పల్లవి : నాలో నీవు - నీలో నేను ఉండాలనీ నీ యందే పరవశించాలని నా హృదయ ఆశయ్యా ప్రియుడా యేసయ్యా 1. కడలి యెంత ఎగసిపడినా హద్దు దాటదు నీ ఆజ్ఞలేక కలతలన్ని సమసిపోయే కన్న తండ్రి నిను చేరినాక కమనీయమైనది నీ దివ్య రూపము కలనైనా మరువను నీ నామ ధ్యానము llనాలో నీవు|| 2. కమ్మనైనా బ్రతుకు పాట పాడుకొందును నీలో యేసయ్యా కంటి పాప యింటి దీపం నిండు వెలుగు నీవేకదయ్యా కరుణా తరంగము తాకేను హృదయము కనురెప్ప పాటులో మారేను జీవితం ||నాలో నీవు|| 3. స్నేహమైనా సందడైనా ప్రాణమైనా నీవే యేసయ్యా సన్నిదైనా సౌఖ్యమైనా నాకు ఉన్నది నీవేకదయ్యా నీలోనే నా బలం నీలోనే నా ఫలం నీలోనే నా వరం నీవేగ నా జయం ||నాలో నీవు||
Praise the lord jesus christ Anna God bless you all thank you Jesus i love this song Anna heart touching song pretty voice bless you all team members sisters and brothers please prayer for my family number amen my daughter AADHIRA spiritual life and spiritual growth appa
Praise the lord pastor naa gurinchi preyer cheyandhi paster nenu papini nenu maralani preyer cheyandhi paster 😢 Nenu mee gurinchi preyer chesthanu pastor
పల్లవి : నాలో నీవు - నీలో నేను ఉండాలనీ
నీ యందే పరవశించాలని
నా హృదయ ఆశయ్యా
ప్రియుడా యేసయ్యా
1. కడలి యెంత ఎగసిపడినా
హద్దు దాటదు నీ ఆజ్ఞలేక
కలతలన్ని సమసిపోయే
కన్న తండ్రి నిను చేరినాక
కమనీయమైనది నీ దివ్య రూపము
కలనైనా మరువను నీ నామ ధ్యానము
llనాలో నీవు||
2. కమ్మనైనా బ్రతుకు పాట
పాడుకొందును నీలో యేసయ్యా
కంటి పాప యింటి దీపం
నిండు వెలుగు నీవేకదయ్యా
కరుణా తరంగము తాకేను హృదయము
కనురెప్ప పాటులో మారేను జీవితం
||నాలో నీవు||
3. స్నేహమైనా సందడైనా
ప్రాణమైనా నీవే యేసయ్యా
సన్నిదైనా సౌఖ్యమైనా
నాకు ఉన్నది నీవేకదయ్యా
నీలోనే నా బలం నీలోనే నా ఫలం
నీలోనే నా వరం నీవేగ నా జయం
||నాలో నీవు||
❤❤❤❤
Praise the lord Anna ✋🙏🙏🙏 super lyrics glory to God 🙏🙏🙏
Super super super
Praise the lord brother🙏
Praise the lord Ayyagaaru 🙏 Ee song very very ❤️ touch song. Spiritual meaningfully song ⛪glory to jesus 👏👏👏
Super song TQ Jesus
పరిశుద్ధుడుయైనదేవా యేసయ్య నాదయేవా యెహోవానాదేవా రాజులకురారాజువే యేసయ్య నీకే మహిమ గణనాథ ప్రభవములుగలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు శెలెం రాజుగారు కుటుంబము
Yes my.lord jesus praise the Lord. Na asha neraverchukonutaku me.aatma.sahayam.maku anugrahinchina na.tandri.na atmeeyamga tandriki na.nindu vandanamulu
మహిమ ఘనత యేసయ్య కె చెల్లును గాక
మరిన్ని పాటలు పడాలని కోరుకుంటున్నాను
తండ్రి సన్నిధి మీనిస్టర్ అందరికి థాంకు 🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️
Praise the Lord Brother. చాలా చక్కగా పాడారు దేవుని నామములో మహిమ కలుగును గాక
Prizethelord ayyagaru teem mandariki vandanamulu godbless u
Praise the Lord from Bangalore ❤❤❤❤❤❤❤
నాలో నీవు నీలో నేను నాలో నీవు నీలో నేను ఉండాలనే నీ యందే పరవశించాలనే నాలో నీవు నీలో నేను ఉండాలనే నీ అందే
ప్రైస్ లార్డ్ అయ్యగారి పాటైతే చాలా చాలా అమృతంగా చాలా బాగా పాడారు మరి ఉదయాన్నే ఎంత హత్తుకునే పాట
అజయ్ పాస్టర్ గారి కి నూతన సంవత్సర శుభాకాంక్షలు పాట చాల బాగుంది
Anna price lord Anna super song my name is Srinu Hyderabad❤❤❤💐💐🌹🌹🌹⛪⛪✝️✝️🙏🙏
Bhalu kudaa Nila padadu Nice vandha Nalu🎉🎉
Song chala chala super super ayyagaru ❤❤
Praise the lord brother 🙏🙏
Super hit song parisayam chesaru..Devuniki mahima
Kalugunu gaaka
Super song Anna 🙌🙌🙌👏👏👏🎊🎉💥
Praise the lord pastor garu tenali pakkana
Glory to you My LORD 🙏🙏🙏🙏 AMEN hallelujah 🙏🙏🙏🙏 Thankyou
Amen🙏🏻
Annayya Vandanaalu. Me voice vitunte haiga vuntundi. Devudu meku ichina goppa gift
Praise the lord annaya
వాoదనలు అన్నయ్య 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏చాలా బాగా ఉంది ఈ పాట చాలా ఆధారణగా ఉంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord paster garu Peru Jyothi please pray for my family
Amen🙏🙏🙏🤝
Praise the lord pastor garu 🙏 super song 🙏👏🙌🙌 Amen 🙏🙌 thank you God ✝️🛐🛐🛐🛐🛐
Annaiah song chalaaa bagundhi deavunekeaa mahima
🙏🙏🙏🙏🙏👌👌👌🌷🌷🌹🌹
Praise the lord Anna nice song 🙏🙌
Trajamamma😢❤🎉🎉🎉🎉🎉
,amen🙏🙏🙏👍
అయ్యా వందనాలు 🙏🙏🙏😄
Praise the lord ayyagaru song super 🙏🙏🙏🙏🙏
Annaia vandanalu 🙏🙏🙏🌹🙏🙏🙏
Nice song, glory to God
Super song praise Tha lord
Praise the lord thandri
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Supr song brother 👌👌👌👌🥰❤️
అజయ్ పాస్టర్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు
👏👏♥️👏👏👏👏🙏🙏🙏
వందనాలు అయ్యా గారు 🙏🙏🙏🙏
Praise tha lord. Ayyagaru
Praise God ❤
Praise the lord jesus christ Anna God bless you all thank you Jesus i love this song Anna heart touching song pretty voice bless you all team members sisters and brothers please prayer for my family number amen my daughter AADHIRA spiritual life and spiritual growth appa
Anna super ❤🎉
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
,amen🙏🙏🙏👍 5:15 5:21
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽👋👋👋👋👋👋👋👋👋
అయ్యగారు ప్రైస్ లార్డ్ అండి యేసయ్య లో పరవశించే మధురమైన పాట దేవుడు మీకు ఇచ్చినందుకు నా హృదయపూర్వకమైన వందనాలు 🙏🙏👍⛪
🎉🎉🎉
Praise God 🙏 thank you brother 🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఆమేన్ 🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐🛐
Super song praise the lord 🙏🙏🙏🙏
Praise the lord pastor naa gurinchi preyer cheyandhi paster nenu papini nenu maralani preyer cheyandhi paster 😢
Nenu mee gurinchi preyer chesthanu pastor
అన్న మా బాబు దేవుని తెలుసుకునే లాగున రక్షణ పొందుకున్న లాగిన ప్రేయర్ చేయండి అన్న
Amen glory hallelujah
సాంగ్ చాలా బాగుంది అన్న😊😊.సాంగ్ ట్రాక్ పెట్టండి అన్న.
🙏🙏🙏🙏❤❤❤❤👏👏👏👏👌👌👌👌👌👌
E message chusinavaru andariki share cheyyandi plz
Supper 👍
❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
సూపర్ 👍👌
Super song
Devunike mahima
Amen
🙏🙏🙏🙏🙏🙏
Preslord ayyagaru payment. jab kosam prarthana cheyandi. Preslord
Ayyagaru pata petandi
Happy new year brother glory to God amen
Annayya praise the lord 🙏 nenu chinna samsyalo unnanu nakosam prayer chyndi oka brother nd sister help money 4500 adite pakinti vallani adigi echanu adi vallaki telusu gantalo estanu ani cash undani Phnpay chymani cheppi mosam chesatu devini nammina biddale annayya😢😢plz vallu money echela vallaki nenu appu ela tirchali ardam kavadamledu naku aa job ledu nammi este nake mosam chesaru complete pettukunte pettuko antunnaru adigite
😊😊😊😊😊❤❤❤❤🎉🎉🎉😂😂😂
E song vinnavaru andariki share cheyyandi plz
,🙏🙏🙏💐🙏🙏
Chilakuluri peta ki meru ravatam goppa varam anna
Lyrics and music evaru chesaru e wonderful song ki..
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ఈ సాంగ్ ట్రాక్ పెట్టడి 🙏
Track pettandi Brother 🙏 please ( Song chaala bagundhi) Please give track
Anna ma babu ki job vachela prayer cheyandi
Bigining లో పాడింది ఎవరు ?
Ajay
Super song
Amen
🙏🙏🙏
Anna ma babu ki job vachela prayer cheyandi