మురళీధర్ గారు చేసిన అన్ని ఇంటర్వ్యూ లలో చంద్రమౌళి గారి ఇంటర్వ్యూ 100% clean, straight, ధన్యవాదములు చంద్రమౌళి గారికి... ఒక true పోలీస్ ఆఫీసర్. కేవలం ధర్మాన్ని పాటించారు... దినేష్ రెడ్డి లాంటి పొలిటికల్ support ఉన్న IPS ఆఫీసర్ ను ముప్పు తిప్పలు పెట్టి, ధర్మాన్ని వదలకుండా విజయం సాధించిన ధీరులు శ్రీ చంద్రమౌళి గారు.. చక్కని పరిపృచ్ఛము సమర్పించిన i dream మీడియా వారికి many many thanks
చంద్రమౌళి సార్.. మీరు విధులు నిర్వహించడంలో మీ అనుభావాలు చాలా బాగా చెప్పారు... మీరు చెప్పిన విషయాలు 35 ఏళ్లుగా జర్నలిస్ట్ గా పని చేస్తున్న నాకు తెలుసు.. మనసులో దాచుకోకుండా ఓపెన్ హార్ట్ తో చెప్పారు... పొలిటికల్.. పోలీసింగ్ ఇలా ఎన్నో అంశాలపై మాట్లాడారు.. థాంక్స్ సార్... రిపోర్టర్ మురళి గారు ఓపికతో కూల్ కూల్ గా ముచ్చట్లు పెట్టి ఎన్నో విషయాలు బయటకు తీసుక వచ్చారు.. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.. చంద్రమౌళి సార్... మీ అనుభావాలు బుక్ రూపంలో తీసుకరండి.. రేపటి తరానికి నమ్మలేని నిజాలుగా ఉంటాయి.. యాటకర్ల మల్లేష్, సీనియర్ రిపోర్టర్, హైదరాబాద్... 9492225111
I request the Rtd. DSP sir to write a book about his experience in police service. It may be useful for young police officers to face the extremism in their service. The public may also know the hard work done by the police and also the Risk faced by you.
Straight forward answers without any fear. Great Sir. Muralidhar sir does full research on the questions to be asked. Point to point questions and answers.
I am from USA. When in India I worked in Forensic Medicine department in Medical college some 25 years ago 1. Inequality in the enforcement of law is injustice and it is a crime. 2. Back in 1990s minimum 60% of AP politicians were involved in 1 or more homicides , arsons, assaults and land grabbing but none those criminals were got arrested or prosecuted, rather many of them became ministers, even chief ministers , if they were in in Europe or China they would have been in Jails or shot dead State forces. 3. Many gangsters - that run criminal enterprise with members exceeding hundred are wide spread in India, Each gang involed in hundreds of killings rapes and robberies , but none of them getting killed in your police encounters. Example Nayeem - got killed BUT his gang members that committed all those murders are still walking free. In America often FBI federal police without hesitation raid the homes and offices of criminal elected politicians but in India that never happens. Primary problem here is failure of proper training and lack of proper police education .
With all the due respect to Gaddar gaaru, from 33:15 to 33:30 I really liked Chandramouli gaari confidence! What a ferocious and daring officer he is! Salute!
Had the previlage of being your neighbor as a child in warangal quarters . Harika , chinna pedda laddu sailaja aunty a beautiful family . The visit to your cozy house in vemulawada are all best memories .
Sir meru graet sir Nijam ga plolice vallu entha manchiga untarara sir i am teacher sir differently I motivate my students towards policeing sir thank you for your inspiration. Thank you
He is genuine. I heard about him in my college days. Read about him in newspaper. But now I am very happy to see him on this platform. Committed policing he had done.
ఈరోజు కూడా విషాన్ని చిమ్ముతుంన ఇతడు ఎంత భయంకరమైన వ్యక్తి అన్నం తింటున్న వాళ్లను తీసుకెళ్లి క్రూరంగా చంపిన చరిత్ర ఇతనిది అంటారు ప్రజలు ఇతని మాటలు ఒక్కటి కూడా యదార్థత లేదు ఇది ప్రజల మాట నా మాట
Interview is excellent.But Police will get respect only when SI level officers shall meet the local ordinary people though they are not related to any crime.Each and every citizen of that area should know who is their SI,CI or DSP
మురళీధర్ గారు... మీరు మరో 10 ఇంటర్వూస్ చంద్రమౌళి గారితో తీసినా మాకు బోరు కొట్టదు...Such A Bold & Dynamic Officer He is...🤩🥰👌🙏 ఖచ్చితంగా ఈయనకు Govt Y/Z category Security ఇచ్చి ఉండాలి... ఇవ్వాలి కూడా...🙏 మురళి గారు మీలాగే మాకు కూడా పోలీస్ & నక్సలైట్స్ వారి వీరి ఎత్తులు - పైఎత్తులు - సాధక భాదలు - జీవన విధానం - ఎన్కౌంటర్స్ - ఎక్స్చేంజ్ అఫ్ ఫైర్స్ - లొంగుబాట్లు - దిద్దుబాట్లు - తెగింపు - ధైర్యం - సాహసాలు - త్యాగాలు... వింటుంటే Full Action & Thriller Movies చూస్తున్నట్టు ఉంటుంది...🤩 అలాగే వీరిలో అయినా లేదా అమాయక ప్రజలు ఎవరైనా ఎన్కౌంటర్స్లో, బాంబు బ్లాస్ట్లలో, ఎక్స్చేంజి అఫ్ ఫైర్లలో చనిపోయినప్పుడు లేదా గాయపడినప్పుడు...బాధ, జాలి, కోపం సానుభూతి కలుగుతాయి...😒😐😑 ఏదేమైనా Humanity is Greater Than any Community... 🥰 అడవి & అడవి బిడ్డలు మన భారతదేశ వారసత్వ సంపద... వారిని కాపాడుకోవడం తగిన సదుపాయాలు కల్పించడం మన ధర్మం... ఎదో ఖనిజాలు - నిధి - నిక్షేపాలు ఉన్నాయి కదా అని, కార్పొరేట్ సంస్థలకు దారదత్తం చేసి ప్రకృతిని నాశనం చేసే హక్కు ఎవరికీ లేదు...👍 నక్సలైట్స్ సమస్యను సామాజిక సమస్యగా గుర్తించి ప్రభుత్వం దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలె తప్ప... దీనిని పోలీస్ vs నక్సలైట్స్ సాయుధ పోరాటంగా మార్చాకూడదు... 👍 నక్సలైట్స్ కూడా అడవిని,సాయుధ పోరాటంను వీడి, సాధారణ ప్రజలుగా కూడా వారి గొంతుకను వినిపించవచ్చు... Technology ఇంత develop అయిన ఈ 21శతాబ్దంలో కూడా... అడవి - అజ్ఞాతం - తుపాకులు - బాంబుల మోత అంటే అవసరమా... అలోచించండి 🧐
మురళీధర్ గారు చేసిన అన్ని ఇంటర్వ్యూ లలో చంద్రమౌళి గారి ఇంటర్వ్యూ 100% clean, straight, ధన్యవాదములు చంద్రమౌళి గారికి... ఒక true పోలీస్ ఆఫీసర్. కేవలం ధర్మాన్ని పాటించారు... దినేష్ రెడ్డి లాంటి పొలిటికల్ support ఉన్న IPS ఆఫీసర్ ను ముప్పు తిప్పలు పెట్టి, ధర్మాన్ని వదలకుండా విజయం సాధించిన ధీరులు శ్రీ చంద్రమౌళి గారు.. చక్కని పరిపృచ్ఛము సమర్పించిన i dream మీడియా వారికి many many thanks
@TS Rao గారు కరెక్ట్ గా చెప్పారు 👌👍🙏
After seeing part-1 & part-2 if it is true.He is deserve for police medal or galentry award.
/xxxxmas
చంద్రమౌళి సార్.. మీరు విధులు నిర్వహించడంలో మీ అనుభావాలు చాలా బాగా చెప్పారు... మీరు చెప్పిన విషయాలు 35 ఏళ్లుగా జర్నలిస్ట్ గా పని చేస్తున్న నాకు తెలుసు.. మనసులో దాచుకోకుండా ఓపెన్ హార్ట్ తో చెప్పారు... పొలిటికల్.. పోలీసింగ్ ఇలా ఎన్నో అంశాలపై మాట్లాడారు..
థాంక్స్ సార్...
రిపోర్టర్ మురళి గారు ఓపికతో కూల్ కూల్ గా ముచ్చట్లు పెట్టి ఎన్నో విషయాలు బయటకు తీసుక వచ్చారు.. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు..
చంద్రమౌళి సార్...
మీ అనుభావాలు బుక్ రూపంలో తీసుకరండి.. రేపటి తరానికి నమ్మలేని నిజాలుగా ఉంటాయి..
యాటకర్ల మల్లేష్, సీనియర్ రిపోర్టర్, హైదరాబాద్... 9492225111
I request the Rtd. DSP sir to write a book about his experience in police service.
It may be useful for young police officers to face the extremism in their service.
The public may also know the hard work done by the police and also the Risk faced by you.
Straight forward answers without any fear. Great Sir. Muralidhar sir does full research on the questions to be asked. Point to point questions and answers.
అవును ముందు ఇంటర్వ్యూ చూశాను.......... చాలా open గా మాట్లాడారు........ బాగా interesting Interview.......
The way sir is speaking is very straightforward, genuine, open minded
Excellent interview. Very honest and daring police officer
LEGENDARY POLICE OFFICER🙏
Wonderful sir, hats off to your service. 🙏🙏
Me lnterview 20 time chesanu. Sir ur real hero
Thank you murali garu, malli interview tisukunnandhuku👍👍👍👍, Super Interview chandramouli Sir...
Mm
Real hero among police officers. Inspirational contribution Sir 🙏
Straight forward and commitment unna officer,spoke truly about Gaddar and other leaders
Sir You are speaking the truth.
Thank you.
Perfect Analysis,Very Clear & nice, Good Video.
I am from USA. When in India I worked in Forensic Medicine department in Medical college some 25 years ago 1. Inequality in the enforcement of law is injustice and it is a crime.
2. Back in 1990s minimum 60% of AP politicians were involved in 1 or more homicides , arsons, assaults and land grabbing but none those criminals were got arrested or prosecuted, rather many of them became ministers, even chief ministers , if they were in in Europe or China they would have been in Jails or shot dead State forces.
3. Many gangsters - that run criminal enterprise with members exceeding hundred are wide spread in India, Each gang involed in hundreds of killings rapes and robberies , but none of them getting killed in your police encounters. Example Nayeem - got killed BUT his gang members that committed all those murders are still walking free.
In America often FBI federal police without hesitation raid the homes and offices of criminal elected politicians but in India that never happens.
Primary problem here is failure of proper training and lack of proper police education .
Always my favourite interview
We know Chandramowli garu in Nizamabad but the real spirit of his nature of duty has shown as a true spirit of cop duty. Congrats for good interview.
With all the due respect to Gaddar gaaru, from 33:15 to 33:30 I really liked Chandramouli gaari confidence! What a ferocious and daring officer he is! Salute!
Fantastic interview 👍🙌
Chandramouli sir's interview is fantastic
Me first interview 50 time's chusanu sir...ur real police sir
Me too
Every day night from last two years I m watching your 1st interview
I'm. Also
Nenu kuda
Great interview...sir we need part3
Chala manchi interview part one and two rendu chusa
మంచి సమాచారం.అనుభవాలు.చాలా బావుంది చర్చా కార్యక్రమం
53:46 gaddar topic, any one like, hit like
Tq బ్రదర్...
ఇందులో ఒక అబద్దం చెప్పాడు సొంత ఇళ్ళు లేదు కానీ సుప్రీం కోర్ట్ కి వెళ్ళాడు డీజీపీ మీద
Chandramouli gaari life meedha cinema theesthe blockbuster aythadhi...
Sir pl interview T. Prakash Reddy Rtd Dsp balanager he is also encouter specialist worked more than 15yrs in Ramagundam karimnager area
verygood Chandramouli garu jai brahmin jai vemulavada
Interview starts at 6:40
Sir Honesty is the best policy
Thank you
GOD bless you.
Had the previlage of being your neighbor as a child in warangal quarters . Harika , chinna pedda laddu sailaja aunty a beautiful family . The visit to your cozy house in vemulawada are all best memories .
I like the way he answered. No diplomatic. Great sir.
Lall.sallam
Qk
Good job sir, perfect analysis on politician
My Favourite police officer.....sincere n daring officer
Your experience as SB Inspector Warangal by mentioning major incidents reported during your time Chandra Mouli.
SOMU.vedavathi.royal.Tirupathi.Anna.garu.yela.unnaru.anna.Phone.number.kavali.anna.9393777738.
👏 salute Chandramouli sir 👏
12.42 still remember the incident in nachina pally village in November, 1986. Both sides had casualties. Very sad incident...
I Think SP sir is Aravindarao!!
Yes,
అప్పటి జ్ఞాపకాలు మతో పంచుకోండి బ్రదర్....ఎం జరిగిందో కొంచెం వివరంగా చెప్పరా అన్నగారు ...బాగా ఇంట్రెస్ట్ నాకు తెలుసుకోవాలని
అప్పటి జ్ఞాపకాలు మతో పంచుకోండి బ్రదర్....ఎం జరిగిందో కొంచెం వివరంగా చెప్పరా అన్నగారు ...బాగా ఇంట్రెస్ట్ నాకు తెలుసుకోవాలని... ప్లీజ్ ప్లీజ్
నీ వెకిలి నవ్వులు... నిన్ను వెయ్యాల్సింది తాత బ్రో...
అడివి లో దాక్కొని గుంపులుగా తిరిగే తోడెళ్లకు(నక్సల్స్) కి..........సింహం వయసు అయిపోయినా ఏమి చెయ్యలేవు..........చంద్రమౌళి సింహం........
Watched part 2 , waiting for part 3.
Oo
Know one on my oo
Ita learning curve for youth and situations.
మురళీగారు ఓల్డ్ prisoner ఇంటర్వ్యూ చేయండి సర్...
Thanks to muralidhar Garu 2time
The best officer in Telangana I will watching daily his two interviews at night sleeping time
We need 3 rd interview
Sir meru graet sir Nijam ga plolice vallu entha manchiga untarara sir i am teacher sir differently I motivate my students towards policeing sir thank you for your inspiration. Thank you
😂😂
గుడ్ ఇంటర్వ్యూ
He is genuine. I heard about him in my college days. Read about him in newspaper. But now I am very happy to see him on this platform. Committed policing he had done.
great interview
Tq murali garu
Yes, Nachinapally my village
We need another interview with him sir
You are supurb sir
పోలీస్ వాడు ఇన్ఫర్మేషన్ లేకుండా ఏమిచేయలేరు.
W. Anand Rao, sir awesome interview and dynamic, daring and dazzling service rendered in the police department in the past.
I am big Fan of you sir. Me lanti vallu Inka kavalai.. Dynamic officers
Great interview
P. Chandramouli Sir is a real good in my life and to poor people also
Super chandramouli sir…enni sarlu chusina bore kottadu
ఈరోజు కూడా విషాన్ని చిమ్ముతుంన ఇతడు ఎంత భయంకరమైన వ్యక్తి అన్నం తింటున్న వాళ్లను తీసుకెళ్లి క్రూరంగా చంపిన చరిత్ర ఇతనిది అంటారు ప్రజలు ఇతని మాటలు ఒక్కటి కూడా యదార్థత లేదు ఇది ప్రజల మాట నా మాట
పురాణాలుచెప్పినందుకారానీకునచ్చట్లేదుదరిద్రుడాబుద్దిచూయించుకున్నావునూటాఎనభైమందిలోనువ్వొక్కడివేనెగిటివుకామెంటుపెట్టినావునిద్రపోయినపోలీసులనునక్సలైట్లుచంపలేదారాకెట్టులాంచర్లతోటిదానికేమంటావురాహౌలే
Straight forward officer.. I remembered my father. My dad was also talk same as him.. But he passed away.
RIP
Wow sorry,His name pl.?
మురళీ గారు ఓల్డ్ ప్రిసనర్స్ ఇంటర్వ్యూ లు ఆపేశారు ఎందుకు ? చెయ్యండి సార్
Great Officer. Super Sir
Wating for this interview
Straight forward
Rs Praveen Kumar sir interview cheyandi
Super 👍
Super Murali sir
Excellent sir
super
Wonderful officer
Thanks for your interview
Interview is excellent.But Police will get respect only when SI level officers shall meet the local ordinary people though they are not related to any crime.Each and every citizen of that area should know who is their SI,CI or DSP
Last paint spr correct... Saying..
Honest words
Unteeneee chandramouli ayyindu excellent
Nizambad "IG" N.shivashanker reddy
Garini interview cheyandi sir
Sir time bagundi e interview lo unnadu lekunta 😭
Super sir
CM Sir 🙏🙏🙏
Great sir!!
Super sir good interview 👌
make one More Retd DSP Chandramouli Exclusive Interview episode
N.madhu sudhan Reddy ips garini interview cheaiyandi..
Grate sir
Add sp heeramanji gari interview cheyandi Murali anna
Great sir
Murlidhar garu plz chandramouili garini malli interview cheyandi
Part1 watching 180 time's
Part 2 super
గ్రేట్ సర్ రియల్ హీరో చంద్రమౌళి గారు
Sir I like your experience sir
I.td.a lalo i.p.s officerlanu niyamisthy avinithi payruguthundi...,peruri venkateshwer rao..
Senior journalist..hyd ..boduppa
Addl sp heeramanji gari interview cheyandi Murali anna
Meru innocent people ni fake encounter chesinappudu valla family guda eelane chala pain aanubavestharu sir ....
Muralidhar garu choundramouli gari ni malli okasari interview cheyandi plz
మురళీధర్ గారు... మీరు మరో 10 ఇంటర్వూస్ చంద్రమౌళి గారితో తీసినా మాకు బోరు కొట్టదు...Such A Bold & Dynamic Officer He is...🤩🥰👌🙏
ఖచ్చితంగా ఈయనకు Govt Y/Z category Security ఇచ్చి ఉండాలి... ఇవ్వాలి కూడా...🙏
మురళి గారు మీలాగే మాకు కూడా పోలీస్ & నక్సలైట్స్ వారి వీరి ఎత్తులు - పైఎత్తులు - సాధక భాదలు - జీవన విధానం - ఎన్కౌంటర్స్ - ఎక్స్చేంజ్ అఫ్ ఫైర్స్ - లొంగుబాట్లు - దిద్దుబాట్లు - తెగింపు - ధైర్యం - సాహసాలు - త్యాగాలు... వింటుంటే Full Action & Thriller Movies చూస్తున్నట్టు ఉంటుంది...🤩
అలాగే వీరిలో అయినా లేదా అమాయక ప్రజలు ఎవరైనా ఎన్కౌంటర్స్లో, బాంబు బ్లాస్ట్లలో, ఎక్స్చేంజి అఫ్ ఫైర్లలో చనిపోయినప్పుడు లేదా గాయపడినప్పుడు...బాధ, జాలి, కోపం సానుభూతి కలుగుతాయి...😒😐😑
ఏదేమైనా Humanity is Greater Than any Community... 🥰
అడవి & అడవి బిడ్డలు మన భారతదేశ వారసత్వ సంపద... వారిని కాపాడుకోవడం తగిన సదుపాయాలు కల్పించడం మన ధర్మం... ఎదో ఖనిజాలు - నిధి - నిక్షేపాలు ఉన్నాయి కదా అని, కార్పొరేట్ సంస్థలకు దారదత్తం చేసి ప్రకృతిని నాశనం చేసే హక్కు ఎవరికీ లేదు...👍
నక్సలైట్స్ సమస్యను సామాజిక సమస్యగా గుర్తించి ప్రభుత్వం దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలె తప్ప... దీనిని పోలీస్ vs నక్సలైట్స్ సాయుధ పోరాటంగా మార్చాకూడదు... 👍
నక్సలైట్స్ కూడా అడవిని,సాయుధ పోరాటంను వీడి, సాధారణ ప్రజలుగా కూడా వారి గొంతుకను వినిపించవచ్చు... Technology ఇంత develop అయిన ఈ 21శతాబ్దంలో కూడా... అడవి - అజ్ఞాతం - తుపాకులు - బాంబుల మోత అంటే అవసరమా... అలోచించండి 🧐
Chala baga chepparu brother
Thanks Bro.. 👍
Part 3 please
We want 3rd interview need...
Nachinapally encounter aindhi currect ... Edhi ma home 🏠 mundhe jarigindhi
Respect sir