బాగా డిజైన్ చేసారు చాలా బాగుంది థాంక్యూ సో మచ్

  • @muralisarikonda6819
    @muralisarikonda6819 3 ปีที่แล้ว +17

    Bro ప్రభుత్వం సొంతంగా కొనుగోలు చేయలేని వ్యక్తులకు భూమిని మంజూరు చేసింది, కాని మీరు డ్యూప్లెక్స్ హౌస్ ప్లాన్ చూపిస్తున్నారు అంటే వారు తమ ఇంటిని కలిగి ఉండటానికి ప్రజా ధనాన్ని ఉపయోగిస్తున్నారు మరియు అలాంటి సహాయం అవసరమయ్యే ఇతరులు ఇంకా అద్దె చెల్లిస్తున్నారు .... సూపర్👍

  • @akhilgold9993
    @akhilgold9993 ปีที่แล้ว +2

    అన్న ఇంత మంచిగా అర్ధం అయ్యినట్టు చెప్పి నందుకు 👌🏻 నాకు స్థలం లేదు ఉంటే మాత్రం ఈ విదంగా కట్టు కుంట

  • @madhutaluka1one
    @madhutaluka1one 3 ปีที่แล้ว

    Bro meeru nijamga great bro. Chala mandhiki ila plans vesi 3d lo ichukuntu manchiga help chestunnaru.

  • @sayanisai9172
    @sayanisai9172 3 ปีที่แล้ว +8

    సూపర్ బ్రో సూపర్ ప్లానింగ్ అతి చిన్న స్థలంలో కుటుంబానికి అన్ని సౌకర్యాలు గల ప్లాన్ వాస్తు ప్రకారం కూడా ఈ ప్లాన్ సూపర్... (నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది బ్రో)

  • @varaprasad1437
    @varaprasad1437 3 ปีที่แล้ว +3

    చాలా చక్కగా వివరించారు 🙏

  • @yogiponnayogiponna8700
    @yogiponnayogiponna8700 3 ปีที่แล้ว

    చాలా బాగుందండి.
    మీరు చాలా చక్కగా వివరించారు
    నిజంగా ఇది చాలా మంది పేదవారికి ఎంతో చక్కగా ఉపయోగడుతుంది.
    మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @anilkumarnahak8487
    @anilkumarnahak8487 3 ปีที่แล้ว +1

    Super explanation sir with good thinking about middle class people.. Really awesome thought.. Keep it up sir.. Thanks

  • @katlaharish4177
    @katlaharish4177 3 ปีที่แล้ว +38

    చాలా అద్భుతంగా చెప్పారు గురువు గారు....thanks a lot

    • @govindaraodunga6720
      @govindaraodunga6720 3 ปีที่แล้ว

      Brother South road east facing house plan kavali plot size 40'*49'

  • @bhashabhasha4140
    @bhashabhasha4140 3 ปีที่แล้ว +3

    Chala chala bagundi Bro. Gudd Job bro. And thanks.

  • @surendrareddy9883
    @surendrareddy9883 3 ปีที่แล้ว +1

    Super planing chala baagundi .very very thanks andi

  • @leeluprasad8192
    @leeluprasad8192 3 ปีที่แล้ว +4

    Really Superb Bro, Great Plan Thank You Sooomuch. 🙏🙏🙏

  • @jagadeeshkatakam4201
    @jagadeeshkatakam4201 3 ปีที่แล้ว +19

    Explained well in a respectful way...the way u presented is very good, and hatsoff to ur house plan and dedication 👏✨

  • @basavaa3877
    @basavaa3877 2 ปีที่แล้ว

    Wow Awesome, comfortable illu kattukovataniki pedda plot avarasarm ledhu anipinchindi ee video chusaka. New subscriber.

  • @sundar_07.
    @sundar_07. 3 ปีที่แล้ว +1

    Excellent work bro. Thank you. Nenu ee model lo kadathanu.

  • @ndraju967
    @ndraju967 3 ปีที่แล้ว +5

    మీ వీడియోస్ చాలా బాగున్నాయి. గ్రామాల్లో ఇస్తున్న ప్లాటు కొలతలు 20*30. ఈ కొలతల్లో పడమర facing డూప్లెక్ ,జనరల్ ప్లానింగ్ వీడియో చేయండి.

  • @satya1666
    @satya1666 3 ปีที่แล้ว +5

    Wonderful.. fair information..anna..
    Social media లో బాధ్యత ఉన్న సంస్థలు కూడా 99% false information విడియో లు చేస్తుంటారు.. గ్రేట్ చాలా చక్కగా చేశావు..

  • @lakshmidevarampati2890
    @lakshmidevarampati2890 3 ปีที่แล้ว

    Such a clear expalnation ........and u r giving full details in descriprion that's very nice......and very nice plane.....thank u so much

  • @ravanammasadam7909
    @ravanammasadam7909 2 ปีที่แล้ว +1

    Wow
    Dear brother
    Tqqqqqqqqqqq so much
    Jesus bless you
    Me video 100%useful
    ఇలాంటి ఇల్లు నా కల. good information
    Thanks for valuable video

  • @kolavaraprasada2260
    @kolavaraprasada2260 3 ปีที่แล้ว +74

    చాలా బాగుంది సార్ మనసు పూర్తిగా ధన్యవాదాలు సార్ 🙏🏻🙏🏻🙏🏻

  • @khadarbasha2058
    @khadarbasha2058 3 ปีที่แล้ว +8

    Your every video is good and useful to middle class people

  • @venkybokinala
    @venkybokinala 3 ปีที่แล้ว

    చాలా క్లియర్ గా చెప్పారు బ్రదర్... ధన్య వాదాలు.. 16x17 -272 sft కి duplex ప్లాన్ సంబంధించి ఒక వీడియో మీకు వీలైతే చెయ్యగలరు....ధన్యవాదములు

  • @shaik.ayesha9394
    @shaik.ayesha9394 2 ปีที่แล้ว

    Really i like ur plan i want to place my house like this plan nijanga chala baga cheparu super edhe plan chestha nenu 👍

  • @DevotionalVediocreator1439
    @DevotionalVediocreator1439 3 ปีที่แล้ว +7

    ఇంత తక్కువ స్థలంలో కూడ డూప్లెక్స్ హౌస్ కట్టుకోవచ్చా అనేది చాలా చక్కగా క్లియర్ గా చూపించారు బ్రదర్ ఇలాగే మంచి మంచి వీడియోస్ చేస్తూ ఇంకా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్

  • @bindumolseasyspeakingengli1692
    @bindumolseasyspeakingengli1692 3 ปีที่แล้ว +3

    Excellent plan Sir, go ahead.... We support u👍

  • @manmadharuppa2217
    @manmadharuppa2217 3 ปีที่แล้ว +1

    Chala Adbhutham ga Plan icharu bro superb

  • @lordsiva414
    @lordsiva414 ปีที่แล้ว

    Superbbb explanation Annaya ❤️😍😍👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @Rk-pc2xr
    @Rk-pc2xr 3 ปีที่แล้ว +3

    Perfect plan bro super ,👌👌 🙏🙏

  • @Nagarajutechnicalcreatar
    @Nagarajutechnicalcreatar 3 ปีที่แล้ว +6

    Wonderfull plan👍

  • @dileepkumarkuppili9096
    @dileepkumarkuppili9096 3 ปีที่แล้ว +1

    👏 for Your Explination and 👍 for your Hardwork.

  • @laxmiadari6336
    @laxmiadari6336 ปีที่แล้ว

    Chala bagundhi.. niku manchi future undhi. God bless you

  • @venkatachalamsakamoori5698
    @venkatachalamsakamoori5698 ปีที่แล้ว

    చాలా ఆనందముగా గా ఉంది మీ మాటలు కానీ మీరు చూపించి న ఇల్లు మా వాళ్లు ఎవరూ kattaleru చూడ డా ని కి అందంగా ఉంది మీ ఆలోచన బాగుంది ఎక్కువ స్థలం ఉంటే కట్టడం మంచిది ధన్యవాదాలు

  • @lakshminarayana7279
    @lakshminarayana7279 3 ปีที่แล้ว +6

    It became my dream video brother... Really looking forward contruct same home

  • @sandhireddykajeswararao216
    @sandhireddykajeswararao216 3 ปีที่แล้ว +4

    Middle-class Dreams Achieve Chesukovachhu Anna Nee Videos tho 😍 Because of Own House Anedhi Middle-class Dream 😎😎😎

  • @mallikanaidu2924
    @mallikanaidu2924 2 ปีที่แล้ว

    chala bavundi andi naku chla baga nachindi chlala clarity ga undi tq so much

  • @kovvurimadhavi1561
    @kovvurimadhavi1561 3 ปีที่แล้ว

    చాలా బాగుంది ఫ్రెండ్ ప్లాన్
    మీకు మంచి భవిష్యత్తు ఉంది. మీరు వీడియో తీసిన విధానం కూడా బాగుంది ఎలా చేశారో తెలుసుకోవచ్చా

  • @ratnareddy5246
    @ratnareddy5246 3 ปีที่แล้ว +4

    మీ ప్లాన్ బాగుంది బ్రదర్

  • @rajasekhar-ec8kx
    @rajasekhar-ec8kx 3 ปีที่แล้ว +9

    The way of presentation 👌👌👌

  • @rajashekar4475
    @rajashekar4475 3 ปีที่แล้ว

    Chala baga design chesaru very helpful for us keep it up lots of thanks

  • @chiru.v4633
    @chiru.v4633 2 ปีที่แล้ว

    చాలా చాలా బాగా చెప్పారు బ్రదర్ మీరు చెప్పిన మీరు చూపించిన 3డీ ప్లానింగ్ సూపర్ గా ఉంది 👌

  • @ridersammu20
    @ridersammu20 3 ปีที่แล้ว +3

    Super planning, tq for this video💥💥💥

  • @venur1218
    @venur1218 3 ปีที่แล้ว +3

    God bless you brother

  • @chilakalapudirajesh6514
    @chilakalapudirajesh6514 3 ปีที่แล้ว

    Very nice....chalabogundi baga cheppi chupincharu.......🤩🤩

  • @sivasankar2290
    @sivasankar2290 3 ปีที่แล้ว

    Super ga చెప్పారు...Naku పడమర facing kavali sir....

  • @ravip-ss2fm
    @ravip-ss2fm 3 ปีที่แล้ว +13

    "" చాలా చాలా బాగుంది, ****
    🙏🙏,,
    పేదోడి కళ

  • @Raamu888
    @Raamu888 3 ปีที่แล้ว +21

    Anna ఈస్ట్ face planning కావాలి and mee planning chala అద్భుతం గా ఉంది

  • @AjayReddy-c-
    @AjayReddy-c- 3 ปีที่แล้ว

    Bro ee video nu nenu 10 months back chusente ede plan ma house ki use chesukundu
    Kani memu house ni construction chesam bad luck ade. Ma house planing ki 3000 tesukunadu best 2 planning echadu
    Mothaniki ee video chusi nenu Fida ayanu Normal ga nenu ee channel ni follow avanu enduko ee channel naku use avuthunde anipenchende so follow avuthuna
    Super talent bro
    And all the best
    Nenu kuda civil engineering student ni

  • @syamaladevi4035
    @syamaladevi4035 ปีที่แล้ว

    Chala chakaga explain chesaru ...

  • @cHaRAn-oj9kh
    @cHaRAn-oj9kh 3 ปีที่แล้ว +3

    Annayya tqs annayya. ❤️ u

  • @rameshnaidumullaguri6398
    @rameshnaidumullaguri6398 3 ปีที่แล้ว +4

    Super..Brother... Amazing and we can see the your hard work in this video.. Superb..Bro.. Thank you

  • @anjanip7424
    @anjanip7424 2 ปีที่แล้ว

    Your plan explanation is dam good, and far better than many many... thanks for your hard work and dedication...

  • @kadirisatish5280
    @kadirisatish5280 ปีที่แล้ว

    Very good explanation &good plan with 3D explanation really good thank you

  • @sreenukaduluri8370
    @sreenukaduluri8370 3 ปีที่แล้ว +3

    Excellent job sir

  • @priyankagottapu5421
    @priyankagottapu5421 3 ปีที่แล้ว +41

    1 సెంట్ లో తూర్పు ఫేస్ duplex plan కావాలి.video చెయ్యండి.plz

  • @AR-pi1hf
    @AR-pi1hf ปีที่แล้ว

    సూపర్ సార్ చాలా మంచిగా చెప్పారు బడ్జెట్ కుడా తక్కువ

  • @kalyanimurarisetty6515
    @kalyanimurarisetty6515 3 ปีที่แล้ว

    Chaala baaga explain chesaaru

  • @SrinuSrinu-fu1hx
    @SrinuSrinu-fu1hx 3 ปีที่แล้ว +5

    Super bro,,👍👍👍👍

  • @shamshudeen8849
    @shamshudeen8849 3 ปีที่แล้ว +3

    No words to appreciate u brother really very excellent plan

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  3 ปีที่แล้ว

      Thank you so much 😀

    • @dilipboddapu8319
      @dilipboddapu8319 ปีที่แล้ว

      @@HouseConstructionTelugu exxlent undi bro kakapothe wash area ,dinning unte bagunu bro

  • @Anusha-vc5qk
    @Anusha-vc5qk 3 ปีที่แล้ว

    Super anna super explaination thanq so much

  • @MdFarhan-qw4pw
    @MdFarhan-qw4pw 9 หลายเดือนก่อน +1

    Namaste chala chala bagundi plan house😍😍😍

  • @spcreation8733
    @spcreation8733 3 ปีที่แล้ว +3

    Excellent sir.. very hard work..

  • @suwarnaraju9227
    @suwarnaraju9227 3 ปีที่แล้ว +3

    Very good and and interesting ,north face entrence tho two 'bed room plan ivvagalara thanq

  • @srikalasamantula5479
    @srikalasamantula5479 3 ปีที่แล้ว +1

    Well planned video clip...👍gud bro...tqu for ur valuable information to us..🙂

  • @gopalakrishna6661
    @gopalakrishna6661 ปีที่แล้ว +1

    Excellent plan...chapparu bro...

  • @vemurlasathishkumar4256
    @vemurlasathishkumar4256 3 ปีที่แล้ว +3

    E video kosam seriously 1 week nundi wait chestunna

  • @blessyprince66
    @blessyprince66 3 ปีที่แล้ว +6

    Wow great work ...brother 💯💯💯

  • @nmani7906
    @nmani7906 2 ปีที่แล้ว +1

    Thank you so much Annaiah malanti vallaki manchi Avagahana echaru thank u 🤝

  • @nsrao777
    @nsrao777 2 ปีที่แล้ว

    Chala bagavundi sir thank you,,,🙏🏻🙏🏻

  • @sandhyapulumu1076
    @sandhyapulumu1076 3 ปีที่แล้ว +6

    Tq so much Anna ur sooo talented...👌👌👌

  • @digitalprashanth
    @digitalprashanth 3 ปีที่แล้ว +12

    Wow Excellent brother, me work chala baundhi keep it up brother 👏👏👏💯💯💯💯💐💐💐

  • @chikkalatejasri3639
    @chikkalatejasri3639 2 ปีที่แล้ว

    Chaala chaala bagundhi sir exlent

  • @foodpointathome9450
    @foodpointathome9450 3 ปีที่แล้ว

    Chala baga chepparandi tqq

  • @chrravinay1343
    @chrravinay1343 2 ปีที่แล้ว +3

    అన్న చాలా బాగుంది 👌👌 ఇంకా మంచి చెయ్యి

  • @ramanababu724
    @ramanababu724 3 ปีที่แล้ว +3

    Super , wish you all the best

  • @bulliteratv387
    @bulliteratv387 3 ปีที่แล้ว

    Good plan.and detailed explain very good.thank u siva.

  • @sridharsri6475
    @sridharsri6475 ปีที่แล้ว

    Chalaa baa chepparu anna it's very nice 🎉

  • @vizag-lucky
    @vizag-lucky 3 ปีที่แล้ว +2

    Tq bro.....

  • @shaikimran3059
    @shaikimran3059 3 ปีที่แล้ว +3

    U have superb knowledge bro
    Go ahead all the best bro

  • @PALLAPAVANKUMARYADAV
    @PALLAPAVANKUMARYADAV 3 ปีที่แล้ว

    సూపర్ బ్రదర్... చాలా బాగా చెప్పారు.. సూపర్..

  • @lovebytesnr7844
    @lovebytesnr7844 3 ปีที่แล้ว

    Super Home ప్లాన్ 💯% సూపర్ బ్రో✓

  • @LOKESHINTERIORS
    @LOKESHINTERIORS 3 ปีที่แล้ว +8

    Nice video Shiva 👍👍

  • @rameshranga9160
    @rameshranga9160 3 ปีที่แล้ว +3

    Perfect plan ...I'm new subscriber ✌️

  • @potnurukalyani2881
    @potnurukalyani2881 3 ปีที่แล้ว +1

    Super ga undi naku chala baga nachindi

  • @bktgbooyahkingstelugugamer8120
    @bktgbooyahkingstelugugamer8120 2 ปีที่แล้ว +1

    bro ne dreams lo chusina house kanna bagundhi🥰🥰🥰🥰🥰
    THANK YOU BRO

  • @ganeshgandham2665
    @ganeshgandham2665 3 ปีที่แล้ว +4

    Anna padamaram facing video cheyandi 👏👏👏🙏🙏🙏👌👌👌👍👍👍💯💯💯💯💯💯💯💯💯💯

  • @varunkumarrajpandi3574
    @varunkumarrajpandi3574 3 ปีที่แล้ว +3

    13*45 east facing duplex plan cheyandi bro..!!

  • @user-km4gd4dz8l
    @user-km4gd4dz8l 3 ปีที่แล้ว

    చాలా బాగా చెప్పేరు బ్రదర్ 🙏

  • @ummadiv
    @ummadiv 3 ปีที่แล้ว

    super ga undi plan brother. miru nijamga great. madi 40x13 east face house .edaina set ayye planing video chesthara plz

  • @pappulasridevi3155
    @pappulasridevi3155 3 ปีที่แล้ว +8

    Bro do similar model for east facing in 1.5 cent area.

  • @krpaul2007
    @krpaul2007 3 ปีที่แล้ว +14

    WEST FACE PLAN REQUIRED , THANKS FOR YOUR EFFORT

    • @MrVMR76
      @MrVMR76 3 ปีที่แล้ว

      West face plan required

  • @Neeli.Venkata.Ramana
    @Neeli.Venkata.Ramana 3 ปีที่แล้ว

    Excellent brother 👌
    ప్లాన్ చాలా బాగుంది.
    ప్రతి విషయం చాలా క్లియర్ గా చెప్పారు.
    మీరు explain చేసే విధానం చాలా బాగుంది.
    Oka చిన్న request ఈ ప్లాన్ మాదిరిగానే ఈస్ట్ డోర్ మరియు క్రింది వైపు ఒక bed room వచ్చే విధంగా ప్లాన్ చేయగలరా..ప్లీస్