కన్నులు జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు అ ప : ఉందిలే దీవెన ఎందుకావేదన పొందిన యాతన దేవుడే మరచునా ||2|| ||కన్నులు|| 1. పలుకాకి లోకం నిందించిన - ఏకాకివై నీవు రోదించిన ||2|| అవమాన పర్వాలు ముగిసేనులే ఆనంద గీతాలు పాడేవులే నవ్వినోల్లంతా నీ ముందు తలను వంచేను ఇక ముందు ||2|| ||ఉందిలే|| 2 . అనుకొనని శ్రమ లెన్నో ఎదిరించిన - ఆత్మీయుల ప్రేమ నిదురించిన ||2|| అసమానమైన నా దేవుని బలమైన బాహువు నిను వీడునా యేసు నిలిచాడు నీ ముందు నీకు చేసెను కనువిందు ||2|| ||ఉందిలే||
కన్నుల జారిన కన్నీళ్లు తడిపేను దేవుని పదాలు ఇప్పటి నుండి నీ కళ్లు చుచును దేవుని కార్యాలు "2" ఉందిలే.... దీవెన ఎందుకా....వేదన పొందిన...యాతనా దేవుడే... మరచునా "2" 1.పలుకాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోధించిన"2" అవమాన పర్వాలు ముగిసెనులే ఆనంద గీతాలు పాడేవులే నవ్వినోలంతా నీ ముందు తలలు వంచేను ఇకముందు"2" "ఉందిలే దీవేన" 2.అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమ నిదురించిన అసమానమైన నాదేవుని బలమైన బాహువు నిను వీడిన యేసు నిలిచాడు నీ ముందు నీకు చేసేను కనువిందు "2" "ఉందిలే దీవెన"
నాకు ఒక చేయి ఒక కాలు పడిపోయినవి నా ప్రభువు నన్ను దీ వి ఇంచి కాపాడు మ నీ ప్రార్ధన చే యండి ఈ నరకం నేను భరించలేను ప్లీజ్ మీ అందరికి 🙏పెడుతున్న త్వరగా కోలుకోవాలని ప్రార్ధన చేయండి
kalugynjaka praise the NagalaTaHaAmen GodhalleljanYessayaMeekasthotramAmen praiseThanks you amen praise😢😢😢song super😢😢Thank you😢 1:58 2:00 2:02 Thank you song super😢
యేసయ్యా నీకు కృతజ్ఞతా స్తుతులు స్తోత్రము యేసుక్రీస్తు నామమున వందనాలు అయ్యగారు మీరు పాడే ప్రతి పాట హృదయని తాకుతున్నాయి కష్టలో బాదలలో ఎంతో సంతోషంగా దైర్యముగా వుంటున్నాయి దేవుడు మీ ద్వారా ఇంకా చాలా పాటలు పాడించి ఇబ్బందులు లో కష్ట సుఖాలలో అందరూ మీ పాట ల ద్వారా దేవుని మహిమ పరుస్తూ వుండాలి
కన్నులు జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు అను పల్లవి : ఉందిలే దీవెన ఎందుకావేదన పొందిన యాతన దేవుడే మరచునా (2) చరణం 1: పలుకాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోదించిన అవమాన పర్వాలు ముగిసేనులే ఆనంద గీతాలు పాడేవులే నవ్వినోల్లంతా నీ ముందు తల వంచేను ఇక ముందు " ఉంది లే " చరణం 2 : అనుకొనని శ్రమ లెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమ నిదురించిన అసమానమైన నా దేవుని బలమైన బాహువు నిను వీడునా యేసు నిలిచాడు నీ ముందు నీకు చేసెను కనువిందు (2) " ఉంది లే "
దుఃఖంలో ఉన్న వారిని ఎంతో ఓదార్చే ఆటను అందించారు బ్రదర్ దేవుని పనులు ఇంకా బహు బలంగా మీరు వాడ బడాలని ప్రతిరోజు నా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను
ఇంత మంచి పాట పాడినందుకు మీకు వందనాలు అన్న దేవుడు మీకు ఎంత మంచి స్వరాన్ని ఇంత మంచి వాక్యాన్ని పాటల్ని ఇచ్చినందుకు మీరు చాలా చిరాకు పవర్ అన్నా మీరు ఈ పాట నాకు చాలా నచ్చింది కష్టాల్లో ఉన్న ప్రతి ఆడపిల్లకి ఆ దేవుడు పంపించిన అన్న మీరు ఇంత మంచి పాట పాడినందుకు థాంక్యూ సో మచ్
Love ❤😊❤❤😊😊😊😊❤😊❤❤😊😊😂❤😊❤😊❤😊❤😊❤😊❤❤❤😊😊❤😊❤😊❤😊❤😊😊❤😊❤😊❤😊❤😊❤😊❤😊😊❤😊❤😊❤😊😊😊😊❤❤😊😊❤❤😊❤❤😊❤😊😊❤😊❤😊❤😊❤😊😊😊❤😊❤😊😊❤😊❤😊❤❤😊❤😊❤😊😊❤😊❤😊❤😊❤😊❤😊❤😊❤😊😊❤😊❤😊❤😊❤😊❤😊❤😊❤😊❤😊😊❤😊❤😊❤😊❤😊❤😊 Happy ❤😊❤😊😊❤😊❤😊❤😊❤😊❤😊❤😊😊❤😊❤😊❤😊❤😊❤😊❤😊❤😊❤😊❤😊😊❤😊❤😊❤😊❤😊😊❤😊❤😊❤😊❤😊❤😊❤😊😊❤😊❤😊❤❤😊😊❤😊❤😊❤😊😊❤😊❤😊❤😊❤😊❤😊😊❤😊❤😊❤😊 Love ❤❤❤❤❤😊😊😊❤😊😊❤😊❤😊❤😊😊❤😊❤😊❤😊😊❤😊❤😊😊❤😊❤😊❤😊❤😊😊❤😊❤😊❤😊❤😊❤😊❤😊❤😊😊❤😊❤😊❤😊❤😊😊❤😊❤😊 Love ❤❤❤❤❤❤❤❤😊😊😊❤😊❤😊❤😊😊❤😊❤😊❤😊❤😊😊❤😊❤😊❤😊😊❤😊❤❤❤❤❤😊😊😊😊❤😊❤😊😊❤😊❤😊❤😊❤😊😊❤❤❤❤😊❤😊❤😊❤😊❤😊😊❤😊❤😊❤😊❤😊😊❤😊❤😊❤😊❤😊😊❤😊❤😊❤😊😊😊❤😊😊❤😊😊❤😊❤
మా నాన్నగారు చాలా ఎక్కువుగా drinking కి బానిస అయ్యారు. అన్నయ్య. ఇంట్లో మనశ్శాంతి లేదు.prayer చేయండి.నేను బాగా చదువుకొని job సంపాదించాలి. నా job kosam prayer చేయండి please 🙏🙏🙏🙏🙏🙏🙏. నాకు ఈ job చాలా అవసరం brother.prayer చేయండి.
నాకు తెలిసి ,ఈ పాట ద్వారా క్రైస్తవ లోకంలో చాలామంది వారి భాద లో, కష్టాల్లోతోడుగా వాళ్ళకి ఓదార్పు మరియు మరి కొంత విశ్వాసం కలిగిoచి,ముందుకు వెళ్లి ప్రేయర్ లో బలపడ్డారు అని నా అభిప్రాయం ❤❤
అన్న నెను పాపం లో ఉనృ నెను ఎంత మరిచిపోవలనృ నా మైండెలోనుంచి పోవడం లెదు అ పాపం పోవడం లెదు అనృ అ పాపం నుంచి నెను ఎక్కడ నా కుటుంబ నికి దురం అవుతనె అని భయంగా ఉంది నా గురించి ప్రార్థన చెయండి 😢😢😢🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord పాస్టర్ garu మా నాన్నగారికి breanstrok vachindhi అన్నా చనిపోతాడు అని అన్నారు అన్నా kani దేవుడు చాలా గొప్పవాడు అన్నయ్య నాన్న ippudu సజీవలెక్కలో ఉన్నాడు annaya
❤❤❤❤ఆమె,, ఆమె ప్రభువా నీవు వాగ్దానం ప్రభు స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం సంపూర్ణం అవుతుంది కాబట్టి మీరు తీసుకొనే ఆహారంలో తప్పకుండా ఉండాల్సిన❤❤❤🎉🎉🎉🎉 4:24
వందనాలండి మా కుటుంబాన్ని దీవించండి మేము చేసే పని పాటలు దీవించండి అప్పుల బాధలు తొలగించండి కుటుంబమంతా కలిసికట్టుగా జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థించండి ఆమెన్ వందనాలు అండి
❤❤❤ ఆమేన్ స్తోత్రం దేవా స్తోత్రం స్తోత్రం చేస్తూ ఉంటే అది ఎప్పటికైనా మనల్ని కాపాడుతుంది ఎందుకంటే అది జ్ఞానం స్తోత్రం స్తోత్రం నా భర్తను hp జయన్న వివో గా ఉద్యోగం నుంచి తీసేయకుండా కాపాడు ప్రభువా ప్రార్థన చేయి బాగా స్తోత్రం ప్రభువా నీవు వాగ్దానం ప్రభు స్తోత్రం చేస్తూ పరమేశ్వరి తిప్పే నాయక్ వాళ్ళు హృదయం బుడ్డి వాళ్లు ఎవరు అడ్డు రాకుండా చూడు ప్రభువా ప్రార్థన చెయ్యి వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి వ్యాఖ్యలను ఆయన గీసిన బొమ్మ స్తోత్రం ప్రభువా స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం ఆమె ప్రభువా ప్రార్థన ఆమెను చూసి నోటి ద్వారా కడుపులోకి తీసుకుంటే మంచిది కాబట్టి మీరు తీసుకొనే ప్రభువా నీవు వాగ్దానం ప్రభు స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం
Praise the lord Anna ninna church lo e song padam anna really we blessed to sing this song anna ma kosame e song padav anna tqq anna praise the lord anna ma kosam na marriage kosam pray cheyadi anna ma family kosam kuda tq Anna
వందనములు అయ్యగారు మాకు అప్పులు సమస్య నుండి దేవుడు విడుదల ఇవ్వాలని ప్రేయర్ చేయండి అయ్యగారు మా తమ్ముడు బైబిల్ ట్రైనింగ్ కి వెళ్లి అన్ని నేర్చుకున్నాడు కానీ కొన్ని కారణాల వల్ల వెళ్ళలేదు మా తమ్ముడు దేవుని సేవ చేయాలని ప్రేయర్ చేయండి అయ్యగారు మా అన్నయ కి కూడా దేవుని సేవ చేయాలని తలంతు ఉంది అయ్యగారు ఈ విషయంలో కూడా ప్రేయర్ చేయండి అయ్యగారు అలాగే మా అమ్మానాన్నల కి మంచి ఆరోగ్యం ఇవ్వాలని ప్రేయర్ చేయండి అయ్యగారు
ఆత్మ రక్షణ కోసం మాత్రమే దేవుణ్ణి నమ్ముకోవాలి ... శ్రమలు పెట్టినవాడు ఆయనే తీసి వేయువాడు ఆయనే నీ ప్రయత్నం ఉంటే ఆయన సహాయం చేస్తారు దయచేసి నీ ఆత్మని రక్షించుకోవడం కోసం ఎదురు చూడండి
Ee vokka pata chalu ee generation christhava sangam nilabadataniki.dayasesi aandharu vinandi.malli malli vinandi.mortivate aavvandi.pradhinchandi.pradhinchandi.pradhisthuney vundandi.❤
ఆమెన్ ఆమెన్ 🙏🏻☦️🙇🏻♀️నాదేవా 🙏🏻నా తండ్రి 🙏🏻☦️😭కూతురు కి నీ చిత్తం తో మా మరు తల్లీ కొడుకు ఐ నా తమ్ముడు కి ఇచ్చి పెళ్లి చేశాను కానీ బాబు పుట్టిన దగ్గర నుంచి భార్య బిడ్డ ను విడిచి వేరే వ్యామోహం లో పాడి నా బిడ్డ ను బాధ పెడుతున్నారు తల్లీ గా నేను ఏమి చెయ్యాలి నాన్న 😭ఇంకా ఇతరులు మాకు డబ్బులు ఇవ్వాలి ఆ బాధ ఈ బాధ తీర్చి నన్ను గొప్పగా సాక్షిగానిలబెట్టు 🙏🏻☦️🙇🏻♀️
కన్నులు జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు
ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు
అ ప :
ఉందిలే దీవెన ఎందుకావేదన
పొందిన యాతన దేవుడే మరచునా ||2||
||కన్నులు||
1.
పలుకాకి లోకం నిందించిన -
ఏకాకివై నీవు రోదించిన ||2||
అవమాన పర్వాలు ముగిసేనులే ఆనంద గీతాలు పాడేవులే
నవ్వినోల్లంతా నీ ముందు తలను వంచేను ఇక ముందు ||2||
||ఉందిలే||
2 .
అనుకొనని శ్రమ లెన్నో ఎదిరించిన -
ఆత్మీయుల ప్రేమ నిదురించిన ||2||
అసమానమైన నా దేవుని బలమైన బాహువు నిను వీడునా యేసు నిలిచాడు నీ ముందు నీకు చేసెను కనువిందు ||2||
||ఉందిలే||
Tqq so much
😮
👌🙏🙏🙏
Nice song sir amazing singing
Nice song sir amazing singing
కన్నుల జారిన కన్నీళ్లు
తడిపేను దేవుని పదాలు
ఇప్పటి నుండి నీ కళ్లు
చుచును దేవుని కార్యాలు "2"
ఉందిలే.... దీవెన
ఎందుకా....వేదన
పొందిన...యాతనా
దేవుడే... మరచునా "2"
1.పలుకాకి లోకం నిందించిన
ఏకాకివై నీవు రోధించిన"2"
అవమాన పర్వాలు ముగిసెనులే
ఆనంద గీతాలు పాడేవులే
నవ్వినోలంతా నీ ముందు
తలలు వంచేను ఇకముందు"2"
"ఉందిలే దీవేన"
2.అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన
ఆత్మీయుల ప్రేమ నిదురించిన
అసమానమైన నాదేవుని
బలమైన బాహువు నిను వీడిన
యేసు నిలిచాడు నీ ముందు
నీకు చేసేను కనువిందు "2"
"ఉందిలే దీవెన"
🙏🙏🙏🙏
😍🙏
E. Ramesh
❤❤❤🎉🎉😊😊😊suppr
,@@IndeedyouJesus
🙏
నాకు ఒక చేయి ఒక కాలు పడిపోయినవి నా ప్రభువు నన్ను దీ వి ఇంచి కాపాడు మ నీ ప్రార్ధన చే యండి ఈ నరకం నేను భరించలేను ప్లీజ్ మీ అందరికి 🙏పెడుతున్న త్వరగా కోలుకోవాలని ప్రార్ధన చేయండి
దేవుడికృప నీకు కలుగును గాక
ఆమేన్ ఆమేన్ ఆమేన్
🙏oh lord plz heal him
Meeru thondaraga kolukovali god adbuthalu chestharu pray for everyone 🙏🙏
విశ్వాసంతో ప్రార్థన చేయండి, దేవుడు స్వస్థత ఇస్తాడు
God bless you 😢
వందనాలు అమ్మగారు ఈరోజు వాగ్దానం ప్రభువైన యేసు నామంలో మా అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
యేసయ్య నాకు పెళ్ళి ఆయ్యి నాలుగేళ్లు అయ్యింది మకిద్దరికి ఒక పాప ని దయచ్చెయ్యంది ప్రభువా ఈ పాట మాకెంతో ఆదర్శం
Yesu namamuna garbamu kalugunjgaka amen
kalugynjaka praise the NagalaTaHaAmen GodhalleljanYessayaMeekasthotramAmen praiseThanks you amen praise😢😢😢song super😢😢Thank you😢 1:58 2:00 2:02 Thank you song super😢
th-cam.com/video/1x41N-mitFc/w-d-xo.htmlsi=knKi-dsToU5BXF_h
❤❤❤❤9 lo❤❤😮😂h3hehaq😂 4:09 🎉q🎉wssá to àfaàdaddaddàfdaaffdafffßafdafaff44àeàww😂 akka BB h HV rxr😂@@singarapubasha455
Sure... తప్పకుండా ప్రార్థన చేస్తా ము
యేసయ్యా నీకు కృతజ్ఞతా స్తుతులు స్తోత్రము
యేసుక్రీస్తు నామమున వందనాలు అయ్యగారు మీరు పాడే ప్రతి పాట హృదయని తాకుతున్నాయి కష్టలో బాదలలో ఎంతో సంతోషంగా దైర్యముగా వుంటున్నాయి దేవుడు మీ ద్వారా ఇంకా చాలా పాటలు పాడించి ఇబ్బందులు లో కష్ట సుఖాలలో అందరూ మీ పాట ల ద్వారా దేవుని మహిమ పరుస్తూ వుండాలి
God bless you😇🙌🏻🫂🧎🏻🙇🏻🙏🏻🤍💕💫
👌🙏🙏
అన్నా ఈ పాట ఏంటంటే దుఃఖంలో ఉన్న మనసుకి ఎంతో మనశ్శాంతి కలుగుతుంది అన్న 🙏🙏👍 అన్నా ఇలాంటి పాటలు వల్ల ఎన్నో నశించిపోతున్న ఆత్మను లేవనెత్తాలి అన్న
Tgouslhtj
0
Super anna Naku బ్రతకాలి అని లేదు కానీ ఈ పాట నా జీవితాన్ని మరిచ్చింది దేవుని మహిమ
Jesus bless you 🙏🏿
Jesus bless you
కన్నులు జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు
ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు
అను పల్లవి :
ఉందిలే దీవెన ఎందుకావేదన
పొందిన యాతన దేవుడే మరచునా (2)
చరణం 1:
పలుకాకి లోకం నిందించిన
ఏకాకివై నీవు రోదించిన
అవమాన పర్వాలు ముగిసేనులే
ఆనంద గీతాలు పాడేవులే
నవ్వినోల్లంతా నీ ముందు తల వంచేను ఇక ముందు
" ఉంది లే "
చరణం 2 :
అనుకొనని శ్రమ లెన్నో ఎదిరించిన
ఆత్మీయుల ప్రేమ నిదురించిన
అసమానమైన నా దేవుని
బలమైన బాహువు నిను వీడునా
యేసు నిలిచాడు నీ ముందు
నీకు చేసెను కనువిందు (2) " ఉంది లే "
❤ 7:46
S46psaeg AA dyusu5o74u9tj ru knhlfupr767r57a5i5 do re 46585
😊
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
❤❤❤
Naku oka kumarthe ,oka kumarudni dhayacheyandi yesaiah thandri Amen.me padhalasakshi ga aduguthunna thandri Amen .
తండ్రి నా భర్త మనసు మార్చుము తండ్రి మా కుటుంబని కలుపుము దేవా🤲🤲🤲🤲🤲🙇🙇🙇🙇🙇
నీ భర్త మనస్సు మరచలంటే నీ వల్లే అయ్యింది నీ ఫ్యామిలీ సంతోషంగా ఉండును గాక ఆమెన్
ఓదార్పు ఇచ్చే పాట దేవుడు మీకు ఇచ్చిన తలంపు పాట కు దేవుని కి మహిమ కలుగను గాగ
అన్నయ్య ఈపాట వింటే దేవుడు నాతోమాట్లడూతున్నటూ అనిపిస్తుంది పదే పదే ఇదే పాట వింటున్న నాకు చాల అవమానాలు ఎదురైనాయి ఈనాకోసం దేవుడు పడీంచాడు అన్నయ్య
Yes
Devudu pada avamanalu kante manam pade avamanalu chala chinavi ina Navinola munde nenu manchiga nilabedathadu devudu viswa senchu namakam devudu Medha unchu devude neku swasthatha kaluga chesthadu amen
7u
😅😅
@@ravindrasagar6149*
వందనాలు అయ్యగారు ఈ సాంగ్ చాలా ఇష్టం 100 💯 టైమ్స్ చూసాను సూపర్ సూపర్ నా మనసుకి టచ్ అవ్వింది glory to God
ఎంత పాపినైనా మారు మనస్సు కలుగ చేసే పాట చాలా బాగుంది the best song 🙏🙏🙏
దుఃఖంలో ఉన్న వారిని ఎంతో ఓదార్చే ఆటను అందించారు బ్రదర్ దేవుని పనులు ఇంకా బహు బలంగా మీరు వాడ బడాలని ప్రతిరోజు నా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను
సూపర్ చాలా బాగుంది అన్నయ్య పాట ఇస్మాయిల్ పాటలు ఎన్నో నువ్వు పాడాలని ఆ దేవుడి పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి
దేవునికై మహిమ కలుగును గాక ఆమెన్ ✝️✝️🙏🙏👏👏🙌🙌
Kanlkulu jarina ka
మీ సాంగ్స్, మెసేజెస్ మా ఆత్మీయ జీవితంలో, దేవునిలో ఎలా ఎదగాలో సూటిగా దేవుడే నాతో మాట్లాడుతున్నట్టు ఉంటాయి అన్నయ్య దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏🤝🤝
Me too
ఆమెన్ 🙏
O0p0@@Jyothi-c9g
Me too realy iam saying
❤
ఈ పాట , దేవుడు మన కన్నీటి ప్రార్థనకు ఇచ్చిన జవాబు లాగా ఉంది.
అంత లేదమ్మ
ఇంత మంచి పాట పాడినందుకు మీకు వందనాలు అన్న దేవుడు మీకు ఎంత మంచి స్వరాన్ని ఇంత మంచి వాక్యాన్ని పాటల్ని ఇచ్చినందుకు మీరు చాలా చిరాకు పవర్ అన్నా మీరు ఈ పాట నాకు చాలా నచ్చింది కష్టాల్లో ఉన్న ప్రతి ఆడపిల్లకి ఆ దేవుడు పంపించిన అన్న మీరు ఇంత మంచి పాట పాడినందుకు థాంక్యూ సో మచ్
నా దేవుని కే సమస్త స్తుతి మహిమలు ఆమెన్ ఆమెన్ ఆత్మీయ తండ్రిగారికి ప్రేమతో హృదయపూర్వక వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏
.m
Love ❤😊❤❤😊😊😊😊❤😊❤❤😊😊😂❤😊❤😊❤😊❤😊❤😊❤❤❤😊😊❤😊❤😊❤😊❤😊😊❤😊❤😊❤😊❤😊❤😊❤😊😊❤😊❤😊❤😊😊😊😊❤❤😊😊❤❤😊❤❤😊❤😊😊❤😊❤😊❤😊❤😊😊😊❤😊❤😊😊❤😊❤😊❤❤😊❤😊❤😊😊❤😊❤😊❤😊❤😊❤😊❤😊❤😊😊❤😊❤😊❤😊❤😊❤😊❤😊❤😊❤😊😊❤😊❤😊❤😊❤😊❤😊 Happy ❤😊❤😊😊❤😊❤😊❤😊❤😊❤😊❤😊😊❤😊❤😊❤😊❤😊❤😊❤😊❤😊❤😊❤😊😊❤😊❤😊❤😊❤😊😊❤😊❤😊❤😊❤😊❤😊❤😊😊❤😊❤😊❤❤😊😊❤😊❤😊❤😊😊❤😊❤😊❤😊❤😊❤😊😊❤😊❤😊❤😊 Love ❤❤❤❤❤😊😊😊❤😊😊❤😊❤😊❤😊😊❤😊❤😊❤😊😊❤😊❤😊😊❤😊❤😊❤😊❤😊😊❤😊❤😊❤😊❤😊❤😊❤😊❤😊😊❤😊❤😊❤😊❤😊😊❤😊❤😊 Love ❤❤❤❤❤❤❤❤😊😊😊❤😊❤😊❤😊😊❤😊❤😊❤😊❤😊😊❤😊❤😊❤😊😊❤😊❤❤❤❤❤😊😊😊😊❤😊❤😊😊❤😊❤😊❤😊❤😊😊❤❤❤❤😊❤😊❤😊❤😊❤😊😊❤😊❤😊❤😊❤😊😊❤😊❤😊❤😊❤😊😊❤😊❤😊❤😊😊😊❤😊😊❤😊😊❤😊❤
😭😭😭 యేసయ్య నాకు సహాయం చేయి తండ్రి హల్లెలూయా 😭😭😭✝️🛐🙏🙏🙏
God bless you.
Bada.padakandi😢😢.sahayam.chesthadu.devudu
మారు మనస్సు పొందండి తర్వాత అన్ని ఆయన చూసుకుంటాడు
🙏అన్నయ్య సాoగ్ చాలా బాగుంది
మా నాన్నగారు చాలా ఎక్కువుగా drinking కి బానిస అయ్యారు. అన్నయ్య. ఇంట్లో మనశ్శాంతి లేదు.prayer చేయండి.నేను బాగా చదువుకొని job సంపాదించాలి. నా job kosam prayer చేయండి please 🙏🙏🙏🙏🙏🙏🙏. నాకు ఈ job చాలా అవసరం brother.prayer చేయండి.
Niku manchi job vasthundhi andi
Thank you so much అండి. prayer చేయండి 🙏🙏🙏🙏🙏
నువ్వు అనుకున్నా గమ్యం చేరాలి sister 🙏🙏🙏🙏
Thank you.prayer చేయండి
Mee qualification enti mam?? Maa Dagara chala companys miku emaina set అయ్యాయి జాబ్ ఉంటే chepta
నాకువంట్లోశక్తిదయచేయుము తండ్రీ ఆరోగ్యందయచేయుముతండ్రీ స్తుతులు స్తోత్రములు తండ్రీ ఆమె్న్
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 👏👏👏👏👏
నా తమ్ముడు మనసు మా మార్చు తండ్రి దేవునికి మహిమ కలుగును గాక నా గురించి ప్రేయర్ నా తమ్ముడు నా మరదలు సంతోషంగా ఉండాలి
❤❤❤
అన్నయ్య పాట వింటే ఉంటే ఏదో తెలియని హృదయం లో ఆనందం 🙏🙏
నీది మంచి స్వరము అన్న..
నాకు తెలిసి ,ఈ పాట ద్వారా క్రైస్తవ లోకంలో చాలామంది వారి భాద లో, కష్టాల్లోతోడుగా వాళ్ళకి ఓదార్పు మరియు మరి కొంత విశ్వాసం కలిగిoచి,ముందుకు వెళ్లి ప్రేయర్ లో బలపడ్డారు అని నా అభిప్రాయం ❤❤
దేవునికి యేసు ఒక్కటే మార్గం 💜💜🌹🌹✝️🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
Shaalemanna mee songs, message la valana ఎంతో నెమ్మదిగా వుంది. Sontha గృహము కావాలని prayer చేస్తున్నాం, మా కోసం prayer cheyandi. Praise the jesus
Chala ardhavanthanga pdaaru..intha chakkaga padadaniki devudu miku icchina dhanyayhanu batti devunike mahima ✝️🙇
Ma husbend ni maru manasu pondalani koruthi deuvuniki stotram tandri amen halleluya
అన్న నెను పాపం లో ఉనృ నెను ఎంత మరిచిపోవలనృ నా మైండెలోనుంచి పోవడం లెదు అ పాపం పోవడం లెదు అనృ అ పాపం నుంచి నెను ఎక్కడ నా కుటుంబ నికి దురం అవుతనె అని భయంగా ఉంది నా గురించి ప్రార్థన చెయండి 😢😢😢🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ప్రభువు ఆశీర్వాదం కలుగును.. ఆమేన్ ఆమేన్ ఆమేన్
Amen
Maa kanniru thudachina deva❤
కొన్ని వందల సార్లు విన్నా మళ్ళీ వినాలనిపించే పాట
Praise the lord Jesus and anna nice song
Praise the lord పాస్టర్ garu మా నాన్నగారికి breanstrok vachindhi అన్నా చనిపోతాడు అని అన్నారు అన్నా kani దేవుడు చాలా గొప్పవాడు అన్నయ్య నాన్న ippudu సజీవలెక్కలో ఉన్నాడు annaya
God is great devini namaniki mahima kalugunugaka amen.......,,.
❤❤❤❤ఆమె,, ఆమె ప్రభువా నీవు వాగ్దానం ప్రభు స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం సంపూర్ణం అవుతుంది కాబట్టి మీరు తీసుకొనే ఆహారంలో తప్పకుండా ఉండాల్సిన❤❤❤🎉🎉🎉🎉 4:24
Praise tha lord అన్నయ్య ఈ పాట నాకు చాల ఓదార్పును ఇచ్చింది🙏🙏🙏 ఆమెన్
దేవ దేవునికి KRUTAGNATA STHOTRALU naa athmiya thandri gariki hrudayapurvaka వందనాలు
అన్నయ్య పాట విట్ ఎంతో దెర్యం గా వుంది అన్నయ్య ❤
😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊😊😊😊😊😊
యేసయ్యా నేను నాలుగు నెలల నుంచి బాధలో ఉన్నాను ప్రభువా నన్ను నన్ను క్షమించండి ప్రభువా నాకు ఆరోగ్యం ప్రసాదించండి ప్రభువా
❤❤❤❤ఆమె ప్రభువా ప్రార్థన చెయ్యి వ్యాఖ్యలను ఆయన గీసిన బొమ్మ గారు స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం చేస్తూ
వందనాలండి మా కుటుంబాన్ని దీవించండి మేము చేసే పని పాటలు దీవించండి అప్పుల బాధలు తొలగించండి కుటుంబమంతా కలిసికట్టుగా జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థించండి ఆమెన్ వందనాలు అండి
Chala chala bagundhi song shalem brother Halleluya 🙌🙌🙌 amen 🙏🙏🙏
Praise the lord anna e paata chala bagundi anna
Praise the lord yesayya 🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️⛪
Praise The Lord Anna 🙏🏻Nee Songs Chala Baga 👌🏻untayi Anna,nee Songs & Messages chusthuu..vintuu.. unte dhevunilo balapaduthuu 🧎🏻 untanu Anna,Naalanti vaarini Inka dhvunilo balaparusthuu unnadhuku,mukyamgaa dhevudu Ninnu vaadukune vidhananni batti Dhevunni enthagano mahima parusthunnanu anna 🙌🏻,Dhevudu Ninnu & Nee Sevanu Dheevinchilani manspoorthiga Prardhisthuu unnanu Anna,Naalaga entho mandhi devunilo Balapaduthuu unnaru Anna 💯,Thanks you so much anna & Happy Birthday Raj Prakash Paul Anna
Prise the lord mee song vintunna maku goppa adaranaga vundhi.
E song vintame vallana na jeevatam lo goppa mallu gariginde deviniki vandanalu ameen ma family kosame prayer cheyandi
Deva sthothram Halleluya yesayya nana ni swasthaparuchu ani koruthunn a yesayya health issue ❤❤ 🙏🙏🙏🙌🙌🙌🙌
❤❤❤ ఆమేన్ స్తోత్రం దేవా స్తోత్రం స్తోత్రం చేస్తూ ఉంటే అది ఎప్పటికైనా మనల్ని కాపాడుతుంది ఎందుకంటే అది జ్ఞానం స్తోత్రం స్తోత్రం నా భర్తను hp జయన్న వివో గా ఉద్యోగం నుంచి తీసేయకుండా కాపాడు ప్రభువా ప్రార్థన చేయి బాగా స్తోత్రం ప్రభువా నీవు వాగ్దానం ప్రభు స్తోత్రం చేస్తూ పరమేశ్వరి తిప్పే నాయక్ వాళ్ళు హృదయం బుడ్డి వాళ్లు ఎవరు అడ్డు రాకుండా చూడు ప్రభువా ప్రార్థన చెయ్యి వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి వ్యాఖ్యలను ఆయన గీసిన బొమ్మ స్తోత్రం ప్రభువా స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం ఆమె ప్రభువా ప్రార్థన ఆమెను చూసి నోటి ద్వారా కడుపులోకి తీసుకుంటే మంచిది కాబట్టి మీరు తీసుకొనే ప్రభువా నీవు వాగ్దానం ప్రభు స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం
వందనాలయ్య నా భర్త సంపూర్ణ మారుమనసు కోసం ప్రార్థించ రా అన్నయ్య ఇంట్లో మనశ్శాంతి కోసం ప్రేయర్ చేయండి 🙏🙏🙏🙏
Ayya mi pata dwara devudu natho matladadu ayya.miku praise lord ayyagaru
Praise the Lord my Brother Song vinte naku chala adarana kaligindi Anna inka
krupa ga la Devudu mellani Bahu ga vadukovali Ani korukutunanu Amen...🙌🙏
యేసయ్యా నాకు నా ఫ్యామిలీకి మంచి ఆరోగ్యం పిల్లల చదువు దయచేయమని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి మా కొరకు ప్రార్థించండి
నా జీవితం నా బ్రతుకు నా శరీరం నా కన్నులు నా నాలుక నానోరు పాపంలో జీవిస్తునా నా గురించి paradana che yam dee piles మీకు neemdu vamdanalu
ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ i
@@MATHANGIMALLESWARI God bless you
👏👏👏👏👏👏👏👏🤏💐
Super
🎉
Please pray for us
Praise the lord annaya garu super song
Praise the lord Anna e song naku chala istam Anna
దేవుడు మనకు ఆశ్రయ దుర్గం
Amen praise the lord ✝️🙏✝️🙏🙏
Hallelujah devunike mahima kalugunugaka ameen 🙏🙏🙏🙏
వందనాల అన్నయ్య గారు మా నాన్నగారు ఆరోగ్యం బాగుండాలని ప్రార్థన చేయండి 🙏🙏🙏
Praise the lord Anna ninna church lo e song padam anna really we blessed to sing this song anna ma kosame e song padav anna tqq anna praise the lord anna ma kosam na marriage kosam pray cheyadi anna ma family kosam kuda tq Anna
దేవుని కే మహిమ ఘనత కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
Amen prise the Lord annayya
ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ⛪✝️✝️✝️🕯️👨🦽👩👦 🫁🫀🧠😭😭😭😭😭😭 🙇♂️ 12:39
యేసు నామము లో వందనాలు
Amen 🙏 niec song 🙏🌹🌹🙏
దేవునికి మహిమ కలుగును గాక❤️✝️🙏🏽
ప్రైస్ ది లార్డ్ బ్రదర్🙏🏽🙏🏽
వందనాలు🙏🏽🙏🏽🙏🏽
పాట చాలా బాగుంది కాదా నాకు చాలా ఇష్టం ఈ పాట 💐💐👍🤝🤝👏👏
దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడు ఆమెన్ 🙇♂️🙇♂️🙇♂️
యేసయ్య నా పాపాములు క్షమించు తండ్రీ 😢😢😢 నన్ను నీ బిడ్డ గా స్వీకరించు యేసయ్య 😢😢😢😢😢😢😢😢😢😢😢
వందనములు అయ్యగారు మాకు అప్పులు సమస్య నుండి దేవుడు విడుదల ఇవ్వాలని ప్రేయర్ చేయండి అయ్యగారు మా తమ్ముడు బైబిల్ ట్రైనింగ్ కి వెళ్లి అన్ని నేర్చుకున్నాడు కానీ కొన్ని కారణాల వల్ల వెళ్ళలేదు మా తమ్ముడు దేవుని సేవ చేయాలని ప్రేయర్ చేయండి అయ్యగారు మా అన్నయ కి కూడా దేవుని సేవ చేయాలని తలంతు ఉంది అయ్యగారు ఈ విషయంలో కూడా ప్రేయర్ చేయండి అయ్యగారు అలాగే మా అమ్మానాన్నల కి మంచి ఆరోగ్యం ఇవ్వాలని ప్రేయర్ చేయండి అయ్యగారు
ఆదరణ, అధ్బుతమైన సాంగ్
Pràise the Lord brother 🙏🙏
E Song vintey manasuku entho odarupuga vundi prise the lord annaya
ఆత్మ రక్షణ కోసం మాత్రమే దేవుణ్ణి నమ్ముకోవాలి ... శ్రమలు పెట్టినవాడు ఆయనే తీసి వేయువాడు ఆయనే నీ ప్రయత్నం ఉంటే ఆయన సహాయం చేస్తారు దయచేసి నీ ఆత్మని రక్షించుకోవడం కోసం ఎదురు చూడండి
Naku udyogam dayacheyandi thandri , ee avamanalanundi vidu dhala dayacheyi prabhu 🙏🏻
Anna super ga padaru chala thanks Anna your voice super maa kutumbam kosam prayer chayandi pastar garu please 🙏🙏🙏🙏🙏🙏
ఈ పాట వింటుంటే చాలా ఆదరణ గా వుంది అన్న.
Amen 🙏🙏🙏 thanks you jesus 🙏🙏🙏 praise the lord brother 🙏🙏🙏mache.message.uvna.song.brother🙏🙏🙏 God singer brother 🙏🙏👌👌
Amen praise the Lord brother 🙏
🙏 Praise the lord 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Ee vokka pata chalu ee generation christhava sangam nilabadataniki.dayasesi aandharu vinandi.malli malli vinandi.mortivate aavvandi.pradhinchandi.pradhinchandi.pradhisthuney vundandi.❤
అన్నయ్య మీ పాట వింటుంటే దేవుడే మాట్లాడినట్టు గా ఉంది
Praise the lord brother song chela baaga పాడేరు దేవునికి మహిమ కలుగును గాక
Amen praise the lord jesus 🛐🙏🙌❤️💯
ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్న కూడా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది, 👌👌
సాంగ్ చాలా అద్భుతంగా ఉందన్న హృదయాన్ని తాకుతుంది మీకు చాలా నిండు వందనాలు దేవునికిస్తోత్రం
అన్న పాట వింటుంటే దేవుడే మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది అన్న 🙏
Chala chala bagundi song amen amen amen amen amen amen amen amen amen rrrtt
Avunu
Praise the lord...samastha mahima ganatha yesayya namamuna ki chellunu gaka❤️🤗
Praise the lord
M. N. Kumari
Praise the lord. Sister. God bless you
All. Inka mare yeno songs padalane jesus nu koru kuntunnanu
Deva na premani gelipinchu maa peddavallu oppukunela cheyvtandri please
అన్న మీ పాట వింటే మనసులో ఉన్న బాధంతా పోతుందన్న ఆమెన్
వందనములు అయ్యగారు పాట చాలా బాగుంది మనసుకి చాలా హత్తుకున్నట్టు అనిపిస్తుంది😊😊😊😊😊
ఆమెన్ ఆమెన్ 🙏🏻☦️🙇🏻♀️నాదేవా 🙏🏻నా తండ్రి 🙏🏻☦️😭కూతురు కి నీ చిత్తం తో మా మరు తల్లీ కొడుకు ఐ నా తమ్ముడు కి ఇచ్చి పెళ్లి చేశాను కానీ బాబు పుట్టిన దగ్గర నుంచి భార్య బిడ్డ ను విడిచి వేరే వ్యామోహం లో పాడి నా బిడ్డ ను బాధ పెడుతున్నారు తల్లీ గా నేను ఏమి చెయ్యాలి నాన్న 😭ఇంకా ఇతరులు మాకు డబ్బులు ఇవ్వాలి ఆ బాధ ఈ బాధ తీర్చి నన్ను గొప్పగా సాక్షిగానిలబెట్టు 🙏🏻☦️🙇🏻♀️
Amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen I love you Jesus
Thank you lord praise the lord borthers and sisters 🙏 thank you ayyagaru 🙏 andharu rakshimppa badalani please pariyer chedhm 🙏