ఇంటికి నాన్ వెజ్ తినని గెస్టులు వస్తే ఇలా గుడ్లు లేకుండానే గుడ్డుకూర చేసి సర్ప్రైజ్ చేయండి/Egg curry

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ธ.ค. 2024

ความคิดเห็น • 1.4K

  • @singamsaraswathi1432
    @singamsaraswathi1432 2 ปีที่แล้ว +178

    ప్రతీ వంటకం కొత్తగా ఎప్పుడూ చూడనిది, విననిది చూపిస్తారు , ఇది మీకే సాధ్యం👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว +5

      మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ అండి 😊🙏

  • @babylavanya4770
    @babylavanya4770 2 ปีที่แล้ว +263

    Yela akka miku ela ideas vastai. Great asal. cooking channels lo mi channel different and very healthy receipes chestaru superrrrrrr

    • @srichandana8285
      @srichandana8285 2 ปีที่แล้ว +18

      True. She is something special

    • @lalitdora5744
      @lalitdora5744 2 ปีที่แล้ว +10

      You are right 👍

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว +47

      Thanks a lot my dear 🙏
      ఇది నేను ఒక north indian friend ఇంట్లో తిన్నాను! వాళ్ళు పూర్తిగా వెజిటేరియన్స్ & వాళ్ల మదర్ పనీర్ తో స్వీట్స్, స్నాక్స్ & కర్రీస్ ఇలా చాలా వెరైటీస్ చేస్తారు.. నాకు ఇది చాలా బాగా నచ్చింది! తర్వాత నేను ఇంట్లో ట్రై చేశాను.. అందరికీ నచ్చింది! ఆ వీడియోనే ఇలా షేర్ చేశాను 😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว +2

      @@srichandana8285 Thank u 🙏

    • @babylavanya4770
      @babylavanya4770 2 ปีที่แล้ว

      @@SpiceFoodKitchen nice akka

  • @sabbarapusalomi4470
    @sabbarapusalomi4470 2 ปีที่แล้ว +15

    ఇది ఒక అద్భుతం... నేను ఇది వరకు ఎక్కడా చూడలేదు ఇలాంటి ఇమిటేషన్ ఎగ్ curry... very good sister..

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว +1

      మీ ప్రశంసలకు ధన్యవాదాలు సిస్టర్ 🥰
      ఈ కర్రీ ఎక్కువగా నార్త్ ఇండియాలో వెజిటేరియన్స్ ఎక్కువగా చేస్తుంటారు అండి! Thank u so much 🙏

  • @kaamesh5171
    @kaamesh5171 2 ปีที่แล้ว +31

    ఇలాంటి వంట ఒకటి ఉంది అని ఇపుడే తెలిసింది nice

  • @lovelyluckyap3141
    @lovelyluckyap3141 ปีที่แล้ว +17

    Thumbnail చూసి గుడ్డు లేకుండా గుడ్డు కూర ఎలాగా అని చూసాను. Wow what a creativity.. great job.. kudoos to you dear sis. మీ channel నేను subscribe చేసుకుంటున్నా

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +3

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️Thank you so much for subscribing..
      Welcome to our TH-cam family 💐

    • @sumaajayajay7758
      @sumaajayajay7758 ปีที่แล้ว +2

      Same andhuke open chesi chusa

  • @prasannachilukuri9980
    @prasannachilukuri9980 2 ปีที่แล้ว +16

    హాయ్ అండీ.... ఏం ఐడియా అండీ బాబు 😍😍 సూపర్ అంటే సూపర్ 👌👌👌👌👌 చాలా చాలా చాలా బావుంది. 🥳🥳 తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది... Tq 🙏🙏tq😃😃tq..

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว +1

      హాయ్ అండి 🙋🏻‍♀️
      Thank u so much 😊
      తప్పకుండా ట్రై చేయండి.. చాలా చాలా బాగుంటుంది 👌

  • @rajich8022
    @rajich8022 2 ปีที่แล้ว +111

    I can't stop myself to appreciate your creativity....superb

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว +3

      Thank u sooo much for ur sweet compliment ☺️🙏

    • @tcgamer5150
      @tcgamer5150 ปีที่แล้ว +1

      @@SpiceFoodKitchen vgood

    • @GoodLuckToAll
      @GoodLuckToAll ปีที่แล้ว

      Wonderful idea thalli❤

  • @ramadevi9262
    @ramadevi9262 2 ปีที่แล้ว +330

    😀నేను ఇప్పటి వరకూ ఇలా గుడ్డు లేకుండా గుడ్డు కూర. అస్సలు ఊహించలేదు.. భలే నవ్వు వచ్చింది. కానీ చాలా చాలా బాగుంది.. ఒక ఐడియా. కూర నే. మార్చేసింది 👌👍🌹🌹

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว +39

      ఒక ఐడియా కూరనే మార్చేసింది.. 😀
      Thank u so much andi 🙏

    • @k.tulsiram9385
      @k.tulsiram9385 2 ปีที่แล้ว +3

      Anti inflammatory to

    • @ammudarling375
      @ammudarling375 2 ปีที่แล้ว +1

      🤣 naku super nachindi

    • @ammudarling375
      @ammudarling375 2 ปีที่แล้ว +2

      @@SpiceFoodKitchen 🤣🤣🤣

    • @Haritthaveni
      @Haritthaveni 2 ปีที่แล้ว

      😂🤣

  • @manaswi..n2347
    @manaswi..n2347 2 ปีที่แล้ว +17

    వెరైటీ రిసిపీస్ చేయడంలో మీకు మీరే సాటి అండీ...👌👌👌👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి ధన్యవాదాలు అండి 😊🙏

  • @devipolipalli602
    @devipolipalli602 ปีที่แล้ว +2

    Me teliviki enni sarlu hatsup cheppina takkuve anipistundhi super madam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +1

      మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి ☺️ Thanks for liking my recipes 🙏

  • @madhavikathi6942
    @madhavikathi6942 2 ปีที่แล้ว +4

    Nen ippativaraki chusina cooking channels lo me channel chala different ga untundhandi... YOU ARE SOMETHING SPECIAL❤️❤️

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      Sooo glad to see such a sweet & wonderful compliment to my recipes 🥰! Thank u so much andi 🙏

    • @iamwithyou382
      @iamwithyou382 2 ปีที่แล้ว

      Hi Madhavi..

  • @metta.suryanarayanam.suryy2342
    @metta.suryanarayanam.suryy2342 2 ปีที่แล้ว +2

    చాల చాల బాగ తయారు చేస్తున్న వంటలు చాల బాగుంది అక్క. అంతేగాక నేను నాన్వేజ్ తినను. తప్ప కుండా తయారు చేసి చేస్తా అక్క.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      ఈ వంట మీకు నచ్చినందుకు సంతోషం డియర్ ☺️! తప్పకుండా ట్రై చేయండి 👍

  • @swarnalathad6778
    @swarnalathad6778 2 ปีที่แล้ว +8

    Praise the Lord sister Great idea may Lord continue to bless you with different ideas

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว +2

      Thank u sooo for ur compliment & blessings 🙏

  • @lasya409
    @lasya409 ปีที่แล้ว +5

    నిజంగా మీ ఐడియా సూపర్ అక్క నేను కూడా try చేస్తాను చాలా బాగుంది మా అమ్మ కు కూడా చూపించాను బలే నచ్చేసింది అమ్మ కి 🙂

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం డియర్ ☺️ అమ్మతో వండించుకొని ఎంచక్కా ఎంజాయ్ చేయండి.. Thank you so much 🙏

  • @KasisriKasisri
    @KasisriKasisri 2 ปีที่แล้ว +4

    Akka Mee videos ki fidha ipothunnamu me ideas ki me talent ki hat's of akka super recipe thankyou akka

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      My pleasure ☺️
      మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం డియర్ 🥰
      Thank u so much 🙏

  • @రమాదేవి-య8య
    @రమాదేవి-య8య 2 ปีที่แล้ว +3

    చాలా చాలా బాగుంది 👌🏻 ఆagg
    Smell పడదు కానీ తినాలని
    పిలుస్తుంది.ఐడియా కనిపెట్టినందుకు జోహార్లు ధన్యవాదాలు జీ

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว +1

      ఈ రెసిపీ మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం 😊! తప్పకుండా ట్రై చేయండి.. ధన్యవాదాలు 🙏

  • @shylajak5997
    @shylajak5997 2 ปีที่แล้ว +26

    Another awesome recipe sister. mee creativity ki hats off andi. naku nizanga eggs anipichayi. So tasty and yummy . I would have given you unlimited likes if i do so

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      Thank u soooo much my dear sis for ur unconditional love & support 🥰
      Thanks for ur compliment too 🙏

    • @laxmi9563
      @laxmi9563 2 ปีที่แล้ว

      @@SpiceFoodKitchen ddddddddddjbddddjddjddbddbdddddddddjdjd

    • @geethalatha11
      @geethalatha11 2 ปีที่แล้ว

      ù,0

  • @cpkakasupariasardar8015
    @cpkakasupariasardar8015 ปีที่แล้ว +3

    హాట్సాఫ్ అమ్మ ఎక్కడ కనివిని చూడని రెసిపీస్ చేస్తున్నావు ఎక్సలెంట్ అమ్మ ఇంతవరకు ఇలాంటి రెసిపీస్ ఎక్కడ చూడలేదు చాలా బాగున్నాయి నేను కూడా ట్రై చేస్తా అమ్మ👌👌👌👍🤘

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      మీకు నా recipes నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ తప్పకుండా ట్రై చేయండి! చాలా బాగుంటాయి..
      ధన్యవాదాలు 🙏

  • @maruna4161
    @maruna4161 2 ปีที่แล้ว +18

    woww..... super sis.. 😍 such a good idea for vegetarians... thank you.. keep it up.....

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว +1

      My pleasure 🥰
      Thanks my dear sis for ur compliment & wishes 🙏

  • @alpanagoel69
    @alpanagoel69 2 ปีที่แล้ว +4

    Super idea for vegetarian ji..I am north indian and I am vegetarian..your video is best 👍

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      Actually this is north indian recipe & it's good choice for vegetarians 😊
      Try it.. definitely you'll like 👍 Thank u so much 🙏

  • @kirmanishaik7819
    @kirmanishaik7819 2 ปีที่แล้ว +15

    I wonder how u get such thoughts of preparing unique recipies... Really superb sister..... 👌👌👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว +3

      Many many thanks for ur compliment 🙏
      This recipe introduced to me by my friend's mother.. they're vegetarians from north India! Then i tried at home & really i liked it ☺️

    • @kirmanishaik7819
      @kirmanishaik7819 2 ปีที่แล้ว

      @@SpiceFoodKitchen Most welcome.. God Bless You Sister and keep posting new recipes...

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      @@kirmanishaik7819 sure 👍
      Thanks for ur blessings & wishes 😊

  • @rajakumarikuma1168
    @rajakumarikuma1168 ปีที่แล้ว +3

    మీరు చాలా తెలివైన వారు. వేరే లెవెల్ సూపర్ మేం

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      మీ అభిమానానికి, కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి ☺️
      Thank you very much for liking my recipes 🙏

  • @harikabodi4027
    @harikabodi4027 2 ปีที่แล้ว +4

    Super sister it's really good idea. And one thing I liked in you .i.e you are giving reply to almost all comments.Really you are great sister. All the best.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      It's my pleasure 😊
      Thank u soo much andi for such a sweet & great compliment 🙏

  • @sherlasatyanarayana7183
    @sherlasatyanarayana7183 ปีที่แล้ว

    Brilliant idea..... మీకు తప్ప ఎవరికి రాదు అక్క......

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      మీ అభిమానానికి చాలా సంతోషం డియర్! Thank you very much 🙏

  • @vidyavati9454
    @vidyavati9454 2 ปีที่แล้ว +7

    Very beautiful recipe.Thank U.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      My pleasure 🙂
      Thank u soo much andi 🙏

  • @kishorkumarkishor1205
    @kishorkumarkishor1205 2 ปีที่แล้ว

    Nenu pure vegetarian, Ee veg egg idea superb, nenu pakka try chesta, ilante verities kosam waiting, tqq

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      My pleasure ☺️ vegetarians కి ఇది మంచి recipe అండి! చాలా టేస్టీగా ఉంటుంది! వీడియో లో చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవుతూ చేస్తే బెస్ట్ కర్రీని enjoy చెయ్యొచ్చు..

  • @juliasatyavani7187
    @juliasatyavani7187 2 ปีที่แล้ว +3

    This is the first time i saw your video.super recipe.i liked and shared.thank you so much.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      My pleasure ☺️
      Thank u so much for watching 🙏
      Welcome to our channel 💐

  • @renukanalla4035
    @renukanalla4035 2 ปีที่แล้ว +6

    Hatts off to ur creative mam, excellent with no words to describe

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      Many many thanks andi for ur sweet compliment 🙂🙏

  • @jhansiprasanna3204
    @jhansiprasanna3204 ปีที่แล้ว +9

    No words sister u r cooking skills are really awesome 👏 👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Thanks a lot my dear sis for ur lovely compliment 🥰

  • @sangeethasatheesh459
    @sangeethasatheesh459 2 ปีที่แล้ว +1

    Literally its a big & awesome surprise to the veggi lovers.. ela vasthayandi ilanti great ideas meeku.. superb andi meeru.. keep rocking

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      Many many thanks andi for such a sweet and lovely compliment to me and recipe 🥰
      Thanks for ur wishes too 🙏

  • @kagganticollections9588
    @kagganticollections9588 2 ปีที่แล้ว +3

    Woww, me mind loki ela vasthayandi ilanti goppa alochanalu... great andi meeru....😘😘

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว +1

      Thank u so much andi 🙏
      ఇది నేను ఒక north indian friend ఇంట్లో తిన్నాను.. నాకు ఇది చాలా బాగా నచ్చింది! తర్వాత నేను ఇంట్లో ట్రై చేశాను.. అందరికీ నచ్చింది! ఆ వీడియోనే ఇలా షేర్ చేశాను 😊

    • @kagganticollections9588
      @kagganticollections9588 2 ปีที่แล้ว +1

      @@SpiceFoodKitchen good andi,, inka kottha vantalu enno cheyaalani manaspoorthiga korukuntunna...💐💐

  • @msrao8073
    @msrao8073 ปีที่แล้ว

    Thanks a lot ఈ recipeని మేము తప్పక try చేస్తాము, కారణం, నిజం గ్రుడ్డు తినే అదృష్టం 'పెట్టి పుట్టలేదు' కాబట్టి.
    మీ explanation అమోఘం, తెలుగు అందమైన భాష, అది మీ చేతిలో మరింత రాణింపుకొచ్చింది, పదానికి, పదానికీ మధ్య undetectable pauseతో.
    AIRలో శ్రీమతి శారదా శ్రీనివాసన్ గారి వాచకం, ఉచ్చారణలా మీది అప్రతిహతమైన విజయం, please keep it.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      My pleasure andi ☺️
      నిజానికి గుడ్డు కంటే కూడా ఇదే ఎక్కువ బావుంటుంది అండి! నేను గుడ్డు పైన ఉండే తెల్లటి పార్ట్ మాత్రమే తింటాను.. లోపలి యెల్లో పార్ట్ వాసన నచ్చక తినను 😬
      కానీ ఈ గుడ్డు అయితే చాలా బాగా నచ్చుతుంది! కాకపోతే కొంచెం శ్రమ, జాగ్రత్తగా చేయాలి..
      అంత గొప్ప వారితో పోల్చడం మీ అభిమానం అండి! నిజానికి నేను చాలా షై పర్సన్ ని..
      కనబడాలన్నా ఎవరైనా కొత్త వారితో మాట్లాడాలన్నా మాటలు త్వరగా రావు! కానీ మీ అందరి అభిమానంతో ఇలా చేయగలుగుతున్నాను! మీ అభిమానానికి ప్రశంసలకు ఆశీర్వాదాలకు ధన్యవాదాలు ☺️🙏

    • @msrao8073
      @msrao8073 ปีที่แล้ว

      God bless you

  • @donchanarasimha9535
    @donchanarasimha9535 2 ปีที่แล้ว +9

    అదరహో అనిపించే సృష్టించిన గుడ్ల వంటకం

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      మీ ప్రశంసలకు ధన్యవాదాలు అండి ☺️🙏

  • @meenasrinu6055
    @meenasrinu6055 2 ปีที่แล้ว +2

    What a great idea akka asalu neeku elanti idea's ela vastay

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว +1

      Thanks a lot my dear ☺️
      ఇది నేను ఒక north indian friend ఇంట్లో తిన్నాను! వాళ్ళు పూర్తిగా వెజిటేరియన్స్ & వాళ్ల మదర్ పనీర్ తో స్వీట్స్, స్నాక్స్ & కర్రీస్ ఇలా చాలా వెరైటీస్ చేస్తారు.. నాకు ఇది చాలా బాగా నచ్చింది! తర్వాత నేను ఇంట్లో ట్రై చేశాను.. అందరికీ నచ్చింది! ఆ వీడియోనే ఇలా షేర్ చేశాను 😊

  • @ASNRECIPESVLOGS141
    @ASNRECIPESVLOGS141 2 ปีที่แล้ว +12

    Really ur ideas are great &super 👌👌
    Amazing recipe mam.......

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว +1

      Many many thanks andi for ur compliment ☺️

  • @charvimyllapali8215
    @charvimyllapali8215 2 ปีที่แล้ว +2

    Super akka nenu yeppudu yekkada vinaledu choodaledu choosthuntene adiripoyindi try chestha akka nuvvu superehe

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      Thanks a lot my dear ☺️
      ఇది నేను ఒక north indian friend ఇంట్లో తిన్నాను! వాళ్ళు పూర్తిగా వెజిటేరియన్స్ & వాళ్ల మదర్ పనీర్ తో స్వీట్స్, స్నాక్స్ & కర్రీస్ ఇలా చాలా వెరైటీస్ చేస్తారు.. నాకు ఇది చాలా బాగా నచ్చింది! తర్వాత నేను ఇంట్లో ట్రై చేశాను.. అందరికీ నచ్చింది! ఆ వీడియోనే ఇలా షేర్ చేశాను 😊

  • @priyapatnaik2767
    @priyapatnaik2767 2 ปีที่แล้ว +4

    What a Wonderful Idea!! Superb madam

  • @satishchary9225
    @satishchary9225 4 หลายเดือนก่อน

    ఇలాంటి ఐడియా చాలా గొప్పగా ఉంది అక్కయ్య గారు సూపర్ మీ ఆలోచన మీ వంటకం బాగుంది అక్కా

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 หลายเดือนก่อน

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 ధన్యవాదాలు 🙏

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 ปีที่แล้ว +12

    మాటల్లేవ్..మాట్లాడుకోవటాలు లేవ్..మీ అద్భుతమైన క్లియేటివిటీకి💐🎉 😆🎉🎉

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +1

      😄😄
      మాట్లాడుకోవటాల్లేవ్.. ఇంక తినడమే!
      Thank you very much for your sweet compliments andi ☺️🙏

  • @lakshmirekhadabbugottu2167
    @lakshmirekhadabbugottu2167 ปีที่แล้ว

    Mee chanel Naku oka varam la dorikindhi andi..chala thanks andi..by choice I'm vegetarian..and I'm very blessed that I got many recipes from you

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +1

      మీకు నా recipes నచ్చినందుకు చాలా సంతోషం అండి☺️..ముందు ముందు మరిన్ని మంచి recipes షేర్ చేస్తాను! please stay connected.. Thank you so much 🙏

  • @VVV-wx3ui
    @VVV-wx3ui ปีที่แล้ว +5

    Looks yummy....panner is my sons favorite and cannot wait to give him a surprise. We do not eat Eggs(hence the surprise).

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      You're right 👍
      It's definitely a big surprise to vegetarians ☺️
      Try it.. I'm sure your son will love it 👦
      Thank u soo much 🙏

  • @asiachannel1262
    @asiachannel1262 2 ปีที่แล้ว +2

    Mee voice akashavani varthalu vintunnattu prashanthamga vundi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      ఆకాశవాణి 😀
      మీ కాంప్లిమెంట్ కి చాలా చాలా థాంక్స్ అండి 🙏

  • @vijjiskitchengarden
    @vijjiskitchengarden 2 ปีที่แล้ว +46

    I shared this video to my vegetarian friends, really awesome 🥰

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว +2

      Many many thanks andi for sharing this recipe 🙏

    • @Nikhhel
      @Nikhhel 2 ปีที่แล้ว

      Meru medhaavi madam 👌👏👏👏🙌🏽

    • @nagamanijv8342
      @nagamanijv8342 ปีที่แล้ว

      Super గా వుంది అండి నేను మా ఫ్రెండ్స్ కు share చేశాను

  • @MLPMIXTUBE
    @MLPMIXTUBE 2 ปีที่แล้ว +1

    U are great madam u are replying every comment such a great patience but take care of ur eyes

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      Many many thanks andi for ur sweet compliment 😊 & concern about my eyes 🙏

  • @divyapriya2239
    @divyapriya2239 2 ปีที่แล้ว +10

    Next level video 👌🥰

  • @Siddu6715
    @Siddu6715 2 ปีที่แล้ว +2

    Ela vasthay sis intha variety recipes me brain ki nijamga fully fidaaaa sis superb 👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว +1

      Thank u so much my dear sis 🙏
      ఇది నేను ఒక north indian friend ఇంట్లో తిన్నాను! వాళ్ళు పూర్తిగా వెజిటేరియన్స్ & వాళ్ల మదర్ పనీర్ తో స్వీట్స్, స్నాక్స్ & కర్రీస్ ఇలా చాలా వెరైటీస్ చేస్తారు.. నాకు ఇది చాలా బాగా నచ్చింది! తర్వాత నేను ఇంట్లో ట్రై చేశాను.. అందరికీ నచ్చింది! ఆ వీడియోనే ఇలా షేర్ చేశాను 😊

  • @malasekar7793
    @malasekar7793 2 ปีที่แล้ว +22

    Some years back I did it with cooked rice flour, stuffed with channa flour, steamed it.
    Prepared gravy and added the veg egg

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว +4

      Great idea 💡
      I'll try to do that 👩‍🍳
      Thanks for sharing 🙏

  • @madhumolleti9770
    @madhumolleti9770 2 ปีที่แล้ว +1

    Meru chesthey edhyna super ye abhyantharam lekunda subram ga thinachu maximum nenu evarini pogadanu baga nachithey gani possitive ga anipiste thappa but me vedios intrest ga chudali try cheyyali anipisthundhe very nice 👌👍

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      నా వంటలు మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🥰
      ఎంతో అభిమానంతో మీరిచ్చిన ఎన్నో కాంప్లిమెంట్స్ కి చాలా చాలా ధన్యవాదాలు 🙏

  • @deepthivamsi4748
    @deepthivamsi4748 2 ปีที่แล้ว +3

    Beauty with brain anna word meeku sarigga match avuthundi mee intelligence ki take above 💐💐💖🤝

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      Many many thanks andi for such a sweet 🥰 & great compliment to me and my recipes 🙏

  • @neethuneethu6170
    @neethuneethu6170 10 หลายเดือนก่อน

    Really nenu nonveg thinanu vere vallu eggs thintunnapudu alochinchedi ela thinali veg ani eppudu me idea superb ❤ love u sista tq

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  10 หลายเดือนก่อน +1

      My pleasure 😊
      Love you too 💕
      ఈ recipe టేస్ట్ చాలా బావుంటుంది అండి, కొంచెం ఓపిగ్గా జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోవాలి..

    • @neethuneethu6170
      @neethuneethu6170 10 หลายเดือนก่อน

      @@SpiceFoodKitchen sure nenu try chestanu akka TQ so much

  • @malinid4025
    @malinid4025 2 ปีที่แล้ว +6

    Wow looks yummy,deffinetly I'll try,thank you for sharing 😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      My pleasure 😊
      Try it.. definitely you'll enjoy it's taste 👌! Thank u 🙏

    • @yuvanvalusa4226
      @yuvanvalusa4226 ปีที่แล้ว

      Sooperb madam meru,great creativity

  • @vijayavenkatesh4923
    @vijayavenkatesh4923 2 ปีที่แล้ว +1

    Wow super. I will try my parents bcoz they are vegetarian. Thnq soo much sis.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      My pleasure ☺️
      Try it.. definitely they'll enjoy it's taste 👌! Thank u so much 🙏

  • @sunilmarineengineer8362
    @sunilmarineengineer8362 2 ปีที่แล้ว +20

    అక్క 🌹🌹🌹
    ఉన్నవాటితో అందరూ చేస్తారు...
    లేనివాటిని సృష్టించటం కేవలం మా అక్క సొంతం ❤️❤️❤️
    ప్రపంచంలో మొదటివారు మీరు 🤩
    ఆర్టిఫిషియల్ ఎగ్ తయారీ లో 🤗
    ఈ టైం కి కొన్ని వేల మంది మీ వీడియో చూస్తూ తయారు చేసే ఉంటారు 🤩
    చాల బాగా వచ్చేయనుకుంటాను 👑
    ఇవేవో గమ్మత్తుగా ఉన్నయ్..
    సరే... ఇంటికొచ్చిన చుట్టాలని ఆటపట్టించొచ్చు. 🤠🤠🤠
    ఫుడ్ సైంటిస్ట్ అక్క 🌹🌹🌹
    మీరు మీరే 🌹🌹🌹
    మా అక్క అంటే మా అక్కే 🌹🌹🌹

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว +5

      ఫుడ్ సైంటిస్ట్ 😳🤩
      అక్క మీద మీకున్న అపారమైన అభిమానానికి ధన్యవాదాలు తమ్ముడు 🙏
      ఈ కర్రీ ఎక్కువగా నార్త్ ఇండియాలో వెజిటేరియన్స్ చేస్తుంటారు! నా ఫ్రెండ్ వాళ్ల మదర్ వల్లే నాకు ఈ రెసిపీ తెలిసింది! ఇంట్లో ట్రై చేస్తే👩‍🍳.. అందరికీ నచ్చేసింది.. అందుకే మన viewers కోసం షేర్ చేశాను 😊

  • @DurgaDurga-mn7jb
    @DurgaDurga-mn7jb 2 ปีที่แล้ว +2

    Different gaa vandina super gaa vundi sis...meeru great...👌👌👌😃 HAT'S OFF......💐💐💐

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว +1

      Thank u so much dear sis for ur compliment 🙂🙏

  • @dm2466
    @dm2466 2 ปีที่แล้ว +5

    Only one word ... excellent 👏👏👏👏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      Thank u sooo much andi for ur compliment 😊 🙏

  • @UshaRani-pr5zn
    @UshaRani-pr5zn 2 ปีที่แล้ว

    Super wonderful andi first time chustuna ilanti recipe chala baga chesaru

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว +1

      Thank u so much andi for ur compliment ☺️🙏

  • @luck2217
    @luck2217 2 ปีที่แล้ว +8

    Magic egg 🤣🥚 super akka nice recipe

  • @Devanshroji0208
    @Devanshroji0208 6 หลายเดือนก่อน

    Edhi na all time favorate curry nalaga chese vallu unnarani nene ela alochistanemo anukunna kani eppatidaka meeku kuda elanti idea bale vachindhi thank u sister

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 หลายเดือนก่อน

      My pleasure andi 🤗
      మా అమ్మగారు pure vegetarian అండి, మేము non veg వండుకున్నప్పుడు అమ్మకోసం ఇలా ఏఒక వెరైటీలు చేస్తుంటాను, ఫిష్ లేకుండా ఫిష్ కూర, చికెన్ లేకుండా చికెన్ కూర కూడా అలా చేసినవే..

  • @vickychandu2503
    @vickychandu2503 2 ปีที่แล้ว +5

    🙄🙄🙄అస్సలు చూస్తుంటే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి అక్క 👌👌👌👌

  • @omsairam2195
    @omsairam2195 หลายเดือนก่อน +1

    Enni currys chusanu gani entha veriety curry 1st time chusthunna andi extrodionay really😁😁😁👏👏👏👏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  หลายเดือนก่อน

      Thank you so much for your sweet compliment andi 🤗🙏

  • @graceracheld
    @graceracheld 2 ปีที่แล้ว +3

    Hats off you are perfect MasterChef God bless your family

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว +1

      Many many thanks for ur compliment 🥰 & blessings 🙏

  • @sribhagyalakshmijangala1470
    @sribhagyalakshmijangala1470 2 ปีที่แล้ว +2

    Meeru super,, బాగా వానలు ఎక్కువగా పడుతున్నాయి. వాము ఆకుతో బజ్జీలు చేద్దామంటే బాగా నూనె పీల్చేస్తుంది. నేను మొన్న ఆకుల్ని తరిగి బైండింగ్ కోసం పిండి కలిపి ఇంక వేరే తడి లేకుండా చేసి గట్టిగా పకోడీ లాగా వేసాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి బెస్ట్ థీమ్ రాగానే పోస్ట్ చేయండి. వచ్చేది చలికాలం. పైగా దసరా రోజుల్లో సాయంత్రం నివేదన కూడా పనికొస్తుంది

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      Ok andi 👍
      వాము ఆకు హెల్త్ కి చాలా చాలా మంచిది! నేను అప్పుడప్పుడు వామాకుతో రేసిపిస్ చేస్తుంటాను! వీలు చూసుకుని తప్పకుండా చేస్తాను.. Thank u 😊

  • @nothingbutdhana3935
    @nothingbutdhana3935 2 ปีที่แล้ว +3

    You are introducing new recipes TQ akka

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      My pleasure 🥰
      Thank u sooo much my dear for ur compliment 🙏

  • @ayyannaraj7351
    @ayyannaraj7351 2 ปีที่แล้ว

    Very very nice dish Andi inni comments ki reply ichina me patience ki hats off Andi really u are a great women

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి 😊! ధన్యవాదాలు 🙏

  • @rekhasrikitchen6683
    @rekhasrikitchen6683 2 ปีที่แล้ว +3

    చాలా చాలా బాగా చేశారు అక్క👌😱😊

  • @deviskitchengodavariruchulu
    @deviskitchengodavariruchulu 2 ปีที่แล้ว +1

    Bale chesaru exellent అందినెను ayithe chala సర్ప్రైజ్ ayyanu curry chusi బ్యూటిఫుల్ andi👍👌👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      Thank u soo much andi for ur compliment 😊🙏

  • @seetamahalakshmi9856
    @seetamahalakshmi9856 2 ปีที่แล้ว +5

    It's really awesome

  • @srikanthg7276
    @srikanthg7276 11 หลายเดือนก่อน

    Chaala rakaala kofta's chusenu,chesenu but e maayala fakir kofta eppudu chudaledu..love to see all of your recipes.. day by day addicting to your recipes.. impressed alot dear😍🥰

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  11 หลายเดือนก่อน

      మాయల ఫకీర్ కోఫ్తా 😆😂🤣
      భలే పేరు పెట్టారండి!
      Very glad that you are liking my recipes ☺️
      Thank u so much for your interest & support 🙏🤗

  • @divyach305
    @divyach305 2 ปีที่แล้ว +3

    సూపర్ ఆండీ

  • @neeladevi949
    @neeladevi949 2 ปีที่แล้ว

    Supper excellent idea, mee recipes anni chala baguntai. nenu konni try chesanu thank you very much 😘😘

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      My pleasure 😊
      నా recipes మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి.. ధన్యవాదాలు 🙏

  • @krishnabangera4909
    @krishnabangera4909 2 ปีที่แล้ว +4

    Excellent job ⭐⭐⭐⭐⭐🙏

  • @srujana2999
    @srujana2999 2 ปีที่แล้ว +1

    Wow.... what an Idea.... really u r so different from other chef's......

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      Many many thanks andi for such a sweet 🥰 & great compliment 🙏

  • @ajayyedla508
    @ajayyedla508 2 ปีที่แล้ว +4

    Excellent 👍 mam

  • @kusumanavaneetha1058
    @kusumanavaneetha1058 29 วันที่ผ่านมา +1

    My family vegetarian your Idea super I try it

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  27 วันที่ผ่านมา

      Sure andi..
      Thanks for liking it 🤗

  • @ammathonenu3617
    @ammathonenu3617 2 ปีที่แล้ว +3

    మీకు మీరే సాటి సూపర్ తల్లి

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      ధన్యవాదాలు అండి 🙂🙏

  • @prashanthibejjaram6205
    @prashanthibejjaram6205 2 ปีที่แล้ว

    Sis miru keka...asalu mimmalni entha pogidina thakkuve ..elanti thoughts ela vasthay miku... superb sis miru... thappakunda try chestha nenu.. 🥰

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว +1

      Thank u soo much andi for ur sweet🥰 & great compliment 🙏
      తప్పకుండా ట్రై చేయండి.. చాలా చాలా బాగుంటుంది ☺️

  • @lakshmishravanpayyavula8876
    @lakshmishravanpayyavula8876 2 ปีที่แล้ว +4

    Superb sister

  • @sreeramaabhinaya4751
    @sreeramaabhinaya4751 2 ปีที่แล้ว

    Yela telusu akka meeku ela healthy recipes old golden traditional recipes ela ideas akka meeru chala chala chala chala great akka meeru excellent marvelous super yummy tasty delicious recipe akka I will definitely try this recipe akka

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      ఈ కర్రీ ఎక్కువగా నార్త్ ఇండియాలో వెజిటేరియన్స్ ఎక్కువగా చేస్తుంటారు డియర్ 😊! Thank u sooo much for ur sweet & lovely compliment 🥰

  • @nunnyreddy
    @nunnyreddy 2 ปีที่แล้ว +3

    Awesome idea 👍 same look like egg👌super super

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      Thank u so much for the compliment 😊🙏

  • @m.duraipandithenmozhi8162
    @m.duraipandithenmozhi8162 ปีที่แล้ว

    Good Guidances and Demonstrations. Thanks Madam Vanakkam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Vanakkam 🙏
      Thanks for the compliment ☺️

  • @girijaprasanthi1994
    @girijaprasanthi1994 2 ปีที่แล้ว +3

    Great idea sis☺️

  • @deepikab9415
    @deepikab9415 ปีที่แล้ว

    Miru cheppe vidhanam chala bagundhi.. DD channel lo varthalu gurthuku vachayi.. nidhanamga ardham ayyela avasaram ayina vishyam mathrame chepparu... ❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +1

      మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి ☺️ మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి ధన్యవాదాలు 🙏

  • @divyakandula5461
    @divyakandula5461 2 ปีที่แล้ว +3

    Super recepie Sis👌👌
    Never Before Ever After 😊

  • @kruthikalittle9253
    @kruthikalittle9253 2 ปีที่แล้ว

    Vedio chusthunamtha sepu face lo bale smile vachimdhi tqso much

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      My pleasure 😊
      నా రెసిపీ మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి 🥰! ధన్యవాదాలు 🙏

  • @Subhasyashrigram
    @Subhasyashrigram 2 ปีที่แล้ว +3

    Nice idea👏

  • @mounikav6555
    @mounikav6555 2 ปีที่แล้ว

    Me videos chustanu but subscribe cheyaledu intavarku but e video tho meku Fida ipoya...u r really something special...kotta ga chestunnaru anni nd easy way lo...so subscribe chesesa

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      WOW.. It's really a sweet & great compliment to my recipes 🥰
      Thank u sooo much andi for subscribing 🙏
      Welcome to our TH-cam family 💐

  • @mdevichinna3024
    @mdevichinna3024 2 ปีที่แล้ว +3

    Super akka😍😍

  • @umaranibasoji1909
    @umaranibasoji1909 ปีที่แล้ว

    Akka meku elanti aideas ala vastay assal mimmalni me vantalni ala pogadalo ardam kavatle really great and super recipe 😊😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      అంతులేని మీ అభిమానానికి కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషంగా ఉంది డియర్ 💕
      Thanks for liking my recipes 🙏

  • @-sr.journalist3953
    @-sr.journalist3953 2 ปีที่แล้ว +6

    హమ్మా...
    నిజంగా అవాక్కయ్యానండి.
    తేరుకోగలిగితే...అదీ రెండిరోజులైనా పోతే..
    రోజూ చూసే గుడ్డే
    కాసేపు ఏమైందో అర్ధం కాలేదంతే
    తేరుకోగలిగితేనే....
    .మళ్ళీ అక్షరాలను పట్టు కోగలనంతే.
    1000x వావ్ లండి బాబు.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      1000x wow's... 🤩
      Thank u sooo much andi 🙏
      షాక్ నుండి మీరు త్వరగా బైటికి రావాలని కోరుకుంటున్నాను ☺️

  • @chandrakalagandham9889
    @chandrakalagandham9889 2 ปีที่แล้ว

    Naku telisi prapancham lo ippatidhaka evvaroo vandi undaru sister ee curry really great and super yummy curry thank you soooooo much sister

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      నార్త్ ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో వెజిటేరియన్స్ చేసుకుంటారు సిస్టర్.. కాకపోతే అంత పాపులర్ కాదు 😊! Thank u sooo much for ur compliment 🙏

  • @divyam4474
    @divyam4474 2 ปีที่แล้ว +3

    Superb yummy dish for vegetarians like me 👏👏

  • @mounikach4373
    @mounikach4373 2 ปีที่แล้ว +1

    1st time on internet , innovation ఇది, ఎక్కడా చూడలేదు

  • @Kanna_B
    @Kanna_B 2 ปีที่แล้ว +3

    Ammo kalti guddu

    • @vijjiskitchengarden
      @vijjiskitchengarden 2 ปีที่แล้ว +2

      But healthy

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว +1

      కల్తీ కాదండీ.. గుడ్డు లాంటి గుడ్డు ☺️

    • @Kanna_B
      @Kanna_B 2 ปีที่แล้ว

      @@SpiceFoodKitchen haha nice andi

  • @samathajoshi1966
    @samathajoshi1966 2 ปีที่แล้ว +1

    What a creativity
    Adbhutham
    Want more like this andi
    Wonderful

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      Sure andi 👍 తప్పకుండా మరిన్ని మంచి వీడియోస్ షేర్ చేయడానికి ట్రై చేస్తాను 👩‍🍳
      Thank u so much andi 🙏

  • @chandrakalab6201
    @chandrakalab6201 2 ปีที่แล้ว +1

    This is first video i sawd urs , really surprised after seeing this amazing creativity, mouth warming

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      Thank u so much for watching 🙏
      Welcome to our channel 💐
      Thanks for ur compliment too.. 😊

  • @Sanyo47
    @Sanyo47 หลายเดือนก่อน +1

    Wow...what a creativity....superb...superb..
    🎉🎉

  • @srichandana8285
    @srichandana8285 2 ปีที่แล้ว

    Nee recipes chusthunte ardam avuthundi raa nee dedication. Hat's off keep going on. And I asked you for chalimidi recipe maa.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      Many many thanks for ur sweet compliment & wishes 🙏
      సారీ అండి.. కొత్త వంటల బిజీలో పడిపోయి మర్చిపోయాను👍 తప్పకుండా చేస్తాను 😊

  • @sushmaavija
    @sushmaavija 2 ปีที่แล้ว

    నిజంగా egg Ane anukunnaa andi..what a tallent.. super andi...meeku ilanti ideas Ela vastayo share cheyandi andi and evarynaa meeku support ganvunnara ante ilanti paatha vantali and healthy వంటలు meeku ఎలా telustayi అని..ఇవన్నీ మీరు ఎక్కడ నేర్చుకున్నారు?

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      Thank u soo much andi 🙏
      ఈ రెసిపీ అయితే నేను ఒక north indian friend ఇంట్లో తిన్నాను అండి! వాళ్ళు పూర్తిగా వెజిటేరియన్స్ & వాళ్ల మదర్ పనీర్ తో స్వీట్స్, స్నాక్స్ & కర్రీస్ ఇలా చాలా వెరైటీస్ చేస్తారు.. నాకు ఇది చాలా బాగా నచ్చింది! తర్వాత నేను ఇంట్లో ట్రై చేశాను.. అందరికీ నచ్చింది! ఆ వీడియోనే ఇలా షేర్ చేశాను 😊

  • @srilaxmi4683
    @srilaxmi4683 ปีที่แล้ว

    Wow sister sutti lekunda simple super cheptaru keep it up nicly

  • @inapanuripradyun3363
    @inapanuripradyun3363 ปีที่แล้ว

    1st me video title chudagane shock aiyya. Sare entole chudam le video anukoni click chesi video chudagane superb ga chesaru nd explanation also very nice sister

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 😊 Thank you so much for your sweet compliments ☺️🙏