Pillars cost of house construction up to plinthlevel to slablevel in telugu || column cost Details

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ต.ค. 2024

ความคิดเห็น • 1.1K

  • @rallapalliprasad5959
    @rallapalliprasad5959 4 ปีที่แล้ว +4

    మీరు చాలా బాగా చెబుతున్నారు. మాలాంటి వారికి విషయం తెలుస్తోంది ధన్యవాదాలు

  • @SudarshanaVaniVastu
    @SudarshanaVaniVastu 4 ปีที่แล้ว +1

    మంచి ప్రయత్నం - సుదర్శన వాణీ పరిపూర్ణ వాస్తు

  • @satyatunuguntla1899
    @satyatunuguntla1899 4 ปีที่แล้ว +7

    Baga cheptunnaru, Sir.👌👌👌👌
    House kattemundu elanti vishayalu telusukovali cheppagalaru.
    Thank you, Sir.

  • @srinivasdonakanti2384
    @srinivasdonakanti2384 4 ปีที่แล้ว +1

    చాల మంచి విషయాలు చెప్పారు thankq 🤝💐👍❤️❤️

  • @kamlakumari7137
    @kamlakumari7137 4 ปีที่แล้ว +7

    VERY NICE USEFUL VEDIOS
    THANQ SO MUCH BRO. IAM VERY HAPPY TO WATCH YOUR VEDIOS. BECZ I WANT TO CONSTRUCT MY HOUSE.

  • @venkatsane
    @venkatsane 2 ปีที่แล้ว +1

    Meeru Chala help chesthunnaru andariki

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  2 ปีที่แล้ว +1

      Thankyou bro మీకైనా అర్థం అయినందుకు ❤️❤️❤️🙏🙏❤️❤️

  • @immidisettypurushothamudu9308
    @immidisettypurushothamudu9308 4 ปีที่แล้ว +3

    సోదర ఇల్లు కట్టడానికి సిమెంట్ ఇటుకలు బెస్ట్ లేక మట్టితో చేసిన ఇటుకలు బెస్ట్ ఏది తక్కువగా ఖర్చులు అవుతుంది దయ చేసి తెలియజేయండి

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  4 ปีที่แล้ว +1

      సిమెంట్ బ్రిక్ తోరగా అయిపోతుంది ఖర్చు తక్కువ

  • @ksrinivas6852
    @ksrinivas6852 ปีที่แล้ว +1

    Bro. God. Bless. Good. Voice

  • @saieswarac2413
    @saieswarac2413 4 ปีที่แล้ว +4

    22feet lenth. X22feet width house dimension house kattadaniki yenta Double bedroom kitchen attached bathroom extra bathroom one hall cost 15mm Rod lo1 pillar veyatani ki yenta cost avutundi

  • @gkssathibabu3371
    @gkssathibabu3371 3 ปีที่แล้ว +1

    అండర్ గ్రౌండ్ వాటర్ వాటర్ ట్యాంక్ నాచు పట్టకుండా ఉండాలంటే ఏమి పెయింట్ వాడాలి అన్న కొద్దిగా చెప్పనా మీ వీడియోలు చాలా బాగున్నాయి నేను తాపీ మేస్త్రి మీరు చెప్పే విషయాలు మాకు చాలా సహాయపడుతుంది ఈ విషయం గురించి కూడా రిప్లై పెట్టన్నా అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్ నాచు పట్టకుండా ఉండాలి అంటే ఏమి చేయాలి

  • @rameshradam
    @rameshradam 4 ปีที่แล้ว +5

    Pillar lothu enta tisukuntaru flour wise suppose like 3 to 4 flours house contration?

  • @chinababurai3520
    @chinababurai3520 4 ปีที่แล้ว +1

    థాంక్స్ బ్రదర్ బిళ్ళింగ్ కట్టుకునేవాళ్ళకు మీ మెసేజ్ చాలా బాగా ఉపయోగపడుతుంది.. నేను రెండవ ప్లోర్ వెయ్యాలనుకుంటున్నాను సింగిల్ డెడ్ రూమ్ ఒకహాలు చిన్న కిచెన్...చిన్న స్నానాలు,గది.....అంచనాగా ఎంత అమౌంట్ అవుతుంది...చెప్పండి ప్లీజ్... 9 పిల్లర్లు బిల్లింగ్ నాది.. మెటీరియల్ తో కాంట్రాక్ట్ ఇవ్వాలనుకుంటున్నాను

  • @mohdiqbal5379
    @mohdiqbal5379 4 ปีที่แล้ว +11

    Bro 200 yards 3 B room with attached bathrooms and kitchen hall how much cost for ground floor!

  • @sharfuddin5677
    @sharfuddin5677 3 ปีที่แล้ว +1

    Very good breather

  • @cvreddyreddys6595
    @cvreddyreddys6595 4 ปีที่แล้ว +3

    8500sq ft area ki 6ft compound wall కట్టడానికి aaantha కర్చు aavuthundi sir pls cheppandi

    • @rajapabbati9229
      @rajapabbati9229 3 ปีที่แล้ว

      Coumpond wall ki area kaadhu..
      Dimensions kaavali...
      Suppose 100*85 anukondi..
      Total wall length 100+100+85+85=370 ft avvutundhi.
      370*6=2220 ft avvutundhi...
      Oka sq ft ki 250/-
      2220*250=5,50,000/- avutundi.
      Including entrance gate.
      Pillars, beam, bricks tho wall kadithe...

  • @manjulavani5842
    @manjulavani5842 3 ปีที่แล้ว

    Namaste Anna congratulations silver button meeku vachinanduku ! Memu own house construction start cheyyapothunnamu so naaku basic information kuda teliyadhu ...Piller vedios choosamu maakosam Oka house construction starting nundi ending varaku full complete vedio with all the cost and materials and cost details tho Oka vedio chesthara please memu 200 square yards house construction cheyyali anukuntunnamu & main GA madhi west facing Land so please do vedio on my request

  • @ashokkota5128
    @ashokkota5128 4 ปีที่แล้ว +3

    Hi sir 60 kajalu yards 2 room attached bathrooms and kitchen small kitchen how much cost sir

  • @MNithyavemulawada
    @MNithyavemulawada 4 ปีที่แล้ว +1

    చాల క్లారిటీ గా చెప్పారు అన్న

  • @murthycelluloid7866
    @murthycelluloid7866 4 ปีที่แล้ว +3

    9 Pillers lepukuni madyalo godalu kattu kokunda chuttu goda kattukuni Pina reku vesukovadaniki entha karchu avutundi.. please vedio

  • @parvatammahesh8161
    @parvatammahesh8161 4 ปีที่แล้ว +2

    Bagacheparu ana

  • @nagan4600
    @nagan4600 4 ปีที่แล้ว +3

    Bro...By using 12 MM rods... How many floors we can construct?

  • @chedurupallykrishna6965
    @chedurupallykrishna6965 4 ปีที่แล้ว +1

    Anna chala baga vivaranga cheparu super Anna

  • @srinivaschavali6902
    @srinivaschavali6902 4 ปีที่แล้ว +4

    What is the cost of construction per sft NOW...MTRL AND ONLY LABOUR

  • @Abu4bricks
    @Abu4bricks 4 ปีที่แล้ว +2

    సార్ నేను ఈ మధ్య ఒక 15×60 సైజు ప్లాట్ కొన్నాను. దానికి 4 పిల్లర్స్ బేసి ఇండ్లు కట్టకుండా అలాగే పెట్టాలని అనుకున్నాను. ఒక పిల్లర్ కు ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి సార్

  • @gudlaprathapreddy6401
    @gudlaprathapreddy6401 4 ปีที่แล้ว +5

    సార్ 6 పిల్లర్స్ కి ఎంత అవుతుంది
    Plz చెప్పండి

  • @VinodKumar-md1to
    @VinodKumar-md1to 4 ปีที่แล้ว +1

    Hi brooo memu slab ki kcp opc 53grade use chesamu and bricks ki kuda ave and plastings ki mathram ultratech ppc cemnt use cheyyalanukuntunnam bttr a na bro.....??? Pls rply....

  • @SaiKrishna-uz7dk
    @SaiKrishna-uz7dk 4 ปีที่แล้ว +3

    Elanti pillers tho enni floors katochu ?

  • @prasannakrishna9717
    @prasannakrishna9717 4 ปีที่แล้ว +1

    Anna chala baga explain chasaru,alagae intiki chadalu patakunda emi jagarthalu thisukovalo chapthara

  • @sudarsanaraosanapala7147
    @sudarsanaraosanapala7147 4 ปีที่แล้ว +3

    How much cost cement brick s building 25/30 with colams

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  4 ปีที่แล้ว

      10,నుంచి 12 లక్షలు దాకా అవచ్చు బ్రో

  • @naveenk2187
    @naveenk2187 4 ปีที่แล้ว +2

    అంకుల్ మేము 20 సంవత్సరాల క్రితం 14 ఇంచుల గోడల పైన స్లాబ్ వేసి ఇల్లు కట్టుకున్నాము....ఇప్పుడు పైన ఇంకొక ఫ్లోర్ వేద్దాం అనుకుంటున్నాం.....పిల్లర్లు లేవు......గోడల మధ్యలో నుంచి డ్రిల్లింగ్ చేసి పిల్లర్లు లేపుదాం అనుకుంటున్నాం...మీ అభిప్రాయాలను తెలియజేయగలరు......ఇలా చేస్తే బాగానే ఉంటుందా

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  4 ปีที่แล้ว

      బాగుంటుంది బ్రో వేసుకోవచ్చు గోడ కొటేటప్పుడు మనకు అర్థం అవుతోంది ,ఇది ఉంటుంద లేదా అని

  • @minniallu7393
    @minniallu7393 4 ปีที่แล้ว +11

    అన్న మీరు పనిచేసే వారికి 3000 అనిచేపారూ ఐదు గుంతలకి పుటింగుల బాక్స్లాకి ఎక్కువగా అవుతుంది మీరుచెప్పే లెక్క సరికాదు

  • @nareshe9906
    @nareshe9906 2 ปีที่แล้ว +1

    plingth beam nunchi slab height varaku pillars okate roju veyocha leda gap ivvala..? slab height 11 feets

  • @ramannadora7182
    @ramannadora7182 4 ปีที่แล้ว +3

    స్లాబ్ మీద ఫ్లోరింగ్ ఎప్పుడు చేస్తే మంచిది pls reply

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  4 ปีที่แล้ว +2

      ఇంటి work మొత్తం కంప్లీట్ ఐనా తరువాత లాస్ట్ లో

    • @ramannadora7182
      @ramannadora7182 4 ปีที่แล้ว

      Tank bro

  • @alugintinarasimhulu9467
    @alugintinarasimhulu9467 4 ปีที่แล้ว +7

    Brother ,what is cost to built a small house ,size 20* 15 .brother inform pls.

  • @abhiramsunke7842
    @abhiramsunke7842 ปีที่แล้ว +1

    బాగా చెప్పారు అన్న

  • @ashuaseemr6437
    @ashuaseemr6437 4 ปีที่แล้ว +9

    Namaste annaya
    3 rooms
    1 kichen
    2 batrooms cement rekula ellu kattali anta kharchu avudi total ga
    Pillars to anta avudi pillars lekunda anta avudo koncham chepandi annaya 🙏

  • @Anuradhamadhuma123
    @Anuradhamadhuma123 4 ปีที่แล้ว +1

    Chala baga cheparandi

  • @rajsekharv2302
    @rajsekharv2302 4 ปีที่แล้ว +8

    It's not technical work .lot of mistakesis hear..pls take architect design and suggestions for long life.

  • @maarvelhuroormarvelhuroor8569
    @maarvelhuroormarvelhuroor8569 4 ปีที่แล้ว

    Very good job sir memu chaapla impress ayyamu

  • @mohdzaheer3332
    @mohdzaheer3332 4 ปีที่แล้ว +3

    👌👌❤❤👍

  • @moneyminded112
    @moneyminded112 3 ปีที่แล้ว +1

    సర్ plinth area గ్రౌండ్ ఫ్లోర్ 840 sft -సైజు 23x40, మొదటి అంతస్తు 490 sft, మొత్తం columns 12, నేను 12mm స్టీల్ వాడకం చెయ్యోచ ప్లీస్ చెప్పండి, మొదటి అంతస్తు లో 2 రూములు మాత్రమే, takkuva బడ్జెట్ లో చెప్పండి .16mm heavy avuthundi money soo

  • @boyasomasekhar9733
    @boyasomasekhar9733 4 ปีที่แล้ว +5

    3 cents ki duplex house vastunda cost enta auvutundi

  • @avrmna
    @avrmna 4 ปีที่แล้ว +1

    నైస్ బాగా చెప్పారు

  • @hemachander5267
    @hemachander5267 4 ปีที่แล้ว +3

    No brother, the concrete and sand cost is more than your quoted rate. It must be not less than 5000 to 8000.

  • @nabisahebc003
    @nabisahebc003 4 ปีที่แล้ว +1

    Very useful video chesaru brother.

  • @constructions5642
    @constructions5642 4 ปีที่แล้ว +4

    కాంపౌండ్. వాల్. కట్టాలి. అంటే
    Sft. Cost. ఎంత. ఖర్చు. అవుతుంది.
    లేబర్

    • @TeluguConstructionRecords
      @TeluguConstructionRecords 4 ปีที่แล้ว

      1 స్క్వేర్ ఫీట్ కి 35 to 40 లేబర్ కాస్ట్

  • @srikarreddyvallivedu4420
    @srikarreddyvallivedu4420 4 ปีที่แล้ว +1

    Chaala baagundi bro...Kaani video ending lo...Okka saari ...Total calculation ni Paper raasi chupinchi vuntee... baaga vuntundi,gurthu pettu koovadaaniki.

  • @mohanvijaya2856
    @mohanvijaya2856 4 ปีที่แล้ว +39

    అన్న నువు చెప్పేది కరెక్ట్ గా అనిపించడం లేదు

  • @shaikimran9213
    @shaikimran9213 3 ปีที่แล้ว +2

    sir 1ka pillar ki intha cement poyali 10 padagalu pillar ki

  • @bstelectronics9627
    @bstelectronics9627 3 ปีที่แล้ว +3

    ప్రస్తుతం 9" పిల్లర్ కి 15,000/-నుంచి 18,000/- వరకూ అవుతుంది..

  • @bhanusamy980
    @bhanusamy980 3 ปีที่แล้ว +1

    Brother 1 centu placelo ellu kattadaniki antha karchavtundi brother, mi daggara east facing model unte chepandi brother

  • @brokjohn
    @brokjohn 4 ปีที่แล้ว +9

    రోడ్ లెవెల్ నుంచి బేస్ మట్టం మర్చిపోయినట్లుంది గమనించండి

  • @sankarvarma1461
    @sankarvarma1461 4 ปีที่แล้ว +1

    హాయ్ అన్న బాగా చెప్పావ్ గాని 12mm పీస్ 2, 6mm పీస్ 2, 10mm పీస్ 1, బెండింగ్ వైరు 1/2, సిమెంట్ 4బాగ్స్, 3/4జల్లి 25 పెద్ద గప్పాలు, ఇసుక 25గప్పాలు, 40mm మెటల్ 10గప్పాలు, 3లేక 4 మేస్త్రి, 4లేక 5హెల్పర్ అవుతుంది, బాక్స్ అద్దె 300లేక 400 వరకు అవుతుంది.
    12mm 2×500=1000
    10mm 1×400=400
    6mm 2×150=300
    వైరు ______50
    40mm metal, 10×30=300
    3/4జల్లి 25×50=1250
    ఇసుక _________300
    సిమెంట్ 4×400=1600
    మేస్త్రి 4×600=2400
    హెల్పర్ 5×400=2000
    బాక్స్ అద్దె ______400
    మొత్తానికి ఒక 10,000వరకు అవుతుంది ఫ్రెండ్స్.

  • @ramanayadhav9504
    @ramanayadhav9504 4 ปีที่แล้ว +11

    ఈ ప్లాన్ గవర్నమెంట్ వారికీ చెప్పండి. కనీసం అర్ధం అవుతుంది

  • @sridhar5453
    @sridhar5453 3 ปีที่แล้ว +1

    Good information Anna

  • @shankarbotla5017
    @shankarbotla5017 4 ปีที่แล้ว +3

    105 gajala jagslo 2 floors ki entha karchu avutundi

  • @rameshdharamsoth8736
    @rameshdharamsoth8736 4 ปีที่แล้ว +1

    బ్రదర్ వర్షం పడినప్పుడు ఇంటి గోడలకు నీటి చెమ్మ(తేమ) రాకుండా చేయగలిగే అంటే ఏమైనా పూత పూయడంలాంటి తక్కువ ఖర్చు ఉపాయం ఉంటే చెప్పండి.

  • @chinnaattada7524
    @chinnaattada7524 4 ปีที่แล้ว +11

    64 feet length,8 feets weidgth , how much estimation

    • @mbproduction9670
      @mbproduction9670 4 ปีที่แล้ว

      Anna mobile no cheppandi maku douplex building kavali

  • @shaikmasthan5906
    @shaikmasthan5906 3 ปีที่แล้ว +1

    Anna 5 sadaram molling enthakharchu vasthundi only molling varaku kankaru kammi simentu esuka mesthree kuli

  • @gouthammohan790
    @gouthammohan790 4 ปีที่แล้ว +4

    I need calculations of wall leghth of building

  • @klaksmanrao9
    @klaksmanrao9 3 ปีที่แล้ว +1

    Thanks nenu mi video valla chala neruchu kunna

  • @YoursLakshman
    @YoursLakshman 4 ปีที่แล้ว +4

    Cement,sand,conkar chips size ratio pls

  • @klaksmanrao9
    @klaksmanrao9 3 ปีที่แล้ว +1

    Very nice bro

  • @kbalaji4205
    @kbalaji4205 4 ปีที่แล้ว +3

    Sir 12mm iron rods tho Eni floors veyivachu
    Total 8 pillars

  • @vijayabhaskarareddykoki4463
    @vijayabhaskarareddykoki4463 3 ปีที่แล้ว +1

    Good information

  • @allurukrishna8903
    @allurukrishna8903 4 ปีที่แล้ว +3

    18*66 how many slaps for this

  • @ramanadvr3226
    @ramanadvr3226 3 ปีที่แล้ว +1

    Very good

  • @medchalrealeatste6031
    @medchalrealeatste6031 4 ปีที่แล้ว +7

    Bro... west face 40, est face 33 house planing kavali

  • @mrmcenglish5195
    @mrmcenglish5195 2 ปีที่แล้ว +1

    Tq bro super

  • @ravivongra9705
    @ravivongra9705 4 ปีที่แล้ว +4

    2 1/2 cent house how to make in low budget of house what the budget

  • @narenrooda1668
    @narenrooda1668 4 ปีที่แล้ว +1

    ఇండిపెండెంట్ హౌస్ కీ ఒక పిల్లర్ కీ 10000 అవుతుంది అన్నారు ఇ రెట్ స్టీల్ కంపెనీ బట్టి మారుతుంది అలాగే పిల్లర్ డిజైన్ బట్టి మారుతుంది ఓరల్ గా స్టీల్ డిజైన్ హెవీగా ఇచ్చి మరియు మంచి ఐ ఎస్ ఐ బ్రాండ్ కల్గిన స్టీల్ ని ఎంచుకుంటే ప్రతి పిల్లర్ కీ 15000 వరకు అవుతుంది

  • @rakshithduluri1343
    @rakshithduluri1343 4 ปีที่แล้ว +3

    Naku 1 lak iyyi nenu 15 pillers chepista

  • @marisettisatyanarayana458
    @marisettisatyanarayana458 4 ปีที่แล้ว +25

    15 కాదు బాయ గొయ్యి 5 పునాది 5 తర్వాత 10

  • @omprakashmorla1186
    @omprakashmorla1186 3 ปีที่แล้ว +1

    Bro Mari pyna Anni flours varaku veesukovachu....?

  • @basavarajathammali607
    @basavarajathammali607 4 ปีที่แล้ว +3

    ఒక పిల్లర్ కీ కింద నుంచి పై కప్పు వరకు 1లక్ష దగ్గర దగ్గర అయితుంది

  • @rajeshwarkalleda2390
    @rajeshwarkalleda2390 2 ปีที่แล้ว +1

    Hi bro
    Pillars ku gunthalu theese samayam lo banda raayi vaste em cheyaali dheeni paina video cheyandi bro please🙏

  • @darlainfo2009
    @darlainfo2009 4 ปีที่แล้ว +3

    20*30 North face house how many pillers required

  • @ArunKumar-tm3xd
    @ArunKumar-tm3xd 4 ปีที่แล้ว +1

    చాల బాగుంది

  • @kalyanrao3134
    @kalyanrao3134 4 ปีที่แล้ว +5

    Bro 12.5 *43. 60 Syd's I'll ground +1 ki enthoundi

    • @6453919
      @6453919 4 ปีที่แล้ว

      Construction ekkada?

    • @gopalkrishnan4610
      @gopalkrishnan4610 4 ปีที่แล้ว

      9/9 రూంలు,4 గుకు,స్లాబ్(చెట్టు)వెయ్యడానికి,ఎంటౌతుంది,,మీరు సువ్వలు అన్నారు,మేము రాడులు అంటాము,ఎన్ని రెంచేస్ కు ఒక్క రాడ్ దూరం కట్టాలి,పొడవు & వెడల్పు,,ఈసుక,కంకర,& సిమెంట్ ఎన్ని భస్తాలు కలపాలి ప్లీజ్ అన్నా ఫుల్ డిటైల్స్ చెప్పండి అన్నా,లేదంటే నా నంబర్ కు డైరెక్ట్గా వీడియో పంపండి,అన్నాప్లిసే

    • @gopalkrishnan4610
      @gopalkrishnan4610 4 ปีที่แล้ว

      రాడులూ సైడ్ లు కూడా చెప్పండి ప్లీజ్

    • @gopalkrishnan4610
      @gopalkrishnan4610 4 ปีที่แล้ว

      2 ఫ్లోర్ వేసుకోవాలి అంటే రాదులు సైజు మార్చాలా,చెప్పండి

  • @gajavellipraveen1671
    @gajavellipraveen1671 3 ปีที่แล้ว +1

    Anna iron rekula teyakundaa slab veskovachhaaa

  • @srikanthuppuganti2858
    @srikanthuppuganti2858 4 ปีที่แล้ว +8

    30*50* house how many pillars???

    • @naveenkumar-qn8od
      @naveenkumar-qn8od 4 ปีที่แล้ว +2

      That based on your requirement bro

    • @MechWaves
      @MechWaves 4 ปีที่แล้ว +1

      I think, based on your house design.

    • @mullapudikoteswarrao5148
      @mullapudikoteswarrao5148 4 ปีที่แล้ว +2

      Good information
      Now iam going to go for 8 pillers for construction of two shops plimpth beem cost please tell me

    • @mullapudikoteswarrao5148
      @mullapudikoteswarrao5148 4 ปีที่แล้ว +1

      Good information now iam going to construct two shops measuring 25×12 size. Plimpth beem require or not 8 pillers of 12 inch size pillers can you tell me the cost of slab for it

    • @kviswanath5970
      @kviswanath5970 4 ปีที่แล้ว

      Good video sir

  • @veerabhadrammadivi1891
    @veerabhadrammadivi1891 4 ปีที่แล้ว +2

    Good information.. Thank you.

  • @jaswanthjaswanth4736
    @jaswanthjaswanth4736 4 ปีที่แล้ว +4

    30*35 🏠 how many pillars

  • @vikaskamindla7204
    @vikaskamindla7204 4 ปีที่แล้ว +1

    Bro chala explan chesava... macha👌👌

  • @manuyadav7271
    @manuyadav7271 4 ปีที่แล้ว +3

    1 piller ki 35000/-varaku avutundi anna

  • @Ramarao-ux2zo
    @Ramarao-ux2zo 3 ปีที่แล้ว +1

    Anna windows kosam cheppandi metal aluminum and different types wood vaati cost clear ga cheppandi

  • @srikanthuppuganti2858
    @srikanthuppuganti2858 4 ปีที่แล้ว +3

    30*50 House number of pillars. East face.

  • @allurukrishna8903
    @allurukrishna8903 4 ปีที่แล้ว +3

    Me contact ivadi

  • @NareshNaresh-pm7fk
    @NareshNaresh-pm7fk 4 ปีที่แล้ว +2

    Nice video brother

  • @durgarao8932
    @durgarao8932 4 ปีที่แล้ว +1

    Hai bro maku cheruvu pakkana home undi so rainy season lo heavy water vastundi so Dani kosam back side wall kattale anukuntunaaa sujjest cheyandi em ayena plan

  • @viravira4590
    @viravira4590 4 ปีที่แล้ว +1

    Very good sir

  • @guluguluri.adireddygulugul7452
    @guluguluri.adireddygulugul7452 3 ปีที่แล้ว +1

    2 cents sthalamlo with fillers,without fillers ki entha karcu avutundo cheppandi bro please

  • @hussainsk4597
    @hussainsk4597 4 ปีที่แล้ว +1

    Hai brothar
    Nenu illu start chesa
    Pillar guntalu teesanu
    Visayam entantey guntallu wathar (neeru) vachindi 10 rojulu avutundi nerru povatam ledu
    Motar petti laginchanu malli vachindi
    Mestri emo motar petti neru tepinchi ventany bed potdam antandu
    Ala cheyyavacha 3 steerlu ki standed ga untada cheppagalaru

  • @jaganjogu5220
    @jaganjogu5220 4 ปีที่แล้ว +1

    Good explanation

  • @kanakarajuvanapala1698
    @kanakarajuvanapala1698 3 ปีที่แล้ว

    Thank you very much 👍🏻👌

  • @dvenkateswararao21
    @dvenkateswararao21 4 ปีที่แล้ว +1

    Given useful pillar cost information and ok. For 1500 sq. ft slab area how much cost and how many pillars requires

    • @thammaiahuppati4194
      @thammaiahuppati4194 4 ปีที่แล้ว

      Br 750 sft with 9 colums 1st floor house construction cost plz

  • @merugushanthanandam2484
    @merugushanthanandam2484 4 ปีที่แล้ว +2

    Chala bagha chepparu bro

  • @ravurivenkateswararao3708
    @ravurivenkateswararao3708 3 ปีที่แล้ว +1

    Good job brother

  • @joguarumkumar7386
    @joguarumkumar7386 4 ปีที่แล้ว +1

    Excellent videos 👌👍👌

  • @PremKumar-cv5wu
    @PremKumar-cv5wu 4 ปีที่แล้ว +1

    భయ్యా నాది చిన్న ప్రశ్న ఒక సెంటు అంటే ఎన్ని గజాలు ఆ సెంటు భూమి లో ఇల్లు ఎలాగా కట్టుకోవాలి ఎన్ని గదులు వస్తాయి మీ చూశాను భయ్యా అర్థమైంది కానీ ఇంకొంచెం క్లియర్గా ఎన్ని గదులు వస్తే ఎలా కట్టుకోవాలి కొంచెం మ్యాప్ లో బీసీ చూపించండి

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  4 ปีที่แล้ว

      OK బ్రో తప్పకుండా ముందుగా చేయవలసిన videos ఉన్నాయి తరువాత తప్పకుండా చేస్తా