it is perfect and delicious, I prepared it this morning, and its tastes and looks like a five-star hotel. Thank you so much.we are staying at Bangalore
ఎంతో ఖర్చు పెట్టి బయటకు పోయి కల్తీ బిర్యానీ తినే బదులు ఇంట్లోనే చక్కగా కొంచెం లేట్ అయినా బాగా చేసుకుని తినొచ్చు అవే ఎంతో హెల్తీ కరమైన ఆరోగ్యానికి మంచిది 👍❤️ చాలా అద్భుతంగా చేశారు బిర్యానీ mam 👍🎉❤❤❤
🥰Super! అద్భుతమైన రుచితో నిండిన ఈ "చికెన్ బిరియానీ" విందులు ఇంట్లో చేసుకుంటున్నప్పుడు ,సంతోషంగా చేసుకునే పార్టీలకు,బంధువులు ఎక్కువగా ఉన్నప్పుడు తప్పక చేసుకోవచ్చు...చాలా సులభంగా అందరికీ అర్థం అయ్యే రీతిలో ఈ వీడియోలో వివరించారు... 👏మంచి రుచుల కోసం అన్వేషించేవారికి ఇది మంచి వీడియో😊
perfect ga prepare chaysaru sis new procedure with kitchen available masalas..mouthwatering..will try and feedback you...Thank you all the best for future endeavour regards...🙏
😋ఈ "చికెన్ బిరియానీ" ఎవరు చేసినా కొత్త సంవత్సరం కొత్త రుచి చూపించినందుకు అందరూ మెచ్చుకుంటారు..తిన్నవాళ్ళు రుచిని మరిచిపోలేక ఇంకొకసారి సంతోషంగా తినవచ్చు అని తలుస్తారు. ఈ ఆరోగ్యకరమైన నోరూరించే "చికెన్ బిరియానీ" ఇలా ఇక్కడ చెప్పిన పద్ధతిలో చేసుకుంటే, చేసినవారిని తిన్నవారు పొగడ్తలతో గొప్పగా మెచ్చుకుంటారు.
గట్టిగా తినేవాళ్లకి అయితే 5 మందికి పెట్టొచ్చు డియర్, కానీ ఇక్కడ నేను ముప్పావు కిలో బియ్యం, కేజీ చికెన్ తో చేసిన ఈ బిర్యానీ 6 మంది తిన్నాము.. అది తినేవాళ్ళ కేపాసిటీ మీద ఆధారపడి ఉంటుంది..
it is perfect and delicious, I prepared it this morning, and its tastes and looks like a five-star hotel. Thank you so much.we are staying at Bangalore
Awesome andi 🤗
Very glad to hear your feedback..
Thanks for sharing 🙏
Hii akka mrng nenu mi style biryani try chesa really andharu taste chesi bavundhi annaru amka4 tq u for u recipe ❤❤
రిసిపి ఏమో కాని చెప్పడం మాత్రం చాల పద్ధతి గా చెప్పారు.... Super
Thank you so much andi 🤗
Try chesanandi.. excellent ga vachindi... Biryani ante bayam ga undedi.. chala simple ga undi..thank you
Great andi 👍
మీకు నచ్చినందుకు చాలా సంతోషం!
మీరు ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు 🤗
Miru చెప్పే విధానం చాలా bavuntundh akka
Thank you so much dear 🤗
Main Biryani pot chala bagundi sister me Vantalu ante Ishtam after Diksha I will try it thankq
Thank you so much for your love & support andi 🤗
Biryani pot link ఈ వీడియో క్రింద ఉన్న description box లో ఇచ్చాను..
Today prepare chesanandi. Bavundi simple ga mild ga vachindi
చాలా సంతోషం అండి 👍
మీరు ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు 🤗
New year ki chesukoni tinalesindi mouth watering 😋😋😋👌👌👌
Thank you so much 😊
Thank u so much andi for sharing us delicious recipes
Most welcome andi 🤗
Biryani adhiripoindi andi 😋👌👌👌
Thank you very much andi 🤗
ఎంతో ఖర్చు పెట్టి బయటకు పోయి కల్తీ బిర్యానీ తినే బదులు ఇంట్లోనే చక్కగా కొంచెం లేట్ అయినా బాగా చేసుకుని తినొచ్చు అవే ఎంతో హెల్తీ కరమైన ఆరోగ్యానికి మంచిది 👍❤️ చాలా అద్భుతంగా చేశారు బిర్యానీ mam 👍🎉❤❤❤
Thank you so much andi 🤗💕🙏
థాంక్స్ అండి ఈ రోజు ఈ బిర్యానీ చేశాను మా ఇంట్లో అందరికి బాగా నచ్చింది 🎉🎉❤
మీకు ఈ రెసిపీ నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗
మీరు ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు 💕🙏
Shiva madhu lo biryani try chayandi kacha biryani chala Baga vastundhi tq
Simple super ga prepare chesi chuppincharu... Thank you......,.
Thank you very much andi 🤗
Sôoo tempting really appreciate your efforts great job well done thanks for sharing such a nice recipe 👍👍👍 Great job well done 🎉🎉🎉
Thank you so much 🤗
🥰Super! అద్భుతమైన రుచితో నిండిన ఈ "చికెన్ బిరియానీ" విందులు ఇంట్లో చేసుకుంటున్నప్పుడు ,సంతోషంగా చేసుకునే పార్టీలకు,బంధువులు ఎక్కువగా ఉన్నప్పుడు తప్పక చేసుకోవచ్చు...చాలా సులభంగా అందరికీ అర్థం అయ్యే రీతిలో ఈ వీడియోలో వివరించారు... 👏మంచి రుచుల కోసం అన్వేషించేవారికి ఇది మంచి వీడియో😊
ధన్యవాదాలు అండి 🤗 💕🙏
Super ga chesaru biryani👌
Thank you so much andi 🤗
Chala bagumdi❤️
Thanks a lot andi 🤗💕
Mee face chala peace full gaa undi sister God bless you ❤❤❤❤
మీ అభిమానానికి చాలా సంతోషం అండి 💕
Thank you so much 🤗
Simply super mam
Thank you so much andi 🤗
Chicken udakabettakunda raw chicken tho dum chesthe super untadi
దేని టేస్ట్ దానిది..
👍👌👌👌
😊🤗🙏
సూపర్ అండీ ..
Thank you so much andi 🤗
Chala bavundi ❤
Thank you so much andi 🤗💕
Chala bagudhi.tq
Most welcome andi 🤗
Simple and delicious
Thank you so much 🤗
Simply 👌
Thank you 😊
First likeand first comment
Thank you soo much andi 🤗
Thank you 4 u r awesome biryani.
Most welcome! Glad you liked it 😊
Tharuvatha......😊
😄🤗🙏
Mind blowing 🎉🎉🎉❤
Thank you 😊💕
New year roju chesestha❤
Sure andi 👍💕
ఉల్లిపాయల్లో కొంచెం సాల్ట్ వేస్తే భలే క్రిస్పీగా వస్తున్నాయి
ఉల్లిపాయలు మెత్తగా మగ్గడానికి ఉప్పు వేయడం తెలుసుకానీ ఎర్రగా వేగడానికి కూడా use అవుతుందని నాకు తెలియదు అండి! ఈసారి ట్రై చేసి చూస్తాను 😊
Wow, meere , Mee subscribers briyani pampichandi, new year ki
OK andi ☺️😄
మీ బిర్యాని తో కొత్త సంవత్సరం నికి స్వాగతం పలుకుతాం అంది
తప్పకుండా అండి..
Wow nice akka.. Super undi..
Thank you dear 🤗
perfect ga prepare chaysaru sis new procedure with kitchen available masalas..mouthwatering..will try and feedback you...Thank you all the best for future endeavour regards...🙏
Thank you so much andi 🤗 🙏
New year special ga chayyochu super sister 🤤🤤😋🤤😋❤❤❤❤❤❤❤❤❤❤
Thank you so much andi 🤗💕🙏
Madam, mi voice chaala baagundi. And clear ga chepaaru.
Thank you so much for your sweet compliments andi 🤗
Super
Thank you 😊
Biriyani chala baaga vachindi meeru e basmathi rice use chestaru
Thank you so much 🤗
నేను బ్రాండ్స్ కాకుండా రైస్ షాప్ లో బియ్యం చూసి చెక్ చేసుకొని అప్పుడు తీసుకుంటాను అండి..
Biryani essence dorukuthunda? Bayata ? Madam
సూపర్ మార్కెట్ లో ఉంటాయి అండి..
Entha simple ga chesina 1 hour padutundi andi inkaa takva tym lo avvada andi
మనం ప్రిపరేషన్ టైం తగ్గించగలం గానీ కుకింగ్ టైం తగ్గించలేము అండి..
ఈసారి ప్రిపరేషన్ టైం తగ్గించి చేసుకోగలిగే ఐడియాస్ ఏమైనా ఉంటే షేర్ చేస్తాను😊
Very nice sis🎉🎉🎉❤❤❤❤❤
Thank you so much andi 🤗💕🙏
Happy new year
Thank you so much 🤗
Ok. TQ madam...😍🫶🏻👌🏻🤤
Most welcome andi 🤗
😋
Same ilage chesta apudapudu mandi taste untadi ila cheste
OK andi ☺️
Basmati rice ami company vi cheppandi sister
నేను బ్రాండ్స్ కాకుండా రైస్ షాప్ లో బియ్యం చూసి చెక్ చేసుకొని అప్పుడు తీసుకుంటాను అండి..
Thank you sister
Nice
Thank you 😊
Thank you akka
Most welcome dear 🤗
❤❤
🤗💕🙏
Indusvalley biryani pot kada andi
అవునండీ!
Meru vadina biryani masala chepandi.
Eastern అండి..
Happy Christmas 🎄
Thank you so much 🤗
Egg biryani chupiyadi madam
OK andi..
😋ఈ "చికెన్ బిరియానీ" ఎవరు చేసినా కొత్త సంవత్సరం కొత్త రుచి చూపించినందుకు అందరూ మెచ్చుకుంటారు..తిన్నవాళ్ళు రుచిని మరిచిపోలేక ఇంకొకసారి సంతోషంగా తినవచ్చు అని తలుస్తారు. ఈ ఆరోగ్యకరమైన నోరూరించే "చికెన్ బిరియానీ" ఇలా ఇక్కడ చెప్పిన పద్ధతిలో చేసుకుంటే, చేసినవారిని తిన్నవారు పొగడ్తలతో గొప్పగా మెచ్చుకుంటారు.
అవునండీ!
Thank you so much 🤗🙏
Biryani chesina handi brand entandi
Indusvally అండి, ఈ వీడియో క్రింద లింక్ ఇచ్చాను, చెక్ చేయండి..
Biryani assence brand emiti amma
Bakers అనే బ్రాండ్ అండి! కానీ కొంచెం పెద్ద కంపెనీ బ్రాండ్ దొరికితే చూడండి..
Hii andi
Hi andi 🤗
Please share ur biryani handi link
Please check the description box..
Hi sis..meru nenu adigina chicken Mandi cheyadam ledu.
Give ingredients and measurements
Hi andi..
దానికి dried lemons కావాలి అండి! అవి ఎక్కడా దొరకట్లేదు, ఆన్లైన్ లో ఉంటాయేమో తీసుకొని చేస్తాను..
@@SpiceFoodKitchen ok tq andi
అక్క కేజీ రైస్ తో ఎంత మందికి సర్వ్ చేయొచ్చు అక్క
గట్టిగా తినేవాళ్లకి అయితే 5 మందికి పెట్టొచ్చు డియర్, కానీ ఇక్కడ నేను ముప్పావు కిలో బియ్యం, కేజీ చికెన్ తో చేసిన ఈ బిర్యానీ 6 మంది తిన్నాము..
అది తినేవాళ్ళ కేపాసిటీ మీద ఆధారపడి ఉంటుంది..
@SpiceFoodKitchen ok akka thanks for your reply
Aaa gonthu bhale untundandi meeedi. Doordarshan aaakaaashvaaani 😂😂😂
Thank you so much for your sweet compliments andi 🤗🙏
🤍💛🩷🧡❤️💕
🤗🙏💕
Puspha Raj army evaraina vunnara yikada
చికెన్ బిర్యానీ ఎపుడు చేసినా అదరగొడుతున్నారు మీరన్నట్టు ఇంట్లో చేసుకొని తినడం ఆరోగ్యకరం ఉత్తమం వేడివేడిగా తింటే ఇక ఆరుచి ని వర్ణించడం అంతతేలికకాదు 😅😅
Thank you soo much andi 🤗🙏