DSP Ambati Narasaiah Exclusive Inmterview : ఆ దాడికి మృ_తదేహాలు చెట్టుకు వేలాడాయి! | iDream News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ก.พ. 2025

ความคิดเห็น • 83

  • @TSRAONZB
    @TSRAONZB ปีที่แล้ว +36

    ఒక్కో police officer ద్వారా ఒక్కో విధానం, వివిధ experience , వీక్షకులకు కొత్త విషయాలు తెలియడం. మురళీధర్ గారు ప్రతి నక్సల్స్ ప్రాంతపు terrain గురించి మరియు ఆ ఆఫీసర్ పనిచేసిన కాలానికి ఉన్న కేసుల పూర్తి వివరాలు కేవలం మురళీధర్ గారికే సాధ్యం. చక్కని interview .

  • @ksriharsha5398
    @ksriharsha5398 ปีที่แล้ว +49

    ఒక పోలీస్ ఆఫీసర్ తో ఇంత కూల్ గా జోవియల్ గా సాగిపోయిన ఇంటర్వ్యూస్ లో ఇది మొదటిది, నర్సయ్య గారి అనుభవాలు చాలా బాగా నచ్చాయి, థాంక్యూ మురళి గారు, మీరు మరియు నర్సయ్య గారు బాగుండాలి

    • @AnandMadikonda
      @AnandMadikonda ปีที่แล้ว +1

      Sir parkar lo Pani chesaaru...Sir Super...Sir tho okka maata maata padithe waste annattu feel ayyevaallam....Sir maatala thone andarni councilling chesevaaru....debbalu kottadam Ane maate leaadu...antha manchi Sir....I am Big Fan of Narsaiah Sir

    • @JaiRamulu-um8ee
      @JaiRamulu-um8ee 4 หลายเดือนก่อน

      ❤q

  • @svlsripadacreation999
    @svlsripadacreation999 ปีที่แล้ว +5

    నర్సయ్య సర్ ఇంటర్వ్యూ చాల బాగుండి ముక్యంగా వరంగల్ లో పని చెయ్యడం గొప్ప అను బుతి ఇంత నిమ్మదిగా ఒక పోలీస్ అపీసర్ మాట్లాడడం చాల బావుంది

  • @friendsfrnd5124
    @friendsfrnd5124 5 หลายเดือนก่อน +2

    సర్ మీరు గ్రేట్ సర్

  • @vraov2963
    @vraov2963 ปีที่แล้ว +4

    Sincere police officer Narasaih Gaaru...Nice interview. His tenure as CI Of Edullabayyam I worked as EENADU Reporter...

  • @karnavatthulaharibabu899
    @karnavatthulaharibabu899 ปีที่แล้ว +6

    Proud of you Anna Rudrangi ❤❤❤

  • @rajeshampanga1720
    @rajeshampanga1720 ปีที่แล้ว +3

    Great officer and dynamic officer

  • @Gangadhabandapelli
    @Gangadhabandapelli 11 หลายเดือนก่อน

    సార్ నమస్తే మాది కూడా రుద్రంగి సార్
    రుద్రంగి నుండి ఇంత మంచి ఆణిముత్యం ఈ దేశానికి అలాగే రాష్టానికి అందించిన రుద్రంగి ముద్దు బిడ్డకు జై జైలు..... మీకు ఆ లక్ష్మి నరసింహ స్వామి దీవెనలు ఎప్పటికి ఉంటాయి సార్

  • @venkateshmylari1990
    @venkateshmylari1990 ปีที่แล้ว +7

    Fantastic interview.... Hats off to police officer

  • @shhyaamprasad2568
    @shhyaamprasad2568 ปีที่แล้ว +2

    Super sir , great officer garu

  • @sekharr4163
    @sekharr4163 ปีที่แล้ว +4

    Good Interview. Worth to Watch.

  • @srikanthbommakanti556
    @srikanthbommakanti556 ปีที่แล้ว +2

    Chala cool vunnadu sir❤

  • @PrashanthPasi-j8f
    @PrashanthPasi-j8f 6 หลายเดือนก่อน +1

    Narsaiah sir meeru chaala great....ippadiki rupai lancham thisukokunda nirupedha kutumbam nundi vachi prajalaki yelanti samayam lonaina seva chesi..chaala simple gaa unde vyakthi sir maa narasaiah sir....

  • @avunooriprabhakar2550
    @avunooriprabhakar2550 ปีที่แล้ว +5

    జై భీమ్ సార్.!
    మా మండల వాసి శ్రీ అంబటి నర్సయ్య గారు.

    • @adumullerabindar942
      @adumullerabindar942 ปีที่แล้ว +1

      మీది ఏ జిల్లా?
      ఏ మండలం?
      తెలియజేయగలరు.

    • @ArunKumar-ym3hq
      @ArunKumar-ym3hq 2 หลายเดือนก่อน

      Rudrangi village now mandal
      Sircilla karimnagar 😮

  • @solamashok4214
    @solamashok4214 ปีที่แล้ว +9

    నా ఆదివాసీ ప్రజలు, అంత నాగరికత తెలియని వారు కాదు, మంచి, మర్యాద వీరికి ఎవరు సాటిరారు.1998 లో హాస్టల్స్ లో తినే వారం అన్నారు. అప్పకి education అనేది క్రమంగా డెవలప్ అవుతుంది.

  • @RamakrishnaPakala
    @RamakrishnaPakala ปีที่แล้ว

    Salute sir

  • @PrasadVideos1
    @PrasadVideos1 ปีที่แล้ว +1

    Super sar

  • @raghumanda1988
    @raghumanda1988 ปีที่แล้ว +1

    Great officer sir 🙏🙏

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 11 หลายเดือนก่อน

    Very good initiative sir ❤

  • @srikanthsailla3139
    @srikanthsailla3139 ปีที่แล้ว +8

    దసరా హాలిడేస్ కి వొక రోజు మేము మనాల విలేజ్ వెళ్ళాం 8 మెబర్స్ మా టీమ్ మొత్తం హైదరాబాద్ లో వుంటాం ముందే అనుకొని పోయం అక్కడ స్థూపం దగ్గర ఫొటోస్ దిగి యూ ట్యూబ్ chanla లాగా మాట్లాడం మనల ఎన్కౌంటర్ గురించి ఇప్పటికీ మర్చి పోలే వాళ్ళు చాలా interw లో చెప్పారు పోలీస్ లు అన్ని కట్టు కథలే

    • @srikanthsailla3139
      @srikanthsailla3139 ปีที่แล้ว +2

      Memu పోయిన ఫొటోస్ మాట్లాడిన వల్ల తో ఫొటోస్ ఎలా i drrem వాళ్లకి పంపాలి

    • @noone..623
      @noone..623 ปีที่แล้ว

      ​@@srikanthsailla3139nuvve oka channel petti upload chey bro

    • @bokkasubbarao4258
      @bokkasubbarao4258 ปีที่แล้ว +2

      Ni you tube account lo upload cheyye brooo

    • @Nsmedia328
      @Nsmedia328 11 หลายเดือนก่อน

      రుద్రంగి ముద్దుబిడ్డ

  • @tirumalalokini2993
    @tirumalalokini2993 ปีที่แล้ว +1

    Super taking

  • @chgopal5746
    @chgopal5746 ปีที่แล้ว +1

    Super sir

  • @shobabattula2222
    @shobabattula2222 ปีที่แล้ว +2

    Good job sir

  • @rajeshkaryam1671
    @rajeshkaryam1671 ปีที่แล้ว +1

    Super.sir

  • @PrashanthPasi-j8f
    @PrashanthPasi-j8f 6 หลายเดือนก่อน

    Great officer i have everseend

  • @Pavan....857
    @Pavan....857 ปีที่แล้ว +3

    సర్ శంకర్ అన్న Naxalite వరంగల్ సెంట్రల్ జైల్లో ఉన్నాడు.. అతని ఇంటర్వ్యూ చైయండి సర్

  • @DRGUNREDMDDMPHD
    @DRGUNREDMDDMPHD ปีที่แล้ว +2

    At 24 minutes in this , important information

  • @sanjeevchimmula3920
    @sanjeevchimmula3920 ปีที่แล้ว +1

    Good Friendly police narsaiah garu.....
    sir nu dhaggaraga chusanu.....

  • @vakitiparashuram6174
    @vakitiparashuram6174 11 หลายเดือนก่อน

    Your smile super sir

  • @chippayadagiri7316
    @chippayadagiri7316 ปีที่แล้ว +1

    నర్సయ్య నమస్తే,wish you good luck

  • @neelaramesh551
    @neelaramesh551 ปีที่แล้ว +3

    Very very good and nice officer Narsaiah sir I am Ramesh law college Subedari good evening sir

  • @GopalakrishnaVathsavayi
    @GopalakrishnaVathsavayi ปีที่แล้ว

    Police officer ante Ilaundali saar super saar

  • @bhargavaram7461
    @bhargavaram7461 ปีที่แล้ว +1

    42:23 epic jalsa movie scene😂

  • @AnandMadikonda
    @AnandMadikonda ปีที่แล้ว

    Sir Big fan nenu

  • @upagnajangili702
    @upagnajangili702 5 หลายเดือนก่อน

    Sir parkal lo s.i ga chesaru.chala manchi person.

  • @nandujainandu7753
    @nandujainandu7753 ปีที่แล้ว +3

    Mi నవ్వూ సుపార్ సార్ ❤

  • @yadagiritirunagari9397
    @yadagiritirunagari9397 ปีที่แล้ว +1

    ఆ రోజుల్లో చల్వాయిలో Dump గురించి నేనూ చాలా విన్నాను .

  • @killerking9419
    @killerking9419 ปีที่แล้ว

    సర్ తర్వాత దేవేందర్ రెడ్డి అనే సర్ వోచాడు ఆ సర్ ని కూడా ఇంటర్వ్యూ చేయండి సర్

  • @sammaiahmyakala2365
    @sammaiahmyakala2365 ปีที่แล้ว +3

    సార్ మొత్తం మీద అయితే అందులో నుండే ఇన్ఫర్మేషన్ లను తయారు చేసుకున్నారు డబ్బులు ఇచ్చి లేఖ భయపెటి

  • @srinivasmaram5827
    @srinivasmaram5827 ปีที่แล้ว +1

    Annaa Namaskaram.good job

  • @teddusuresh9653
    @teddusuresh9653 ปีที่แล้ว +2

    పూరషోత్తం యాదవ్ గారి ఇంటర్వూ చేయండి మురళి గారు

  • @pradeepreddyyarava6739
    @pradeepreddyyarava6739 ปีที่แล้ว

    ❤E.bayyaram

  • @sagarmyakala7324
    @sagarmyakala7324 ปีที่แล้ว

    Sir di ma sircilla district aaa🎉🎉

  • @sainathrathnapuram4269
    @sainathrathnapuram4269 ปีที่แล้ว +2

    Friendly officer

  • @rajitharamesh139
    @rajitharamesh139 ปีที่แล้ว

    Great officer sir daggara nennu gunmen cheshanu

  • @subbarao8498
    @subbarao8498 ปีที่แล้ว +2

    interview starts at 4:29

  • @nerallasatayanarayanagoud6108
    @nerallasatayanarayanagoud6108 11 หลายเดือนก่อน

    నర్సయ్య చాలా మంచివారు అందుకే అయిన మంచితనం మే అయినను కాపాడింది

  • @Pulihara
    @Pulihara ปีที่แล้ว

    నేను చదివిన, విన్న ప్రకారం కొంతమంది నక్సలైట్లు బయటకి వచ్చిన తరువాత నక్షలిజం అనే ముసుగులో బెదిరించి బలవంతపు వసూళ్ళు ద్వారా కోటాను కోట్లు సంపాయించి తమ పిల్లలని విదేశాలకి పంపించడం IAS IPS Officers తో వియ్యమందడం ... నిజమేనా ??

  • @karnavatthulaharibabu899
    @karnavatthulaharibabu899 ปีที่แล้ว +2

    Interview start 5:50

  • @udaykumar-qp4yw
    @udaykumar-qp4yw 2 หลายเดือนก่อน

    అడవులు కనుమరుగు కు కారణం??

  • @INDIANdickheads
    @INDIANdickheads ปีที่แล้ว

    4:30 starts interview

  • @swamyjakkalaswamyjakkala4388
    @swamyjakkalaswamyjakkala4388 ปีที่แล้ว +1

    Silent auction sir

  • @sankarBeta-zr7qy
    @sankarBeta-zr7qy 10 หลายเดือนก่อน

    నక్సలైట్ ఎవరు?నాయకుడు ఎవరు? వీరిద్దరూ ప్రజల నుంచి వచ్చినవారే? ఒకరిని ఏరివేయడం కోసం ఇంకొకరిని కాపాడడం కోసం వ్యవస్థ పుట్టిందా? ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో వీరిద్దరిలో ప్రజలను దోచుకుంటున్నది ఎవరు? రహదారులు, ఉద్యోగం, ప్రాంతీయ అభివృద్ధి అనేది వీరిద్దరిలో ఎవరి వలన ప్రజలకు చేరువైంది?

  • @neelaramesh551
    @neelaramesh551 ปีที่แล้ว

    Narsanna hatsaf you

  • @SwarnaShre
    @SwarnaShre ปีที่แล้ว +2

    My dears how can our mind dream visualisation reality what going right rwong even am. Not sence of sencing propermind way of interact others way talking

  • @egraju1334
    @egraju1334 10 หลายเดือนก่อน

    లాల్ సలామ్

  • @KittuBhaskar-d7g
    @KittuBhaskar-d7g ปีที่แล้ว +1

    💐💐🇮🇳👑🙏🙏🙏🐯

  • @pronouncehearingsolutions63
    @pronouncehearingsolutions63 ปีที่แล้ว

    Dump lo nalugu lakshalu Auna nalpi lakshala
    Me matalo tadabatu Andukay Maku ee doubt

  • @srinivasaraobetha3693
    @srinivasaraobetha3693 ปีที่แล้ว

    ఏదీ పూర్తిగా చెప్పనివ్వవు. ఇంకెందుకు interview ?

  • @shivakumarbasiri
    @shivakumarbasiri ปีที่แล้ว

    Thumb nail start 25.20 sec

  • @megatron608
    @megatron608 ปีที่แล้ว

    Video Starts at 4:28

  • @Рамкуммари
    @Рамкуммари ปีที่แล้ว +2

    26:32 job satisfaction
    00:50 to 01:10 oka cinema teeyachu asal 20mins goosebumps ey thanq sir for sharing your words to the society.
    Above all Warangal idhem orru ra babu 🙏

  • @nani1669
    @nani1669 7 หลายเดือนก่อน

    30:11

  • @nani1669
    @nani1669 7 หลายเดือนก่อน

    1:05:06

  • @nani1669
    @nani1669 8 หลายเดือนก่อน

    1:00:01

  • @neelaramesh551
    @neelaramesh551 ปีที่แล้ว

    Maa gouri akka yela undi babulu yela unnaru

  • @hemanthgade125
    @hemanthgade125 ปีที่แล้ว +1

    Public servant not a good

  • @SumanPalla-vw8yi
    @SumanPalla-vw8yi 9 หลายเดือนก่อน

    👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏

  • @ambatiaseervadham6332
    @ambatiaseervadham6332 ปีที่แล้ว +1

    Good job sir

  • @solomonpolepaka3511
    @solomonpolepaka3511 ปีที่แล้ว

    Great inteligent officer

  • @Koullabalapeer8051
    @Koullabalapeer8051 ปีที่แล้ว +1

    Good job sir