Rtd.GRP SP Shyam Prasad Exclusive Interview || Crime Dairies With Muralidhar

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ส.ค. 2024
  • Here is the exclusive interview of Rtd.GRP SP Shyam Prasad only on Crime Dairies With Muralidhar.
    In this exclusive interview, Shyam Prasad talks about his career in the police department, crucial cases he handled, about the police department, personal life and many more!
    Watch the full interview to know more!
    To stay connected with iDream Telugu News,
    Download: www.iDreamMedi...
    Like: / idtelugunews
    Follow: / idtelugunews
    Follow: / idtelugunews
    Visit: www.idreampost...

ความคิดเห็น • 1.3K

  • @sadamonilingam3183
    @sadamonilingam3183 4 ปีที่แล้ว +174

    జనతా గ్యారేజ్ మూవీ లో రేటర్డ్ అయిన తర్వాత పిల్లలకు కథలు చెప్పడానికి అనగనగా ఒక రాజు అని వెదుక్కోవడం కంటే తన సర్వీస్ ఎక్సపెయిరీన్స్ లోని సంఘటనలే కథలుగా చెప్పొచ్చు అనే డైలాగ్ గుర్తొస్తుంది సార్ మీ ఇంటర్వ్యూ చూస్తుంటే......వెళ్లిన ప్రతి చోట ఒక అద్భుతమైన ఆపరేషన్...... ...సలాం పోలీస్🙏🙏

  • @suryanarayanabadithamani7686
    @suryanarayanabadithamani7686 3 ปีที่แล้ว +18

    అత్యుత్తమమైన ఇంటర్వ్యూ! అత్యుత్తమమైన ఛానల్! అత్యుత్తమ మైన ఆఫీసర్! అత్యుత్తమమైన యాంకర్!వీరు భారతీయులు (ముఖ్యం గా తెలుగు వారు) అయినందుకు మనం గర్వపడాలి.👌👏🙏

  • @kottamclement555
    @kottamclement555 2 ปีที่แล้ว +15

    IPS శ్యాంప్రసాద్ గారూ మీరు చాలా గొప్ప నిజాయితీ వున్న ఆఫీసర్ సార్ 🙏🙏🙏
    మీ లాంటి వాళ్ళు ఈ భారత దేశానికి అవసరం అని నేను ఆశిస్తున్నాను 🙏👍👍💐💐

  • @rameshtelgamalla6421
    @rameshtelgamalla6421 4 ปีที่แล้ว +65

    మీలో నిజాయితీకి వందనాలు సార్
    దీర్గాయుషు దేవుడు మీకు ఇవ్వాలని నా యొక్క ప్రార్థన

  • @ravisingathi1623
    @ravisingathi1623 4 ปีที่แล้ว +445

    మీ అబ్బాయి సతీష్ సర్ బెల్లంపల్లి లో మా రైతుల భూముల పై దొంగ కౌలు లోనులు తీసుకున్న దళారుల ను ఒక నాయబ్ తహాశీల్దార్,వి ఆర్ ఓ,ఆంద్రాబ్యాంక్ మేనెజర్ ను సస్పెండ్ చేయించి జైలు శిక్షలు వేయించాడు .అతను కూడ మీ లాగే హానెస్ట్ ఆఫిసర్ సర్ వి ఆర్ ఫ్రౌడ్ ఆఫ్ దట్ ఆఫిసర్

  • @sreenusreenivas7776
    @sreenusreenivas7776 4 ปีที่แล้ว +77

    Part 2 Kosam click like button so that Idream will realize importance of part 2 and they will upload part 2

  • @kodamvamshi4480
    @kodamvamshi4480 4 ปีที่แล้ว +43

    Sir, you are saying I AM FALIURE in police department. But you are successful in people.
    Your duties is to serve people, you did it without fear.
    Thanks for your service sir

    • @veeroopunganoori1593
      @veeroopunganoori1593 2 ปีที่แล้ว +1

      I salute you sir.భూతద్దం తో వెదికినా

    • @veeroopunganoori1593
      @veeroopunganoori1593 2 ปีที่แล้ว +2

      డిపార్ట్మెంట్ లో ఒకరిద్దరు ఉంటారేమో మీలాంటి నిజాయితీ పరులు.ఒక విశ్రాంత సైనికుడిగా మీకు మరోసారి సెల్యూట్ చేస్తున్నా.

  • @mallekedisrinivas9914
    @mallekedisrinivas9914 4 ปีที่แล้ว +14

    చాలా ఇంటర్వ్యూ చూసాను కానీ మీలా వివరంగా ఇచ్చిన వారు చాలా తక్కువ.. మీకు నా హృదయపూర్వక ధన్వాదములు....

  • @prabhakaarsara7191
    @prabhakaarsara7191 4 ปีที่แล้ว +126

    నాది తెలంగాణా
    నాకు చాలా గర్వంగా ఉంది సార్ మీ ఇంటర్వూ చూశాక మీలాంటి ఒక నిజాయితీ గల ఆఫీసర్ నీ చూస్తా అనుకోలేదు మీరు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్న

    • @drvsadanandamvundinty1068
      @drvsadanandamvundinty1068 2 ปีที่แล้ว +5

      Great officer

    • @YASHVIN2
      @YASHVIN2 2 ปีที่แล้ว

      Bro vaadu Rice pulling perutho mosalu chesthadu. Pakka fraud..interview chusi mosapovaddu...ma area ne Veedu

    • @syamprassd3415
      @syamprassd3415 2 ปีที่แล้ว +2

      @@YASHVIN2 open challenge ...prove cheyyi evarini mosam chesano...rice pulling lo entho mandini save chesanu ra sannasi...dammunte challenge theesuko...

    • @TheSilentdarkmuse
      @TheSilentdarkmuse 2 ปีที่แล้ว

      @@YASHVIN2 rey yevadu ra nuvvu? chillara kaavala? yentha kaavali? 1 rupaya 2 rupayala number cheppu phone pe chesta lafoot ke lankhlat

    • @m.nreddyms5206
      @m.nreddyms5206 ปีที่แล้ว +2

      @@YASHVIN2 No bro niku wrong ga chepparu evaro e sir chala great person

  • @suji8886
    @suji8886 4 ปีที่แล้ว +32

    Please do part #2- very knowledgeable and lots of real life experiences were left out during the interview. Hats off to police officers like you sir. India will be proud to have people like you still in this day and age. All the very best

  • @karthikthagulla3336
    @karthikthagulla3336 2 ปีที่แล้ว +11

    మురళీధర్ గారు మీ ఇంటర్వూస్ లో ఈ ఇంటర్వ్యూ ఉత్తమమైనది, నిజాయితీ శ్యాం ప్రసాద్ గారి మాటల్లో స్పష్టంగా ధ్వనించింది

  • @narlavinuthna3060
    @narlavinuthna3060 4 ปีที่แล้ว +152

    మీరు నూరేళ్లు చల్లగా ఉండాలి సర్. మీలాంటి వాళ్ళు ఎంతోమందికి ఆదర్శం...

  • @Chiluveri.hareesh
    @Chiluveri.hareesh 4 ปีที่แล้ว +115

    మీరు చెప్పే దాన్ని బట్టి చుస్తె పోలుసు అనే వాడు లంచం తీసుకోవాలీ లేకపొతే డిపార్ట్మంట్ లో తొక్కేస్తారు దినివల్లె మంచి వాల్లుకుడా మారాల్సి వస్తుంది ఇది మన కర్మా 😡😢

    • @durgaprasadisukapallyvenka6040
      @durgaprasadisukapallyvenka6040 2 ปีที่แล้ว +3

      Anni departmentlalo idey jarguthundi. Lanchalu theesukonivaallanu thesukuney vaalley edo rakamga irikinchi aakhariki suicide chesukuney sthhithiki theesukeltharu.

  • @mohanneelapala2826
    @mohanneelapala2826 4 ปีที่แล้ว +10

    మనసుకి చాలా ఆనందం గా ఉంది సర్ మీ నవ్వు చూస్తుంటే.....
    నిజాయతీ గా ఉంటే ఎఅక్కడైన అంతే సర్

  • @kumar-sz7wl
    @kumar-sz7wl 4 ปีที่แล้ว +31

    చాలా బాగుంది సార్ మీ ఇంటర్వ్యూ మీ లాంటి నిజాయతీ గల పోలీస్ ఆఫీసర్స్ కి మంచిరోజు రోజులు కావు సార్ ఇవి అయిన మీలాంటి ఆఫీసర్స్ కావాలి సమాజానికి iam really so proud of u sir 🙏🙏🙏

  • @prashanthk8504
    @prashanthk8504 4 ปีที่แล้ว +94

    First time oka second kuda forward chyakunda 3hrs chusina interview... Really hat's up to you sir 🙏🙏🙏

    • @rajumerugu3175
      @rajumerugu3175 2 ปีที่แล้ว

      TYPESANDYZZZyzzýyýzzyYYYýyZZZ6zyzzzyzy8zyyzzYyyzyZZYYZ6YÝYYZÝzZYYYzzýzzzyzyZyyyy6YYZyzZzzýyy8zyYZZZZyzÝyyyyzyýy6yy6YZYÝZZYYYY6ÝYZYÝYZYZYYYZÝYZZZZZZÝZZZZZZÝZZZDzýZZzyyzzzzzyyzzzYzzzZzzzZzzzzzzzZzzZzZZZzzzzzzYzZZZZzzZZZzzzzzZyyZzzYZZZZZzYYzzzzzzyzzzzzzzzzzzzzzzZYzzZYY6yzyy66yyyzyÝyzzÝZyýYZýzz8zzzzy6zYzzzzZyyYYyz

    • @krishnakvs4598
      @krishnakvs4598 2 ปีที่แล้ว +2

      నూటికో కోటికో ఒక్కరూ సూపర్ సర్ భారత మాతాకీ జై.

    • @TECHTRAVELLERRAJA
      @TECHTRAVELLERRAJA 2 ปีที่แล้ว

      Nenu anthe....😄

    • @samuelga100
      @samuelga100 2 หลายเดือนก่อน +1

      Bharathiyudu. Hats off to you sir. Definitely i want to see your son & Daughter in law as IGs

  • @advocatedskvarma9722
    @advocatedskvarma9722 4 ปีที่แล้ว +17

    Bold interview by an Extraordinary Officer , 🙏🙏🙏 🙏 Sir you are inspiration for young dynamic police and Judicial officers .
    Once again Thank you Muralidhar sir.

  • @maturipandu1366
    @maturipandu1366 2 ปีที่แล้ว +9

    పోలీస్ డిపార్ట్మెంట్ లో జరిగే వాస్తవాలు నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్లకు ఎదురయ్యే కష్టాలు ధైర్యంగా చెప్పిన మీకు మంచి జరగాలని కోరుకుంట

  • @user-bl8wj5cn9n
    @user-bl8wj5cn9n 2 ปีที่แล้ว +9

    నేటి సమాజంలో జరుగుతున్నదాన్ని కళ్లకు కట్టినట్టుగా ఇంతవరకూ ఇలా ఎవరూ చెప్పలేదు సార్..మీకు మీ నిజాయితీకి నా పాదాభివందనాలు. ఇలాంటివారు భూమి మీద ఇంకా ఉన్నారని తెలిసింది ఈ చానెల్ ద్వారా

  • @kbalaji6675
    @kbalaji6675 4 ปีที่แล้ว +14

    Thanks Muralidhar for bringing this person and his experiences. And Hats off to this guy.

  • @rajukukatlapalli8623
    @rajukukatlapalli8623 4 ปีที่แล้ว +30

    మధ్యలో వాయిస్ కటింగ్ బాగాలేదు సార్ ఇంటికి సూపర్ మీలాంటి వాళ్ళు దేశానికి ఎంతో అవసరం సార్ సెల్యూట్

  • @eusubkhanpatan778
    @eusubkhanpatan778 4 ปีที่แล้ว +85

    Sir, this type of dynamic interviews don't cut sounds.

  • @gowthamgollapalli2508
    @gowthamgollapalli2508 4 ปีที่แล้ว +18

    👏👏👏 legendary interview.... Salute to shyam prasad garu for his frankness nd straightforward.

  • @harikumar3135
    @harikumar3135 4 ปีที่แล้ว +21

    In Nellore, I heard your speach in annual day of a school.on that time onwards, I recognized your sincerity sir.

  • @saividyasagarballi2916
    @saividyasagarballi2916 4 ปีที่แล้ว +22

    I beleive this is the best interview I have ever come across,worthy of 3 hrs watching --thanks for the service sir and thank u murali garu I am big fan of your work i appreciate you

  • @eusubkhanpatan778
    @eusubkhanpatan778 4 ปีที่แล้ว +36

    One of the best interview, waiting for long time for this interview.

  • @balukjccm2145
    @balukjccm2145 4 ปีที่แล้ว +17

    After Prithvi sir interview..this is the best one.!!! Kudos to Shyam sir for being in the system n fighting against it for the right cause.good job Murali sir..🙏

  • @vamanchi
    @vamanchi 4 ปีที่แล้ว +9

    People like you truly deserve bharat ratna for not bending and having to bear the social outcast and political influences and doing a great service. Very inspiring to know about you. Salute sir.

  • @chittiumashankar1105
    @chittiumashankar1105 4 ปีที่แล้ว +178

    మద్యలో ఆ మ్యుట్లెందుకు? చాలా నిరుత్సాహంగా వుంది😑😑

    • @rajesh8461
      @rajesh8461 4 ปีที่แล้ว +17

      Mute lekunda videos cheyandi....ledante interview lu cheyakandi

    • @bharathjaladanki4360
      @bharathjaladanki4360 4 ปีที่แล้ว +12

      Disliked with this reason

    • @reenep91
      @reenep91 4 ปีที่แล้ว +9

      Ayana dhryam mottanni meeru beep lu vesi champesaru

  • @VGP2023
    @VGP2023 4 ปีที่แล้ว +29

    Really have the courage to speak like this, hats off you sir

  • @ullipayalasubbarayudu
    @ullipayalasubbarayudu 4 ปีที่แล้ว +215

    ఆ 90 dislikes ఎవరో తెలుసా! మొత్తం ఆ అవినీతి బ్యాచే!

  • @ullipayalasubbarayudu
    @ullipayalasubbarayudu 4 ปีที่แล้ว +5

    ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళకి, కామెంట్స్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే నాకు తెలిసి సమాజం మీద ఎంతోకొంత బాధ్యత ఉన్న వాళ్ళే ఇలాంటి ఇంటర్య్వూ లు చూస్తారు. అలాగే అందరూ అవినీతి కి వ్యతిరేకంగా పనిచేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మన దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అవినీతి. ఇది ఇండియన్ ఆర్మీ లో కూడా ఉంది. ఈ ఆఫీసర్ గారు చెప్పినవన్నీ అందులో ఉన్నాయి.

  • @s.venkateswarlusvr607
    @s.venkateswarlusvr607 4 ปีที่แล้ว +21

    What a student, what a teacher it is inspiring interview.....

  • @swarnavasudhahomecompostin7051
    @swarnavasudhahomecompostin7051 4 ปีที่แล้ว +77

    శ్యాంప్రసాద్ గారూ మనసా వాచా మీకు మీ నిజాయితీ కి వందనములు

    • @rvenkataapparat9053
      @rvenkataapparat9053 2 ปีที่แล้ว +1

      Meeru vunnadi vunnattu cheputhunnaru. Adi society natchadu, bhavi taralu nijayitiga work cheyadaniki meeru adarsam.

    • @santhukumar3701
      @santhukumar3701 2 ปีที่แล้ว +2

      వీడు పనిచేసిన Yellandu లో వచ్చి అడగండి వీడు ఎంత rouge ఓ చెపుతారు

    • @laxmanviews5512
      @laxmanviews5512 2 ปีที่แล้ว

      @@santhukumar3701 Verdi house akkada anna pls mammalinios chysadu

    • @santhukumar3701
      @santhukumar3701 2 ปีที่แล้ว

      @@laxmanviews5512 మిమ్మల్ని ఏ విధమైన ఇబ్బందికి గురి చేశాడు వీడు ?

    • @laxmanviews5512
      @laxmanviews5512 2 ปีที่แล้ว

      @@santhukumar3701 I want to know his address pls he is most worst fellow

  • @sureshchowtapalli9907
    @sureshchowtapalli9907 ปีที่แล้ว +1

    Great sir,
    మీ లాంటి గొప్ప వ్యక్తి ని ముఖ్య అతిధిగా ఒక కార్యక్రమం చేసే అదృష్టం నాకు దక్కింది. అగిరిపల్లి లో. కృష్ణ జిల్లా.

  • @maheshvarma1145
    @maheshvarma1145 4 ปีที่แล้ว +6

    Na life lo first time oka manchi police sir interview ni chusa sir I love you sirrrrr manchi vallaki antha manche jarugutadi.... And Tq I dream ✌️✌️

  • @anuradhagollapudi6187
    @anuradhagollapudi6187 4 ปีที่แล้ว +18

    ఆయన అంత ధైర్యముగా మాట్లాడుతుంటే మీరెందుకు మ్యూట్ చేస్తున్నారు

  • @esnchanneltelugu6160
    @esnchanneltelugu6160 2 ปีที่แล้ว +7

    నిజాయితీగా బ్రతికితే సమాజములో ఇలాగే ఉంటుంది.... ఇదే మన భారతదేశం..

  • @trkght5621
    @trkght5621 ปีที่แล้ว +2

    I have NEVER seen such a very very straight forward and outspoken Police Officer's interview. Shri Shyam Prasad Sir's courage to speak very openly is amazing. This kind of Police Officers may be very rare. I salute to his outspokenness. May God bless his family and him with all the good things. I never seen so far any police officer who spoke very intricate things in the police system.

  • @thethinker6518
    @thethinker6518 4 ปีที่แล้ว +15

    Sir people like u saved and provided great service to society. From my heart, thank you so much for your great service to people.

  • @ronaldopower4169
    @ronaldopower4169 4 ปีที่แล้ว +9

    What can I tell about this interview... this is the best I have ever seen

  • @kirankumar-gb4yg
    @kirankumar-gb4yg 4 ปีที่แล้ว +9

    "KICK ASS " interview in whole crime dairies......most impactable personality Mr.Syam prasad gaaru..

  • @RamGundapu
    @RamGundapu 2 ปีที่แล้ว +2

    మురళీధర్ సార్ ఇంటర్వూస్ లో అత్యధిక మ్యూట్ లతో ఉన్న వీడియో బహుశా ఇదేనేమో!!!

  • @sruthireddy5024
    @sruthireddy5024 4 ปีที่แล้ว +7

    Thank you very much Shyam Prasad garu, for letting the people know where the Indian police are standing...I request u to open up n speak in some big Forums, let the information reach to the vast number of people... Hatsoff to your patience... n thanks for being a positive motivation to us...

  • @venkata6556
    @venkata6556 2 ปีที่แล้ว +5

    Great Sir - Especially your courage when you went to Tribal village for negotiation is outstanding Sir.

  • @hafeezhussain9
    @hafeezhussain9 ปีที่แล้ว +4

    Hats off for your service, very great personality. Murali Garu, Request you to please take another interview with him

  • @pavankumarshalivahan312
    @pavankumarshalivahan312 2 ปีที่แล้ว +3

    Hyderabad to Kodad 3hours journey,I didn't felt bored more excited and every point very valid.More like more than International Film

  • @kishorehruday8093
    @kishorehruday8093 4 ปีที่แล้ว +7

    The best interview 👌 I dream has ever uploaded.. hats off sir .. department needs many officers like u... #trueinspiration

  • @sureshthudi1992
    @sureshthudi1992 4 ปีที่แล้ว +30

    C.I తో గుంజీలు తీయించారు...great sir

  • @vamsi7743
    @vamsi7743 4 ปีที่แล้ว +15

    Department lo unna avnithi motham chepparu.. Me edugudal chalamandiki oka inspiration... Keep it up

  • @Anvit346
    @Anvit346 ปีที่แล้ว +4

    My favourite dynamic officer..

  • @madhureddy7643
    @madhureddy7643 2 ปีที่แล้ว +16

    శ్యాంప్రసాదు గారు మీరు గొప్ప పోలీసు ఆఫీసర్. మన ప్రజాసామ్యం సరిగా పనిచేయడము లేదు. మీ సేవకు తెలుగు సమాజము ఎప్పటికి రునపడి ఉంటది.

    • @janakiramkannelurjanakiram8969
      @janakiramkannelurjanakiram8969 2 ปีที่แล้ว

      Hatsoff to Shyam
      Prassd garu. Andaru meelaga
      unte anni depts..
      Prakshslanamai
      desam baagupaduthayi.
      Anthulo doubt
      lethu.

    • @jayachandraraoupputuru5073
      @jayachandraraoupputuru5073 2 ปีที่แล้ว

      Why do you start some disturbing music during the interview. I know it is purposely done. WHY ??
      Could you please stop this practice.

  • @ravisvrm3766
    @ravisvrm3766 4 ปีที่แล้ว +6

    శ్యామ్ ప్రసాద్ సార్ నాకు తెలుసు,సార్ స్పీచ్ నేను మంగళగిరి దగ్గర ఉన్న హాయిలాండ్ విన్నాను గుడ్ హ్యూమన్ బీయింగ్ చాలా డేరింగ్ పర్సన్ ముక్కుసూటితనం ఎక్కువ 🙏🙏🙏 మీలాంటి వాళ్ళు ఈ సమజానికి చాలా అవసరం సార్

  • @rbchennuru
    @rbchennuru 4 ปีที่แล้ว +20

    Tears rolled down my eyes hearing how positively reacted to an insult about your caste. Hats off people like you are called RAAMA , adarsh purush.

  • @kishornetha3182
    @kishornetha3182 4 ปีที่แล้ว +12

    Satish sir u r so great and lucky being a son of one honesty police officer. I salute your father sir.

  • @bharathjaladanki4360
    @bharathjaladanki4360 4 ปีที่แล้ว +107

    మీకు టెలికాస్ట్ చేసే దమ్ము లేనప్పుడు ఇంటర్వ్యూ ఎందుకు చేస్తారు?

  • @Yellaswamykoraboina
    @Yellaswamykoraboina 4 ปีที่แล้ว +15

    Great and inspirational officer.. Genuine interview

  • @mohd.inkshavali9596
    @mohd.inkshavali9596 4 ปีที่แล้ว +95

    The officer has guts to reveal names, but the channel doesn't have.

  • @AnilKumar-yb8tk
    @AnilKumar-yb8tk 4 ปีที่แล้ว +13

    The best interview. Need the uncut version. He told the fact daringly, Shame on idreams to beep the same. Proud of you Sir. Good luck!

    • @GIRaju
      @GIRaju 4 ปีที่แล้ว +1

      C

  • @gsnbabulu9503
    @gsnbabulu9503 ปีที่แล้ว

    Real and TRUE report. Real hero
    Sham Prasad is Real God.

  • @ambitibalaji6197
    @ambitibalaji6197 4 ปีที่แล้ว +4

    Excellent sir. Never seen such an officer like u. U were talked too openly about police department. These all real facts sir. Hatsoff to u sir.

  • @mvrao8454
    @mvrao8454 2 ปีที่แล้ว +3

    Superb interview. Shyam prasad garu
    You are like a diamond in the police department. Even though I am not a SC cast I am feeling PROUD that you have born in that community. In fact Police dept should of you.
    It is unfortunate that your pention papars are so much delayed. Sadistic world.
    God bless you.
    🙏🙏🙏

  • @pammisrinivas8530
    @pammisrinivas8530 2 ปีที่แล้ว +4

    Sir మిమ్మల్ని చూస్తుంటే అంబెడ్కర్ గారు నా జాతిని ఎంత మేల్కొలుపారో అర్ధమౌతుంది 🙏🙏🙏🙏జై భీం 💪

  • @krishnapidaparthi6489
    @krishnapidaparthi6489 4 ปีที่แล้ว +9

    ఈ వీడియో చాలా చాలా బాగంది 👌👌

  • @chandhukeshetty690
    @chandhukeshetty690 4 ปีที่แล้ว +15

    Genuine interview

  • @balukjccm2145
    @balukjccm2145 4 ปีที่แล้ว +5

    Despite facing so much harassment n obstacles Shyam sir still recommend interested people to join Dept..salute to u sir👏

  • @smithasyamalakomatreddy9333
    @smithasyamalakomatreddy9333 2 ปีที่แล้ว

    Rtd.GRP SP Shyam Prasad sir, the leader you talked about near Eduguralapalli who was murdered by Naxals is my Babai. I know him as a person and as a leader. He was a great son, brother, father, and husband. He had a heart of gold and helped anyone in need unconditionally. He was the Jewel of our family and he will be in our hearts forever. My eyes welled up with tears when you said that he misused ITDA funds to buy several acres of land. If this is true, his children would have inherited the wealth and would be living grand lives. After my Babai was murdered, my cousins went through a very difficult time. His children could not complete their education. Tribal land cannot be purchased by anyone from the forward caste and I am wondering how he could have acquired 150 acres as you have mentioned in the interview. This interview is all about boasting and self-praising of how great an officer you were and maybe you were and if you truly were, I applaud you for your sincerity. I wish you did some research and gathered facts before the interview. May I request you evidence of the misuse of ITDA funds by my Babai? You belittled and insulted my Babai, so many people watched this interview and those who do not know about the leader and his sacrifices for the tribal population will think that the garbage you have spoken is true. These days many people hardly discern between truth and fake due to a lack of judgment. The Oxford dictionary describes ‘Nonsense’ as -ideas, statements, or beliefs that you think are silly, illogical, and not true. You have the audacity to talk nonsense about the great CPM leader, so please provide us the proof. Why don’t you step out of your comfort zone, go in person to the village and check out the simple lives that his children are living? You made a mistake by assassinating the character of a great CPM leader who gave his life for the welfare of the tribals.

    • @danasudhir7300
      @danasudhir7300 10 หลายเดือนก่อน

      May be your version correct but I know cpm leaders who looted crores of rupees in land settlings and did murders also

  • @pammsgayya3382
    @pammsgayya3382 2 ปีที่แล้ว +2

    What a stright forward Police officer sir You are....Thanks for Sharing your ups and Down in your life ..But your a True Police Officer Sir ..🙏

  • @ansaar071
    @ansaar071 4 ปีที่แล้ว +8

    Sir I am a young advocate I am inspired by you sir
    I am looking at the opportunity to meet you sir
    Great hats off to you sir
    I want to meet you sir

    • @laxmanviews5512
      @laxmanviews5512 2 ปีที่แล้ว

      I want his address pls

    • @m.nreddyms5206
      @m.nreddyms5206 ปีที่แล้ว

      @@laxmanviews5512 bro send me your number

  • @kameswararao6872
    @kameswararao6872 2 ปีที่แล้ว +3

    అద్భుతం...శ్రీ ప్రసాద్ గారి ద్వారా...పోలీస్ dept నిజ చరిత్ర తెలిసింది...జై భీమ్

  • @lathadevi1905
    @lathadevi1905 2 ปีที่แล้ว +2

    Well said sir. Thank u so much sir.🙏Nice interviewed.Thank u for honesty.

  • @mvtejavarun4794
    @mvtejavarun4794 3 ปีที่แล้ว +3

    సార్ నీతిగా నిజాయితీగా ఓపెన్ గా. పనస్సువిప్పి మనస్పూర్తిగా మాట్లాడుతున్నారు ధన్యవాదాలు 🙏

  • @saikumarbaipu6494
    @saikumarbaipu6494 4 ปีที่แล้ว +76

    మురళి గారు ఆ ఆఫీసర్స్ పేరు చెప్పిన ప్పుడు మీరు మ్యూట్ ఎందుకు చేయడం....ఒకవేళ అది తప్పు గా భావిస్తే మీరు ఎడిట్ చేయాలి..లేకపోతె names ఛెపవదు అని చెప్పాలి...

    • @ullipayalasubbarayudu
      @ullipayalasubbarayudu 4 ปีที่แล้ว +7

      ఆడికి పేర్లు తెలియాలి కానీ మనకి చెప్పకూడదు. చంపుతున్నారు యదవలు.

    • @pillalam
      @pillalam 4 ปีที่แล้ว +3

      The company will be liable for legal action Anduke mute chestunna ru

    • @reenep91
      @reenep91 4 ปีที่แล้ว +2

      Ayana dhryam mottanni meeru beep lu vesi champesaru

  • @madhankumbagiri4236
    @madhankumbagiri4236 4 ปีที่แล้ว +8

    మురళి గారి ఇంటర్వ్యూ లో ఎక్కువగా వాయిస్ బ్రేక్ చేయను ఇదే మొదటిసారి

  • @deepakdillep7148
    @deepakdillep7148 4 ปีที่แล้ว +6

    I seen full interview
    I Salute to SHYAM PRASAD sir

  • @SindhusuryaSurya
    @SindhusuryaSurya 21 วันที่ผ่านมา +1

    సార్ మీ ఇంటర్వ్యూ చూస్తుంటే మీలాంటి హానెస్ట్ ఆఫీసర్ కు ఎందుకు ఇంత తొందరగా రిటర్డ్ అవుతారు అనిపిస్తుంది ... కానీ సర్ మీ ఒక్క సర్వీస్ కి ఇప్పుడున్న సర్వీస్ కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది సర్ కానీ వీళ్లంతా ఎప్పుడు మారుతారు సర్
    ఇక మీలాంటి ఆఫీసర్ కు ghp రాజు లాంటి ఆఫ్ఫిస్సర్స్కు ఆ దేవుడు చల్లగా చూడాలని మా కోరిక ... హ్యాట్సాఫ్ సర్ ...

  • @trsjangaon7761
    @trsjangaon7761 4 ปีที่แล้ว +16

    ఎస్పీ శ్యామ్ప్రసాద్ గారి బాగా మాట్లాడినందుకు కు ధన్యవాదములు

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam 4 ปีที่แล้ว +14

    Old officers all gold officers 👏👏👏👏👏💓💓💓

  • @satishreddykondreddy5781
    @satishreddykondreddy5781 4 ปีที่แล้ว +7

    This is an inspirational story, Hatsoff to you sir 🙏🏻

  • @satyasaitechnologies1024
    @satyasaitechnologies1024 8 หลายเดือนก่อน +1

    His humbleness made me to see this video more than five times

  • @rakeshgadapa84
    @rakeshgadapa84 4 ปีที่แล้ว +6

    Honest n genuine officer ..proud to know about him ...

  • @Sri-mx7zj
    @Sri-mx7zj 4 ปีที่แล้ว +7

    You are invited honest person..very good interview..what ever Sir say 200% correct about corruption

  • @vippartis
    @vippartis 2 ปีที่แล้ว +2

    Down to earth police cop. It is true the honesty in any officer in any department may not help to build assets but gives a satisfaction and courage to speak truth and facts through out his life. I am happy me too enjoying that satisfaction.

  • @sathyasandeepParamkusam
    @sathyasandeepParamkusam 4 ปีที่แล้ว +6

    Hats off to you Sir, it will be an inspiration for younger generations by this interview.

  • @Conqueror32133
    @Conqueror32133 4 ปีที่แล้ว +17

    2:25:06 about KA PAUL
    2:18:13 to 2:24:00 about " RAMADUTHA SWAMY.

  • @rajuindian9323
    @rajuindian9323 4 ปีที่แล้ว +6

    One of the best interviews... Great sir

  • @md.shajahanuniquepowersolu3010
    @md.shajahanuniquepowersolu3010 4 ปีที่แล้ว +3

    What a daring n dashing officer. Keep it up, sir...

  • @Nani-yy5mx
    @Nani-yy5mx ปีที่แล้ว +1

    Exlent interview motham chusa kirak undhi

  • @yusufzaisuhail5667
    @yusufzaisuhail5667 4 ปีที่แล้ว +14

    Great officer , ఈ కాలంలో .. కొందరే మహానుభావులు , ప్రసాద్ గారికి శిరస్సు వంచి వందనములు. మురళి గారు మీరు గెస్ట్ ని 'అతను' (13: 00)అని కాదు 'ఆయన' అని సంభోధించండి.No Offence

  • @ramachandra8781
    @ramachandra8781 4 ปีที่แล้ว +8

    Wonderful interview!! Thanks for sharing your experience honestly. We have learned a lot from you sir!!

  • @hariblaze7100
    @hariblaze7100 2 ปีที่แล้ว +3

    Another man with golden heart ❤❤❤

  • @ra82083
    @ra82083 2 ปีที่แล้ว +3

    Preparing for the civils...sir u r the inspiration to us.. 🙏🙏😊

  • @K00700
    @K00700 4 ปีที่แล้ว +6

    Great job @idreamnews you r doing an amazing job, by doing such interviews..keep going!!

  • @ganeshm6908
    @ganeshm6908 4 ปีที่แล้ว +11

    Sir Murali Garu మంచి ఆఫీసర్ తో interview చేశారు జనూన్ సర్ అతను అతని కళ్లు మొక్క లి sir

  • @rbchennuru
    @rbchennuru 4 ปีที่แล้ว +20

    I always believed that a honest Hindu SC can take our country forward.

  • @kishorereddyuppala.2991
    @kishorereddyuppala.2991 4 ปีที่แล้ว +4

    మొదటిసారిగా చూస్తున్నా, ఇలా నిర్భయంగా మాట్లాడుతూ వాస్తవాలని వక్రీకరించడం తెలియని వ్యక్తిని...

  • @pagadamsuresh
    @pagadamsuresh 3 ปีที่แล้ว +9

    One of the Best telugu interviews of all time... Subject for a Documentary 😊👍👌

  • @panthaganiravichandra716
    @panthaganiravichandra716 4 ปีที่แล้ว +68

    Sc community kabate dare ga matladutunavu sir hatsup

    • @SureshKumar-vo4ky
      @SureshKumar-vo4ky 4 ปีที่แล้ว +4

      HATSUP SIR

    • @pittidhana1829
      @pittidhana1829 4 ปีที่แล้ว +4

      Yes brother we have such type of dare

    • @syamsunderfinnykanumuri4484
      @syamsunderfinnykanumuri4484 4 ปีที่แล้ว +3

      Yes

    • @durgaprasadisukapallyvenka6040
      @durgaprasadisukapallyvenka6040 2 ปีที่แล้ว

      Talent and characters are not the boon for any community. No community is inferior to the other as none is wise or talented by their birth in a community they belong to. The late Sri Damodaram Sanjeevayya was a scholar besides being a lawyer before entering into politics and becoming the CM of our combined State and holding the position of president of AICC. Unfortunately he was dishonoured by cabinet ministers who flaunted their profiles. He used to speak Telugu without using a word of English or other, that was sweet that audience get disappointed when he concluded his speech. I heard him in 1960 in Vijayawada and felt utterly disappointed when he concluded in five minutes. How about the great late Dr. BR Ambedkar who was supported by a Brahmin in his early days. Talent is not confined to any one community. But I feel sorry for reservations causing their belittlement and grouse to those overstepped.

  • @dammalaeswar3491
    @dammalaeswar3491 4 ปีที่แล้ว +2

    ఇంత నిజాయితీ గల ఆఫీసర్ ఇంటర్వ్యూ చూసినందుకు చూపించినందుకు ఐ డ్రీమ్స్ వారికి ధన్యవాదాలు. ధైర్యంగా అతను అవినీతి ఆఫీసర్ ల పేర్లు చెబుతుంటే పిరికి వాళ్లు లాగ mute చేయటం మాత్రం బాగాలేదు. శ్యామ్ ప్రసాద్ గారికీ మా యంగ్ స్టార్స్ అందరి తరుపున బిగ్ salute

  • @ramanaak8579
    @ramanaak8579 2 ปีที่แล้ว +2

    Wonderful interview sir.....!