సర్, విజయవాడ పోలీస్ కమీషనర్ గా మీరు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తున్న రోజు ఇంకా నాకు గుర్తు వుంది. ఎంత మంది సామాన్య జనం మీ సీపీ ఆఫీస్ అంతా నిండి పోయింది. మీరు ఇక్కడి నుంచి వెళ్లొద్దు సర్ అని చాలా మంది బాధ పడ్డారు ఏడ్చేశారు కూడా. ఎంత చక్కని ఇంటర్వ్యూ ఇది. చక్కని తెలుగు విని చాలా రోజులు అయింది. మీ సర్వీస్ మొత్తం కూడా చిన్న బ్రతుకులు గురించే ఎక్కువ ఆలోచించారు వారికి మీరు చేయగలిగింది అంతా చేశారు చేస్తూనే వుంటారు కూడా. ఒక చిన్న సలహా సర్. మీరు రాజకీయాల్లోకి వొస్తే ఇమడలేరు. మీ సచ్ఛీలత ఇప్పుడు వ్యవస్థకి పనికి రాదు. కానీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా మీకు అవకాశం వొస్తే కేవలం 2 రోజులలో ఆయా రాష్ట్ర స్వరూపమే మారిపోతుంది. ఇది నిజం
సార్ మీలాంటి మాజి IPS & IAS లు అందరూ కలిసి ఇండియా లో రాజకీయ ప్రక్షాళన చేయాలి సార్ అమెరికా లో లాగ ఓక వ్యక్తి రేండు సార్లు మాత్రమే రూల్ చెయాలి అనే పాయింట్ రైజ్ చేరండి సార్ నమస్కారం
Superb interview. A very Honest officer. Respecting your father- is a great honour and gratitude. I would like to meet you. I am also a retired teacher.🙏🙏
మీకు ఇన్స్పిరేషన్ అయిన , గొప్ప మహనీయులు DT. Naik గారిని ఓడించిన మహబూబాబాద్ ప్రజలకు ఓ పెద్ద దండం. బలరాం నాయక్ చేతిలో ఓడిపోవడం , రాష్ట్ర మరియు దేశ దౌర్భాగ్యం
I used to read about this great man in the news papers when I was a kid, then life happened I moved to different parts of the world, but I always wondered whatever happened to this HERO of human being, all the folklore around him, I can't thank you enough for bringing this Great Human being and public servant out for interview, I wish him all the health and wellness. Also appreciate your patience for sitting over 4 hrs
Great officer,keep the image of police dept at great heights.It was very fortunate to AP police for experienced with his great service and thanks idreams for exhibiting his valuable interview.It is very useful to young police officers as well as young generation.
Sir , you have listened my representation ofone muslim employee for medical aid to him who is got seviour illness. You helped him. I want toKnow sri N. V Surendra Babu gari pno. He has done tremondus work as RTc MD in my point of view.iwa'nt to interact him.
జీవితంలో 1990 లలో చూసిన గొప్ప ఆఫీసర్లలో నాయక్ గారు వారి తర్వాత ఉమేష్ చంద్ర గారు, అలాగే సురేంద్ర బాబు సర్ ముఖ్యులు.. విద్యార్థులుగా ఉన్నప్పుడు ఉమేష్ చంద్ర సర్ నీ, సురేంద్ర బాబు గారి నీ కరీంనగర్ జిల్లాలో లో వారు పని చేస్తున్నప్పుడు కలిసే అవకాశం రావడం అదృష్టం, ఎందరికో గొప్ప మార్గ దర్శకులు.
చట్టం అంటే గౌరవం. లేని వ్యక్తి సురేంద్ర బాబు ఎమ్మ జనం ఏడ్చారు అంటున్నావు ఎన్కౌంటర్ లో కొడెబాయిన శ్రీనివాస రావు నీ ఇంకొక ఇద్దరినీ దారుణం గా కాల్చి చంపి నప్పుడు ఏమి అయ్యింది. నీ నోరు. మూసుకుపోయిన దా. అపవమ్మ. సొద వినేవాడు కి చెప్పు ని సొద సిస్టం మీద గౌరవం ఉన్న వాడు. ఎన్కౌంటర్ లు. చెయ్య డు ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావు. అమ్మ. అన్యాయం మీద పోరాటం చెయ్యి.
Surendra babu sir ని విజయవాడ లో నేను 2 times వారిని కలిసి మాట్లాడాను. ( నాకు చల్లగార్వంగా వుంది. రామవర్పాడు సాయిదుర్గ హోటల్ విషయం మీద 2002 లో.
సర్, విజయవాడ పోలీస్ కమీషనర్ గా మీరు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తున్న రోజు ఇంకా నాకు గుర్తు వుంది. ఎంత మంది సామాన్య జనం మీ సీపీ ఆఫీస్ అంతా నిండి పోయింది. మీరు ఇక్కడి నుంచి వెళ్లొద్దు సర్ అని చాలా మంది బాధ పడ్డారు ఏడ్చేశారు కూడా. ఎంత చక్కని ఇంటర్వ్యూ ఇది. చక్కని తెలుగు విని చాలా రోజులు అయింది. మీ సర్వీస్ మొత్తం కూడా చిన్న బ్రతుకులు గురించే ఎక్కువ ఆలోచించారు వారికి మీరు చేయగలిగింది అంతా చేశారు చేస్తూనే వుంటారు కూడా. ఒక చిన్న సలహా సర్. మీరు రాజకీయాల్లోకి వొస్తే ఇమడలేరు. మీ సచ్ఛీలత ఇప్పుడు వ్యవస్థకి పనికి రాదు. కానీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా మీకు అవకాశం వొస్తే కేవలం 2 రోజులలో ఆయా రాష్ట్ర స్వరూపమే మారిపోతుంది. ఇది నిజం
😊😊😊😊
evadu raledu 😅
antha sollu , ego tho udyogam chesi enthomandi jeevitaalanu naasanam chesina durmargudu .. ucham neecham teleeli vykthi . prabutwaniki totthu .. taanu santhosham gaa undataaniki eduti vallu emaipiyina parledu ane mansratwam . saddistic alochanalak pratiroopam ..
@@mallikbabu9457😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@@mallikbabu9457😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
సార్ మీలాంటి మాజి IPS & IAS లు అందరూ కలిసి ఇండియా లో రాజకీయ ప్రక్షాళన చేయాలి సార్ అమెరికా లో లాగ ఓక వ్యక్తి రేండు సార్లు మాత్రమే రూల్ చెయాలి అనే పాయింట్ రైజ్ చేరండి సార్ నమస్కారం
Excellent,committed,sincere police officer
ఆరోజుల్లో ఉన్న అద్భుతమైన IPS ఆఫీసర్స్ లో సురేంద్ర బాబు గారు కూడా ఒకరు. ఇలాంటి ఆఫీసర్స్ చాలా తక్కువగా ఉంటారు.
Superb interview. A very Honest officer. Respecting your father- is a great honour and gratitude. I would like to meet you. I am also a retired teacher.🙏🙏
అటువంటి గొప్ప పాట రాసిన శ్రీ వేటూరి సుందర్రామ్మూర్తి గారికి 🙏🙏🙏
Great interview great words from IPS officer Sree Surendrababu garu 🙏👏
I feel that I have read a police book having multidimentions with efficiency , dedication and integrity . Hats off to you sir🎉
Really sir very very great full police officer
Good interview 👌👌
Very very great. I salute you sir.
Excellent and honest officee
8:13 Interview starts
Great good and long interview
nice interview
Sir warangal lo OSD chesinapudu nenu sir daggara kuc ps nundi panichesanu ,good officer ,sir gariki madam gariki namaskaralu , 💐💐💐
As Vijayawada police commissioner his work is exemplary, some justice happened to poor people. He is reachable to all the people
which years did he serve? in Vijaywada?
Ur services ar excellent sir.may god give u good health and longlife
Very good police officer 🙏🙏
Comments about the figures of crime rate and crime case registration is very very true and commendable.
Surendra Babu garu 🎉 police tiger 🐯
మీకు ఇన్స్పిరేషన్ అయిన , గొప్ప మహనీయులు DT. Naik గారిని ఓడించిన మహబూబాబాద్ ప్రజలకు ఓ పెద్ద దండం. బలరాం నాయక్ చేతిలో ఓడిపోవడం , రాష్ట్ర మరియు దేశ దౌర్భాగ్యం
Tqu sir 🙏🙏🙏
మీరు apsrtc కి దేవుడు సార్ మాకు మీరు బంగారం సార్
No 1 ఆఫీసర్ సార్ మీరు బెల్లంపల్లి లో కూడా ASP గా చేశారు కదా
Man of action great offer
Lengthy videos ki breakdown ivvandi Sir 4hrs ante Kastam kada......
Sir, ee interview meeru service lo undaga ichi unte Inka bagundedi. Mee lanti officer ippudunna paristhiti lo avasaram.
Great police officer🙏
I used to read about this great man in the news papers when I was a kid, then life happened I moved to different parts of the world, but I always wondered whatever happened to this HERO of human being, all the folklore around him, I can't thank you enough for bringing this Great Human being and public servant out for interview, I wish him all the health and wellness. Also appreciate your patience for sitting over 4 hrs
You are very grate sir namaste
The great
Great officer,keep the image of police dept at great heights.It was very fortunate to AP police for experienced with his great service and thanks idreams for exhibiting his valuable interview.It is very useful to young police officers as well as young generation.
Wonderful your's work experience , Sir
58:40 Karimnagar 💪💪
Sir , you have listened my representation ofone muslim employee for medical aid to him who is got seviour illness. You helped him. I want toKnow sri N. V Surendra Babu gari pno. He has done tremondus work as RTc MD in my point of view.iwa'nt to interact him.
Super
Real hero Lagand🎉🎉🎉Gart C.P..Sir
జీవితంలో 1990 లలో చూసిన గొప్ప ఆఫీసర్లలో నాయక్ గారు వారి తర్వాత ఉమేష్ చంద్ర గారు, అలాగే సురేంద్ర బాబు సర్ ముఖ్యులు.. విద్యార్థులుగా ఉన్నప్పుడు ఉమేష్ చంద్ర సర్ నీ, సురేంద్ర బాబు గారి నీ కరీంనగర్ జిల్లాలో లో వారు పని చేస్తున్నప్పుడు కలిసే అవకాశం రావడం అదృష్టం, ఎందరికో గొప్ప మార్గ దర్శకులు.
❤nc
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
2:44:40
Sir.madya madyalo matalu ardham kakunda music pedite suce vallki eami ardham aidi
Namaj 2 :24
3:54:15
great sir
Abba maa sir
Grate officer police ante ilaundali sirgurnchi cheppaliante matalusaripou hands up ante
☑
🙏🙏🙏🙏
3.54
3.54.0
He is The worst police officer i have ever seen in my 40 year's life .. pity ....
😂😂😂😂😂😂
చట్టం అంటే గౌరవం. లేని వ్యక్తి సురేంద్ర బాబు ఎమ్మ జనం ఏడ్చారు అంటున్నావు ఎన్కౌంటర్ లో కొడెబాయిన శ్రీనివాస రావు నీ ఇంకొక ఇద్దరినీ దారుణం గా కాల్చి చంపి నప్పుడు ఏమి అయ్యింది. నీ నోరు. మూసుకుపోయిన దా. అపవమ్మ. సొద వినేవాడు కి చెప్పు ని సొద సిస్టం మీద గౌరవం ఉన్న వాడు. ఎన్కౌంటర్ లు. చెయ్య డు ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావు. అమ్మ. అన్యాయం మీద పోరాటం చెయ్యి.
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
4:01:55