RK గారి ఆకస్మిక మరణం పార్టీకే కాదు, క్రమశిక్షణ, ఉన్నతభావాలు గల వ్యక్తిగా సమాజానికి కూడా తీరని లోటు...భర్త RK గారిని, అల్లారు ముద్దుగా పెంచుకున్న, కొడుకు కామ్రేడ్ మున్నాను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న శిరీషమ్మకు, ఇతర ఉద్యమ అమరులకు, వారి కుటుంబ సభ్యులకు,ప్రగాఢ సానుభూతి తెలియచేస్తూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటిస్తూ 💐💐💐🙏🙏🙏 కృష్ణ (జలంధర్ రెడ్డి) గారి క్రమశిక్షణ, మాట్లాడే విధానం, Subject Knowledge Superb 👌🙏 నమ్ముకున్న పార్టీ నుండి బయటకి వచ్చినా, విమర్శలు చేయకుండా, ఇప్పటికి అటు పార్టీ సిద్ధాంతాలను, ఇటు ప్రజాస్వామ్యంను గౌరవిస్తూ హుందాగా ముందుకు వెళుతున్న ఇటువంటి వ్యకులు నేటి యువతకు మంచి మార్గానిర్దేశం చేసారని ఆశిద్దాం...ఎందుకంటే నేటి సామాజిక వ్యవస్థలో ప్రశ్నించే అవసరం ఎంతైనా ఉంది... జైహింద్ 🇮🇳🙏
విప్లవ ఉద్యమంలో చదువుకొని వారిని రిక్రూట్మెంట్ చేసుకుంటారని,ఒక అసత్య ప్రచారం ఉంది, దానికి ఈ వీడియో ఒక చెంప దెబ్బ లాంటిది, ఎంతోమంది లోతైన విశ్లేషణ చేసుకుంటూ చదువుకుంటూ ప్రజల కోసం పోరాడుతూ ఉన్నారని ఈ వీడియో స్పష్టంగా తెలియజేస్తుంది. నన్ను చాలా ఇన్స్పైర్ చేసిన వీడియోలో ఇది మొదటి స్థానంలో ఉంటుంది.
కృష్ణన్న సాయుధ పోరాటంతో విముక్తి వస్తుందన్న మీ మాటలు భేష్. ఆదివాసీల చరిత్రలో మరో అల్లూరి #కుడుములరవి# అన్నా మీ మాట మా కుటుంబానికి ఎంతో గౌరవనిస్తుంది.. #గొడ్డేటిదేముడు# EX-MLA చింతపల్లి ప్రజా మనిషికి #జోహార్ ప్రజా కోసం అమరులైన వీరులకు #జోహార్లు# తెలుపుతున్నా..!
సామాజిక రుగ్మతలను, అవినీతిని నిర్మూలించడానికి మావోయిస్టులు ఎన్నుకున్న హింసా మార్గం సబబు కాదు. కానీ అందులో చేరిన కొంతమంది వ్యక్తుల ధైర్యసాహసాలు, నీతి నిజాయితీలు ప్రశంసనీయం. వారి వ్యక్తిత్వం ముందు సినిమాల్లో హీరో వేషాలు వేసే నటులు తేలిపోతారు. ఎంతోమంది రాజకీయ నాయకుల కంటే వారి అంకితభావం ప్రగాఢం. అటువంటి వారికి ప్రజలు ఎన్నికల ద్వారా అధికారం ఇస్తే, చాలా సామాజిక సమస్యలు తీరిపోతాయి.
One of the best interview from Muralidhar garu... Great respect to Commrade Krishna garu...for a balanced conversation and his values. Really taught provoking. For a better society Education is the key 🙏
అన్న మీరు చాలా నిజాయితీగా మాట్లాడారు, మీ లాంటి వారు పేద ప్రజలు,ఆదివాసుల కోసం పోరాటం చేయడం వల్ల వారు ప్రాణాలతో ఉన్నారు లేకుంటే ఈ రాజ్యం ఎప్పుడో వారిని ఖనిజ సంపద కోసం చంప్పేది.అన్న మీ లాంటి వారు బయటికి రావడం బాధాకరం అమరుల త్యాగం వృధా కాదు ఏదో ఒక రోజు కమ్యునిజం వస్తుంది. లాల్ సలాం అన్నలు
మురళి గారు నమస్కారం వీడియో తో మానేస్తే మా లాంటోళ్లు తెలియకుండా పోతుంది🌹🌹🌹 అన్న ల కోసం ఇలా ఎవరు చెప్పలేదు మీరంటే చాలా గౌరవం ఎలాంటి ఇంటర్వ్యూ చేసిన చూస్తాను
Krishna త్యాగాలను అభినందించ వలసినదే. వాస్తవాలను బాగా నే చెప్పినాడు. లోపల ఉన్నప్పుడు నిర్మొహమాటంగాను, బయటకు వచ్చిన తరువాత లౌక్యంగాను మాట్లాడినట్లు గా ఉన్నది. ఇప్పడు వస్తున్న సౌలభ్యలనీనీ పారిశ్రామికీకరణ వలనే.ప్రస్తుతానికి జరగ వలసినది అదే. గ్లోబలైజేషన్ కూడ. ఇప్పడు ప్రజాస్వామ్యమును కాపాడాలి. మానవతా మానవతావాదము బలపడాలి. విజ్ఞాన శాస్త్ర సాంకేతిక రంగాలు బలపడాలి.
ఒక సామాన్య మానవుడి లా ప్రశ్నిస్తే ఈ లోకం ఎందుకు వింటుంది అదే ఒక మావోయిస్టు అన్నలాగా లేదా ఒక పలుకుబడి ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి మాటలు వింటారు Lal Salam💪
Big Red salute to comrade krishnanna.you said great words about party and showing great respect towards party after came back from party.LALSALAM comrade✊✊✊👏👏👏
మురళి గారు మీరు కృష్ణ అన్న తోఇంటర్వ్యూ వాయిస్ మధ్య మధ్య మధ్యలో కట్ చేస్తున్నారు మీరు ఇంటర్వ్యూ చేసేది కృష్ణన్న చెప్పేది ప్రజల అందరికి తెలియాలి మళ్లీ ఇంటర్వ్యూ చేసినప్పుడు వాయిస్ కట్ చేయకండి
Rk tho pani chayadam nee adrustam anna great leader, akki raju haragopal garu he is not a ordinary person, 40 years he leads moaist party a leader. He scarific his life for poor tribal areas. U r live in tribal people heart.
కృష్ణ గారు చాలా బాగా చెప్పారు కానీ నాది ఒక చిన్న ప్రశ్న అడగాలి అని ఉంది పార్టీ చెపుతున్న మాట కొన్ని పొరపాటు లు జరుగుతుంది అని తర్వాత పార్టీ వచ్చి సంజయ్ చెబుతుంది అని డ్రైబుల్ పీపుల్ నీ పోలీస్ వారికీ సమాచారం ఇస్తున్నారు అందుకే వాళ్ళను చంపుతాము అని మరి అటు పార్టీ ఇటు ప్రభుత్వం వల్ల మేము ఎంత నలిగి పోతున్నాము మీకు తెలుసా మీకు నచ్చి పార్టీ లో ఉండి మీ పార్టీ చెప్పినట్టు అన్ని కార్యక్రమాలు చేసి ఇప్పుడు జానజీవవన స్రవంతి లో కలిసి పోయాము అనటం ఎంత వరకు కరక్ట్ అన్నది అర్ధం కానీ ప్రశ్న పార్టీ గొప్పది అన్నప్పుడు పార్టీ మనిషిని చంపటం తప్పని తెలియదా అంటే పార్టీకి నచ్చితే పెద్ద కంపెనీ లో డబ్బులు తీసుకుంటా దా పార్టీ నచ్చకపోతే ప్రజా తీర్పు అంటారా పార్టీ వారు ఎదో పేరు చెప్పి డబ్బులు తీసుకుంటున్న గిరి పుత్రుడు కి అన్యాయం చేసి తర్వాత తప్పు మాదే అనటం ఎంత వరకు కరక్ట్
RK గారి ఆకస్మిక మరణం పార్టీకే కాదు, క్రమశిక్షణ, ఉన్నతభావాలు గల వ్యక్తిగా సమాజానికి కూడా తీరని లోటు...భర్త RK గారిని, అల్లారు ముద్దుగా పెంచుకున్న, కొడుకు కామ్రేడ్ మున్నాను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న శిరీషమ్మకు, ఇతర ఉద్యమ అమరులకు, వారి కుటుంబ సభ్యులకు,ప్రగాఢ సానుభూతి తెలియచేస్తూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటిస్తూ 💐💐💐🙏🙏🙏
కృష్ణ (జలంధర్ రెడ్డి) గారి క్రమశిక్షణ, మాట్లాడే విధానం, Subject Knowledge Superb 👌🙏
నమ్ముకున్న పార్టీ నుండి బయటకి వచ్చినా, విమర్శలు చేయకుండా, ఇప్పటికి అటు పార్టీ సిద్ధాంతాలను, ఇటు ప్రజాస్వామ్యంను గౌరవిస్తూ హుందాగా ముందుకు వెళుతున్న ఇటువంటి వ్యకులు నేటి యువతకు మంచి మార్గానిర్దేశం చేసారని ఆశిద్దాం...ఎందుకంటే నేటి సామాజిక వ్యవస్థలో ప్రశ్నించే అవసరం ఎంతైనా ఉంది... జైహింద్ 🇮🇳🙏
E JAI HINDHU ANE RROGAME GAA YENDHARINO ERRAGA HANTHAM CHESINDHI
th-cam.com/video/LFTXpnDCsRs/w-d-xo.html
ప్రతి కామ్రెడ్ గుండె ధైర్యాన్ని మెచ్చుకోవాలి, తన ప్రాణం ప్రజల మంచికి అంకితం.
చాలా పద్దతి అయిన మనిషి లాగా ఉన్నారు. అతనికి అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా.
అన్నా మీలాంటి వారు మాకు ఆదర్శం అన్న మీ వంతు పోరాటం చేసి వచ్చారు అన్నా సూపర్
ఆర్కె తో కలిసి పనిచేయడం నీ అదృష్టం అన్న
ప్రతి అంశం పై ఎంతో గొప్పగా అనర్గళంగా సమాధానం చెపుతున్న కామ్రేడ్ కు లాలసలం
సుధీర్ఘమైన ఇంటర్వ్యూ చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది .అమరులకు జోహార్లు .
Interviewer కి పాదాభివందనాలు. లాల్ సలాం కామ్రేడ్
మురళి అన్నా గారికి నమస్కారం క్రిష్ణా అలియాస్ జెలింధర్ రెడ్డీ aob స్టేట్ కమిటి మెంబరు తనకీ షకెద్ rk కీ వున్నా సంభంధం చాలా గొప్పది
ల '
Constructive interview n reality in words n conversation
@@rangambaidhavidhudhavidhu1600qq😊
@@rangambaidhavidhudhavidhu1600i🎉❤l😊😮ku,mi9j😅😊😅 1:09:19 cjhbb
విప్లవ ఉద్యమంలో చదువుకొని వారిని రిక్రూట్మెంట్ చేసుకుంటారని,ఒక అసత్య ప్రచారం ఉంది, దానికి ఈ వీడియో ఒక చెంప దెబ్బ లాంటిది, ఎంతోమంది లోతైన విశ్లేషణ చేసుకుంటూ చదువుకుంటూ ప్రజల కోసం పోరాడుతూ ఉన్నారని ఈ వీడియో స్పష్టంగా తెలియజేస్తుంది. నన్ను చాలా ఇన్స్పైర్ చేసిన వీడియోలో ఇది మొదటి స్థానంలో ఉంటుంది.
కృష్ణన్న సాయుధ పోరాటంతో విముక్తి వస్తుందన్న మీ మాటలు భేష్. ఆదివాసీల చరిత్రలో మరో అల్లూరి #కుడుములరవి# అన్నా మీ మాట మా కుటుంబానికి ఎంతో గౌరవనిస్తుంది.. #గొడ్డేటిదేముడు# EX-MLA చింతపల్లి ప్రజా మనిషికి #జోహార్
ప్రజా కోసం అమరులైన వీరులకు #జోహార్లు# తెలుపుతున్నా..!
చాలా గొప్ప ఇంటర్వ్యూ.మురళి గారికి కృతజ్ఞతలు
అనాగరిక సమాజంలో తప్పని పోరాటం తప్పదు. అవినీతి, లంచగొండితనం చితికి పోతున్న ప్రజలు.
పాలకుల స్వార్థం ప్రజలకు సేవలం దించుటలో వైఫల్యమే కమ్యూనిజానికీ ఆదరణ.
రెడ్ సెల్యూట్
జైహింద్
ఆర్కె గారితో పని చేయడం ని అదృష్టం అన్న
ఆర్కె గారి గురించి పూర్తిగా తెలియచేయండి అన్న
జై నాక్సల్బారి
జై మావోయిసం
✊✊✊✊✊
✊✊✊✊🚩🚩🚩
ప్రజల బాగు కోరే మీలాంటి ప్రతి ఒక్కరిని అభినందించాల్సిందే.
సామాజిక రుగ్మతలను, అవినీతిని నిర్మూలించడానికి మావోయిస్టులు ఎన్నుకున్న హింసా మార్గం సబబు కాదు. కానీ అందులో చేరిన కొంతమంది వ్యక్తుల ధైర్యసాహసాలు, నీతి నిజాయితీలు ప్రశంసనీయం. వారి వ్యక్తిత్వం ముందు సినిమాల్లో హీరో వేషాలు వేసే నటులు తేలిపోతారు. ఎంతోమంది రాజకీయ నాయకుల కంటే వారి అంకితభావం ప్రగాఢం. అటువంటి వారికి ప్రజలు ఎన్నికల ద్వారా అధికారం ఇస్తే, చాలా సామాజిక సమస్యలు తీరిపోతాయి.
Krishna Interview is very excellent . He Spend Lot of time with Mr.RK That's Great 👍
One of the best interview from Muralidhar garu... Great respect to Commrade Krishna garu...for a balanced conversation and his values. Really taught provoking. For a better society Education is the key 🙏
నైస్ ఇంటర్వ్యూ.. మురళీధర్ గారు
..
థ్యాంక్యూ....సర్
జె.కృష్ణ
One of best ఇంటర్వ్యూ,
మురళీధర్ గారి కృతజ్ఞతలు 🙏🏻🙏🏻
అన్న మీరు చాలా నిజాయితీగా మాట్లాడారు, మీ లాంటి వారు పేద ప్రజలు,ఆదివాసుల కోసం పోరాటం చేయడం వల్ల వారు ప్రాణాలతో ఉన్నారు
లేకుంటే ఈ రాజ్యం ఎప్పుడో వారిని ఖనిజ సంపద కోసం చంప్పేది.అన్న మీ లాంటి వారు బయటికి రావడం బాధాకరం
అమరుల త్యాగం వృధా కాదు ఏదో ఒక రోజు కమ్యునిజం వస్తుంది. లాల్ సలాం అన్నలు
th-cam.com/video/LFTXpnDCsRs/w-d-xo.html
He is from our Village. Great guy. Live happy and peaceful life with good health anna. Long live
I want to contact him , can you help me please 🙏
@@srikanthmeesa5236 mail to idreams. They can arrange it 👍
@@srikanth6836 TQ 🙏
Even I am from medak district , can anyone tell me where is this bhumpally village
మార్క్సిజం అజేయం
మంచి ఇంటర్వ్యూ,
మీవంతుగా విప్లవోద్యమం కి కంట్రిబ్యుషన్ ఇవ్వడం ఇప్పుడున్న పరిస్థితుల్లో గొప్ప విషయం.
న్యూ డెమోక్రసీ లీడర్ సాగరన్న నీ ఇంటర్వ్యూ చెయ్యండి సార్ చాలా పెద్ద లీడర్ M.Sc చేసాడు..
మురళీధర్ గారు.. కామ్రాడే సురేష్ అన్నని ఎన్కౌంటర్ చేసారు వాళ్ళ ఫ్యామిలీ ని ఇంటర్వ్యూ చేయండి... రావిరాళా గ్రామం మహబూబాబాద్ జిల్లా
Yes cheste baguntadi
Nice sir nice interview...meru interview chese vidanam chala clear ga clarity ga intrest ga vuntundi...tq sir Tq very much sir....
లాల్ సలామ్ కామ్రేడ్స్ మీ త్యాగాలు మేము మరువము
GREAT INTERVIEW SIR 🙏🙏
ఈ ఇంటర్వ్యూ ద్వారా భూంపలి గ్రామ ప్రజలకి, మరియు యువతకీ మంచి మోటివేషన్ ఇవ్వడం జరిగింది.
మే రాలేదు
మురళి గారు నమస్కారం వీడియో తో మానేస్తే మా లాంటోళ్లు తెలియకుండా పోతుంది🌹🌹🌹 అన్న ల కోసం ఇలా ఎవరు చెప్పలేదు మీరంటే చాలా గౌరవం ఎలాంటి ఇంటర్వ్యూ చేసిన చూస్తాను
Krishna త్యాగాలను అభినందించ వలసినదే. వాస్తవాలను బాగా నే చెప్పినాడు.
లోపల ఉన్నప్పుడు నిర్మొహమాటంగాను, బయటకు వచ్చిన తరువాత లౌక్యంగాను మాట్లాడినట్లు గా ఉన్నది. ఇప్పడు వస్తున్న సౌలభ్యలనీనీ పారిశ్రామికీకరణ వలనే.ప్రస్తుతానికి జరగ వలసినది అదే. గ్లోబలైజేషన్ కూడ. ఇప్పడు ప్రజాస్వామ్యమును కాపాడాలి. మానవతా మానవతావాదము బలపడాలి. విజ్ఞాన శాస్త్ర సాంకేతిక రంగాలు బలపడాలి.
One of the best interviews. Keep it up
చాల మంచి. ఇంటర్వ్యూ. చేస్తున్నారు సార్.
muralidhar garu me interviews excellent..
ఇంటర్యూ చాలా బాగుంది సార్
సూపర్ motivated 💪 and good interview 👌
Genuine person. Learned a lot about our society
Comrade Krishna your present stand is correct and practical
Quite natural and meaningful interview 🎉🎉🎉
పెద్దపల్లి జిల్లాలో గుంపుల గ్రామంలో 6 నెలల కింద ఎన్కౌంటర్ లో మరణించిన సంద గంగయ్య వారి ఫ్యామిలీని ఇంటర్వ్యూ చేయండి.
ఒక సామాన్య మానవుడి లా ప్రశ్నిస్తే ఈ లోకం ఎందుకు వింటుంది అదే ఒక మావోయిస్టు అన్నలాగా లేదా ఒక పలుకుబడి ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి మాటలు వింటారు Lal Salam💪
Great Interview
Big Red salute to comrade krishnanna.you said great words about party and showing great respect towards party after came back from party.LALSALAM comrade✊✊✊👏👏👏
మురళి గారు మీరు కృష్ణ అన్న తోఇంటర్వ్యూ వాయిస్ మధ్య మధ్య మధ్యలో కట్ చేస్తున్నారు మీరు ఇంటర్వ్యూ చేసేది కృష్ణన్న చెప్పేది ప్రజల అందరికి తెలియాలి మళ్లీ ఇంటర్వ్యూ చేసినప్పుడు వాయిస్ కట్ చేయకండి
వస్థవాలు chupettaru
నేను చూసిన పర్సన్స్‌లో కృష్ణ గారు చాలా వస్తావా మరియు సహనా శీలి ఒదిగి వుండే మనిషి...💐💐💐 గ్రేట్ సార్...🫡
5:08 interview start
Ex.moaist valla language matram baga clarity & valla grammar super ga untadi
మంచి విషయాలు తెలుసుకున్నాం, ప్రశ్నించడం మర్చిపోకూడదు అనే విషయం చాలా గొప్పది
అన్నా నువ్వు బాగా చదువులు,samajam lo samasyalu anni baga telusuvukunnav
మురళి ధర్ గారు శ్రీకాకుళం ప్రముఖ నక్సలైట్ సిపిఎం లీడర్ చౌదరి తెజేశ్వరావు గారి ఇంటర్వ్యూ తీసుకోండి సార్ శ్రీకాకుళం సాయుధ పోరాటం వినాలని వుంది
Anna your statement very nice balancing statement good mi tyagalu chala viluvinavi
చాలా ముక్కు సూటిగా మాట్లాడారు అన్నా
అన్న మీ తెలివికి విప్లవ అభినందలు.
Super 👌
Murali sir. Great knowledge u have.
కామ్రేడ్ అమరవీరులకు జోహార్ జోహార్ మళ్ళీ ఉద్యమం తెలంగాణ సాయుధ పోరాటం రావాలి
Great brother miru bayatiki vachina kuda intha nijayathiga matladinaduku
Tq sir
Perfect Interview
Super interview
Nice anna
5:08 start,
1:02:00 about balimela incident
Good speaking Anna.
Interesting interview
Meeku
Police dorikite
Good respect...esthaaru
But..police ki naxalyt dorikite
Champesthaaru
Chithrahimsalatho.....great annalu
He is from our village and he is a great guy
Video starts from 5:06
anna weekly one time interview cheyyali sir
RSS ఫుల్ టైమర్స్ ని ఇంటర్వ్యూ చేయండి దయచేసి ప్లీజ్...
Sir it’s great to listen all this but please can we have a interview on how balimela greyhound attack happened on 2007 or 2008
Rk Garu okka Goppa leader elati comrade manathoo eppudu leka povadam chala badakaram me Viplava thayaganiki na viplava johar comrade.... Lal salam 💪💪💪😭😭😭
Lal Salam 👍
Tq.. Murali garu
Murali garu ur great
Waiting for more videos sir
Nice talking bro
గుట్టు బాటు ధర కోసం బాగా వివరించారు అన్న
Nice sir
Super comment Anna
Inka naxal udyam lo unna vallani interview cheyyandi Sir ..
Sir వరవర Rao garini interview cheyadi
Gud interviewed
Crpf fail kavadaniki main reason officers crpf vallu kaka povadam ips ki army knowledge vundadhu crpf officers vunte baguntadi 👍👍👍
Rk tho pani chayadam nee adrustam anna great leader, akki raju haragopal garu he is not a ordinary person, 40 years he leads moaist party a leader. He scarific his life for poor tribal areas. U r live in tribal people heart.
కృష్ణ గారు చాలా బాగా చెప్పారు కానీ నాది ఒక చిన్న ప్రశ్న అడగాలి అని ఉంది పార్టీ చెపుతున్న మాట కొన్ని పొరపాటు లు జరుగుతుంది అని తర్వాత పార్టీ వచ్చి సంజయ్ చెబుతుంది అని డ్రైబుల్ పీపుల్ నీ పోలీస్ వారికీ సమాచారం ఇస్తున్నారు అందుకే వాళ్ళను చంపుతాము అని మరి అటు పార్టీ ఇటు ప్రభుత్వం వల్ల మేము ఎంత నలిగి పోతున్నాము మీకు తెలుసా మీకు నచ్చి పార్టీ లో ఉండి మీ పార్టీ చెప్పినట్టు అన్ని కార్యక్రమాలు చేసి ఇప్పుడు జానజీవవన స్రవంతి లో కలిసి పోయాము అనటం ఎంత వరకు కరక్ట్ అన్నది అర్ధం కానీ ప్రశ్న పార్టీ గొప్పది అన్నప్పుడు పార్టీ మనిషిని చంపటం తప్పని తెలియదా అంటే పార్టీకి నచ్చితే పెద్ద కంపెనీ లో డబ్బులు తీసుకుంటా దా పార్టీ నచ్చకపోతే ప్రజా తీర్పు అంటారా పార్టీ వారు ఎదో పేరు చెప్పి డబ్బులు తీసుకుంటున్న గిరి పుత్రుడు కి అన్యాయం చేసి తర్వాత తప్పు మాదే అనటం ఎంత వరకు కరక్ట్
murali garu jagityal dagara padmakka encounter gurinchi chepandi
Mr.RK is Great Naxalite Leader
Super anna
Thana viluvaina jeevitaanni peda prajala kosam thyaagam chesi sadarana jeevitam gaduputunna krishna gaariki salute
Great human being
Manishi..adavi...manavathvam
Yes he is always grt
త్యాగజీవి అరుణ అక్క గురించి ఎందుకు Sir
Baga negitive spred avutundi arunakka gurinchi..
We love interviews of ex naxsuls with Murali garu 💐 need life style and staying and food they cook plz do sir 🙏
Super bro
Super
Super good 🎉
సుదీర్ఘ ఇంటర్వూయు ఇరువైపులా చాలా బాగుంది.
Sir merugu sabaiah interview cheyandi
Good morning sir
Mulali garu meru chese prathi inter view chustanu ,me interview super ga untaii
Chandra bushan చెప్పినా జలెందర్ ఇతను ఒక్కరెనా?
Haa